Leader Telugu Novel By Balabhadrapatruni Ramani - Complete Audio Book Narrated By Author

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Listen to the popular Telugu novel "Leader" by Balabhadrapatruni Ramani in her own voice, exclusively on iDream Media.
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our UA-cam Channel: / @idreammedia
    ►Like us on / idreammedia

КОМЕНТАРІ • 97

  • @prasadhari7091
    @prasadhari7091 2 роки тому +2

    శ్రీ హరి రావు గారు చాల గొప్పవారు కాని ఆ అటువంటి మహానాయకులని ఈరోజు స్మరించడం కనుమరుగు అవుతుంది. నాకు రమణమ్మ గారి మీద ఈ కథ విన్నాక చాలా అభిమానం కలుగుతుంది ఆవిడ యెదురుకొన్న పరిస్థితులు అంత సులువు కాదు శ్రీ హరి రావు గారికన్నా యెక్కువ వొడిదుడుకులు అవిడే యెదురుకొన్నారు అని నేను అనుకుంటున్నాను 🙏

  • @knowledgehubbyvijay3752
    @knowledgehubbyvijay3752 5 років тому +19

    madam I am blind this book is very useful to me because of I cannot read it is really thank you so much I would like to listen to your own hours it is very interesting and very great knowledge giving thank you so much

  • @kallemganeshreddy4744
    @kallemganeshreddy4744 5 років тому +3

    మీరు చెప్పే విధానం అమ్మ గోరుముద్దలు పెడుతూ కథలు చెప్పినట్టు చాలా బాగున్నాయి అమ్మ.ఇలాంటి నవలలు ఇంకా ఎన్నో చెప్పాలి మేము వినాలి.🙏🙏🙏🙏🙏 tq Amma

  • @pondyrav789
    @pondyrav789 6 років тому +3

    రమణి గారికి నమస్కారములు , మీ ఆడియో నవల చాలా బాగుంది , మీ వ్యాఖ్యానం అద్భుతం . కృతజ్ఞతలు , కళ్ళకు కట్టినట్లు చెప్పారు .

  • @sl.madhuriu1171
    @sl.madhuriu1171 5 років тому +1

    ఆనాటి ప్రజల స్వాతంత్రోద్యమ కాంక్ష, సేవానిరతి, ఉద్యమ నాయకులకు సహాయం చేయటం లో వారి తెగింపు మీ రచన ద్వారా తెలుసుకోగలిగాము. ఒక గొప్ప నాయకుని జీవిత గాధ, ఆనాటి స్వాతంత్య్ర పోరాటంలో వారు అనుభవించిన కష్టాలు మా కళ్ళ ముందు చక్కగా ఆవిష్కరించారు. ఇంత గొప్ప మహనీయుని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదములు. అన్ని రకాల హావభావాలు మీ గొంతులో అలవోక గా పలికించి మమ్మల్ని కూడా వారితో ప్రయాణించేల చేసారు. కొన్ని చోట్ల మాకు కూడా ఆవేశం ఉప్పొంగి పోయింది. కొన్నిచోట్ల కన్నీరు తడిమింది. మీ ఈ ప్రయత్నం చాలా గొప్పది. మీకు మా హ్రృదయ పూర్వక ధన్యవాదములు🙏🙏🙏

  • @VasantaKam
    @VasantaKam 3 роки тому +1

    కళ్ళు జలధారలే. 🙏🙏
    ఆనాటి సౌశీల్యం... వింటుంటే అర్ద్రమైంది గుండె.
    చాలా మంచి పని చేశారు. మీకు, వీరేంద్రనాథ్ గారికి అభినందనలు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @phanimadhavi722
    @phanimadhavi722 5 років тому +2

    మీరు వినిపించిన ఈ lider గురించి వింటున్నపుడు ఎంతో ఆనందం కలిగింది,ముఖ్యంగా గాంధీ గారిని కలిసినప్పుడు ఆ విషయాలు చెబుతుంటే చాలా ఆనందం కలిగింది, మీవి మరో రెండు నవలలు విన్నాను, ఇలాగే మా కోసం మరిన్ని వినిపించాలి అని కోరుకుంటున్నాము.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sagiramadevi1442
    @sagiramadevi1442 2 роки тому

    చాల చాలా బాగుంది నామనోభావాన్ని మాటల్లో చెప్పలేక పోతున్నాను 👌👌

  • @rajeshmandelli8560
    @rajeshmandelli8560 5 років тому +2

    మేడం చాలా బాగుంది మీ వర్ణన ఆడియో వింటూ ఉంటే మేము కూడా ఆ రోజుల్లో స్వతంత్ర సమర యోధుల వీరచరితం అజరామరం .మరిన్ని నవలలు మీ గొంతు నుండి వినాలని ఉంది.ఆల్ ది బెస్ట్ మేడం. కథ చివరిలో నా కళ్ళు చెమర్చాయి.

