మత్స్య సంపదకు విఘాతం కలగకుండా కాలుష్య నివారణ చర్యలు ||
Вставка
- Опубліковано 21 лис 2024
- మత్స్య సంపదకు విఘాతం కలగకుండా కాలుష్య నివారణ చర్యలు
మత్స్యకారుల జీవనోపాధులకు భరోసా ఇస్తాము
మత్స్యకార ప్రతినిధులతో సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
పర్యావరణాన్ని పరిరక్షించుకొంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి.. ఈ క్రమంలో మత్స్యకారుల జీవనోపాధులకు ఇబ్బందులకు లేకుండా చూస్తామని రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. సముద్ర తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూడటం ద్వారా మత్స్య సంపదకు విఘాతం కలగకుండా చర్యలు చేపడతామన్నారు. శుక్రవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మత్స్యకార ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. చమురు సంస్థలు సహజ వాయు నిక్షేపాల కోసం సాగిస్తున్న తవ్వకాల మూలంగా చేపల వేటకు ఇబ్బందులు వస్తున్నాయని, మత్స్య సంపద దెబ్బ తింటుందనీ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పరిహారం ఇచ్చారని... మరికొన్ని చోట్ల ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. మత్స్యకారులకు గత ప్రభుత్వంలో సబ్సిడీలు కూడా సక్రమంగా అందలేదని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార ప్రతినిధులు తెలిపిన సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తగిన కార్యాచరణ సిద్ధం చేస్తుందన్నారు. చమురు కంపెనీలు నుంచి ప్రభావిత ప్రాంతాలు అన్నింటా పరిహారం అందేలా చూస్తామని, అధికారులతో సమీక్ష చేపడతామని తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఓషనోగ్రఫీ ప్రొఫెసర్లు, మత్స్య శాస్త్ర నిపుణులు, సంబంధిత అధికారులతో అధ్యయనం చేయించడంతోపాటు, ఫిషరీష్, ఇండస్ట్రీస్, పీసీబీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్, పుదుచ్చేరి మాజీ మంత్రి శ్రీ మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యేలు శ్రీ వనమాడి కొండబాబు, శ్రీ దాట్ల బుచ్చిబాబు, శ్రీ పంతం నానాజీ, ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్, మత్స్యకార ప్రతినిధులు పాల్గొన్నారు.
Follow JanaSena Chief & Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan :
/ pawankalyan
/ pawankalyan
www.x.com/Pawa...
Janasena Party is an Indian political party active in the states of Andhra Pradesh and Telangana. Founded by Pawan Kalyan on 14 March 2014, it is currently the second largest party in the Andhra Pradesh Legislative Assembly and a partner in the ruling coalition.Pawan Kalyan, the party leader, has been serving as the Deputy Chief Minister of Andhra Pradesh since June 2024. Janasena advocates for a centrist approach with a focus on humanism.The party's election symbol is a glass tumbler.
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#JanaSenaParty #PawanKalyan #deputycm
#JSPWithFisherman
Lord lakshmi narasimha swami bless pavan kalyan sir he is for loka kalyaan
We support you Pavan Sir
Jai జనసేన ❤️
Jai shree ram
జై జనసేన జై పవన్ కళ్యాణ్
Jai janasena
Great to do God blessed🙏 always
Jai Pawan kalyan Anna ✊🏻🙏🏻
Super
Jai janasena 🙏 jai pawan kalyan sir 🙏
Jai pawan kalyan sar jai jenasena party
🙏🙏
జనసేన
Jai janaseni jai janasena🎉💐
Nelanti leaders unte Desam baguntadi
Jai janasena
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🎉🎉
🙏🙏🙏🙏
MA Generation lo me lanti maha nayakuduni chudatam ma telugu prajala adrustam, chinnapudu eppudo books maha nayakuluni gurinchi chaduvukovadam thappa, Direct ga chudatam ippude chusthunam, Telugu prajalu chesukuna adrustam meru ma telugu variga puttadam, ❤❤❤ Jai Power Star ⭐️ Jai Janasena, Jai TDP, Jai BJP ❤❤❤
Jai.janasena
❤
😊❤🙏🙏
Full video petandi
First view ❤
Annna nuvvu tappa maku nayam evaru cheyaru *****Aptribal outsourcing teachers problems.*****
Anna mimalni nammukunamu memu tribal outsourcing teachers 10 , 15 years ga tribal gurukulam lo work chesutunamu . Ma samasya mi dagariki vachindhi. Meeru solve cheyagalaru. But kani ma samasyani cheap ga chusaru eroju minister madam in assembly. Anna oka sari maa union tho matladandi samasya (problem) is very serious. We r on death bed u r only person who can give life . Please talk anna . I love u i love u maa prema ni ardham chesuko neekosam waiting anna. Matho mataladu plsssszzzzzzzzzzzzzzzzzzzz
Jai janasena
Jai janasena