డి మార్ట్ చేసే మోసాలు..? 😡How Dmart, Fool Us 🙆‍♂️| Why D-Mart Very Smart | Mr Venkat Talks

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Watch : డి మార్ట్ చేసే మోసాలు..? 😡How Dmart, Fool Us 🙆‍♂️| Why D-Mart Very Smart | Mr Venkat Talks
    Full Video Link : • వ్యాక్సిన్ వల్లనే గుండ...

КОМЕНТАРІ • 239

  • @srinivasaprasadkhandavilli5640
    @srinivasaprasadkhandavilli5640 Рік тому +10

    ఏమైనా MRP కి సరుకులు అమ్మి సొమ్ము చేసుకునే సూపర్ బజార్ల కన్నా D మార్ట్ సామాన్యులకు మేలు చేస్తుంది. పేదలకు, మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం. అనవసర సరుకులు కొనడం మన బలహీనత, మన బడ్జెట్ మీద, కొనుగోళ్ల మీద మన కంట్రోల్ ఉండాలి. ఏ వస్తువు కొనమని D mart బలవంతం చేయదు. బల్క్ కొనుగోళ్లపై వచ్చే ఎక్కువ డిస్కౌంట్ కొనుగోలుదారులకు పంచుతుంది మంచి వ్యాపారసూత్రాలను పాటిస్తుంది.

  • @ysrmurthy7148
    @ysrmurthy7148 Рік тому +126

    వ్యాపారులు చేసే మోసాలు కన్న మీ చానల్స్ చేసే ఓవర్ ఏక్షన్ ఎక్కువ మీరు పెట్టిన హెడ్డింగ్ కి చెప్పిన matter కీ సంబంధం ఉందా మోసం అంటే ఇది

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 Рік тому +7

      పైసలు కి కక్కుర్తి

    • @venkataraoallamraju5830
      @venkataraoallamraju5830 Рік тому +8

      అసలు యూట్యూబ్ లో.. పెట్టే హెడ్డింగ్ కి matter కి సంబంధాలు తక్కువ.. ఎక్కడా mach కావు. చాలా పోస్టులు అలాగే వుంటున్నాయి.

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 Рік тому +5

      @@venkataraoallamraju5830 అవును, చాలా సార్లు చాలా మంది చివాట్లు పెడుతుంటారు

    • @sam1955able
      @sam1955able Рік тому +2

      ​@@ananthalakshmithondapu802 😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @Shaikformer2023
      @Shaikformer2023 Рік тому

      Fake news channel dislike to viewer and complaint cyber cell

  • @chanduadvbchanduadvb8157
    @chanduadvbchanduadvb8157 Рік тому +49

    Brother మీరు చెప్పింది బాగుంది. అందులో మోసం ఏం లేదు. మరి టైటిల్ ఎందుకు పెట్టావు? D Mart మోసాలు అని. ముందు టైటిల్ మార్చు...

  • @nichenametlalakshminarasim9088
    @nichenametlalakshminarasim9088 Рік тому +36

    మోసం చేయారన్నప్పుడు dmart చేసే మోసాలు అని కాప్షన్ ఎలా పెట్టారు నిద్ర పోతూ పెట్టారా

  • @lakshmij853
    @lakshmij853 Рік тому +10

    తప్పుడు టైటిల్స్ పెట్టి జనాలను తప్పు దారి పట్టించకండి. డిమార్ట్ మధ్య తరగతి నుండి పేద వారిని కూడా బతికేలా చేస్తుంది. టైటిల్ డిమార్ట్ సక్సెస్ అని పెట్టి ఉంటే బావుండేది.

  • @thayyuruchengareddy3471
    @thayyuruchengareddy3471 Рік тому +7

    D Mart లో ఏమీ మోసం లేదు. బిల్లు లో నీవు ఎంత save చేసావో బిల్లు లో చూపిస్తారు. అదే బిగ్ బజార్, మోర్ సూపర్ మార్కెట్ లో డిస్కౌంట్ లు ఉండవు. క్వాలిటీ same. Example lays chips D Mart లో 30/- mrp 24/- ఇస్తారు.
    మోర్ సూపర్ మార్కెట్ No discount

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha1245 Рік тому +27

    మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే store. 👌. కానీ అవసరం కంటే అనవసరమైన సరుకులు ఎక్కువ కొంటాం. అదీ తగ్గించుకోవాలి మనం. క్వాలిటీ బానే ఉంటుంది.

