Kadapa Trip Day3🤩కొండల్లో ప్రశాంతమైన గుడి👉వారంలో ఒక్కరోజే దర్శనం🤩త్రేతాయుగం నుండి పూజలు🛕 Travel Vlog

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Kadapa Travel Vlog Day 1
    👉 • Kadapa Trip Day1😀Trave...
    Kadapa Travel Vlog Day 2
    👉 • Kadapa Trip Day2 ☺️Tra...
    Jewellery Details
    👇👇👇
    Nivedha Silvers
    Contact:8074797914
    What's App
    chat.whatsapp....
    chat.whatsapp....
    Instagram👉 ...
    UA-cam👉 / @nivedhasilvers6891
    *************************************************
    Saree Details
    👇👇👇
    Anvitha Collections
    Contact:7207850931
    Instagram
    ...
    Facebook
    www.facebook.c...
    What's App
    chat.whatsapp....
    Follow Me On Instagram
    👉 / bhargaviavula.official
    Follow Me On Facebook
    👉 / manalomanamaata.official
    FOR BRANDING & COLLABORATIONS Mail us on
    (Only Kitchen/Food Related Queries Will Be Answered)
    👉manalomanamaata.info@gmail.com
    కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం🙏త్రేతాయుగం నుండి పూజలు🛕వారంలో ఒక్క రోజే😇 Kadapa Trip Day 3 | Travel Vlog | Telugu Travel Vlog | Travel Vlog In Telugu | Ahobilam Temple | Mahanandi Temple | Nemaligundam Temple | Nemaligundam Rangaswami | Waterfalls | Nemaligundam Waterfalls | Historical Places In India | Historical Places In Andhra Pradesh | AP Tourist Places | Family Vlog | Family Trip | చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో ట్రిప్🚙ఒక్కరోజులో ఎన్ని వింతలు విశేషాలో 🤫 Family Vlog👌Kadapa Trip | Tourist Places In Kadapa
    #travel
    #travelvlog
    #devotionalvlog
    #manalomanamaata
    #silverjewllery
    #templetravel
    #ammachethivanta
    #mahanandi
    #mahananditemple
    #ahobilam
    #nemaligundam
    #waterfalls
    #historical
    #temple
    #historicalpalaces
    #misterious
    #kadapa
    #travelling
    #traveling
    #teluguvlogs
    #telugufamilyvlogs
    #vlog
    #vlogs
    #vlogging
    #travelvlogging
    #holidaytrip
    #trip
    #visitingplace
    #tourism
    #touristplace
    #touristplaces
    #touristplaceinindia
    #touristplacesinap
    #kadapatrip
    #aptouristplaces
    #aptourismplaces
    #familyvlog

КОМЕНТАРІ • 187

  • @yrajasekharreddy6193
    @yrajasekharreddy6193 8 місяців тому +9

    హాయ్ భార్గవి గారు, ఈ దేవాలయం ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం పుల్లల చెరువు గ్రామానికి దగ్గరలో దట్టమైన నల్లమల్ల అడివిలో ఉంటుంది. మా ఇంటి ఇలవేల్పు శ్రీ నెమలి గుండ్ల రంగనాయక స్వామి వారు. ఈ గుడికి నేను చాలా సార్లు వెళ్ళాము. మా ఊరి నుండి 70 kms. మీరు ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం చాలా అదృష్టం. చాలా powerful దేవుడు. మీరు ఈ దేవాలయాన్ని vlog గా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఆ దేవుడి అశీసులు ఉండాలని కోరుకుంటున్నాను. 🙏🕉️🚩

    • @mounikayadav2011
      @mounikayadav2011 8 місяців тому

      Maadi giddalur andi కొత్తపల్లె గ్రామం

  • @aryanrn5268
    @aryanrn5268 8 місяців тому +6

    మరిచి పోలేని, మరపురాని, మధురమైన ప్రదేశం ఈ నెమలిగుండం. శ్రీ రంగనాథుని దర్శన భాగ్యం తో నా జన్మ ధన్యం ..🎉🎉🎉🎉

