नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः neelAchala-nivAsAya nityAya paramAtmane balabhadra-subhadrAbhyAm jagannAthAya te namah जगदानन्दकन्दाय प्रणतार्तहराय च नीलाचलनिवासाय जगन्नाथाय ते नमः jagadA-nanda-kandAya praNatArta-harAya cha neelAchala-nivAsAya jagannAthAya te namah JAI JAGANNATH 🙏🚩
భాగవతీ..సత్యకు.🙏🙏🙏 ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మీనోట ఈ చక్కని గాధ.. విని నా చెవులు ధన్యతగాంచేను. మనఃశరీరం పులకరించెను...జయపాండురంగ.. ప్రభో..విఠలా.. జగదాధారా.. జయ విఠలా..
జై శ్రీ రామ్ 🌹🙏shubhasayatram తల్లి 🌹🙏 1 ఈ రోజు నా పుట్టినరోజు తల్లి మీరు నాకోసం ఆ పరమాత్ముని వేడుకోండి మా దుర్గమ్మ నీ దీవించది అని మీరు చిన్నవరైన మి హృదయం చాలా పెద్దది తల్లి ❤❤
Amma mimmalni life lo okasari aina kalavali..... ma husband army lo chastunnaru ma husband ki durm ga vundatm ....naku iddaru pillalu....chala stress vuntundi.... me video's chustey ado taliyani positiveness vastundi..... naku mahabaratm kosm talusukovatm kuda chala estm amma..... bhagavathgeeta kuda chadavatm start cheddam anukuntunnam.....mimmalni matram okasari aina kalavali......
"అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉన్న ప్రతి దేవాలయాన్ని మసీదుగా లేదా దర్గాగా గుర్తించి వక్ఫ్ బోర్డుకి అందించాలి. ఏమంటారు?
ఈ తురక కథ వినటానికి బాగుంది కానీ … జగన్నాథ గుడి ఎప్పుడు కట్టారో గానీ, తురకవాళ్లు 1000 సంవత్సరాల రాక మునుపు అందరూ సనాతమ ధర్మాన్నే పాటించారు .. అంటే అందరూ హిందువులేకదా .. ఈ తురకవాళ్లు వచ్చాకే - ఉన్న హిందువులు మతం మారారు కదా .. అందులో ఈ “తురకవాడి” కోసం ఇదంతా జరిగిందంటారా ..
దుర్గ అక్కగారికి., పుట్టినరోజు శుభకాంక్షలు.. ఆ దుర్గమ్మ దయ వల్ల మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలనీ ప్రార్థిస్తున్నాను. శ్రీరామరక్ష.. JAISREERAM..SREEMATRENAMAH..
@@bareddygowri8632పెట్టవచ్చు ఇత్తడి, రాగి, వెండి, కంచు, బంగారం ఇలా పంచాలోహాలతో చేసిన దేనిలోనైనా పెట్టవచ్చు, లేకపోతే ఆకులో పెట్టవచ్చు మట్టి పాత్రలో కూడా పెట్టవచ్చు ❤
ధన్యవాదాలు అక్కా!... ఒక మంచి ఇతిహాసాన్ని వివరించారు. "నీలాచల నివాసాయ - నిత్యాయ పరమాత్మణే! శ్రీ బలభద్రా సుభద్రాభ్యాం - జగన్నాథాయ తే నమః "!! శ్రీ రామ జయం 🙏🙏🙏
జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు అక్కనాకైతే బాగా నచ్చిందిమనసులోనే ధ్యానిస్తే నే మోక్షం ఇచ్చాడు నా తండ్రి ఇంతకంటే ఏం కావాలినా గోవిందుడు ఉండగా నాకు భయం ఎందుకుఆయనే దిక్కు❤❤❤❤❤❤నా స్వామిని నేను ప్రేమిస్తున్నా❤❤❤❤స్వామి నన్ను ప్రేమిస్తాడు❤❤❤❤అంతకంటే ముఖ్యంగా సత్యభామ అక్క నువ్వు నాకు దారి చూపించావుఏ రుణం ఎలా తీర్చుకోవాలిగోవులకు సహాయం చేసిఅయినా తీర దేమో🙏🙏🙏🙏🙏
@@prasaddasarp114 ధన్యవాదములు annayyagaru 🙏 3:33 నన్ను చెల్లి గా భావించి దీవెనలు అందించినందుకు. నాకా ముగ్గు అన్నయ్యలు వక తమ్ముడు కానీ ఎవ్వరూ లేరు కలామ్ చేశారు akkayyacvundhi మీరు నాకు దేవుడువెచ్చిన ఆన్న ఈ ఇయర్ చాలా హ్యాపీ మి అందరి పరిచయం 🙏🙏
