"మనసు విరిగి పోకుండా ఓటమిని స్వీకరించడం కన్నా విజయం లేదు" Mee navala naaku chala Baga nachindi amma chala vivaram ga kuda chepparu esari book roopal lo kuda chaduvutha thank you
పద్మ రమణి మేడం గారు వ్రాసిన నవలలు చాలా అధ్బుతం గా ఉన్నాయి ఇలాంటి ఇ ఎందరో రచయితల దగ్గర నుండి ఇ నవలలను సేకరించి మాకు మంచి నవలలు పరిచయం చేయగలరని కోరుకుంటున్నాను థాంక్స్ యూట్యూబ్ ఛానల్ ఒక బృందావనం రేపల్లెలో రాధ లీడర్ నవల లు ఏ నవల (కు ఆ నవల చాలా ప్రత్యేకం గా ఉన్నాయి మరొక్కమారు ఇలాంటి నవలను పరిచయం చేసిన ఈ ఛానల్ కు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
నవల చాలా బాగుంది.మంచి మంచి కథలు, నవలలు వ్రాసే మీరు ఇంత బాగా అందంగా మనసుకి హత్తుకునేలా చదవగలరని ఇప్పుడే తెలిసింది.మీ వాయిస్ సూపర్..ప్రతీ పదంలోని భావం కళ్ళకు కట్టినట్టు గా చెవులకు ఇంపుగా చదివారు.💐💐🙏
I recently started listening to Telugu audio novels starting from Thasilgari Ammayi about 20 days back. I unexpectedly seen Oka Brindavanam and thouht should be nice. To my Surprise, I found you have excellent flair is telling story with beautiful voice, style with unique modulation. Listened twice. Thanks for Beautiful novel. I will look for your other novels
చాలా అద్భుతంగా ఉంది మేడం. హార్ట్ టచింగ్గా , హాయిగా అనిపించింది. ఈ బిజీ గందరగోళ జీవితంలో పుస్తకాలు చదివే అంత తీరిక , ఓపిక లేని వాళ్ళకి చక్కటి అవకాశం కల్పించినందుకు మీక, ఐడ్రీమ్ మీడియా వారికి నా కృతజ్ఞతలు. ఇలాంటి నవలలు మరిన్ని అందిస్తారని ఆశిస్తూ..!
అందమైన రూపం... అందమైన స్వరం... అందమైన మనసు.... అరుదుగా కలుస్తాయేమో..... పని లో విసుగు కలుగకుండా మీ కథనం వింటుంటే....అద్భుతంగా గడిచిపోయాయి కొన్ని రోజులు. మీ అభిమాని.... శ్రీలత.
Novel chdivin a feeling vacchindi 80s teesukonivelipoyaru novels Chadvadam manesanu headache valana ee audio idea thanks to I dreams. Ramandi garu mee voice chalabagundi adurugajaruguthunda anntutundi patralli uuhinchavacchu various havabavalani mee voice modulation batting thank u so much continue upload more audiobooks
Thank you Somuch Medan Very Very Very Interesting Audio Book , We are So HAPPY , We want Your Lot of Audio Books . HARTLY CONGRATULATIONS AKKA GARU , GOD BLESS YOU
@@sivadhanvantari5736 jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj+jjjjjjjjj+jjjjjkjjjjjj+jjjjjjjjjj+jjjjjjjjj+jjjjjjjjjjjjjjjvvvvvv+JJ+jjjjjjjjjj:v+TV:JJ:v::::::::&:JJ+++(+(((++(+(++(+++(((((((KKK&ksl l L
కధ చాలా బాగుంది. కధ లో పాత్రల మధ్య ఒలికించిన భావోద్వేగాలు హ్రుదయాన్ని స్ప్రుశించాయి. ( Climax ) ముగింపు మాత్రం అద్భుతంగా ఉంది. మీరు కధ చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. అన్ని రకాల expressions పలికించారు. కళ్ళెదుట చూస్తున్నట్టే అనిపించింది. రచయిత్రి కి ప్రత్యేక అభినందనలు. మీ కధా గమనం బాగుంది. మీ నవల ఇదే మొదటిది. ఇతర నవలలు కూడా చదవాలనుకుంటున్నాను.