  • @Ripkaraghu
    @Ripkaraghu 8 місяців тому +5

    అవును రంగస్వామి గుడి మేము కూడా వెలివొచ్చాము లాస్ట్ మంత్ లో అక్కడ చేపలు బలే మసాజ్ చేస్తాయి నేను అయితే చాలా ఎంజాయ్ చేశా సూపర్ 🥰🥰🥰

  • @ananyabheema1522
    @ananyabheema1522 8 місяців тому +9

    హాయ్ అండి మా ఇంటి దేవుడు అండి చాలా చాలా మహిమ గల స్వామి....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanarecipes7467
    @dhanarecipes7467 8 місяців тому +6

    బార్గవిగారు మీరు కట్టుకున్న చీర కలర్ చాలా బాగుందండి ఇంకా చూడలేనివి గుళ్ళు గోపురాలు అన్ని బాగా చూపించారు మాకు..😊

  • @obireddy4989
    @obireddy4989 8 місяців тому +7

    భార్గవి చెల్లి అహోబిల నరసింహస్వామి వారు మాఇంటి దేవుడు మన ఫ్యామిలీ అంతా కలిసి దేవుని దర్శించి నందుకు ధన్యవాదాలు 🙏🙏🌹🌷🌹🙏🙏

  • @msudhacreations1195
    @msudhacreations1195 8 місяців тому +49

    హాయ్ భార్గవి అక్క. రంగస్వామి టెంపుల్, రాచర్ల సైడ్ మా ఊరే టెంపుల్ చాలా బాగుంటది. మేము చాలా టైమ్స్ వెళ్ళాము ఆ టెంపుల్ కి

  • @NaaChinniPrapancham
    @NaaChinniPrapancham 8 місяців тому +3

    హాయ్ భార్గవి గారు నమస్తే. నా పేరు విజయ. మీ kadapa ట్రిప్స్ అన్నీ చూసానండి. చాలా బాగున్నాయి. మాది కూడ kadapa నె అండి. మీరు ఇంకో గుడిని కూడ దర్శించుకొని ఉంటే ఇంకా బాగుండేదండి. అది శ్రీ కాశిరెడ్డి నాయన గుడి అండి అదికూడా kadapa DT లోనే ఉండండి. చాలా బాగుంటుంది. ఆ place ని జ్యోతి క్షేత్రం అంటారు. చాలా బాగుంటుంది. వీలైతే ఇంకోసారి తప్పకుండ దర్శించుకోండి. మీరు వెళ్లిన ఆ నెమలిగుండ్ల రంగనాయక స్వామి మా ఇంటి దైవం అండి 🙏. చాలా happy గా ఉందండి. 🙏😊

  • @AnjanPrakash-lw8yh
    @AnjanPrakash-lw8yh 8 місяців тому +3

    👏👏👏👏🙏🙏🙏🙏 నైస్ వీడియో యాత్ర ప్రయాణం బాగానే జరిగింది అనుకుంటున్నా

  • @eshwar8052
    @eshwar8052 8 місяців тому +1

    Nemali gundam nunchi 30 kms lo cumbum cheruvu undi meru velle route lo akkadiki kuda velli unte bagundedhi.

  • @funlearn_withraga8555
    @funlearn_withraga8555 8 місяців тому +2

    Anni chusthene satisfaction vuntadi rainy season lo velthe u can see great water falls

  • @prakashnandelli5930
    @prakashnandelli5930 8 місяців тому +1

    త్రేతా యుగం నాటి ఇంఫార్మేషన్ ఇచ్చి మీరు దైవత్వం పొందారుమీకు ధన్యవాదాలు మేము మా శ్రీమతిగారితో తప్పకుండా దర్శించుకుంటాం

  • @ganjikuntalakshmi8260
    @ganjikuntalakshmi8260 8 місяців тому +7

    నైస్ అక్క మీరు స్టోరీ ఎక్స్ ప్లెయిన్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది 😊👌👍

  • @kishorereddy240
    @kishorereddy240 8 місяців тому +1

    Ahobilam daggira Shikaram darshnam ani oka place vuntundi. Trek chesi vellali. Chala dangerous trek. Worth to go

