Nandikotkur Youth Leader Byreddy Siddarth Reddy Full Interview | Face To Face With iDream Nagesh #50

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Here is the exclusive interview of Nandikotkur Youth Leader Byreddy Siddarth Reddy only on Face To Face With iDream Nagesh.
    In this exclusive interview, he talks about Nandikotkur constituency, his career as Youth Leader and current political situations in Nandikotkur constituency.
    So, Don't miss to watch the full interview on 12th May 2018.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost...

КОМЕНТАРІ • 1,2 тис.

  • @sasureshreddy29
    @sasureshreddy29 6 років тому +279

    చాల రోజుల తర్వాత స్వచ్చమైన తెలుగులో మాట్లాడం బాగుంది...!

  • @abkarchand2410
    @abkarchand2410 5 років тому +35

    మీ వాయిస్ చాలా బాగుంటాది అన్న జై సిద్ధార్థ రెడ్డి అన్న నేను మీ ఫ్యాన్స్ అన్న

  • @rayalaseemavillageshow043
    @rayalaseemavillageshow043 6 років тому +764

    చాలా కాలం తరువాత స్వచ్ఛమైన రాయలసీమ వాదం, ఆ భాష విన్నాము అన్నా.

    • @stepenputt2894
      @stepenputt2894 5 років тому

      ua-cam.com/video/EBwF8GNstxs/v-deo.html

    • @shaikchanu5728
      @shaikchanu5728 5 років тому +5

      Yes

    • @chandrashekarboda6633
      @chandrashekarboda6633 5 років тому +1

      Assalu nv chesina thappu anti anna
      Me pedhnsnna skaminchsrani a thappu anto cheppu

    • @kishoreganjala4167
      @kishoreganjala4167 4 роки тому +1

      Nenu pakka pk fan but byreddy basha ni batti fan ayya

    • @csnotes599
      @csnotes599 2 роки тому

      @@chandrashekarboda6633 avanni media ki cheppakudadhu atla😁

  • @Arunkumar-ep2gx
    @Arunkumar-ep2gx 5 років тому +105

    ఇంత వరకూ బై రెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరో తెలియదు కాని వీడియో చూసిన తర్వాత
    నేను ఆయనకు అభిమనిని అయ్యా🙏🙏🙏🙏🙏👌👌

  • @krish19458
    @krish19458 6 років тому +87

    మీరు మాట్లాడుతుంటే మీ గొంతులో గబీర్యం బాగుంది,,,మాట కూడా చాలా మూకుసుట్టిగా మాట్లాడుతున్నారు,,, రాజకీయాల్లో కొంచం చూసి అడుగులు వేయండి మీకు మంచి జరుగుతుంది,, జగన్ పార్టీ లో చేరండి మంచి భవిష్యత్ ఉంటుంది,,,, జై కర్నూలు,,, జై రాయలసీమ👍👍👍

  • @sasureshreddy29
    @sasureshreddy29 6 років тому +586

    తక్కువ వయసులో ఎక్కువ తెలుసుకున్నావు అన్న....

    • @vnaresh5636
      @vnaresh5636 2 роки тому +2

      Anna Siddharth Reddy 🙏🙏 God 🙏

    • @NANBLAST510
      @NANBLAST510 2 роки тому +2

      JAI BYREDDY SIDDHARTHA REDDY 👑 KING 🤟🏻

    • @dhirudhiraviam1367
      @dhirudhiraviam1367 2 роки тому +1

      ❤️

    • @sridhar2009
      @sridhar2009 Рік тому +1

      Vayabbaaa . Avna anna . Vaadu logic lekunda comedy dailogue lu chepputhunte neek baaga anipichindhaa . Em nibba gallu unnar ra swamy . Malli adho annadu anukuntta , arogyam baleka hospital ki povadhuu ani . Adhi inspiration tisukoni hospital ki pokunda alane undev . Piki pothav .

