YSRCP Nandikotkur In-charge Byreddy Siddharth Reddy Full Interview | మీ iDream Nagaraju B.Com

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ •

  • @ShivaKumar-yd8kw
    @ShivaKumar-yd8kw 5 років тому +4983

    ఈ ఇంటర్వ్యూ చూసాక మొదటిసారి గా బైరెడ్డి సిద్దార్ద్ అన్నకి అభిమానులు అయినవారు ఉన్నారా..??
    I am.....

  • @MSM-se4zz
    @MSM-se4zz 5 років тому +9886

    ఈ ఇంటర్వ్యూ కోసం ఎంతమంది ఎదురు చూశారు.... ఒక like ఇవ్వండి ఫ్రెండ్స్.....

  • @Komatinagaraju123
    @Komatinagaraju123 5 років тому +698

    వయసు చిన్నది కానీ ఆలోచనలు పెద్దవి సూపర్ బ్రదర్ ఫుల్ వీడియో చూసాను నైస్🙏🙏🙏

  • @raghusavani143
    @raghusavani143 3 роки тому +496

    నాగరాజు సార్ మళ్ళీ As Saap ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అన్నయ్య.. ఇంటర్వ్యూ చేయండి.సార్
    ఎంత మంది ఇంట్రెస్ట్ ఉంది..??
    ప్లీజ్ one Like..🙏

  • @chintalavamsi.krishna4610
    @chintalavamsi.krishna4610 5 років тому +1574

    నా జీవితంలో యూట్యూబ్ వీడియోలో గంట ఇరవై నిమిషాలు ఏకధాటిగా చూసిన వీడియో ఇదే ..
    జై కర్నూలు.. జై రాయలసీమ

  • @maheepatel8560
    @maheepatel8560 5 років тому +844

    హాస్పిటల్ చావును చూపిస్తుంది.
    జైల్ జీవితాన్ని నేర్పిస్తుంది... Superrr anna nice words gud interview....

  • @madhang8215
    @madhang8215 5 років тому +698

    నాది తెలంగాణ కానీ నీ మాటలకు ఫిదా అయ్యా అన్న.నీ attutude కి hattsoff.

  • @Manichand505
    @Manichand505 3 роки тому +248

    Starting నుంచి ending వరకు skip చెయ్యకుండా చూసిన వాళ్ళు like please

  • @shivakumar6386
    @shivakumar6386 4 роки тому +2315

    తెలంగాణ లో ఉన్న సిద్దార్థరెడ్డి అన్న ఫాన్స్ ఒక లైక్ ఏసుకోండి

  • @Trekcode369
    @Trekcode369 5 років тому +373

    జై సిద్దార్థ్ రెడ్డి అన్నా...
    సిద్దార్థ్ రెడ్డి ఫ్యాన్ లైక్ చెయ్యండి.

  • @rajreddykasam5843
    @rajreddykasam5843 5 років тому +640

    ఓక సిహ్మాన్ని ఇంటర్వ్యూ చేస్తే ఎలా వుంటాదో నాగరాజు గారికి అర్థము అయ్యే ఉంటాది....
    am big fan of baireddy from karimnagar

  • @ravivadduri9323
    @ravivadduri9323 3 роки тому +12

    చాలా అవగాహన ఉంది విషయాల మీద. ఫ్యాక్షన్ నుండి నిజంగా ఆ జిల్లాలను తప్పించాలని....జిల్లా అభివృద్ధి చేసి అద్భుతమైన నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను.

  • @vaddeyerriswamy3778
    @vaddeyerriswamy3778 5 років тому +672

    జగన్మోహన్ రెడ్డి తర్వాత ఒక లీడర్ నీ చూస్తున్న నీలో భయం కానీ పక్షపాతం కానీ ఏమి కనబడడం లేదు రియల్ హీరో

    • @harishkalyan9388
      @harishkalyan9388 5 років тому +15

      Jagan lo kuda intha hundhathanam parinithi ledhu

    • @praneethchary7338
      @praneethchary7338 5 років тому +4

      @@harishkalyan9388 correct bro

    • @charan40491
      @charan40491 4 роки тому

      @@praneethchary7338 haha
      ..meeru mararu

    • @charan40491
      @charan40491 4 роки тому

      @@harishkalyan9388 hundhathanam ante endho nuvve chepu

    • @rohithtamma867
      @rohithtamma867 4 роки тому +2

      @@harishkalyan9388 jagan lo parinithi aa 🙄 as a pk fan ga chabuthuna jagan lanti magandiii intha varuku chudaladhu 🤙 jagan ok sonia tho poti ki valaduuu 😎 siddhartha emo vala mla ne galipinchukunaru anthe 🙄 siddhartha ki jagan ki nakka ki nagalokaniki thada undhi 😎