  • @chandrasekhar-hy6oj
    @chandrasekhar-hy6oj 8 місяців тому +5

    అహోబిలం ..మహానంది ..కడప జిల్లా కాదు అండి

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 8 місяців тому +2

    🙏🙏 ఓం లక్ష్మీనరసింహాస్వామి నమః ఓం నమశివాయ

  • @AnjanPrakash-lw8yh
    @AnjanPrakash-lw8yh 8 місяців тому +2

    🙏🙏🙏రంగనాథ స్వామి🙏🙏🙏 టెంపుల్ చాలా బాగుంది

  • @IndhusriSureshKumar
    @IndhusriSureshKumar 8 місяців тому +5

    హలో హాయ్ అండి భార్గవి గారు గుడ్ మార్నింగ్ రాయలసీమలోని అహోబిలం టెంపుల్ చూపించినందుకు మీకు ధన్యవాదములు💐🥰💞🥰💞💐

  • @SuryaDev-1979
    @SuryaDev-1979 8 місяців тому +1

    అహోభిలలో లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @sushilasalla6783
    @sushilasalla6783 8 місяців тому +4

    Never thought there are so many places in Kadapa to be visited. You should be made the brand ambassador of Kadapa tourism ❤.

  • @ravisowji1892
    @ravisowji1892 8 місяців тому +1

    హాయ్ అక్క 1st వచ్చిన వాటర్ దగ్గర ఉన్న టెంపుల్ మా సైడ్ అక్క

  • @laxmynarayanakonkala2721
    @laxmynarayanakonkala2721 8 місяців тому +1

    Good. బాగా వివరించారు.ధన్యవాదాలు

  • @farmerkissanagri
    @farmerkissanagri 8 місяців тому +1

    Ma Area lo Biggest temple ranga swamy temple akka , Video lo inka chala information patinta bagundu , akkada Thana tigalu untai avi chala danggerous, manamu chala paviranga aa swamy ni darshinchukovali lakunta thanatigalu manasulani attack chastai, Yandala kalam lo Bhramosvalu jaruggati Chala mandi Janalu vastaru ie temple ki , Ma Mama garu water falls piki vakki konda chutu tirigi vachadu 1995 lo , inka Gundam lo musalulu untai antaru chala mandi , Thanks Akka ❤ FYI

  • @k.sowjanyareddyreddy6749
    @k.sowjanyareddyreddy6749 8 місяців тому +2

    Nemaligundla ranganayaka Swamy temple chala baguntundhi maymu last week velochamu akka madhi Prakasam district akka

  • @sridevivision3603
    @sridevivision3603 7 місяців тому +1

    అన్ని ఒక్కసారి vlog లో కాకుండా ఒక్క టెంపుల్ సంపూర్ణం గా చూపించించొచ్చు కదా

  • @cutesisters9584
    @cutesisters9584 8 місяців тому +1

    Ma native ki just 15 km chala baguntundi nemaligunda ranganayaka temple

  • @mahibujji2415
    @mahibujji2415 8 місяців тому +2

    Ma kadapa ante atle untadi.. Full happy ga untadi... ❤

  • @karvsriharshini823
    @karvsriharshini823 8 місяців тому +2

    Hi bhargavi garu maa ఇంటి దేవుడు శ్రీ నెమలి గుండ్ల రంగ స్వామి🙏🙏🙏

  • @mounikayadav2011
    @mounikayadav2011 8 місяців тому +1

    Hi all mana giddalur valla Attendance baga undi gaa🎉❤❤

  • @srinumalli2458
    @srinumalli2458 8 місяців тому +2

    Nice video mam. Temple baga chupincharu. And me saree super Mam 🌹🌹🌹🌹🌹🌹

  • @kumar9319
    @kumar9319 8 місяців тому

    Chaala haapy ka unthi...Nice places and great explains with sweet voice...I m in chennai...my cousin family is in hyderabad..telugu mattladaka neku chaalai ishtam....

