AGANAYYA APANAYYA SHABARI PADHA YATRA FULL SONG | 2024 NEW AYYAPPA SWAMY SONG | KAPIL CREATIONS
Вставка
- Опубліковано 27 гру 2024
- అగనయ్యా అపనయ్యా | AGANAYYA APANAYYA SHABARI PADHA YATRA FULL SONG | 2024 NEW AYYAPPA SWAMY SONG | ARVIND | KAPIL CREATIONS
#2024ayyappasong #ayyappaswamynewsong #ayyappaswamy #kapilCreations
Produces : Vinisha & Ishika
Lyrics & Singer : Kapil Madduri
Music : Akhilesh Gogu
DOP-Editing & Di : Arun Koluguri
Drone : Chotu
Art Department : VIN Team Works
Posters : Sagar Mudiraaz
Direction : Shivakrishna Veluthuru
WhatsApp Number ( +919704092800 )
పల్లవి:-) ఆగనయ్యా ఆపనయ్యా శబరి పాదయాత్రా
అయ్యప్పా నిన్ను చూసేదాకనేను నిలవనయ్యా
ఐదు కొండలున్న స్వామి అలక చెందకయ్యా
నిను నమ్ముకున్న భక్తుడనై బైలుదేరినయ్యా
అను:-) కనులతో కొలిచినానయ్యా కన్నేస్వామిని
మనసుతో పిలిచినానయ్యా కరుణించని ((2))
ఆగనయ్యా…ఆపనయ్యా…!
చ:-1) కష్టాల కడలిలోన నేను నలిగిపోతినయ్యా
కన్నీళ్ళ సంద్రములో తల్లడిల్లిపోతినయ్యా
బంధాల బలగమున్న నాకు బలము లేదయ్యా
అందాల జీవితంలో అంతులేని బాధలయ్యా
‘ ఎవరు రారాయా ఓర్వలేని లోకమేందాయా
ఎవరు కారయా మనసులేని మనుషులేందయా’
అను:-) గండాలు బాపరావయ్యా మణికంఠుడా
కన్నీళ్ళు తుడవరావయ్యా చిన్నిబాలుడా ((2))
ఆగనయ్యా….ఆపనయ్యా…!
చ:-2) సకలము నీ నామము పలికే నిజభక్తుడను
మైమరసి నీ సేవలు చేస్తున్న అనుదినము
నల్లబట్టలేసి నలభైయొక్క దీక్ష మండలము
నిష్టతోని పూర్తి చేసి కోరుకున్న నీ వరము
‘ ముడుపు గట్టిన ఇరుముడి తలన ఎత్తినా
నేను తలిచినా నిన్ను చూడ కదిలివచ్చినా ‘
అను:-) కలియుగ బాలుడవయ్యా మణికంఠుడా
ఒక్కసారి కనిపించయ్యా వేడుకుంటిరా ((2))
ఆగనయ్యా….ఆపనయ్యా…!
చ:-3) కాలినడకన నేను శరణ గోషా పలుకుతున్నా
ఐదు కొండలెక్కుతుంటే కాళ్ళు జేతులోనుకుతున్నా
కంటనీళ్ళ దారతోని నిన్ను కలవరిస్తున్నా
చెమటరాలి పడుతున్నా చేరదీయ అడుగుతున్నా
‘ అలసిపోతిని నడవలేక ఆగిపోతిని
శరణు వేడితి శబరి కొండలెక్కితి ‘
అను:-) చల్లని చూపుల బాలా మణికంఠుడా
చిరునవ్వులతో నిండుగా చిన్ముద్రుడా ((2))
ఆగనయ్యా…ఆపనయ్యా….!
