మహాభారత యుద్ధంలో వాడిన 25 శక్తివంతమైన అస్త్రాలు | Powerful Weapons Used In Mahabaratham | BIG TV

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Watch►మహాభారత యుద్ధంలో వాడిన 25 శక్తివంతమైన అస్త్రాలు | Powerful Weapons Used In Mahabaratham | BIG TV
    #mahabaratam #unknownfacts #mythologystory #weaponhistory #mythology #mythologystories #facts #unkownfactsaboutmahabaratham #bigtvdevotional #bigtvfacts #telugufacts #hindumythology
    Welcome to Big TV Devotional, Many individuals in the Telugu-speaking community start their day by checking "Monthly Rasi Phalalu," which offers daily horoscope predictions tailored to their zodiac sign. As they look ahead Rasi Phalalu, they seek insights into what the future holds. Dharmasandehalu, Alongside horoscopes, Vastu tips for money and home play a crucial role in their daily lives. They follow Vastu Shanti Rangoli and adhere to Vastu days and dates for auspicious beginnings. Even details like candle wallpaper Vastu and Vastu images are carefully considered when arranging their living spaces, as Vastu Shastra principles are followed diligently, especially in flat constructions, to ensure harmony and positive energy flow.
    Connect With Us:
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉Facebook: / bigtvbhaktitelugu
    Subscribe to Big TV Devotional for your dose of authentic Bhakti content. Hit the bell icon to never miss an update.
    #astrology #dharmasandehalu #spiritual #telugubhaktisongs

КОМЕНТАРІ • 12

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 13 годин тому +1

    అన్ని అస్త్రాలు వున్న వాళ్ళు చచ్చారు ఆయుధాలు వున్నా వాడకున్న, తెలివి మంచి మాటలు శాంతి కోసం పని చేసిన వాళ్ళు గొప్ప వారు అయ్యారు అప్పుడు ఇప్పుడు

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 Місяць тому +7

    నా అనుమానం అప్పటి తరం వారికి గ్రహాంతర వాసులతో సంబంధాలు బాగా ఉండేవి అని నా అభిప్రాయం...

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 13 годин тому +1

    ఆయుధం వాడే వాడి విజ్ఞత సమ్య సూర్పితే బట్టి విజయం వుంటాది తెలివి మించిన ఆయుధం ఎప్పుడు ఉండదు

  • @naginaidu9659
    @naginaidu9659 Місяць тому +3

    నా అభిప్రాయం ప్రకారం మహాభారతం జరగడానికి రెండు కారణాలు ఒకటి ఆధర్మం వైపు ఎవరు ఉన్నా శిక్ష తప్పదు రెండు ఆ యుగం అంతటితో అంతమై కలియుగం మొదలవుతుందన అలాంటి ఆస్త్రాలు చాలా ప్రమాదకరమని ఆ యుగంలో ఉన్న ఆస్త్రాలు యోధులను ఆ యుగం తో పాటు కాలగర్భంలో కలిసి పోవాలని కొత్త యుగం ప్రారంభం కావాలి అన్ని

  • @monarkgamingtelugu5270
    @monarkgamingtelugu5270 Місяць тому +2

    Sir first pasupatastram
    Second narayanastram
    Third vishnavastram
    Fourth bramhandastram
    Fifth bramhashrishastram
    Sixth bramhastram

  • @AvinashReddyReddy-m5h
    @AvinashReddyReddy-m5h Місяць тому +4

    కర్ణుడు మీద అంజలీ అస్త్రాన్ని అర్జునుడు ప్రయోగిస్తాడు

  • @praveen.m6970
    @praveen.m6970 20 днів тому

    Sudarshana chakram❤❤❤❤

  • @ramakrishnayamalapalli3950
    @ramakrishnayamalapalli3950 Місяць тому +1

    పాశుపత అస్త్ర ప్రయోగం మాంధాత మహారాజుకు కూడా తెలుసు.
    పదిహేడవ రోజు యుద్ధంలో కర్ణుడు భార్గవ అస్త్రాన్ని అర్జునిని పై ప్రయోగించాడు.
    ప్రజ్ఞా అస్త్రాన్ని ద్రోణాచార్యుడు ప్రయోగించారు.
    మహాభారత యుద్ధంలో అర్జునుడు త్వష్ట అస్త్రం మరియు మహాస్త్రం అనే దివ్యాస్త్రాలను నారాయణ గోపాల సైన్యం పై ప్రయోగించారు.

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 Місяць тому

    యుయుత్సుడు పాండవ పక్షాన యుద్దం చే.సాడు

  • @AvinashReddyReddy-m5h
    @AvinashReddyReddy-m5h Місяць тому +3

    పాశుపత అస్త్రం నీ కర్ణుడి మీద కాదు సైంధవుడు మీద అర్జునుడు ప్రయోగిస్తాడు

    • @sidhushorts6988
      @sidhushorts6988 24 дні тому

      Asalku pashupastrani evaru prayoginchaledhu original mahabharatam lo

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 Місяць тому

    యుయుత్సుడు పాండవ పక్షాన యుద్దం చే.సాడు