  • @lakshmisrinanikadapaabbai2428
    @lakshmisrinanikadapaabbai2428 8 місяців тому +1

    Any time Andi water untadi tnq andi maa ooru Sid chupicharu tnq

  • @prabhanidadavolu8066
    @prabhanidadavolu8066 8 місяців тому +1

    Superb memu chudakspoyina places baga chupincharu

  • @EdulaSumasree
    @EdulaSumasree 8 місяців тому

    Hii akka meeru rangaswami ki vachinanduku chala happy ga undi akka madi giddulur ee rangaswami maku Kula dhaivam recently nenu kuda dharshanam cheskunanu 🙏🥰🥳...

  • @nivedhasilvers6891
    @nivedhasilvers6891 8 місяців тому +2

    Thanku for sharing your review mam. Thanku so much .
    Looking very pretty with our kante and chandhballi.

  • @harshavardhanreddy8720
    @harshavardhanreddy8720 8 місяців тому +1

    Nemali gundla ranganayaka govindha❤❤🔥🔥🔥🔥

  • @enriqueakhil7646
    @enriqueakhil7646 8 місяців тому

    Asal enti andi haan? Me cuteness toh me beautiful smile toh sampestara enti 🥰🥰🥰🔥🔥💯💯💯♥️♥️♥️♥️❤️❤️❤️🙈🙈🙈🙈🙈

  • @srinusujatha6813
    @srinusujatha6813 8 місяців тому +1

    Maadi markapur andi

  • @NTRNaidu
    @NTRNaidu 8 місяців тому +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏

  • @gunturruchulu1057
    @gunturruchulu1057 8 місяців тому +1

    Hai bhargavi garu, nice trip , manchi temple maku chupincharu.

  • @NagaRamana-m5e
    @NagaRamana-m5e 8 місяців тому

    Chala baga untundi Bhargavi garu nenu a temple ki vellina prathi sare good news vintunnanu

  • @gopikaananyanaidu6
    @gopikaananyanaidu6 8 місяців тому +2

    Rangaswami temple...nenu chala sarlu vellanu sis

  • @indira8361
    @indira8361 8 місяців тому +1

    I'm frm kadap tq u for showing us kadapa in such a beautiful way

  • @pranganath8240
    @pranganath8240 8 місяців тому +1

    Ma vuru degare nemaligundam

  • @pavanisekhar7094
    @pavanisekhar7094 8 місяців тому +1

    Hii akka madi markapur ma side chala famous nemali gundarangaswami antamm akka thanks forur vist akka ❤❤

  • @ragrag8351
    @ragrag8351 8 місяців тому +1

    Ahobilam bilongs to Nandyal

  • @syedrazia7510
    @syedrazia7510 8 місяців тому +1

    Hi akka....chala bavunde akka గుడి ... Meeru cute ga vunnaru ❤

  • @orugantijathinroyal6089
    @orugantijathinroyal6089 8 місяців тому +8

    Rangaswamy gundam ❤❤ my hometown 😊

  • @sirikotari8469
    @sirikotari8469 8 місяців тому +1

    Memu mitho vachinate undi antha Baga explain chesaru akka

  • @rangalaxmivlogkitchen3956
    @rangalaxmivlogkitchen3956 8 місяців тому

    Hii akka
    మా ఊరు జేపీ చెరువు రంగ స్వామి అక్క
    వీడియో చూశాక హ్యాపీ గా అనిపించింది thank you akka
    Ranga Swami Govinda Govinda 🙏🙏

  • @madhavilatha9150
    @madhavilatha9150 8 місяців тому +2

    Ranga swamy temple ma voori side ee akka

  • @AndhraitesFood
    @AndhraitesFood 8 місяців тому +1

    Ma Uru ki vacharu madam. Chala happy 😊 last clip ma Uru madam. Me vlog kadapa kadu. Epudu nandyal district madam ahobilam, mahanandi

  • @aparnasuggam5237
    @aparnasuggam5237 8 місяців тому +1

    Nemali gundla rangaswamy temple chala baguntundhi we are from cumbum ❤

  • @PRADEEPKUMAR-fk2fx
    @PRADEEPKUMAR-fk2fx 8 місяців тому

    Maa inti Devudu, Nemali gundla ranganayaka swamy.

