How Dr. Ravi Hospital was Built | Good Profession | Knowledge Gain | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • How Dr. Ravi Hospital was Built | Good Profession | Knowledge Gain | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #Construction #DrRaviHospital #KnowledgeGain #DrRavikanthKongara

КОМЕНТАРІ • 597

  • @rajukp2826
    @rajukp2826 2 роки тому +303

    ❤️👍👌అన్నగారు అసలు మీరు నిజంగా చాలా గ్రేట్ సొంత హాస్పటల్ పెద్ద డాక్టర్ అవ్వడం చాలా గ్రేట్ యూట్యూబ్ లో మాకు ఒక పెద్ద డాక్టరు గొప్ప డాక్టర్ దొరకటం చాలా అదృష్టం సలహాలు సమస్యలను తీర్చడానికి

    • @sameenasana1605
      @sameenasana1605 2 роки тому +3

      Yes 🥰

    • @ramak6521
      @ramak6521 2 роки тому +3

      Yessssss👌👌👌

    • @venkateswararaopadagala9057
      @venkateswararaopadagala9057 2 роки тому +2

      @@sameenasana1605 డాక్టరుగారూ మీరుఎలాచేప్పిన అందరికి ఉపయోగపడే విధంగా చేపు తారు .అందుకే అందరికి నచ్చుతాయి. మీరు మాకోసం ఏవస్సువారు ఎంత బరువు ఉండాలనే విషయం గురించి చేప్పండి . ⚘

    • @satyanarayanamurthykavalip9674
      @satyanarayanamurthykavalip9674 2 роки тому

      ⁰11¹1

    • @platinumgamer1193
      @platinumgamer1193 Рік тому

      @@ramak6521 hi sir

  • @teppalaramana2255
    @teppalaramana2255 2 роки тому +271

    మీ వీడియోలు చూస్తుంటే ఫ్రెండ్ తోటి కూర్చొని మాట్లాడుతున్నట్లు ఉంది, మీరు అందరి తోటి చక్కగా కలిసిపోతారు, 👍

  • @goriparthilavanya1397
    @goriparthilavanya1397 2 роки тому +38

    ఇప్పుడు మా పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా డాక్టర్ గారు... మాకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఏ హాస్పిటల్ కి వెళ్లాలి అనే ఆలోచన లేదు... దానికి సంబంధించిన వీడియో మీరు పెట్టారా.. లేదా అని వెతికేంతగా.. మారిపోయాము.. ధన్యవాదాలు 🙏🙏🙏

  • @ammuluchilukoti2906
    @ammuluchilukoti2906 2 роки тому +80

    డాక్టర్ గారు అండి పేషెంట్లు కాదండి మీ ఫ్రెండ్స్ మేమందరం కూడా ఉన్నాం మీ సలహాలు సూచనలు మాకు ఎంతో ఉపయోగపడతాయి మాకు ఒక మంచి డాక్టర్ మంచి ఫ్రెండ్ మంచి శ్రేయోభిలాషి

  • @venkateswaraprasad6449
    @venkateswaraprasad6449 2 роки тому +86

    Sir.. మీ శ్రమ, ఎదుగుదల చూస్తుంటే చాలా హ్యపీగా వుంది👍..keep it up the same spirit sir..thank you

  • @shruti1620
    @shruti1620 2 роки тому +61

    Good evening d.r garu. మొత్తానికి మా డా.గారు ఒక సొంత hospital కి owner అయ్యారన్నమాట , congratulations D.garu

    • @ramdevis6072
      @ramdevis6072 2 роки тому

      Dr garu meeru chala baga cheptunnaru andi

  • @cashok3997
    @cashok3997 Рік тому +3

    బిలడర్ కాంటాక్టర్ కుడా తర్వత ఇంజినీర్ కూడా ఇంటి కట్టడం గురించి ఇంత వివరించి చెవ్వరు. చాలా మంచిగా వివరించారు.. సర్ చాలా వందనం అంతే

  • @ysgaming9932
    @ysgaming9932 2 роки тому +65

    డాక్టర్ గారికి 🙏 మీరు చాలా జీనియస్ ప్రతిదీ ఇట్టే గ్రాస్ప్ చేసే పవర్ మీలో ఉంది.
    మీరు జీవితంలో ఏదైనా సాధించే పట్టుదల మీలో ఉంది .

