ఒక పిల్ లో 10 కోట్ల ఫంగస్ || తామర పురుగు అంతం || Organic Chilli Farming Part - 3 || Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • #karshakamitra #organicchilli #chillicrop #chillifarming #chillicultivation #biopesticides #biopills #biopill #agriculture #farming #farmer #farmlife
    ఒక పిల్ లో 10 కోట్ల ఫంగస్ || తామర పురుగు అంతం || Organic Chilli Farming Part - 3 || Karshaka Mitra
    The Best Result by using Bio Pills for Black Thrips Control in Chilli Crop - Karshaka Mitra
    వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపధ్యంలో ప్రతి సమస్యకు తగిన పరిష్కారం లభిస్తోంది. మిరపలో విజృంభిస్తున్న నల్ల తామర పురుగుకు కళ్ళెం వేసేందుకు రైతు బ్రహ్మయ్య ఆర్గానిక్ పద్ధతులతో ముందడుగు వేసారు. బయో పిల్స్ ను అందుబాటులోకి తెచ్చకుని వీటిని తన మీడియమ్ లో అభివృద్ధి చేసుకోవటం ద్వారా మరింత సమర్థవంతంగా పురుగులను అరికడుతున్నారు. రంగారెడ్డి షాద్ నగర్ కు చెందిన ఈ రైతు అనుభవాలను వరుస కథనాలుగా కర్షక మిత్ర అందిస్తోంది. ఈ స్టోరీలో బయో పిల్స్ గురించి తెలుసుకుందాం.
    జీవ క్రిమి సంహారకాల వివరాల కోసం
    సెల్ నెం:
    ఆంధ్రప్రదేశ్ : 9989662172
    తెలంగాణ : 9160221175, 9985221185
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    UA-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

КОМЕНТАРІ • 164

  • @janardanaraocherukuri1865
    @janardanaraocherukuri1865 Рік тому +2

    మిస్టర్ ఆంజనేయులు మీ ఛానల్స్ రేటింగ్ కోసం మీరు ఎంతో అభినయిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి. ఆ బ్రహ్మయ్య తండ్రి పొలాలు నేను చూసాను. చాలా దారుణంగా వున్నాయి. కనీసం పది క్వింటాల దిగుబడి కూడా రాదు. రైతులను మోసం చేయటానికి అందరు కలిసి ఈ వీడియోలు పెడుతున్నారు. ఈ మోసపురిత వీడియోలు పెడుతుంటే వ్యవసాయశాస్త్రవేత్తలు కాని ప్రభుత్వాలు కాని పట్టించుకోవడంలేదు. యూ ట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు పెట్టే వ్యవసాయ విషయాలు అన్ని చాలా వరకు బోగస్ విషయాలే. రైతులు గమనించి మసలుకోవాలి.

  • @bhaskarnaidu4984
    @bhaskarnaidu4984 Рік тому +66

    మాస్టర్ ఆ పిల్ ఎక్కడ దొరికుతుంది అది చెప్పకుండా మీరు వీడియో పెడితే బాగోదు

    • @sunilreddy6106
      @sunilreddy6106 9 місяців тому

      Plant health management hyderabad lo dorukutundi

  • @balakrishna4449
    @balakrishna4449 Рік тому +16

    రైతులకు మేలు చేసే యజ్ఞం లో దేవుడు మీకు మరింత శక్తి ఇవ్వాలి సర్ మిమ్మల్ని ఎక్స్ప్రెస్ టీవీ లో వున్నప్పటి నుండి. పాలో అవుతున్నాం ధన్యవాదాలు సర్

  • @vsmmastan8215
    @vsmmastan8215 Місяць тому

    Very good👍🌹 explanation about pesticide pills

  • @amithavsiddharth653
    @amithavsiddharth653 Рік тому +2

    Brahmmaiah gariki hats up👍👌👏

  • @rajashekar3389
    @rajashekar3389 Рік тому +9

    వీడియొలు పెడతారు pillతయారు చేసి బాగాచూయించారు సరే మరి సరఫరా దారులు వివరాలు

  • @rknews1606
    @rknews1606 Рік тому +12

    నల్లతమర పురుగుపై కర్షకు మిత్ర వీరాంజనేయులు గారు బ్రహ్మయ్య గారి ద్వారా వరుస కథనాలతో రైతులకు సమాచారం తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు, 🙏🙏