Chala Chala bagundi.. mi voice lo bhavalu Chala Baga palukutunnayi.. repallelo Radha and ee story rendu okadanni minchi okatunnayamma🙏🙏 I am eagerly waiting for your next story
@@balabhadrapatruniramani2251 mam mi interview chusanu, andhulo anuhya and aalinganam gurinchi miru prasthavincharu kadha .. andhulo Edo okati audio story ga marchandi
చాలా సంతోషం ఈ విదంగా నవలలు అప్ లోడ్ చెయ్యడం శుభపరిణామం పుస్తకం చదివే అలవాటు మరిచిన ఈ రోజుల్లో ఈ ప్రయత్నం బాగుంది ఇంకా కొన్ని నవలలు అప్ లోడ్ చేస్తారని ఆశ.
Naku Ala modalindi movie la anipistundi madam. I love that movie and I love your stories always. Nenu chadivinapatikana meeru cheptune vinatam Chala Chala vinasompuga undi. Cant Thank you enough 😊😊
Wonderfull l sis❤... Excellent and Nice narration... I'm Big fan of you .. anuhya novel aite simply awesome ❤ inka ilage manchi novels raayandi... Book fair ki velli ... Vetiki mari mee books konukunna...❤
మీ రచన లు చాలా చదివాను. Feelgood stories. మీ నవల రాసిన మీరే చదవడం బాగుంది చక్కగా సంభాషణ కళ్ళకు కట్టినట్టు చదివారు.. ఎంతో హృద్యం గా వుంది నవల..మీరు రాసిన మరిన్ని నవల లు చదవాలని ఆశిస్తున్నాను.. శుభాభినందనలు
రమణి గారికి నమస్కారం.. దేశభక్తి అంటే ఈ బుక్ తో నేటి తరం వారు చదివి తెలుసుకోవాలి. పూజనీయులయిన శ్రీహరి రావుగారి లాంటివాళ్లు ఈ కుళ్ళు రాజకీయాల ముసుగులోని దేశభక్తిని చూసి కచ్చితంగా బాధపడేవారు ... మరల ఇటువంటి అవతార పురుషులు పుట్టి ఈ మట్టిని శుద్ధి చేస్తారేమో !! మీ అనుభవం లోని బస్సు కండక్టర్ లాంటివాళ్ళమే అందరంము ... చెయ్యము, చేసేవాళ్ళ పయిన వ్యంగం గా మాట్లాడడం ఇదే ఇప్పటి దుస్థిథి.. ఓట్లు వేయమని డబ్బు పంచడం తప్పు అని అందరికి తెలుసు కానీ అందరికంటే ఎక్కువ పంచినవాడినే గెలిపిస్తాం... కులం మతం ని కి అతీతంగా ఉండాలని పోస్ట్లు లైక్ ల కోసం పెడతాం కానీ ఉండము ... పరియవరణం కాపాడాలని కూడా పోస్ట్లు ఉంటాయి కానీ మనము పాటిస్తామ అంటే.. హోమ్ !! మన నాయకులని నిలదీయలేము కానీ అమెరికా ప్రెసిడెంట్ తప్పులని కడిగేస్తాం .. ఈ ఆడియో బుక్ నన్ను ఇంకా బాధ్యతగా ఉండమని హెచ్చరిస్తుంది.. ధన్యవాదములు
Balabhadrapatruni రమణి గారికి నమస్కారం. మీరు రాసిన ఔనంటే కాదంటా చదవడం మొదలు పెడుతూ ఉపోద్ఘాతం చదివినాను, అందులో పిల్లల మనస్తత్వం గురించీ చెపుతూ వాళ్ళు మనల్ని ఎంత అర్ధం చేసుకుంటారో చెప్పారు. అది అక్షరాలా నిజం అనిపిస్తుంది. నేను చేసే ప్రతీ తప్పు నాకు కనిపిస్తోంది. నా లాంటి ఆధునిక తల్లులకు ఇది ఒక మార్గ దర్శకం. ధన్యవాదములు.