  • @kalavathim5181
    @kalavathim5181 6 років тому +1

    నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    రమణి గారూ మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను చదివిన ఒక మంచి పుస్తకం ఈ రోజు మీమధుర మైన మాటల్లో వినిపిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఈ నవలను డిజిటల్ రూపంలో తెచ్చి తాతగార్ని మరువలేని మహానుభావుడు(నాయకుడని)కలకాలం జీవించి ఉండేలా చేసారు. మీకు మీరే సాటి 👌😘

  • @ramyareddy7428
    @ramyareddy7428 5 років тому +7

    Please expecting more and more in future..thank you💐

  • @divyajyothin6417
    @divyajyothin6417 6 років тому +11

    My dream comes true....lovely ending of this year....waiting for all other novels in audio format....

  • @rajuswritings..2092
    @rajuswritings..2092 6 років тому +2

    ఒక స్వచ్ఛమైన తెలుగు భాష విన్నాను...ఇంత మధురమైన భాషని ఇప్పుడు ఇలా దారుణం గా రాస్తున్నామేంటి అని ఒకింత సిగ్గు వేసింది...చాలా పదాల్ని నేర్చుకున్నాను...రాసి పెట్టుకున్నాను...Thank you madam..

  • @venkatatriveni1936
    @venkatatriveni1936 3 роки тому +1

    Chala bagundhi. Chala sarlu vintu emotional iyyanu

  • @Radhikajs1352
    @Radhikajs1352 5 місяців тому +1

    రమణి గారు మీ రచనలు రచన సైలి అత్య్బుతం , ఎన్నో త్యాగాలు చేసి స్వార్ధరహితగా జీవితాలను దేశాసేవ కోసం అంకితం చేసి స్వాతంత్యం తీసుకొని వస్తే, ఈనాటి స్వార్ధ రాజకీయ నాయకులు 10తరాలకు ఆస్తులు డబ్బులు సంపాదించినా ఇంకా చాలక అవినీతి అక్రమార్జన చేస్తూనే ఉన్నారు , ఇదంతా మనకెందుకు ,మన సంగతి చూసుకుందాం అనుకునే ప్రాక్టికల్ మనుషులు కొందరైతే అసహాయంగా ఏమిచేయలేక ఉరుకునే వాళ్ళు కొందరు,. కళ్ళు చెమర్చాయి వింటుంటే 👌🙏

  • @pavand58
    @pavand58 6 років тому +3

    We really don't know weather the GANDHI & NEHRU are great leader for the country or not,
    but when I lesion 2:23:51 mints of history of Sri Great SRI HARI Garu ,
    I really proudly say that our Telugu state's has great leader🎖️ who fight for the country till last breath of his life 🙏🙏
    He is inspiration to my younger generation like me ,
    And hat's of to great leader...💐💐
    Thankyou madam for making this video audio 🎙️🎥

  • @sampathraopinninti636
    @sampathraopinninti636 5 років тому +3

    Great Leader through you madam. It is look passing through those days.

  • @swathidamodara
    @swathidamodara 6 років тому +1

    Hi Madam,
    Chala bagundi.Madyalo chala emotional ga anipinchindi.Audio books baga reach avutayi.Inka mi novels audiobooks laga ravalani korukuntunnam.

  • @gayathribhavani5002
    @gayathribhavani5002 5 років тому +2

    Very nice story 👍 inspiration

  • @kiranprakashnittala1484
    @kiranprakashnittala1484 6 років тому +1

    నైస్ రమణి గారు. శుభాకాంక్షలు. చాలా చక్కగా వుంది వినడానికి.

  • @zarbongojeta
    @zarbongojeta 4 роки тому

    I appriciate Ramanamma gaaru. Avidaku manamaraalu ga putti vaari kathanu vinipichina theeru chaala bagunnadhi. God bless you

  • @rrkk6780
    @rrkk6780 4 роки тому

    Madam your voice is so sweet and audible,,,the way you read,,superb,,,lively

  • @kanikelokesh2957
    @kanikelokesh2957 4 роки тому

    your novels r ultimat madam Ian your neww fan thank u for uploading

  • @ramireddysanikommu2207
    @ramireddysanikommu2207 5 років тому +1

    Johar srihari garu , hats off sir I love you, Jai sriram, Jai bharatha matha , Jai Telugu thali

  • @MansoorShaik72
    @MansoorShaik72 6 років тому +1

    The great leader Srihari garu and the great wife Ramana garu hatsoff to both of you🙏🙏🙏... And the great narration ❤️🙏 assalu nenu oka 10 -15mins vini apeddamanukunna.. kani mottam vinakunda undalekapoya ... Mottam storylo naku Ramana gari sahanam chuste .. kantlo nillu agaledhu .. aavide gani aaroju laknow ki nenu ranu ani cheppunte assalu Manam intha goppa vyakthi gurinchi telusukune vallame kadhu

  • @rajeswarikopalle8637
    @rajeswarikopalle8637 Рік тому

    Wonderful novel

  • @vsmurtyaduri8214
    @vsmurtyaduri8214 3 роки тому

    ఇది నవల కాదు.ఒక నిండైన జీవితం.గంభీరమైన ఒక నదీ ప్రవాహం.ఎంత సమర్ధతతో చక్కని శైలి తో జీవితకథను నడిపారు రచయిత్రి! ఆమెకు నా అభినందనలు.