  • @banothdhansingh8854
    @banothdhansingh8854 Рік тому +5

    బ్రహ్మయ్య గారు నమస్కారం సార్ జీవ సిలింద్ర నాసిని పిల్ గురించి చెప్పడం జరిగింది చాలా అద్భుతం గా వివరించారు ఓకే నెక్స్ట్ పాయింట్ జీవన ఎరువులు పిల్ గురించి అంటే నత్రజని పొటాషియం ఫాస్ఫరస్ ఇంకా ఉన్నాయి సార్ కానీగుర్తు లేవు జీవన ఎరువులు ఎలా వాడాలి మొక్కలకు ఎలా అందించాలి మరొక వీడియోలో చూపిస్తారని కర్షక మిత్ర ఛానల్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను సర్

  • @venkateshganesh1306
    @venkateshganesh1306 Рік тому +1

    Good information
    Bharath is Great

  • @mallikarjuna1539
    @mallikarjuna1539 Рік тому +1

    Sir twaraga next next video appold cheyandi sir
    Chesuke wait chesta unannau
    I. Am from karnataka ballari
    Mi video chuste manchi knowledge vastundi naku
    Basically iam young farmer

  • @dayakarvarma1033
    @dayakarvarma1033 Рік тому

    I have been searching for this pill from last 6 months

  • @veerababu2139
    @veerababu2139 Рік тому +4

    Worrest anukunta rythulu nalli gurinchi am cheyalo ardham kaka company s ki vandhala kotlu thagalapeduthunte miru idhi workout iyidhi ani ante mundhu mi adress cheppandi mem vachi product thisukontam na lanti rythulu yentho mandhi e year kakapothe next year pandidhi le anukoni appulu chesi am cheyalo theliyaka sathamatham avvuthunnaro please 🥺🥺🥺 help cheyandi formers ki jai kisan

  • @reddibasha8910
    @reddibasha8910 Рік тому

    Very use full information thanku karshaka Mitra team also brahmayya sir

  • @yedukondaluavula8242
    @yedukondaluavula8242 Рік тому +1

    బ్రహ్మయ్య గారి అడ్రస్ పెట్టరా

  • @abdulbrothers3272
    @abdulbrothers3272 Рік тому +2

    Sir eppudu spary cheyyocha already tectional s use chestunnamu ee pils maku kavalante ala sir please reply

  • @savefarmers3419
    @savefarmers3419 Рік тому +6

    Pills dorike address pettandi

  • @rayalmanju5652
    @rayalmanju5652 Рік тому +1

    చెప్పేది అయితే బాగుంది కానీ రైతులకు no ఇచ్చి అడ్రెస్ చెప్తే బాగుంటుంది sir

  • @narasimharao4843
    @narasimharao4843 Рік тому +1

    Sir
    Pertilizer shops lu pil
    Miru thayaru chesina pil
    How can you identify sir
    Which is better
    Zeevana యరువు
    Zee selindralu
    Anty emity

  • @yashvantnyashuraj4094
    @yashvantnyashuraj4094 Рік тому

    Good massage sir

  • @SathishNaidu9666
    @SathishNaidu9666 Рік тому +3

    Ee pils spray chesa ka malli chemical spray చేయొచ్చా లేక pills ne continue చేయాలి చెప్పండి plz reply

    • @murali98760
      @murali98760 Рік тому

      Chemical spray cheste bacteria chanipotundi brother

    • @SathishNaidu9666
      @SathishNaidu9666 Рік тому

      @@murali98760 అయితే ఇవే continue cheyala ha bro

    • @murali98760
      @murali98760 Рік тому

      @@SathishNaidu9666 brother e bacteria use chesina tharuvatha,chemical spary cheste chanipotai,so use only this bacteria

  • @c.nagaraju9262
    @c.nagaraju9262 Рік тому +2

    పిల్స్ ఎక్కడ దొరుకుతాయో వీడియోలు పెట్టండి సార్

  • @harireddy6211
    @harireddy6211 Рік тому

    Brammayyagari krushi adbutham kani mediums tayari gurinchi openga cheppinapude raitulaku upayogapadutundi kani enko ayanakuda media tayarichesi peddaretuku ammutunnaru meerukuda alagena mediaelatayari elago teliyachestara please cheppandi.