Thank you so much for writing this novel and uploading here . I'm really speechless . Lots of emotions , love , family , friends , society , women feelings , marriages what not you covered everything . Thank you @balabhadrapatruni ramani and @idream for taking such initiate . I request you to please upload more novels like this .
@@balabhadrapatruniramani2251 Helo madam I really love your novels.do you have your own youtube channel. Please try to read more novels like this. My amma is your grt fan can you read your novel khajurahoo plz.
balabhadrapatruni ramani garu pachhani kalasam lo melimi mutyalu andhra prabha weekly lo searial rachayitri yevaro gurtuledhu prabha lone maro Katie rachayithA ka ku.bha pen name
Rathri chandrudi kosam verisena kamalam la yanto andamga. niru Leni yadari paina Varsham la yanto atrutha ga. amma prama lo Ni anubandam la me e Katha venna variki janma danyam iya la vundi..... 😘😘😘
"మనసు విరిగి పోకుండా ఓటమిని స్వీకరించడం కన్నా విజయం లేదు" Mee navala naaku chala Baga nachindi amma chala vivaram ga kuda chepparu esari book roopal lo kuda chaduvutha thank you
రమణి గారు..నేను ఇలాగే ఆడియో..చేద్దామని అనుకున్నా..మీరు ఆచరణలోకి తెచ్చారు..ధన్యవాదాలు.. మీ ఉచ్చారణ.. చాలా బాగుంది..
Super 9177350828
Amazing...!!!! Movie chusina danikanna goppa feel icharu. Thank you Amma for great writings... Thank you iDreams
పద్మ రమణి మేడం గారు వ్రాసిన నవలలు చాలా అధ్బుతం గా ఉన్నాయి
ఇలాంటి ఇ ఎందరో రచయితల దగ్గర నుండి ఇ నవలలను సేకరించి మాకు మంచి నవలలు పరిచయం చేయగలరని కోరుకుంటున్నాను థాంక్స్ యూట్యూబ్ ఛానల్ ఒక బృందావనం రేపల్లెలో రాధ లీడర్ నవల లు ఏ నవల (కు ఆ నవల చాలా ప్రత్యేకం గా ఉన్నాయి మరొక్కమారు ఇలాంటి నవలను పరిచయం చేసిన ఈ ఛానల్ కు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Thanks
నవల చాలా బాగుంది.మంచి మంచి కథలు, నవలలు వ్రాసే మీరు ఇంత బాగా అందంగా మనసుకి హత్తుకునేలా చదవగలరని ఇప్పుడే తెలిసింది.మీ వాయిస్ సూపర్..ప్రతీ పదంలోని భావం కళ్ళకు కట్టినట్టు గా చెవులకు ఇంపుగా చదివారు.💐💐🙏
Excellent
I recently started listening to Telugu audio novels starting from Thasilgari Ammayi about 20 days back. I unexpectedly seen Oka Brindavanam and thouht should be nice. To my Surprise, I found you have excellent flair is telling story with beautiful voice, style with unique modulation. Listened twice. Thanks for Beautiful novel. I will look for your other novels
చాలా అద్భుతంగా ఉంది మేడం. హార్ట్ టచింగ్గా , హాయిగా అనిపించింది. ఈ బిజీ గందరగోళ జీవితంలో పుస్తకాలు చదివే అంత తీరిక , ఓపిక లేని వాళ్ళకి చక్కటి అవకాశం కల్పించినందుకు మీక, ఐడ్రీమ్ మీడియా వారికి నా కృతజ్ఞతలు. ఇలాంటి నవలలు మరిన్ని అందిస్తారని ఆశిస్తూ..!
