Financial situation of AP is reversed.. Jagan is better than Babu || AP PRIDE

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 404

  • @V-e-e-r-u
    @V-e-e-r-u 18 днів тому +342

    అమరావతిలో టిఫన్ 1500rs, మీల్స్ 3200rs తిన్నేసి హెరిటేజ్లో మజ్జిగ తాగి పడుకుంటే మా అమ్మ వచ్చి తన్నింది లెగరా కల అయ్యిపోయింది అని 😢😢

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 18 днів тому +319

    రామ్నాథ్ గారు చంద్రబాబు ఆంధ్ర ప్రజలకు బుద్ధి లేదు మూడు సార్లు చూసిన తర్వాత కూడా చంద్రబాబు కి ఓటు వేసినారు చంద్రబాబు ఎప్పుడు గెలిచిన ఆంధ్ర కి దరిద్రం

    • @bjmlsubbareddy921
      @bjmlsubbareddy921 18 днів тому +3

      ​@@TPN.ChoudaryGoddali potu magic

    • @LavieLavi
      @LavieLavi 18 днів тому

      వెన్నుపోటు మ్యాజిక్ kada😂​@@bjmlsubbareddy921

    • @LavieLavi
      @LavieLavi 18 днів тому

      ​@@bjmlsubbareddy921వెన్నుపోటు magic ani pachapavalaa oppukoru😂

    • @CBI538
      @CBI538 18 днів тому

      ​@@bjmlsubbareddy921నీ ఏడుపు సూపర్ రా 😂😂😂బాబు గాడు చేసిన మంచి ఏమిటో చెప్పరా సోంబేరీ

    • @saisantosh2180
      @saisantosh2180 18 днів тому +4

      Prajalaki budhi unde andukey okkasarekey dincheysaru😂😂😂

  • @TejaRejeti
    @TejaRejeti 18 днів тому +124

    మంచిని నమ్మరండి ఈ ప్రజలు...కుల పిచ్చితో కొట్టుకు చస్తున్నారు.వారిని అలా నాయకులు తయారు చేసేశారు.

    • @naren.k2382
      @naren.k2382 18 днів тому +2

      @@TejaRejeti 😢😢💯

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 18 днів тому +140

    ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావలసింది అదే కదా, రాత్రి పదకొండు గంటల దాకా వుంది లేడీస్ తో సహా ఓట్లు వేశారు కదా బాబు బాగా పీకి ఇస్తాడు అని , కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓట్లు వేసి గెలిపించారు కదా , అనామకులు కూడా ఎంఎల్ఏ లు అయ్యారు అంత మోసం జగన్ మోహన్ రెడ్డి ఏమి చేశాడు అని, జగన్ ఇన్ని ఇంటికి తెచ్చి ఇస్తే తిన్నది అరక్క ఓట్లు వేశారు ఇప్పుడు పీక్కోమనంది, బాబు మందు బాగా సప్లై చేస్తున్నాడు కదా గల్లి గల్లి కు మందు దొరుకుతుంది తాగి తొంగో మనంది బాగుంటుంది .

  • @uppalapatisvprvithal4620
    @uppalapatisvprvithal4620 18 днів тому +119

    చంద్రబాబు ఎప్పుడు గెలిచినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కష్టాలు తప్పవు, రైతుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలు. 😭

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 18 днів тому +103

    రాబడి ప్రభుత్వానికి లేకపోయినా ,కూటమి నాయకులకు ఉందిగా

  • @papatlaprasad
    @papatlaprasad 18 днів тому +94

    ఇవన్నీ మాకు అవసరం లేదు, రోడ్లమీద తిరుగుతూ తోలు తీస్తాం , కుచ్చోబెడతాం.. ఇలాంటి డైలాగ్స్ చెప్పితే చాలు రాష్ట్ర రెవిన్యూ అమాంతం పెరిగిపోతుంది..ఛి.. చీ.. ఏం ఖర్మరా బాబు రాష్ట్రానికి..పేదలు ఉసూరుమంటున్నారు. వాళ్లకి కొనుగోలు శక్తి పెరిగితే జీఎస్టీ పెరుగుతుంది.. వాళ్ళదగ్గర డబ్బులే లేనప్పుడు, వాళ్ళు ఏం కొంటారు.. పిల్లల్ని ఎలా చదివించుకుంటారు... తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది.. ఇక దేవుడే కాపాడాలి..

