కేసియర్ తెలంగాణలో చేసిన అభివృద్ధి పై ఒక పాట బేడబుడగ జంగాల కథ జై తెలంగాణ జై కేసియర్🚘🚘🇮🇪

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ •

  • @RavinderaGoud
    @RavinderaGoud 11 місяців тому +13

    కళాకారులకు వందనాలు సూపర్ 👌👌👌 కెసిఆర్ మళ్ళీ రావాలి

  • @rameshthurpati8735
    @rameshthurpati8735 3 місяці тому

    మన శారద కళాకారుల కథ భలారే!

  • @mravi5690
    @mravi5690 11 місяців тому +17

    తెలంగాణాకు శ్రీరామ రక్ష కెసిఆర్ కెటిఅర్🙏🙏🙏సార్ 🙏 💐 🙏

  • @mravi5690
    @mravi5690 11 місяців тому +10

    జై కెసిఆర్ కెటిఅర్🙏🙏🙏సార్ 🙏 🙏

  • @shekarchandra594
    @shekarchandra594 11 місяців тому +4

    ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన లో ఆత్మ బలిదానాలు చేసుకొని అసువులు బాసిన అమర వీరులు లేకపోతే మీ స్థానం ఎక్కడ సార్లూ.

    • @rameshyadavramesh6600
      @rameshyadavramesh6600 11 місяців тому

      నిజమే అమరుల త్యాగం, కెసీఆర్ గారి నిరాహారదీక్ష, అనేక పార్టీలను ఒప్పించి పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చేయటం లో సఫలీకృతులయ్యారు.. సాధించిన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంలో దేశం లోనే అగ్రపతన నిలిపిన ఉద్యమ నాయకుడు కెసీఆర్ గారు

  • @MamindlaMallesham
    @MamindlaMallesham 6 місяців тому

    Good song

  • @kswamyyadavkswamy6349
    @kswamyyadavkswamy6349 5 місяців тому

    జై కేసిఆర్ సార్ జై కేటీఆర్ సార్

  • @rajujogidi1125
    @rajujogidi1125 11 місяців тому +2

    jai brs jai brs kcr next pm kcr 2024 💪 ✊ ✊ 2024 jai brs kcr next cm kcr 2024 💪 ✊ ✊

  • @mravi5690
    @mravi5690 11 місяців тому +1

    సూపర్ కథ 🙏🙏🙏🙏

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 11 місяців тому +2

    ఆనాడు ఆనాటి కాలంలోనే👍👍👍🏹🏹🏹👍👍💯🌹🙏🏻🙏🏻🙏🏻🌹🥥🥥🚗🚗🚗🌹💪💪💪💪🌹🎉🎉🎉🎉🌹🔥🔥🔥🔥👏🏻👏🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻 కెసిఆర్ కి మంచి మాట చెప్పిన మాట ఒకటే బాణం అక్షర సత్యం

  • @sbakkappa6032
    @sbakkappa6032 11 місяців тому +2

    Jayaho kcr jai telangana

  • @BaskaryadhavPapagari
    @BaskaryadhavPapagari 2 місяці тому

    🎉

  • @mravi5690
    @mravi5690 11 місяців тому +4

    కళకారులకు కోటి దండలు 🙏🙏🙏🙏💐🙏🙏

  • @nomulamysaiah936
    @nomulamysaiah936 11 місяців тому +1

    Super anna ji kcr

  • @riderkjohnsondrawings
    @riderkjohnsondrawings 11 місяців тому +2

    SUPER ♥️💯🎉🌹🇮🇳👌🌿🌴

  • @venkateshpapigari5006
    @venkateshpapigari5006 11 місяців тому

    జై తెలంగాణ జై కేసిఆర్ ✊✊✊✊

  • @nagolenaresh6586
    @nagolenaresh6586 11 місяців тому +1

    Super bro currect

  • @indirammatamatam9572
    @indirammatamatam9572 11 місяців тому +1

    Super

  • @Ribhca1234-rd4oc
    @Ribhca1234-rd4oc 11 місяців тому +2

    Jai Telangana Jai KCR Saru JJ KCR Saru

  • @ravinidraboina9298
    @ravinidraboina9298 11 місяців тому +5

    Supir

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 10 місяців тому

    After 5 years chudhdhamu unnadhi manamu votu brathukutheruvuku lotu. 12.02.2024.

