చైత్ర గారు, Sri SPB గారు పాడిన ఈపాట చాలా బాగుంది. సుమారు 25 సంవత్సరాల క్రితం ఇప్పటి చైత్ర గారు అప్పుడు చిన్న పాప గా ఉన్నప్పుడు హైదరాబాద్, చిక్కడపల్లి లోని త్యాగరాజ గాన సభ లో పాడిన " సఖియా వివరింపవె " అనే పాట మొదటిసారి విన్నాను. చాలా అద్భుతంగా అనిపించింది. " పిట్ట కొంచెం కూత ఘనం " అనుకున్నాను. మంచి భవిష్యత్తు ఉంటుంది అని కూడా అనుకున్నాను. ఊహించిన దానికంటే ఎక్కువగా సినిమాలలో కూడా పాడి.. మేటి గాయని గా పేరు పొందిన చైత్ర గారికి.. శుభాభినందనలు. KSN. Hyderabad. 29.08.2024
Consistency that stands the test of time! A stellar rendition, as always, by the late X Sir. 🙏💐 The female voice beautifully complements Sir’s iconic voice, creating a perfect harmony. 👏👍💐
Balu garu meru paduthuntte telugulo entha manchi aksharalunnaya anela untundhi prathi aksharam swachamga vinipisthundhi super we don't never forgot ahsalu Anni janmalethina avaru maruvaleru
ఎంత బాగా పాడావో అమ్మా...ఈ పాటని. ఒరిజినల్ పాట విన్నట్లుగానే ఉంది. జంధ్యాల అద్భుత మైన సినిమా..కొన్ని చోట్ల పదాల్ని గొప్పగా పలికించావు.
చైత్ర గారు, Sri SPB గారు పాడిన ఈపాట చాలా బాగుంది. సుమారు 25 సంవత్సరాల క్రితం ఇప్పటి చైత్ర గారు అప్పుడు చిన్న పాప గా ఉన్నప్పుడు హైదరాబాద్, చిక్కడపల్లి లోని త్యాగరాజ గాన సభ లో పాడిన " సఖియా వివరింపవె " అనే పాట మొదటిసారి విన్నాను. చాలా అద్భుతంగా అనిపించింది.
" పిట్ట కొంచెం కూత ఘనం " అనుకున్నాను. మంచి భవిష్యత్తు ఉంటుంది అని కూడా అనుకున్నాను.
ఊహించిన దానికంటే ఎక్కువగా సినిమాలలో కూడా పాడి.. మేటి గాయని గా పేరు పొందిన చైత్ర గారికి.. శుభాభినందనలు.
KSN. Hyderabad. 29.08.2024
అద్భుతం తల్లీ. బాలు గారి పక్కన, ఆయనకి ధీటుగా పాడావు... God ( SPB) Bless you.
4554
🎉🎉😅😅
చైత్ర వాయిస్ అద్భుతం, బాలు మనకు తెలిసిందే legend ❤❤❤
బాలు గారి ఉదాత్తత గొప్పది. అందరినీ ప్రోత్సహించటం వలనే ఈ పాడుతా తీయగా కార్యక్రమము ఇంత గొప్పగా ఎదిగింది. 🙏
చైత్ర వాయిస్ సూపర్ బాలు గారు సూపర్ సూపర్❤❤
True
సార్.. ఎక్కడున్నారు సార్..మమ్మల్నిలా వదిలేసి..వెళ్ళిపోయారే...😢😢మీ గొంతు లేని పాటల లోకం ఎప్పుడూ వెలితి గానే ఉంది..😢😢
నీవు ఆయన దగ్గరకు వెళ్ళాలి త్వరలోనే..
ఎన్నిసార్లు విన్నా తనివి తీరటం లేదు చైత్ర గారు మీ వాయిస్ అద్భుతంగా ఉంది ప్రతిరోజు ఒక్కసారైనా ఈ పాట వింటున్నా నేను❤
బాలు గారు మళ్ళీ మాకోసం రావాలి... మళ్ళీ పుట్టాలి ప్లీజ్ ప్లీజ్ 🙏
Spb ఆశీస్సులు మీకు వుంటాయమ్మ. తనతో పాడడం నీ అదృష్టం తల్లీ
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే ఈ పాట మీరు అద్భుతంగా పాడారు . మైమరిపించారు❤
ఆ దేవుడు ఆయు ఆరోగ్యం ఇచ్చి....మీరు రాజకీయం లోకి రాకుండా రాష్ట్రం కాపాడాలి అని యేసు క్రీస్తును ను ప్రార్థిస్తూ ఉన్నాను.❤❤❤
హ్యాట్సాఫ్ తో చైత్ర... బాలుగారు 🙏🙏🙏
చైత్ర గారు మీ వాయిస్ సూపర్.. అది బాలు గారి పక్కన పాడటం మీ అదృష్టం... All the best.... 👌👌
చైత్ర, చాలా బాగా పాడే వు ,బాలు జి కన్నా. 🎉❤
ఎస్. పి. గారు ఇప్పటికే వున్నట్టే భావన
This song. My. Hearts. Keep. It. And. Even forever.. I like this
మీ గొంతు లోని మాధుర్యాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు 🙏🙏🙏🙏
జోహార్ Sp బాలు గారు
బాలుగారు మీరు లేని లోటు ఎవ్వరు పూడ్చలేనిదే
Seriously she is singing like a professional singer ....🎉🎉🎉🎉
మానస 🎉🎉🎉.