  • @saim7956
    @saim7956 18 днів тому +180

    ఈ బారం మొత్తం జనల మీద. వెస్తే బాదుడే బాదుడు సక్సెస్ అవుతుంది

    • @RajasekharVJA
      @RajasekharVJA 18 днів тому +1

      పథకాలు మోసం చేయటానికే రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని చంద్రబాబు తన పచ్చ మీడియా తో ప్రచారం చేపిస్తున్నాడు, గమనించండి

  • @ambarishmiryala4855
    @ambarishmiryala4855 18 днів тому +129

    సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యాశ కు పోయి ఉన్నది పోగొట్టుకున్నట్టుకున్నారు ఓట్లు వేసిన వారు అలోచించుకోవాలి నిజాయితీ గా చెసిన జగన్ ఓడించారు తెచ్చిన అప్పులు మొత్తం అమరావతి కీ పెడుతున్నారు అందుకే ఏ పథకాలు ఇవ్వడం లేదు

    • @TejKoneru
      @TejKoneru 18 днів тому +2

      Edho scam chesi gelicharu

  • @sureshdevupalli2560
    @sureshdevupalli2560 18 днів тому +58

    బాబు మోసగాడు వాడిని న్సమ్ముకుంటే నాశనమే అని మరొమారి నేరపించొసారు ఈవీఎం బ్యాచ్
    రిప్ ఈవీఎం బ్యాచ్

  • @prasadg789
    @prasadg789 18 днів тому +61

    ది గ్రేట్ ఎక్స్పీరియన్స్ డ్ విజనరీ ముఖ్యమంత్రి చేతిలో సంకనాకి పోయిన ఆంధ్రప్రదేశ్ 😅😅😅

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd 18 днів тому +94

    పథకాలు ఎగ్గొట్టటానికి ఆడిన అందమైన అబద్దం.

  • @ch.7028
    @ch.7028 18 днів тому +77

    సంపద సృష్టి. అంటే. జనాన్ని. పన్నులుతో. బాధటమే..

  • @akhilahomes3566
    @akhilahomes3566 18 днів тому +41

    కూటమి సంపద బాగా పెరుగుతుంది. కానీ బడ్జెట్ లో మాత్రం సంపద లేదు.
    పేరుకే ఉచిత ఇసుక కానీ ఇసుక మీద సంపద ఎక్కడికెళ్తుందో ప్రజలకి అర్థమవుతుంది.

  • @srinivas9246
    @srinivas9246 18 днів тому +56

    ఐతే మాకేంటి మేము మాత్రం 3200 రూపాయలు పెట్టి భోజనం చేస్తాము 😂😂

  • @arkreddy5060
    @arkreddy5060 18 днів тому +47

    ఈనాడు ఇలా వ్రాసిందంటే దీనివెనక రెండు ఉద్దేశాలు వుండొచ్చు
    1)ప్రభుత్వ ఆదాయం పడిపోయిందికాబట్టి పన్నులు పెంచకతప్పదని
    2)సంక్షేమపథకాలు అమలుచేసే పరిస్థితిలేదని
    ప్రజలకు చెప్పడమన్నమాట

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz 18 днів тому +180

    మీరు ఎన్నైనా చెప్పండి ఏమైనా చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజనరీనె కరెక్ట్ నాయకుడు

    • @gnm4558
      @gnm4558 18 днів тому

      నిజమే ఆయన విజన్ వెనక్కు వెళ్ళడమే తప్ప ముందుకు వెళ్ళదు..ఏదిఏమైనా రాష్ట్రాన్ని నాశనం చేసారు

