మీసత్యభామ ప్రాక్టికల్ గా చేసి సక్సెస్ అయ్యాకే చెప్తుంది!

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • ఆర్థికసమస్యలకు పరిష్కారాలు మనదగ్గరే ఉంటాయి, పరిహారాల పేరుతో ఇంకాస్త ఉన్నది ఉడకోట్టుకోకూడదు, అందుకే ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 146

  • @Pooja-di2gx
    @Pooja-di2gx 3 дні тому +86

    మేడం.. ఇవన్నీ కాదు కాని.... మొన్ని మధ్య...నేను ఒక విషయం తెలుసుకున్న..... రైతులు అందరూ చాలా మంది పొలం చేయటం మానేసి... వేరే వేరే పనులు కి వెళ్తున్నారు... ఎందుకు అని enquiry చేస్తే... సిటీ లో మీరు మట్టి అంటకుండా... పాలరాతి లొ వుంటే మేము ఎందుకు ఇంత కష్టపడాలి అని అంటున్నారు... మెయిన్ వాళ్ళ కష్టం కంటే దలారులు ఎక్కువ లాభ పడుతున్నారు.. అంటున్నారు.. నాకు ఏమి అనాలో అర్ధం కాల... బియ్యం.. దొరకక అమెరికా లో వుండే మన తెలుగు వాళ్లు ఇబ్బంది పడటం నేను చూశా... ఎంత డబ్బు వున్న... మార్కెట్ లో బియ్యం లేకపోతే....???😢 జై జవాన్...జై కిసాన్

    • @sridevim4444
      @sridevim4444 3 дні тому +7

      ఇది నిజంగా అందరం ఆలోచించాల్సిన విషయమేనండి .
      Government action వల్ల అవుతుంది ఏమో.
      Future లో వ్యవసాయం చేయడానికే ఎవరు ఇష్ట పడరేమో.

    • @Cherry-sr3be
      @Cherry-sr3be 3 дні тому +2

      Maname Ritu Dagar konugolu cheyali Ritu gomatha baguntaru nenukontanu red black rice

    • @suryateja2402
      @suryateja2402 3 дні тому +3

      మన దగ్గర ఎన్ని కోట‌్లున్నా ఆకలి వేస్తే అన్నమే తినాలి,కాబట్టి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు, రైతన్నలు పంట‌లు పండించని నాడు మనమంతా పస్తులు వుండాలి

    • @kuncharamparamma6916
      @kuncharamparamma6916 3 дні тому

      Nitulu kadu farmers daggara beram adoddu

    • @botlalavanya4456
      @botlalavanya4456 3 дні тому

      ​@@kuncharamparamma6916నిజం చెప్పారు అండి. మా నాన్న రైతు కస్టపడి పండించిన పంట బియ్యం.😢 పెట్టుబడి కూడా రాకుండా పొలం ఖర్చులకే అయిపోతున్నాయి. ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తే కడుపునిండా తినగలం 😢

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 3 дні тому +24

    అరేవా అక్క భలే చెప్పారు కొంచెం కష్టమే కాని నేను ఆ చారిస్తా మీకోసం వచ్చిన కలియుగ సత్యభామ అక్క మిమల్ని ఒకోసారి నా కోసం పంపినాడు అనుకుంట నాగోవిందుడు🙏🙂🙂🙂🙂

  • @JhansiFamily
    @JhansiFamily 3 дні тому +11

    ఆర్దిక క్రమశిక్షణ ఉండలి అని చాల బాగా చెప్పారు👍👍

  • @UmaraniBingi-vi9xn
    @UmaraniBingi-vi9xn 2 дні тому

    మీరు చెప్పే భగవద్గీత అంటే నాకు చాలా ఇష్టం

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 3 дні тому +6

    భలే చెప్పారు నేను ఇలాగే చేస్తూఃటాను ❤ ధన్యవాదాలు చెల్లెమ్మ జై శ్రీరామ్

  • @user-ur7sm2qc1u
    @user-ur7sm2qc1u 3 дні тому

    మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీ వీడియో చుస్తే

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 дні тому +10

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 дні тому

      Jai shree ram 🌹🙏 shubhodayam annyy garu e roju ma papa manasa Birthday day bless cheyyandi

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 дні тому +10

    ఇష్టంతో చేస్తే ఇది కష్టం ఏమి కాదు.
    ఇది మంచి రెమిడీ. ఇది గుడ్ ఐడియా 👍🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 дні тому +1

      మీకు శుభోదయం ప్రసాద్ గారూ!

