Kukatpally: KPHB మెట్రో స్టేషన్ అడ్డాగా గలీజ్ పనులు | NTV

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ •

  • @bandasaikumar7257
    @bandasaikumar7257 25 днів тому +89

    వాళ్ళు ఉండటం వల్ల చాలా మంది కంట్రోల్ లో ఉన్నారు

  • @scoretheworldall
    @scoretheworldall Місяць тому +78

    దానిని చట్టబద్ధత చేసి వారికి ప్రత్యేక ఏరియా కేటాయించడం మరియు లాండ్ ఆర్డర్ క్రమబద్ధీకరించడం వలన మహిళలపై అగైత్యాలు తగ్గుముఖం పడతాయి

  • @victorgaddam2178
    @victorgaddam2178 22 дні тому +33

    మీ మీడియ చేసేదికూడ ఇదేకద😅😅

  • @bittuvarshini5565
    @bittuvarshini5565 17 днів тому +27

    దేశంలో సమష్యలే లేవూ ఇదొకసమష్య కనపడుతందీ ఈలకూ

  • @raviramchantich3811
    @raviramchantich3811 11 днів тому +5

    🙏🙏🙏🙏🙏🙏🙏వాళ్ళు ఎలాగో బతుకుతున్నారు వాళ్ళని వదిలేయండి 🙏🙏🙏🙏సమస్యలేవి లేవా మీకు

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 9 днів тому +3

    పాపం,,, పొట్టకూటికోసం,,, ఆడబిడ్డలకి ప్రభుత్వం ఉపాధి చూపిస్తే బావుంటుంది కాదా

  • @Sairam45269
    @Sairam45269 Місяць тому +25

    ఆడపిల్లలకి పార్ట్ టైం జాబ్ 😂

  • @vattam.chandrasekhar92
    @vattam.chandrasekhar92 Місяць тому +11

    Legal cheyandi

  • @prasada8633
    @prasada8633 13 днів тому +5

    ఇప్పుడు వీళ్ళు కూడా లేకపోతే ఇంకా రేప్ లు హత్యలు ఎక్కువ అయ్యేవి ఇలాంటి వాళ్ళుని అభినందించకపోయినా పర్లేదు కానీ ఇబ్బంది మాత్రం పెట్టకండి.
    They doing some social service to the society

  • @JalaKoteswararao-kq4qx
    @JalaKoteswararao-kq4qx Місяць тому +52

    ఒరేయ్ బాగానే ఉంది, లంచాలు తీసుకొనే వారి వద్దకు, రెవిన్యూ ఆఫీస్కు వెళ్లి చూపు

  • @baluvurijawahar7216
    @baluvurijawahar7216 18 днів тому +10

    What about harassment of women in government offices? Companies? etc.

  • @R.vamshiVamshi
    @R.vamshiVamshi 3 дні тому +1

    మహిళలకు స్వతంత్రం కావాలని అన్నారు కదా. అది ఇదేనేమో మరి వారు కోరుకున్న స్వాతంత్రం ఇదేనేమో.. ఇది అలా కొందరు చేస్తున్న వారికి మాత్రమే అందరిని ఉద్దేశించి కాదు తప్పయితే క్షమించండి..

  • @prasada8633
    @prasada8633 13 днів тому +3

    I really appreciate them🙏

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 Місяць тому +24

    😂 edhoka విధము గా బ్రతకనివ్వండి

  • @jy-oe5fz
    @jy-oe5fz Місяць тому +35

    Thanks to the Supreme court for giving Freedom of Sex to Public without marriage requirements only.

  • @Safh185
    @Safh185 Місяць тому +27

    నీకు జాబ్ తీసేస్తే నువ్వు చేసేది కూడా అదే ! .
    😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @ISMAIL-vj9xx
    @ISMAIL-vj9xx 12 годин тому +1

    Un Employee ment ఎక్కువ అయి నరు . నిరుపేద కుటుంబంలు ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉన్నారు. ఖర్చు లు ఎక్కువ అయి అప్పులు పలా అయి ఎదరి లెకా ఇ పని లో దిగు తారు. భయపెట్టి బెదిరించి డబు లు వాసులు చెసె వారు
    ఎక్కువ ఉ

  • @Sunil50946
    @Sunil50946 15 днів тому +12

    వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పినాడు. సంసారం ఇల్లుల కంటె లంజల కొంపలు ఎక్కువ ఉంటాయి అని.

