అర్థం కాకుండా పాడితె అగ్రస్థానం-అర్థం అయ్యేలా పాడితె అడుక్కు తినే స్థానమా? మనువాదమ మర్మం గ్రహించండి

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 706

  • @suddamallaswamy442
    @suddamallaswamy442 3 роки тому +219

    ఉదయాన్నే లేచి ఊరుర తిరిగి
    అక్షర జ్ఞానం లేకున్న పాటలతో
    పరవశింపజేసే సంచార కళాకారులను
    గుర్తించి చేయుత అందించే ప్రయత్నం
    అభినందనీయం .జై భీమ్.

  • @venkatalakshmiundru4545
    @venkatalakshmiundru4545 3 роки тому +13

    ఒక్క సారి గా న చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారు thank you so much

  • @thanamrajuraju8294
    @thanamrajuraju8294 3 роки тому +30

    బ్రదర్ ఈరోజుల్లో తల్లిదండ్రులే పట్టించుకోవడం లేదు కానీ మీరు వాళ్ల గురించి ఇంతగా ఆలోచించారు బ్రదర్ నువ్వు గ్రేట్ నమస్తే

  • @rajashekaraasara884
    @rajashekaraasara884 3 роки тому +140

    ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. ఇలాంటి పాటలు వింటే చనిపోయిన వాళ్ళను బతికించినట్టుగా ఉంది.

  • @psp2258
    @psp2258 3 роки тому +80

    యాదగిరి ఇధమ్మ గార్లకు కళాభివందనాలు

  • @smkanugu8540
    @smkanugu8540 3 роки тому +8

    బైరి నరేష్ గారు
    బైరాగులైనటువంటి (ఊరూరూ తిరిగేటి ) ఈ యాదగిరి ఈధమ్మల కుల వ్రృత్తి వారి జీవన శైలిని అందలి ఒడి దుడుకులు video చేసి మా అందరికి పరిచయటమనేది చాలా చాలా అభినందనీయం.
    నరేష్ గారు, మీ సామాజిక స్ప్రృహకి ఇది చక్కని తార్కాణం.
    keep it up . ..👍
    బుడగ జంగాలు పెద్దయ్య యాదగిరి మరియు పెద్దమ్మ ఈధమ్మల కు దండాలు . ..🙏

  • @akshaysatla4223
    @akshaysatla4223 3 роки тому +18

    కలకారులను గుర్తించి వారి టాలెంట్ నీ గుర్తుంచి
    ప్రజలకు మంచి msg ఇస్తున్న నీ మంచి మనసుకు వందనాలన్న naresh అన్న 🙏🙏🙏

  • @Ramakrishna5050
    @Ramakrishna5050 3 роки тому +84

    మీకు ధన్యవాదాలు ఈ విడియో చేసినందుకు

  • @thalariswamyteja8858
    @thalariswamyteja8858 3 роки тому +11

    మన కళలు సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రవీంద్ర భారతి వేదికపై వీరికి కుాడా అవకాశం కల్పించాలి. కనుమరుగవుతున్న కళలకి మళ్లీ ప్రాణం పోయాలి.

  • @thurupatiupedara8407
    @thurupatiupedara8407 3 роки тому +3

    సూపర్.ఇది.మా.కులం.బెడ.బుడగజంగం

  • @vegotiramulu1723
    @vegotiramulu1723 3 роки тому +16

    Thank you brother, మంచిగా ఆదరించి వారిని సమాజానికి పరిచయం చేశారు.

  • @vitalttal3455
    @vitalttal3455 3 роки тому +14

    కళలు అంతరించి పోతున్న ఈ తరుణంలో ఇలాంటి కళాకారులు ఉండటం సంతోషం.

  • @bahujanagonthuka6474
    @bahujanagonthuka6474 3 роки тому +126

    వర్ధిల్లాలి గొప్ప ఉగ్గు కళాకారులు

  • @pinipaydaveedu516
    @pinipaydaveedu516 3 роки тому +9

    చక్కని జానపద సంగీతం అందిస్తున్నారు.

  • @ashokmandati944
    @ashokmandati944 3 роки тому +14

    అన్నగారు వారి పాటలు ని మాటలు ఈరోజు నా కళ్ళలో నీళ్ళు తెపించాయి సూపర్ 👏👏

  • @kothintimaheshyadav
    @kothintimaheshyadav 3 роки тому +6

    పల్లె కళాకారుల తో ముచ్చటించిన బైరి నరేష్ అన్న కు కళభి అభినందనలు యచక కళ ఆణిముత్యలకు పాదాభివందనలు....