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 11 місяців тому +2

    తెలంగాణ కీ కాంగ్రెస్ పార్టీ ఆమునీ తో పాటు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గొప్పది కేసిఆర్ KCR అప్పుల కుప్పగా మార్చిన KCR BRS

  • @sayappaanugula6773
    @sayappaanugula6773 11 місяців тому +1

    Supar brs kcr

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 10 місяців тому

    Manaku.

  • @ThotlaBalakishan
    @ThotlaBalakishan Рік тому +3

    😅😅

  • @VivekKumar-hh7bs
    @VivekKumar-hh7bs 11 місяців тому +1

    మరి మీకు ఎందుకు ధబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇవ్వలేదు అన్నా మీ కేసీఆర్ సార్

    • @tekamsanthosh
      @tekamsanthosh  11 місяців тому +1

      డబల్ బెడ్రమ్ ఇవ్వలేదు కానీ అన్ని సవకార్యలు ఇచ్చాడు అన్న

  • @generalupdates4738
    @generalupdates4738 11 місяців тому

    తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏర్పాటు చేయలేదు, కెసిఆర్ ఏర్పాటు చేయలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని నేను ఏర్పాటు చేసినను. నేను తెలంగాణ రాష్ట్రాన్ని నా సొంత శక్తితో ఏర్పాటు చేసినను. 👈👈👈👈👈

  • @srija5302
    @srija5302 11 місяців тому +1

    నీకు ఇల్లు ఎప్పుడు ఇస్తాడు నీ కు ఇల్లు లేకున్నా సరే పాట పాడుతున్నావు

    • @tekamsanthosh
      @tekamsanthosh  11 місяців тому

      నాకు ఇల్లు ఉంది కాబట్టే పడిన జై తెలంగాణ జై కేసియర్

  • @prasada9049
    @prasada9049 11 місяців тому +2

    ఏనాటి కాలం .. ఏమైనా 50సంలా ఆపు

  • @gundarajkumargundarajkumar1272
    @gundarajkumargundarajkumar1272 11 місяців тому +5

    కేసిఆర్ బాగానే పథకాలు పెట్టాడు .కానీ ఎమ్మెల్యే లు కరెక్ట్ లేరు కదా. ఎమ్మెల్యే లని మార్చేస్తే గెలిచేవాడు. పథకాలు ఎమ్మెల్యే చుట్టూ తిరిగే వాళ్ళకే ఇస్తున్నాడు కానీ పేద ప్రజలకు న్యాయం జరగలేదు కదా. అది కూడా చెప్తే బాగుండేది కదా

  • @srinivasmanepally7159
    @srinivasmanepally7159 11 місяців тому

    నికు డబుల్ బెడ్ రూమ్ ఎడపయే😂😂😂

  • @kiranmaipalakurthi6708
    @kiranmaipalakurthi6708 11 місяців тому

    Avala paisalu isthandu

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 11 місяців тому +1

    ఒరేయ్ కేసిఆర్ ఏమీ చేసింది లేదు ఫ్రీ బస్ ఇస్తుంది కాంగ్రెస్ రయ్య

  • @prasada9049
    @prasada9049 11 місяців тому +1

    ఆపు ఇగ

  • @sankitikarnakarreddykarnak9055

    😂😂👎👎👎

  • @rathodjagannath8176
    @rathodjagannath8176 11 місяців тому +1

    Kcr pakka win Telangana lo kcr