Kalki 2898 AD Movie Analysis.. నాగ్ అశ్విన్ ఈ 5 మిస్టేక్స్ చేయకుండా ఉండి ఉంటే..!|Prabhas, Nag Ashwin

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2024
  • Kalki 2898 AD Movie Analysis.. నాగ్ అశ్విన్ ఈ 5 మిస్టేక్స్ చేయకుండా ఉండి ఉంటే..!|Prabhas, Nag Ashwin
    #Kalki2898ADMovieReview #KalkiMovieReview #KalkiReview #PrabhasKalkiReview #KalkiReviewByJabardasthMahidhar #JabardasthMahidharKalkiReview #JabardasthMahidharKalki2898ADMovieReview #JabardasthMahidharAboutKalkiReview #KalkiMoviePublicTalk #KalkiPublicTalk #Kalki2898ADPublicTalk #KalkiMovieGenuineReview #Kalki2898ADMovieGenuineReview #KalkiGenuineReview #KalkiAudienceTalk #KalkiRating #KalkiMovieRating #KalkiMovieClimax #KalkiClimax #Kalki #Prabhas
    కల్కి సినిమా చాలా చాలా చాలా బాగుందని నేను పదే పదే చెబుతున్నాను. నాకయితే చాలా బాగా నచ్చింది.. ప్రభాస్ కెరీర్లోనే బాహుబలి సినిమా కంటే కూడా.. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ లో ఇచ్చిన ఎలివేషన్సే నాకు ఎక్కువగా నచ్చాయి కూడా.. మహాభారతంలో నాకు అత్యంత ఇష్టమైన పురాణ పురుషుడి పాత్రలో ప్రభాస్ గారు కనిపించడంతో.. కాసేపు నన్ను నేనే మర్చిపోయిన పరిస్థితి.. సినిమా అయితే అద్భుతంగా ఉంది.. ఇది నిజం.. కానీ సినిమా అద్భుతంగా ఉందీ.. బాగుంది అన్న ఫీల్ ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసా.? సెకండాఫ్ మొదలయిన కాసేపటి నుంచే..
    Kalki 2898 AD Movie Review.. హిట్టా..? ఫ్లాపా..? అసలు Prabhas ఎవరు..? | Kalki Review
    • Kalki 2898 AD Movie Re...
    Kalki 2898 AD Movie నిర్మాతలు అసలు లాభాల్లోకి వెళ్తారా..? Prabhas రెమ్యూనరేషన్ ఎంత..? బడ్జెట్ ఎంత..?
    • Kalki 2898 AD Movie ని...
    Kalki 2898 AD Movie గురించి మరో షాకింగ్ ట్విస్ట్.. Prabhas vs Amitabh Bachchan.. అసలు హీరో ఎవరంటే..!
    • Kalki 2898 AD Movie గు...
    Kalki 2898 AD లో చూపించిన Shambhala నగరం అసలు నిజంగా ఉందా..? Unknown facts about Shambhala City
    • Kalki 2898 AD లో చూపిం...
    Kalki 2898 AD అర్థమేంటి..? Prabhas Movie టైటిల్ వినగానే ఈ 2 డౌట్లు మీకెప్పుడైనా వచ్చాయా..?
    • Kalki 2898 AD అర్థమేంట...
    Kalki 2898 AD Movie రిజల్ట్‌పై Nag Ashwin కు డౌటొచ్చిందా..? సడన్‌గా Kalki Story చెప్పేశారేంటి..?
    • Kalki 2898 AD Movie రి...
    Live: Kalki Movie Public Talk | Kalki 2898 AD Review | Prabhas | Deepika Padukone
    క్లైమాక్స్ సీన్ అరాచకం KALKI 2898AD MOVIE PUBLICTALK | PRABHAS
    ఈ ఒక్క రివ్యూ చాలు మూవీ ఎలా ఉందో చెప్పడానికి... KALKI2898AD MOVIE 100% GENUINE PUBLIC REVIEW PRABHAS
    హిట్టా..? ఫట్టా..? | Kalki 2898 AD Movie Review | Prabhas
    Kalki 2898 AD Review అంటే మన Indian Cinema కాదు, World Class Movie అంటానంతే
