What is Musical SCALE / సంగీతం లో శృతి అంటే ఏమిటి ? Especially For Singers _ Music Class By David G

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 120

  • @NIVIStudio
    @NIVIStudio  5 місяців тому +3

    Keyboard Classes Playlist here ua-cam.com/play/PLqL2a7J18exXc4MDluUbj6jQDNqFzDHIy.html&si=Bd3DIVa3IDRwYyMx

  • @lovesindia1821
    @lovesindia1821 2 місяці тому

    Bharatiya sangitam viswavyaptam avvatam lo mi vanti vari krushi vundi. Such a great person you are.

  • @gallaroosewelt3842
    @gallaroosewelt3842 2 місяці тому

    Namaste..🙏..Devid garu, you are a Very good music Teacher, one who has no idea about Basics of music also can learn easyly. That's your speciality while teaching.. 👍..🙏... God Bless you... 🙌🙌🙌🙌

  • @Anand-Tata369
    @Anand-Tata369 4 місяці тому +4

    గుడ్ ఈవెనింగ్ sir 🙏 మీరే పాట కొంచెం స్కేల్ మార్చి పాడి వినిపిస్తే దాని మల్లా సరిచేసి పాడు వినిపిస్తే బాగుండు

  • @SuryanarayanaBadari-gn1io
    @SuryanarayanaBadari-gn1io 4 місяці тому

    Thank you sir
    నేను ఒక స్టేజ్ సింగర్ నీ sir
    నేను సంగీతం నేర్చు కాలేదు but
    నేను పాటని ఒక సారి ఆలకించి
    నెక్స్ట్ డే నేను ఆ పాటని పాడతాను
    మీ దగ్గర చాలా నేర్చు కోవాలి sir

  • @manoharraju5020
    @manoharraju5020 5 місяців тому +5

    Intavaraku Telugu Christians lo flute classes youtube levu sir ..meeru many instruments paly chestunnarru chala Baga like professionalga chebtunnaru daniki meeeku Prabhuvu naamamulo vandanalu .veelaite flute kuda cheeppandi sir.this my request and required in Telugu Christians flute learners.

  • @SKYGYM-zh9nn
    @SKYGYM-zh9nn 4 місяці тому +1

    మంచిగా చెప్పారు అర్ధమయెలాగా

  • @solmonraju1916
    @solmonraju1916 2 місяці тому

    Thank you for your support 🙏🙏🙏

  • @avkrishnarao1818
    @avkrishnarao1818 4 місяці тому

    శృతి అంటే ఎంతసేపటికీ యేమాత్రమూ హెచ్చు తగ్గులు లేక స్థిరముగా వినిపించే శ్రావ్యమైన ధ్వని. గమనించగలిగితే నదీప్రవాహంలోనూ, సముద్రపు హోరులోనూ గమనించవచ్చు. టేబిలుఫేన్, ట్యూబ్లైట్ నుండి కూడా వినవచ్చు. తమ్బురా, శృతిపెట్టిలలో ఇంకా శ్రావ్యంగా వినవచ్చు.

  • @sailajag3236
    @sailajag3236 4 місяці тому

    శ్రుతి అంటే ఏమి అని అర్థం అయింది.కాని ఇంకా చాలా తెలుసుకోవాలి. మీకు చాలా ధన్యావాదాలు.

  • @badesantarao9352
    @badesantarao9352 5 місяців тому

    ప్రైజ్ ద లార్డ్ బ్రో
    సూపర్ గా చెపుతున్నారు.

  • @samurephath
    @samurephath 5 місяців тому +2

    Sir full detailed video chayandi sir video length akuvaina parledhu...

  • @mahanteshgoud9898
    @mahanteshgoud9898 5 місяців тому

    Good information sir Good job sir

  • @SvenkateshwarShaga
    @SvenkateshwarShaga 4 місяці тому +1

    Super sir your class

  • @saggurthyvamsi2947
    @saggurthyvamsi2947 4 місяці тому

    Where is your studio brother. Can we meet you..

  • @AndrewAsher9390
    @AndrewAsher9390 5 місяців тому

    Hi brother praise the lord. Very good information. And very useful. May god bless you and your work.

  • @jadathimothi6982
    @jadathimothi6982 4 місяці тому

    శృతి లయ నెరిగిన వారు కళ్ళు లేకపోయినా పాడుతారు ఎరుగనివారు కళ్ళున్నా చదువున్న డబ్బున్న వయసున్న పాడలేరు ఎందుకంటే అది మనసుకు మాత్రమే తెలియును.