  • @ZEROVIEWSS
    @ZEROVIEWSS 5 років тому +916

    ..""ఒక స్టేజి కి మించి డబ్బులు వస్తే అందరూ స్నేహితులులే శత్రువులు ఉండరు"👌👍.మీ ఒక్కో మాట తూటాలు ల ఉన్నాయి సిద్ధార్థ్ గారు.మీరు రాజకీయం గా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని కోరుకుంటున్న👍👌👌👌

  • @bhikshubhai5054
    @bhikshubhai5054 5 років тому +463

    ఒక వీడియో ని కంప్లీట్ గా 2 సార్లు చూడడం నా జీవితం లో ఇదే మొదటి సారి... ఇంత చిన్న వయస్సులో రాజకీయ పరిణితి చెందడం చాలా గ్రేట్ అన్న నువ్వు

  • @pandupandaiah6563
    @pandupandaiah6563 3 роки тому +10

    సిద్ధార్థ రెడ్డి లాంటి నాయకుడు తెలంగాణలో కావాలి...

  • @ashokkumar0789
    @ashokkumar0789 5 років тому +458

    నీ లాంటి నాయకులు ఈ దేశానికి చాలా అవసరం అన్న..... మీ అమ్మ నాన్న నిన్ను చూసి చాలా గర్వపడతారు అన్న.. బాధ పడకు అన్న... జై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్న....😍😍😍🤘🤘🤘

  • @shaikmabushareef4679
    @shaikmabushareef4679 5 років тому +396

    Nee Interview Kosam Chala Wait Chestuna I'm Big Fan Of You Siddarth Reddy Brother

  • @sivashankar218
    @sivashankar218 5 років тому +637

    భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ లో అరుదైన నాయకుడు...చరిత్ర లో తనకంటూ ఒక పేజీ ని కచ్చితంగా లిఖిచుకుంటాడు..ALL THE BEST BRO...

  • @yrajasekharreddy6193
    @yrajasekharreddy6193 3 роки тому +14

    అవి మాటలు కాదు... సిద్దార్థ్ అన్న బాణాలు. నోరు తెరిస్తే అవతలి వాడి గుండెల్లో గుచ్చుకునే బాణాలు 🏹🏹🏹
    I Am big Fan of You Anna 👍.
    జై బైరెడ్డి... జై జై బైరెడ్డి

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 4 роки тому +1345

    2022 కూడా చూసేవారు సిద్దు సార్ కోసం లైక్ చేయండి...💯 గా కరెక్ట్ చెప్పారు అండి సూపర్
    💪💪 జై జగన్ అన్న 💕జై సిద్దు సార్ సో క్యూట్ ❤️❤️సిద్దు సార్ god bless you 🙏❤️🔥fire 🤗

    • @jayasankarkumar7352
      @jayasankarkumar7352 4 роки тому +9

      Maa tallee...
      Likes kosame comments chesthaaru kadaa....??😅😅😂🤣🤣🤪🙏🏼

    • @chandrashekarpatel9979
      @chandrashekarpatel9979 4 роки тому +4

      ✊✊

    • @rajunaikbanavath7500
      @rajunaikbanavath7500 4 роки тому +3

      tq 👶

    • @jaihindkabaddi7537
      @jaihindkabaddi7537 4 роки тому +4

      Y he not a big leader he not done any good work he is not a hero ✊✊jai pspk✊✊💪💪

    • @jayasankarkumar7352
      @jayasankarkumar7352 4 роки тому +7

      @@jaihindkabaddi7537 😂🤣🤣🙏🏼
      Do u think he is not a big leader..???
      Just on believing his words in his MLA won in the elections but pspk can't even win his 1 seat among 2 on his own. Very pathetic thing is that u r saying about him that he is not a leader.
      And u r talking about another person he is a leader. What did he do then??? & When did he become leader..????

