విలువైనది | Viluvainadi Nee Ayushkalam | Telugu Christian Song | Dr. Betty Sandesh| LCF Church

Поділитися
Вставка
  • Опубліковано 11 сер 2022
  • Original Song Credits:
    Lyrics : Rajnana - Kurnool
    Music : K.Y.Ratnam
    Sung by : Hema Chandhra
    Telugu Lyrics:
    విలువైనది నీ ఆయుష్కాలం
    తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
    దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
    దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది||
    బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
    దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
    నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
    నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
    పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
    క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది||
    మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
    అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
    ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
    ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
    దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
    దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||

КОМЕНТАРІ • 126

  • @issacribcapraisethelord4629
    @issacribcapraisethelord4629 Рік тому +86

    విలువైనది నీ ఆయుష్కాలం
    తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
    దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
    దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది||
    బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
    దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
    నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
    నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
    పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
    క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది||
    మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
    అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
    ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
    ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
    దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
    దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||

  • @joshuamercykevinsuhashkrup6492
    @joshuamercykevinsuhashkrup6492 Рік тому +27

    మీకు నచ్చే లాగా మీరు మెచ్చే లాగ నేను జీవిస్తాను యేసయా పాట పాడండి

  • @hhhxhx2264
    @hhhxhx2264 Рік тому +11

    చాలా.వందనాలమ్మ.దేవుడే.నిన్నే.దీవించును.గాక?.ఆమేన్

  • @ratnao5209
    @ratnao5209 Рік тому +4

    నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామము నుండి ఆత్మీయ సిస్టర్ గారికి దేవుని నామమున వందనములు👏👏 మీకు దేవుని స్వరగానాలతో ఈ పాటతో ఎంతోమంది బలపడుతున్నారు మీరు ఇంకా ఎంతోమందిని ఆత్మీయంగా దేవుని యందు బలపరచాలని ఆ దేవుని పేరిట వేడుకుంటున్నాను మీ కుటుంబ సభ్యులందరికీ దేవుడు ఆశీర్వాదం సమృద్ధిగా ఉండును గాక ఆమెన్ ఆమెన్..

  • @challariashajyothi9764
    @challariashajyothi9764 Рік тому +1

    Meelaga devuni aradhinchadaniki naku chakkani swaram devudu icchulaguna prayer cheyandi please praise the lord

  • @BUNNY-wq4ms
    @BUNNY-wq4ms День тому

    Touched my heart ❤

  • @o.lakshmi9686
    @o.lakshmi9686 Рік тому +2

    Praise the lord sister garu 🙏🌹

  • @hublimusicbox1480
    @hublimusicbox1480 Рік тому +3

    Praise The Lord 🙏🙇‍♂️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Amen ❤❤❤

  • @pushpamallika2724
    @pushpamallika2724 Рік тому +4

    Praise the lord 🙏 excellent singing 🙌🙌

  • @jrajujayjrajujay6500
    @jrajujayjrajujay6500 Рік тому +1

    VERY NICE SONG MADAM

  • @ramadevi9363
    @ramadevi9363 Рік тому +3

    God bless your family, doctor garu, your golden songs are gods gift, Rama teacher, enikepadu

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 Рік тому +2

    Praise The Lord Sister

  • @naveenapple1646
    @naveenapple1646 Рік тому +3

    Praise the lord 🙏🙏🙏

  • @srilathalatha4005
    @srilathalatha4005 Рік тому +2

    Praise the lord amen 🙏🙏🙏

  • @syamj8093
    @syamj8093 Рік тому +2

    Glory to God 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️.🙏🙏🙏🙏🙏 sister 🙏🙏🙏🙏🙏

  • @bro.satish2448
    @bro.satish2448 Рік тому +3

    Praise the lord 🙏 excellent song

  • @karunakumar5576
    @karunakumar5576 Рік тому +2

    Praise the lord God bless your ministry..

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 Рік тому +1

    ప్రైస్ ది లార్డ్ అక్క & గుడ్ సింగింగ్ 👌👌👌👍👍🎼🎼🎼🎹🎹🎤🎤

  • @rajubusararajubusara3459
    @rajubusararajubusara3459 Рік тому +1

    Bibble open university india international, College of bibble technology KARNOOL vari song .very nice song.