  • @ramamohan2253
    @ramamohan2253 2 роки тому +9

    మీరూ నవ్వుతూ చెప్తుంటే బాధలు కూడా మర్చిపోతాం

  • @pavansrinivassingh4310
    @pavansrinivassingh4310 2 роки тому +38

    మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ వుండాలి bro

  • @kanurisujatha1735
    @kanurisujatha1735 2 роки тому +1

    హాయ్ అండి రవి కాదు నమస్కారం అండి గుడ్ ఈవెనింగ్ అండి నేను మీ వీడియోలు చూశాను నిజంగా చాలా గ్రేట్ మీరు ఎందుకంటే పెద్ద డాక్టర్ గారు మీరు పెద్ద మనసున్న డాక్టర్ గారు మీరు మీలాగా సలహాలు ఇచ్చేది ఎంతమంది చెప్పండి ఆరోగ్యం గురించి మీ పెద్ద మనసుకి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు మీరు ఆరోగ్య గురించి మంచి మనసున్న దేవుడు మీరు మీ పాదాలకు నమస్కారాలు చేసుకోవాలి నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీ వీడియోని శ్రద్ధగా వింటాను నేను చూస్తాను అందరికీ ఆరోగ్యపరంగా అలాగే ఒక మనిషి జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు మీకు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ భగవంతుడు ఇంకా మీకు గొప్ప శక్తిని ఇవ్వాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు డాక్టర్ గారు మీకు మన విజయవాడలో మీరు ఉండటం మాకు చాలా సంతోషం 🙏🙏💐💐

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 2 роки тому +8

    నమస్తే డాక్టర్ గారు family members లాగా అనిపిస్తుంది మిమ్మల్ని చూసి మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది సార్

  • @sridevitaadi9589
    @sridevitaadi9589 2 роки тому +32

    అందరికీ ఉపయోగపడేలా మంచి హాస్పిటల్ కట్టించినందుకు శుభాకాంక్షలు రవిబాబాబు 💐👏🤝

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 2 роки тому +3

    మీరు మాట్లాడుతుంటే...brother కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉన్నట్లు ఉంటుంది ....dr sr..ur d best motivationl....awareness...nd...humaanitarion....mind set unna వ్యక్తీ....పేరెంట్స్ r very lucky....alage continue అవండి....అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి....అదే మీకు సర్వ శుభాలు కలుగుతాయని..బ్లెస్సింగ్స్...

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 2 роки тому +19

    సార్ మీది చాలా గొప్ప మనసు 🙏🙏🙏

    • @mariyadasut5759
      @mariyadasut5759 Рік тому

      సార్ మీది చాలా గొప్పమానసు మీ సలహా లు మకు ఎపుడు వుండాలి

  • @lakshminagubandi5321
    @lakshminagubandi5321 2 роки тому +8

    మీరు ఏది చెప్పినా వినాలనిపిస్తుంది అంత క్లారిటీ గా చెప్తారు

  • @kirannamburi6788
    @kirannamburi6788 2 роки тому +23

    మీ వీడియోస్ అన్నీ సూపర్ సార్, మీకు ధన్యవాదములు

  • @lpsudha212
    @lpsudha212 2 роки тому +9

    మీరు చెప్పింది చాలా బావుంది. అయితే మధ్యలో సమాధిరాయి గురించి చెప్తూ ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చచ్చాడో అన్నారు. ఆ పదం బాలేదు అండి. డాక్టర్ అలా అనకూడదు కదండీ.
    అలాగే 'అందగించదు' అనే పదం కొత్తగా ఉంది.ఎప్పుడూ వినలేదు. కానీ ఆ పదప్రయోగం బావుంది. 👌

    • @kannayaenterainingworld4777
      @kannayaenterainingworld4777 2 роки тому

      Sir chala baaga chepparu.meeru Anni matters bagga cheptaru.pillala vishayalu chala baaga chepparu.

