Maha Mrityunjaya Mantra [108 times] - మహామృత్యుంజయ మంత్రం | Telugu Lyrics & Meaning | Sounds of Isha

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2022
  • A powerful Yogic process to boost immunity and enhance lung Capacity:
    isha.co/simha-kriya
    Watch out for the meaning of the #MahaMrityunjayaMantra in English and Hindi!
    Maha Mrityunjaya Mantra Lyrics in Sanskrit, Telugu and English:
    ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् |
    उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ||
    ॐ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ |
    ఉర్వారుకమివ బంధనాన్-మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||
    Aum Tryambakam yajaamahe sugandhim pushtivardhanam |
    Urvaarukamiva bandhanaan-mrityormuksheeya maamritaat ||
    The Meaning of the Mantra:
    మనమందరం మూడు కన్నుల ఆరాధిస్తాము, అతను సువాసనగలవాడు మరియు అందరినీ పోషించేవాడు. కాండం యొక్క బంధం నుండి పండు రాలిపోయినట్లుగా, మనం మరణం నుండి, మరణాల నుండి విముక్తి పొందుతాము.
    We worship the three-eyed One, who is fragrant and who nourishes all.
    Like the fruit falls off from the bondage of the stem, may we be liberated from death, from mortality.
    mrityunjaya mantra
    mrityunjaya mantra 108 times
    mritunjay maha mantra
    mrityunjaya stotram
    maha mrityunjaya mantra
    maha mantra
    maha mrutyum jai mantra
    maha mrityunjaya jaap
    maha maha song
    maha murthy jaya mantram
    mahamrityunjay mantra
    maha murtuja mantra
    maha murtuja mantra 108 times
    mahamrityunjay jaap
    maha mrutu
    mahamrityunjay
    mahamrityunjay mantra 108 times chanting by 21 brahmins
    mahamrityunjay mantra fast
    mahamrityunjay mantra
    mahamrityunjay jaap
    courtesy image by:
    www.behance.net/gallery/13561...
    Disclaimer-
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose

КОМЕНТАРІ • 1 тис.

  • @Daivatvamtelugu
    @Daivatvamtelugu Рік тому +149

    హార్ట్ ఎటాక్ ల నుంచి ప్రజలను కాపాడు శివయ్య, Om నమశ్శివాయ, కనీస సమయం కూడా ఇవ్వకుండా మనుషుల ప్రాణాలు తీస్తున్న హార్ట్ ఎటాక్ ల నుంచి కాపాడు స్వామి

    • @DurgaAmarthi
      @DurgaAmarthi 2 місяці тому

      Pp⁰ⁿ00p

    • @harshavardhan2697
      @harshavardhan2697 2 місяці тому

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @allmapallideepthi525
    @allmapallideepthi525 9 місяців тому +16

    నా కొడుకు త్వరగా ఆరోగ్యం కోలుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేలా చేయు శివయ్య 🙏🙏🙏🙏వాడికి అండగా ఉండు శివయ్య 🙏🙏🙏🙏ఓం నమ శివాయ 🙏🙏🙏

    • @rathnammudiraj9563
      @rathnammudiraj9563 2 місяці тому +1

      ఓం నమశ్శివాయ..🕉️🙏🚩

  • @venkateshshiva
    @venkateshshiva Рік тому +146

    మృత్యుంజయమహామంత్రము
    ॥ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం!
    ఉర్వారుకమివ బంధనాత్ మ్రిత్యోర్ ముక్షియ యమామృతాత్ ॥
    భావము:- త్రినేత్రుడును, సుగంధయుక్తుడును,
    పరిమళస్వరూపుడును, సర్వజీవులను
    చక్కగా పోషించి పుష్టిని కలిగించువాడును
    యగు పరమ శివుని మేము ఆరాధించు
    చున్నాము! దోసతీగ నుండి దోసపండును
    వేరుచేయు విధముగా మోక్షప్రాప్తి కొరకు మమ్మల్ని మృత్యువు నుండి వేరుచేయుగాక!!
    అమృతత్వము నుండి విడువడనీయకుండు
    గాక!! ఓం నమః శివాయ-శివాయ నమః ఓం!! venkatesh from నంద్యాల