  • @israelkondapalli6821
    @israelkondapalli6821 Рік тому +3

    Such an amazing😍🤩 Voice... Superb

  • @padmavathialuri2720
    @padmavathialuri2720 Рік тому +1

    Sister naku right hand and back pain please pray for me maku marriage aie 12yers but no children please pray for my family

  • @p.hannukah4939
    @p.hannukah4939 Рік тому

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @bontalaharibabu4160
    @bontalaharibabu4160 Рік тому

    Super nice exllent song chala bagha paadaru chala bagha padutaaru praise the lord Jesus bless you

  • @paralokarakshanasuvarthapulira

    🙏 ఆమేన్ 🙏
    గుడ్ మార్నింగ్ సిస్టర్. God bless you 🙌🏾

  • @mrklazarus4425
    @mrklazarus4425 Рік тому

    కింగ్ జాన్సన్ విక్టర్ అన్నయ చాలా అద్భుతమైన రచయిత ,గాయకుడు,సంగీత కారుడు , we miss you annaya...

  • @ammajiosipilli425
    @ammajiosipilli425 Рік тому +1

    Beulah church ⛪akk🙏🏻
    Excellent👏👏👏👏👏 akka
    Your my inspiration to every girl akka I'm proud😊 of your my sister👭 in my church father 🙏🏻వందనాలు అయ్యగారు andi🙏

  • @juvvalarupa8675
    @juvvalarupa8675 Рік тому +1

    Super song sister 👌🙏🙌👏👏

  • @nllipushpa1338
    @nllipushpa1338 Рік тому

    ఆమెన్ 🙏🙏✝️🛐🙇📖👩‍👩‍👧‍👧

  • @issacribcapraisethelord4629
    @issacribcapraisethelord4629 Рік тому +1

    Praise the Lord 🙏

  • @nissymercy4908
    @nissymercy4908 Рік тому +2

    Excellent ga padaru sister god bless you

  • @prakashbattena3459
    @prakashbattena3459 Рік тому +3

    Excellent song and singing 👌

  • @p.hannukah4939
    @p.hannukah4939 Рік тому +4

    పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ అమ్మ గారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏

  • @arigilirajanna8683
    @arigilirajanna8683 Рік тому +1

    Sister Garu excellent ga padaru.....God bless u 👍 ..... TQ 👍

  • @nagarajulureddyt8622
    @nagarajulureddyt8622 Рік тому

    God bless you and your family members all laife long God bless you and All 🙏

  • @user-ig2or5sk4y
    @user-ig2or5sk4y 3 місяці тому

    ❤❤❤

  • @sudhachitty465
    @sudhachitty465 Рік тому +2

    Sister nice voice.. Praise the lord

  • @eshakeshak6135
    @eshakeshak6135 Рік тому

    సూపర్ గా పాడారు మేడం. దేవుడిచ్చిన కాలము ఎంతో.గొప్పది

  • @amithajampana146
    @amithajampana146 Рік тому +1

    Nice singing 🙌👌👌👏👏👏 wonderfull voice 👌👌 all glory to God 🙌

  • @enoshkarizma1757
    @enoshkarizma1757 Рік тому

    Super akka mi voice devudi ichina goppa varam devuni namamunaku mahima kalugunu gaka amen 🙏 నిన్ను నేను విడువనయ్యా పాట పాడు అక్క

  • @BattinaLalli
    @BattinaLalli Рік тому

    Team members ki vandanalu🙏 wonderful music 👌

  • @SailajaMahanandi
    @SailajaMahanandi 2 місяці тому

    Super

  • @nadendlakalpana3701
    @nadendlakalpana3701 Рік тому +1

    Price the Lord sister 🙏

  • @israelkondapalli6821
    @israelkondapalli6821 Рік тому +1

    Waiting for Christmas Songs.....