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 18 днів тому +36

    జగన్ గారు మీటింగ్స్ పేరుతో డబ్బు వృధా చేయలేదు. చాలా సాదా సీదాగా కార్యక్రమాలు నిర్వహించారు.
    స్పెషల్ ఫ్లైట్స్ లో మంది మార్బలం వేసుకుని తిరగ లేదు.
    జగన్ గారిని జాగ్రత్త గా గమనించాను.
    2 years కోవిడ్ ఉంది. ఈ సాకు చూపి పథకాలు ఎగ్గొట్టవచ్చు , క్వరంటైన్ సెంటర్స్ నిర్వహిస్తూనే ఏవి ఆపకుండా ఇచ్చారు.
    లబ్ది పొంది ఓట్లు వేయని వాళ్ళు విశ్వాస ఘతకులు.
    ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకున్నా ఒక్క పథకం ఇవ్వటం లేదు.
    జగన్ గారు నిజమైన పరిపాలనా దక్షుడు. వయస్సు ఉంటే సరిపోదు , పెట్టే మనసు కావాలి అది జగన్ లో హిమాలయాల అంత ఉంది. 🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @shyammkrao9540
    @shyammkrao9540 18 днів тому +77

    మాకు మా cbn బావే కావాలా నెక్స్ట్ కూడా ముఖ్యమంత్రిగా....😅😅😅😅 మేము సంపాదించుకో పోయిన పర్వాలేదు మా సిబిఎన్ బావ ఫ్యామిలీ బాగుంటే మాకు చాలు😂😂😂

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 18 днів тому +3

      నాకు కూడా 😂😂😂

    • @israilregulagadda6164
      @israilregulagadda6164 18 днів тому +5

      అలగయితేనే మా పావలా కి నిద్రపడతది 😂

    • @RajasekharVJA
      @RajasekharVJA 18 днів тому +1

      పథకాలు మోసం చేయటానికే రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని చంద్రబాబు తన పచ్చ మీడియా తో ప్రచారం చేపిస్తున్నాడు, గమనించండి

  • @hruthikroshan3720
    @hruthikroshan3720 18 днів тому +47

    భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు..

    • @NarasimhaRaoKL-wh8zd
      @NarasimhaRaoKL-wh8zd 18 днів тому

      గాఢ నిద్రలో ఉన్నారు నాయనా 2029 లో నిద్ర లేస్తారు

  • @murthy7470
    @murthy7470 18 днів тому +48

    అవును సార్ జగన్ గారు ప్రజలకి మరి వివరించి చెప్పారు బాబు మోసపురి మాటలు నమ్మొద్దు ఒక వేళ గెలిస్తే ప్రజలకి పంగ నామలు తప్ప ఏమి ఇవ్వడు అని కానీ ప్రజలు నమ్మలేదు ఇప్పుడు ఒక్క పథకం కూడ ఇవ్వడం లేదు కదా మన జీడీపీ మొత్తం పడిపోయింది ఓట్లు వేశారు కదా ఇంకా అనుభవించడమే సంపద లేదు కదా అప్పు మాత్రం సీబీన్ బాగ చేస్తున్నాడు అదే బాబు గారి విజినరీ

  • @Oye-cherry12
    @Oye-cherry12 18 днів тому +66

    జై.జగన్..రియల్.హీరో.NEXT. సీఎం

  • @jayalaxmi617
    @jayalaxmi617 18 днів тому +30

    అప్పులలో మనము ఫస్ట్. ఎవరూ కూడా మనతో పోటీపడలేరు. రేపు మంగళవారం 5000/- కోట్లు. అవి వచ్చినాక ఉద్యోగస్తుల, పెన్షనర్ల జీతాలు. అవి చాలు మనకు. ఇప్పటివరకు da, కానీ, రిక్రూట్మెంట్లు గానీ వుండవు.

  • @Venu-v2-3162
    @Venu-v2-3162 18 днів тому +34

    చంద్రబాబు నాయుడి గారి పరిపాలన ను చూసి 2029 లో అత్యధిక మెజారిటి తో గెలిపించ వలసిందిగా కోరుచున్నాము🎉🎉🎉🎉