  • @shaikayesha699
    @shaikayesha699 Рік тому +10

    We are lucky to have you in Vijayawada sir.every City, Village nd country needs a doctor like u sir

  • @srilaxmi-yt
    @srilaxmi-yt 2 роки тому +5

    అందగించదు ....భలేగా వుంది word 👍👍

  • @udayajanmanchi8927
    @udayajanmanchi8927 2 роки тому +2

    Meeru oka pedda hospital owner ani telsukuni shock ayyanu mee opika, mee smile. Pothe prathi organ gurinchi chebuthunnaru hats off you doctor frnd

  • @ramakrishnakengam623
    @ramakrishnakengam623 2 роки тому +3

    నమస్తే సార్ మీరన్నది చాలా కరెక్ట్ బిల్డింగ్ కట్టించినాక అపారమైన అనుభవం వస్తుంది కట్టిచ్చే సమయంలో చాలా కష్టంగా ఉంటుంది

  • @potluriyesuprasad6848
    @potluriyesuprasad6848 2 роки тому

    నమస్తే డాక్టరుగారు! మా సొంత మనిషిలా, మాలో కలిసిపోయి మాకు ఆరోగ్యపరంగా కాకుండా అన్ని విషయల్లోనూ చాలా లోతుగా చెప్తున్నారు. కృతజ్ఞతలతో...ఏసుప్రసాద్.పొట్లూరి

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Рік тому +2

    Fantastic ! మీలో నేర్చుకునే తత్వం ఉంది. మీ curiosity చాలా గొప్పది. అందులో మీరు నేర్చుకున్నది నలుగురికి చెప్పాలనే తపన చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మీలో ఒక టీచర్ ఉన్నారు. ధన్యవాదాలు. God bless you.

  • @ineeshamungara9126
    @ineeshamungara9126 2 роки тому +25

    మీరు ఏ వృత్తి లో అయినా విజయం సాధిస్తారు Sir

  • @vasasambasivarao5575
    @vasasambasivarao5575 2 роки тому +15

    I am surprised to hear from you as casual as a common man. Hats off. I admire you sir. God bless you. Get going.

  • @nemmalasanjay6780
    @nemmalasanjay6780 2 роки тому +2

    సార్ శుభోదయం సార్ మేరుచెప్పేది ప్రతి విషయం అర్థం అయ్యేలా చెప్తారు సార్ థాంక్యు వెరీ మచ్ సార్ థాంక్యూ

  • @skjilani1988
    @skjilani1988 2 роки тому +4

    Hospital వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది.
    మైంటనన్స్ చాలా బాగా ఉంది.
    మీ హాస్పిటల్ టీమ్ కూడా.
    కార్ పార్కింగ్ సౌకర్యం నాకు చాలా బాగా నచ్చింది Sir
    Thank you for thinking about us.

  • @sujjibujji9037
    @sujjibujji9037 2 роки тому +1

    Super sir ,మీరు దొరకడం మా అదృష్టం సర్ మీరు ప్రతి విషయం గురించి మాకు చెపుతుంటే నేను చాలా నేర్చుకుంటున్నాను.House construction గురించి ఏ మెటీరియల్స్ వాడాలి అనేది కూడా వీడియో చెయ్యండి మేము ఇల్లు కట్టుకునేటప్పుడు మాకు ఒక idea అనేది ఉండి ఇల్లు త్వరగా పూర్తి చేసుకుంటాము plz sir

  • @ajsphysicsforixtoxiineetan8769
    @ajsphysicsforixtoxiineetan8769 2 роки тому +14

    Aa a lecturer I can assess students After watching your first video I feet that u have excellent teaching skills. The way how u explained in ur video's are really good. Become a professor in a medical college. After constructing my house I too feel that " why can't I become a builder".
    Not suitable to us we are born to educate people through videos or classes .
    I wish you must be a good professor in medical college

  • @muraliduddukuri6132
    @muraliduddukuri6132 2 роки тому +1

    నమస్కారము సర్ !మీరు .... మీ వృతి పరమైన అంశాలne కాకుండా వేరే వి ఒక్కో అంశం మనిషి జీవిత లో ado ఒక samayam loఅవసరం పడేvi కూడా sprujistu....చాలా చాలా చక్కగా వివరిస్తున్నారు సర్...!