  • @bodaravi131
    @bodaravi131 3 роки тому +54

    నాకు ఇలాంటి పాటలు అంటే చాలా ఇష్టం

  • @fy8xp
    @fy8xp 3 роки тому +13

    ఈ వీడియో చూస్తున్నంత సేపూ హ్రృదయం ద్గవించింది.. ఇలాంటి సంచార కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి 🙏

  • @patanramu1317
    @patanramu1317 3 роки тому +12

    శివుని భక్తులు,రామ రామ అంటూ గానం...ఆహా....
    వీనుల విందుగా,.కనుల పండుగలా ఉంది...
    ఈలాంటి జానపదకళాకారుల పాటలకోసం ఎన్నోరోజుల నుండి youtube లో ఎదురుచూస్తున్న...
    40 ఏల్ల క్రితం చూసా...నాచిన్నతనంలో వారానికి ఒక్కసారైనా ఇలా మా ఇంటికి వచ్చేవారు...
    మీరు వారికి ఇచ్చిన అథిది మర్యాద బాగుంది..
    మీకున్న మనువాదం,భ్రాహ్మణ వ్యతిరేకతలతో నేను ఏకీభవించలేకపోవచ్చు,కానీ....
    పేదలు ,జానపద కళాకారుల మేలు కోరే మీ ఆలోచనలు,అభిప్రాయాలు సూపర్ .....

  • @gurijalakoti513
    @gurijalakoti513 3 роки тому +216

    పల్లె కళలకి ప్రాణం పొసే ఇలాంటి వారికి కళాభివందనాలు

  • @nagarajapadmalaya5064
    @nagarajapadmalaya5064 3 роки тому +31

    మంచి పనులు చేస్తున్నావు నాన్న...మీ మాటలు నాలో చాల సంతోషము కలిగించింది...నీ జర్నీ ఇలాగె సాగలని ఆశీస్తున్న.....

  • @chinthojuvenkateswarlu9064
    @chinthojuvenkateswarlu9064 3 роки тому +1

    ఎందరో కళాకారులు ఇలా పాటలు పాడి జీవనం గడుపుతున్నారు వారిని ఆదరించి చేయూత నిచ్చే అస్సన అస్తం గొప్పది. వారి విలువలెంచక బాగోగులు అడిగి నీవు మరింత గొప్పవాడివి అనిపించు కున్నావు వారిని సమాన దృష్టి తో చూసి కూర్చో పెట్టి మంచి మానవతావాది వయావు వారికీ జీవనము కావాలి కళలు జీవిస్తూ వుండాలి అది నాకోరిక 👌🙏

  • @sangameshwarbayataprapanch3229
    @sangameshwarbayataprapanch3229 3 роки тому +13

    అన్న వీళ్ళని బయటకు తెచ్చినందుకు మీకు పాదాబివంహనాలు

  • @tv5725
    @tv5725 3 роки тому +16

    మరుగున పడుతున్న ఇటువంటి కళాకారులను బతికించుకుందాం.

  • @ravindereravena6495
    @ravindereravena6495 3 роки тому +2

    నమస్తే నరేష్ బ్రో మన తెలంగాణలో ఇలాంటి కళాకారులు చాలా మంది ఉన్నారు ఇలాంటి కళలు కూడా ఇంకా చాలా ఉన్నాయి నిజంగా వాటన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నది అలాంటి వారందర్నీ గుర్తించాల్సిన బాధ్యత కూడా ఉన్నది నువ్వు సూపర్ బ్రో

  • @tatapudisatyanarayanasatyanara

    Super good morning

  • @murthyk3451
    @murthyk3451 3 роки тому +39

    ఎవరో ఏదో చేయలేదని విమర్శిస్తారు.కానీ ఇదే కులములో పుట్టి బాగుపడినవారు వీరికోసం యేమి చేసినారో ఆలోచించాలి

    • @PavanThippaluru
      @PavanThippaluru 3 роки тому +8

      నువ్వు ఇలాంటివి అడగకూడదు.. నిన్ను బాపనోడు, Bjp వాడు, ధనవంతుడు, సిటీలో A/C లో ఉంటావు అని తిడతారు జాగ్రత్త...
      😆😆😆😆 🙏🙏🙏

    • @klnkln7783
      @klnkln7783 3 роки тому

      కరెక్ట్ గా చెప్పారు సోదరా.

