పలివెల - Palivela village story - Konaseema - Andhra Pradesh

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ఈ రోజు మనం చూడబోయే గ్రామం పలివెల !
    ఈ వీడియో లో పలివెల గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది,
    ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమాకొప్పుటేశ్వర స్వామి ఆలయ విశేషాలు ,
    ఈ గ్రామం లో వెలిసిన తాళ్ళమ్మ తల్లి పుట్టినిల్లు , మెట్టినిల్లు గురించి చూసి తెలుసుకుందాం రండి ! .
    ఈ గ్రామం లో 11 శతాబ్దం లో నిర్మిచిన ప్రముఖ శివాలయం ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం . ఈ ఆలయాన్ని రాజరాజ నరేంద్రుడు నిర్మించాడు . పురాణంలా ప్రకారం కౌసకి నదీతీరం లో అగస్త్య మహాముని చే ప్రతిష్టించబడిందని తెలుస్తుంది .
    తూర్పు చాళుక్యుల కాలం నాటి శిలాశాసనాలు ఈ ఆలయం లో చూడవచ్చు .
    గ్రానైటు పై చెక్క బడిన శిల్పాలు , గ్రానైటు స్తంబాలు మనల్ని ఆకర్షిస్తాయి .
    ఈ ఆలయం లో పురాతన కాలం నాటి రాజగోపురం , ఉయ్యాలా మండపం ,
    స్వామివారి మండపము ,నిత్యస్థాన మండపము , చిలుకు ద్వాదశ మండపం ,
    వాటిపై కళాకృతులు మన చరిత్రకు ఆధారాలు ఉన్నాయి .
    Palivla village ,Kothapeta Mandalam ,
    Br Ambedkar Konaseema district , AP INDIA
    Like this video
    Share & SUBSCRIBE !!
    Don t miss next updates.
    మరిన్ని కోనసీమ వీడియో ల కోసం ఈ క్రింది ఉన్న లింకులు చుడండి !!
    గోదావరి పులస ఫుల్ స్టొరీ : • Godavari PULASA Story ...
    ఆత్రేయపురం పూతరేకులు : • Atreyapuram village - ...
    అందమైన రాజోలు గ్రామం : • RAZOLE - రాజోలు గోదావ...
    చింతలపల్లి గ్రామం : • చింతలపల్లి - Chintala...
    గోదావరి వరదలు : • ఊడిమూడి//Ganti Pedapud...
    రాజమండ్రి గోదావరి : • Rajamundry Godavari Fl...
    లేడీస్ టైలర్ సినీ లొకేషన్స్ : • మానేపల్లి - లేడీస్ టై...
    తాటి రొట్టె తయారీ : • తాటి రొట్టె 🌴 Tati rot...
    డొక్కా తాడు తయారీ : • డొక్క తాడు తయారీ - Co...
    అటుకులు తయారీ : • అటుకులు తయారీ - Tradit...

КОМЕНТАРІ • 6

  • @605sunflower
    @605sunflower Місяць тому

    Very nice beautiful village.. thanks

  • @Qnhdt-q129
    @Qnhdt-q129 Місяць тому

    Wow! What an wonderful pleasant atmosphere is there in palivela.
    Thanks for shooting such an wonderful village spot.

  • @bhaskarjetla8872
    @bhaskarjetla8872 Місяць тому

    Peace peace peace ❤
    Love from Mumbai ❤

  • @vamsikrishna1696
    @vamsikrishna1696 Місяць тому

    Nice

  • @sanjusuresh2137
    @sanjusuresh2137 Місяць тому

    Ma negative place palivela .
    Chalarojula tharuvatha chusa mi valla thank you so much

  • @Gunnapaneni_Group
    @Gunnapaneni_Group Місяць тому +1

    Tripod and Video Rig Purchase cheyandi Videolo shakes akkuvuga vunnayi