  • @yelipevijayakumar5535
    @yelipevijayakumar5535 18 днів тому +58

    సంపద సృష్టి

  • @pothulasrinivasareddy9196
    @pothulasrinivasareddy9196 18 днів тому +9

    ఈ నాడు బీద అరుపులు ఎదుకంటే ప్రజలు సూపర్ 6 గురించి అడుగుతారని

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 18 днів тому +16

    జగన్ గారు ఎలక్షన్ ముందే చెప్పారు ప్రజలు వినలేదు. ఇప్పుడు అనుభవించాలి

    • @bhaskartcc7996
      @bhaskartcc7996 18 днів тому

      ua-cam.com/video/Reit3uYWJSE/v-deo.html&lc=Ugw4c6Cmxghc2gjCXAR4AaABAg&si=MxnVT5E5YuuH8nax

  • @chandbasha9535
    @chandbasha9535 18 днів тому +26

    అంత మోసం (అంత అస్సాం ) గోవిందా గోవిందా గోవిందా

  • @howindiansdoit4927
    @howindiansdoit4927 18 днів тому +27

    ఈ లెక్కలతో సహా చెప్పిన ఆంధ్రప్రదేశ్ వెర్రి పుష్పాలు అర్థం కాదు వాళ్లకి బిజినెస్ కన్నా బిల్డప్ ఏ ముఖ్యం ఆ బిల్డప్ చంద్రబాబు నాయుడు గారు బాగా కొడతారు

  • @SRIRAM.77
    @SRIRAM.77 18 днів тому +106

    అంటే శ్రీలంక ఔతుంది అని అప్పుడు అన్నారు మరి ఇప్పుడు ?

    • @jettyvenkaiah299
      @jettyvenkaiah299 18 днів тому +8

      సింగపూర్ అవుతుంది

    • @bollahymavathi8206
      @bollahymavathi8206 18 днів тому +5

      దక్షణాఫ్రికా అవుతుంది

    • @ksp2473
      @ksp2473 18 днів тому +4

      Zimbabwe అవుతుంది

    • @ysj_2112
      @ysj_2112 18 днів тому +5

      Singapore avtundhi bro😂

    • @sreenukondru7732
      @sreenukondru7732 18 днів тому +4

      అమెరికా అవుతుంది 😅😅😅

  • @pothurajudronadula8837
    @pothurajudronadula8837 18 днів тому +7

    పచ్చ పత్రిక రాసిందంటే కరెంట్ బాదుడు తో పాటు మరికొన్ని బాదుళ్లకు మనల్ని రెడీ చేస్తున్నారన్నమాట మనం బాధించు కోడానికి సన్నద్ధం గా ఉండాలి

  • @seshuseshu8136
    @seshuseshu8136 18 днів тому +12

    జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాను ప్రజలకు పంచిపెట్టాడు అది ప్రజల్లో తిరిగి ఆర్థిక సౌలభ్యం లభించింది ఇప్పుడు ఈ చంద్ర తాత చేసిన ప్రతి అప్పును స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడానికి ఎత్తి పెట్టుకోవడానికి సరిపోయింది ఇక ఆర్థిక లోటు కాకపోతే ఏమి తాత చెప్పిన మాట తప్పుడు ఈ ఐదు సంవత్సరాలలో 10 లక్షల కోట్లు అప్పు చేసి పోతాడు

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 18 днів тому +26

    ఆ పత్రికలు వాస్తవాలు రాస్తే బాగుంటుంది..

  • @dharmatutions9012
    @dharmatutions9012 18 днів тому +13

    ఆంధ్ర ప్రజలను ఆకర్షించడానికి అనేక పథకాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు.
    కానీ చదువుకున్నవల్లు చదువు లేనివాళ్ళు ఉద్యోగస్తులు, వ్యాపారులు,అందరూ జగన్ మోహన్ రెడ్డి పేదలకు దోచి పెడుతున్నాడని ఓట్లు వేశారు.
    ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం
    అందరూ అనుభవించాలి

  • @vikramreddy330
    @vikramreddy330 18 днів тому +16

    Ramnath garu meeru super sir very good analysis 👍 👏 ❤😊

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 18 днів тому +4

    ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే,,, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు.... అత్యాశ,,

  • @teamyogendra8358
    @teamyogendra8358 18 днів тому +21

    ఆంధ్రప్రదేశ్ ను శ్రీ లంక అవుతుంది...... శ్రీ లంక అవుతుంది అని .......
    జట్టు గట్టి శ్రీ లంక ను చేస్తున్నారు.......