Thanq
అందమైన రూపం... అందమైన స్వరం... అందమైన మనసు.... అరుదుగా కలుస్తాయేమో..... పని లో విసుగు కలుగకుండా మీ కథనం వింటుంటే....అద్భుతంగా గడిచిపోయాయి కొన్ని రోజులు.
మీ అభిమాని.... శ్రీలత.
Thanks Srilatha garu
మీ నవలను ఈ రోజే విన్నాను. రచయిత్రి మీరే కనక ప్రతీ పాత్రలో లీనమై చెప్పారు. అద్భుతం. కృతజ్ఞతలతో
Thanq
చాలా బాగుంది. నవల బాగుంది చదివిన తీరు చాలా బాగుంది ❤️
కథ, కథనం, స్వరం చాలా బాగున్నాయి.
Novel chdivin a feeling vacchindi 80s teesukonivelipoyaru novels Chadvadam manesanu headache valana ee audio idea thanks to I dreams. Ramandi garu mee voice chalabagundi adurugajaruguthunda anntutundi
patralli uuhinchavacchu various havabavalani mee voice modulation batting thank u so much continue upload more audiobooks
Jyothigaru thanq
Thank you Somuch Medan Very Very Very Interesting Audio Book , We are So HAPPY , We want Your Lot of Audio Books . HARTLY CONGRATULATIONS AKKA GARU , GOD BLESS YOU
Pp0000""p
@@sivadhanvantari5736 jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj+jjjjjjjjj+jjjjjkjjjjjj+jjjjjjjjjj+jjjjjjjjj+jjjjjjjjjjjjjjjvvvvvv+JJ+jjjjjjjjjj:v+TV:JJ:v::::::::&:JJ+++(+(((++(+(++(+++(((((((KKK&ksl
l
L
Pop
Pppppp
Pppppppppppp
character emotions ni me gonthulo express chesthu chadavadam me videos ki jeevam posthondi nice
చాలా చాలా బాగుంది.. సినిమా చూసిన ఫీలింగ్.. ఇంత మంచి నవల ఇచ్చినందుకు ధన్యవాదములు మేడం
కధ చాలా బాగుంది. కధ లో పాత్రల మధ్య ఒలికించిన భావోద్వేగాలు హ్రుదయాన్ని స్ప్రుశించాయి.
( Climax ) ముగింపు మాత్రం అద్భుతంగా ఉంది.
మీరు కధ చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. అన్ని రకాల expressions పలికించారు. కళ్ళెదుట చూస్తున్నట్టే అనిపించింది.
రచయిత్రి కి ప్రత్యేక అభినందనలు.
మీ కధా గమనం బాగుంది. మీ నవల ఇదే మొదటిది. ఇతర నవలలు కూడా చదవాలనుకుంటున్నాను.
Anni chadavandi..thanks
Oka manchi movie chusthunna feeling .lovely reading ji...manchi love story lovely ga chadivaru
Chala Chala bagundi.. mi voice lo bhavalu Chala Baga palukutunnayi.. repallelo Radha and ee story rendu okadanni minchi okatunnayamma🙏🙏 I am eagerly waiting for your next story
Thanq
@@balabhadrapatruniramani2251 mam mi interview chusanu, andhulo anuhya and aalinganam gurinchi miru prasthavincharu kadha .. andhulo Edo okati audio story ga marchandi
ఏకధాటిగా....3.12 నిమిషాలపాటు గా సంతృప్తి గా విన్న నవల .....
థాంక్యూ మేడం బలభద్రపాత్రుని రమణి గారు...
Thanq
@@balabhadrapatruniramani2251 y6👍🙏x👍6🙏🙏yy🙏u🙏👍🙏🙏yf🙏👍
ua-cam.com/video/_U7I2mJ-OS4/v-deo.html ee channel choosi cheppagalaru
చాలా సంతోషం ఈ విదంగా నవలలు అప్ లోడ్ చెయ్యడం శుభపరిణామం పుస్తకం చదివే అలవాటు మరిచిన ఈ రోజుల్లో ఈ ప్రయత్నం బాగుంది ఇంకా కొన్ని నవలలు అప్ లోడ్ చేస్తారని ఆశ.