భామ సోదరి నాకు ఒక విషయం లో నిర్దేశం చేయగలరు 🙏నాకు మా పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమ కింద పొలం ఇచ్చారు అది నేషనల్ హైవే పక్కనే వుంది ఇపుడు దానికి మంచి రేటు వచ్చింది. నా భర్త ఏమో దాన్ని అమ్మేసి city లో అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కొనుక్కుందాం ఎన్ని రోజులు అద్దెలకి ఉంటాము అంటున్నారు నాకేమో పెరిగే పొలాన్ని అమ్ముకోవడం ఇష్టం లేదు. మా వారి ఒత్తిడి ఎక్కువైంది ఏమి చేయాలో సలహా ఇవ్వగలరు నాకు మెయిల్ చెయ్యడం రాదు అందుకే కామెంట్ పెడుతున్న దయ చేసి reply ఇవ్వండి 🙏🙏
అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కి రి్సేల్ వాల్యూ ఉండదు, కుదిరితే ఇండివిడ్యువల్ ఇల్లు కొనుక్కోండి, లేదా కట్టించుకోండి, లేదా ఆ పొలం అలాగే ఉంచితే ఇంకా వాల్యూ పెరుగుతుంది👍 మీ వారిని నిదానంగా ఒప్పించండి, ఒకవేళ ఇల్లు కొనుక్కుంటే మీ పేరుతో పెట్టుకోండి ❤️
नीलाचलनिवासाय नित्याय परमात्मने
बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः
neelAchala-nivAsAya nityAya paramAtmane
balabhadra-subhadrAbhyAm jagannAthAya te namah
जगदानन्दकन्दाय प्रणतार्तहराय च
नीलाचलनिवासाय जगन्नाथाय ते नमः
jagadA-nanda-kandAya praNatArta-harAya cha
neelAchala-nivAsAya jagannAthAya te namah
JAI JAGANNATH 🙏🚩
భాగవతీ..సత్యకు.🙏🙏🙏 ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మీనోట ఈ చక్కని గాధ.. విని నా చెవులు ధన్యతగాంచేను. మనఃశరీరం పులకరించెను...జయపాండురంగ.. ప్రభో..విఠలా.. జగదాధారా.. జయ విఠలా..
E video chala Baavundi,,manasuni kadilincharu ❤
జై జగన్నాథ
అందరికీ పూరి జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు ఆ జగన్నాధుని కరుణాకటాక్షాలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🌹🙏
చాలా బాగా చెప్పావు తల్లీ
మీకు మా శతకోటి ప్రణామాలు
Jai Jagannath 🙏🙏🙏
Jai Jagannath
Govinda Govinda Govinda
కృష్ణం వందే జగద్గురుం హే కృష్ణా గోవిందా వాసుదేవా
Om namo bhagwate vasudevaya namah
మీకు కూడా జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు.
జై శ్రీ రాధే కృష్ణ,🙏
జై జగన్నాథ జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్
జై గోవిందాయ నమః
🙏🙏 jai sri ram
హరేకృష్ణ 😊🙏🙏🙏❤
సనాతన ధర్మ, సంగ సంస్కర్త, లా మీరు ఎల్లప్పుడు, ఈ లనే ఉండాలని నేను కోరుతున్నాను 🎉
Sri krishna govindu Hare murari 😊😊
అమ్మ చాలా మంచి వీడియో చూసి న ఈ రోజు 🙏🙏🙏🙏
అమ్మ శుభోదయం.🙏🙏🙏
Satyabhama gari ki🙏
🙏🙏🙏🙏🙏❤️🚩
Ammaa meeru cheppedhi vintuntene automatic ga kallalo nundi neellochestunai amma 🥲 jai shree krishna govindha namo naaraayanaaya namaha 🙏🙏
Ohm Namo Jagannadhayanamah Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa
జై శ్రీ రామ్ 🌹🙏shubhasayatram తల్లి 🌹🙏 1 ఈ రోజు నా పుట్టినరోజు తల్లి మీరు నాకోసం ఆ పరమాత్ముని వేడుకోండి మా దుర్గమ్మ నీ దీవించది అని మీరు చిన్నవరైన మి హృదయం చాలా పెద్దది తల్లి ❤❤
🙌🙌జై జగన్నాద్ 🙌🙌
Akka dhanyavadamulu 🙏🙏🙏❤️
Kannayya 🙏🙏🙏
😊🙏🙏🙏
Sri sri sri jaganadh swami
Rathayathra subhakanchalu.