    • @sankarommy8477
      @sankarommy8477 Місяць тому

      Anta mosam, d Mart parachute oil check chi retail market oil check chi chela Theda

  • @suryakumar6559
    @suryakumar6559 Рік тому +46

    అమ్మేవాడికి,,,కొనుక్కునే వాడికి ఇద్దరికీ లాభమే కదా🙂

  • @anjalidevidevi7615
    @anjalidevidevi7615 Рік тому +26

    పోనిలెండి, పేదవాళ్ళు ఎలాగోలా బ్రతుకుతున్నారు కధ, అందరూ మంచిగా సమానంగా బ్రతకాలి,

  • @SatyaRatnamEranki
    @SatyaRatnamEranki 8 місяців тому +3

    మామూలు కొట్టుకు వెళ్లి 200/- సరుకులు కొనే వాళ్లు D market ku velli కావలసినవి అర్జెంట్ అవసరం కానివి కూడా 500/- పెట్టి కొనేస్తు ఉంటాం ఇది కూడా వారికి లాభమే 😅

  • @kagganageswaramma5914
    @kagganageswaramma5914 Рік тому +126

    Shop లో అవసరం వరకు మాత్రమే. కొంటా ము ఇక్కడ అనవసర ము అయినవి కూడా కోంటా ము. పొదుపు తరువాత ఖర్చు ఎక్కువ

    • @vattamsangameshwar7620
      @vattamsangameshwar7620 Рік тому +7

      100% కరెక్ట్ చెప్పారు బ్రో

    • @mvramana5188
      @mvramana5188 Рік тому +15

      కొనేవాడు తనకు ఏమి కొనాలో, ఎంత కొనాలో నిర్ణయించుకో లేకపోతే అది కొనేవాడిదే తప్పు.

    • @HariKumar-vo8no
      @HariKumar-vo8no Рік тому +1

      నీకు shop వుందా?

    • @kchinna6519
      @kchinna6519 Рік тому +1

      Yes

    • @santhosh2061
      @santhosh2061 Рік тому +1

      100 correct

  • @asariravinderyadav5259
    @asariravinderyadav5259 Рік тому +3

    అన్న మోసం ఎందుకు చేస్తరు అన్న
    అట్లీయితే ప్రతి ఒక్క బిసినెస్ లో మోసం ఉంటుంది

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 8 місяців тому +2

    అంతా బాగానే చెప్పారు మరి expairy date గురించి కూడా కొంచెం వివరిస్తే తెలుసుకుబేవాళ్ళం.... 👍

  • @diyyalavenkateswarlu3214
    @diyyalavenkateswarlu3214 Рік тому +4

    మోసము చేయడు DMART 👌👌

  • @ravirajraviraj4278
    @ravirajraviraj4278 Рік тому +3

    డి మార్ట్ లాభం జనాలకు

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 Рік тому +50

    మన స్థాయి కి మన అవసరాలు తీరు స్తున్నపడు ఇతర గొప్ప brandla తో పని లేదు, సామాన్యుడు అవసరం తీరడం మాత్రమే చూస్తాడు. బడాయి చూడడు ,అందుకే DMart అందరికీ ఆత్మ బంధువే.

    • @epcservices6018
      @epcservices6018 Рік тому +1

      ఇదే....ఇదే.......
      ఇండియన్ సకాలజీ.
      అందుకే కమర్షియల్ మోసాలు!

    • @raghubabu7319
      @raghubabu7319 Рік тому

      Bokka

  • @srinivasaprasadkhandavilli5640
    @srinivasaprasadkhandavilli5640 8 місяців тому

    ఏమైనా సామాన్యులకు పేదవారికి లాభం కలగచేసేది d mart ❤❤❤

  • @LuckySiri-xm7et
    @LuckySiri-xm7et Рік тому +7

    ఐ లవ్ D mart మనలాంటి వారికోసం మేడల్ క్లాస్ ఫెమిలీ 😍😍కోసం

  • @srilakshmitayaru395
    @srilakshmitayaru395 Рік тому +94

    D Mart చాలా మంచిగా వుంటుంది.అందరికీ అందుబాటు ధరల్లో ఒకే దగ్గర అన్నీ దొరుకుతాయి.