#AganayyaApanayya
#AganayyaApanayyaShabariPadhaYatra
#AyyappaSongs
#ayyappa
#ayyappadevotionalsongs
#ayyappabhakthisongs
#ayyappapadhayatra
#ayyappabajanasongs
#shabarimalai
#irumudikattusabarimalaikku
#ayyappaswamytelugudevotionalsongs
#avarannarayyanuvulevani
#ayyappaswamysuperhitsongs
#kerala
#2024ayyappasongs
#2024ayyappadevotionalsongs
#newayyappasongs
#kapilmadduri
#kapilmaddurisongs
#shivakrishnaveluthuru
#directedbyshivakrishnaveluthuru
#shivakrishnaveluthurusongs
#arvind
#arvindtunes
#arunkoluguri
#arunkolugurisongs
#arunkolugurivisuals
#Akhileshgogu
#sharanamayyappa
#swamysharanam
#swamyayyappan
#ayyappan
ప్రతి అయ్యప్ప భక్తుడి మనసులో ఉండే మాటలని పాట రూపంలో చాలా గొప్పగా రాసి చాలా అద్భుతంగా తీశారు ఆ అయ్యప్ప ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం మొత్తానికి కంగ్రాట్యులేషన్స్🎉 స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
😊😊😊😊❤❤😊😊😊😊
😊😊😊😊❤❤😊😊😊😊
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
చాలా బాగుంది స్వామి
Wow excellent ట్రైలర్ చూశాము ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూశాము చాలా బాగా ఉంది❤❤❤❤❤❤❤❤❤
సాంగ్ చాలా బాగుంది స్వామియే శరణమయ్యప్ప
Chala Rojula Nundi wait chestunam swami Full song kosam 🙏🏻🥰 స్వామియే శరణం అయ్యప్ప..... 🕉️
Super song chala chala bagundi swamy
Super song swamy
స్వామి శరణం అయ్యప్ప❤
పాట చాలా బాగుంది స్వామి
Tariler చూసినపటినుండి
ఫుల్ సాంగ్ గురుంచి చూస్తూన్న
పాట లిరిక్స్ పెట్టండి స్వామి
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప పాట సూపర్
❤❤ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
Super song by lyrics and music
Super swami 🙏🙏🙏🙏🙏om ayyappa swamy namah 🙏🙏🙏🙏🙏
సూపర్ సాంగ్ స్వామీ
Super song swamy 🙏
Song chala baagundhi swamiye Saranam AYAPPA
Super swami ❤❤❤ swami saranam ❤
Heart 💜 Touching and nice song Aravind Swamy.....😢🙏💥
Supar swami
సూపర్ స్వామి
Superb song ARVIND swamy Good acting ❤
Have a great future a head
Super Anna Swamy super song swamye sharanam Ayyappa
Swamiye Saranam Ayyappa 🙏🙏
Supper supper super song vintunte inka vinalanipisthundi song
Swamiye saranam yyappa
Swami ye sharanam ayyappa 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🍇🍇🍇🍇🍇
సూపర్ స్వామియే శరణం అయ్యప్ప
Song chala bagudhi vintunte Inka vinalanipsthundi E song
Swamiye sharanam Ayyappa 🙏
స్వామియే శ రణమయ్యప్ప 🙏🙏
Swami super pata
Swamiye sharanamayyappa
సూపర్ స్వామి చాలా బాగా ఉంది
Super swami
Song chala bagundhi swamy
Super సాంగ్
Super.. 🙏🙏
Swamiyei sharanamayyappa 🙏
Dop osam laiting super
Superb
Super
Song chala bagundi
Swamye Sharanam ayyappa
Super❤🎉 song
Song super 🎉🎉🎉 💐💐💐
36 min......🥰
Superb superb superb❤
❤🙌🏻
లిరిక్స్
Super ❤❤❤❤❤
❤
🙏🙏
❤❤
Super song
🙏🙏🙏🙏🙏🙏🙏
Song బాగుంది స్వామి కానీ పాయింట్ కాకుండా లుంగీ కట్టుకుంటే బాగుండేది స్వామి
Lyrics pettandi swamy
Entha manchi song lyrics pettandi
Vare lavel song.....🫵👀
Super swami
Super song ❤❤❤v
Super
Super song
❤
❤❤
❤❤
❤❤
❤❤
❤❤
❤❤