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 дні тому +1

      ​@@prabhakarsastrysastry1445
      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏

  • @natureoftheworld67
    @natureoftheworld67 2 дні тому +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @user-mc6zj5bw3j
    @user-mc6zj5bw3j 3 дні тому +5

    సత్యభామ సోదరికి శుభోదయం 🌹🌹🙏

  • @UmaraniBingi-vi9xn
    @UmaraniBingi-vi9xn 2 дні тому

    మీరు చాలామంది మహిళల్లో చైతన్య దీపాలు వెలిగిస్తారు

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 3 дні тому +4

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @ontelalatha
    @ontelalatha День тому

    Bagachepparu Amma🙏🙏🙏

  • @srinivaspolavarapu3522
    @srinivaspolavarapu3522 3 дні тому

    Super ga cheipparu amma....try to follow this method amma🙏

  • @Shailaja-
    @Shailaja- 3 дні тому +1

    Amma meeru oka adbhutam....❤

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 3 дні тому +2

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @munagantiharinath5419
    @munagantiharinath5419 3 дні тому

    Chalabagachepparu👌👌👌

  • @vijayapurini7765
    @vijayapurini7765 3 дні тому +1

    Thankyou so much Amma🙏👌

  • @Venkateshwara868
    @Venkateshwara868 3 дні тому +2

    నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli6234 3 дні тому

    Chala correct ga chepparu sathya garu🙏🙏🙏

  • @srichandanasuthram
    @srichandanasuthram 3 дні тому

    Hare Rama Hare krishna

  • @janakikandula286
    @janakikandula286 3 дні тому +1

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 3 дні тому +1

    Jai Shree Krishna

  • @shakellisai.s
    @shakellisai.s 3 дні тому +1

    Best video I have ever watched!!!😄
    I was facing the same issue and was very much upset with my situation..
    This video Boosts my energy ...
    Thank you Satyabama Garu 🙏

  • @indirakumari3449
    @indirakumari3449 День тому

    Hare Krishna hare Krishna

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 3 дні тому

    Jai shree Krishna 🙏🙏🙏

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 3 дні тому

    Hare krishna

  • @ramalaxmi765
    @ramalaxmi765 3 дні тому

    Harekrishna

  • @jaya-lakshmi131
    @jaya-lakshmi131 3 дні тому

    అవును అమ్మ బాగా చెప్పారు. 👌👌

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 3 дні тому

    Jai Shree Ram 🙏🙏🙏

  • @Sanvekadance
    @Sanvekadance 3 дні тому +1

    Jai Shree Ram

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o 3 дні тому +4

    అమ్మాయి ఎవరు ఎన్ని చెప్పినా నేను చేసేది నా స్వామి గోవిందునికి ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి నారాయణమూర్తికి పూజ చేసుకుంటాను అమ్మ ఆ పూజ చేయి పూజ చేయి అంటే అలాంటివన్నీ ఏమి చేయను అమ్మ నేను
    జై శ్రీరామ్
    జై శ్రీ కృష్ణ
    నమో నారాయణాయ నమః
    లక్ష్మీ వెంకటేశాయ నమః🙏🙏

  • @kailash1805
    @kailash1805 3 дні тому +1

    🙏🙏🙏

  • @kumarichilla5339
    @kumarichilla5339 3 дні тому

    I will try madam garu 😊😊

  • @laxmigopal3560
    @laxmigopal3560 3 дні тому

    Subhodyam brunda garu🌹

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 дні тому +1

    హరేకృష్ణ 😊❤

  • @Trivikram226
    @Trivikram226 3 дні тому

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z 3 дні тому

    Tqu so much🤝 Amma

  • @ravisankar9122
    @ravisankar9122 3 дні тому +5

    Good Practical tips from our old days until thanduri spoiled society with his madness.