  • @MADHAVK-jl6ui
    @MADHAVK-jl6ui 5 місяців тому

    Nice information sir music Director swara sudha khammam

  • @Kids_natural_learning
    @Kids_natural_learning 3 місяці тому

    Thankyou sir

  • @mohansamuelch8803
    @mohansamuelch8803 4 місяці тому

    Good explnation we need more clear teaching thank you sir

  • @prabhashkota
    @prabhashkota 4 місяці тому

    Nice video sir

  • @vijaygampala41
    @vijaygampala41 5 місяців тому +1

    Super sir

  • @pulukurikiran5814
    @pulukurikiran5814 5 місяців тому

    Supre sir very good explain sir thank you somuch

  • @silvarajraj6115
    @silvarajraj6115 4 місяці тому

    Chala Baga chepparu brother

  • @sagaraprabhas2002
    @sagaraprabhas2002 5 місяців тому +5

    మన శృతి ఎలా తెలుసు కోవాలి శృతి లో ఎలా పాడాలి సార్

  • @anilyesupogu8886
    @anilyesupogu8886 5 місяців тому

    David anna...love from kodad ❤

  • @vaddishankararao5220
    @vaddishankararao5220 4 місяці тому

    Nice video sir ❤

  • @YadaiahKuna
    @YadaiahKuna 5 місяців тому +1

    చలా బాగా చెప్పావు సార్

  • @mannavatimothy1244
    @mannavatimothy1244 5 місяців тому

    Excellent subject sir

  • @prashanthdappu455
    @prashanthdappu455 5 місяців тому

    Keyboard paina swara స్థానాలను ఎలా practice cheyalo cheppandi anna

  • @mannavatimothy1244
    @mannavatimothy1244 5 місяців тому

    Good subject Ann

  • @sekharbodula4562
    @sekharbodula4562 5 місяців тому

    CHAALA BAAGA CHEPPARU BRO

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 5 місяців тому +1

    sir your videos must be in material level we are so happy because valuable

  • @prasanthkimu7381
    @prasanthkimu7381 5 місяців тому

    Nyc sir

  • @manjeerameeseva6822
    @manjeerameeseva6822 3 дні тому

    🎉

  • @chebroluhemanth1013
    @chebroluhemanth1013 5 місяців тому +1

    Good sir. Sir humming ద్వారా స్కేల్స్ ఎలా ప్రాక్టీసు అవ్వాలో దయతో నేర్పించండి

  • @lmreddylokasani8095
    @lmreddylokasani8095 5 місяців тому

    Manchi vivarana..❤

  • @arigilirajanna8683
    @arigilirajanna8683 5 місяців тому

    Super Bro..... good information 💯

  • @madhubabuvja3982
    @madhubabuvja3982 5 місяців тому

    Nice explanation sir🙏, we are expecting more knowledge in music from you sir, praise God

  • @1231vicky6
    @1231vicky6 5 місяців тому

    Super annaa❤

  • @sudheerkuramana8736
    @sudheerkuramana8736 5 місяців тому

    Very useful video sir.❤❤

  • @bunnynaidu123
    @bunnynaidu123 5 місяців тому +1

    Sir, you are delaying keyboards classes for the sake of singing, guitar and mainstage classes,
    Do keyboard classes regularly,
    Waiting for next keyboard class

  • @jacinthpaul6629
    @jacinthpaul6629 5 місяців тому +1

    Anna teach how to play swaras in keyboard according to the scale and also please teach when to use accidental chords and notes...... Please

  • @johnhidekandelli39
    @johnhidekandelli39 5 місяців тому

    Nice Anna

  • @segireddysivashankarreddy6594
    @segireddysivashankarreddy6594 5 місяців тому +1

