Hit And Run: మితిమీరిన వేగంతో ఇద్దరి ప్రా*ణాలు తీసిన 19 ఏళ్ళ కుర్రాడు | Gachibowli | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ •

  • @nagbus5580
    @nagbus5580 3 дні тому +315

    కనీసం ఆ డాక్టర్ పేరు కూడా చెప్పలేని మీడియా దేనికోసం, ఎవరికోసం పనిచేస్తున్నట్లు

    • @mr45453raju
      @mr45453raju 2 дні тому +21

      Dr. Gopi Krishna Yedlapati
      MD (Pulm. Med), FCCP (USA), FAPSR
      Department:Pulmonology Designation:Sr. Consultant Interventional Pulmonologist & Clinical

    • @NaveenKumar-dp8rq
      @NaveenKumar-dp8rq День тому +2

      Yes bayya

    • @Loose_Control
      @Loose_Control День тому +4

      Doctor name cheppaledhu hit chesinavadi photo chupinchaledhu

    • @Maverick311x
      @Maverick311x День тому +4

      Media lo efficiency peragali, qualified staff ni employ cheskondi. Victim details chepparu, asalu kavalasina accused details miss chesaru.

    • @suryaprakash428
      @suryaprakash428 8 годин тому +3

      ​@@Maverick311x it's money bro they charge huge amount to hide names why they will tell then

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 3 дні тому +283

    ఏమి అవదు. పోలీస్, లాయర్స్ కి లాభం

    • @realindianp5196
      @realindianp5196 3 дні тому +20

      Exactly.... జరగబోయేది అదే....

    • @RajuRaju-m1v2r
      @RajuRaju-m1v2r 3 дні тому +23

      పోలిస్ వాడికి 1000 ఇస్తే కేస్ క్లోసు

    • @JSRTales
      @JSRTales 2 дні тому +4

      essay rayistaru

    • @sampathpingali8630
      @sampathpingali8630 День тому +2

      Exactly

  • @iw5mt
    @iw5mt 3 дні тому +113

    ఇంకో రెండు రోజుల్లో తప్పించాలి.. అందుకే ప్రముఖ డాక్టర్... ఫోటో చూపించకపోవడం... అర్థం చేసుకోండి.

  • @gandupallisrinu1818
    @gandupallisrinu1818 3 дні тому +103

    అంబేద్కర్ వచ్చి కేసు వాదించిన గెలవలేరు ఇక్కడ లూద్ర లాంటి వాళ్లే గెలుస్తారు.

    • @shivamani420
      @shivamani420 2 дні тому +5

      అస్సలు న్యాయస్థానాలు సరిగా లేవు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @arajudirector
    @arajudirector 3 дні тому +124

    రేపు బెయిల్ వస్తది ఏముంది లవడా.. వాడు హ్యాపీ గానే ఉంటాడు.. ఇండియన్ జ్యూడిషరీ 😂😂😂😂

    • @poornimaprakash3943
      @poornimaprakash3943 3 дні тому +11

      arrest kuda cheyaru. Firste bail teeskuntaaru. Dabbulu padestaaru ante.

  • @psivasankar2644
    @psivasankar2644 3 дні тому +46

    అందరు ప్రశాంతంగా జీవించాలి my God

  • @SreekanthreddyPeram
    @SreekanthreddyPeram 3 дні тому +54

    రేవంత్ రెడ్డి దీని గురించి అసెంబ్లీ లొ చర్చించాలి

  • @srinuthoughts7266
    @srinuthoughts7266 3 дні тому +201

    ఛీ ఈ నా కొడుకులు మారరు.... పాపం ఇద్దరు బలైపోయారు....కఠినంగా శిక్షించండి... Cm గారి దృష్టికి తీసుకెళ్లండి దయచేసి 🙏

    • @krichi7731
      @krichi7731 3 дні тому +5

      Cm daggar ki Theeskelli Theeskelli
      cm lu em maratle .. pm ki try Chey
      Asale petrol 100/- nunchi
      120/- ki taggichindu

