Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
नमस्ते.
Excellent Song. ధన్యవాదాలు. _/\_
Pallaviరారా మాయింటిదాక1 రఘు-వీర సుకుమార మ్రొక్కెదరాAnupallaviరారా దశరథ కుమార నన్నేలు-కోరా 2తాళ లేరా (రారా)Charanams1. 3కోరిన కోర్కె కొనసాగకనేనీరజ నయన నీ దారిని కనివేసరితి కాని సాధు జనావనసారి వెడలి సామి నేడైన (రారా)2. ప్రొద్దున లేచి పుంయము 4తోటిబుద్ధులు జెప్పి బ్రోతువు కానిముద్దు కారు నీ మోమును జూచుచువద్ద నిలిచి వారము పూజించెద (రారా)3. దిక్కు నీవనుచు 5తెలిసి నన్ను బ్రోవగ్రక్కున రావు కరుణను నీచేజిక్కియున్నదెల్ల మరతురాయికశ్రీ త్యాగరాజుని భాగ్యమా (రారా)
Bliss!
RAMA RAMA
Good.
💗💖💓
नमस्ते.
Excellent Song. ధన్యవాదాలు. _/\_
Pallavi
రారా మాయింటిదాక1 రఘు-
వీర సుకుమార మ్రొక్కెదరా
Anupallavi
రారా దశరథ కుమార నన్నేలు-
కోరా 2తాళ లేరా (రారా)
Charanams
1. 3కోరిన కోర్కె కొనసాగకనే
నీరజ నయన నీ దారిని కని
వేసరితి కాని సాధు జనావన
సారి వెడలి సామి నేడైన (రారా)
2. ప్రొద్దున లేచి పుంయము 4తోటి
బుద్ధులు జెప్పి బ్రోతువు కాని
ముద్దు కారు నీ మోమును జూచుచు
వద్ద నిలిచి వారము పూజించెద (రారా)
3. దిక్కు నీవనుచు 5తెలిసి నన్ను బ్రోవ
గ్రక్కున రావు కరుణను నీచే
జిక్కియున్నదెల్ల మరతురాయిక
శ్రీ త్యాగరాజుని భాగ్యమా (రారా)
Bliss!
RAMA RAMA
Good.
💗💖💓