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 Рік тому +62

    వెంకటూ ! నీవు పెట్టిన టైటిల్ ఏమిటి? సెప్పింది ఏమిటి? 'డి మార్ట్ చేసే మోసాలు..? '. వాళ్ళు తక్కువ ధరకు సేకరించి, తక్కువ లాభం వేసుకుని, మార్కెట్ కన్నా తక్కువ ధరకు ప్రజలకు అమ్ముతూ, ప్రజలను నెలవారీ సరుకులు వాళ్ళ దగ్గిరే కొనేట్టు సేస్తున్నారు. అది గొప్ప సేవయే గదా! దానికి నీవు పెట్టిన పేరు మోసాలా? ఆo య్

    • @hanumantharaoborra3123
      @hanumantharaoborra3123 Рік тому +4

      Alanti title aiete yemyti ani chustamu kadha ☹️😀

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 Рік тому +8

      వీళ్లు కి విషయానికి తగినట్టు హెడ్డింగ్ పెట్టడం తెలియదు. అందరికీ అందరూ 1 st క్లాస్ స్టూడెంట్స్

  • @ravirajraviraj4278
    @ravirajraviraj4278 Рік тому +2

    వ్యాపారం అంటేనే మోసాలు చేసేది

  • @nandamchandrasekhar1115
    @nandamchandrasekhar1115 Рік тому +2

    Soopar suthi lekunda baga chepparu bro ❤😅😊😊😊😊

  • @sriramachandramurty1048
    @sriramachandramurty1048 Рік тому +8

    Cheating అని heading పెట్టి దానిగురించి చెప్పలేదు. D Mart లో సరుకులు చవకగా దొరుకుతాయి అని ముగించేరు. ఇది చీటింగ్ అంటే.

  • @sureshkumar.s
    @sureshkumar.s Рік тому +47

    మోసం ఎక్కడ ఉంది, నీ వీడియో హెడ్డింగ్ లో వుంది. మరి నీ లాంటి వాడి ఛానల్ ఎందుకు సబ్స్క్రయిబ్ చెయ్యాలి?

    • @divyasathya337
      @divyasathya337 Рік тому

      Ala am kadu athanu cheppina mata nijame one month dmat lo koni next month kirana shop lo konandi rates apudy miku telusthundi nenu one month ki Dmart lo ki velthy 2000 avutundi ade bayata thiskuntuna ade samanulu 1200 Leda 1500 anthy Dmart ok but chusi thiskondi bayata kuda best unnay

    • @sriharig3316
      @sriharig3316 Місяць тому

      అన్ని సెకండ్ క్వాలిటీ వే ఉంటాయి .
      అనేది నిజం ..మీరు మీనప పప్పు కొని వడ చేసి చూడండి నీకే తెలుస్తుంది . అదే పప్పు వేరే షాపింగ్ మాల్ లో గాని బయట కొని చూడండి నీకు తప్పక అర్థమవుతుంది డీమార్ట్ అంటే ఏమిటో .బిలో మిడిల్ క్లాస్ వారికి క్వాలిటీ సెకండరి కాబట్టి వారికి సరిపోతుంది ..

  • @srilathagandi8988
    @srilathagandi8988 Рік тому +2

    0:47
    Bharateeyulaku istamina padam discount
    100%true dilog

  • @maheswararaonandikatti7573
    @maheswararaonandikatti7573 26 днів тому

    అన్నీ దొరుకుతాయి,అంతా మాయ పిచ్చి సరుకు,చీప్ సరుకు రోడ్ సైడు , క్వాలిటీ హై ప్రైస్ ట్యాగు,

  • @roykorupolu7066
    @roykorupolu7066 Рік тому +8

    అసలు విషయానికి, title కు సంబంధం లేకుండా పెట్టి, మోసం చేశారు. D MART గురించి వీడియోలో మంచిగా చెప్పి,పేరులో చెడ్డగా ఎందుకు?

    • @surendersingam42
      @surendersingam42 Рік тому

      This is not a cunning method it is good for us don't say this is foolishness

  • @vnraju208
    @vnraju208 Рік тому +15

    Thumb nail ఏంటి మీరు చెప్పేదేంటి

  • @srikanthmanda68
    @srikanthmanda68 Рік тому +77

    మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న మంచి స్టోర్

  • @sankarruma7478
    @sankarruma7478 Рік тому +7

    The mine profit of demart is their business is in their own buildings so rent problem they purchase site at outskirts of the city at cheap rate within shor period the site value is increased.

  • @gundarajeshwarrao16
    @gundarajeshwarrao16 Рік тому +1

    Very well explained.