    నమస్తే గురు మేము కీబోర్డ్ లొ భజన పాటలు స్కెలు రాగం సంబంధం ఎ ది జై శ్రీరాం 🙏👍🙏🌹🌹

    • @NIVIStudio
      @NIVIStudio  5 місяців тому +2

      అర్దం కాలేదు, క్లియర్ గ అడగండి

  • @gopalarao2279
    @gopalarao2279 5 місяців тому

    Nice

  • @balulinu1795
    @balulinu1795 5 місяців тому

    Super Anna your videos vandhanalu anna

  • @rajukoneti4243
    @rajukoneti4243 4 місяці тому

    Thank you

  • @chandrasekhar652
    @chandrasekhar652 5 місяців тому

    Thanks for the class Anna

  • @keystephenujwal6069
    @keystephenujwal6069 5 місяців тому

    Chala thanks sir 🙏

  • @eliyesubabuyesubabu2118
    @eliyesubabuyesubabu2118 4 місяці тому

    సూపర్ సార్ 👌👌👌🙏

  • @SivaiahSivaiahp100
    @SivaiahSivaiahp100 5 місяців тому

    Super anna

  • @immanuelMelam
    @immanuelMelam 4 місяці тому

    Ok thank-you sir

  • @AndrewAsher9390
    @AndrewAsher9390 5 місяців тому +2

    మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు... 1 Corinthians 15:58

  • @holypremkumar773
    @holypremkumar773 5 місяців тому

    super sir

  • @clementclemmy2176
    @clementclemmy2176 4 місяці тому +1

  • @governmentofheadstone1963
    @governmentofheadstone1963 5 місяців тому

    10:40 idi mathram correct
    nen experience aithunna as a self taught learner

  • @NaniGlory
    @NaniGlory 5 місяців тому

    Thank you sir

  • @d.elumalaielumalai8511
    @d.elumalaielumalai8511 5 місяців тому

    Sir naa scale enty teliyadhu

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 5 місяців тому +2

    శృతి అంటే పాట ఏ స్థాయి లో పడాలి అనే దాన్ని శృతి అంటారు volume వేరు scale వేరు ఒకే scale లో volume పెంచి పడొచ్చు లేదా తగ్గించి పడొచ్చు y

  • @kanikellinagasrinu2310
    @kanikellinagasrinu2310 5 місяців тому +1

    చాలా బాగా వివరించారు God bless you 🙌🙌🙌

  • @nebakulakirankumar9064
    @nebakulakirankumar9064 5 місяців тому +1

    వందనాలు బ్రదర్...
    .ఒక పాటను ట్యూన్ చెయ్యడం ఎలా బ్రదర్
    చేసింది అది కరెక్టే అని మనకు ఎలా తెలుస్తుంది బ్రదర్...
    వచ్చే ఎపిసోడ్లో చెప్పగలరా బ్రదర్

  • @kkesavakumar8144
    @kkesavakumar8144 4 місяці тому +1

    అస్సలు ఏం చెప్పలనుకున్నావో 100% అది అసలు చెప్పలేక పోయావు😢

  • @paragativaraprasad2150
    @paragativaraprasad2150 4 місяці тому

    ఒక పాటను శృతి, లయ, రాగం, స్కెల్ తెలుసుకోవడం ఎలా సార్

  • @Ganeshkumar-oz8mu
    @Ganeshkumar-oz8mu 5 місяців тому

    👏👏👏👏

  • @k.l6695
    @k.l6695 5 місяців тому +1

    🎉🎉🎉❤❤

  • @AdaviAmareshTelugu
    @AdaviAmareshTelugu 4 місяці тому

    Sir my scale yemo teliyetledu

  • @USRVIDEOS-u9h
    @USRVIDEOS-u9h 4 місяці тому

    అన్ లైన్ ల్లో సెక్స్కాపొన్ చెబుతార గురువు గారు

  • @vnmohan2619
    @vnmohan2619 4 місяці тому +1

    Sir మీ యొక్క వీడియో మాకు బాగా హెల్ప్ అవుతున్నది మీకు మా ధన్యవాదాలు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాము Sir🙏🙏🌹💐

  • @krishnamohan87
    @krishnamohan87 5 місяців тому

    🙏🙏🙏

  • @rbgtilak9647
    @rbgtilak9647 4 місяці тому +1

    Good Info Sir ... Keep Going On

  • @trajasekharthota553
    @trajasekharthota553 4 місяці тому

    Super ga Cheparu Sir

  • @GANACHINNA18
    @GANACHINNA18 4 місяці тому

    Meter anti sir me chupindi okati chepindi very😅😅😅😅😅😅

  • @chrathnakishore7418
    @chrathnakishore7418 5 місяців тому

    Sir....ur teaching is next level ..and chala baga explain chestunnaru... simple and easy grasping way la undi....mi e journey chala success avvalani korukuntunnam 👍🏻🎹

  • @mnrcreations4090
    @mnrcreations4090 5 місяців тому

    Location akkada anna meedhi

  • @Sarampati
    @Sarampati 5 місяців тому +1

    శ్రుతి గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు.

  • @జోగివరలక్ష్మిభక్తిపాటలు

    గురువుగారు ధన్యవాదములు ఓన్లీ సరిగమలు నేర్చుకున్నాను అండి మీరు చెప్పాలంటే ఫోన్ నెంబర్ ఎంత తీసుకుంటారు సార్🙏🙏🙏

  • @balulinu1795
    @balulinu1795 5 місяців тому

    అన్నా నేను beginnerni more videos keyboard classes

  • @SuryaRaju-h8b
    @SuryaRaju-h8b 4 місяці тому

    పాడి chupinchandi Sir..