  • @payyalaachyuthgoud8343
    @payyalaachyuthgoud8343 3 роки тому +17

    ఇలాంటి పాటలు చాలా బాగుంటాయి.

  • @ifeellovewithyougoud8079
    @ifeellovewithyougoud8079 3 роки тому +3

    మీరు సూపర్ రే పేద్దాఆయనా 👍🙏🙏🙏👌👍👌

  • @nageswararao6909
    @nageswararao6909 3 роки тому +3

    మంచి ప్రయత్నం సార్..వారి దీనబతుకు , వారి గొప్ప కళని బైటకు తెచ్చిన మీకు ధన్యవాదాలు

  • @rvnshankar705
    @rvnshankar705 3 роки тому

    భలే ఉంది మీ అంబేడ్కర్, పూజే ఆశయాలు .. మీరు పైన కూర్చుని వాళ్ళను కిందా కూర్చోబెట్టి.. పైన కూర్చోమని అడిగారు బాగానే పైన కూర్చోక పోవడం వాళ్లు మీకు ఇచ్చిన గౌరవం..మీరు కిందా కూర్చోకపోవడం మీ అజ్ఞానం

  • @NimmalRishi
    @NimmalRishi Рік тому +2

    ఇలాంటి కలలు అంతరించిపోకూడదు ఇలాంటి వాళ్లకు మన సపోర్టు కచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్లకు మనం సహాయం చేయాలి 💐💐

  • @n.muniyappakolar3182
    @n.muniyappakolar3182 3 роки тому +1

    Palle kalaliki VANDANAALU.... Super.... 👍👌🙏🙏👌👍

  • @simhachalamkarri2244
    @simhachalamkarri2244 3 роки тому +33

    నీ కళా అబిమానం కి నా వందనాలు బ్రదర్

  • @akhilvarma5840
    @akhilvarma5840 3 роки тому +38

    కళాకారులు వల్ల పల్లె కలలు
    గుర్తుకొస్తున్నాయి.....

  • @Balubhai40114
    @Balubhai40114 3 роки тому +4

    Chala baguntai songs 🙏🙏🙏💓💓

  • @suryas1057
    @suryas1057 2 роки тому

    ఈ లాంటి వాండ్లను‌ గుర్తించేందుకు మీకు ధన్యవాదాలు

  • @veerusamudrala4890
    @veerusamudrala4890 3 роки тому +21

    🙏పాదాభి వందనాలు 🙏

  • @bangalarajuv2155
    @bangalarajuv2155 3 роки тому +3

    ఇలాంటి వారికి ఆశ్ర కలిపించండి. దేవుళ్ళు 🙏🙏🙏

  • @ganeshmulkalapallybspdsp2569
    @ganeshmulkalapallybspdsp2569 3 роки тому

    జై భీమ్... ప్రపంచ భూభాగంలో ఏ దేశంలో లేని కుల వ్యవస్థ మత మత వ్యవస్థ ఒక్క భారత దేశం లో నే ఉంది. కుల మత వ్యవస్థలను అగ్గి వేసి మంట లో వేస్తారో అప్పుడే ఇటువంటి పేద వర్గాలు ఉండకుండా ఉంటది మన జంబు భారతదేశం.
    వారి నీ గుర్తించి మంచిచెడులు అడిగినా నరేష్ అన్న గారికి జై భీమ్ లు

  • @polepakasatish1671
    @polepakasatish1671 3 роки тому +3

    ఈ దంపతులకు ధన్యవాదాలు ఇలాంటి సంగీత రాదు రాలేదు

  • @rakeshtharra3533
    @rakeshtharra3533 3 роки тому +160

    అర్థం కాకుండా పడితే అగ్రస్థానం
    అర్ధం అయ్యేలా పాడితే అడుకున్నే స్థానం
    👌

  • @veerjalasampathrao6248
    @veerjalasampathrao6248 3 роки тому

    Jai మూలనివాసి
    బహుజన కళాకారులతో మీ ప్రయత్నం great Brother

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 2 місяці тому

    నరేష్ అన్న ఇలాంటి వాళ్లు మన వాళ్లు దేశం మీద ఎందరో ఉన్నారు ఇలా బతుకులు ఇలా చీకటి బతుకులను చేసినవాళ్లు దుర్మార్గులు . వాళ్ళిద్దరు తోని సంభాషణ చాలా చక్కగా జరిపారు అన్న . కాల నైపుణ్యం ఉన్న వాళ్లను ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఇలాంటి పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుని వాళ్లకు భూమి కుడుగుడ్డ భూమి ఉండేటట్లు చూడాలి వీళ్లకు ఇండ్లు కట్టించాలి ప్రభుత్వాలు ఈటు వాoటివాళ్లకు ఇండ్లు కట్టించాలి . జై ఇన్సాన్ జై ఇన్సాన్ జై భీమ్👍🙏🙏🙏