Thanks
Vakappudu radio station lo..." kadhaanika " vintunna feeling.....Thank you
Thanks🙏
ua-cam.com/video/_U7I2mJ-OS4/v-deo.html this is an audio story channel too vini mee feedback ivvagalaru
Naku Ala modalindi movie la anipistundi madam. I love that movie and I love your stories always. Nenu chadivinapatikana meeru cheptune vinatam Chala Chala vinasompuga undi. Cant Thank you enough 😊😊
Thanks
Tq ramani garu. Ilaane novels ni bratikinchukovachu.
Thanks
Chala bagundi.
Novel super 👌🏻
Audio novels nice idea.
Chadavalsina novels anni panichekuntu vinachhu..👍
Thanq
Beautiful voice
Story chala baga nchindi andi movie teeste super hit avtundi madam Jayanti carector exllent meeru cheppe vidanam chusinatte undi andi
Chala baga undhi. Nenu mimmalni chusi nervhukuni navalalu na channel lo chadavadam prarambinchanu
very good story, reading with sweet voice...
Thank you very much, ఈ పదం చాలా చిన్నది. కానీ ఇంతకు మించి ఎలా చెప్పాలో తెలియలేదు
నవల అంతా విన్నాను అమ్మగారు. ఆసాంతం ఆసక్తిగా ఉంది. మధురమైన మీకంఠం, కథ చెప్పే తీరు అద్భుతం. 🙏
Thanks
Wonderfull l sis❤... Excellent and Nice narration... I'm Big fan of you .. anuhya novel aite simply awesome ❤ inka ilage manchi novels raayandi... Book fair ki velli ... Vetiki mari mee books konukunna...❤
Best ideas .... Promoting audiobook...
Thanq
balabhadrapatruni ramani please phone no
చాలా బాగుంది మేడం .ఇంకా మరిన్ని అద్భుతాలు మీ నుండి వినాలని ఉంది.
Thanks
అద్భుతం ...ముఖ్యంగా..వ్యాఖ్యానం..
Most welcome madam...cool and lovely.... narration of storytelling chalaa bagundhi mam...
Ramani Garu meeru rasina Prathi novel maha adbhutha kaavyam. Oka Brindavanam Katha chala bagundi. Meeku dhanyavaadhamulu.om lalithamba matha namaha!.
Thanks
Great work madam continue with more novels
Thanks
చాలాబాగుంది, రమణి, గారు, మీరురాసిన, నవల, మీరే, చదవటం, బాగుంది
చాలా బాగుంది.. చక్కని గొంతు మీ రచనలాగే. 👍👍నేను మీలాగే ఆడియో స్టోరీస్ నా ఛానల్ లో చేస్తున్నాను మీరే నాకు ఇన్స్పిరేషన్ mam
Thank you so much . Na jnapakalu Evi. Redio lo vache natikalu Anni enta bagundevo . A Madhura swapnalanu mutakatti estunna meku namasumanjali
Thanks
Amma pls.....elanti novels rasi..mamulannu pareshan cheyakandi...........super Amma superb novel
Chala bagundhi...madam...thank you...
నిజంగా చాలా చాలా బాగుంది థాంక్యూ
మీ రచన లు చాలా చదివాను. Feelgood stories. మీ నవల రాసిన మీరే చదవడం బాగుంది చక్కగా సంభాషణ కళ్ళకు కట్టినట్టు చదివారు.. ఎంతో హృద్యం గా వుంది నవల..మీరు రాసిన మరిన్ని నవల లు చదవాలని ఆశిస్తున్నాను.. శుభాభినందనలు
Thanks
రమణి గారికి నమస్కారం.. దేశభక్తి అంటే ఈ బుక్ తో నేటి తరం వారు చదివి తెలుసుకోవాలి. పూజనీయులయిన శ్రీహరి రావుగారి లాంటివాళ్లు ఈ కుళ్ళు రాజకీయాల ముసుగులోని దేశభక్తిని చూసి కచ్చితంగా బాధపడేవారు ... మరల ఇటువంటి అవతార పురుషులు పుట్టి ఈ మట్టిని శుద్ధి చేస్తారేమో !!