    Kalki 2898 AD Movie Review: కల్కి 2898 ఏడీ సినిమా రివ్యూ | Prabhas | Nag Ashwin
    😇😎 Kalki 2898 AD Movie Review | Prabhas
    Kalki 2898 AD Movie Review | | Non Spoiler Review
    Kalki 2898 AD Movie Review : Prabhas, Nag Aswhin : KalKi 2898 AD Review
    Kalki 2898 AD Movie Review | Is Kalki a blockbuster or flop | Amitabh Prabhas Nag Ashwin
    Why no Midnight Shows for Kalki 2898 AD || Poolachokka || Prabhas || Nag Ashwin
    Jabardasth Mahidhar Review On Kalki 2898 Ad Movie | Prabhas | Kalki 2898 Ad Review | Public Talk
    IMAX VISHNU REVIEW ON KALKI 2898 AD | KALKI 2898 AD MOVIE PUBLIC TALK | PRABHAS | ALWAYS CINEMA
    Prabhas Fans & Anti Fans Fighting at Imax Theater | Kalki 2898AD Public Talk | Kalki 2898AD Review
    Kalki 2898AD Movie USA Perfect Review || Kalki2898AD Premiere Show Public Talk
    Kalki 2898 AD Review || Poolachokka || Prabhas
    Kalki Movie Public Talk | Kalki 2898 AD Review | Prabhas | Nag Ashwin | Deepika Padukone
    Must Watch🤯🔥👌 |Director Nag Ashwin Revealed Goosebumps Facts Of Kalki 2898 AD Before Release Day
    Kalki 2898AD Review🥵 | Prabahs Kalki 2898Ad Movie Review | Kalki 2898 AD Movie Public Talk
    Kalki 2898 AD Movie Premiere Show Review | Kalki 2898 AD Review | Kalki 2898 AD Overseas Review
    Kalki 2898 AD PUBLIC TALK & REVIEW LIVE | Prabhas | Nag Ashwin
    Kalki 2898 AD Movie Review Telugu | Kalki Movie Blockbuster Hit or Flop? | Prabhas | Amitabh
    Kalki 2898 AD Public Review | Kalki 2898 AD Review | Kalki Public Review | Kalki Movie Review
    Kalki 2898AD : REVIEW | Kalki 2898AD Hindi Review | Kalki Movie Review | Prabhas | Amitabh | Deepika
    Kalki Movie Pulic Talk | Kalki 2898 AD Review | Prabhas | Deepika Padukone
    Kalki Movie Pulic Talk & Review | Prabhas | Nag Ashwin | Deepika Padukone
    Kalki 2898AD Movie Review | Prabhas, Kamal Hassan, Amitabh | Nag Ashwin | Telugu Movies
    Kalki 2898 AD Movie Review | Prabhas, Deepika, Amitabh Bachchan, Kamal Haasan
    KALKI 2898AD SPECIAL SHOW REVIEW | PRABHAS | AMITABH BACHCHAN | KAMAL HAASAN | DEEPIKA PODUKONE
    Kalki 2898 AD Movie Genuine Review by Adi Reddy | Kalki 2898 AD Public Response | Prabhas
    Kalki 2898AD Premiere Show Public Talk | Kalki 2898 AD Public Review | Public Response | prabhas
    KALKI 2898 AD MOVIE SPECIAL SHOW FANS REVIEW | AMITABH BACHCHAN | KAMAL HAASAN
    Kalki Movie Genuine Public Talk | డార్లింగ్ హవా మామూలుగా లేదుగా .! | Sandhya Theatre | Prabhas
  • Розваги