  • @prasadreddy8661
    @prasadreddy8661 5 років тому +389

    యువకుడు, ఉత్సాహవంతుడు ప్రజలకి మంచి చేయాలని అతి చిన్న వయస్సులోనే రాజకీయాలలోకి వచ్చినటువంటి వ్యక్తి బైరెడ్డి సిద్దార్థరెడ్డి గారు.
    బైరెడ్డి సిద్దార్థరెడ్డి గారి న్యాయకత్వం వర్థిల్లాలి. YOUNG Leader of YSRCP.
    " జై జగన్"
    "జై బైరెడ్డి సిద్దార్థరెడ్డి"
    All the best BROTHER.

  • @ks1875
    @ks1875 5 років тому +1934

    Super dialogues:👌👌👌
    జీవితంలో మనిషి వెళ్లకూడని రెండు చోట్లు
    1.జైలు(జీవితాన్ని నేర్పిస్తుంది)
    2.హాస్పిటల్(చావును చూపిస్తుంది)

  • @sangeetasangeeta6086
    @sangeetasangeeta6086 3 роки тому +40

    మా karnatakam లో political లో యోవకులుకి అవకాశం ఇవ్వరు అందుకే ఇలా తగలెడ్డింది .
    మీరు సూపర్ సర్ అసలు .

  • @srikanthkore4547
    @srikanthkore4547 5 років тому +1646

    నాది తెలంగాణ రాష్ట్రం...కానీ
    ఒక ఆంధ్ర లీడర్ ఇంటర్వ్యూ మొత్తం చూడడం మొదటిసారి....

  • @sudhakarsudhukar6360
    @sudhakarsudhukar6360 5 років тому +679

    రాబోయే రోజుల్లో రాయలసీమ లో మాస్ లీడర్ గా ఎదగడం పక్క ఇది100%నిజం

  • @sandeepsagardasari1514
    @sandeepsagardasari1514 5 років тому +255

    నిజాయితీ లేని ప్రతివాడు బలహీనుడే.super మీ వయస్సు చిన్నది అయిన మెచ్యూరిటీ levels చాలా ఎక్కువ. మీరు జీవితాంతం బలవంతుడు గా ఉండాలి

  • @suryanarayanak3828
    @suryanarayanak3828 2 роки тому +18

    Excellent Byreddy Sidharth Reddy Sir.Very Nice Answers.

  • @pinnapureddysurenderreddy6944
    @pinnapureddysurenderreddy6944 5 років тому +745

    సిద్ధార్థరెడ్డి గారు మీరు మాట్లాడిన విధానం నన్ను మీ అభిమానిగా మార్చాయి అందులో కొన్ని
    1) బిల్డింగ్ లు కట్టడానికి ఇంజనీర్ కాన్ అవసరంలే బిల్డర్ అయితే సరిపోతుందని ఈమధ్యనే​ తెలుసుకున్న.
    2) ఈ సమాజంలో పోలీస్ డిపార్ట్మెంట్, judiciary ,రెవెన్యూ డిపార్ట్మెంట్, మీడియా ఈ నాలుగు సక్రమంగా పనిచేస్తే ప్రజలు నాలాంటి వాళ్ల దగ్గరికి రావలసిన పని లేదు
    3) పేరు తెచ్చుకోవడం చాలా సులభం దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం.
    4) నిజాయితీ లేని ప్రతివాడు బలహీనుడు
    5) ఒక స్టేజ్ కి మించి చి డబ్బులు వస్తే అందరూ స్నేహితులే శత్రువులు ఉండరు.
    6) జీవితంలో మనిషి వెళ్లకూడని రెండు చోట్లు 1) హాస్పిటల్. హాస్పిటల్ చావును చూపిస్తుంది 2) జైలు జీవితాన్ని నేర్పిస్తుంది.
    7) నేను జగనన్నను​ కలిసి ఒక్కమాట చెప్పిన. మీరు ముఖ్యమంత్రి కాకుంటే ఇక్కడ ఉండే కొంతమంది రాజకీయ నాయకులకు రాజకీయం ఉండదేమో కానీ నాకు జీవితమే లేదు అని చెప్పడం. ఇంకా చాలా ఉన్నాయి అందులో కొన్ని మాత్రమే.