  • @ramamohan2253
    @ramamohan2253 2 роки тому

    నమస్కారం సర్, మీ వీడియో లు చూస్తుంటే ఒక ఫ్రెండ్ సలహా ఇస్తున్నట్టు ఉంటది

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 2 роки тому +22

    Thank you sir for sharing your experience in construction of building

  • @VJsFoodstories
    @VJsFoodstories 2 роки тому +6

    Me memory power is great 👍 Ravi garu. And neechukovalane tapana meku vundi kabatti explore more and keep growing.

  • @satyavani7607
    @satyavani7607 Рік тому

    డాక్టర్ గారు మీ వీడియోలు చాలా చాలా ఉపయోగకరం మీరు వివరం గా చెప్పటం కూడా చాలా బాగుంది.. ఒక డాక్టర్ ఇంత లా ఇన్ని విషయాలు చెప్తారా అని ఆశ్చర్యం అనిపించింది 🙏🏻🙏🏻

  • @hariprasad-uo2jx
    @hariprasad-uo2jx 2 роки тому +12

    Congratulations Sir for own Hospital 🏥

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 2 роки тому +5

    Doctor Sir, మీరు నిజమైన విషయాలను నిర్బయంగా,నిక్కచ్చిగా,ఎంతో అవగాహనతో అద్బుతంగా మాకు మీయెుక్క అనుబావాలను మా అందరితో పంచుకొన్నందుకు మీకు ధన్యవాదములు సార్,మీరు Alrounder Sir,

  • @mnandini1749
    @mnandini1749 2 роки тому +5

    Ur not only doctor but also a frnd who always encourages and suggest with ur talk ...every proffesion is fantastic..tqu for ur inspiring words 🙌

  • @arunaamruthaluri6808
    @arunaamruthaluri6808 2 роки тому

    Mi matalu baga baga nachindi vintunte enka vinalani anipisthundi einka abivrudi avalani korukutu God bless you 🙌 ♥️

  • @p.thriveniranjitkumar6101
    @p.thriveniranjitkumar6101 2 роки тому +4

    Friendly Doctor sharing all his knowledge about anything.Thank u so much sir to be a part of in our lives.

  • @padmavathikollapudi3874
    @padmavathikollapudi3874 2 роки тому +3

    Dr garu simple and great 👍

  • @nagalakshmigummadi4028
    @nagalakshmigummadi4028 2 роки тому

    Anni vishayalu chala baaga cheptaaru.nenu asalu evariki comments pettanu.twaraga evaru cheppina convince avvanu .alantidi meeru edi cheppina genuine ga anipistundi.

  • @somutagaram5879
    @somutagaram5879 Рік тому

    Doctor గారు meru Genius sir. Great words sir. నమస్తే.

  • @yenikipatisivakrishna8880
    @yenikipatisivakrishna8880 2 роки тому +16

    CONGRATULATIONS SIR HAVE A OWNER OF YOUR OWN HOSPITAL 💐💐💐

  • @AnilKumar-yq1ql
    @AnilKumar-yq1ql Рік тому

    Meru chala great doctor garu me cpech roju vinakunda undalemu very very good doctor 👍👍👍👍👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @kalpanakaniti958
    @kalpanakaniti958 2 роки тому

    Intha knowledge oka engineer nunchi tiskodam mi interest towards learning things ki nidarsanam. Ivanni telsukunnaka mikunna talent ki ipdu mire swantham ga house construct cheseskovachu. Asalu mi nunchi nerchukovadanki youth ki chala chala use full vishayalu unnay. Nijanki mi handsomness chusi vedios motham chudatam modalu pettanu. But as a talent admirer roju roju ki inka ekkuva mimmalni admire chesyhunnanu. You r really.