  • @Bhagichef1
    @Bhagichef1 6 місяців тому +64

    మనుషులు అందరికి ని కాళ్ళు పట్టుకునీ బ్రతికే అర్హతను కలిగించు తండ్రి 🙏🌼🙏 ఓం నమః శివాయ

  • @user-rb6tk7rs8h
    @user-rb6tk7rs8h 11 місяців тому +55

    💖✨️నివ్వు మా నమ్మకం మీరే నాకు మా కుటుంబాన్నికి బలం రక్షణ ఓం నమఃశివాయ ✨️

  • @tatibikshapathi8934
    @tatibikshapathi8934 9 місяців тому +51

    దుష్టశక్తుల నుండి నా ఆరోగ్యాన్ని కాపాడు నాతండ్రి మల్లికార్జున.

  • @harshith3225
    @harshith3225 9 місяців тому +33

    జగమంతా చల్లగా మరియు సురక్షితంగా ఉండాలి ఈశ్వరా!

  • @yarlagddaradharani327
    @yarlagddaradharani327 6 місяців тому +32

    ఈ వీడియోలో ఉన్న ప్రేక్షకుల ఆశీస్సులు అందరికీ ఉండాలని.ప్రతిఒక్కరిఆయుఆరోగ్యాలతోఉండాలని.కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆఈశ్వరుడిని.వేడుకుంటున్నాను.🙏🙏

  • @thiru1920
    @thiru1920 Рік тому +24

    నా కొడుకు జెల్ది కోలుకోవాలని కోరుకుంటున్న శివయ్య ఓం నమ శివాయ

  • @sunnybhukya3726
    @sunnybhukya3726 9 місяців тому +32

    శివయ్య అందరూ బాగుండాలి అందులో memu ఉండాలి

    • @himabindu17826
      @himabindu17826 Місяць тому

      Om thrayambakam yajamahe
      Sugandhim pustivardhanam|
      Urvarukamiva bandhannan
      Mruthyormukshiya mamruthath|| |

    • @pentaramakrishna
      @pentaramakrishna Місяць тому

      🎉

    • @savethrikorsa
      @savethrikorsa Місяць тому

      😅😅izkjzkzv😮😮❤🎉k​@@pentaramakrishna

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 11 місяців тому +39

    తల్లిదండ్రి సర్వం నీవే సర్వేశ్వరా దయాసాగరా🙏🌹🌹🌹

    • @muralitayi6915
      @muralitayi6915 11 місяців тому +2

      Om Namah Sivaya
      Nannu naa bharya sampoorna arogyavantulu kavalani mee blessings eppudu Maa family Pina vundali tandri

  • @user-be2rk7gc6r
    @user-be2rk7gc6r 9 місяців тому +32

    అందరు బాగుండాలి అందులో మనముండలి ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Hnkvlogs
    @Hnkvlogs Рік тому +21

    ఈరోజు నా భార్య సిజరింగ్ డెలివరీ ఆ సమయంలో చాలా భయపడ్డాను నేను శివ భక్తుని ఇంక చేసేదేముంది మహా మృత్యుంజయ మంత్రం వింటూ ఉండిపోయా తర్వాత డాక్టర్ బయటకు వచ్చి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు హర హర మహాదేవ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 శంభో శంకర thanu you eshwara 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tumubhagyalakshmi.lakshmi2539
    @tumubhagyalakshmi.lakshmi2539 9 місяців тому +23

    నా భర్త ఆరోగ్యం బాగుండాలి స్వామి

  • @luckycookingshorts999
    @luckycookingshorts999 Рік тому +29

    మా ఇద్దరి ఆరోగ్యం బాగుండాలి శివయ్య, మా బాబు చిన్నవాడు, మా ఆరోగ్యం బాగుండేలా చూడు శివయ్య 🙏🙏🙏