  • @nagularamesh2860
    @nagularamesh2860 3 роки тому +3

    యావత్ ప్రపంచం అంతా ఇలాంటి వాళ్లను గుర్తించాలి ఇలాంటి కళాపోషణను ప్రోత్సహించాలి

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 2 роки тому +1

    ఇది నిజమే సార్ .సంస్కృతం అర్థం కాకపోయినా గుడ్డిభక్తితో నమ్ముతారు.అది అర్థమైతే దానికి విలువలేకుంటుంది.u r right

  • @sciencesangathulu4870
    @sciencesangathulu4870 3 роки тому +3

    నరేష్ గారు మీకు science sangatulu youtube ఛానెల్ తరపున ధన్యవాదాలు.
    ఈ ప్రాచీన కళ అంతరించి పోతోంది, వీరి వారసులు ఈ కళ ను వారసత్వం గా స్వీకరించలేదు కారణం ఈ కళ వారిని ఆర్థికంగా ఆదుకోలేదు. పాపం వీరిని వెలుగులోకి తీసుకురావాలి

  • @Ravikumar-lq5bx
    @Ravikumar-lq5bx 3 роки тому +1

    అద్భుతమైన సంగీతం

  • @vijaykumarkadiyala
    @vijaykumarkadiyala Рік тому

    నరేష్ గారు మీరు చాలా మంచి మనస్సు కలిగి చక్కటి మేలుకొల్పు చేశారు ధన్యవాదములు 🙏🙏🙏

  • @msaikumardvr9226
    @msaikumardvr9226 3 роки тому +6

    సూపర్ వందనములు 🙏

  • @chmalleshvlchmamatha4748
    @chmalleshvlchmamatha4748 3 роки тому +3

    మీ లాంటి కళకారులు కలకాలం చల్లగా ఉండి మీకళ వెనుక తరానికి అందించాలని కోరుకుంటున్నాను

  • @srinivaskampati5715
    @srinivaskampati5715 3 роки тому +4

    అన్నా, మొదట మీకు వందనాలు. ఇలాంటి జాతులను మేలుగొలుపు చేయల్సిన అవసరం మన అందరి పైన ఉన్నది.

  • @prakashamprakasham2144
    @prakashamprakasham2144 2 роки тому +1

    Sir super

  • @Vihaanraj22
    @Vihaanraj22 3 роки тому +31

    గాలికి దూళి లాంటి బ్రతుకులు గళంలో గొప్పది మనువాదామ

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 3 роки тому +117

    కరీంనగర్ జిల్లాలో బేడ బుడగజంగాలకు కులం సర్టిఫికెట్ ఇవ్వడానికి మండల రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. వారికి కావలసిన సహాయం చేద్దాం.

  • @guntuku8842
    @guntuku8842 2 роки тому

    జై భీమ్ అన్న చాలా గ్రేట్ అన్న , బహ్మణోడి కళ వారిని గౌరవించేలా చేసుకున్నారు అలాగే యాచకులను తయారుచేసి వాడినే పోగిడేలా పాడించుకుంటున్నాడు ఎంత చతురత నాకోడుకులది తరాలుమారవట్టే కాని మానవత్వం లేకపాయే మనిషి ని మనిషిగ గుర్తించకపోయిరి 11మందిలో ఓక్కరికి చదువు జ్ఞానం లేక పోయే
    అంబేద్కర్ కళలు కన్న రాజ్యం ఎప్పుడు వస్తుందో అని దిగులు చెందకుండ అలుపేరుగని పెరియార్ స్ఫూర్తి తో అంబేద్కర్ సిద్ధాంతాన్ని బ్రతికిస్తున్న మీకు నా జైబీమ్ అన్న

  • @జీవనతరంగాలు
    @జీవనతరంగాలు 3 роки тому +2

    సోదరా.... మీ ఔదార్యానికి... మానవత్వానికి వేలవేల దండాలు...