  • @raghavayendluri6092
    @raghavayendluri6092 Рік тому

    Mee videos chala positive energy istayi Dr garu

  • @kanurisujatha1735
    @kanurisujatha1735 2 роки тому

    హాయ్ అండి రవి కాంత్ గారు నమస్కారం ఒకసారి టైపింగ్ చేసేటప్పుడు ఏమీ అనుకోకండి నేను ఎక్కువగా చదువుకోలేదు ఐదో తరగతి వరకే చదువుకున్నాను కానీ మన తెలుగు మీద చాలా ప్రేమ నాకు సంగీతం మీద ప్రేమ నాకు మీలాంటి మంచి వాళ్ళ సలహాలు చూడటం వినటం అంటే ఇంకా ఇష్టం తప్పకుండా చూస్తూ ఉంటాను ధన్యవాదాలు మీకు 💐💐

  • @nsraju1386
    @nsraju1386 2 роки тому +4

    నా experience లో హాస్పిటల్ construction చాల కష్టం. ప్రతి రూమ్ కి వేరు వేరు specifications ఉంటాయి.

  • @hemamalini3244
    @hemamalini3244 2 роки тому

    మీరు మాట్లాడుతుంటే ఎదురుగా సొంత వాళ్ళు ఉన్నట్లు ఉంటుంది

  • @HaarshiniGraphics
    @HaarshiniGraphics 2 роки тому +3

    To my heart ❤️ you are lovely doctor, i never been visited you, the speech it self shows your kindness about your true heart i am a big fan of you sir God bless you, sure i want to meet you once in my life time

  • @sujithpeddapaka4918
    @sujithpeddapaka4918 2 роки тому +1

    అన్న మీరు క్రింది స్థాయి నుండి వచ్చారు కాబట్టే, ఇలా వున్నారు అనుకుంటున్న ..! You are awesome 👏👏👏❤️❤️❤️🙂

  • @uthanusha3895
    @uthanusha3895 Рік тому

    Sir meru yantho chakaga chala quite ga matladuthunaru me parents memalni chala padhathiga pechinatuvnaru 🥰

  • @Rama.d4386
    @Rama.d4386 2 роки тому

    సర్ నేను ఇటీవల గా ఇల్లు కట్టించాను కాని నేను ఒంటరి ఆడవాళ్ళని చిన్న వాబు నాకు సహాయం చేయమని తెలిసిన వాళ్ళని అడిగాను . నన్ను చూస్తే వెళ్లిపోయేవాళ్ళు అనుకున్నాను కట్టించాను. chalasarlu నీటి pattetappudu kindhapaddanu kali vellu virigayi ayina adugumundhuku vesanu compleate chesanu. ippudu ayithe inka bhaga telusu baga kattinchedanni thanq ravi g

  • @ganirajuvaralakshmi5744
    @ganirajuvaralakshmi5744 2 роки тому +1

    Ravi garu miru mi sonthavishayalu kuda baga cheptharu sir l like u sir

  • @durgakadari9354
    @durgakadari9354 2 роки тому +1

    Enta peda doctor garu aina mato matram ma manishi ma tamudu la ani bale cheputaru miru super cheparu danyavadalu God bless you epudu happy g undandi 🌟💯👍👌🙏

  • @vvnsprakash1970
    @vvnsprakash1970 2 роки тому

    Ye vishayam meedainaa meeru yentho passion tho telusukuni cheptaru.. You are really great.. Idi kudaa oka vidamaina samaaja sevaye...

  • @sarithamutte1974
    @sarithamutte1974 2 роки тому

    Anni vishayala meeda asakthi vunte nerchukovadam chala east ga vuntundi..ante kastam anipincadu..paiga intrest vasthadi..n anni vishayalu nerchukunte manchiga explain cheyyafaligithe manchi
    teacher avvachu..meela..tq Dr.garu meru cheppe vishayalu chakkaga ardhamavuthayi maaku..baga cheptharu..maaku teliyani medical vishayalu telusukuntunnamu..tq..sir

  • @g.devarajugorla4412
    @g.devarajugorla4412 Рік тому

    Meeru chala handsam ga unnaru and me video's follow aithe chalu sir ma problem yento telusukovochu very nice sir and thank you for your efforts