    • @fasiirocks
      @fasiirocks Рік тому +1

      Man of Growth Mindset and Constructive Criticizer

  • @DIAMONDHUNTING007
    @DIAMONDHUNTING007 5 років тому +49

    మీ జీవితానికి మీరు హీరో అయితే నా జీవితానికి నేనె హీరో......🔥
    SUPER SIR 😎💪😎

  • @Ravi-1144
    @Ravi-1144 5 років тому +22

    అన్న మీరు చాలా మంచి నాయకుడుగా ఎదుగుతారు

  • @manikantayadav1235
    @manikantayadav1235 3 роки тому +5

    2021chusevallu oka like vesukondi 💝

  • @MullaMahammadshafi-zq6pr
    @MullaMahammadshafi-zq6pr 6 років тому +787

    సిద్ధార్థ రెడ్డి గారు మీ భాధ నాకైతే అర్థం అయింది కాని ఒక మంచి సలహా రాజకీయ నాయకుడుగా ఉండండి. ప్రజలకు మంచి చేయండి. దయచేసి ఫ్యాక్షనిజం వద్దు. మీ తల్లిదండ్రులు మంచి మాటలు వినండి.

    • @manojv5005
      @manojv5005 5 років тому +8

      Nice suggestion sir

    • @azharrcool483
      @azharrcool483 5 років тому +6

      👌

    • @ZoomOutLife
      @ZoomOutLife 5 років тому +30

      Avatali vaadu katti pattukoni champataniki vaste flower ivvala Sir? Bhagat singh and Subhash chandra bose ayudham pattakee freedom vachindhi.Subhash chandra bose hitler tho kalisakee british bayapadi freedom icharu.Durmarghudu eppudu strong gha untaduu.Manchi vaadu moral values anni intlo untaduu.Andhuke manam ila unnam.Lord krishna Arjunuduki cheppindhi manchivallu sanyasam teskundam anukuntaru.Durmargudu ki no value alantivaallaki Siddharth reddy correct.

    • @kotinaikadvocatemrkp3782
      @kotinaikadvocatemrkp3782 5 років тому +3

      Hi Anna your great person you hopen heart

    • @SLWCSWFH
      @SLWCSWFH 5 років тому +3

      Meru oka manchi advise ivvandi sir, you are the good advisor

  • @ershadsyed315
    @ershadsyed315 5 років тому +36

    రాత్నలు రాయలసీమలో దొరుకుతాయి ...నాయకులు రాయలసీమలో పుడుతూనే వుంటారు...

    • @madhavi.mathi7579
      @madhavi.mathi7579 4 роки тому

      Kani rayalaseema matram venakabade untadhi kada Andi....

    • @user-dn3hs9fh9d
      @user-dn3hs9fh9d 3 роки тому +1

      @@madhavi.mathi7579 velugu panchali gaa maa RAYALASEEMA Prajalu

  • @srikanthponugoti6788
    @srikanthponugoti6788 6 років тому +210

    First time bhayya one hour video without pause without cuts, full ga chusa.... Future YSR u....

    • @eshwarsai8792
      @eshwarsai8792 5 років тому +5

      🙏

    • @ysj8256
      @ysj8256 5 років тому +9

      Chala baga matladadu satish reddy kani YSR tho polchakandi

    • @ramanareddy9737
      @ramanareddy9737 5 років тому +3

      Nenu kuda brother

    • @guramyatish5080
      @guramyatish5080 5 років тому +1

      Mee toooo same bro

    • @manojreddy5901
      @manojreddy5901 5 років тому +1

      @@eshwarsai8792 Never me valla Rayalaseema Rowdy culture Adda ayipondhi

  • @eswaryadavthumula4891
    @eswaryadavthumula4891 6 років тому +150

    ఫ్యూచర్ లీడర్ సిద్దార్థ్ రెడ్డి గారు.

  • @sivanagaraju4757
    @sivanagaraju4757 4 роки тому +17

    అన్నా ప్రతి యువకుడు మీలాగా ఆలోచిస్తే ఏ కుటుంబం లో అయిన సమాజం అయిన మంచి మార్గం లో నడుస్తుంది......