  • @m.u.k6184
    @m.u.k6184 5 років тому

    Thank you very much Ramani garu..
    Sri Hari Rao ane oka goppa vyaktini maku parichayam chesinanduku miku danyavadalu..
    Your novel completely changed my view of freedom fight.. It gives a visual experience while listening to your voice..
    Your voice is so great that it gives the complete Pictuarization of the entire novel..
    Than you very much.. Please make more audio books of Telugu literature..
    It is very helpful to this generation.. At Least by this attempt you give some motive to the people to know the beauty of Telugu language..

  • @kusumapothabathula4718
    @kusumapothabathula4718 4 роки тому +1

    Super madam . Me novels inka vunnavi upload c hey and I please

  • @bablusekhar9447
    @bablusekhar9447 5 років тому +1

    Super

  • @2212chinna
    @2212chinna 6 років тому

    Madam I thought this might no take place, very happy that u actually done as promised in the interview

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 2 роки тому

    Goppa nayakudu gurinchi baga vivaranicharu

  • @venki4061
    @venki4061 5 років тому

    Thanks madam for let us know about one of the greatest unsung hero

  • @jyotsnasravanisivarathri5907
    @jyotsnasravanisivarathri5907 6 років тому

    Amazing Madam. Your grand father is really great person. Your grand mothers is great lady. Mee novels Anuhya, repalle lo Radha, neku naku madya, madhuramina votami, adi ninati swapnam, avunante kadanta etc... Ani kuda ela audios chesi chepandi madam please.

  • @Vidyasagarvesapogu4488
    @Vidyasagarvesapogu4488 6 років тому +1

    Amma o Maha mahanubhavuni nejajeeevethamnu maku vinipincharu sarvadha meeku kruthagnulam Mee thathagari jeevithamloni pratheemajily ascharyam slaghaneeyam

  • @sreeramechherla9600
    @sreeramechherla9600 3 роки тому

    🙏 Namaste madam

  • @budampadma5920
    @budampadma5920 3 роки тому

    Miss ing novels

  • @madhumadhu3494
    @madhumadhu3494 6 років тому

    Great medam contusion

  • @kavithasudhan7669
    @kavithasudhan7669 5 років тому

    Great mam

  • @drkrishnavenivaddy9833
    @drkrishnavenivaddy9833 6 років тому

    కథ బాగుంది. శ్రీహరి రమణలు కుమార్తె వివాహం జరిగినా కూడా అత్తగారి ఇంట్లోనే ఉండటం బాధ్యతారాహిత్యం.

  • @embroidery_vlogs
    @embroidery_vlogs 5 років тому

    Thank u madam

  • @8801243185
    @8801243185 6 років тому

    Thanku ....

  • @broughtupinhuzurabad4524
    @broughtupinhuzurabad4524 5 років тому

    Johar , tyaganirathulu varu danyajeevulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @balabhadrapatruniramani2251
      @balabhadrapatruniramani2251 3 роки тому

      Thanks

    • @broughtupinhuzurabad4524
      @broughtupinhuzurabad4524 3 роки тому

      @@balabhadrapatruniramani2251 🙏 మీ పేరుతో వున్న మిగితా రెండు నవలలు రెపల్లెలో రాధ , బృం దా వనం విన్నా మండీ ! వీలుంటే మరల మీ ప్రయత్నం కొనసాగి చండి !🙏

    • @balabhadrapatruniramani2251
      @balabhadrapatruniramani2251 3 роки тому

      @@broughtupinhuzurabad4524 story tell vallaki audio Rights ammesaanu

  • @Womenhoodclothing
    @Womenhoodclothing 5 років тому +1

    Keep doing audio books

  • @rnkcreations3961
    @rnkcreations3961 5 років тому

    Great leader

  • @vallipadmanjaliy4036
    @vallipadmanjaliy4036 6 років тому

    Kotha prayatnam chalaa baawundi...

  • @kumaritulasi5147
    @kumaritulasi5147 2 роки тому

    🙏🙏🙏

  • @riakch
    @riakch 4 роки тому

    Anubhavalu vinipinchevalu vunte vene vaalu aa charithra lo vuha and patra lo jivistharu

    • @balabhadrapatruniramani2251
      @balabhadrapatruniramani2251 3 роки тому

      Thanks

    • @riakch
      @riakch 3 роки тому

      @@balabhadrapatruniramani2251 ❤️❤️ madam miru vinipinchina charithra nenu naa kalla tho choosanu. Antha hai nichendho thank you...

  • @venkatsomaji
    @venkatsomaji 5 років тому

    SRi Ramani gariki, Namaskaram . ee desam marichina oka leader ni maku gurthuchesinanduku kruthagnunni. Amma nadoka manavi Ramanamma Garini mariyu mimmalni okasari kalavalani undi. na korika mannichi mee abhiprayanni telupagalaru. Maratha Venkat Somaji: 9505250025,Hyderabad.

  • @phanipriya7195
    @phanipriya7195 5 років тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srujanamadhav
    @srujanamadhav 3 роки тому

    Super 👍