  • @madhubudagatla9758
    @madhubudagatla9758 Місяць тому +7

    Partical area create cheyyandi sir

  • @RameshRamesh-fb6cj
    @RameshRamesh-fb6cj 18 днів тому +20

    భయ్యా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కదా వ్యభిచారం తప్పు కాదు తప్పుగా భావించకూడదు అది కూడా ఒక వృత్తి ఉపాధి లాగా భావించాలి

  • @Tantric1
    @Tantric1 2 дні тому +1

    Give them license & medical checkup

  • @deepa0818
    @deepa0818 Місяць тому +30

    Disukhnagar lo kuda

  • @MaruthiChouwhan
    @MaruthiChouwhan 9 днів тому

    Yes

  • @gouthamivarudhinig6185
    @gouthamivarudhinig6185 8 днів тому +1

    అక్కడ పార్కుల్లో కూడ అదే పని

  • @kishor12302
    @kishor12302 2 дні тому

    నా అన్వేషణ చెప్పినట్టు చేస్తే ఈ సమాజంలో 8 నెలల పాప నుండి పండు ముసలి వరకు అత్యాచారాలు జరగవు మానవ మృగాలు కొన్ని అదుపులో ఉంటారు

  • @babup4270
    @babup4270 12 днів тому

    Avusarama e news

  • @ashokpalle4540
    @ashokpalle4540 15 годин тому

    Manchi oopadhi😂❤

  • @kondalmekala3672
    @kondalmekala3672 13 днів тому +1

    They are better than your media..

  • @vattam.chandrasekhar92
    @vattam.chandrasekhar92 Місяць тому +4

    Valla work varu chesukoni

  • @eshwarbandi8242
    @eshwarbandi8242 Місяць тому +4

    This is because of population. No job. Ai technology, smart work in future can remove the jobs.

  • @naathonikuanavasaram2214
    @naathonikuanavasaram2214 18 днів тому +1

    అమాయకు మోసపోతున్నారు అక్కడ

  • @balakrishna8113
    @balakrishna8113 23 дні тому

    Salute police team and proud of him

  • @sriramatradersnagendrarao4410
    @sriramatradersnagendrarao4410 Місяць тому +2

    Please know the supreme court judgement

  • @kirankumarr5555
    @kirankumarr5555 Місяць тому

    LB Nagar lo kuda....LB Nagar Chowrastha towards Saroor Nagar Road...I request police pupil to take action

  • @agar224
    @agar224 Місяць тому +4

    Politicians KABZAALU, COMMISSIONS....
    Govt employees, police LANCHAALU... Ivi dangerous to the society.

  • @vattam.chandrasekhar92
    @vattam.chandrasekhar92 Місяць тому +2

    Avari. Problem varidhi

  • @Cookingwithtara108
    @Cookingwithtara108 24 дні тому +3

    Revant Reddy is incharge of law and order.He needs to take necessary action.

  • @vasugode4134
    @vasugode4134 Місяць тому +2

    It's girls things

  • @mallikarjunvadluri1930
    @mallikarjunvadluri1930 13 днів тому

    వార్తలు చెప్పే యాంకర్ కు హెయిర్ స్టైల్ అలాగే ఉంటుందా

  • @madhubudagatla9758
    @madhubudagatla9758 Місяць тому

    Mumbai and kolkata city lo unnayi kadha dani gurunchi enduku cheppadam Ledhu

  • @MuraliKrishna-g5x
    @MuraliKrishna-g5x Місяць тому +3

    Mla quarters MP quaters police quarters why not sex education quarters.

  • @vattam.chandrasekhar92
    @vattam.chandrasekhar92 Місяць тому +1

    Cesu kotiveyandi

  • @vattam.chandrasekhar92
    @vattam.chandrasekhar92 Місяць тому

    Athyacharalu. Thagutai

  • @vattam.chandrasekhar92
    @vattam.chandrasekhar92 Місяць тому

    Other country Lo thise Legal

  • @purple63
    @purple63 23 дні тому +2

    Asalu scames chese vallanu,bhookabjalu chesevalla tho society ki nashtam, papam pottakooti kosam cheste tappa ..Mari varandariki jobs ivvandi.

  • @vattam.chandrasekhar92
    @vattam.chandrasekhar92 Місяць тому

    Vaari Valla Avariki Nastam Ledhu. Sir

  • @malleshuppu8443
    @malleshuppu8443 15 днів тому

    Social service

  • @KittuKittunaidu-jr8nb
    @KittuKittunaidu-jr8nb 16 днів тому +1

    Vala estam valadi valu dongatam ayite chestaleru kada

  • @nagarjunasagar7958
    @nagarjunasagar7958 2 дні тому

    useles

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 Місяць тому +1

    Meeru ituvanti vaarthalu veshi samaajam ku yem sandesham isthunnaaru

  • @SidduluMadhikunta
    @SidduluMadhikunta Місяць тому

    Metro lekamundhu. Unaie. Avee. Police lu kuda .thallusu

  • @sonysony8738
    @sonysony8738 Місяць тому +1

    Ippudu ardham i indhaa ammailaa valla entha nusence ooo

  • @AathuGanaathu-n5p
    @AathuGanaathu-n5p Місяць тому +1

    Vaalla business vaallu chesukuntunnaru, ninnu disturb cheyatledhu ga.