    • @SaiTeja-Akula
      @SaiTeja-Akula 2 дні тому +5

      London nundi vachadu, Indian Roads ki chala teda undi

    • @MHcreativeworks
      @MHcreativeworks День тому

      Cm gariki ilativi eno jarigina strick action tisukodu

    • @PV3Cinema
      @PV3Cinema День тому +2

      ​@@krichi7731 khangress pm lu ayithe ji...had cheyyinchi population thagginchaaru ga chaala

  • @Naveentechveiws
    @Naveentechveiws 3 дні тому +58

    వాడిని పక్కా వూరితీయాలి కానీ మన ఇండియన్ కోర్ట్ కి అది చేతకాదు లే😢ఇంకా ఒక్క 10 ఏళ్లు పాడుతుంది వాడికి శిక్ష పడటానికి ఇంకా నలుగురు చస్తరు అప్పటిలోగా 😢😢

    • @shivamani420
      @shivamani420 2 дні тому +3

      అన్నో ఇలా అన్నందుకు కూడా నిన్ను అరెస్ట్ చేస్తారు జాగ్రత్త 🤣🤣🤣🤣

    • @prakashprakash4810
      @prakashprakash4810 21 годину тому +3

      Antha scene ledhu vadu rendu rojullo bayataki vachesthadu ledha police station metlu kuda ekkadu that's the power of money in India

    • @klakshmi5289
      @klakshmi5289 14 годин тому +1

      వూరి కాదు ఉరి
      పాడుతుంది అంటే పాట పాడడం
      సో పాడుతుంది కాదు పడుతుంది
      చస్తరు కాదు చస్తారు
      తెలుగు భాష అంటే ప్రాణం అందుకే తప్పులు సరి చేస్తూ ఉంటాను

    • @suryaprakash428
      @suryaprakash428 8 годин тому +1

      ​@@klakshmi5289 correct but telugu typing sarigga radu keyboard hard untundi

  • @AshokKumar-fg7ix
    @AshokKumar-fg7ix 2 дні тому +27

    Aa pramuka doctor peru koda chepandi

  • @prabhukumar3769
    @prabhukumar3769 2 дні тому +19

    Meku Dammu vuntey accident chesina vadi photo kuda chupinchandi sir

  • @ajjumac
    @ajjumac 3 дні тому +48

    Show is photo on screen. Don't hide him .

  • @praveenkumardunna7021
    @praveenkumardunna7021 3 дні тому +45

    Accident Chesina vadi photo chupinchadam ledhu News chanals

    • @mr45453raju
      @mr45453raju 2 дні тому +2

      Dr. Gopi Krishna Yedlapati
      MD (Pulm. Med), FCCP (USA), FAPSR
      Department:Pulmonology
      Designation:Sr. Consultant Interventional Pulmonologist & Clinical
      his son name: Yadlapati srikalash

    • @mr45453raju
      @mr45453raju 2 дні тому

      net lo kotti chudu vasthadhi. balisinollu.

  • @balivadashankararao1310
    @balivadashankararao1310 3 дні тому +35

    ఇప్పుడు కారు లో కూర్చుని హెల్మెట్ పెట్టుకోవాలా? హెల్మెట్ పెట్టకపోతే బైక్ సీజ్ చెయ్యమని ఆర్డర్. అసలు వాహనం స్పీడొమీటర్ లో 240, 140 స్పీడ్ ఎందుకు కంపెనీ వాళ్ళు తయారు చేస్తూ వున్నారు? దానిపైన కంపెని వారికీ నోటీసులు ఎందుకు ఇవ్వరు?.

    • @nagbus5580
      @nagbus5580 3 дні тому +3

      Good question ⁉️

    • @ramanarangoju1151
      @ramanarangoju1151 2 дні тому +4

      Correct sir

    • @suryaprakash428
      @suryaprakash428 8 годин тому +1

      Sales kosam profits kosam .... ultimately for money this is only reason behind every crime

  • @Pavantherare
    @Pavantherare 3 дні тому +20

    For Indian roads , vehicle limit should be locked at 70 for all vehicles except in orr.