КОМЕНТАРІ • 85

  • @KothaMuchata
    @KothaMuchata  2 дні тому +5

    Small correction.. complex lo song disha patani tho.. not eith mrunaal

    • @KickKosamm
      @KickKosamm 2 дні тому

      Karna Arjuna idaru Mahabharatam & tarwta yugam lo idaru life end cheskoni tirigi vala hamsha lo kalipoyaru kada bro.. Mari Mali e yugam lo Ela ostaru bro.. e dobt ki miku answer telisthe Chepandi pls

    • @bhanuvlogger3274
      @bhanuvlogger3274 2 дні тому

      Small mistakes aa kadha, mari thumbnail lo endhuku antha pedha ga petav views kosamaaa.

    • @KothaMuchata
      @KothaMuchata  2 дні тому +1

      మీ పాయింట్ నిజమే.. కాకపోతే ఈ సినిమాలో అర్జునుడు ఈ కాలంలోకి తిరిగి వచ్చినట్టుగా చూపించలేదు.. కేవలం కర్ణుడే మళ్లీ పుట్టినట్టు చూపించారు. నిజానికి కర్ణుడు మహాభారత యుద్ధంలో చనిపోయాడు.. ముందుగా నరకానికి వెళ్తాడు. ఆ తర్వాత స్వర్గానికి వెళ్తాడు.. ఆయనకు మళ్లీ జన్మ ఉందని మహాభారతంలో చెప్పలేదు.. కాకపోతే అర్జునుడి గాంఢీవాన్ని ఇప్పుడు కలి చేతబట్టినట్టు చూపించారు..
      అర్జునుడి గాంఢీవం కంటే పవర్ ఫుల్ కర్ణుడిది.. అర్జునుడు కంటే కర్ణుడే పవర్ ఫుల్ అని అశ్వత్థామతో చెప్పించారు కదా.. సో.. సెకండ్ పార్టులో అర్జునగాంఢీవధారి అయిన కలి.. వర్సెస్.. అశ్వత్థామ + కర్ణుడు... ఇలా తీయొచ్చు.. లేదా కర్ణుడి గురించే ప్రత్యేకంగా ఓ సినిమాను తెరకెక్కించొచ్చు.. సినిమాటిక్ యూనివర్శ్ అన్నారు కదా.. ఎన్ని పార్టులు తీస్తారో.. చూడాలి..

    • @KothaMuchata
      @KothaMuchata  2 дні тому

      స్మాల్ కాదు బ్రదర్.. సినిమా పట్ల నెగిటివ్ అభిప్రాయాన్ని తెచ్చే మిస్టేక్స్..

    • @KickKosamm
      @KickKosamm 2 дні тому

      @@KothaMuchata tqs fr ur reply... Karna mida oka movie separate ga oste chudalani undi.. Karnudi life ipati valaki chalamandiki teliyali.. + I'm eagerly waiting for Ss Rajamouli's Mahabharatham.. Ssr kuda chepadu if Mahabharatham teesthe Karnudi character prabhas ki ista Ani...

  • @prabhayt...channel4402
    @prabhayt...channel4402 2 дні тому +10

    ఏ movie లో అయినా కొన్ని మైనస్ లు ఉంటాయి... నువ్వు అవే పట్టుకుని వీడియో చేస్తావు... నువ్వు గ్రేట్ 🙏🙏🙏

    • @KothaMuchata
      @KothaMuchata  2 дні тому

      చాలా చాలా థ్యాంక్యూ..

  • @sarveshnsarveshn6956
    @sarveshnsarveshn6956 2 дні тому +6

    బ్రదర్ నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం నిజమే

  • @KK-hn4hm
    @KK-hn4hm 20 годин тому +1

    Cinema అదిరిపోయింది ఇంకా శ్రీకృష్ణుడు character 🔥🔥🔥ఐతే super goose bumbs final ga NagAshwin Mama Big salute to you. Movie keka 🔥🔥🔥🔥. Okka VD character bhadhulu yevaraina manchi personality like శ్రీకృష్ణుడు laga పెట్టిన super వుండే ది

  • @venkymamavmmamdasa4754
    @venkymamavmmamdasa4754 2 дні тому +3

    Hey avunu bro
    Konda gadu vest
    Ram Charan pettu te bagunnu
    కృష్ణుడు మహేష్ బాబు తీసుకోవాలి

  • @venkymamavmmamdasa4754
    @venkymamavmmamdasa4754 2 дні тому +2

    బాగుంది కానీ slow naretion
    But good movie le

  • @ManukondaRamesh-qb1fy
    @ManukondaRamesh-qb1fy 17 годин тому

    మీరు చెప్పింది నూటికి నూరుశాతం కరెక్ట్ గా చెప్పారు❤

  • @venkymamavmmamdasa4754
    @venkymamavmmamdasa4754 2 дні тому +1

    Anna
    Naku ardam kaledu anna movie ఇంకోసారి చూడాలి
    28,06,24

  • @prabhayt...channel4402
    @prabhayt...channel4402 2 дні тому +3

    అందరు బాగుంది అన్నారు... నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావో అర్ధం కావట్లేదు... నాకు తెలిసి నీకు vere హీరో ఇష్టం అనుకుంటున్నా

    • @KothaMuchata
      @KothaMuchata  2 дні тому

      నేను కూడా బాగుందనే చెబుతున్నాను కదండీ..

    • @YesChandrashekarnaido
      @YesChandrashekarnaido 2 дні тому

      He is big fan of Chamba thatha & pappu jpkesh 😅😂

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 12 годин тому

    స్పీచ్ super అన్న

  • @yallanuramir7992
    @yallanuramir7992 2 дні тому +7

    అన్న నెగిటివ్ నా కొడుకులు అందరూ నీకే తగులుతారు,లేకపోతే బైక్ పార్కింగ్ దగ్గర ఎవడో ఏదో అన్నాడు అని పోయినా వీడియో లో చెప్పావ్,ఇప్పుడు పక్కసీట్లోనే ఏదో అన్నాడు అంటున్నావ్,నాకు తెలిసి నువ్వు ott లొ రిలీజ్ అయ్యాక రివ్యూ ఇవ్వు అప్పుడు నీ పక్కన ఎవ్వరూ లేకుండా చూస్కో🎉

    • @KothaMuchata
      @KothaMuchata  2 дні тому +1

      ఏం చేస్తాం బ్రదర్.. ఫ్రెండ్స్ తో సినిమాకు వెళ్తే ఇబ్బంది ఉండదు.. కానీ ఏం చేస్తాం.. కుదరడం లేదు.. అంత పొద్దున సినిమాకు వచ్చే ఫ్రెండ్స్ నా చుట్టుపక్కల ఎవరూ లేరాయె..