  • @manumandlakishore5524
    @manumandlakishore5524 15 днів тому

    Tellavaaarlu anrte dhendadhu ekkada

  • @d.r.prasad9990
    @d.r.prasad9990 Місяць тому

    Amma vallu kadupunimpukodaniki aa panichestunnaremo. Vallani anthaga troll cheyyadam avasarama..
    Anni roads lo foot path occupy chesi fruits , cloths, coconut shops etc. Occupying the roads.
    We are paying road tax, but we have no parking for 2 to 3 minutes also on the road.
    The shops and Sellars nothing paying any tax.
    One kobbaribonda rs. 70 selling now. How much they are earning. No tax paying for example. He will sell minimum 200 no. Kobbaribondalu per day.
    Mutton shops are selling around 200kg minimum each shop on Sundays.
    They will not pay any tax to govt. They also occupying footpaths.
    Requested please make an episode in this regard as early

  • @SleepyCupcakes-gw2jr
    @SleepyCupcakes-gw2jr Місяць тому

    Welu hudadamwalana rapulu jaragadam thaguthaya

  • @MohammedGhousuddin-o6y
    @MohammedGhousuddin-o6y Місяць тому +3

    It's happening from last 10 but now media people active

  • @ramadevig8485
    @ramadevig8485 Місяць тому

    idi samajame na😢

  • @ChinnaNagesh-t3d
    @ChinnaNagesh-t3d Місяць тому

    Ayoo correct ga patukunaru police vallu vanema amai aunty nanni round chesi 60k pikunnaru akada kphb police lu kyda valla ke support chesaru

  • @hanumanthgurijala5761
    @hanumanthgurijala5761 Місяць тому

    Blur enduku...

  • @vattam.chandrasekhar92
    @vattam.chandrasekhar92 Місяць тому

    Vallanu Ebandhipetavadhu

  • @vattam.chandrasekhar92
    @vattam.chandrasekhar92 Місяць тому

    Vallanu. Vidichipetandi

  • @SidduluMadhikunta
    @SidduluMadhikunta Місяць тому

    Avee .appatee. Nundoo unaiee. Meku.eppudu thalesendhee

  • @moulalim.s518
    @moulalim.s518 26 днів тому +6

    అక్కడ వ్యభిచారం జరుగుతుంది 10% మాత్రమే 90%జిన్స్ వేసుకొన్న వాళ్లు ఒక గ్యాంగ్ గా ఏర్పడి కస్టమర్స్ దగ్గర నుండి సెల్ ఫోన్లు డబ్బులు తీసుకొని వాళ్ళుని నా ఇబ్బందులు పెట్టం కాకుండా పోయి ఎవరికి చెప్పుకుంటవో చెప్పుకో పో చెబుతా వున్నరు అక్కడ రెండు గ్యాన్స్ వున్నాయి ఒక గ్యాంగ్ ఒకరోజు ఆదాయం 2,00,000 వస్తవున్నాయి కస్టమర్స్ కి సుఖం ఇవ్వరు అంత మోసం ఈ విషయం పోలీస్ వారు గుర్తించాలి🙏🏼

  • @K.V.V.Prasad
    @K.V.V.Prasad 2 дні тому

    AmayakulanU dobbuthunnaru kondaru

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 Місяць тому +2

    కూకట్పల్లి లో పాలన యంత్రాంగం లేదా, ఉన్న పట్టించు కోరా, దేశం ఏమైనా కానీ అనేనా.అధికారులు ఎప్పుడూ ఉండే వారే కాదా.

  • @moghalbadsha5015
    @moghalbadsha5015 Місяць тому +1

    ఇది ఒక ఫేక్ స్టోరీ.

  • @rajesharramma-kj6jr
    @rajesharramma-kj6jr Місяць тому

    Emundalanu
    Encounter
    Cheyyali

    • @Srinivastheegala6666Gowda
      @Srinivastheegala6666Gowda Місяць тому +6

      Brother.. చేయటానికి jobs లేవు.. job చేసినా తగిన జీతాలు లేవు.. జీతాలు ఉన్న .. అక్కడ పై ఉద్యోగులు సెక్సువల్ harrasment... మన system బాగాలేదు brother...