  • @nnn14225
    @nnn14225 5 років тому +500

    Fan from Telangana...... అతని వయస్సు చూస్తే నాకంటే చిన్న వయస్సు .... కానీ fan అవ్వడానికి వయస్సు తో సంబంధం ఉండదు అని నా ఫీలింగ్......💪💪💪

    • @NANBLAST510
      @NANBLAST510 3 роки тому +4

      JAI BYREDDY SIDDHARTHA REDDY 👑

    • @akbarmd5069
      @akbarmd5069 Рік тому

      Poie. Vadie. Chiekurea. Gulea. Thierudie.

    • @akbarmd5069
      @akbarmd5069 Рік тому

      Ycp. Ateanea.. Aviniethie. Patieleo. Deosukeovadeaniekie.. Theapea. Deaniekie.. Paniekie. Radeu. Siderudeareddye. Deodie.

  • @kalyannani2921
    @kalyannani2921 5 років тому +138

    ఒక నెగటివ్ comment కూడా లేదు thats సిద్దార్థ్ రెడ్డీ ఒప్పుకునే వాళ్ళు like చేయండి

  • @madhusudhansudhan5244
    @madhusudhansudhan5244 3 роки тому +79

    Throw a question at him, the answer you get is straightforward with patience and clearcut logic cuz i believe he speaks it from his heart. At his age, MATURITY LEVEL 5 🌟.

  • @prasannak5211
    @prasannak5211 5 років тому +196

    ఏం కూల్ గా అన్ని ప్రశ్నలకు బుల్లెట్ లాగా బదులు ఇస్తున్నాడు రా బాబోయ్.. గ్రేట్ భయ్యా..

  • @bbhaskar2886
    @bbhaskar2886 5 років тому +811

    నాగరాజు గారు ఇన్నాళ్ళకు సరైన మొనగాడు తగిలాడు మీ ప్రశ్నలకు

  • @venkyg3520
    @venkyg3520 5 років тому +805

    అబద్ధాలు కూడా చెప్పిన అని చెప్పావు ఆ ఒక్క మాట చాలు నువ్వు ఎంత గొప్పోనివి అని చెప్పటానికి....
    నాది జనసేనా కానీ
    నిజంగా నీ మాటలకు మనస్ఫూర్తిగా నీకు అభిమానిని అయ్య...
    నీ గుండెలో ఆవేదన నాకు అర్దం అవుతుంది నువ్వు మంచో నివి నీకు మంచే జరుగుతుంది
    లైఫ్ లో ఒకసారి అయిన నిన్ను కలుస్తాను సోదరా

  • @tirumalgoud
    @tirumalgoud 3 роки тому +71

    At the age of 26 years, what an matured person in politics, each and every question, his style of answering is super and mature, keep it up

  • @divyasundar1036
    @divyasundar1036 5 років тому +3772

    Entha mandhi skip cheyakunda full interview chusaru

  • @Jagangarutaluka
    @Jagangarutaluka 5 років тому +186

    నాగరాజు జీవితములో ఒక మంచి ఇంటర్వ్యూ ఇది,East Godavari

  • @vamsicherry7622
    @vamsicherry7622 5 років тому +278

    ఈ ఇంటర్వ్యూ చూసి ఆనందంగా ఉన్నం కానీ
    సిద్దార్థ్ గారి ఇంటర్వ్యూ కేవలం 1:22:35 నిడివి ఉండటం చాలా బాధగా ఉంది సార్

  • @ashalatha2263
    @ashalatha2263 2 роки тому +3

    first time oka interview appude ipoendhaa anipinchadam...what a maturity and balance..wow..All the best dear.

  • @vishwanathchintha5389
    @vishwanathchintha5389 4 роки тому +287

    నా జిందగిలో ఇలాంటి ఇంటర్వ్యూ లు చూడను.
    But మొత్తం చూడడం ఇదే ఫస్ట్.

  • @ashokkumar0789
    @ashokkumar0789 5 років тому +1054

    Any Byreddy Siddharth reddy anna telangana fans????😍😍😍😍

  • @poornamangalagiri2623
    @poornamangalagiri2623 5 років тому +315

    ఎట్టా పుట్టావురా అయ్యా...
    నువ్వు ఒక అద్భుతం..

  • @selfeducation1620
    @selfeducation1620 2 роки тому +19

    బై రెడ్డి సిద్ధార్థ్ అన్న గారికి మా గద్వాలలో మొట్టమొదటి సారిగా నా చేతుల ద్వారా కృతజ్ఞతలు తెలిపా నాకు చాలా గర్వంగా అనిపించింది అన్న....