  • @arjunb5966
    @arjunb5966 3 дні тому +44

    Culprit pic missing same media talking about baddababulu if you don’t have encourage stop reporting.

  • @pbct9750
    @pbct9750 3 дні тому +15

    Siez the passport and visa put a strong case

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 3 дні тому +39

    చట్టాలు ఏమీ పీక లేవు.పైగా వాడి బాబు ప్రముఖ డాక్టర్ అంటున్నారు.ఐపిసి అయినా, బి ఎన్ ఎస్ అయి నా కోర్టులలో కేసు మూడు బెయిల్లు,ఆరు వాయిదాలు అంటూ ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటుంది.చట్టం డబ్బున్న వాడి చుట్టం కదా ?

  • @AshokRocks-b7v
    @AshokRocks-b7v 2 дні тому +12

    Where is that bada bubu photo and his doctor father photo 😢

  • @govatech8033
    @govatech8033 2 дні тому +28

    వెంకట్ రెడ్డి మావూరే మగ్ధుంపూర్
    మంచి పిల్లాడు

  • @manikumarkumar8231
    @manikumarkumar8231 3 дні тому +18

    ప్రముఖ డాక్టర్ అని చెబుతారు కాని డాక్టర్ పేరు చెప్పరు

  • @shivamani420
    @shivamani420 2 дні тому +10

    మన దేశం లలో ఉన్నవి భూజు పట్టిన చట్టాలు న్యాయాలు ఎవ్వడికి శిక్ష పడదు బెయిల్ నుండి వచ్చి యదేచ్చగా మళ్ళీ అదే పనులు చేసుకోవచ్చు. చిన్న చిన్న దేశాలు కువైట్ ఇజ్రాయెల్ దుబాయ్ లాంటి దేశాల్లో ఉన్న చట్టం న్యాయం శిక్ష లు మన దేశం లో లేవు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 дні тому +47

    First vadini arrest chesara. Traffic rules coaching ichi vadilesara.

    • @LakshmiDevi-th2qm
      @LakshmiDevi-th2qm 3 дні тому +3

      Rich kid will get a good lawyer. He will be asked to write a 300-word essay like in pune case.

    • @Ashwinkotturu
      @Ashwinkotturu 3 дні тому +1

      ​@@LakshmiDevi-th2qm this guy is major. So I don't think ur logic is correct

    • @suryaprakash428
      @suryaprakash428 8 годин тому +1

      ​@@LakshmiDevi-th2qm 300 word essay? What is this

  • @masthanshareef1181
    @masthanshareef1181 3 дні тому +15

    Sri Kalash photo upload cheyaladu ...why

  • @Incognito2812
    @Incognito2812 День тому +5

    Seems media outlets got the perks needed... No details of culprit mentioned.. Good Journalism skills being shown here.

  • @thechillpill474
    @thechillpill474 2 дні тому +5

    చాలా బాధాకరం..2 జీవితాలు గాల్లో కలిసిపోయాయి...19 ఇయర్స్ అంటే..అసలు వాడికి డ్రైవింగ్ లెసన్స్ వుందా అని చూడాలి.. negligence kinda కేసు ఫైల్ చెయ్యాలి..passposrt సీజ్ చెయ్యాలి..

  • @chaithanyareddy2997
    @chaithanyareddy2997 13 годин тому +2

    Why don’t these people post his photos and doctor details

  • @vamsilee458
    @vamsilee458 День тому +2

    1:45 ఎవడు వెళ్ళమన్నాడు విదేశాలకు చదువుకోమని మన భారతదేశంలో గొప్ప చదువులు లేవ అంటావా గొప్ప చదువులన్ని ఎక్కడ ఉంటే విదేశాలకి వెళ్లి ఏపీకి రా స్పీడ్ గా నడపాలి స్పీడ్ గా డ్రైవ్ చేయాలి స్పీడ్ గా చచ్చిపోవాలి అది నేర్చుకుని వచ్చేవారా మళ్ళీ భారతదేశానికి

  • @swethabusa2948
    @swethabusa2948 День тому +4

    Chanipoyina valla complete details ichharu. Accident Chesina vadi photo a doctor Evaro bayataki ranivvaru.

