Kalki 2898 AD Movie Review.. హిట్టా..? ఫ్లాపా..? అసలు Prabhas ఎవరు..? | Kalki Review
Вставка
- Опубліковано 29 вер 2024
- Kalki 2898 AD Movie Review.. హిట్టా..? ఫ్లాపా..? అసలు Prabhas ఎవరు..? | Kalki Review
#Kalki2898ADMovieReview #KalkiMovieReview #KalkiReview #PrabhasKalkiReview #KalkiReviewByJabardasthMahidhar #JabardasthMahidharKalkiReview #JabardasthMahidharKalki2898ADMovieReview #JabardasthMahidharAboutKalkiReview #KalkiMoviePublicTalk #KalkiPublicTalk #Kalki2898ADPublicTalk #KalkiMovieGenuineReview #Kalki2898ADMovieGenuineReview #KalkiGenuineReview #KalkiAudienceTalk #KalkiRating #KalkiMovieRating #KalkiMovieClimax #KalkiClimax #Kalki #Prabhas
ఈసినిమా ప్రభాస్ సినిమా కాదు.. యస్.. ఇది ప్రభాస్ సినిమా మాత్రమే కాదు.. కల్కిని మోస్తున్న దీపిక పదుకునే సినిమా.. ఆమెను.. ఆమె గర్భంలోని శిశువును కాపాడే అశ్వత్థామ సినిమా.. కల్కి అవతారాన్ని అడ్డుకోవాలని చూసే కలి పాత్రలోని కమల్ హసన్ సినిమా.. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే.. ఇదో సరికొత్త సినిమా కథ.. సినిమాను సినిమాగా ఆస్వాదించే వారి కోసం తీసిన సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ సినిమా..
Kalki 2898 AD Movie నిర్మాతలు అసలు లాభాల్లోకి వెళ్తారా..? Prabhas రెమ్యూనరేషన్ ఎంత..? బడ్జెట్ ఎంత..?
• Kalki 2898 AD Movie ని...
Kalki 2898 AD Movie గురించి మరో షాకింగ్ ట్విస్ట్.. Prabhas vs Amitabh Bachchan.. అసలు హీరో ఎవరంటే..!
• Kalki 2898 AD Movie గు...
Kalki 2898 AD లో చూపించిన Shambhala నగరం అసలు నిజంగా ఉందా..? Unknown facts about Shambhala City
• Kalki 2898 AD లో చూపిం...
Kalki 2898 AD అర్థమేంటి..? Prabhas Movie టైటిల్ వినగానే ఈ 2 డౌట్లు మీకెప్పుడైనా వచ్చాయా..?
• Kalki 2898 AD అర్థమేంట...
Kalki 2898 AD Movie రిజల్ట్‌పై Nag Ashwin కు డౌటొచ్చిందా..? సడన్‌గా Kalki Story చెప్పేశారేంటి..?
• Kalki 2898 AD Movie రి...
Kalki 2898 AD Movie Review | | Non Spoiler Review
Kalki 2898 AD Movie Review : Prabhas, Nag Aswhin : KalKi 2898 AD Review
Kalki 2898 AD Movie Review | Is Kalki a blockbuster or flop | Amitabh Prabhas Nag Ashwin
Why no Midnight Shows for Kalki 2898 AD || Poolachokka || Prabhas || Nag Ashwin
Jabardasth Mahidhar Review On Kalki 2898 Ad Movie | Prabhas | Kalki 2898 Ad Review | Public Talk
IMAX VISHNU REVIEW ON KALKI 2898 AD | KALKI 2898 AD MOVIE PUBLIC TALK | PRABHAS | ALWAYS CINEMA
Prabhas Fans & Anti Fans Fighting at Imax Theater | Kalki 2898AD Public Talk | Kalki 2898AD Review
Kalki 2898AD Movie USA Perfect Review || Kalki2898AD Premiere Show Public Talk
Kalki 2898 AD Review || Poolachokka || Prabhas
Kalki Movie Public Talk | Kalki 2898 AD Review | Prabhas | Nag Ashwin | Deepika Padukone
Must Watch🤯🔥👌 |Director Nag Ashwin Revealed Goosebumps Facts Of Kalki 2898 AD Before Release Day
Kalki 2898AD Review🥵 | Prabahs Kalki 2898Ad Movie Review | Kalki 2898 AD Movie Public Talk
Kalki 2898 AD Movie Premiere Show Review | Kalki 2898 AD Review | Kalki 2898 AD Overseas Review
Kalki 2898 AD PUBLIC TALK & REVIEW LIVE | Prabhas | Nag Ashwin
Kalki 2898 AD Movie Review Telugu | Kalki Movie Blockbuster Hit or Flop? | Prabhas | Amitabh