  • @Mahesh_Mahi8668
    @Mahesh_Mahi8668 5 років тому +41

    చాలా బాగా మాట్లాడారు కొన్ని నిజాలు కూడా నోసగకుండా ఒప్పుకున్నారు అలాగే మీరు కోల్పోయిన మనశ్శాంతి మీకు తిరిగి ఆ భగవంతుడు చేకూర్చాలని కోరుకుంటూ మీ అభిమాని....
    ఇంక ఎంతసేపు చదువుతావ్ లైక్ కొట్టు.?...

  • @nanipallapu7931
    @nanipallapu7931 5 років тому +97

    Actually నాకు ఒక్క politician కూడా నాకు నచ్చలేదు u r the 1st one who i like politician అన్న నేను almost ఒక 1000 coments చదివాను... కానీ ఒక్క negative comment కూడా చూడాలా ని గురించి ...superrrrr i think u will be a good politician soon.. Love u brooooo ..

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 5 років тому +401

    రాయల సీమ భాష ను ఇన్ని రోజులు సినిమా విలన్లు ఎగతాళి గా మాట్లాన్యారు ఇప్పుడు హీరో మాట్లాడితే ఇట్ల ఉంటాది

    • @Raju-fj4rl
      @Raju-fj4rl 5 років тому +2

      Byreddy gaari mobile number isthara Pls......

    • @krishkrish7574
      @krishkrish7574 5 років тому +1

      Super ga cheppinaru bro

    • @guntikadirajuraju5317
      @guntikadirajuraju5317 5 років тому

      Direct veli kaluvu Anna baguntooondi

    • @laxmanindukuri399
      @laxmanindukuri399 4 роки тому

      BSR matladite bagundi bro rayalaseema yasa, like telangana slang frm mouth of kcr

  • @laxmanch3880
    @laxmanch3880 3 роки тому +39

    ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.💗💗💗

    • @akbarmd5069
      @akbarmd5069 Рік тому

      Vadeu. Yamana. Amieya. Sudeaniekie... Pecha. Nakodeka.

  • @Giri2106
    @Giri2106 5 років тому +80

    Byreddy Siddhartha fans from nalgonda from Telangana ......Anna neuv super anna

  • @abhishekjonnalagadda4064
    @abhishekjonnalagadda4064 5 років тому +136

    55:05 Nagaraju: Namaste pettadaniki antha dooram vellara
    Siddharth Anna: Faaanss!!
    Thug life 😎

    • @jayasankarkumar7352
      @jayasankarkumar7352 4 роки тому

      Yeah superbbb reaction also by Siddarth 😉😅👌👌👍👏

  • @munnashaik8450
    @munnashaik8450 5 років тому +104

    🙏మా తరానికి కాబోయ్ యువ కెరటం మా 🦁బై రెడ్డి సిద్ధార్ట్ రెడ్డి💪

  • @anand94032
    @anand94032 2 роки тому +8

    One of the interviews I didn't skip! ✌️

  • @rkm3311
    @rkm3311 5 років тому +45

    అబ్బా ఏముంది అన్నా ఇంటర్వ్యూ నిజంగా ఒక యంగ్ డైనమిక్ మాస్ లీడర్ మాట్లాడితే ఎలావుంటుందో చూపించారు మీకు నిజంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్న
    మీలో ఉన్న ధైర్యం తెగింపు నాఅనుకున్నవారికోసం మీరు చేసిన పనులు అలానే కర్నూల్ లో వైసీపీ జండా ఎగురవేసింది 25నుంచి 35 సంవత్సరాల కుర్రవాళ్ళు అని చెప్పారు చూడండి సూపర్ అన్న ఇవన్నీ నేను జగన్ అన్నలో చూసా తరవాత మీలో చూస్తున్న దెబ్బకినీ ఫ్యాన్ అయిపోయినపో
    జై సిద్దార్థ్ జై జగన్ జోహార్ వైఎస్సార్

  • @sagarkodam9066
    @sagarkodam9066 5 років тому +263

    naa age 23 big fan of KTR.. but na jeevitham lo skip cheyakunda chusina okeoka video...now im also big fan of siddarth reddy🙏🙏🙏🙏

  • @pudarinaresh5776
    @pudarinaresh5776 5 років тому +282

    వయస్సు 26 కానీ మీకు ఉన్న పరిణితి 35-45 మధ్యలో ఉంది .. నిన్ను ప్రేమించే వాళ్ళ కోసం పోరాడుతున్న నీకు....🙏🙏🙏🙏🙏🙏