Yavath Hinduvulandharuki.
Jai sriram.
Jai jagannatha🙏🙌🙌🌹🌺🌹🙌
అమ్మ నమస్కారం 🙏🙏🙏
మీకు ధన్యవాదాలు తల్లీ,
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏
Hare Rama Hare krishna
Jai jagannath
😢😢😢🙏🙏
Amma mimmalni life lo okasari aina kalavali..... ma husband army lo chastunnaru ma husband ki durm ga vundatm ....naku iddaru pillalu....chala stress vuntundi.... me video's chustey ado taliyani positiveness vastundi..... naku mahabaratm kosm talusukovatm kuda chala estm amma..... bhagavathgeeta kuda chadavatm start cheddam anukuntunnam.....mimmalni matram okasari aina kalavali......
Chal baga cheparu madam
Jay. Sri. Krishana
Jai sree ram 🌹🌹🙏 good afternoon sis tovday my biryhaday
Jai shree ram🙏🙏 akka 🌷🌷
🙏🙏🙏
Jai Sriram Jai Bharat Jai Hindu
Amma vanta chese ginnelu ? Steel or aluminium best?
🙏🙏🙏🙏🙏👌
"అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉన్న ప్రతి దేవాలయాన్ని మసీదుగా లేదా దర్గాగా గుర్తించి వక్ఫ్ బోర్డుకి అందించాలి. ఏమంటారు?
Varsham avataram varahi avataram anna okkatena Amma telusucovalani adugutunnanu
ఈ తురక కథ వినటానికి బాగుంది కానీ …
జగన్నాథ గుడి ఎప్పుడు కట్టారో గానీ,
తురకవాళ్లు 1000 సంవత్సరాల రాక మునుపు అందరూ సనాతమ ధర్మాన్నే పాటించారు .. అంటే అందరూ హిందువులేకదా ..
ఈ తురకవాళ్లు వచ్చాకే - ఉన్న హిందువులు మతం మారారు కదా ..
అందులో ఈ “తురకవాడి” కోసం ఇదంతా జరిగిందంటారా ..
Nirantaram ninne smarinche sthithiki nenu eppudu cheragaluguthanu govinda
idi kadaa bhakti
idi kadaa bhagavantudi karuna
miru cheptuntene kallalo nillu vachai
manasuto piliste madavudu palukutadanedi nijam
puri jagannadudu nijamgaa palike devudu...😢😢😊😊
Meeru ela naivedyam pedatharo okka vedio chesi chupinchandi ..meku veelu ithe?
Egg tinna roju స్నానం chesi దీపం petteacha madam
Jai sree Ram ♈ shubhamadyahanam thalli 🌹🙏 e roju Naa puttinaroju thalli
దుర్గ అక్కగారికి., పుట్టినరోజు శుభకాంక్షలు.. ఆ దుర్గమ్మ దయ వల్ల మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలనీ ప్రార్థిస్తున్నాను. శ్రీరామరక్ష.. JAISREERAM..SREEMATRENAMAH..