Kalki 2898 AD Public Review | Kalki 2898 AD Review | Kalki Public Review | Kalki Movie Review
Kalki 2898AD : REVIEW | Kalki 2898AD Hindi Review | Kalki Movie Review | Prabhas | Amitabh | Deepika
Kalki Movie Pulic Talk | Kalki 2898 AD Review | Prabhas | Deepika Padukone
Kalki Movie Pulic Talk & Review | Prabhas | Nag Ashwin | Deepika Padukone
Kalki 2898AD Movie Review | Prabhas, Kamal Hassan, Amitabh | Nag Ashwin | Telugu Movies
Kalki 2898 AD Movie Review | Prabhas, Deepika, Amitabh Bachchan, Kamal Haasan
KALKI 2898AD SPECIAL SHOW REVIEW | PRABHAS | AMITABH BACHCHAN | KAMAL HAASAN | DEEPIKA PODUKONE
Kalki 2898 AD Movie Genuine Review by Adi Reddy | Kalki 2898 AD Public Response | Prabhas
Kalki 2898AD Premiere Show Public Talk | Kalki 2898 AD Public Review | Public Response | prabhas
KALKI 2898 AD MOVIE SPECIAL SHOW FANS REVIEW | AMITABH BACHCHAN | KAMAL HAASAN
Kalki Movie Genuine Public Talk | డార్లింగ్ హవా మామూలుగా లేదుగా .! | Sandhya Theatre | Prabhas
Pspk fans always support darling movie ❤❤❤
Meere aloochinchandi … mahabaratham lo manchodu evaro kaani chedu vaipu vuntaado!!
Karnudu Chedu vaipu untaaru kaani... Chedu matram cheyaru...
Sprb bro
Inthaki krishnudi character chesindhi evaru Kalki character evaru chestharu
క్రిష్ణుడి క్యారెక్టర్ ఎవరో తెలియదు బ్రదర్.. ఆ పర్సన్ ఎవరో కానీ బాగానే సెట్టయ్యారు.. కల్కి ఇంకా పుట్టలేదు..
కృష్ణుడి పాత్ర చేసిన అతనే కాల్కి కుడా ఏమో అని నానమ్మకం
బహుషా.. అందుకే ఇందులో చూపించలేదేమో..
ఇప్పటికైతే బాహుబలి సినిమాని కొట్టే సినిమా రాదు. రాబోదు కల్కి సినిమా ఫ్యాన్స్ కి మాత్రమే నార్మల్ ఆడియన్స్ ఈ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడరు.
Right very well said 😏
సినిమా బాగుంది కానీ మొదటి సగం సాగతీత కానీ రెండో భాగం మాత్రం చాలా బాగుంది ❤
నిజం..
కల్కి 2898 ఏడి మూవీ రివ్యూ జెన్యూన్ గా ఇచ్చారు థాంక్యూ❤
థ్యాంక్యూ బ్రదర్.
Movie normal, experiment is super hollywood range
First half utter flop 2 half average 🫰
కలెక్షన్ సునామీ మాములుగా ఉండదు , పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెపుతున్నాను సినిమా సూపర్
Vijay devara konda vunnada anna
ఉన్నాడు..
Naku cinema asalu ardham kala thalanoppi vanchindhi
మొత్తానికి బొమ్మ block buster అంటావ్,, కలెక్షన్ బాహుబలి 2 దాటి పోతుందా???
Kastame...
Yes.. kastame..
1000 crores వస్తాయి.
Ani chotla unanimous blockbuster talk vasthandhi
Bahubali 1 ki mixed talk vachindhi
Kaani kalki 1st part ani chotla blockbuster talk vasthandhi@@KothaMuchata
నీది కోదాడ బ్రదర్
కాదు బ్రదర్.. జగ్గయ్య పేట.. మా దగ్గర 7 గంటలకు షో.. కోదాడలో మాత్రం 5 లోపే పడుతూ ఉంటుంది.. అందుకే పెద్ద పెద్ద సినిమాలన్నీ ఇలా కోదాడకే వచ్చిచూస్తుంటాను..
@@KothaMuchata 👍👍👍
Amithab and Kamal Hasan hilet anthe
Maku ni review avasarma la*****ka 😂😂😂
సినిమా సూపర్ హిట్
Mi kosam waiting 🎉🎉🎉
Thank you....
Kompatesi my fav Prabhas anna ney my fav Mahabharata character karna na...?
Yes .. adhe nijam
Avunu bro
ఫస్ట్ ఆఫ్ మాములు , సెకెండ్ ఆఫ్ బ్లాక్ బాస్టర్
Blockbuster
Blockbuster movie
Day 1 ntha expecting bro
200 కోట్లు దాటొచ్చు బ్రదర్..