  • @shara3943
    @shara3943 Рік тому +2

    Meaning full lyric ,,,,super singing sis,,,good work sis,,,praise the lord sis

  • @rameshammu1376
    @rameshammu1376 3 місяці тому

    Chaala bhagundi song

  • @jrajujayjrajujay6500
    @jrajujayjrajujay6500 Рік тому

    VERY GOOD MESSAGES SONG MADAM 🎵 👌 👏 ❤ 👍 🎵 👌 👏 ❤ 🎵 👌 ❤ 🎵 👌

  • @BattinaLalli
    @BattinaLalli Рік тому

    Super ga padavu akka praise the lord 😍

  • @manikancharlaa1205
    @manikancharlaa1205 Рік тому

    Praise the lord...

  • @Johnson23720
    @Johnson23720 Рік тому

    Yes sister baga padaru

  • @erajuzhb7698
    @erajuzhb7698 Рік тому

    వండర్ఫుల్ సాంగ్💕💕 చక్కగా పాడారు💕💕🙏🙏

  • @chepyalasuresh8675
    @chepyalasuresh8675 Рік тому

    Praise the Lord🙏🙏🙏

  • @bhagyalakshmi9622
    @bhagyalakshmi9622 Рік тому

    Tq lord for this worship,Sis you are gift for our ministry,once again tq lord

  • @chinnamsrideepthi3917
    @chinnamsrideepthi3917 Рік тому +2

    Praise the lord sister prayer for my exam

  • @estherjoseph2416
    @estherjoseph2416 Рік тому

    So meaningful song...by this god spoken to me

  • @prasannab4674
    @prasannab4674 Рік тому

    Wow akka superb voice ... excellent singing
    Praise the lord

  • @saraswathisaraswathamma4494

    Amen hallelujah tqq god praise the lord sister 🙏🙏🙏

  • @christchurchedara9712
    @christchurchedara9712 Рік тому

    Very meaningful song very nice

  • @BattinaLalli
    @BattinaLalli Рік тому

    Super song akka praise the lord 🙏 team members ki

  • @hmzphsnallacheruvu4309
    @hmzphsnallacheruvu4309 Рік тому

    Excellent song madem glory to God

  • @sandhyakeerthi9093
    @sandhyakeerthi9093 Рік тому +1

    Nice voice sister praise the lord

  • @tprchanneltalluri874
    @tprchanneltalluri874 Рік тому

    God bless you sister God Gave you Wonderful voice.

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 Рік тому +3

    PRAISE THE LORD AKKA🙏🏻

  • @nagaanjaneyulunani768
    @nagaanjaneyulunani768 Рік тому

    Praise the Lord sister 🙏🏽

  • @nagarjunakarthika5056
    @nagarjunakarthika5056 Рік тому +4

    Praise the lord songs super 🙏🏻🙏🏻🛐🛐 సృష్టికర్తవైన యెహోవా song padu akka

  • @vanichchinni2790
    @vanichchinni2790 Рік тому

    ఆమేన్

  • @rameshyekasi5538
    @rameshyekasi5538 9 місяців тому

    😊

  • @novahuanok9041
    @novahuanok9041 Рік тому

    🌿హల్లెలూయ🕊️

  • @kirankumar-ei6re
    @kirankumar-ei6re Рік тому +4

    Nice lyrics After listening this song became one of my favorite.... Thank you sister for singing such a nice song