  • @supraja.ssupraja.v4234
    @supraja.ssupraja.v4234 Рік тому +53

    ఓం నమః శివాయ. మీ ఆది దంపతుల ఆశీస్సులతో అందరూ బాగుండాలి తండ్రీ

  • @pbasheer3198
    @pbasheer3198 11 місяців тому +18

    లోక సమస్త సుఖినోభవంతు 🙏🙏💐
    ఓం నమశ్శివాయ 💐🙏

  • @ramasv8973
    @ramasv8973 5 місяців тому +22

    అందరూ బాగుండాలి అందులో మనం వుండాలి... హర హర మహాదేవ శంభో శంకర... ఓం నమః శివాయ 😊

    • @shailajajanga2685
      @shailajajanga2685 Місяць тому

      హర హర మహాదేవ శంభో శంకర....ఓం నమః శివాయ

  • @ranasanjucreativitys8192
    @ranasanjucreativitys8192 6 місяців тому +7

    అందరూ బాగుండాలి అందులో మెమువుండాలి ఓం నమశివాయ,ఓం నమశివాయా

  • @swarnagowri6047
    @swarnagowri6047 10 місяців тому +4

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ 🕉️🕉️🕉️ శ్రీ మహా మృత్యుంజయ దేవా మా బిడ్డలను, ఎల్లవేళలా కాపాడుతూ ఆశీర్వదిస్తూ వుండాలని కోరుకుంటూ మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి స్వీకరించండి తండ్రీ
    సర్వే జనాః లోకాన్ సమస్త సుఖినోభవంతు భవంతు గా కాపాడండి ప్రభూ
    🕉️🌿🙏

  • @satyavathi6792
    @satyavathi6792 11 місяців тому +14

    నా బిడ్డ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి చల్లగా కాపాడండి శివ యా

  • @rishivardhan4868
    @rishivardhan4868 Рік тому +34

    శివయ్య. నా బలం నువ్వు మా నమ్మకం నువ్వే మా అమ్మ. అర్యోగయ్ బాగుండాలి శివయ్య.

  • @kunaaruna1080
    @kunaaruna1080 Рік тому +17

    మా అమ్మకి ఆరోగ్యం బాగుండాలి 🙏🙏🙏

  • @jyothijuttubabu9923
    @jyothijuttubabu9923 9 місяців тому +14

    నా ఛాతీలో నొప్పి తగ్గలి... తండ్రి....ఓం నమః శివాయ 🙏

  • @rishivardhan4868
    @rishivardhan4868 Рік тому +62

    నా నమ్మకమ్ నువ్వే నా బలం నువ్వే శివయ్య

    • @user-js1gp3jq4v
      @user-js1gp3jq4v 9 місяців тому

      నా నమ్మకం నా బలం. శివ

  • @padmasree1280
    @padmasree1280 Рік тому +109

    మా అమ్మ బాగుండాలి స్వామి, ఓం నమఃశివాయ

  • @user-eh2zn1fn3j
    @user-eh2zn1fn3j 2 місяці тому +3

    ఓం నమః శివాయ తండ్రి శివయ్య నేను తెలిసి తెలియక చేసిన తప్పులు వల్లే నేను నా కుటుంబం ఇన్ని కష్టాలు పడుతున్నము మా తప్పులను మన్నించి మా పాపములకు ప్రాయశ్చిత్తాన్ని ప్రసాదించు స్వామి గ్రహ బాదల నుండి కాపాడు స్వామి నా భర్త కు నాకు నా పిల్లలు కు అనారోగ్య సమస్యలు నివారణ కు మార్గం చూపు తండ్రి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం తండ్రి శివయ్య

  • @seetaramaiahseetaramaiah3324
    @seetaramaiahseetaramaiah3324 9 місяців тому +15

    నేను నా కుటుంబము అందరు ఆరోగ్యం గా వుండాలి స్వామి ఓం నమః శివాయ

  • @rajenderrudraboina3141
    @rajenderrudraboina3141 Рік тому +70

    ఓం నమఃశివాయ హర హర మహాదేవ
    భూమి పై నివసించే జీవరాసులు అందరిని చల్లగా ఉండాలి శివయ్య 🙏🙏🙏💐💐💐

  • @arunasheggari1560
    @arunasheggari1560 Рік тому +29

    🙏 హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర ఓం నమ శివాయ గౌరీ శంకర్ ఆశీస్సులు అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నేను బాగుండాలి🙏🌹

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 Рік тому +45

    ఓ... శివా..... నాకు ఆరోగ్యం బాగుండాలి.....