  • @BasavaPavan-t2g
    @BasavaPavan-t2g Місяць тому

    We like dmart products It supports low class & middle class families

  • @skqs9585
    @skqs9585 Рік тому

    D mark lo vellamante anni chuda gane avasaramainavi maily gurtukostai kabatti konagalamu baita shops ki velte konni vastulu marchipoye avakasam undi 👌👌🤝👍👍

  • @tirupathireddy527
    @tirupathireddy527 Рік тому +7

    Okasari....trimmer..600/-offer ki..konnanu ...1 week lo...dustbin lo..padesanu

  • @venkatv1318
    @venkatv1318 Рік тому +1

    I like DMART .....EXCELLENT

  • @kodurumaheshkumar8354
    @kodurumaheshkumar8354 Рік тому +2

    DMRT Best

  • @vow1480
    @vow1480 Рік тому +1

    Dmart ఇచ్చిన నట్టులు అందరూ ఇస్తున్నారు, ప్రతి దగర మినిమం 5శాతం ఇస్తున్నారు, క్వాలిటే మంచివి ఉండవు, qualatey ఉన్నా ఐటమ్ రేట్ ఎక్కువ అమ్ముతున్నారు,,, బ్రమలో ఉన్నారు , ప్రజలు,,, అన్ని మర్ట్స్ లను veedikanna ఎక్కువ పర్సంటేజ్ ఇస్తున్నారు,, వీడి అదృష్టం అందుకే జనాలు వెళ్లి అందులో పడుతున్నారు

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 Рік тому +3

    కొంచం రేట్లు తక్కువగా ఉన్నాయి అందుకే అక్కడికి పోతాము

  • @hemalathaupadhya5872
    @hemalathaupadhya5872 9 місяців тому

    Hedding choosi kangaru padda nu kadayya? Hedding ki meeru cheppedaniki emyna sambhandham unda?

  • @Krishnaexperiences
    @Krishnaexperiences Рік тому +5

    డీ మార్ట్ ❤

  • @umadevipopuri
    @umadevipopuri Рік тому +4

    Indulo cheating emunnadi. Manaki nachanivi, non branded teeskomu kada. 2/3 months ki velli manaki avasaram undi teeskunna bagane savings untunnadi

  • @veerabhadrammakurapati2309
    @veerabhadrammakurapati2309 Рік тому +1

    Expiry products kontaru, manaki fresh ga ammutharu,

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 Рік тому +1

    Customer is not bothered but only prise.

  • @Bogala-og6oy
    @Bogala-og6oy Рік тому +1

    Eg.. ma inti pakka 5 lit oil dabba mrp 975/ kani dmart 675/_same brand so dmart very less price so damart is cheaper the others

  • @wilsonraj8770
    @wilsonraj8770 8 місяців тому +1

    మీకు ఈ ప్రచారం చేసినందుకు ఇరవై లక్షలు ఇచ్చారు కదా అందులో మీరు సమాజానికి మంచి కోరి ఒకే ఒక్క సాయం చేయకుండా ఉండడం ఎంతవరకు సమంజసం

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 17 днів тому

    Present D-Mart market down falls quality not satisfy 2024 DMart

  • @svayuvegula
    @svayuvegula Місяць тому

    మనకి పక్కన ఉన్న కిరాణా శాప్ లో 4000 బిల్లు అయితే డి మార్ట్ లో 3000 కి వస్తాయి. కనీసం 25% తక్కువలో వస్తాయి. అదే కొన్ని FMCG వస్తువులు అయితే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అదే మన కిరాణా స్టోర్ లో అయితే ఒకటే.. అదీ MRP ఎంత ఉంటె అంతకి.

  • @chandrak6721
    @chandrak6721 Рік тому +1

    Yes

  • @surepallisubbarao2255
    @surepallisubbarao2255 Рік тому +1

    Prathivadu janalaki pichekkinchdam ante iede cheppedaniki rasedaniki pontganavundadu

  • @venkateswarluvenkateswarlu306
    @venkateswarluvenkateswarlu306 Рік тому +1

    Hello, it's no way connected your lecture, what you wanted to say to public,

  • @kousikchowhan5885
    @kousikchowhan5885 Рік тому +3

    డి మార్ట్ సక్సెస్ గా దూసుకుపోతుంది అంటావ్, బయటి కన్న తక్కువ కాస్ట్ అంటావ్. మోసం అంటావ్, మరి ఏంది ని భాద.