  • @UmaraniBingi-vi9xn
    @UmaraniBingi-vi9xn 2 дні тому

    సోదరి గారు ఒకసారి కృష్ణయ్య విగ్రహం చూయించండి నాకు చాలా సంతోషంగా ఉంటుంది

  • @suryateja2402
    @suryateja2402 3 дні тому +1

    అమ్మా మీరు చెప్పింది చాలా బాగుంది, మనమేమీ ప్రయత్నం చేయకుండా అంతా దేవుడు మీద వేయడం తప్పు, ఈ రోజు నుండి మీరు చెప్పింది పాట‌ిస్తాను

  • @Meena55708
    @Meena55708 3 дні тому +3

    మీరు చెప్పిన టిప్స్ నేను కూడా పాటించడానికి ట్రై చేస్తా అక్క జై శ్రీ రామ్ 🙏🙏🙏

    • @thanujasrikatte727
      @thanujasrikatte727 3 дні тому

      M trips cheparu amma garu chepindi naku ardam kaledu meru chepara please naku chevulu vunupinchav anduke adiga

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 3 дні тому

    Good morning amaa thank you so much for your good information 🙏🏼 Krishnam vande jagadgurum 🚩

  • @tanajihere706
    @tanajihere706 3 дні тому +13

    ప్రకృతి వైపరీత్యాల వలన అనుకోని నష్టాల వలన కోలుకోలెం కానీ.....
    పరిస్థితులు ను బట్టి money ఎక్కడ ఖర్చు పెట్టాలి...‌
    ఎక్కడ ఖర్చు తొక్కి పెట్టాలొ తెలీస్తె... చాలా వరకు financial problems తగ్గుతాయి బృందా గారు 💯 curect
    శ్రీ మాతా చరణారవిందం 🪷🙏🪷.

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 дні тому

      Jai shree ram ♈🌹🙏shubhodyam Chelli ❤️❤️ ee roju maa papa puttinaroju blesscheyyandi thanu eppudu pragent kuda chakkati baby పుట్టాలని దీవించండి చెల్లి ❤❤

    • @tanajihere706
      @tanajihere706 3 дні тому

      @@DurgajiParamata-hd2yjమీ అమ్మాయికి జన్మదిన శుభాకాంక్షలు.
      తనకు మంచి బిడ్డ కు జన్మనిస్తుంది.

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 дні тому

      ❤❤❤​@@tanajihere706

  • @BalaChitturu-gp6lv
    @BalaChitturu-gp6lv 3 дні тому

    ❤❤❤

  • @LakshmiMeghan-ln5ri
    @LakshmiMeghan-ln5ri 3 дні тому

    Ma Akka🙏😍

  • @sujathananda4325
    @sujathananda4325 3 дні тому

    Amma🙏🙏🙏🙏

  • @madhavimadhavi-1589
    @madhavimadhavi-1589 3 дні тому

    Amma mi veedious chusi veelu dorikinappudu bagavathgeetha chaduvutunnaanu

  • @peddirenuka5546
    @peddirenuka5546 3 дні тому +2

    Amma meeru super ❤❤🥰idi kada maa Sathya amma ante👏👏👏👏🙏🙏🙏👍👍

  • @suchiPampi
    @suchiPampi 3 дні тому +1

    Satya baama gaaru mimmalni chooste maalo shakti vacinatu anipistundi. Nizam intlo aadavalu elage undali

  • @nagubandisavita7786
    @nagubandisavita7786 3 дні тому

    అంతా బావుంటే మన గొప్ప లేకపోతే దేవుడు వల్ల ఇదంతా అనే వాళ్ళు ఎక్కువ 🙏🏻🙏🏻🙏🏻

  • @bearinnie
    @bearinnie 3 дні тому

    🙏🌷🌷

  • @user-sp1yf5nw9x
    @user-sp1yf5nw9x 3 дні тому

    Super akka

  • @sushinipidugu7539
    @sushinipidugu7539 3 дні тому

    Superb bale chepparu…. Tinedi, karchu pettedi manam …. Kastalu Teeralani devudini pattukotam