  • @nanimallisetti4250
    @nanimallisetti4250 9 місяців тому +7

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ అందరిని చల్లగా కాపాడు ఓం నమశ్శివాయ

  • @venkateswararaorajulapudi4816
    @venkateswararaorajulapudi4816 Рік тому +38

    చల్లగా కాపాడు పరమేశ్వర ఓం నమశివాయ. 🙏🙏🙏

  • @venupotluri2387
    @venupotluri2387 Рік тому +14

    ఓ పా ర్వతి తనయా హే పరమేశ్వర దీనాజనరాక్షక పహమామం రక్షమం శరణు స్వామి శరణు శరణు శరణు

  • @AllinOne-du4qn
    @AllinOne-du4qn Рік тому +27

    ఓం త్రయంబకం యజామహే
    సుగంధిం పుష్టి వర్ధనం
    ఉర్వారుక మీవ బందనాత్
    మృత్యోర్ముక్షీయ మామృతాత్

  • @marojusridhar4783
    @marojusridhar4783 11 місяців тому +7

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 Рік тому +23

    నిరప రాదులను వెంటనే కాపాడు గాక ధర్మం ఉద్ద రింప బడును గాక హరిః ఓం

  • @padmayasalapu7747
    @padmayasalapu7747 Рік тому +11

    ఆరోగ్యం బాగుండాలి

  • @swarnagowri6047
    @swarnagowri6047 9 місяців тому +6

    సర్వ దేవతా స్వరూప దేవాయ నమః శివాయ.
    🌿🕉️🙏
    సర్వే జనాః సుఖినోభవంతు గా అందరినీ కాపాడండి ప్రభూ అర్ధనారీశ్వర దేవాయ నమః శివాయ
    🌺

  • @sadhusuresh8729
    @sadhusuresh8729 2 місяці тому +3

    మనసు చాలా బాదగా ఉంది శివయ్య ఆదుకో తండ్రి.నువ్వు తప్ప నాకు ఎవరు లేరు తండ్రి ఓం నమః శివాయ .❤

  • @tumubhagyalakshmi.lakshmi2539
    @tumubhagyalakshmi.lakshmi2539 9 місяців тому +7

    మా పిల్లలు ఆరోగ్యాలు, చదువులు బాగుండాలి స్వామి

  • @bigboss6shiva51
    @bigboss6shiva51 Рік тому +74

    చల్లగా చూడు శివయ్య 🔱🙏🙏🙏🛐... నా నమ్మకం నువ్వే శివయ్య 🙏🙏🙏

  • @kunaaruna1080
    @kunaaruna1080 Рік тому +15

    ఓం నమశ్శివాయ శంభో శంకర అమ్మకి ఆరోగ్యం బాగుండాలి 🙏🙏🙏

  • @ramanjaneyuluvarikuntla3561
    @ramanjaneyuluvarikuntla3561 Рік тому +54

    అమ్మ నాన్న బాగుండాలి ఓం నమః శివయ్యా

    • @sujaranibalivada1883
      @sujaranibalivada1883 3 місяці тому

      ఓం నమః శివాయ...
      ఓం నమః శివాయ...
      ఓం నమః శివాయ...

  • @tagoreinstitute5891
    @tagoreinstitute5891 Рік тому +9

    ఓం నమః శివాయ నమః

  • @user-rp7dy7ui7h
    @user-rp7dy7ui7h 25 днів тому +1

    నా కోరిక తీర్చు. శివయ్య. నాకు. జాబ్ అవసరం. శివయ్య. అందుకే. నాకు. పనులు అఎలగా. చూడు. శివయ్య. దయచుపు శంకర హర హర మహాదేవ శంభో శంకర కాశి విశ్వనాథ స్వామి గారికి నమస్కారం హర హర మహాదేవ

  • @venupotluri2387
    @venupotluri2387 Рік тому +9

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ ఓం సాయి రామ్

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 4 місяці тому +5

    ఓం నమః శివాయ మృత్యుంజయాయ నీ నామ జపించే వారందరినీ రక్షించు తండ్రి నిత్యం నీ నామం మాకు రక్షణ వలయం ఓం శివ రూపాయ ❤❤❤❤❤