  • @tmohanrao5462
    @tmohanrao5462 День тому +2

    Ayyo 😢😢😢😢😢

  • @obulalaxmareddy7276
    @obulalaxmareddy7276 2 дні тому +11

    రేవంత్ అన్న ఎవడైనా వొద్దలోద్ధు

  • @anandtheorangelover4485
    @anandtheorangelover4485 2 дні тому +6

    Doctor name and doctor son name anduku reveal cheyadam ledu

    • @Sk10849
      @Sk10849 2 дні тому +1

      Sri kalash

  • @ajaykanna47
    @ajaykanna47 2 дні тому +8

    ప్రముక డాక్టర్ కుమారుడు అంటారు కని వాడి పేరు గని డిటేల్స్ కని చెప్పారు 😂😂 all ఆర్ ఈక్వల్ అని ఇంకా అప్పుడు తెలుసుకుంటారు రా బాబు 😂

    • @klakshmi5289
      @klakshmi5289 14 годин тому

      ప్రముఖ
      కానీ
      గానీ
      చెప్పరు
      ఎప్పుడు

  • @PrabhuRanga-y1c
    @PrabhuRanga-y1c 3 дні тому +19

    ఇలాంటి కోసం మాట్లాడాలి అసెంబ్లీ లో

  • @chaitunaga3294
    @chaitunaga3294 2 дні тому +5

    Doctor peru kuda cheppandi

  • @Arunkumar-je2zk
    @Arunkumar-je2zk 3 дні тому +12

    Vadi photo veyaledhe.....

  • @its_my_life143
    @its_my_life143 День тому +2

    Parents సుఖపడితే పుట్టాడు
    అందుకే పిల్లలకు మంచి చెప్పలేదు వాల పేరెంట్స్...
    Sai dharam తేజ్ గాడికి మనీ ఉంది కాబట్టి బ్రతికాడు..
    మనము బ్రతకము

  • @phanireddy5362
    @phanireddy5362 3 дні тому +14

    Pramuka doctor, name cheppe guts leni media, not showing the culprit face

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 День тому +2

    Transport vehicle's కి speed lock పెట్టే కార్ల కంపెనీలు personel vehicle's ని ఎందుకు వదిలేస్తున్నాయి..రూల్స్ అందరికీ సమానం కాదా...💥

  • @durgaraot7515
    @durgaraot7515 День тому +2

    పిల్లల్ని ఒంటరిగా పంపకండి ఆ పాప ఒంటిగంటకు దిగుతుంది అని తెలుసుగా దగ్గర ఉండి దింపి ఉంటే ఆ బైక్ ఎక్కిది కాదు. ఆ బైక్ అతను ఇంట్లో ఉండేవాడు , ఆ కార్ నడిపేవాడిని ఒంటరిగా వదలటం వాళ్ళ వాడు ఇద్దరు ప్రాణాలు తీసాడు

  • @SundarBalla-m4o
    @SundarBalla-m4o 3 дні тому +14

    E visayam evaru assembly lo matladaru.mana prajaprathinidhulu.

    • @Ravioioioi
      @Ravioioioi 2 дні тому

      Yes. Emi cheste fame vastado adhe chestaaru.

  • @shankarnaveen1100
    @shankarnaveen1100 3 дні тому +6

    Dr name plz

    • @keepsmile9246
      @keepsmile9246 2 дні тому +4

      Dr. Gopikrishna yedlapati Yashoda hsptl pulmonologist

  • @kiranv8027
    @kiranv8027 3 дні тому +14

    Doctor name?

  • @suryahetchina4341
    @suryahetchina4341 13 годин тому +2

    Chanipoyina edharu names details tho patu chepparu ah doctor and son name anduku chepaledu meru meeeee channelss.....