    • @yallanuramir7992
      @yallanuramir7992 2 дні тому +2

      అన్నా sorry నువ్వు రిప్లై ఇస్తావు అనుకోలేదు,కానీ పక్కవాడి గురించి వెనకవాడి గురించి ఆలోచించకుండా నీకు ఏమనిపిచ్చిందో చెప్పు నాకు అలాంటి రివ్యూ కావాలి నీదగ్గర నుండి👍👍👍

    • @KothaMuchata
      @KothaMuchata  2 дні тому

      నాకు ఏది అనిపిస్తే అదే చెబతాను బ్రదర్.. నేను ఇందాకే చెప్పాను కదా..ఒకరు చెప్పారని కాదు.. కొందరికి అర్థం కాలేదు.. కానీ నాకు నచ్చిందనే చెప్పాను..

    • @user-zi1ov6km4f
      @user-zi1ov6km4f 21 годину тому

      P​@@yallanuramir7992

  • @pachipalasesharao6497
    @pachipalasesharao6497 2 дні тому

    మీ విశ్లేషణ బాగుంది, సినిమాను అలాగే చూడాలి, కేవలం వినోదానికే పరిమితం కాకుండా.

  • @user-fg1fj3yq4t
    @user-fg1fj3yq4t 2 дні тому +1

    ARJUN - RAMCHARAN ITE SUPER❤❤❤

  • @seetaramarajugunturi6425
    @seetaramarajugunturi6425 2 дні тому

    మీరు చెప్పింది బాగుంది

  • @loverboysaikumar1437
    @loverboysaikumar1437 2 дні тому +1

    నువ్వు చెప్పింది బరాబర్ అన్న 👍👍👍

  • @naninaveen4216
    @naninaveen4216 2 дні тому +4

    రామ్ చరణ్ గారిని అర్జున్ క్యారెక్టర్ లోకి తీసుకొని వస్తే ఇప్పుడు లెక్క వేరేలా ఉండేది ఏమంటారు ఫ్రెండ్స్ . 🔥🔥

  • @RajeshGandla-pv3bj
    @RajeshGandla-pv3bj 2 дні тому +1

    Annnn collections chep anna waiting

    • @KothaMuchata
      @KothaMuchata  2 дні тому

      తప్పకుండా బ్రదర్..

  • @user-zh8in6xc3z
    @user-zh8in6xc3z 2 дні тому

    Good information ❤

  • @naninaveen4216
    @naninaveen4216 2 дні тому +2

    పోయి పోయి విజయ్ గాడికి ఆ క్యారెక్టర్ నవ్వొచ్చింది నాకైతే వాడు ఆ డైలాగు చెప్తుంటే .😅😅😅😅

  • @SURITALKS-dz6mn
    @SURITALKS-dz6mn День тому

    karnudi kante ...arjunudu goppavadu..... adi kuda teleekinda emi reaserch chesado... Nag Aswin...

  • @srinivasgannerla8122
    @srinivasgannerla8122 2 дні тому

    Blockbuster movie ra

  • @prasadraju6146
    @prasadraju6146 День тому

    Super hit not their mistake

  • @anwarshaik6915
    @anwarshaik6915 2 дні тому

    Bro 1st off chala leg undi chala expections tho vellanu disapoint ayyanu

  • @user-ib5hw8ru4y
    @user-ib5hw8ru4y 2 дні тому

    Last correct gaa cheppav brother arjun character ki Ramcharan aitey better undedhi movie 😌

  • @kranthikiran8321
    @kranthikiran8321 2 дні тому

    Cinema hit flop put in a side
    3000 crore ravali ante
    andaru manchiga undali
    Prabhas irgatisadu
    Kalki👍
    Chalo next program 🏊🏊

  • @sathya327
    @sathya327 2 дні тому

    Ee cinema ardham kaledu ane vallu ardham ayyedaka malli malli velli chudandi. ee charectors avasaram ledu idhi ala vuntey bavuntundi ila vuntey bavuntundi ani cheppe vallu noru musukuni vundandi. Mundu me hole sariga vundo ledo chusukondi. Vuntey moosukondi lekapothey sari chesukondi. KALKI 2898 AD konni international awards theesuku rabothundi mind it.