  • @journalistmandagiri
    @journalistmandagiri 6 років тому +414

    సోదరా వయసు తక్కువ అయిన అనుభవం బాగా ఉన్నటువుంది
    బాగా తెలివి గా మాట్లాడుతూ ఉన్నవు వాస్తవలకు దగ్గరకు ఉన్నవు
    ప్రస్తుతం యువతకు నిలాంటి నాయకత్వం అవసరం ఉంది
    నీలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి
    బాడీ లంగ్వేజ్ కూడా కొత్తగా వర్మ హీరో లగా ఉంది
    2019 లోనే శాసనసభ్యలు గా కావలని కోరుకుంటూ
    ఆకాంక్షస్తున్ను

    • @eshwarsai8792
      @eshwarsai8792 5 років тому +8

      Tq u brother

    • @pradeepreddy8961
      @pradeepreddy8961 5 років тому +9

      telivi kadanna adi, nijayiti and reality !

    • @ntk5251
      @ntk5251 5 років тому +1

      @@eshwarsai8792 siddartha reddy anna nuvena netho matladali anna ne num evagalava naadi 8686360033

    • @venkateshhchitteti7959
      @venkateshhchitteti7959 5 років тому +1

      @@eshwarsai8792 super sir super

    • @rk2147
      @rk2147 5 років тому +2

      @@eshwarsai8792 Ann superb IAM big fan of you

  • @hemabobby4032
    @hemabobby4032 6 років тому +58

    Ninnu chustunteya Jagan Lo unna kasi kanipestundi Nuvu anukunadi jaragali go to ysrcp ur good life all the best u anna

  • @corayalaseema1480
    @corayalaseema1480 6 років тому +339

    సిద్దార్థ్ రెడ్డి గారు
    మా నుంచి ఒక సలహా మీరు వైసీపీ లో జాయిన్ అయ్యేతే భవిష్యత్తులో మంచి ఫుచర్ ఉంటుంది అనుకుంట ...
    ఎందుకు అంటే మీలో ఉండే ఫైర్
    ఎవరి సపోర్ట్ లేకుంటే ముందుకు పోవడం కష్టం అన్న ...
    ఇక్కడ మా స్వార్థం కూడా ఉంది
    ఇలాంటి నాయకుడు మన రాయలసీమ చాలా కొంత మంది ఉన్నారు అందులో మీరు ఒకరు ..
    మీ సొంతంగా అయ్యేతే హో 10 ఏళ్ళు తరువాత కనుమరుగు అవ్వడం ఖాయం ...
    తరువాత మీ ఇష్టం

  • @dhanikondasurekha9103
    @dhanikondasurekha9103 3 роки тому +3

    పులి లాంటి కళ్ళు... తుపాకి తుటా లాంటి మాటలు... ఖంగు మనే గొంతు.... ఇష్టపడని వాళ్ళుంటారా నిన్ను... 😍❤

  • @sharansundur5822
    @sharansundur5822 4 роки тому +196

    2020 lo chusina vallu ❤here.. Byreddy fans

  • @maithapusuresh1026
    @maithapusuresh1026 6 років тому +297

    అన్న మీరు YSRCP లో చేరితే బాగుంటుంది

  • @bharathyadavkasaraveni7374
    @bharathyadavkasaraveni7374 4 роки тому +7

    అన్న సూపర్ చెప్పారు అన్న
    నాకు మీరంటే చాలా అభిమానం అన్న
    నాది తెలంగాణ అన్న తెలంగాణ లో సిద్దిపేట అన్న మీరు అయిన మీ మాటలు అయిన నాకు చాలా అభిమానం అన్న
    జై సిద్దార్థ రెడ్డి అన్న

  • @sahityareddy1441
    @sahityareddy1441 5 років тому +39

    Ma kadapa bhasha vini enni rojulu ayindi 😍

  • @Subbu_is_reinforced
    @Subbu_is_reinforced 5 років тому +60

    Anna Madi kadapa ,,,
    Usha Rani garu kadapa lo famous doctor ..