  • @sureshnayak9448
    @sureshnayak9448 Рік тому +1

    Hello Anna mediyam ela tayaru chesaru adi chupinchandi first

  • @murali98760
    @murali98760 Рік тому +3

    Please tell the pill supplier company names

  • @pariyesobu2450
    @pariyesobu2450 Рік тому +3

    Cost yentha bro

  • @narsimhareddyganuthula470
    @narsimhareddyganuthula470 11 місяців тому

    మీ addras చెప్పడి

  • @bellamdevendra2326
    @bellamdevendra2326 Рік тому

    Avaryna spray chesinavaru unte ee pills results gurinchi cheppandi

  • @muddukrishnamood814
    @muddukrishnamood814 Рік тому +3

    Where to buy this pill

  • @NK_Farms
    @NK_Farms Рік тому

    E product media lo ala chasukovalo chpandi

  • @nagarajuthalam9843
    @nagarajuthalam9843 Рік тому

    Yakkada dhorukunthumnaio cheppadii

  • @sudhakararaotadikonda2244
    @sudhakararaotadikonda2244 Рік тому +1

    Ore nee dumpathega ekkadra ameedee?

  • @achanalamadhusudhanachanal3985

    Congrats

  • @cherukumallimallkarjun2103
    @cherukumallimallkarjun2103 Рік тому

    Madhi khammam jillaa madhira taluka yerruplem mandal ramedichrla village me videos chala bagunai sir thank you mari maku ee product kavali sir ela eakada durakutai sir

  • @SRSrayithunestham
    @SRSrayithunestham Рік тому

    Sintific technology sir

  • @gurubrahmamerujolla3681
    @gurubrahmamerujolla3681 Рік тому +3

    Pills yakkada dorukutaia sir

  • @lokeshd5826
    @lokeshd5826 Рік тому +2

    ఆ మందు మాకు కావాలి అంటే ఎలా

  • @vijayvelpula8111
    @vijayvelpula8111 Рік тому

    Ekkada dorukuthundi...ela spray cheyali

  • @harimood44
    @harimood44 Рік тому

    Ethara desalaku pampe badulu mana Desam kosam status petochuga sar

  • @venkatasambasivaraopoluru5211
    @venkatasambasivaraopoluru5211 Рік тому +1

    ఈ మందులు మీ నుండి ఎలా పొందగలము తెలుపండి.

  • @gg.krishnamraju6231
    @gg.krishnamraju6231 Рік тому

    Anna mandhu addraes please

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Рік тому

    కర్షకమిత్ర మరి ఈ పిల్స్ ఎక్కడా దోరుకుతాయి చిరునామా తెల్పండి

  • @sureshgajula2287
    @sureshgajula2287 Рік тому

    Adhi Ela maku cheruthundhi

  • @vinodboda8157
    @vinodboda8157 Рік тому +1

    Market realise cheyara

  • @bhaskararikecherla3180
    @bhaskararikecherla3180 Рік тому +1

    పిల్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి

  • @rrrarmy6953
    @rrrarmy6953 Рік тому +1

    Sir maku daya chesi yela memu delivery chesukovalo cheppandi sir cost, adress teliyacheyandi sir🙏🙏

  • @srinuvasarao9185
    @srinuvasarao9185 Рік тому

    Bio.fell.yakada.dorukutundi

  • @narsaiahallepu8898
    @narsaiahallepu8898 Рік тому

    సరే ఇ మాత్రలు ఎక్కడ దొరుకుతాయి

  • @ssdbiosciences9409
    @ssdbiosciences9409 Рік тому

    Good vedio
    Thanq 👍👌

    • @KarshakaMitra
      @KarshakaMitra  Рік тому

      Thank you

    • @mahendersoniyaa8275
      @mahendersoniyaa8275 Рік тому +1

      Hello mr ఆ మందు ఎక్కుడ దొరుకుతుంది చెప్పలేదు

  • @dilipsiroor9844
    @dilipsiroor9844 Рік тому

    Namaskar

  • @saichandureddy1463
    @saichandureddy1463 9 місяців тому

    Bro nenu last year spray chesanu kani koncham kuda result kuda kanapadaledhu
    Edhi panichasthundi only in organip. H.