వేదాలు పలకంగ,.....🎉🎉🎉🎉
నాదాలు, చిలకంగ,....🎉🎉🎉🎉
వరాల,... జల్లుల కరువంగ 🎉🎉🎉
సప్త స్వ రాల సామవేదం నీవు 🎉🎉
అక్షరమాల.... ప్రాణమనిన 🎉🎉🎉
మనో భావాలలో... గీతాలు పాడగ 🎉
సిరిమల్లి నీవు 🎉🎉🎉🎉🎉🎉🎉
కనురెప్ప కంటి కల...రెప్ప మాటన🎉
ఒక సెకను... నవ్వుల జల్లుల 🎉🎉🎉🎉 మనస్సె నీవు 🎉🎉🎉🎉
,Etv. సరాగాలు 🎉🎉🎉🎉🎉
Thank you from, Padutha theeyga Program.🎉🎉🎉🎉🎉
Wonderful 🎉excellent 🎉
అద్భుతం అమోఘం అపూర్వం సూపర్
Consistency that stands the test of time! A stellar rendition, as always, by the late X Sir. 🙏💐 The female voice beautifully complements Sir’s iconic voice, creating a perfect harmony. 👏👍💐
Balu garu meru paduthuntte telugulo entha manchi aksharalunnaya anela untundhi prathi aksharam swachamga vinipisthundhi super we don't never forgot ahsalu Anni janmalethina avaru maruvaleru
బాలు సార్ మీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది😢
Chaitra voice chala bagundi
Chaithra gariki Heartful congratulations.......Real ga cinemalo meere mothatigapadinatlu undi.....super....rrrrr......by.. 5:12 ..A.Balaji...Botany Lecturer..... Chittoor. Dt
చైత్ర పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది
ఆయన లో స్పష్టత చాల మందికి రాదు
Great Sir, you are Legendary singer 🙏.
Both have done good job. Very nice song.
Superb voice chaitra garu❤
బాలు గారు నీవు లేని లోటు మాకు తెలుస్తుందండి
❤❤❤❤❤❤❤
మీరు అని సంభోదిస్తే గౌరవం
అవును 😔
Cute voice Miss Chaitra God bless you
చైత్ర గారు సూపర్ అండి మీ వాయిస్
సూపర్ గా పాడావు తల్లి
Good song best music
దేవుడు ఇచ్చిన గొప్ప స్వరం
Very nice tone. God bless her. Super performance.
Super song ,,, nice presentation
Cute naanna s p garu daggara song padadam. Super hailet.
చైత్ర వాయిస్ చాలా బాగుంది
Chaitra sang well with gamakams, dynamics and feel. God bless you
Super song I like this song very much
Wow beautiful voice
Nice song nice voice
శతకోటి నమస్కారాలు బాలు గారికి.
ఎక్కడున్నావయ్యా మహానుభావా.
Namo.namo sp.ji,good performance by both
Super song and singers
Made for each other god bless
చైత్ర చాలా చాలా బాగా పాడారు బాలు గారితో కలిసి...
Super Singing and voice Chitra Garu
Missyou balu garu
God bless chitra
Both are nicely sir ❤❤❤❤ tribute to Balu Garki
Song super congratulations all the best kannaya ❤❤❤❤❤
Chaitra super mind-blowing 🎉. super sob sir thanks 🙏
Excellent charitra gaaru
Very nice
Super song❤
Super sir❤
Music very good.
👌👌👌Legendary Balu garu🙏we are all miss you sir.🙏
Good voice
ఎనర్జీ లెవెల్స్ సూపర్
What a marvelous voice Balu garu, y r evergreen sir.
👏👏
Super Chaitra garu
my all time favorite... thank you baalu gaaru n that lady singer
చైత్ర గారి వాయిస్ అద్భుతం
Unbeatable voice SPB
❤❤❤❤❤❤❤❤❤❤❤
excellent
Uu
సూపర్
Very good chaitra.spb sir is always best.
Balu gari ganam nabhutho nabhavishth. We miss you sir
Awesome
Very Very super
Super both
🙏❤️ ఓం నమో వెంకటేశాయ ❤️🌹👌👌🙏Plese etv music tv chanal pettandi plese requst i❤️etv 🌹👍🙏👌👌
Very nice voice❤❤❤
We miss you sir
చైత్ర గారు మీ గొంతు చాలా బాగుంది అండి
🙏🙏💐💐🙏🙏we miss you sir
Super
Voice very well
ఓ. లార్డ్. జీ్సెస్. మా జగన్. గారి. కి. నీ. అనుగ్రహం. ఇవు. తండ్రే.
Super ❤❤❤❤❤❤❤❤
బాలు గారు లేని లోటు 100/.
Chetu super
Shabash
నీ ముఖం దేవ దూత మొఖం లా ఉంది తల్లి
chaitra baaga పాడింది నిన్ను కలవడానికి hyd lo mee intiki vachanu ela vunnavu thalli
👌👌👌
Good 👍
Sir we miss you 😢
Exelent chaitra
Good very good
Raavu Balasaraswathi gari సమక్షం లో ఆవిడ పాటలు వినోద్ గారితో పాడిన ప్రోగ్రాం కి కూడా వచ్చాను బంగారు తల్లి
Chitra performance excellent