    • @samaralva1605
      @samaralva1605 5 років тому

      @@plentybrainsemptyhandsmake8483 rey lanjakodaka sakkaga matladu bey madarchodh ga gudda pagilipoddi badkhwao

    • @manoj.badugu5368
      @manoj.badugu5368 5 років тому +2

      @@plentybrainsemptyhandsmake8483 kojja gadi la ga unnav,mi Amma nu fuck Chey na kodaka

    • @anilbudda3495
      @anilbudda3495 5 років тому +1

      @@plentybrainsemptyhandsmake8483 niku dhammunte kadapa ki velli a Mata anu Ra lanjodka Amma lanti amenu ala anadam thappu

    • @shivapriyagopu8085
      @shivapriyagopu8085 4 роки тому +1

      Byreddy Siddhartha Reddy garini Ela kalvali chepparaa evaraina...
      I'm from Telangana

    • @manoj.badugu5368
      @manoj.badugu5368 4 роки тому +1

      @@pittalavenkanna450 babu neku chadavatam kuda vacha?sarigga chaduvu ra

  • @thirusagar8436
    @thirusagar8436 5 років тому +118

    Madi Kurnool Pakkana Village Telangana But Naku Jagan AnnA And Rayalaseema Ante Chala Chala IstaM

  • @pothareddya617
    @pothareddya617 5 років тому +5

    మీ ఇంటర్వ్యూ చూస్తుంటే ఎంతో అనుభవం ఉన్న నాయకుడిలా మాట్లాడుతున్నారు రాబోయే రోజుల్లో మంచి లీడర్ గా ఎదుగుతారు జై సిద్దార్థ్ రెడ్డి

  • @iamcrazydo5089
    @iamcrazydo5089 6 років тому +348

    అన్న పక్క రాయలసిమ రెడ్డి బిడ్డ

  • @mahindarreddy3852
    @mahindarreddy3852 3 роки тому +5

    అన్న నికు పెద్ద ఫ్యాన్ ని అన్న జై బై రెడ్డి సిద్దార్థ్ రెడ్డి

  • @jagityal4454
    @jagityal4454 2 роки тому +5

    అంకర్ గారు ఫిదా ఆ మాటలకూ 🤣

  • @swrknl5440
    @swrknl5440 5 років тому +16

    ఈ ఁపాంతం బాగు పడలాంటె నువు ఇలాగే మాకోసం, నువు వుండాలి అన్న..

  • @omprakashreddy1486
    @omprakashreddy1486 6 років тому +26

    Anna meru chala mind maturity unnavalu... chala chinna age lo success ayyaru... good luck anna

  • @OMOMOM5441
    @OMOMOM5441 5 років тому +4

    Pavan Kalyan Gurinchi Chala Correct ga Chepparu 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @rangaharish2595
    @rangaharish2595 6 років тому +51

    Mr.Siddharth Reddy Will reach a great heights in politics in future. Really​ a dynamic leader like Siddharth is Much needed for every constituency.

  • @bharathyr4535
    @bharathyr4535 5 років тому +33

    Wow not a single bad comment..
    Siddareddy u rocks bro

  • @jagadeeshreddy5259
    @jagadeeshreddy5259 6 років тому +18

    Intha varaku mee peru gani mimalni chudatam kani jaragaledu anna..Kani ee interview lo mee matalu mee attitude tho meku fan ipoyaa bireddy siddarth reddy anna..

  • @kanakarajmahendraputta875
    @kanakarajmahendraputta875 5 років тому +124

    సిధార్థుడ !రేపటి సీమకు ఏర్రా సూరీడ,
    యువత మనసుల మన్ననలు పొందిన
    ఓ పోరు బిడ్డ వు నీవు,
    నీ సిధులని సాధించగా కరువు సీమలో
    ఉదయించీ నా నాటి సిధార్థుడ !
    సాధించు సాగించు నీ పోరు బాట.
    సమరశంఖం పూరించగా కదిలించు
    నీ మనస్సు లో శ్వాస

  • @PadalaSajeeva
    @PadalaSajeeva 3 роки тому +2

    Watching in 2021❤️

  • @mahenderreddymaram936
    @mahenderreddymaram936 5 років тому +13

    ఇంత నిజాయితీగా మాట్లాడిన సిద్దార్థ అన్న వీడియోకు dislike కొట్టిన వెధవలకు నోట్లో ఏమి పెట్టాలి నిను తెలంగాణ వ్యక్తిని కానీ ఇంత మంచి వ్యక్తి కి వందనాలు

  • @sivaprasadgandikota9451
    @sivaprasadgandikota9451 3 роки тому +16

    🙏మీకు ఎదురైన కష్టాలు, మీరు పడిన బాధలు ఎదుర్కొని ప్రజల కోసం మీరు పడే తపన చాలా గొప్ప విషయం🇱🇸🇱🇸

  • @justasking7442
    @justasking7442 3 роки тому +4

    Superb ❤️
    Inko one hour matladina vinela undhi..
    @Interviewer excellent job sir, meela professional ga interview chese vallani ee madyakalamlo ekkadaa chudaledhu..