  • @sparklecreations6724
    @sparklecreations6724 Рік тому

    Aa pill ekkada dorukuthundhi price entha cheppandi sir

  • @ulleraohanishitha4548
    @ulleraohanishitha4548 Рік тому

    E mandu ekkada dorukuthundhi cheppandi

  • @veerabhadram4799
    @veerabhadram4799 Рік тому

    WARKEM AGRI BIOTECH COMPANY.mumbai based company.products online lallo levvu.dini results yetlunnayo teliyadu,price kuda mention cheyaledu veella official websites lo

  • @c.nagaraju9262
    @c.nagaraju9262 Рік тому

    ఎక్కడ దొరుకుతాయి సార్

  • @gjany5059
    @gjany5059 Рік тому

    Sir ekkada dorukutundi cheppandi

  • @mahendrarao4441
    @mahendrarao4441 Рік тому

    Mamidiputhakoraku yemi wadali sir

  • @ashokdasari9000
    @ashokdasari9000 Рік тому

    Madhagara ekkada dhorukutha sir

  • @kuruvavenkatesh4890
    @kuruvavenkatesh4890 Рік тому +1

    Cost entha

  • @chimmalanagarajunagarajuna3625

    Akkada dorukutundi

  • @sricha4083
    @sricha4083 Рік тому

    where we find theseproducts

  • @nageshbukya6090
    @nageshbukya6090 Рік тому

    Sir akkada dorkuthudhi

  • @vsyoutubechannelvinodkumar5937

    Pil kavalantte ela

  • @madhanvoodi3852
    @madhanvoodi3852 Рік тому

    Hi anna ekkada miru maku kavali mi mandhu koncham chappandi anna

  • @sudheerreddy5640
    @sudheerreddy5640 Рік тому

    Ojuko yantram
    E manthragadu

  • @boyauseni3177
    @boyauseni3177 Рік тому +2

    Where is that pill

  • @banothdhansingh8854
    @banothdhansingh8854 Рік тому +2

    సార్ మీరేం బాధపడకండి ఈ రోజుల్లో మంచి చేస్తే చెడు రిటన్ అంతా స్పీడ్ గా వస్తది బ్రహ్మయ్య గారు నల్ల తామర పురుగు గురించి నివారణ చెప్పారు భూమి యొక్క సారాను గురించి చెప్పారు బాగానే ఉంది కానీ ఒక్క బొబ్బర రోగం గురించి చెప్పలేదు నెక్స్ట్ వీడియోలో చెప్పండి ఇంకో విషయం పిచికారిఎన్ని రోజులకు చేయాలి ఎన్ని రోజులు ఆగాలి ఏం చెప్పలేదు ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటూ శ్రేయోభిలాషి ధన్సింగ్ నాయక్

    • @KarshakaMitra
      @KarshakaMitra  Рік тому

      తప్పుకుండా మరో స్టోరీలో చెప్పే ప్రయత్నం చేస్తామండి

    • @banothdhansingh8854
      @banothdhansingh8854 Рік тому

      ❤️❤️❤️❤️❤️❤️🙏

    • @boyauseni3177
      @boyauseni3177 Рік тому

      @@KarshakaMitra mundhu aa pill ekkada dhorukuthundhi cheppandi..ledhaa nmbr ivvandi

    • @boyauseni3177
      @boyauseni3177 Рік тому

      @@KarshakaMitra reply where is that pill

  • @Jco761
    @Jco761 Рік тому

    Jeedi panta ki sambandinchina videos petandi...