  • @babugr7394
    @babugr7394 Рік тому +6

    Nowadays they started 1kg, 2kg and 5kg covers with very high GSM, approx 120, 1kg cover weighs about 15 gms, if you buy loose items like sugar, rice, dal etc. you will sure get less quantity and pay for the cover also. it is open cheating, you buy 1 kg you get 985 grams only.

    • @prathapreddy10
      @prathapreddy10 Рік тому

      Your information is False, they will remove the tare weight of the cover

  • @satyamenagadapa9338
    @satyamenagadapa9338 8 місяців тому

    Doddu chekkara (quality sugar) s available here Dmart. Every month buying me in hyderabad Moosapet branch.

  • @vamsinaga143
    @vamsinaga143 Рік тому +6

    D- mart Store 👏👏👏👏👌👌👌👌

  • @abdulgafoorgafoor6171
    @abdulgafoorgafoor6171 Місяць тому

    ' D ' The Best Mart

  • @prasadpabolu7143
    @prasadpabolu7143 Рік тому +10

    ఒక మోసాన్ని చూసాను. డ్యూక్ వేఫర్స్ 60 గ్రా ప్యాక్ 55 రూపాయలు. ఒకటి కొంటే ఒకటి వుచితం. అంటే 60 గ్రా ప్యాక్ 27.5 పడుతుంది. అన్ని సూపర్ మార్కెట్ లలో ఇంచు మించు ఇలానే వుంటూంది. కానీ అసలు ప్యాక్ 100గ్రా 35 రూపాయలు మాత్రమే. అంటే మనం మోసపోతునట్టా కాదా ?

    • @nsraju1386
      @nsraju1386 Рік тому +1

      Almost all buy-one-get-one packages do like this. Compare single-packed prices before going to combo packs. Eg. Honey packs,

    • @uppalagopinath5021
      @uppalagopinath5021 Рік тому +1

      Business tricks

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 Рік тому

      చిట్ట చివరికి మోస పో యేదీ వినియోగదారు లే, చాలా వస్తువుల రేట్లు బేసి సంఖ్యలో ఉంటాయి, అవి సగం కొంటె 50 పైసలు వద్ద తేలుతుంది దాన్ని హెచ్చు రూపాయికి రౌండ్ చేస్తారు, ప్రస్తుత కోడి గుడ్లు రేటు డజన్ 55 రూ లు, అర డజన్ తీసుకుంటే 27_50 లు అయితే 30 రూ కి రౌండ్ చేస్తున్నారు, వినియోగదారుల ని ఈ విధంగా దోచేస్తున్నారు , రైతు బజారు మరి భయంకరం గా ఉంటున్నాయి, ఎడ పెడా దోపిడీ యే, రిలయన్స్ లో పచ్చి శనగ పప్పు kg ధర 61-50 రూ లు 50 పైసలు చలామణి లో లేనపుడు ఆ రేటు తో పై రూ కి రౌండ్ చేసి దోచుకుంటున్నారు, మారకం లో లేని పైసలు లేనివి ఎందుకు పెట్టి నట్టు, ప్రభుత్వాల కి సామాన్యులు సాదక బాధ ల తో సంబంధం. లేదా ?

    • @seetaramaaadibhatla7478
      @seetaramaaadibhatla7478 Рік тому

      Hu no

    • @mbshareeff109
      @mbshareeff109 Рік тому

      Video nu tappaka chustarani mind ni divert cheyadam.

  • @balrameslavath818
    @balrameslavath818 Рік тому +1

    Very reasonable price...

  • @b.praveenkumer7486
    @b.praveenkumer7486 Рік тому +1

    Nenu chaala sarlu shopping chesa ?

  • @rajkumarmanepalli8839
    @rajkumarmanepalli8839 Рік тому +2

    Venkat garu merru Pettina Title emiti. Meeru Cheppindi emiti.
    D MART MOSALU ANI PETTI MEERU CHEPPINDI EMITI TAKKUVA QWALITY METIRIAL EKKUVA LABAHALA KI AMMUTUNNARU ANI MEERE CHEPUTUNNARU. MALLI MEERE MOSALU CHESTUNNARU ANTUNNARU. RENDITILO EDI CORRECTO CLARITEEGA CHEPITE BAGUNDEDI.

  • @bennsanable
    @bennsanable Рік тому +2

    ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు!