  • @thokalasanjeev8885
    @thokalasanjeev8885 3 роки тому +8

    మిత్రుడు బైరి నరేష్ మానవీయ ప్రయత్నం!
    'ధమ్మ' వందనాలు

  • @rajesh.sc.ramareddychintha4986
    @rajesh.sc.ramareddychintha4986 3 роки тому +2

    ఈ వీడియో చూసి. మా చిన్న తన్నం.లో.మా.ఊరు. లో.వుండే వల్లు.మాకు మాలి.గురుతు.చెశరు

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 Рік тому

    నరేష్ గారూ మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది ఇటువంటి వృద్ధ జానపధ కళాకారులను యూట్యూబ్ చానల్ ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @baburao2099
    @baburao2099 3 роки тому +1

    మూలవాసి కళలు, సాహిత్యం నిద్రనుంచి మేల్కొవాలి, ఈ వీడియో చేసిన అన్నకు జై భీమ్.

  • @buranikishan6428
    @buranikishan6428 3 роки тому +1

    నరేశ్ అన్న మీకు 🙏🙏🙏ఇలాంటి వాళ్లు ఇంకొన్ని రోజులకు వునడరెమొ కళ చాలా బాగున్నది వారి బతుకులు బాగలెవ్ అమ్మ అయ్య మీకు 🙏🙏🙏🙏🙏

  • @MyWorldNews4902
    @MyWorldNews4902 3 роки тому +2

    హృదయాన్ని కదిలించేసారు బ్రదర్ మీరు లవ్ యూ

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 3 роки тому +1

    Very nice execution, many thanks,

  • @eswardany5578
    @eswardany5578 3 роки тому +1

    Very good 👍👌👌👌 talent....

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 3 роки тому +2

    👌👌👌👍👍👍 తెలంగాణ కే సాధ్యమైన గొప్ప కళలు కళాకారులూ ఇలాంటి వారు చాలా మంది వున్నారు, మరి రసమయిని కళాకారుల సంఘానికి అధ్యక్షుణ్ణి జేస్తే, ఏం జేస్తున్నాడో, కెసిఆర్ మాటలు తప్ప చేతలు శూన్యం, డబుల్ బెడ్ రూమ్ లు, పెన్షన్ లు, ఇచ్చి ఆదుకోరా,. జంగాలు, బెడ బుడిగ, జంగాలు, ఇలాంటి వారందర్నీ, ఆదుకోవాలి...

  • @acharidgpeta5545
    @acharidgpeta5545 3 роки тому +6

    కళ కు పాదాభివందనం

  • @muraligorati6097
    @muraligorati6097 3 роки тому +1

    Thank you brother.. to bring in public

  • @dharmarapusatheesh5857
    @dharmarapusatheesh5857 3 роки тому +4

    నీకు నా తరుపున ధన్యవాదములు 🙏🙏

  • @gudurumohanprabhakar7660
    @gudurumohanprabhakar7660 3 роки тому +7

    మంచి పాటను కళాకారులను పరిచయం చేసినందుకు దనీయవాదములు .

  • @premkumarmarpally5019
    @premkumarmarpally5019 3 роки тому +20

    చక్కని జానపదం అన్న 👍

  • @ivsnmurthy4277
    @ivsnmurthy4277 3 роки тому +3

    Pitchiprasnaluveyakurababu
    Edemudikimokkithe నీకేం కావాలి నీదేముడు ఇంతకు ఎవరు బాబూ.నీవేమి దేముడను నమ్మవా వాళ్లకు మంచి జరిగెలాగున చూడు బాబూ దేముడు నిన్ను చల్లగా చూస్తాడు.జై శ్రీరామ్.జై హింద్

    • @mankukishansinger5339
      @mankukishansinger5339 3 роки тому

      ఫస్ట్ నువ్వు కామెంట్ కరెక్ట్ గా పెట్టు రా అక్షరాలు తప్పు లేకుండా

    • @gittaprathapprathap2724
      @gittaprathapprathap2724 2 роки тому

      దేవుడే లేడన్నా, దేవుడూ ఎవరే, మనిషే దేవుడన్నా మహనీయుడు ***గౌతమ బుద్ధుడు *** భారత దేశ చరిత్రలో క్రీ :పూ 2000సం :రాల క్రితమే చెప్పిన మాట ప్రస్తుత మన దేశంలో మతాల పేరుతో, కులాల పేరుతొ మారణ హోమాలు సృట్టించేబ్రతుకుచున్న సమాజములో బుద్ధుని మార్గము చాలా అవసరం. జై భీమ్ ***జై భారత్.