  • @tarapatlasunil1227
    @tarapatlasunil1227 3 роки тому +39

    52:10 it's true words annaya 💗💗💗💗

  • @ganjaneyulu9115
    @ganjaneyulu9115 5 років тому +693

    వందల కోట్లు సంపాదించాను అనలేదు సంపాదించినా తల్లి ప్రేమ లేకపోతే వెస్ట్ అన్నాడు

  • @rishigoutham5612
    @rishigoutham5612 5 років тому +494

    *5 Best Statements by Siddarth Sir*
    1) *నిజాయితీ లేని ప్రతి ఒక్కరూ బాలహీనులే*
    2) *పేరు తెచ్చుకోవడం చాలా సులభం దాన్ని నిలబెట్టు కోవడం చాలా కష్టం*
    3) *జీవితంలో మనిషి కి మార్పు కలిగించే చోటు హాస్పిటల్ & జైలు*
    4) *నాయకుల తో డబ్బు ఉందనీ faction లీడర్ అని ప్రజలు అతనితో ఉండరు కేవలం వాళ్ళు చేసిన అభివృద్ధి వల్లే ఉంటారు*
    5) *ఒక స్టేజ్ కి మించిన డబ్బులు vachay అంటే అందరు మిత్రులే శత్రువులు ఉండరు*

  • @subbareddy496
    @subbareddy496 5 років тому +1062

    సింహం లాంటి సిద్దార్థ రెడ్డి అమ్మ పేరు చెప్పగానే పసివాడు అయిపోయాడు

  • @sreenaths9726
    @sreenaths9726 3 роки тому +9

    Okka interview tho Siddarth annaki die hard fan aepoya....next interview kosam wait chesthuna ...meeru kuda wait chesthuntey oka like vesukondi....

  • @venkatmuppuri914
    @venkatmuppuri914 5 років тому +260

    only kurnool district lone kadu
    AP mottam Siddharth anna ki following undi💪💪💪💪

  • @srinuydavili4198
    @srinuydavili4198 5 років тому +242

    ఈ ఇంటర్వ్యూ చూసాక నేను సిద్దర్ధ reedy అన్న కి వీర అభిమానిగ మారాను 💪💪👌👌😘😘

  • @bikerideranji3931
    @bikerideranji3931 5 років тому +267

    Puri jagannath cinema lo Hero la unnav Anna
    Nee attitude ki fidaa

  • @vinodvinu411
    @vinodvinu411 2 роки тому +8

    Iam from Hyderabad. Big fan of Sidharth Reddy garu

  • @srikanthiyer3006
    @srikanthiyer3006 5 років тому +39

    Anna nenu Telangana(RR) But ee interview chusaka neeku pedda follower Anna
    (Nee attitude,slang and answer cheppe vidhanam) superb Anna

  • @laxmanramavath1710
    @laxmanramavath1710 5 років тому +135

    నాగరాజు గారిని skip చేస్తూ సిద్ధార్థ అన్న మాటలు మాత్రమే విన్నవాలు like వేసుకోండి

  • @shanthivardhansvr4720
    @shanthivardhansvr4720 5 років тому +140

    I'm from Telangana, Hyderabad... Am a huge fan of byrreddy sidharth reddy... ✊✊✊

    • @dnnaveenkumar1402
      @dnnaveenkumar1402 5 років тому +4

      I' am from telangana Hyderabad... am a big fan of byrreddy sidharth reddy... ✊✊✊✌✌✌

    • @NANBLAST510
      @NANBLAST510 3 роки тому +3

      JAI BYREDDY SIDDHARTHA REDDY 👑 KING 🤟🏻

  • @kandalalingareddy2798
    @kandalalingareddy2798 3 роки тому +1

    I dream nagaraju.....wonderfull interview....చూస్తారు

  • @panducharysaheb5566
    @panducharysaheb5566 5 років тому +238

    నీ రాయలసీమ యాస నచ్చింది bro.. from Telangana....