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 18 днів тому +14

    Yes 💯 Correct 💯, Well Explained Gentleman 💯, Great Analysis 💯 SRI Ram Nath Garu,

  • @sridevikonala1510
    @sridevikonala1510 18 днів тому +8

    సంపద సృష్టి జరుగుతోంది చంద్రబాబు & కో కి ప్రభుత్వం కి కాదు ప్రభుత్వ సంపద (మందు పోర్ట్ లు ప్రైవేటు సంస్థలకు అప్పగించేసి)

  • @muralimarada2110
    @muralimarada2110 18 днів тому +20

    ప్రశ్నించే పావలా స్టార్ ఎక్కడ

  • @SitharamuluTelu
    @SitharamuluTelu 18 днів тому +41

    బాబు మోసం

  • @haranadhareddy6067
    @haranadhareddy6067 18 днів тому +21

    Sir AP people always wants this corrupted and cheating TDP only. They don't mind APs future.

  • @m.r.prasad
    @m.r.prasad 18 днів тому +5

    జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో అల్లు రామలింగయ్య పోలీస్ దెబ్బలకి రోజూ అలవాటు పడి , వాళ్లు రాకపోతే ఈయనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన్నించుకుంటాడు . ప్రస్తుతం ఆంధ్ర ప్రజల పరిస్థితి ఖచ్చితంగా ఇదే . చంద్రబాబు చేత దొబ్బించుకోవడానికి అలవాటు పడి , తిరిగి ఆయన్నే తెచ్చుకున్నారు .

  • @srinuvasaraok3732
    @srinuvasaraok3732 18 днів тому +17

    ఎంత జగన్మోహన్ రెడ్డి వల్ల అయిందని ప్రజలలో నమ్మకం కలిగిస్తారు వచ్చే ఏడాది ఎక్కువ చూపించి ఘనత చెప్పుకుంటారు

  • @anumulakrishnaprasad237
    @anumulakrishnaprasad237 18 днів тому +8

    ఒక అసమర్థుడిని విజనరీ అని ప్రచారం చేసిన మీడియానీ అనాలి.

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 18 днів тому +34

    AP STATE HEADING TOWARDS
    DISASTER

  • @srinathsinghsrinathsingh4664
    @srinathsinghsrinathsingh4664 18 днів тому +4

    రామ్నాథ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బంగారు గుడ్లు పెట్టే బాతుని ఒక్కసారి కోసుకుని తినేశారు

  • @srinfratech3342
    @srinfratech3342 18 днів тому +6

    VERY GREAT VISION

  • @bujjibabu7620
    @bujjibabu7620 18 днів тому +13

    Super explanation sir jai jagan anna

  • @amesh-y3m
    @amesh-y3m 18 днів тому +14

    బ్రో అది ఐదేళ్లు ఏ పథకాలు ఉండవు ఆ దిశగా రాష్ట్రం ఆదాయ వనరుల కోల్పోయింది ఇస్తే వ్యవస్థలను చూపించి వచ్చే ఆదాయాన్ని చూపించి లోన్లు తెచ్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది

  • @veerrajuaddanki5708
    @veerrajuaddanki5708 18 днів тому +14

    జగన్ గారు ముసలి పులి బంగారు కడియం కథ కూడా చెప్పారు అయినా వినలేదు 😅

  • @PSREDDY4601
    @PSREDDY4601 18 днів тому +3

    రాంనాథ్ గారు ఇదే చంబా స్టైల్ సంపద సృష్టి పైగా చంబా పీకే లోకీ ఇచ్చింది కేవలం పెన్షన్స్ మాత్రమే తూ వీళ్ళ బ్రతుకులు చెడ ముడ్డి కిందకు ఏళ్ళు వస్తే సరిపోదు రేవులో తాటి చెట్టుకు వస్తాయ్ చేతకాని దద్దమ్మలు వీళ్లంటేనే జనాలకు పిచ్చి, ఆ పిచ్చి బాగా కుదిరింది

  • @sriramireddy8467
    @sriramireddy8467 18 днів тому +3

    Same situations happened in previous three periods also 😢adi ayyavari VISION AND VANKAYA

  • @chittasubbareddy9537
    @chittasubbareddy9537 18 днів тому +14

    What a visionary? Wah CNB great😂😂😂😂😂

  • @mythby
    @mythby 18 днів тому +13

    Financial failure in all areas ....big shame to alliance rule

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 18 днів тому +5

    చంద్రబాబు కు చదువు రాదు .పవన్ కళ్యాణ్ కు చదువు రాదు సంపద ఎలాసృష్టిస్తారు .