  • @user-ob7qw1is2g
    @user-ob7qw1is2g 3 дні тому

    🙏🙏🙏🙏

  • @mupparthysuvarna5578
    @mupparthysuvarna5578 3 дні тому

    Jai Sri ram

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 3 дні тому

    Jai shree Ram akka

  • @manchikalapudilakshmi4911
    @manchikalapudilakshmi4911 3 дні тому

    👌👌🙏🙏💐💐

  • @ReshmigardeningVlogs
    @ReshmigardeningVlogs 3 дні тому

    👍👌🏻🙏

  • @losarishantha2874
    @losarishantha2874 3 дні тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nithwikarthiworld2684
    @nithwikarthiworld2684 3 дні тому

    Correct

  • @VSminivlogs55
    @VSminivlogs55 3 дні тому

    🙏🙏🙏🙏🙏

  • @divyal2099
    @divyal2099 3 дні тому

    Chaalaa baagaa cheppaarammaaa.. 🙏🙏🙏
    Alaage cotton battalu kattukovatam gurinchi inkonchem gattiga Cheppagalaru.. Avi mana sareeraaniki manchivi.. Environment ki manchidi..

  • @gowthamiganta446
    @gowthamiganta446 3 дні тому +4

    అక్క , సౌందర్య లహరి,విష్ణు సహస్రనామ స్తోత్రం , మిగతా స్తోత్రాలు దేవుడి ఫొటోస్ ముందే పారాయణ చేయాలా? హాల్ లో కూర్చుని చేసుకో వచ్చా? నేను కిచెన్ లో పూజ చేసుకుంటాను, అక్కడ నించొని చదవాలంటే కష్టం, హాల్ లో కూర్చుని చేసుకో వచ్చా అక్కా?

  • @pokanatijhansi7162
    @pokanatijhansi7162 3 дні тому +2

    శుభోదయం అమ్మ సత్యభామ గారు ❤

  • @AshwiniBommera-nw8er
    @AshwiniBommera-nw8er 3 дні тому

    Jai srimanarayana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 aka

  • @srinivassonampudi2069
    @srinivassonampudi2069 3 дні тому

    జై శ్రీరామ్

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 3 дні тому

    Jai sree ram 🌹,🙏 shubhodayam thalli 🌹🙏 e roju ma papa brithaday bless cheyyandi manasa thanu pregnent kuda manchivbabyki puttali ani aa deevinchandi thalli❤❤❤

  • @naveenavavila9562
    @naveenavavila9562 3 дні тому +14

    అమ్మ నేను మాత్రం ఖరీదు ఎక్కువైనా సరే హిందువుల దగ్గరే కొంటాను.. తక్కువకు వస్తోంది కదా అని అన్య మతస్థుల దగ్గర కొనను.. ఇంకా మీరు చెప్పింది కూడా పాటిస్తాను.. 🙏🙏🙏🥰🥰

  • @nallamothulakshmi2178
    @nallamothulakshmi2178 3 дні тому

    Idhi bhavundhi madam

  • @mraghupathirao6415
    @mraghupathirao6415 3 дні тому

    Amma bharya nelasarilo napudu bhartha intinundi bayata panilo stotralu ammavari namalu parayanam cheyyavacha iddaram oke bike veruveru paniki velatamu 3:40

  • @kalyanitirumareddi5460
    @kalyanitirumareddi5460 2 дні тому

    Me pillalni kuda chupinchandiii amma....

  • @wolff_gaming
    @wolff_gaming 3 дні тому

    జై శ్రీరామ్ అమ్మ

  • @srj_royal
    @srj_royal 3 дні тому +3

    Me home tour chupistara ....me nithya pooja vidhanam video chayandi

  • @Lakshmipriya-uc7ie
    @Lakshmipriya-uc7ie 3 дні тому

    Chedu karmalu poneeki yedhina vunte cheppu akka please

  • @gv6683
    @gv6683 3 дні тому

    Oooo Sathya bhamaa... 😡konchem pani ekkuva undi ee roju vaddule...mee videos anukunna...Ila laagestunnav maa mind ni ...idi nyayamaaa...😂..thank u.🙏🙏🙏.