  • @sreekanthvompugala
    @sreekanthvompugala 5 місяців тому +1

    Nice explanation sir, thankyou for your classes sir

  • @d.elumalaielumalai8511
    @d.elumalaielumalai8511 5 місяців тому

    Hi

  • @maramreddysamiel7766
    @maramreddysamiel7766 5 місяців тому

    Challa clarity ga chepparu sir 🎉❤

  • @balulinu1795
    @balulinu1795 5 місяців тому +1

    అన్న వందనాలు అన్న సూపర్ గా వివరిస్తున్నారు

  • @yesudasupetla3271
    @yesudasupetla3271 5 місяців тому

    Thank you very much sir.Your videos are very unique. Please continue keyboard classes. Your classes are very worthful and very practical. 👌👍

  • @jkalg
    @jkalg 5 місяців тому

    Your classes are so good and easy to understand sir . Very helpful for musicians and music learners sir.

  • @VenkateshBabu-d5u
    @VenkateshBabu-d5u 4 місяці тому

    Otti maatale kaani shruti gurinchi suthi maatalu cheputhunnavu.

  • @AnilKumar-he2qp
    @AnilKumar-he2qp 5 місяців тому +2

    Good sir❤

  • @lukkaakash6218
    @lukkaakash6218 4 місяці тому

    Chala bhaga cheparu sir

  • @DivinityPurity
    @DivinityPurity 4 місяці тому

    Shruti is our neighbour girl

  • @krishnamohan87
    @krishnamohan87 5 місяців тому

    ఆన్లైన్ క్లాసులు నేర్చుకోవాలి అనుకుంటున్నాను సార్ ఫీజు ఎంత

    • @NIVIStudio
      @NIVIStudio  5 місяців тому

      Contact me on Instagram sir

  • @Rajuseven
    @Rajuseven 4 місяці тому

    Sollu api content Cheppura babu

  • @broshalemrajuyanaganti6903
    @broshalemrajuyanaganti6903 4 місяці тому

    టైటిల్ ఏంటి మీరు చెప్పింది ఏంటి

  • @paletiramesh15
    @paletiramesh15 5 місяців тому

    ఫీజ్ ఎంత సార్

    • @NIVIStudio
      @NIVIStudio  5 місяців тому

      Which you can effort _ Contact me on Instagram

  • @rambabu-uj5cz
    @rambabu-uj5cz 4 місяці тому

    Cbeppedi ledu... Sodi ekkuva

  • @anilvijayakumarsatyala4623
    @anilvijayakumarsatyala4623 4 місяці тому

    Suthi kottadu asalu vishayam vadilesaadu.

  • @nagarajubethala2446
    @nagarajubethala2446 5 місяців тому

    అంతకు ముందు శ్రుతి గురించి ఏమైనా తెలిసి ఉంటే, మొత్తం గోవిందా.

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 5 місяців тому +5

    అసలు పాట పడటం ఎదో చదువు లాగా నేర్చుకొనేది కాదు బాగా విని body soul అంత పాటను అవపోషణ పట్టి అనుభవించి పడేటప్పుడు ఆటోమేటిక్ గా ఇలాంటి శృతి లో అయినా పడొచ్చు తగ్గిటం పెంచటం ఈ సోది అంత అవసరం లేదు ముందు పడేవాళ్ళు enjoy చేస్తూ పడితే చాలు ఆటోమేటిక్ గా అన్నీ వచ్చేస్తాయ్యి అలా నేర్చుకొంటే వచ్చేది కాదు పాటలు పడటం అనేది

    • @pujarivenkateswarlu7853
      @pujarivenkateswarlu7853 5 місяців тому +5

      నీది మిడిమిడి జ్ఞానపు కామెంట్ ! సారీ!

    • @veeravenkataramanakota6313
      @veeravenkataramanakota6313 4 місяці тому

      మీకు సంగీతము పట్ల అసాలు అవగాహన లేదు మీ వలె గాలికి పడుకునేవాళ్లకు సంగీ త గూర్చిన సంగతులు అవసరం లేదు

  • @prasadiprasada7150
    @prasadiprasada7150 4 місяці тому

    Waste of time seeing this. Instead of telling about shruthi and laya only talking.

  • @chsrksarma6602
    @chsrksarma6602 5 місяців тому

    How do contact you

  • @thatijohn9407
    @thatijohn9407 5 місяців тому

    Thank you sir