    • @MediaIdea
      @MediaIdea 4 роки тому

      ua-cam.com/video/SKlbpI_6zuc/v-deo.html

  • @bellamkondamahesh5878
    @bellamkondamahesh5878 5 років тому +50

    Great one brother.One of the best answers given to Nagaraju.Now atleast think who is who and what to talk with personalities.jai siddharath

  • @naveenneee2124
    @naveenneee2124 5 років тому +113

    Hammayya waiting over.... Jai siddarth anna

  • @kodandapanigunji25
    @kodandapanigunji25 3 роки тому +10

    Excellent interview by Nagaraju garu.Keep it up.

  • @nagendrab6262
    @nagendrab6262 5 років тому +205

    Interview kosam wait chesina vallu like cheyandi frds

  • @raju-kw2rf
    @raju-kw2rf 5 років тому +211

    Nidra lekunda nee video jusina anna nachinav bagga jai siddarth anna ippudu time 3 am amma tidutundhi ayina jusina ని మాటల్లో నిజయితి కనపడుతుంధి anna 👌

  • @anilkumar-vf1li
    @anilkumar-vf1li 5 років тому +120

    Thq సిద్దు అన్న మీమాటల్లో నిజాయితీ ఉంది ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయరని ఆశిస్తు.......ఓ తెలంగాణ వాసి👍

    • @MediaIdea
      @MediaIdea 4 роки тому

      ua-cam.com/video/SKlbpI_6zuc/v-deo.html

  • @MunuruEswarao-wu2wf
    @MunuruEswarao-wu2wf Рік тому +3

    Super Good program very Best spech ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @buildupbabai007
    @buildupbabai007 5 років тому +23

    Superb Answers from Siddarth Reddy waiting for this video.Some Words r like 1.Hospital savuni chupistundi Jail jeevithanni chupistundi.
    2.Money Vaka range lo vunte andharu snehitule it's right.
    Superbbb answers from U

  • @VenkatReddy-mg8lc
    @VenkatReddy-mg8lc 4 роки тому +344

    మొదటిసారి ఒక మగాన్ని ఇంటర్వ్యూ చేశారు పులివెందుల పులి బిడ్డ జై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

    • @voohareddym6884
      @voohareddym6884 3 роки тому +2

      Byreddi Siddrth Reddy. Pulivendhula kaadu. Karnool

    • @medaboyinasrinivasarao527
      @medaboyinasrinivasarao527 3 роки тому +1

      @@voohareddym6884 988gjj in I'll i8lkkuh9ijjju it'll

    • @voohareddym6884
      @voohareddym6884 3 роки тому +3

      @@medaboyinasrinivasarao527 evarra nuvvu enti e msg .. Nekyna arthamothunda?

    • @narothamgoud6214
      @narothamgoud6214 3 роки тому

      @@medaboyinasrinivasarao527 ))))))l)))))l)))))))l))))))))))))lol)l))))))))))))))l)))l))l)))))))))))))))))))llll)))l)))))))))))l)))))))))))))))))))))))))))))))))l))

    • @NANBLAST510
      @NANBLAST510 3 роки тому +1

      JAI BYREDDY SIDDHARTHA REDDY 👑 KING🤟🏻

  • @sheebavarughese6828
    @sheebavarughese6828 5 років тому +70

    Arjun Reddy of Andhra politics. Love him 💕 Straight forward like a bullet!!!

  • @rajarajirr7272
    @rajarajirr7272 2 роки тому +4

    You're inspired every youngster 👍👍

  • @hyderabad-propertiesRealestate
    @hyderabad-propertiesRealestate 5 років тому +1666

    ఇన్ని రోజులకు ఒక మొగడి ఇంటర్వ్యూ చేసినవ్ నాగరాజు 😎😎

  • @pawanghani401
    @pawanghani401 4 роки тому +563

    Skip cheyyakunda chusina vallu vesukondi👍

  • @RAAGHHU1257
    @RAAGHHU1257 5 років тому +46

    My name is Raghav m from Karnataka n I don't know abt AP politics
    But I lv siddarth sir confidence level n his counters n his smile lv u sir 😘

  • @trendboxx6514
    @trendboxx6514 2 роки тому +4

    నేను పాలిటిక్స్ అంతగా ఫాలో అవ్వను... ఇతని గురించి బాగా వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా... ఏంటి ఇతను తెలుసుకుందామని ఈ వీడియో చూడటం మొదలు పెట్టాను... ఫుల్ చూసాను... ఒక రాజకీయ నాయకుడి ఇంటర్వ్యూ ఫుల్ గా చూడటం ఇదే ఫస్ట్ టైం... ఇంత చిన్న వయసులోనే అంత ఎత్తు ఎదిగారు...మీ ఆలోచనలు... మీ విజన్ ...మాట్లాడే విధానం 👍🏻👌🏻