  • @kalyanitirumareddi5460
    @kalyanitirumareddi5460 2 дні тому

    Plzzz amma me house chupinchandiii..... me life style chupinchandiii....

  • @madhavilathayerramasu8936
    @madhavilathayerramasu8936 3 дні тому +6

    కల్కి సినిమా లో కృష్ణుడు కన్న కర్ణుడు గొప్ప అన్నట్టు tesaranta దాని గురించి video చెయ్యండి..చూసారా సినిమా

  • @UmaraniBingi-vi9xn
    @UmaraniBingi-vi9xn 2 дні тому

    Sodari garu me krishayanu okkasari supiyadi

  • @prabhusrikanth7281
    @prabhusrikanth7281 3 дні тому +1

    Ma intlo dennala kelli etukochina bochula giftla hava ekkuva denimeda oka vedio cheyandi

  • @rangaswamyks8287
    @rangaswamyks8287 2 дні тому

    One has to maintain the ballence sheet.

  • @ShobhakitchenGardening
    @ShobhakitchenGardening 3 дні тому

    7 shani వారాల వ్రతం గురించి చెప్పండి అమ్మా

  • @user-rn7em2uw4p
    @user-rn7em2uw4p 3 дні тому +1

    Amma naku manchi bagavathgeetha book kavali telugu lo edo cepthara plz

  • @KarnamRani
    @KarnamRani 3 дні тому +1

    Jai Sriram Jai Bharat Jai Hindu

  • @Venkat815
    @Venkat815 3 дні тому

    Vigraham em cheyamantaro cheppandi akka

  • @sreenivas8453
    @sreenivas8453 3 дні тому

    Satyabhama garu namaskaram, naa Name gouthami nene yeppudu khrchulu yekkuvagaa pettanandi memu baga save chesukoni oka flat tesukunnm illu kattukundamani dabbu save chesukunnam ma husband ati manchitnam valla 22 Lakhs inka vere friends daggara 10 lakhs baga close ga vunde coligue ki bienes chesukuntanu one year lo thirige ista annadani ichhadu atanu ip petti velladu memu maatram vere friends daggara mata rakudadani aa flat kuda ammi dabbu icchharu maa varu ippudu maatram aardhika ga chala ibbandi padutunnam naku anipistundi manam anta save chese em laabham andaru enjoy chestunte memu emo illu kosam parugulu pettamu ippudu pillla fees kosam kuda ibbandi lu padutunnam aa venkateswara swami maa badalu yeppudu terusthado ji sriram

  • @SrinuA-bo1wl
    @SrinuA-bo1wl 3 дні тому +1

    ఆర్థిక ఇబ్బందులు అందరికి ఉంటాయి కొంచెం సమయ స్ఫూర్తి ఇంకా ఒక పద్దతి ప్రకారం నడుచుకుంటే సరిపోతుంది

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 3 дні тому

      తక్కువ ధరలో కొన్న పళ్లలో ఒకటి రెండు పాడైనవాటిని ఉంటాయి..అందుకే నేను నాణ్యమైన విని రేటు ఎక్కువైనా కొంటాను...

  • @sujathananda4325
    @sujathananda4325 3 дні тому

    Amma meeru cheppe vishayalu chaala baunnai na prablm ki emaina solution unte cheppamma please maku ravalsina dabbulu ravatam ledu emaina cheppamma please 🙏🙏🙏🙏

  • @Umamaheswarasena
    @Umamaheswarasena 3 дні тому

    Akkaya garu madha bhudhi ante amiti dhanini yela adhigaaminchali pls akkaya garu e comment ki reply evvagalaru

  • @mittapellydhanalaxmi3584
    @mittapellydhanalaxmi3584 3 дні тому

    meru chepindi askarala nigam.