  • @Nallapuneni9353
    @Nallapuneni9353 4 роки тому +2

    Kallalo 👁👁 sema povurusham kanipisthandiii reddyyy...

  • @Nandu_Tech_Channel
    @Nandu_Tech_Channel 6 років тому +109

    Pavan Kalyan inkaa Kathi Mahesh nd Srireddy dagare vunnadu wt a point...ma Kalyan Babu Inka epudu bagupadathadoo chi... I like ur interview bro

    • @vasudevreddy7443
      @vasudevreddy7443 5 років тому +1

      What a point bro..👌👌

    • @bharathreddy5797
      @bharathreddy5797 5 років тому +4

      Me PK ke chala scene vundhi le

    • @nomad3958
      @nomad3958 5 років тому +6

      @@madanmohan3541 ippudu chppu Nandyala lo enni votes vochinaayo me glass gurtuki😂

    • @WEDRIVEINDIA
      @WEDRIVEINDIA 5 років тому +3

      Glassu pagilindi ga 🤣

    • @madanmohan3541
      @madanmohan3541 4 роки тому +1

      Before i dont know about him.
      After seeing some videos i understood he have a spark.
      Like this people required jsp and pk.

  • @maheshtony1631
    @maheshtony1631 4 роки тому +7

    2020 lo chusavallu like Vasukodii....✌️😊🔥🔥

  • @rekhanagolu9206
    @rekhanagolu9206 5 років тому +10

    నాన్న సిద్ధార్థ! నాది తెలంగాణ. అయినప్పటికీ చాలా ఏళ్లుగా తెలంగాణ ప్రజలతో పాటు రాయలసీమ ప్రజలు కూడా స్వతహాగా వాళ్ళ అమాయకత్వంతో రాజకీయంగా చాలా నష్టపోయారు అని నా నిశ్చితాభిప్రాయం.
    గుడ్డిగా నమ్మిన రాయలసీమ ప్రజలతో జెండాలు మోయించుకుని దండాలు పెట్టించుకుని ఓట్లు వేయించుకొని లీడర్లు గా ఎదిగిన *రాయలసీమ* నాయకులు సైతం తమ సొంత గడ్డ రాయలసీమ అభివృద్ధిని విస్మరించి మోసం చేస్తూ వస్తున్నారు.
    తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి సంతోషంగా ఉన్నా... అమాయకమైన రాజ రాయలసీమ ప్రజలను ఇంకా ఎవరూ పట్టించుకోవడం లేదన్న సానుభూతి నా మనసులో ఎప్పుడూ ఉంటుంది
    అనుకోకుండా ఈ రోజు నీ ఇంటర్వ్యూ చూసాను నీకు సామాన్య జనాలకు మంచి చేయాలన్న తపన ఉంది అని నమ్ముతున్నాను ఇంత చిన్న వయసులో నీకు ఉన్న సేవాభావం , సామాన్యులకు మంచి చేయాలన్న తపన చూసి చాలా ఆనందంగా కూడా ఫీల్ అవుతున్నాను నీ లాంటి యువకులు రాజకీయాల్లోకి రావడం చాలా అవసరం నాన్న కానీ మీరు కూడా ఎదిగే క్రమంలో లో మీ సీనియర్ నాయకుల్లాగా ప్రలోభాలకు గురి అయి మళ్లీ పాత దారిలో పడిపోకుండా ఉంటే రాయలసీమ చాలా అదృష్టం చేసుకున్నట్టే నాన్న . కాంటాక్ట్ తెలిసి. ఒకసారి మాట్లాడగలిగితే బాగుండు నీతో అనిపిస్తుంది
    మీ రాజకీయ జీవితాన్ని తెలివితో ఆలోచించుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకో బిడ్డ.
    నిజంగా నీలో నీతి నిజాయితీ సామాన్యులకు మంచి చేయాలన్న సేవాభావం ఉండి ఉంటే ఆ భగవంతుడు నీ చుట్టూ ఉన్న స్వార్థ రాజకీయాల నుండి ఏ అపాయాలు లేకుండా నిన్ను కాపాడాలని ప్రార్ధించే వాళ్లలో మొదటి దాన్ని నేను
    గాడ్ బ్లెస్స్ యు