  • @SeshaReddy6364-i6d
    @SeshaReddy6364-i6d 3 дні тому +5

    😢😢😢😢😢

  • @Narshimha4u
    @Narshimha4u 2 дні тому +1

    Note this point: be-Alart all,
    Friday, Saturday, Sunday - weekend లో
    Outer Ring Road area లో ముఖ్యముగా Airport areas లో 2w 3w 4w నడిపే వార్లు చాలా alart గా ఉండాలి...
    SAFE Drive SAVE Life🫶

  • @madhusuryababu9733
    @madhusuryababu9733 2 дні тому +2

    😭😭

  • @iw5mt
    @iw5mt 3 дні тому +8

    ఓయూ జేఏసీ నెంబర్ ఉంటే ఎవరైనా పెట్టండి బ్రో... పూలకుండి పగలుగొట్టె పని ఉంది

  • @chenjivenkatamuni7419
    @chenjivenkatamuni7419 2 дні тому +4

    Papa vadi photo chupinchu

  • @RajuGuruka-y8q
    @RajuGuruka-y8q День тому +1

    అసలు ఆయనకి డ్రైవింగ్ రాదు కావచ్చు అందుకే మితిమీరిన వేగంతో పోయాడు లండన్ పోయిన ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ రాదు కదా ఇప్పటికైనా డబ్బు అహంకారం దించండి మీరు

  • @akhilreddy2710
    @akhilreddy2710 День тому +3

    Chanipoyina vala pics chupisthunar kani ah accident chsina vadi pic chupisthala

  • @ashajyothi2849
    @ashajyothi2849 12 годин тому +1

    vadi photo yandhuku vayaledhu yenta teskunaru anti

  • @angalisainath1214
    @angalisainath1214 2 дні тому +1

    Valla athmmaa shanthinchallli hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @marikumar6646
    @marikumar6646 День тому +2

    మన రాజ్యాంగం ఎట్లుంది

  • @muralikrishna-gf9hu
    @muralikrishna-gf9hu 3 дні тому +5

    Where is revant reddy???

  • @DrV-p2e
    @DrV-p2e 2 дні тому +3

    ఓన్, కార్ల,వాళ్ళు,చాలా,ర్యాష్,గా,డ్రైవ్,చేస్తున్నారు.

  • @bhsinduvarma
    @bhsinduvarma 2 дні тому +1

    So sad..

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 2 дні тому +1

    😭😭😭😭😭

  • @vinodvinnu806
    @vinodvinnu806 2 дні тому +4

    ఆ డాక్టర్ ఎవరు... ఆ పిల్లోడి ఫోటో ఎందుకు veyyatle.. మి మీడియా

  • @mekalasupriya8063
    @mekalasupriya8063 2 дні тому +1

    😢😢😢😢😢😢😢😢

  • @shivashankar9668
    @shivashankar9668 2 дні тому +2

    why are you showing victims photos but not that criminal photos? ...oh money isthe cover cheyadaniki untundhana spr plan

  • @swamysiriginedi59
    @swamysiriginedi59 2 дні тому +4

    Vadi photo chupinchara

  • @poornimaprakash3943
    @poornimaprakash3943 3 дні тому +4

    where is the criminal picture ?

  • @shivasai058
    @shivasai058 9 годин тому +1

    మీకు ధైర్యం ఉంటే డాక్టర్ పేరు మరియు అతని కొడుకు పేరు కూడా తెలియజేయండి

  • @shaikkhajarahman3718
    @shaikkhajarahman3718 2 дні тому

    RIP ❤

  • @bhad
    @bhad 11 годин тому

    😂😂😂 వాడు లండన్ ఆల్రెడీ వెళ్లి వుంటాడు. మన పోలీసు కూడా పెద్దగా ఏం చేయలేదేమో.

  • @Vishwambhara
    @Vishwambhara 2 дні тому +1

    ఇలాంటి సంఘటనలు జరిగితే బాధితులకు ఏమి న్యాయం జరుగుతుందో తెలియదు గాని, దీని వలన పోలీసులు, లాయర్లు మాత్రం సంపాదించుకుంటున్నారు.
    ఒక్కొక్కసారి వీరి గురించి ఆలోచిస్తే, వీరికన్నా శవాలను పీక్కుతినే నక్కలు, గ్రద్ధలే నయం అనిపిస్తుంది. కనీసం అవి చనిపోయిన తరువాత మనిషిని పీక్కుని తింటాయి. వీరు బ్రతికుండగానే తింటారు.