  • @itmelohith16
    @itmelohith16 3 роки тому +56

    మనువాదం ధర్మం కాదు. బ్రిటీష్ వారు వదలిపెట్టిన మార్గాన్ని అనుసరిస్తున్నాము.
    మనం చెయావలసింది. ఇటువంటి కళాకారులను ప్రోత్సహించాబి. సంఘాలుగా ఏర్పడి ఆ పని
    చేయాలి. అంతేగాని సంభందంమే లేదు మనుధర్మానికి.

    • @rajeshwerbakkayya4785
      @rajeshwerbakkayya4785 3 роки тому +1

      S sss

    • @rajeshwarrao2147
      @rajeshwarrao2147 3 роки тому

      Very enthralling

    • @banneyadaiah5194
      @banneyadaiah5194 3 роки тому

      S

    • @PavanThippaluru
      @PavanThippaluru 3 роки тому +17

      నువ్వు ఇలాంటి నిజాలు మాట్లాడితే నిన్ను హిందూ మతోన్మాది, మనువాది, అంటారు ఈ సూడో నాస్తికవాదులు మరియు హేతువాదులు.. 😂😂
      జై శ్రీరామ్ 🙏⛳️

    • @simhachalamtelukala4094
      @simhachalamtelukala4094 3 роки тому

      Chala bagundhi

  • @nageshd3143
    @nageshd3143 Рік тому

    Very good message brother about యాచకులకోసము

  • @akepatinagaraju8564
    @akepatinagaraju8564 3 роки тому +1

    ఇలాంటి వారిని ప్రతిభను ప్రోత్సహించడం లేదు మన ప్రభుత్వం

  • @manganavasolla5463
    @manganavasolla5463 Рік тому

    Chala baga padaru variki 🙏🙏🙏🙏👏👏👏👏👏👏ekkada unna challaga undali meeru amma Nanna namaste 🙏

  • @ch.balaraju163
    @ch.balaraju163 3 роки тому +6

    Congrats my dear Brother an excellent information for all types people.Kooti kosame koti vidhyale ledha Brother.all are an Equal.many more thanks brother.

  • @sdvk7779
    @sdvk7779 3 роки тому

    నరేష్ గారూ మంచి కార్యక్రమం మేము చూసేలా చేశారు.ధన్యవాదాలు.

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 3 роки тому +1

    *☝️మనుషుల్లో మనుషులను చూడలేని వాళ్లు మనుషుల్లో దేవున్ని ఎలా చూడగలరు. ఏ ధర్మమైన మనిషి మనుగడకు ఉపయోగపడాలి కానీ ఆ జీవితాన్నే శాశించి దహించే స్థాయికి పోకూడదు. రాజ్యంలో ధర్మం చేసే హింస వల్ల తీవ్రపరిణామాలు సంభవించిన పిదప జరిగే ప్రతిహింసతో దేశం పూర్తిగా మనుగడ కోల్పోతుంది. మన ధర్మమే అధర్మంగా ఉందిగా కాలం చెల్లినప్పుడు మార్పులు జరగాలి కదా? మహిళల మీద బహుజనుల మీద వివక్ష చూపుతూ అందరం హిందువులమే అంటే మిగతా వాళ్ళు పిచ్చోళ్లా? ఆ దినాలు పోయినవి అని గుర్తుంచుకోండి*
    ************* సత్యం సిద్ధార్థ్ రాజ్, BSI

  • @MadhavJK
    @MadhavJK 3 роки тому +4

    అంతరించి పోబోతున్న అద్భుతమైన వీరి కళకు ప్రాణం పొయ్యండి బ్రదర్. మంచి గొంతు. రెండు మూడు సాదా వాద్య పరికరాలు. సొంతంగా బాణీలు కూర్చి పాడే నైపుణ్యం. ఇంతకన్నా ఏంకావాలి? వీరి పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. హృదయం ద్రవించుకు పోతుంది. వీరికి వచ్చిన మరికొన్ని మంచి పాటలతో ఓ వీడియో చేసి, ప్రపంచానికి వీరి ప్రతిభను చాటిచెప్పండి బ్రదర్.