Story apu bey..
సినిమా అర్ధం కావాలంటే , మహాభారతం లో దుర్యోధనుడు చనిపోయినాకా జరిగిన స్టోరి తెలియాలి
ఇది నిజం.. అందుకే ఆ వీడియో కూడా చేశాను బ్రదర్.. దీని తర్వాత.. వీలుంటే దాన్ని కూడా చూడగలరు..
Story ఎందుకు చెప్తున్నావ్ అన్నా 😢😢😢
Trailers lo unna story matrame cheppaa.. adhe story ni nag aswin garu kuda special videos tho cheppaaru
రేయ్ ఎవడు రా నువ్వు పే టి ఎమ్ బ్యాచి ముయ్యరా
Paytm prabhas
1cament
Thank you...
Nv spoiler chestunav bro
ఇది స్పాయిలర్ కాదు బ్రదర్.. అనవసరమైనవి మాత్రమే చెప్పాను.. అవి లేకుండా ఉంటేనే.. వాటిని పక్కన పెట్టి చూస్తేనే బాగుందని చెప్పాను. అయినా ఇలాంటి సినిమాకు స్టోరీ మొత్తం చెప్పుకున్నా కూడా.. విజువల్ ట్రీట్ ను చూసేందుకు థియేటర్కే వెళ్లాలి.. ఆ మాత్రం అవగాహన నేటి ప్రేక్షకులకు లేదంటారా..?
Why revealing story
Telugu Movies inkeppudu reviews ivvakandi plz 🙏
Enti bro. Meedi kodad na. Madi kodad ne. Where you stay in kodad?
నాది కోదాడ కాదండీ.. జగ్గయ్యపేట.. జగ్గయ్యపేటలో 7 గంటలకు షో.. ఎర్లీ మార్నింగ్ షోలు లేవు.. అందుకే తెల్లవారుజామునే కోదాడకు వస్తుంటాను.. చాలా సినిమాలకు అలాగే వచ్చాను..
Nice to hear that also. We had so many relatives in Jaggaiahpet also. Our inlaws are also in Bhimavaram near chillakallu. Following your channel from long back and nice to hear, you are also near to us. By the way, we stay in Hyderabad as part of job purpose, but native to kodad and I love that place as I am born and brought up there. Thank you...❤❤❤❤
ఏడాదిన్నర క్రితం వరకు నేను కూడా హైదరాబాద్ లోనే ఓ వెబ్ సైట్ లో జర్నలిస్టుగా చేసేవాడినండీ.. అలా చేస్తూనే కరోనా తర్వాత ఛానెల్ పెట్టుకున్నా .. ఛానెల్ కాస్త సక్సెస్ రూట్లోకి వచ్చాక.. జాబ్ లేకున్నా ఛానెల్ తో ఫ్యామిలీ నడుస్తుందని నమ్మకం వచ్చాక జాబ్ మానేసి సొంతూరికి వచ్చానండీ..
Wishing you all the very best and success with your channel and we will always support you in all respects and keep it up with all the good content always like wht you are doing right now.
Same jpt bro@@KothaMuchata
Movie average bro maa frnds fans show ki vellaaru, maybe fans ki nachochu but common audience response paina fullrun depends...
Bro andaru Super, Duper ani chepthunnaru, Nuvvendhuku k9ncham thagginchi cheppav...
Thagginchaanaaa.. vinnaaraa asalu
@@KothaMuchata Ha, Vinnanu, meere correct cheptharu, antha bagubdademo Movie anukuntunna,
బాగుందండీ.. కాకపోతే పురాణాల పట్ల కాస్త అవగాహన ఉంటే అర్థం అవుతుంది..
@@KothaMuchata Naku Puranala meedha chala avagana vundhi, chala Interest.
paytm padaya bro
లేదు బ్రదర్..మీరు పంపిస్తారా..
@@KothaMuchata pampichina daniki review cheppau ga
@@KothaMuchata ledu bro miru genuine ga chepatharu
థ్యాంక్యూ బ్రదర్..
hi anna ni GPay number chepu ticket price pamputha review Peru thoo motham story chepavu khadha anna
స్టోరీ మొత్తం చెప్పానా..? రెండు ట్రైలర్లు చూసిన తర్వాత కూడా ఈ మాట అంటే ఎలా బ్రదర్.. ట్రైలర్లలో ఉన్నదే నేను చెప్పాను.. ఒక్క ముక్క కూడా ఎక్కువస్టోరీ చెప్పలేదు..
@@KothaMuchata🙏