  • @ANILKUMARVALIVETI
    @ANILKUMARVALIVETI 13 годин тому

    రేవంత్ రెడ్డి గారు ఈ కేసు కూడా చూడండి సార్

  • @sasidharsapa7295
    @sasidharsapa7295 3 дні тому +2

    Chanipoina valla perlu cheptunnaru,
    But pramukha doctor anta..athani peru kooda cheppandi

  • @tejnadhnerella3978
    @tejnadhnerella3978 2 дні тому +2

    Em undadhu..vachesatdu bayataki

  • @anithanimmanaveni8398
    @anithanimmanaveni8398 3 дні тому +7

    Epudu adagadu cm

  • @Pavanireddy-hq6ug
    @Pavanireddy-hq6ug 10 годин тому

    ప్రముఖ డాక్టర్ అని చెప్పేటందుక ఈ మీడియా,పేరు చెప్పలేని మీడియా ఈ media,enni డబ్బులు వసూలు చేశారో ఆ డాక్టర్ దగ్గర

  • @ksddigitals2454
    @ksddigitals2454 2 дні тому +2

    అయ్యా రేవంత్ sir monna అల్లుఅర్జున్ ని దులిపేశారు మరి ఈ kailask నీ కూడా దులుపుతారా?

    • @nagasiva1103
      @nagasiva1103 2 дні тому +1

      సెటిల్మెంట్ ఇవ్వకపోతే తప్పకుండా యాక్షన్ ఉంటుంది.

  • @chsampath7371
    @chsampath7371 3 дні тому +3

    సంపి్నోని pics ఏవి

  • @anithareddy8000
    @anithareddy8000 3 дні тому +2

    పాపం ఇద్దరి ప్రాణాలు పాయినావీ ఆక్సిడెంట్ చేసినవాళ్ళను కటే నముగాశిక్ష వీడంచాలి

    • @klakshmi5289
      @klakshmi5289 14 годин тому

      పాయినావీ ఏంటి పోయినవి కదా
      కటేనముగా కాదు కఠినముగా

  • @Ranjith_747
    @Ranjith_747 День тому +1

    ఒరేయ్ రేవంత్ ఇది కనపడతలేదా, అసెంబ్లీ లో మాట్లాడానికి.

  • @BSR992
    @BSR992 2 дні тому

    జై శ్రీరామ్.... జై బీజేపీ.... అంటె చాలు ఏ శిక్ష పడదు...

  • @seshagiribyra8647
    @seshagiribyra8647 День тому

    Lawyers are Layyers

  • @Mdashu-r6s
    @Mdashu-r6s 2 дні тому

    అంటే ఒక ప్రాణం పొతే నోటీస్ ఇస్తారా రెండు ప్రాణం పొతే అరెస్ట్ చేస్తారా అదే గరీబు వాళ్ళు ఐతే చిన్న ఆక్సిడెంట్ చేస్తే ముందు అరెస్ట్ చేస్తారు 😢

  • @rajapm5430
    @rajapm5430 15 годин тому +1

    😂😂😂😂😂😂😂😂😂👨‍✈️👨‍✈️👨‍✈️

  • @APBULLODUINHYD
    @APBULLODUINHYD 2 дні тому

    రేపు ఇదే మిడియా రేపు బ్రేక్ పడకపోవటం వల్ల ఎక్సిడెంట్ జరిగింది అంటారు మన దేశం లో లూటే చేసే బాబులు ఉన్నారు చనిపోయిన వాళ్ళ అమ్మ నాన్న కోర్ట్ చుట్టూ తిరిగి తిరిగి కేష్ వదిలేసేలా చేస్తారు ..😅😅😅