  • @nabiuniverse3705
    @nabiuniverse3705 5 років тому +74

    Real hero present politics 😎
    Siddharth Anna

  • @yadagirigoudk2375
    @yadagirigoudk2375 5 років тому +106

    Iam from Telangana....
    Big fan of Byreddy...
    A True n Dynamic leader....💪💪💪💪💪

  • @vamsivamsi2086
    @vamsivamsi2086 4 роки тому +87

    బైరెడ్డి సిద్దార్థ్ గారి ఫ్యాన్స్ ఒక లైక్ వేయండి

  • @devastudio3366
    @devastudio3366 3 роки тому +4

    26 సంవత్సరాల వయసు మీది కానీ 26 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నవాడు కూడా ఇలా మాట్లాడలేడు, నిండుకుండ ఎలా ఐతే తొనకదో మీరు కూడా అంతే ఈ యాంకర్ గాడు ఎంత రెచ్చగొట్టిన మీరు ఎక్కడ టెంప్ట్ కాలేదు మీరు సూపర్.

  • @ungaralarajesh7845
    @ungaralarajesh7845 4 роки тому +247

    అన్నా ఎంత ఓర్పుగా సమాధానం ఇస్తున్నారు అన్నా. ఆ question ki నాకే ఏదోలా ఉంది. మీ వయసుకుకి ఎంత ఓర్పుగా సమాధానం ఇస్తున్నారు. మీకు శతకోటి వందనాలు

  • @maheshprince9522
    @maheshprince9522 5 років тому +46

    ఆంధ్రప్రదేశ్ లో జగన్ అన్న తర్వాత సిద్దార్థ్ అన్న హీరో

  • @myrichnessislife
    @myrichnessislife 5 років тому +40

    Super abha asalu... 26yrs unna vyakthi intha anubhavanga matladatam.. Mind blowing.. Goppa leader avthav ve anna.. Super 👌... SIDDHARTHA REDDY

  • @bharathurimella4093
    @bharathurimella4093 3 роки тому +2

    Na e UA-cam history' lo okka sec kuda skip chyakunda chusina video ante edhey.........
    26yrs ki ah experience ynti andi ... konchm kuda jankakunda answer chesthunnaru, matladthunnaru ...hatsoff to your experience

  • @sanapatisrinu2865
    @sanapatisrinu2865 4 роки тому +412

    అన్న ఈ ఇంటర్వ్యూ ఎన్నిసార్లు చూసిన ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది

  • @naytharijyothi30
    @naytharijyothi30 5 років тому +129

    I am karimnagar
    Thammudu........
    nv nijayathiga unnanni rojulu
    Neeku antha manche jaragali
    God bless you,,,,,,,,.

  • @manjunathreddy1773
    @manjunathreddy1773 5 років тому +44

    I initially thought he was just posing to be a strong leader. I'm totally impressed, he is totally a dynamic, true young leader. Respect from Bangalore fan brother

  • @rajubombai7064
    @rajubombai7064 2 роки тому +3

    నేను తెలంగాణ వాసిని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి లాంటి రాజకీయ పరిణితి చెందిన అత్యంత అభిమానాన్ని ప్రజా ఆదరణను పొందిన యువ నాయకుడిని ప్రత్యక్షంగా నేను ఎప్పుడూ చూడలేదు
    సిద్దార్థ గారిని అమితంగా అభిమానించే వారిలో నేను ఉండాలని కోరుకుంటాను...!!

  • @syedishere5078
    @syedishere5078 5 років тому +73

    At the age of 26.....politics lo inta Peru prakhyatulu sampadinchina yuva neta ki salute......❤

  • @mdmansoor8197
    @mdmansoor8197 5 років тому +63

    Byreddy sidharth Reddy ikkada fans hit like💪💪💪✊✊

  • @manojgoud9250
    @manojgoud9250 4 роки тому +85

    2021లోనే 2వ సారి చూస్తున మొత్తం 4వ సారి... ఇలా ఎంత మంది....

  • @MallapuMahesh-o6k
    @MallapuMahesh-o6k 3 роки тому +5

    One of the best interview in politics with perfect leader