  • @g.mohanphanindra
    @g.mohanphanindra 5 років тому +11

    Dorikeysav bayya... Love marriage ea... Ardhamipothundi aa smile lo ❤
    59:10

    • @kodelamadhusudhanreddy765
      @kodelamadhusudhanreddy765 3 роки тому

      Niki cheppinadaaa.ante smile esthe love marriage aaa.ela chepee andhari manasunii paduchestaruu

    • @g.mohanphanindra
      @g.mohanphanindra 3 роки тому +2

      @@kodelamadhusudhanreddy765 naku anipinchindi chyppa anna...
      Why so serious ...
      Just take it lite

  • @lingareddy5084
    @lingareddy5084 6 років тому +26

    Mind blowing interview ...........Superb answers anna...........Upcoming good quality politician siddarthreddy anna.

  • @rambabu.polneedi8858
    @rambabu.polneedi8858 5 років тому +4

    నేను తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వాసిని
    కేసీఆర్ తర్వాత అటువంటి కసి మీలో కనిపిస్తుంది మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది బ్రదర్

  • @saireddy7622
    @saireddy7622 6 років тому +68

    Jai JAGAN.. thanks for joining in YSRCP

  • @prasaschaithu1552
    @prasaschaithu1552 2 місяці тому +1

    ర్యాలసీమ గురంచి పోరాటం లో బై రెడ్డి రాజశేఖరెడ్డి తో పాటు సిధార్థ వున్నాడు నా dhagar పిక్స్ వున్నాయి

  • @shaikbavajan889
    @shaikbavajan889 5 років тому +4

    తమ్ముడూ నీవు మాట్లాడిన ప్రతి విషయం మీద కూడా నీకు ఎంతో అవగాహన అనుభవం వుంది.వయస్సు చిన్నదైనా నీ మేధాశక్తికి నా హాట్సాప్ బ్రదర్. iam heartly wish you brother your bright future .Best of luck

  • @bommalisiva4349
    @bommalisiva4349 6 років тому +21

    Anna nuv super very good vision ysrcp lo cherinanduku chelaaa thanks 🙏 nuv herooo

  • @snoorulla5420
    @snoorulla5420 6 років тому +57

    Join YCP BEST FUTER, LONG LONG TIMES.

  • @anjalidaka3542
    @anjalidaka3542 6 років тому +60

    Mr.siddarda Reddy very good speech and very good ideas on comin people I am 60 years old but I salute to your ideas on present politics

  • @sasureshreddy29
    @sasureshreddy29 6 років тому +109

    అన్న కాబోయే మ్.ల్.ఏ అన్న నువ్వు....! 💐💐💐💐💐

  • @pradeepreddydon
    @pradeepreddydon 6 років тому +96

    Nice matured confident statements 👌 I never praise any one but liked ur determination 😊

  • @nikhilkanakanti2176
    @nikhilkanakanti2176 6 років тому +72

    Very brave and clever leader at young age. Hope YSRCP invites him into the party ...

  • @SuperKVReddy
    @SuperKVReddy 6 років тому +53

    Inka katti Mahesh and srireddy kanny undipoydu...what a dialogue brother...sampav

  • @cschari3310
    @cschari3310 5 років тому +3

    శ్రీ బైరెడ్డిసిద్దార్థ గారు మీరు మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మాది కడపజిల్లా ఉద్యోగరీత్యా ప్రకాశం జిల్లా లో వున్నా నేను వై ఏస్ ఆర్ సి పి కార్యకర్తను

  • @poornamangalagiri2623
    @poornamangalagiri2623 5 років тому +2

    అన్న నువ్వు సూపర్... దమ్మున్న లీడర్. జిల్లా రాజకీయాలను శాసించే నాయకుడు నువ్వు

  • @సమాజం
    @సమాజం 6 років тому +8

    Woww super.. Na chinna vayasulo dooradarshanlo venkaiah naidu speech chala ishtanga vinnanu.. Adi ippatiki naku baga gurthu.. Ippudu ne interview kuda ala vundi.. I hope you have bright future.. All the best..