  • @marrydola3831
    @marrydola3831 2 роки тому

    sir nenu chusina doctors lo miru chala manchi vallu sir. miru chala goppaga alochanalu unnavallu sir miru milanti vallu desaniki uppayogapadali mana desani nadipimchagala stanamlo miru undali sir miru aappudu prajaladhariki manchi jaruguthumdhi nenu mimalni CM ga pradhana manthri ga undali antha goppa staiki edhagali
    ani korukuntuna sir aappudu prjalaki manchi jaruguthumdhi ani anipistumdhi oka leadeship qualities unna doctor oka goppa leader ga desani nadipimchali ani korukuntunanu sir

  • @sivapati393
    @sivapati393 Рік тому

    డాక్టర్ గారు మీరు చెప్పింది అక్షరాలు

  • @nutalapatisujata8061
    @nutalapatisujata8061 2 роки тому +1

    మన దృష్టి లో పడిన ప్రతి విషయం తెలుసుకోవాలి అనుకునే జిజ్ఞాస చాలా ముఖ్యం .

  • @dayamanibalusupati6815
    @dayamanibalusupati6815 Рік тому

    Sir namaste sir Meeru prati subject lo expert sir meeku chala chalak knowledge tho texplain chestaru mee Lanti doctor dorakatam maa adrustam sir👌Meeru super sir

  • @ramakarempudi199
    @ramakarempudi199 Рік тому

    Sir meeru great Sir ,adyna చేయగలరు ALL IN వన్ SIR MEERU

  • @PrasannaKumar-jd1iv
    @PrasannaKumar-jd1iv 2 роки тому +4

    Complete POSITIVE MENTAL ATTITUDE, you please continue to the younger generation. So that you can treat the mental sickness in the society. May God bless your Noble work.

  • @bindumadhavi6259
    @bindumadhavi6259 Рік тому

    Excellent.mi lanti person gurinchi telsukodam interesting ga undhi

  • @indira8361
    @indira8361 2 роки тому +1

    Hi sir meelo oka doctor oka builder oka teacher oka Cook ila Anni fields lo alrounder la vunnaru anitiki kante mi lo humanitarian values ekkuva vunayi oka manchi human being sir miru salute sir 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @lathasureshpotluri4454
    @lathasureshpotluri4454 2 роки тому +1

    Chala Great meeru
    Maakosam Time spend chesthunandhuku mee Busy lifelo kuda Thank you Doctor garu

  • @jayammamylaram6072
    @jayammamylaram6072 Рік тому +1

    Meeru e tapic hepina vinalani pinhela vntadi doctor garu adi me talent me sahanam 🙏🏾

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 2 роки тому

    Me intrest ga telusukovaali ani vundatamu prati dantlo realy great Doctor garu

  • @luckyeyes5229
    @luckyeyes5229 2 роки тому +1

    మీరు యాక్టర్ అయ్యుంటే బావుండేది🤗

  • @meeaadabidda6126
    @meeaadabidda6126 2 роки тому +3

    Ayyaboboi, meeru navvakandi,what a 😃, meeru super sir,really 👌 👍 like u very much sir

  • @padmagaruvu5834
    @padmagaruvu5834 2 роки тому

    Chala chala great sir
    Edho kattestarule ani variki
    Cheppeyakunda
    Inny vishayalu thelusu kovadam
    Adhi busy doctor ayi vundi 👏👏👏

  • @Kingsofocean795
    @Kingsofocean795 2 роки тому

    Sir mee navvu matlade vidhanam ki nenu big fan sir meeru one of the favourite my dactor sir mee parents is so lucky sir naku English sariggha radhu sir ardhamayyela chepthunnaru.content vundhi sir.meeru eelage eeppudu happy ga navvuthu vundali sir mee smile kuda nenu fan ni sir

  • @swapnadareddy7319
    @swapnadareddy7319 2 роки тому

    Miru chala baga super ga neet ga matladthunnaru and mi matalu vintunte frnd cheppinatte undhisir💚👏👌

  • @a1acupuncturekakinada872
    @a1acupuncturekakinada872 2 роки тому +1

    సర్ మీ దగ్గర కోన్నిరోజులు పనిచేయాలి అనిపిస్తుంది సర్
    🙏🙏🙏🙏🙏

  • @srinivasmettapalli9744
    @srinivasmettapalli9744 2 роки тому

    డాక్టర్ గారు మీ హాస్పిటల్ కి వచ్చా చూసా చాలా బాగుంది సార్.