  • @mohammadrafi-iz5zg
    @mohammadrafi-iz5zg 18 днів тому +20

    Jayamu jayamu chandranna jayamu neeku chandranna

  • @dvramakriishna544
    @dvramakriishna544 18 днів тому +1

    మన విజనరీ, అప్పుల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు... షుమారు నెలకు 10 వేల కోట్లు అన్నమాట. అయితే, 2029 నాటికి పూర్తి టార్గెట్ 60x10,000 = 6 లక్షల కోట్ల అప్పు అన్నమాట.😲🫡👏💯😱😰😇🥵

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 18 днів тому +3

    ఒక భోజనానికి 3200 రూ.ల.చొప్పున రెండు రోజుల లో 1,20,00000రూ.లు ఖర్చు పెడితే సంపద సృష్టి ఎక్కడ. ఆంధ్రప్రదేశ్ త్వరలో పాకిస్థాన్ , శ్రీ లంక అవటం ఖాయం.

  • @న్యూస్టీవీ
    @న్యూస్టీవీ 18 днів тому +3

    జగన్ ఇచ్చిన సంక్షేమ పదకాలు లక్షలు లక్షలు డబ్బులు తీసుకొని బాగా గూూ బలిసి బొల్లి బాబు కి ఓట్లు వేశారు ఎక్కేది కెక్కడ టీడీపీ తమ్ముళ్లు దోపిడీ చేస్తుంటే ఇంకా ప్రభుత్వ ఖాజాన ఎక్కడ నిండేది😂

  • @talarieswar1644
    @talarieswar1644 18 днів тому +2

    అయ్య బాబు ఆంధ్రా ప్రజలకి ముందే తెలుసు బాబు గారు పథకాలు ఇవ్వడు అని కానీ కూటమికి ఓటు వేశారు , దీనికి కారణం క్యాస్ట్ మ్యాన లింగ్😮😮😮😅😅

  • @satyanarayanagodavarthi4763
    @satyanarayanagodavarthi4763 18 днів тому +2

    ఆదాయం తగ్గిపోవడం కు తోడు బ్రమరావతి కళ్యాణానికి కట్న కానుకలు కోసం, నెల నెల నెట్టుకు రావడం కోసం సృష్టిస్తున్న సంపద అప్పులు వెరసి ....

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 18 днів тому +2

    జగనన్న పధకాలతో బాగుపడి, మోసపు మాటలు నమ్మి టిడిపి కూటమికి ఓటేసిన వారికి బుద్ధి లేదు!

  • @Sukeshshank
    @Sukeshshank 18 днів тому +8

    షేర్ మార్కెట్ లో పెట్టుకుటానికి AP రాష్ట్ర అప్పులు తెచ్చి దోచుకొను shermarket లో పెట్టుబడి పెడర్తున్నారు

  • @Navera100
    @Navera100 18 днів тому +7

    Good analysis

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 18 днів тому +3

    Jagan anna real hero.

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 18 днів тому +8

    సంపద సృష్టి పోయి కేంద్రాన్ని నుంచి .....

  • @rathnapault7877
    @rathnapault7877 18 днів тому +12

    AP Sarvam nashananiki rojulu dhaggaralone unnatemo.