Jai sree ram ♈ 🌹 🙏 @@SIRIHARIOM mi abhmanam ki mundhugaa danyavadhamulu 🙌🙌🤝mi andari హృదయ్యల్లో అక్కగా నన్ను భావించి మి శుభాకాంక్షలు తెలిచేసినందుకు ఆదుర్గమ్మ దయ ఎల్లవేళలా మి కుటుంబంపై వుండాలని కోరుకుంటున్న🙏
పుట్టినరోజు శుభాకాంక్షలు అండి 💐💐
Jai శ్రీ రామ్ 🌹🙏 ధన్యవాదములు అండి 🙏🙌
Namaskaram andi🙏.. Meeku puttinaroju subhakanshalu🎂 💐
Jai Jagannath
జై శ్రీరామ్
జై శ్రీ కృష్ణ
జై జగన్నాధ
ఓం నమో వెంకటేశాయ నమః🙏🙏
Tqu so much🤝 Amma
Govinda Govinda Govinda 🙏🙏🙏🌹🌹🌹🌹🌹
జయ్ శ్రీ కృష్ణ 🙏
అక్క ఇలాంటి భక్తుల కథలు వారానికి 3 వీడియోస్ చెయ్యండి మాకు అందరికీ ధైరం వస్తుంది
జై శ్రీరామ్ అమ్మ
Hare krishna
🙏🙏🙏
👃👃👃👌
Jai shree Ram jai జగన్నాథ స్వామి 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
ఓం నమఃశ్శివాయ
Jai Sri Ram 🙏
Very good super sister👍
Jay Shri Ram Krishna vande Jagadguru
జై జగన్నాథ
Andariki jagannadha ❤🥰ratha Yathra shubhakankshalu🌹🙏🙏🙏 amma meeru ivala aa kannaya leelalu,thana bhakthudi charithranu maaku kallaku kattinatlu chepparu amma,amma meeru,kannayanu,neeli megha varnudu, kasthuri thilakam,padmaala vanti nethraalu,chiru navvu vennelalu,nemali pincham, amma meeru varnisthu unte amma hrudayam pulakiriasthundi amma❤❤😢jai jagannadha,jai sri krishna jai,srimannarayana 🙏🙏🙏
Jai shree Ram akka
జగన్నాథుడి లీలలు ఎప్పడు విన్నా మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది❤️జై జగన్నాథ్✨
Miru e kadhacheptu unteah naku aanandam tho kallulo water vechai andi
Jai Shree Ram
Deviniki nyvedyam plastic steel bowls lo pettocha madam
పెట్టకూడదు
Brass copper vatilo pettocha
@@bareddygowri8632పెట్టవచ్చు
ఇత్తడి, రాగి, వెండి, కంచు, బంగారం
ఇలా పంచాలోహాలతో చేసిన దేనిలోనైనా పెట్టవచ్చు,
లేకపోతే ఆకులో పెట్టవచ్చు
మట్టి పాత్రలో కూడా పెట్టవచ్చు ❤
@@Govindaseva jai shree ram 🌹🙏shubharatri thalli❤❤🙏
🙏
Jai jagannathaa❤🙏❤🙇🚩
OM NAMO BHAGAWATE VASUDEVAYA
హరేరామ హరేకృష్ణ ❤️🙏❤️
🙏🙏🙏
Jay Jagannath
Jai Sri Ram 🙏🙏🙏🙏
Hare krishna
Jai jagannath
చాలా అద్భుతమైన కధ మీకు ధన్యవాదములు ❤నమో నారాయణాయ ❤
ధన్యవాదాలు అక్కా!...
ఒక మంచి ఇతిహాసాన్ని వివరించారు.
"నీలాచల నివాసాయ - నిత్యాయ పరమాత్మణే!
శ్రీ బలభద్రా సుభద్రాభ్యాం - జగన్నాథాయ తే నమః "!!
శ్రీ రామ జయం 🙏🙏🙏
🙏🙏🙏
Super mdm ❤❤👌👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻
purijaganath yatrku vellalani vundi Maattagariki talakorivi puttaru maHusband
అందరికీ జగన్నాధ రధయాత్ర శుభాకాంక్షలు
Jai శ్రీ రామ్ 🌹🙏miku kudaa జగన్నాధుని రథయాత్ర శుభాకాంక్షలు అండి ఈ రోజు నా పుట్టినరోజు పెద్దవారు ఆశ్సిర్వాధించంది 🌹🙏
Subhodyam brunda garu 🌹
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
Akka tholi yekadasi panduga yeppudu
17th
17th
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Jagannatha
జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు అక్కనాకైతే బాగా నచ్చిందిమనసులోనే ధ్యానిస్తే నే మోక్షం ఇచ్చాడు నా తండ్రి ఇంతకంటే ఏం కావాలినా గోవిందుడు ఉండగా నాకు భయం ఎందుకుఆయనే దిక్కు❤❤❤❤❤❤నా స్వామిని నేను ప్రేమిస్తున్నా❤❤❤❤స్వామి నన్ను ప్రేమిస్తాడు❤❤❤❤అంతకంటే ముఖ్యంగా సత్యభామ అక్క నువ్వు నాకు దారి చూపించావుఏ రుణం ఎలా తీర్చుకోవాలిగోవులకు సహాయం చేసిఅయినా తీర దేమో🙏🙏🙏🙏🙏
శoకుకర్ణుడు అయిన ప్రహ్లాదుడు కూడ ఎప్పుడో అదే చెప్పాడుగా!