  • @user-sp1yf5nw9x
    @user-sp1yf5nw9x 3 дні тому

    Home town cheyavachuga my thanks kitchen lo telusutu

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 3 дні тому

    జై శ్రీ రామ్ తల్లి e video lo miri చెప్పినవన్నీ కుడా సంసరాజీవితంలో ముఖ్యమైన వుండవలసిన లక్షణములు నేను కూడా అదే చేస్తున్న తల్లి మనకు వచ్చిన దాన్ని పట్టే కర్చుపెట్టుకోవాలి బాధ్యతగా చక్కపెట్టుకోవాలి బర్తదగ్గర బద్యతలేనప్పుడు భార్య అయిన జాగ్రత్తగా అచి తూచి చక్కపెట్టుకోవాలి తల్లి ప్రతివక్కరుకూడా మీరు చెప్పినట్టు చేస్తే తప్పకుండా వల్ల సంసరళలలో మార్పు తప్పకుండా వస్తది తల్లి ధన్యవాదములు ❤❤

    • @Govindaseva
      @Govindaseva  3 дні тому

      మీ అమ్మాయి కి జన్మదిన శుభాకాంక్షలు🌹
      పరమాత్ముడు ఎల్లప్పుడూ చల్లగా చూస్తాడు🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 дні тому

      Jai sree ram 🌹 ♈ shubhasayantram thalli miku kudaa Naa shubhassiyulu danyavadhamulu thalli❤❤❤🙏🌹🙌🙌​@@Govindaseva

  • @Venkat815
    @Venkat815 3 дні тому

    Akka nenu video lu chusthu varahi amma vigraham tesukuvacha miru cheppaka naku bayamesi biruva lo petta ayithe naku idaru chinna pillalu vallatho unde kashtalu miku telusu nemu em cheyalo cheppamante evaru chepadamledu

  • @vgnagrokarnataka1859
    @vgnagrokarnataka1859 3 дні тому

    Amma tarchu emadhya kaki head mida tannidhi endhuku Amma ala

  • @kalyansreenivas-sl2pl
    @kalyansreenivas-sl2pl 3 дні тому +1

    అమ్మ నమస్కారములు
    అమ్మ నా స్నేహితుడు వారాహి మాల వేసుకున్నాను అని చెప్పాడు నాకు అర్థం కాలేదు వారాహి అమ్మ మాల వేయడం నేను ఇప్పటి వరకు వినలేదు చూడలేదు so e mala గురించి చెప్పగలరా

  • @user-lv5kf9ec4n
    @user-lv5kf9ec4n 2 дні тому

    SUPER MARKETS CLOSE CHEYYALI

  • @Anitha-ny8by
    @Anitha-ny8by 3 дні тому +1

    Miru cheppinavani nenu follow autanu na husband nenu 5rs discount chesi teste 15 rs karchu chestaru use less samanlu testadu vaddu ante godava alochinchakunda chestadu

    • @thanujasrikatte727
      @thanujasrikatte727 3 дні тому

      Ma husband kuda same Satya garu m cheparo naku message cheyandi ma Naku chevulu vunupinchav anduke aduguthuna

  • @chitti.sanju.
    @chitti.sanju. 3 дні тому

    హలో అమ్మా మా ఇంటి దగ్గర ఉన్న చింత చెట్టుకి జామ కాయ కాసింది....మా అత్తమ్మా చాలా భయపడుతున్నారు....మా ఆయనేమో ఏం కాదు అని ..కొప్పడ్తున్నారు దయచేసి మీరు కొంచెం చెప్పండి... ఎవరైన పండితుల్ని అడగాలని మా అత్తమ్మ అంటున్నరు...ఏం అవసరం లేదు అని మా అయన antunnaru

    • @Govindaseva
      @Govindaseva  3 дні тому

      ఆ చెట్టు చిన్నప్పుడు జామ చెట్టు అంటుకొని ఉంటుంది లేదా జమ విత్తనాలు చెట్టు మొదలులో వెర్ల దగ్గర వేసి ఉంటారు, వదిలేయండి
      ఈ విషయం పట్టుకొని పరిహారం కోసం పరిగెడితే మీకు క్షవరం చేసి పంపిస్తారు, తర్వాత ఆ చింత చెట్టు కిందే మీరు కూర్చోవాల్సి వస్తుంది 👍

    • @chitti.sanju.
      @chitti.sanju. 3 дні тому

      @@Govindaseva Ma ayana ade annaru..
      Thank you maa...