  • @seshareddy1513
    @seshareddy1513 18 днів тому +1

    Ap govindha govinda

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 18 днів тому +18

    AP STATE IS IN FINANCIAL MESS

  • @NiranjanR-k9t
    @NiranjanR-k9t 18 днів тому +9

    😂😂😂😂😂😂😂, Masthu feel vundi maaa

  • @sigilipellitirupathirao
    @sigilipellitirupathirao 18 днів тому +2

    సంపద సృష్టి లేదు బొక్కలేదు ప్రజలను వంచించడానికి వాడే పచ్చ ముఠా మాటలు సంపద సృష్టి,అనుభవం, విజనరీ,అభివృద్ధి,ఉద్యోగాలు,అపర చాణక్యుడు,పరుగులు పెట్టించడం పరిశ్రమలు అని టీవీల్లో చెబుతారు పేపర్లలో రాస్తారు.వీరికి ఇదేపని.సంపద సృష్టించేవాడు స్కిల్ స్కాంలో ప్రభుత్వ ఖజానా ఎందుకు నొక్కేసి జైలు కెళ్ళి పోయారో చెప్పడు చెప్పరు.

  • @flyingeagle4837
    @flyingeagle4837 18 днів тому +1

    Ramnath garu we like your true analysis 👍 👌

  • @nadellasantoshchowda
    @nadellasantoshchowda 18 днів тому +1

    We have constructed a big city,
    It's not a hitech City,
    but it's publicity.

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 18 днів тому +1

    Ycp jagan garu అప్పు చేసిన ప్రజల కు పెట్టారు ఇప్పుడు ఈ టిడిపి janasena కూటమి వచ్చింది కలెక్షన్స్ కోసం అండ్ ysrcp జగన్ గారు pai ap ప్రజల pai కక్ష రాజకీయాలు చేయడం కోసం ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది Ap public ఖర్మ 😢🇱🇸💯🙏గాడ్ bless you jagananna ysrcp all team aa devudu అన్నీ చూస్తున్నారు లెక్కలు sari చేస్తారు

  • @theunbiased888truth4
    @theunbiased888truth4 18 днів тому +2

    Thammulluuu sampadha srushtisthaam

  • @AmbedkarDukkipati-h5p
    @AmbedkarDukkipati-h5p 18 днів тому +1

    పాత రోజుల్లో సామాన్య ప్రజలకు విషయాలలో సరిఅయిన అవగాహనా ఉండే అవకాశం ఉండేది కాదు... విషయం బోధ పడే సరికి రెండు ఎకరాలు కాస్తా లక్ష కోట్ల సంపాదన అయ్యి కూర్చుంది that is విజనరీ..... ఇప్పుడు అవగాహన వచ్చే సరికి అప్పులు కుప్పలు నెత్తిన మిగిలాయి పాలకుడు ఎవడైనా... కానీ మొదలెట్టింది మాత్రం విజనరీ..

  • @nalamsreemannarayanamurthy7222
    @nalamsreemannarayanamurthy7222 18 днів тому +2

    రాంనాధ్ గారు కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు షుమారు 70,80వేల కోట్ల రూపాయలు అంటూ ఉన్నారు కదా వాటిని వేటికి వాడారు దాని మీద వీడియో చేయండి

  • @chittamurisubramanyam9307
    @chittamurisubramanyam9307 18 днів тому +2

    Jagan tha Hero Sir 🎉🎉🎉🎉🎉🎉

  • @PR-pc9uf
    @PR-pc9uf 17 днів тому +1

    jagan chesina ate barichaleka vesaru votes chandra babu ke...babu ado chestadu ane kadu..padakalu iste votes vaste 11 anduku vastay😂

  • @BallankiChandarsekhar
    @BallankiChandarsekhar 11 днів тому

    Sssssssss. జై. జగన్ ❤❤❤❤

  • @kyparamachandrareddy1934
    @kyparamachandrareddy1934 18 днів тому +3

    CBN is a good CM for AP people especially for kamma people because they love him even though he is the worst leader and unproductive leader.
    Let them enjoy.

  • @mohammadrafi-iz5zg
    @mohammadrafi-iz5zg 18 днів тому +13

    Chesukunnavadiki chesukunnata mahadeva.chethiki chippa that is visionary cbn

  • @chandrasekharreddy9920
    @chandrasekharreddy9920 18 днів тому +1

    Super Sir

  • @Madhu-e5m4g
    @Madhu-e5m4g 18 днів тому +3

    Very smart

  • @y.skishor7347
    @y.skishor7347 18 днів тому +1

    GOVINDA -- GOVINDA 🙆🙆🙆🙆🙆. SUPER SIX GOVINDA 🙆🙆🙆🙆

  • @Girichowdary_123
    @Girichowdary_123 18 днів тому +1

    ఎంత అప్పు ఉంటే ఏంటి ఎంత అప్పు చేస్తుంటే ఏంటి ఒక ప్లేట్ మీల్స్ 3200 కి తింటాం మా కూటమి గవర్నమెంట్ లో