  • @saddamhussaingundupapala9215

    Hello Anna April lo Kadu Bro
    Last Year
    NOVEMBER Monthlo Vachhendee Bro

  • @dandugouse7330
    @dandugouse7330 Рік тому

    👏

  • @yadavraju6114
    @yadavraju6114 Рік тому +1

    ఏప్రిల్ నెలలో నల్ల తామర రాదు
    నవంబర్ డిశంబర్ లో నే నల్ల తామర

  • @pulkantisheker4893
    @pulkantisheker4893 Рік тому

    Anna 4th video appudu vasthundhi

  • @banothdhanumantharaodhanu7796

    Namasthe sir madhi julurupadu aekkada dhorukuthundhi address chepandi please

  • @shivalingamyadav3478
    @shivalingamyadav3478 Рік тому +1

    అరే ఒక్క ఫోన్ లిఫ్ట్ చయ్యరు కదరా

  • @pathurishekar4710
    @pathurishekar4710 Рік тому +1

    Cost anta

  • @aakandabharath6502
    @aakandabharath6502 Рік тому

    where we can buy this pills
    can you pls provide links of websites to buy this pills

  • @upendharyadav3335
    @upendharyadav3335 Рік тому

    Akad udhi ana edhii

  • @banothramesh734
    @banothramesh734 Рік тому

    అన్న మీ అడ్రస్ ఎక్కడ

  • @rrrarmy6953
    @rrrarmy6953 Рік тому

    Ee bio pill nu technical pesticides tho kalipi spray chesukovaccha sir

  • @ramahanjinaya
    @ramahanjinaya Рік тому

    Hi

  • @krishnakanthoruganti443
    @krishnakanthoruganti443 Рік тому

    Price antha sir

  • @arunnayakanti7690
    @arunnayakanti7690 Рік тому +1

    Ee pill maku kavalante yevarini sampradinchali number pettandi

  • @chakalilaxmanna4971
    @chakalilaxmanna4971 Рік тому

    Maku kavali A kada dhorukuthudni

  • @malothvinod648
    @malothvinod648 Рік тому

    Gemini virus Mandhu unadha Me daggara vunda

  • @krishnamurthysunke5470
    @krishnamurthysunke5470 Рік тому

    పాపులర్ అవ్వడానికేనా సార్

  • @vrupakshivirupakshi3027
    @vrupakshivirupakshi3027 Рік тому

    Pills yakkada dorukutaia sri

  • @Balakrisnabalakrisna-cl2ot
    @Balakrisnabalakrisna-cl2ot Рік тому

    ఇది ఎక్కడ దోరుకుది సాగర్ చేపండి కోంచం

  • @venkykottapalli1413
    @venkykottapalli1413 Рік тому

    తన అడ్రస్

  • @mullaameer7832
    @mullaameer7832 Рік тому

    Sir yakkada sir

  • @emmanuyeluagricultur7392
    @emmanuyeluagricultur7392 Рік тому

    పార్ట్ 3 అని పెట్టండి సర్

  • @sekharsingavaram8649
    @sekharsingavaram8649 Рік тому

    Anna maku a pil kavali

  • @saidasari3304
    @saidasari3304 Рік тому

    Naku 5 acers ki kavali... How to contact

  • @leecreations9133
    @leecreations9133 Рік тому

    Maadhi gadwal district anna maa dhaggara black thrips thivratha ekkuva ga vundhi maaku export cheyyandi

  • @kasinarayana9146
    @kasinarayana9146 Рік тому

    Anta mosam call cheste sariga anser kuda undatam ledu.

  • @yuddulabalaeswarareddy4059
    @yuddulabalaeswarareddy4059 Рік тому

    Ekada bro

  • @naganaganjaneyulu6993
    @naganaganjaneyulu6993 Рік тому

    Address evandi sir

  • @MANI-BTP
    @MANI-BTP Рік тому

    పు రు గు మ 0 దు లే నా , తె గుళ్ళు కు కూడా ఉన్నా యా

  • @ravigummadavelli7447
    @ravigummadavelli7447 Рік тому

    Akkada

  • @ragidiatchaiah598
    @ragidiatchaiah598 Рік тому

    Vunadichepandisar

  • @vsyoutubechannelvinodkumar5937

    Where can you find it sir?

  • @sudheerdhudi666
    @sudheerdhudi666 Рік тому

    ప్రజల్ని తప్పుదోవ పట్టియకండి అది ఎక్కడ దొరుకుతుందో చెప్పండి కనీసం అడ్రస్ పెట్టండి ఇంత చెప్తున్నారు అది ఎక్కడ దొరుకుతదో చెప్పట్లేదు