  • @nagarajulureddyt8622
    @nagarajulureddyt8622 Рік тому

    Praise the lord

  • @amenministry1525
    @amenministry1525 Рік тому

    🙏🙏🙏 very nice song Golry to God

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL Рік тому

    🔴song lyrics in telugu & english 🔴
    విలువైనది నీ ఆయుష్కాలం
    తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
    దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
    దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది||
    బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
    దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
    నీ కడుపున పుట్టిన కొడుకు తప్పిపోయిన
    నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
    పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
    క్షణమైనా వచ్చునా పోయిన నీ కాలము (2) ||విలువైనది||
    మనిషి సగటు జీవితం దెబ్బది సంవత్సరములు
    అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
    ఆయాసము దుఃఖమే నీ కడవరి
    ఆదరించువారు లేని కన్నీటి క్షణములు దేవునికి
    క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
    దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||
    Viluvainadi Nee Aayushkaalam
    Thirigiraanidi Devudu Neekichchina Kaalam (2)
    Devunitho Undutaku Bahu Deergha Kaalam
    Devunikai Arpinchavaa Ee Swalpa Kaalam (2) ||Viluvainadi||
    Bangaaru Sampadalanu Dongaletthukellinaa
    Dorukunemo Okanaadu Nireekshanatho Vedakinaa
    Nee Kadupuna Puttina Kumaarudu Thappipoyinaa
    Nee Koraku Vasthaademo Vedakuchu Oka Rojuna
    Paralokapu Devudu Neekichchina Kaalamu (2)
    Kshanamainaa Vachchunaa Poyina Nee Kaalamu (2) ||Viluvainadi||
    Manishi Sagatu Jeevitham Debbadi Samvathsaramulu
    Adhika Balamu Unna Yedala Enubadi Samvathsaramulu
    Aayaasamu Dukhame Nee Kadavari Kaalamu
    Aadarinchuvaaru Leni Kanneeti Kshanamulu
    Devuniki Kreesthulaa Arpisthe Ee Kaalamu (2)
    Devunitho Kreesthu Vale Undedavu Kalakaalamu (2) ||Viluvainadi||

  • @SunnynayakJesuschrist-ok4vq

    Baga padaru

  • @sathishchaitanya8499
    @sathishchaitanya8499 Рік тому

    Super akka God bless you

  • @krishnadammu9472
    @krishnadammu9472 Рік тому

    Praise the lord akka 🙏🙏

  • @suvvadasiva8716
    @suvvadasiva8716 Рік тому

    Praise the lord 🙏

  • @prasaddasi2316
    @prasaddasi2316 Рік тому

    PRAISE THE LORD SISTER. 🙏

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 Рік тому +1

    🙏🏻

  • @krajasrikrajasri5461
    @krajasrikrajasri5461 Рік тому

    Super akka praise the lord 🙏

  • @dovariravi7390
    @dovariravi7390 Рік тому

    Wonderful sister

  • @prangaswamy3331
    @prangaswamy3331 Рік тому

    మరనాత పాస్టర్ అమ్మగారు

  • @johnwesley7815
    @johnwesley7815 Рік тому

    Amazing

  • @veeranjaneyuludevarakonda4475

    Super song sister

  • @gpadma1486
    @gpadma1486 Рік тому +1

    God bless you abundantly sissooo 🥰🥰

  • @jrajujayjrajujay6500
    @jrajujayjrajujay6500 Рік тому

    Amen

  • @prashu1720....
    @prashu1720.... Рік тому

    Super singing sister

  • @amen670
    @amen670 Рік тому

    Excellent singing

  • @leela.mvathi4138
    @leela.mvathi4138 Рік тому +1

    ,🤩👌👍🏼💝

  • @graceevangelene
    @graceevangelene Рік тому

    ♥️🙏😇

  • @prisannakumar
    @prisannakumar Рік тому

    good night madam

  • @manikumarmunakala8686
    @manikumarmunakala8686 Рік тому

    ❣️❣️❣️❣️❣️

  • @badampudisukumar7059
    @badampudisukumar7059 Рік тому +1

    Akka పావురమా నీ ప్రేమ ఎంత మధురం అనే పాట పాడగలరూ

  • @AshokAshok-xt4og
    @AshokAshok-xt4og Рік тому

    ASHOK,M
    🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @narasammamurahari6210
    @narasammamurahari6210 Рік тому +2

    Sister Tomorrow naku Exam uvndi
    Nakosam prayer cheyandi sister plz

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL Рік тому +6

    Wow akka ...wt a blessed voice you have akka ... literally tears coming while listening , excellent music also ..may God bless you n music team all technical team akka , excellent effort

  • @UshaRani-kt6gd
    @UshaRani-kt6gd Рік тому

    Sister please sing naa kapari vainandhuna.

  • @RDharma-st5ce
    @RDharma-st5ce 3 місяці тому

    Super😅😅😅

  • @munendrak.n8144
    @munendrak.n8144 Рік тому +2

    Kondalalo Loyalalo aduvululo yadarilo okasari padandi

  • @srinivas22888
    @srinivas22888 Рік тому

    Nivu chesina vupakaramulaku
    Song padandi Sister..

  • @thirupathammagaddala7822
    @thirupathammagaddala7822 Рік тому +1

    Glory to God

  • @Premkumar12311
    @Premkumar12311 Рік тому +1

    Praise God.