  • @venkataramanareddy2993
    @venkataramanareddy2993 18 днів тому

    Ramanadh garu thank u

  • @gnm4558
    @gnm4558 18 днів тому +2

    జగన్ కు అనుభవం లేకపోయినా..ఎంతో అనుభవం వున్నా వారు కూడా చెయ్యలేని పాలన చేసాడు..ఆదాయం పెంచాడు..అప్పులు తక్కువ..అభివృద్ధి సంక్షేమం బ్యాలన్స్ చేసుకుంటూ మంచి పాలన చేసాడు జగన్.. అటువంటి జగన్ని గ్రద్దల్లా పొడిచి దుష్ప్రచారం తో గద్దెను దింపి ఎపి నీ అంధకారంలో పడేసారు

  • @ArjunRaju-h3z
    @ArjunRaju-h3z 18 днів тому +1

    ఎన్ని రకాలు కబుర్లు చెప్పొచ్చు, చెయ్యడమే కష్టం, కూటమి అట్టర్ ప్లాప్ 😂😂😂

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 18 днів тому +1

    అమాయకపు రాంనాథ్.. సంపద సృష్టి అనగా వాళ్ళ సొంత సంపద సృష్టి.. జనం సంపద కాదు.. అర్ధం చేసుకోవూ.. 🤣🤣🤣

  • @-ob7nw
    @-ob7nw 18 днів тому

    Baga chepparu venkataramana garu

  • @chinnadora5705
    @chinnadora5705 18 днів тому +1

    అప్పుతేస్టేకదా సగం కొట్టేసేది.. వీళ్ళ కు ఎవడబ్బ అప్పు ఇచ్చేది..

  • @sankarreddy2560
    @sankarreddy2560 18 днів тому

    Kindly am supporting all over Telugu line dharam ga unna vallu matram. Respected.

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 18 днів тому

    ఒక పెద్ద మనిషి అందరికి కళ్ళకి కట్టినట్లు చెప్పాడు ...కబోదిని నమ్మొద్దు అని...
    నాలుగు రూకల కోసం కక్కుర్తి పడ్డారు...ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు...
    ఇంకా ముందు వుంది....మీకు నిత్య నరకం...
    ప్రతిదానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి...
    అప్పటిదాకా పసుపుపతి మిమ్మల్ని వదిలిపెట్టడు!
    నిజం చెబితే దేవుడు వదిలిపెట్టడు!!
    యిలాగే వానలు లే!ని వరదలతో...
    జలాలు లే!ని బావులతో...
    పంటలు లే!ని వంటలతో...
    పథకాలు లే!ని పతనాలతో...
    వంచన మాటున నక్కిన తోడేళ్ళ, నక్కల పక్కలో మీ జీవితాలు విస్తరాకులు...
    కు!క్క!లు సైతం చించడానికి భయపడే విస్తరాకులు...

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 18 днів тому +1

    ఈ కూటమి ప్రభుత్వం prajalaku ichchina haameelanu నెరవేర్చకుండా మళ్లీ అప్పులు ఎలా ఇస్తున్నారు ycp jagan garu ప్రజలు 🇱🇸💯🙏కు a/c lo వేశారు మరి e టిడిపి janasena కూటమి యెవరు కు ఇచ్చారు 😜😇

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 18 днів тому +1

    Sir, AP people now realizing that, with false promises cheated

  • @MdThayyab
    @MdThayyab 18 днів тому +4

    Janasenukulu + tdp batch super six hami pachi mosam ani anakandi naku bhayamesthundi

  • @srinivasareddyramala8455
    @srinivasareddyramala8455 18 днів тому

    Be ready to bear more Taxes
    😄😄😄😄😄

  • @srinuergl462
    @srinuergl462 18 днів тому +1

    బాదుడే బాదుడు సూపర్ సిక్స్ గోవిందా గోవిందా