  • @upendersallagundla4000
    @upendersallagundla4000 2 роки тому +2

    anna nee matalu thutaalu nevuu ak 47 gun 💯🐯

  • @lakshmaiahorsu466
    @lakshmaiahorsu466 5 років тому +26

    Bro నీకు రాజకీయంలో మంచి భవిష్యత్తు ఉంటుంది
    రైల్వే కోడూరు ( కడప)

  • @SudhirKumar-cr4jj
    @SudhirKumar-cr4jj 5 років тому +4

    Jai byreddy siddarth anna ✊✊

  • @laxmanchinta4911
    @laxmanchinta4911 5 років тому +5

    Endhiroo nayanooo e speech ...raboyooo rojullooo cm candate ayena acharya povalsinaa avaram ledu..

  • @manmohanreddy8389
    @manmohanreddy8389 6 років тому +34

    Brother I am Manmohan Reddy police department from khammam still to day I am big fan of you 👍

  • @saichowdary3830
    @saichowdary3830 6 років тому +44

    Am from rayalaseema...... i appricate your answers to the interviewr...... 👌👌👌 siddarth reddy....

  • @merugusattireddy3119
    @merugusattireddy3119 6 років тому +26

    ycp

  • @nshashikanthprasaad6528
    @nshashikanthprasaad6528 5 років тому +14

    Welcome to our family YCP,
    U R Also one of the member in our family

  • @bhanuprakashreddy6696
    @bhanuprakashreddy6696 4 роки тому +2

    Jai bsr anna

  • @wasimakram3771
    @wasimakram3771 6 років тому +45

    Welcome to ysrcp

  • @kotireddy3833
    @kotireddy3833 6 років тому +20

    I don't whether he is good or bad...the way he talks is excellent..

  • @narenarendra8871
    @narenarendra8871 5 років тому +3

    అన్నా చాలా పరిపక్వత తో మాట్లాడారు,superb అన్నా

  • @jagadeeshpallerla6824
    @jagadeeshpallerla6824 5 років тому +11

    Rayalaseema before Siddhartha and after Siddhartha..this is pakka

  • @mekalachandrayudu8324
    @mekalachandrayudu8324 6 років тому +28

    Brother i am really happy to see your interview, .....our Andhra Pradesh Population 2018 -53.612 Million (Estimated), but only 175 (MLA) people's have chance to service AP. It is not an easy to become as MLA, but you definitely become as a MLA in future....
    All the best.......yours well wisher { RAYUDU-_MBA from Banaganapalle Assembly constituency}

  • @sreevalli3656
    @sreevalli3656 2 роки тому +2

    Byreddy SiddarthReddy ante Fireuuuuuuu 🔥🔥❤️ ekkadaina taggadu 🔥❤️

  • @shivarcs9856
    @shivarcs9856 5 років тому +7

    తెలుగు దేశం ఒక మంచి యువ నాయకూడిని వదులుకుంది

  • @svsnagaraju1700
    @svsnagaraju1700 5 років тому +1

    By reddy siddharth reddy anna nuvvu dammuna leader vi anna nadi chintalapudi nivojagavargam but nuvvu ante chala chala istam anna I am big bigggggggggggggg fan of u anna metho contact lo uddali ante yala anna meru matlade prathi mata nijame kabate meku anadari adarana unddi meru appudu ilage uddali anna plz jai byreddy siddharth reddy anna

  • @ramanjenreddy6917
    @ramanjenreddy6917 6 років тому +14

    Awesome siddarth reddy... best interview i have seen.. what a attitude... u will rock in Politics... All the Best Bro...

  • @venkyvenkatesh712
    @venkyvenkatesh712 6 років тому +12

    Anna twaralo kaluddam
    Manam kalavalsina avasaram
    Samajaniki undi
    Great voice.

  • @kingyugendharrajubhai3100
    @kingyugendharrajubhai3100 4 роки тому +3

    Nagesh garu ok Lion🦁 ne interview chyadam meku Chala kastam plz inprove your questions e interview chuse anaa fan ya nal Anna fan Aayenavaru ok like

  • @syedishere5078
    @syedishere5078 5 років тому +6

    Real hero...