  • @manthaninareshkumar9341
    @manthaninareshkumar9341 Рік тому +27

    మా అమ్మ ఆత్మకు శాంతి కలగాలి 💐💐🙏🔱 అమ్మ కు మోక్ష్యాన్ని ముక్తిని కలగాలి

  • @saireddy3038
    @saireddy3038 Місяць тому +1

    నన్ను,ఊపిరితిత్తుల,జబ్బు,నుండి,నన్ను,కాపాడు,కైలాసనాథ,శంభో,శంకర,నీ M, Srinu

  • @pushpalatha9652
    @pushpalatha9652 Рік тому +65

    నా బిడ్డల ఆరోగ్యం బాగుండాలి ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veerabhadraraoatikela1941
    @veerabhadraraoatikela1941 9 місяців тому +3

    అందరినీ చల్లగా చూడు శివయ్య అందులో మా ఫ్యామిలీ నీ కూడా చల్లగా చూడు శివయ్య

  • @sangeetavishlavath3117
    @sangeetavishlavath3117 Рік тому +17

    ఓం నమః శివాయ అందరూ బాగుండాలి చలగ చూడ్ స్వామి🙏🙏🙏🙏🌼🌼

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary Рік тому +38

    ఓం నమశ్శివాయ🔱🔱🔱🕉🕉🕉🙏🙏🙏

  • @manuradha1603
    @manuradha1603 Рік тому +2

    Shivaya peddhodu likith ki health bagundali tandri chest stomach pain purthiga thaggipovali thandri vedukuntunnanu tandri

  • @pushpalatha9652
    @pushpalatha9652 Рік тому +9

    చల్లగా ఛూడు శివయ్య ఓం నమఃశివాయ 🙏🙏🙏🏻🙏🙏

  • @pdkprasad708
    @pdkprasad708 Рік тому +52

    హర హర మహాదేవ శంభో శంకర.ఓం నమః శివాయ. మీ ఆది దంపతుల ఆశీస్సులతో అందరూ బాగుండాలి.

  • @nithyaprakash1866
    @nithyaprakash1866 9 місяців тому +11

    అందరమూ బాగుండాలి ఓం నమః శివాయ 🙏🙏

  • @yuvarajgold8602
    @yuvarajgold8602 Рік тому +8

    ఓం నమః శివాయ 🙏🙏🕉️🕉️🔱🔱

  • @sadhu.bhaskarrao33-iq7km
    @sadhu.bhaskarrao33-iq7km 9 місяців тому +4

    ❤maa Ammagari health bagundali swamy ome namahsivaya

  • @sivabalaji9316
    @sivabalaji9316 Рік тому +2

    om namah sivaya manchi arogyanni prasadinchandi swamy, anarogyalanu paradolandi.....chala badha paduthunnanu..... arogyakaramaina jeevithanni anugrahinchandi swamy....

  • @badrinagesh6403
    @badrinagesh6403 Рік тому +1

    Hara hara Maha dheva shambo shankar thandri nannu rmi bhadha pettakunda nee nama smarana chesukuntu neelo kalisipoyela dheevinchu thandri

  • @pushpalatha9652
    @pushpalatha9652 Рік тому +39

    నా భర్తకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kethavasu4607
    @kethavasu4607 11 місяців тому +9

    ఓం శ్రీమాత్రే నమః ఓం నమః శివాయ ఓం ❤❤❤❤

  • @user-yj7jc2vu8z
    @user-yj7jc2vu8z 4 місяці тому +2

    నాకు ఆరోగ్యంగా ఉండాలని మోకుతున ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @gurucharandonthula3946
    @gurucharandonthula3946 6 місяців тому +2

    సర్వే జనా సుఖనోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ఓం శాంతి ఓం శాంతి🙏🙏

  • @muralikrishna-uf8wx
    @muralikrishna-uf8wx Рік тому +23

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @Kalyanicutie
    @Kalyanicutie 10 місяців тому +5