మీ అనుభవం లోని బస్సు కండక్టర్ లాంటివాళ్ళమే అందరంము ... చెయ్యము, చేసేవాళ్ళ పయిన వ్యంగం గా మాట్లాడడం ఇదే ఇప్పటి దుస్థిథి.. ఓట్లు వేయమని డబ్బు పంచడం తప్పు అని అందరికి తెలుసు కానీ అందరికంటే ఎక్కువ పంచినవాడినే గెలిపిస్తాం... కులం మతం ని కి అతీతంగా ఉండాలని పోస్ట్లు లైక్ ల కోసం పెడతాం కానీ ఉండము ... పరియవరణం కాపాడాలని కూడా పోస్ట్లు ఉంటాయి కానీ మనము పాటిస్తామ అంటే.. హోమ్ !!
మన నాయకులని నిలదీయలేము కానీ అమెరికా ప్రెసిడెంట్ తప్పులని కడిగేస్తాం ..
ఈ ఆడియో బుక్ నన్ను ఇంకా బాధ్యతగా ఉండమని హెచ్చరిస్తుంది.. ధన్యవాదములు
నవల చాలా చాలా బాగుంది అండి వింటుంటే ఇంకా వినాలని ఉంది మీరు చదువు విధానం ఇంకా బాగుంది అండి 😢
Excellent, please uploaded some more audiobooks
Amma chala chakaga chepparu
Mi gontu chala adbutam ga undi💐💐
Thanks🙏
@@balabhadrapatruniramani2251 amma modhati navala raasukuntunnanu
Dhaanini ela publish cheyalo aa details kas kaastha cheptara dayachesi please
ua-cam.com/video/_U7I2mJ-OS4/v-deo.html audio story channel kindly check and let me know andi
Chala bagundhandi ramani gaaru
Super 💓
చాలా బాగుంది అండీ
Superb gaa undi mam
Balabhadrapatruni రమణి గారికి నమస్కారం. మీరు రాసిన ఔనంటే కాదంటా చదవడం మొదలు పెడుతూ ఉపోద్ఘాతం చదివినాను, అందులో పిల్లల మనస్తత్వం గురించీ చెపుతూ వాళ్ళు మనల్ని ఎంత అర్ధం చేసుకుంటారో చెప్పారు. అది అక్షరాలా నిజం అనిపిస్తుంది. నేను చేసే ప్రతీ తప్పు నాకు కనిపిస్తోంది. నా లాంటి ఆధునిక తల్లులకు ఇది ఒక మార్గ దర్శకం. ధన్యవాదములు.
Thanq
Thank you 😊
Ramani Garu Mee Kosam ee Channel nu subscribe chestunnanu
Me Voice ki big fan aipoyanu 😊
Excellent.pls continue uploading more novels.it is going encourage lot of people to know abt our literature.
Thanks
Thanks
Good presentation
chaalaa baagundi.
Chalaaaaaa bagundi Madam...
Thank you so much for writing this novel and uploading here . I'm really speechless . Lots of emotions , love , family , friends , society , women feelings , marriages what not you covered everything .
Thank you @balabhadrapatruni ramani and @idream for taking such initiate .
I request you to please upload more novels like this .
🙏
@@balabhadrapatruniramani2251 Helo madam I really love your novels.do you have your own youtube channel. Please try to read more novels like this. My amma is your grt fan can you read your novel khajurahoo plz.
నాని నిత్యామీనన్ సినిమా అలా మొదలైంది . దీన్ని తీసే రేమో అన్నట్టు గుర్తు చేశారు
Your voi e and way of narration ,simply suoerb mam..im a big fan of yours❤
Mee voice chala bagundi andi
Super ga undi me navale Ellativ enka appload cheyaidi
me novels baguntai madam
me voice tho chepte inka bagundi
Kallato chusinattu chepparu madam super
Nice novel.... beautifully narrated. Thank you mam......