  • @ChVVv
    @ChVVv Рік тому +1

    Title ki లోపల చెప్పినది ఒకటేనా?

  • @parnasalavenugopalaswamy5942

    Bagundi

  • @badampudiraju6170
    @badampudiraju6170 Рік тому

    Chala chakkaga vivarincharu.
    Kaani caption pette vidhanamu sariga ledu.

  • @Cryptoyogi
    @Cryptoyogi 2 місяці тому

    D mart లో కేజీ కందిపప్పు కొనేవాడు మొనగాడు

  • @anirudhbadam6536
    @anirudhbadam6536 Рік тому +7

    Actually they have different mrps compared to retail shops and they give discount on that

  • @madeeasy3424
    @madeeasy3424 9 місяців тому

    Dmart BILLINGS LO 90% mosale. Check your BILLINGS after Billed 👈. Billing ayyaka check cheskundi naku 10times 10 mistakes 😢😢😢

  • @balajich7969
    @balajich7969 Рік тому

    Bayata mrp dmart mrp anni check chesi video cheyandi madaya taharagthi veyapari vundali ante ala vuntadu andi

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 Рік тому +1

    Super shop D Mart.

  • @chandrashekarchandrashekar7817

    Wow super super and all the best and love from Bangalore.

  • @arjunaraopithani8485
    @arjunaraopithani8485 Рік тому +4

    ఇలాంటి వీడియో ల సారాంశం ఏమిటంటే అమెరికావాడు దోచుకుంటున్నారు మిముల్ని ఎప్పటికీ మేమే మిముల్ని దోచుకోవాలి అని

  • @sama108
    @sama108 Рік тому +2

    completely wrong information. D-Mart follows the policy of buying in bulk from manufacturers and selling at discount. The quality of D-mart products is much higher than Vijetha, BigBazar, Reliance etc.

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +3

    ఒక రూపాయి తక్కువ అంటే చాలు ముష్టి
    వాళ్ళ లాగా ఎగబడే సమాజంలో సకల మోసాలు సర్వ సాధారణం ఇదే ఇదే నేటి భారతం!
    జై భారత్

  • @mvvsatyanarayana8576
    @mvvsatyanarayana8576 8 місяців тому

    వినియోగదారుడి వద్దకు వస్తువు కాదు. వస్తువు వద్దకు వినియోగదారుడు. తనకు కావలసినా, అక్కర లేక పోయినా మరి కొన్ని వస్తువులను కొంటాడు అతడు.కనీసం చూస్తాడు. ఎటువంటి ప్రకటనా అక్కర లేదు. గుర్తుంచు కుని తిరిగి డి మార్ట్ చేరుకుంటాడు. అమ్మకాలు పెరుగుతాయి. వర్తక రహస్యం ఇది.2/14 ltr కూల్ డ్రింక్ రు 74. బయట రు 100 /

  • @vihaanchelluboina
    @vihaanchelluboina Рік тому

    Title emyinaa baGundAa!!????

  • @saikrishnavedula8330
    @saikrishnavedula8330 Рік тому +2

    D Mart మనల్నీ ఎలా.మోసం.చేస్తుంది అని వీడియో పైన రసేవు. ఎక్కడా వీడియో లో మోసం చేస్తున్నట్లు చెప్పలేదే. చెప్పిందే చెప్పి బోరు కొట్టావు.

  • @vippartis
    @vippartis Рік тому +1

    Your caption is misleading.
    D.mart like stores satisfy desires of middle & lower middle class people more than other stores.