athagaru maraninchi 4th months ayindi memu purijaganath yatraki vellavacha 🙏
వెళ్ళవచ్చు ❤️
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
Jai శ్రీ రామ్ 🌹🙏గుడ్ afternoon annyyagaru🌹🙏
@@DurgajiParamata-hd2yj
జై శ్రీరామ్ 🌹🌹🙏
చెల్లెమ్మకు జన్మదిన శుభాకాంక్షలు 🎂💐
@@prasaddasarp114 ధన్యవాదములు annayyagaru 🙏 3:33 నన్ను చెల్లి గా భావించి దీవెనలు అందించినందుకు. నాకా ముగ్గు అన్నయ్యలు వక తమ్ముడు కానీ ఎవ్వరూ లేరు కలామ్ చేశారు akkayyacvundhi మీరు నాకు దేవుడువెచ్చిన ఆన్న ఈ ఇయర్ చాలా హ్యాపీ మి అందరి పరిచయం 🙏🙏
Jai shree ram 🌹🙏shubharatri annyyagaru 🙏
E roju Swetha sis కనిపించలేదు annayyagaru
hare Krishna Jai sriram 🙏🙏🙏
శుభోదయం అక్క🌹
భామ సోదరి నాకు ఒక విషయం లో నిర్దేశం చేయగలరు 🙏నాకు మా పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమ కింద పొలం ఇచ్చారు అది నేషనల్ హైవే పక్కనే వుంది ఇపుడు దానికి మంచి రేటు వచ్చింది. నా భర్త ఏమో దాన్ని అమ్మేసి city లో అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కొనుక్కుందాం ఎన్ని రోజులు అద్దెలకి ఉంటాము అంటున్నారు నాకేమో పెరిగే పొలాన్ని అమ్ముకోవడం ఇష్టం లేదు. మా వారి ఒత్తిడి ఎక్కువైంది ఏమి చేయాలో సలహా ఇవ్వగలరు నాకు మెయిల్ చెయ్యడం రాదు అందుకే కామెంట్ పెడుతున్న దయ చేసి reply ఇవ్వండి 🙏🙏
అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కి రి్సేల్ వాల్యూ ఉండదు,
కుదిరితే ఇండివిడ్యువల్ ఇల్లు కొనుక్కోండి, లేదా కట్టించుకోండి,
లేదా ఆ పొలం అలాగే ఉంచితే ఇంకా వాల్యూ పెరుగుతుంది👍
మీ వారిని నిదానంగా ఒప్పించండి, ఒకవేళ ఇల్లు కొనుక్కుంటే మీ పేరుతో పెట్టుకోండి ❤️
కుటుంబ వ్యవహారాలలో ఇతరుల జోక్యం ఉండకుండా ఉంటే మంచిది అని నా అభిప్రాయం
@@shivambhaskararaju2961సత్య భామ గారు నా సోదరి లా భావించి అడిగాను దాంట్లో జోక్యం ఏముంది 🤔
@@shivambhaskararaju2961అడిగింది నేనే కదా🤔 దాంట్లో జోక్యం ఏముంది సోదరి లా భావించి అడిగాను
@@shivambhaskararaju2961 ఇధి ఓకా సలహా మనకు తెలియనపుడు వెరే వల్లా సలాహా తీసుకోవచ్చు. వచిన సలహలలో మంచిది ఎదో చూసుకోవలసిన భాద్యత మనపై ఉంటుంది.
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹 🌹🥰
Bhagavantunipai aarti unte bhagavatule parichayamaitaru anedi nijamenamma❤ 🙏
జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అండీ 🌹🙏
@@prasaddasarp114 jai sreeram 🙏 subhodayam andi 🙏🌺🌺