Thanks
Ala modalaindi cinemala vundi maybe ide inspiration anukunta
Kani super amma miru🙏🙏🙏🙏🙏🙏
ua-cam.com/video/_U7I2mJ-OS4/v-deo.html kastha ee story vinandi
Chala bagundi madam..inka upload cheyyandi...super...
Cinma chusthunnatuga vundandi. meeru antha baga chepparu 👌😀
Thanks
Super...... Excellent.......... Novel
Chala kamagaa , anandham gaa ,haai gaa manasuni hadhukundi amma !!!
Bhavundi chala
Excellent I lesson whole video too good please update more videos female voice to good
Audio kakunda vedio aithe naa lanti navalaa premikulaki chala anandam ga vundedi so mee gonthu chala sweet ga vundhi
థాంక్స్
అధ్భుతం!మీ స్వీయ పఠన నవల
మా వీనుల్లో మధుర స్వరాలాపన,,మేడం!
స్వప్నం సాకారం అయినట్లు..హృద్యంగా ఉంది మేడం,,:వల్లాల విజయలక్ష్మి,,ఆలేరు
Thanq
Madam Garu please story ni movie ga thiya vachu katha.
Chaallla bagundi...
Em cheddam vallaki ardham kavatledhu😁
Madam Now I am listening repalilo radha
Thank you....madam. 🙏🙏🙏Need more from you...
Thanks
balabhadrapatruni ramani garu pachhani kalasam lo melimi mutyalu andhra prabha weekly lo searial rachayitri yevaro gurtuledhu prabha lone maro Katie rachayithA ka ku.bha pen name
ట్రెజర్ ఐలండ్ an adventurous story (Telugu Audio Book) ఈ క్రింది లింక్ ద్వారా వినండి..
ua-cam.com/video/3y4X298PKDw/v-deo.html
@@LaxmanTeachings sure
Baga chadivaru madam thank you🌹🙏🙏 so much
Meru chaduvuthunte kallamundhu drusyalu kanipisthunnayandi..Ramani garu..na lanti rachayithalu kavali anukune vallaku konni suchanalu salahalu teliyacheyalani korukuntunnanu madam ...thank u
Ee navala nijamgane oka brindhaavanam la undi...
Chala bagundi madam, gundelu pindesindi... inta kanna emi cheppalenu...
Thanq
Yaddanapudi garu na favourite author mee narration and voice amazing
Thanq
Mi voice chala bagundi..
Please upload like this novel more
ua-cam.com/video/_U7I2mJ-OS4/v-deo.html kindly let me know your view
Rathri chandrudi kosam verisena kamalam la yanto andamga. niru Leni yadari paina Varsham la yanto atrutha ga. amma prama lo Ni anubandam la me e Katha venna variki janma danyam iya la vundi..... 😘😘😘
Thanks
Wow what a concept
Her tone is vv soothing
The name is vv different
Thanq
ముందుగా తెలుగులో ఇలాంటి ఆడియో బుక్ చేసినందుకు మీకు నా పాదాభివందనం . .
ఇలాగే ఇంకా ఎన్నో చెయ్యాలని మనసారా కోరుతున్నా.
Thanks
We r very thankful to you mam . And idream
🙏
Thanq
awesome telugu vhaibhavam
Nice mam. Your voice and modulation very beautiful.
Super madam
thank you so much Madam.. chala manchi story...
Thanks
You're my favourite writer and very sweet voice madam
Thanq 😊
👌
Navala bagundandi
Very nice 👍
Excellent story Amma
Chaala bagundhi andi 😊 Beautiful story and also your voice 😊👌
Thanq
Excellent audio version, we request u may be put as immersion reading style also.
ua-cam.com/video/_U7I2mJ-OS4/v-deo.html kastha na channel choosi me feedback cheppagalaru