  • @lakshmisrinanikadapaabbai2428
    @lakshmisrinanikadapaabbai2428 8 місяців тому +1

    Edi giddalur degara rangaswamy temple

  • @BengaluruAbbaya
    @BengaluruAbbaya 7 місяців тому

    Welcome to India's Royal Realm..... Rayalasemma 🙏🏻....

  • @sujathasujatha5591
    @sujathasujatha5591 8 місяців тому

    Hi andi it's my Ilavelupu temple Ma family members every year compulsory 99 persent velatham

  • @sree.k8383
    @sree.k8383 8 місяців тому

    Hii akka.. Akka nuvu voice over istav kada . Vedios cheseppudu normally sounds vastay aa time lo sounds ni ela mute chestav akka ela mute chesi voice over istav.. Please cheppakka. I am using kine master. In kine master lo ela voice over ivvali akka vache sounds ni ela mute cheyali cheppakka please

  • @SuhasiniYaramala
    @SuhasiniYaramala 8 місяців тому

    Ranganayaka swami temple ma uriki chala dhagara akka meru chala baga chupincharu

  • @sushmamoolpuri5672
    @sushmamoolpuri5672 8 місяців тому +1

    Hi akka Maadi Nandyal

  • @kalyanikogara9562
    @kalyanikogara9562 8 місяців тому

    హాయ్ అక్క మీరు వీడియోస్ తీయడానికి ఏ phone use చేస్తున్నారు pls చెప్పండి

  • @UmaUma-jn9us
    @UmaUma-jn9us 8 місяців тому +1

    Ma uri pakkan rangaswamigudam

  • @YeruvaSuhashini
    @YeruvaSuhashini 8 місяців тому

    Rangaswami temple @ giddalur
    Ma inti devudu

  • @PolepakaLingaswamy
    @PolepakaLingaswamy 8 місяців тому

    Meru chala chala Andhanga unnaru😊

  • @lovelyanusha7619
    @lovelyanusha7619 8 місяців тому

    Ma uriki 15 km lo undi ma mrg ayena place my favourite temple

  • @mokshajabommireddy7782
    @mokshajabommireddy7782 8 місяців тому

    Madhi atte Andi aravettikota ma inti devudu rangaswamy

  • @aparnaszest7050
    @aparnaszest7050 8 місяців тому

    Maa area ki vachara..good to see u mam from thurimella

  • @perumallamohanakaliroopa7738
    @perumallamohanakaliroopa7738 8 місяців тому

    Saree ekkada teesukunnaro cheppara Bhargavi akka colour na favourite akka

  • @Manumanasa2411
    @Manumanasa2411 8 місяців тому

    Raganayaka swamy temple my favorite temple

  • @pavand1340
    @pavand1340 8 місяців тому

    Nijamga tisukunava sister Ledante promition kosam ha

  • @Aswanimadhu143
    @Aswanimadhu143 8 місяців тому

    Hi Bhargavi garu I am from kadapa ❤ gandi anjeneya swamy temple famous near estate

  • @1arupadopalkiM
    @1arupadopalkiM 8 місяців тому +1

    hi mam from odisha

  • @prameeladunnuthala6164
    @prameeladunnuthala6164 8 місяців тому

    Akka ee vedio lo mi saree ekada konnaru link send cheyaandi akka

  • @rangarajini1728
    @rangarajini1728 8 місяців тому

    Cala baguntundhi pakka ouru madhi

  • @mahimadhuentertainmenteduc9045
    @mahimadhuentertainmenteduc9045 8 місяців тому

    Rangaswamy temple every year memu velthamu akka akkadiki

  • @ravilakshmichannel8874
    @ravilakshmichannel8874 7 місяців тому

    చాలా బాగుంది 🙏

  • @thari9540
    @thari9540 8 місяців тому

    Hi akka i am sowmya from Kadapa meru anni baga cover chesaru ma kadapa trip kani okati miss ayaru akka Devini kadapa akka Tirumala toli gadapa Devuni kadapa akka venkateswara swamy temple kadapa lone vuntundi meeru chusi vunte bagundedi next time plan cheyandi akka alane nanadalur sowmyanatha swamy temple kuda chala famous next time plan cheyandi akka