  • @itsmebhagya0225
    @itsmebhagya0225 Рік тому +3

    D Mart lo houseing steel things and cloths very high cost

  • @india2190
    @india2190 Рік тому +1

    తప్పు ఏమీ లేదు ఈ విధం గానే మోసం చేసి దోచుకోవాలి సిగ్గులేని ప్రజలని కోపం వచ్చినా పర్వాలేదు, ఇది అక్షరాల నిజం జీతం రాగానే డబ్బులు చేతిలో చూడగానే, రిలయన్స్, బిగ్ బజార్, డీమార్ట్, ఇతరాత్ర సూపర్ మార్కెట్‌లకు వెళ్లి అవసరం ఉన్నా లేకపోయినా మొత్తం డబ్బులు గొరిగించు కుంటారు, తరువాత మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దుకాణాలలో అప్పులు చేసి నెలంత కుటుంబం మొత్తం తింటూ బ్రతుకుతూ ఉంటారు, వాడు ఇచ్చే ₹ 2 ఆఫర్ లకు ₹100 పెట్రోల్ వేసుకుని కుటుంబం కుటుంబం మొత్తం ఒక విహారయాత్రకు వెళ్లినట్లు వెళ్తారు, మొత్తం జేబులో డబ్బులు అన్ని అయిపోయిన తరువాత నెల అంతా చుట్టుపక్కల ఉన్న చిన్న దుకాణాలలో అప్పులు చేసుకుని బ్రతికేస్తారు, ఇప్పుడు చెప్పండి మోసం చేయొచ్చా చేయకూడదా సిగ్గు ఎవరికీ లేదు
    There is nothing wrong, this is how shameless people should be cheated and robbed, it doesn't matter if they get angry, this is the literal truth, when they see the money in their hands, they go to Reliance, Big Bazaar, Demart, other supermarkets and spend all the money whether they need it or not, and then in the small shops around us. They take loans and feed their whole family for a month, they spend ₹100 on petrol for ₹2 offers and the whole family goes on a vacation, after all the money in their pockets, they survive by borrowing from small shops around the whole month. No

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 Рік тому

    Dmart narasaraopet li vunndha

  • @psrao475
    @psrao475 Рік тому +4

    Your caption is misleading. A Negative Heading with a Positive Narration. It is the narrator who is misleading public and not D'Mart.

  • @kantaraokarra929
    @kantaraokarra929 Рік тому +2

    D Mart means DISCOUNT Mart

  • @AnandKumar-fj6it
    @AnandKumar-fj6it Рік тому

    Cheppinde cheptavemi,nasa.

  • @ramaraomittapally6375
    @ramaraomittapally6375 Рік тому +3

    Title why you put wrong. Do not do cheap tactics

  • @bhimaraot
    @bhimaraot Рік тому +1

    Tittle is quite different...to the content.
    This effects your channel... negatively.

  • @RamanaMurthyKolluru
    @RamanaMurthyKolluru 8 місяців тому

    THE BEST SHOPPING MALL
    SHALL WE EXPECT FRUITS & VEGETABLES ALSO IN OUR D'MART?

  • @Srisribaburao
    @Srisribaburao Рік тому +1

    Mind game with numbers

  • @uppalagopinath5021
    @uppalagopinath5021 Рік тому +6

    Control your mind and money

  • @itsmypoint
    @itsmypoint 6 місяців тому

    పెట్టిన హెడ్డింగ్ ఏంటి చెప్పిన ఏంటి d మరో promotion add ల undy

  • @venkeychch5296
    @venkeychch5296 Рік тому +1

    Your right Sir

  • @sathireddychilumula908
    @sathireddychilumula908 Рік тому +4

    All items minimum 7℅ Discount

  • @prabhakarnagaraganti7413
    @prabhakarnagaraganti7413 Рік тому +1

    Great

  • @SureshSuresh-vo8gb
    @SureshSuresh-vo8gb Рік тому +5

    D mart is good

  • @madugonduamar658
    @madugonduamar658 Рік тому +2

    మరి D Mart వాళ్ళకి ఎలాంటి శిక్ష పడలో కామెంట్ లో చెప్పండి 🤣🤣🤣🤣

  • @jradhika9057
    @jradhika9057 Рік тому +2

    D mart valla chinna chinna shop lu debba tintunaie,adi kaka Dmart valu vala intio vi pedatara offer lu mana meadey veastaru prajalu alonchinchali

  • @prasadnani761
    @prasadnani761 Рік тому +3

    Full bottle kotti Thumbnail pettava nayana, babu, chitti kanna...

  • @ramakrishnaannepu9728
    @ramakrishnaannepu9728 Рік тому

    బాడ్ చెయ్యడానికి ఎన్నెన్నో చెపుతారు

  • @thatisathish6427
    @thatisathish6427 Рік тому +1

    అసలు నువ్వు చెప్పింది నీకు అయినా అర్ధం అయిందా

  • @shaikimam7867
    @shaikimam7867 Рік тому +1

    Change the టైటిల్ First......

  • @suryapatnaik5720
    @suryapatnaik5720 Рік тому

    They are doing same as some UA-cam channels do, by click baiting or giving wrong information in videos to get views. I reported many times, but no action taken still.
    More dangerous when showing cooking videos.

  • @jvvasudevarao5899
    @jvvasudevarao5899 Рік тому +2

    Excellent 👍