  • @vamshikarnati10
    @vamshikarnati10 5 років тому +14

    For the first Time I have watched a political interview. His attitude is genuine.

  • @chakradaryadav7681
    @chakradaryadav7681 6 років тому +77

    అన్న మిరే నెస్ట్ ఎమ్యెల్యే

  • @amerinenimounika6321
    @amerinenimounika6321 6 років тому +74

    It is an awesome interview.. Clear cut confident on eyes and most importantly excellent answers ... Worth to watch it...

  • @shivamadala7745
    @shivamadala7745 4 роки тому +6

    All his 3 interviews are same words.. Same confidence

  • @nareshp3523
    @nareshp3523 5 років тому +13

    I wish this guy should be cm in future what a clarity on every thing salute brother love from kadapa

  • @shalemraj8516
    @shalemraj8516 2 роки тому +1

    I,am fan ,of the your wonderful speech

  • @ashokkumar.kamsali
    @ashokkumar.kamsali 6 років тому +10

    Aftr watching entire vedio 1th got to know that Siddharth reddy having very clarity and vision. His speech is superb. He didn't spoke like all other leaders his speech is very good and had content and clarity. His speech regard Rayalaseema is awesome. Having hopes if he win and enter to assembly sure he will do good and develop Rayalaseema. All conspiracy and politics done to siddarth was very sad he looks very genuine and his speech conveys true love on India and Andhra esp Rayalseema. Being young he have very knowledge. Much to say. Sure will meet siddarth. All the best

  • @ashokkolluri5485
    @ashokkolluri5485 3 роки тому +1

    Ma thatha ni koda champinaru palanadu lo ma nanna champinaru ninnu chusaka Naku dairyam vachindhi anna

  • @kotaswethamohan2773
    @kotaswethamohan2773 5 років тому +9

    Excellent Mr.Reddy Very Gentleman Talk, Have a Bright Future & Long Live.

  • @santoshkumaralamanda8145
    @santoshkumaralamanda8145 5 років тому +2

    Super anna chala bhaga cheparu anna

  • @StarSiri
    @StarSiri 5 років тому +8

    Super abba, u r very handsome. Good we r missing like this Rayalaseema candidate. Good keep going... Dont scared of anyone.

  • @ramachandrareddydubba9573
    @ramachandrareddydubba9573 5 років тому +12

    Siddhartha we are all with you you are really speaking very honestly and intelligently, your speech is very matured, you are speaking all backed truths
    We wish all the best good luck
    You are in the hearts of each and every one

  • @rasbharitanejasfan4913
    @rasbharitanejasfan4913 5 років тому +3

    Ne matalu vintunte edo oka rakamaina badhestundhi Anna...vanyamma mana semma vallu yappudu ilane undala,yappud Anna seema vasulu baga padedi...

  • @kamalarao2939
    @kamalarao2939 5 років тому +5

    Jai byreddy SIDDARTHA REEDY garu

  • @ChandraShekhar-zo5zm
    @ChandraShekhar-zo5zm 6 років тому +8

    wonderful speech bro jagan. right handgaa vundalli. nuvvu

  • @anilkhola9142
    @anilkhola9142 4 роки тому +3

    Great leader in india

  • @sudharshanreddy7018
    @sudharshanreddy7018 6 років тому +20

    jai jagan

  • @muralimballbadvisor
    @muralimballbadvisor 4 роки тому +2

    Jagan anna alludu avvali nuvvu, ur the right person

  • @lmreddymadireddy6823
    @lmreddymadireddy6823 5 років тому +3

    Entha chinna vayasulone Sidharth garu chala meturity ga matladuthunnaru.. Grt interview.. All the best for your feature.

  • @harinathreddyharry2428
    @harinathreddyharry2428 5 років тому +7

    Kurnool District lo naaku istamaina politician ante meeru alage buggana rajendranath Reddy Garu hats off

    • @fromkarunakar
      @fromkarunakar 5 років тому

      Same feeling..BRR is a fully class matured with Witt & Service motto in his words . This young chap is full aggressive with full clarity on what he speaks and what he does.. Both are a bliss to Kurnool dist political scenario ..