  • @maturisuresh484
    @maturisuresh484 8 місяців тому

    Hlo akka i am hymavathi maa husband valadi markapuram madi madarpalli anumaledu nuchi velalli chala baga untundi temple maa uriloo sri eshwaridevi ammavaru kuda famous akka

  • @kotranagendra1643
    @kotranagendra1643 8 місяців тому

    మీ సారి చాలా బాగుంది అక్క

  • @sukanyareddy790
    @sukanyareddy790 8 місяців тому

    Hi andi me vedios chusi nenu cast iron dosa tawa teppinchukunnanu indusvally nunchi meru tawas kadai avi pettukune stand yekkada tesaro cheptara nenu tesukuntanu please

  • @TATAWARNAVEEN-bl2kf
    @TATAWARNAVEEN-bl2kf 8 місяців тому

    హెల్లో భార్గవి గారు ఎలా ఉన్నారు మది అదిలాబాద్ జిల్లా అంది ఫ్రం తెలంగాణ

  • @Vinnyshulchul
    @Vinnyshulchul 8 місяців тому

    E temple ki every Saturday veltam akka ma ooru kooda pakkane

  • @mudiyamsandhya3577
    @mudiyamsandhya3577 4 місяці тому

    Giddalur

  • @sujatharathod2902
    @sujatharathod2902 8 місяців тому

    Your saree is so beautiful, can you mention the saree link

  • @itsmesravani848
    @itsmesravani848 8 місяців тому

    Akka nemali gundam ma uri daggara ma uru datina tharvatha next vachede rangaswamy gundam

  • @rangarajini1728
    @rangarajini1728 8 місяців тому

    Maa Kula deivam rangaswamy akka

  • @SuryaDev-1979
    @SuryaDev-1979 8 місяців тому

    Mahanandi near my Village 🎉

  • @lakshmisrinanikadapaabbai2428
    @lakshmisrinanikadapaabbai2428 8 місяців тому

    Ahobilam Kadapa district kadu adi nandyal district

  • @laxmivenkat8066
    @laxmivenkat8066 8 місяців тому

    Ma Amma valla inti devudu, ranga swamy madi markapuram, cumbam.

  • @sarojach3133
    @sarojach3133 8 місяців тому

    Akka skin care video cheyandi

  • @sravana4639
    @sravana4639 8 місяців тому

    Sankranti vlog pettandi

  • @sanjay7090
    @sanjay7090 8 місяців тому

    Starting bgm 👍🏻

  • @bhargaviyadlapati1813
    @bhargaviyadlapati1813 8 місяців тому

    Hair style video cheyandi

  • @paddubava
    @paddubava 8 місяців тому

    Akka saree details pettandi plssssssss.. chala bagundi saree

  • @charishinfinity
    @charishinfinity 8 місяців тому +1

    Ma uri daggara sister నెమలి గుండ్ల గుడి

    • @anshu2842
      @anshu2842 8 місяців тому

      Ekkada me vuru

    • @charishinfinity
      @charishinfinity 8 місяців тому

      @@anshu2842 prakasham district , cumbum

  • @sivajichilaka9310
    @sivajichilaka9310 8 місяців тому

    Akka ranga swamy ki meeru e madya vellindi kaadu kada

  • @AkulaSrikanth-d9c
    @AkulaSrikanth-d9c 8 місяців тому +1

    ❤❤❤❤❤❤❤

  • @athapubheemraj4642
    @athapubheemraj4642 8 місяців тому

    Super explain...

  • @SURESHG-v5f
    @SURESHG-v5f 8 місяців тому

    Hi akka adi ma inti devude akka memu Swathi nathraniki oke roju ani darsanam chesukumamu Amma hala happy undi akka

  • @balusubramanyam2040
    @balusubramanyam2040 8 місяців тому

    Akka meeru kurnool nu kada ga bhavinchàru memu puttindi ikkade