  • @lovelysai7431
    @lovelysai7431 2 дні тому

    ఇప్పుడు ఏం అంటావ్ రేవంత్ రెడ్డి 😡😡😡😡

  • @special_updates
    @special_updates 2 дні тому +1

    News baganay undhi kani mare accident cheseina vadi photo chupiyara

  • @vamsilee458
    @vamsilee458 День тому

    కొడుకుని డిస్ప్లే గా పెట్టుకొని ఎదవ ఒక ఒక తండ్ర విదేశాల్లో చదువుకున్నాడు అనేసి గొప్పలు చెప్పుకోవడం కాదు క్రమశిక్షణ డిసిప్లేన్ నేర్పించాలి ది కంట్రీ కంట్రీ లో ఉండేవాడు కొడుకుది డిస్ప్లే లో పెట్టాలి ఎలా రోడ్డు మీద ఉండాలి అనేది నేర్పాలి

  • @DannyKiran
    @DannyKiran День тому +1

    డాక్టర్ పేరు మాత్రం చెప్పారు...మీడియా ఆంటే వసూలు బ్యాచ్ తయ్యారాయంది

    • @klakshmi5289
      @klakshmi5289 14 годин тому

      చెప్పారా చెప్పలేదా
      చెపితే చెప్పారు అనాలి చెప్పకపోతే చెప్పరు అనాలి ప కి దీర్ఘం పెట్టకూడదు
      తయ్యారాయంది కాదు తయారయింది

  • @Lokeshvallepu-m6g
    @Lokeshvallepu-m6g 3 дні тому +18

    ఆతులు కూడా సరిగా రనివాడికి స్పోర్ట్స్ బైక్ అవసరమా.

  • @udaribalram5286
    @udaribalram5286 2 дні тому

    రేవంత్ రెడ్డి ఏం న్యాయం చేస్తాడో ఇపుడు చూడాలి

  • @karimullashaik7763
    @karimullashaik7763 13 годин тому

    shivani okkarte chanipotamto Srikalash nu pilichi notice ichi pampesaru? Super ! Chanipoyivari photos vesaru, mari champina vadi photo ekkada? Intaku vaadi peraina correcte naa?

  • @samathaatnoor1658
    @samathaatnoor1658 5 годин тому

    Accident chesina abbayi photo pettaledhu endhuku

  • @isrolympiad459
    @isrolympiad459 День тому

    రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో ఇలాంటివి మాట్లాడడా

  • @zefs9670
    @zefs9670 2 дні тому +1

    Badababula names why not telling

  • @vamsilee458
    @vamsilee458 День тому

    డబ్బు ఉన్నది ఎదవ పొగరుగా నడిపితే ఎలాగే జరుగుతది మూవీ తిరిగి రాడు మళ్ళీ బతికేయడం కాదు పుడతాడు

  • @praveenindian791
    @praveenindian791 11 годин тому

    Shame on media. Don't have dare to show the doctor son.

  • @vinaynair4286
    @vinaynair4286 3 дні тому

    papam Shivani and Venkat very sad

  • @kosaraju1992
    @kosaraju1992 13 годин тому

    Hit and run case Ki em avvadu
    Station bail ichi pmapesaru veste fine vestharu oka 2-3 months city limits Lo undali Ani cheptharu ante.....
    Case aitey court Ki veloste saripothadu paiga vadu doctor koduku manaku telisinde ga inka em jarugutundi ani
    Note
    Comment pettevallu evvaru 40+ drive cheyyara bike care 70+
    ??

  • @rakeshmudedla1261
    @rakeshmudedla1261 2 дні тому +2

    Oh doctor enti name ledha doctor ki

  • @ARDI-ig8sn
    @ARDI-ig8sn 6 годин тому

    Mruthi chendhina vari photos peduthunnaru kani accident ki karanam ayina vadi photo mathram pettaledhu

  • @poojasekhar.t.r.sekhar4945
    @poojasekhar.t.r.sekhar4945 2 дні тому

    Nothing happens to the boy. Money makes many things. Painful incident to the victims. 🙏🙏🙏🙏🙏🙏

  • @sivaprasadbommineni7970
    @sivaprasadbommineni7970 9 годин тому

    Cmdy entante veella pics chupistunnaru kani aa axident chesina edava photo enduku chupincharu ?

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp 3 дні тому +11

    డబ్బు మదం