    Om namah shivaaya 🙏🙏🙏.... Om namah shivaaya 🙏🙏🙏.... Om namah shivaaya 🙏🙏🙏.... Om namah shivaaya🙏🙏🙏.... Om namah shivaaya🙏🙏🙏🙏

  • @user-yj7jc2vu8z
    @user-yj7jc2vu8z 4 місяці тому +2

    నేను కమ్మరి సుధాకర్ నాకు కిడ్డ్నీ ప్రాబ్లం లో ఉన్నాను నేను శివయ్య ను వెడుకుంటున నాకు న ఆరోగ్యం నయం కావాలని మొకుతున ,,

  • @tagoreinstitute5891
    @tagoreinstitute5891 Рік тому +2

    శ్రీశైల మల్లన్న నీ కొండకు వస్తామయ్య, నీకు అభిషేకం చేస్తమయ్య స్వామి

  • @supraja.ssupraja.v4234
    @supraja.ssupraja.v4234 Рік тому +8

    ఓం నమః శివాయ

  • @kraghavendhra6224
    @kraghavendhra6224 Рік тому +5

    Om namah sivaya 🙏 🕉
    Om namah sivaya 🙏 🕉
    Om namah sivaya 🙏 🕉
    Om namah sivaya 🙏 🕉
    Om namah sivaya 🙏 🕉
    Om namah sivaya 🙏 🕉
    Om namah sivaya 🙏 🕉
    Om namah sivaya 🙏 🕉
    Om namah sivaya 🙏 🕉

  • @ksindira2827
    @ksindira2827 Рік тому +2

    Andaritho Batu naa kumarudu ayurarogyalatho vundali swamy

  • @Kalyanicutie
    @Kalyanicutie 6 місяців тому +2

    Om namah shivaaya 🙏🙏🙏thandri shivayya aadhukondi naa aaroghyam merugu padela dhivinchandi thandri nannu kapaadandi dhaya chupinchandi 🙇‍♀️

  • @gangadharrayini1369
    @gangadharrayini1369 Рік тому +6

    ఓం నమ శివాయ

  • @sampathsvc2607
    @sampathsvc2607 Рік тому +36

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏

  • @rameshdharavath7614
    @rameshdharavath7614 5 місяців тому +2

    మా ఆరోగ్యంతో పాటు నా పని అభివృధి అయ్యేలా చుడు ఈశ్వరా ఓం నమః శివాయ 🕉️🙏🔱

  • @nagajathasiddi5051
    @nagajathasiddi5051 Рік тому +2

    Arogynni ivvu tandri om namah sivaya ni pay nammakamundi swamy rakshamam rakshamam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshaakula2373
    @sureshaakula2373 10 місяців тому +5

    ఓం పార్వతి పరమేశ్వర నమో నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @nithyaprakash1866
    @nithyaprakash1866 10 місяців тому +8

    అందరం బాగుండాలి ఓం 🙏🙏 నమశ్శివాయ

  • @user-bq1so3kt5b
    @user-bq1so3kt5b Рік тому +2

    Andaru bagundaali sivayya andulo memu undaali omm namassivaya🙏🙏

  • @user-oh9ty8ti6u
    @user-oh9ty8ti6u 5 місяців тому +2

    ఓం నమశ్శివాయ అరుణాచల వాస నీ దర్శన భాగ్యం కల్పించు నాయన🙏🙏🙏🙏🙏

  • @challavenkatesh422
    @challavenkatesh422 Рік тому +5

    🙏🙏🙏🙏🙏Om Namahshivaya, Om Namahshivaya, Om Namahshivaya, Om Namahshivaya, Om Namahshivaya, Om Namahshivaya, Om Namahshivaya, Om Namahshivaya, Om Namahshivaya, Om Namahshivaya, Om Namahshivaya🙏🙏🙏🙏🙏🙏

  • @rajamoulipenumakula8520
    @rajamoulipenumakula8520 Рік тому +3

    Ma Pedhamma health condition very critical please save her mahavadeva om namah shivaya

  • @MuraliRepana-ql5zk
    @MuraliRepana-ql5zk 10 місяців тому +2

    నేను నా భార్య బిడ్డలు బాగుండాలని మీ ఆశీస్సులు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు బాగుండాలి స్వామి