  • @004subhash
    @004subhash 2 роки тому +1

    Your telugu is so good and clear ,first doctor in my life like that, u will become a great doctor if u are as simple as your language in your whole treatment including finances

  • @srimanjunadha6123
    @srimanjunadha6123 2 роки тому +1

    Neerchukovaali ani unte edi iena adbutamgaa untundi anipistundi

  • @tt-jh7hk
    @tt-jh7hk 2 роки тому +4

    You became like family member Ravi Garu

  • @navyaranaveni8677
    @navyaranaveni8677 2 роки тому +7

    Me family total ga doctors kada me family gurinchi cheppadi sir

  • @rniranjanreddy2725
    @rniranjanreddy2725 2 роки тому +1

    Dear Doctor, I am fan of you everyday I seen your video's, I learn some things everyday,
    I working on Dr.Reddys Rep

  • @sanadisavithri4886
    @sanadisavithri4886 2 роки тому +1

    సర్... మీరు ఏ టాపిక్ స్టార్ట్ చేసినా ఇన్ఫర్మేటివ్ గా వుంటుంది.. థాంక్యూ సర్..

  • @gantisailaja4121
    @gantisailaja4121 Рік тому

    Asalu doctorgaru miru cheppe prati video very much impressive. Teliyani varu ni sir. Madam ani sambodistu untamu. Kani miru maku ma family member la ayipoyaru. Ma Tammudu anukunta mimmalni. Very nice all videos.

  • @haribabu4200
    @haribabu4200 2 роки тому +1

    Happy Sir

  • @madhurohanam
    @madhurohanam Рік тому

    చాలా బాచెప్పారండి ధన్యవాదాలు సార్🙏

  • @ranik9699
    @ranik9699 2 роки тому +1

    Chaala chakkati information 👍

  • @jammuadinarayana4166
    @jammuadinarayana4166 2 роки тому +1

    Sir.....
    You are Doctor as well as
    All round champion . Great sir a good explanation ....

  • @mdmadarsaheb3700
    @mdmadarsaheb3700 9 місяців тому

    Dr Garu meeru lucky great Good evening u r really great sir

  • @swethasaladi8105
    @swethasaladi8105 2 роки тому

    Meru enta information ni share chestunnaru, oka doctor ila cheyadam anedi super andi.

  • @savihas4708
    @savihas4708 2 роки тому +7

    all your videos are very informative.....👏 i applaud your grip on using telugu words in your presentation, it makes easier for a person to understand way better about medical aspects to a non medical person, keep doing more ... one thing in this video is, we do not divulge a patient's name, diagnosis, and treatment, and that too on social media.

  • @sumansatuluri7041
    @sumansatuluri7041 Рік тому

    సార్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @gadiraju100
    @gadiraju100 2 роки тому +3

    NICE SIR ...YOU GRASP THE ESSENCE ... everywhere there is an art of excellence ...

  • @chlakshmisowjanya2010
    @chlakshmisowjanya2010 2 роки тому +1

    Ur way of smile is beautiful sir . U r good human being 🙏

  • @sureshbolagani9041
    @sureshbolagani9041 24 дні тому

    Congratulations to the owning doctor garu...

  • @Charan_FFzone
    @Charan_FFzone 2 роки тому +1

    Chala great sir meeru🙏🙏🙏🙏

  • @sriramkonduri6826
    @sriramkonduri6826 2 роки тому

    Sir chala nerchukuntunnanu tq

  • @monak9455
    @monak9455 Рік тому

    Va truly blessed to have you as a wonderful N knowledgeable human, meeru family Dr. and close friend la anipistunari sir🙂

  • @shailajakuntla8976
    @shailajakuntla8976 2 роки тому

    Meeru cheppina vishayam 100 shatham correct sir

  • @n.v.brupesh9617
    @n.v.brupesh9617 2 роки тому +1

    Your smile super Super Super sirrrr