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 роки тому +1

    మేము చిన్నగా ఉన్నప్పుడు గ్రామాల్లోకి వచ్చి
    పాటలు పాడుతూ మమ్మల్ని అలరించేవారు
    మా అమ్మనాన్న చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రుల
    పేర్లు చెప్పి వాళ్ళ మీద పాటలు పాడించేవారు
    వాళ్ళు పాడితే మా అమ్మనాన్న కంటతడి పెట్టే
    వారు.ఇలాంటివారు అంతరించిపోతున్నారు
    జై భీమ్ జై భారత్🤝✊💐💐💐💐

  • @arunajyothi790
    @arunajyothi790 3 роки тому +19

    తమ్ముడు మంచి మనసున్న వాడి వి

  • @manjulasirikonda5702
    @manjulasirikonda5702 3 роки тому +1

    Komravellilo chusanu elanti vallani gurtinchandi 🙏🙏🙏🙏🙏🙏🙏kani chanipoyinavallnu marchipoena vallaki gurtukutheche devullu ville 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganesh...790
    @ganesh...790 3 роки тому +26

    వీలు మన ఆస్తులు 🙏🙏🙏

  • @kvraokanakam2786
    @kvraokanakam2786 2 роки тому +1

    Super Bro good collection,

  • @dhananjaysriramwar6911
    @dhananjaysriramwar6911 3 роки тому +3

    రోజు సంపాదించిన దానిలో 70 శాతం అదే రోజు తాగేసే వీరికి అలా తాగమని మనువు చెప్పాడా? కళను గుర్తించడం బాగుంది కానీ, మను స్మృతి తో ముడిపెట్టడం మీ అజ్ఞానాన్ని తెలుపుతున్నది.

  • @anilkumarakkenapally4444
    @anilkumarakkenapally4444 3 роки тому +8

    Last లో చెప్పిన doilog బాగుంది అన్న

  • @claxminarayana5450
    @claxminarayana5450 3 роки тому +1

    ఇలాంటి వాటిని వెలికి తీసిన వారికి hatsup

  • @గిరిజనగుండెగానం

    వారి కళలు గుర్తింపుపపొందుగాక

  • @RDRCREATIONS-zw2ob
    @RDRCREATIONS-zw2ob 4 місяці тому

    చాలా అద్భుతంగా పాడినరు అన్న ❤❤❤ ఇలాంటి వాళ్ళకి అన్ని వసతులు కల్పించి పై స్థాయికి తీసుకురావాలని కోరుకుంటున్నాను మీ చానల్ ద్వారా ❤❤❤ అసలైన కళాకారులు బుడగ జంగాలు

  • @JS.104
    @JS.104 3 роки тому +4

    This is the Real Culture of Telangana

  • @gsatish4758
    @gsatish4758 3 роки тому +1

    Super super Anna garu 🙏🙏💐💐💐👌👌👌👌👌👌

  • @sathishkumarsai9786
    @sathishkumarsai9786 3 роки тому +14

    జై కళాకారులు 🙏🙏🙏

  • @tasteofhome5502
    @tasteofhome5502 3 роки тому +7

    ఎంత గొప్ప కళ.....🙏🙏🙏🙏🙏

  • @venkatadhanunjayarao8956
    @venkatadhanunjayarao8956 3 роки тому

    Mr.Naresh you are done good job,thi

  • @thirupathireddysingireddy9850
    @thirupathireddysingireddy9850 2 роки тому

    super songs ,Illantivi inko 10 years pothe ravu choodalemukuda, ippudu maku vinipinchinandhuk chala thanks

  • @bunekaryellaiah6034
    @bunekaryellaiah6034 3 роки тому +2

    కళాభివందనాలు

  • @devaiahgandi3591
    @devaiahgandi3591 3 роки тому +43

    కలమా తల్లీకి కలాబీ వందనాలు కాదు. పాదాభివందనాలు 🙏🙏🙏

    • @natarajakalapeetam1306
      @natarajakalapeetam1306 3 роки тому

      కళామ తల్లి ముద్దుబిడ్డలు వీళ్లు 🙏🙏🙏🙏🌹

    • @ghousemohiddin1331
      @ghousemohiddin1331 3 роки тому

      VERYGOOD. BROTHER 🙏🏻🙏🏻

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 3 роки тому

    Chala chala bagundi.gd

  • @khajakhaja8274
    @khajakhaja8274 3 роки тому +2

    Nice 👌 brother