  • @rachakondajyothi4652
    @rachakondajyothi4652 6 днів тому +1

    🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️మా అక్కకి సంతానం కలిగించు శివయ్యా 🙇‍♀️🙇‍♀️🙇‍♀️సంతానం కావాలి అని కోరుకునే వారందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @kachamsharadha1192
    @kachamsharadha1192 10 місяців тому +4

    Om namah shivaya bless my Husband with good health

  • @satyaram794
    @satyaram794 Рік тому +10

    ma family అందరం bavundali Omnamashivaya 🙏🙏

  • @manipavanreddybayyannagari9411
    @manipavanreddybayyannagari9411 5 місяців тому +2

    ఆరోగ్య విషయాలు తోటి అందరూ సంతోషంగా ఉండాలి

  • @maheshwarigandhamaneni7365
    @maheshwarigandhamaneni7365 10 місяців тому +1

    Om namasivaya Naa kutumbam arogyam undali eroju ma abbayi anukonnadi jaragalani asirvadichu🙏🙏🙏🙏🙏

  • @tagoreinstitute5891
    @tagoreinstitute5891 Рік тому +9

    నా భార్యకి మంచి ఆరోగ్యం ప్రసాదించు స్వామి

  • @kirunabellaganti5834
    @kirunabellaganti5834 Рік тому +6

    ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bandigiri3417
    @bandigiri3417 6 місяців тому +2

    My son health ga vundali maha deva. 🙏🙏🙏

  • @manipavanreddybayyannagari9411
    @manipavanreddybayyannagari9411 5 місяців тому +2

    మంచి పుత్ర సంతానాన్ని ఇచ్చి అందరికీ ఆయురారోగ్యాలతో తోటి ఐశ్వర్యం తోటి అందరూ మంచిగా ఉండాలి

  • @RaviShankar-ss1fv
    @RaviShankar-ss1fv 6 місяців тому +5

    ఓం నమో శివాయ 🌹🙏

  • @seepanaeswar5711
    @seepanaeswar5711 Рік тому +6

    తండ్రి పరమేశ్వర నీ బిడ్డ అయినా నాకు ఆయుష్షు భాగ్యాలు ఆరోగ్యం పెళ్లయి పిల్లలు తో నాకు అంటూ ఒక మంచి లైఫ్ నువ్వు ఓం నమశ్శివాయ నీ బిడ్డ అయినా నాకు ఏ ఆపద లేకుండా చూడు తండ్రి

  • @radhikareddy2835
    @radhikareddy2835 Рік тому +1

    Om namah shivay Om namah shivay Om namah shivay Om namah shivay Om namah shivay Om thrayambakam yajamahe sugandim pushti vardanam urvarukmiv bandanaan mrithyormukshiya mamrithath Om sri matre namah Om

    • @venkateshshiva
      @venkateshshiva Рік тому

      మృత్యుంజయమహామంత్రము
      ॥ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం!
      ఉర్వారుకమివ బంధనాత్ మ్రిత్యోర్ ముక్షియ యమామృతాత్ ॥
      భావము:- త్రినేత్రుడును, సుగంధయుక్తుడును,
      పరిమళస్వరూపుడును, సర్వజీవులను
      చక్కగా పోషించి పుష్టిని కలిగించువాడును
      యగు పరమ శివుని మేము ఆరాధించు
      చున్నాము! దోసతీగ నుండి దోసపండును
      వేరుచేయు విధముగా మోక్షప్రాప్తి కొరకు మమ్మల్ని మృత్యువు నుండి వేరుచేయుగాక!!
      అమృతత్వము నుండి విడువడనీయకుండు
      గాక!! ఓం నమః శివాయ-శివాయ నమః ఓం!! venkatesh from నంద్యాల

  • @nandithas4580
    @nandithas4580 Рік тому +1

    Shivya nabidaa namakam nuve swamymi namahashivya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagajyothi1376
    @nagajyothi1376 11 місяців тому +6

    Bless my husband with good health 🙏

  • @supraja.ssupraja.v4234
    @supraja.ssupraja.v4234 Рік тому +6

    సర్వం శివ మయం