    • @pradyujhansi4093
      @pradyujhansi4093 3 дні тому

      Tv 9 ki phone cheyandi chalu varu chusukuntaru 😂

  • @thravi86
    @thravi86 3 дні тому

    అమ్మ నమస్కారం 🙏🙏
    ఈ మధ్య కాలంలో ఒక వార్డ్ విన్నాను ఏంటి అంటే ద్రౌపతి తల్లీ మాయసభ కి వచ్చిన దుర్యోధనుడు నీటి గుంటలో పడినప్పుడు చూసి నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది అంటున్నారు 😢 ఆ తల్లి మీద నిండా వేసి చెప్తున్నారు అమ్మ ప్లీజ్ మీరు కొంచం దీని గురించి చెప్పండి ఏది నా ఆర్తి తల్లి🙏🙏🙏 ఎవరైనా సత్య భామ తల్లి కి చెప్పండి తెలుస్తే incase నా కామెంట్ చూడకపోతే but ఇది చెప్పండి అమ్మ

  • @Datta003
    @Datta003 3 дні тому

    Amma...Meeru na comment chustaro ledo telidu chuste naku konchem help kavali...Nenu farmer ne okapdu bane earn chesa but relatives lone okalki help kavali ante money ichanu valu hand ichi paripoyaru...Marriage, papa,illu konatam ani venta ventane jarigindi so maa sister epdu edustune undedi ante maa intiki vachi mari gajulu emi lekunda ala edustune undedi eroju ani poyayi...Maa misses ki iddaru brothers valu thanaki asalu value ivaru thanu vala prema thapa emi expect cheyadhu aina valu thanani degarki kuda ranivaru...Vala nana garu konchem thanato premaga matlidina sare vala vadhina lu annaya lu pedda godava chestaru inka thanu valandarito relations cut cheseskundi...But lady kada amma okosari andarni talchukoni edchestadi...Nenu brother ga,thanu sister ga ani pains chusi okalni okalam odarstunta untam..Nijam gane sister edpu brother ki tagultada amma..Naku na wife lo chala nache quality ento telsa amma vala brother ki emaina aindi ante ventane devudu ke pray chestadi valaki emaina manchi jarugute happga feel avtadi matalu leka poina...Ani pogatukoni oka papa toh monthly income leka chala ibhandulu padtunam...Nijamga maku manchi rojulu vastaya amma asala...Nijamga relations ki humanity ki value ichna valaki life untundha amma...Maa misses vala cousin ki chala help chesindi eroju aa ammayi well settled happily married but maa misses ne chuste moham tipestadi emme ki emo sister's leka amme meeda prema...Ivani chuste humanity undha ani doubt vastadi amma

    • @Govindaseva
      @Govindaseva  3 дні тому +2

      ఇప్పుడు మీరు అనుకోకుండా ఏదైనా మేజిక్ జరిగి కోటీశ్వరులు అయ్యారానుకోండి మీకు దూరం గా వెళ్లిన అందరికీ మీ మీద విపరీతంగా ప్రేమ పుట్టుకొచ్చి మీ దగ్గరికి వచ్చేస్తారు!
      మీకు అర్థమైందా?
      లోకంలో almost ప్రేమలన్నీ ఇలాగే ఉంటాయి,
      ఎక్కువ ఎమోషన్స్ ఉండకుండా చూసుకుంటే మనం ప్రశాంతంగా ఉంటాం.
      ఎవరికైనా హెల్ప్ చేసి వాళ్ళు మీకు తిరిగి హెల్ప్ చెయ్యకపోయినా, పట్టించుకోకపోయినా మనం ఫీల్ అవ్వకూడదు, కర్మ ఫలం పై మనకు ఎప్పుడూ అధికారం లేదు,
      నిన్నటిని మనం మార్చలేం, ప్రయత్నించి కృషి చేసి రేపటిని మార్చుకోవచ్చు.
      భగవంతుడు ఉన్నాడు భయం వద్దు❤️🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 дні тому

      Thalli chalaa bagaa chepparu lokamantha adhee reethulo vundhi amma manallnni vadhu ankune vallaku 100​@@Govindasevaaduguladuramlo manam vudatam chalaa prasantaham gaa vundagalam

    • @Datta003
      @Datta003 3 дні тому

      @@Govindaseva Thank you maa for reply