  • @MysteryoftheChemistry
    @MysteryoftheChemistry 2 дні тому

    Complex ni enjoy cheyyali kada bro..and nee expectation ni konchem turn cheyyadaanikey akkada song tho twist ichaadu..andukey elevation ki kooda panta pandindi.. first adi kooda ardam chesuko...

  • @goldentriangle1716
    @goldentriangle1716 2 дні тому +3

    అవును ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి కాని ఉపయోగం లేదు. దుల్కర్, బ్రహ్మి,అవసరాల, సుద్ద దండగ ఇక రాజమౌలి, rgv లు ఇంపార్టెన్స్ క్యారాక్టర్స్ కాకపోయినా spark కోసం వేశారు అది ఓకే. హీరోయిన్ కి మూవీ లో జీరో స్కాప్. కొన్ని చోట్ల bgm ఏమి నాకు నచ్చలేదు, హీరో ని కాంప్లెక్స్ లోకి తీసుకెళ్లడానికి reason only complex ను ఆడియన్సు కి చూపించాలనే ఉద్దేశమే కాని మరో పర్పస్ లేదు . పురాణాల ప్రకారం చూస్తే సుమతి, విష్ణువ్యాస దంపతులకు కల్కి పుడతాడు అని చెప్పారు కాని ఇక్కడ విష్ణువ్యాస ప్రసక్తే లేకుండా ప్రయోగం ద్వారా సుమతి గర్భిణీ అయ్యినట్టుగా చూపడం నాకు నచ్చలేదు. చెప్పుకుంటూ పోతే కొన్ని పాజిటివ్ కొన్ని నెగటివ్ ల సమాహారం కాని ఇండియన్ మూవీ గా blockbuster కొట్టడం కాయం.

    • @KothaMuchata
      @KothaMuchata  2 дні тому

      అవును.. విష్ణు వ్యాస ప్రసక్తి లేదు.. కాకపోతే ఆ విషయాలు సాధారణ ప్రేక్షకులకు తెలియదు కాబట్టి అంతగా నెగిటివ్ గా అనిపించదండీ..

    • @premanand6374
      @premanand6374 2 дні тому

      Edi kalpitam nijam kadu ehmatram liberty tesukokapote films cheyaleru

    • @suryam7376
      @suryam7376 День тому

      Vishu vyasa sperm use cheyse undachu kadha. Kali I mean Kamal sir ki Vishnu vyasa ki fight jarigi Kamal sir ala ipoyiundhachu avi ani part 2 lo cheptaru eppudu cheptey part 2 lo em cheptaru

    • @goldentriangle1716
      @goldentriangle1716 День тому

      చూద్దాం ఏం చెబుతాడో.. కాని యాదరదానికి సుమతి శంబాలవాసి అని క్లియర్ గా వుంది ఇక్కడ ఆమె శంబల కు ఆపరచితురాలు.

  • @kraletisrinivas4093
    @kraletisrinivas4093 2 дні тому

    అంగరంగ వైభవంగా
    ఆహ్లాద కరంగా
    జరుగుతున్న పెళ్లి లో
    అప్పడాలు సరిగా వేగలేదని
    హైలెట్ చెయ్యడం అవసరమా
    నా చానల్ నా వ్యూస్ ముఖ్యం
    అనుకోవడం సరియా
    ఆ తరువాత కూడా రంద్రాన్వేషణ
    చేయొచ్చు వాటి వ్యూయర్లు దానికి అంటారు కదా పంటి కింద రాయిలాగా
    ఇప్పుడే చర్చ అవసరమా

  • @loverboysaikumar1437
    @loverboysaikumar1437 2 дні тому +3

    మూవీ చాలా చాలా బాగుంది ❤❤❤❤❤

  • @MattaMadhavarao-g5y
    @MattaMadhavarao-g5y 2 дні тому

    Haaaaaaa......... Kalki

  • @Aspirant340
    @Aspirant340 2 дні тому +2

    Bro mistakes meda videos oka 1week agi pettachu kada prathi movie lo mistakes vuntai rajamouli cinema ayina sare . Kani ippudu mana cinema chusi anni industries vallu mechukuntunnaru elanti time lo telugidivi nuvve elaga negetives chupinchi gali tesethey elaga bro

    • @KothaMuchata
      @KothaMuchata  2 дні тому +2

      బ్రో.. నిజాలు చెప్పాలంటే.. వాస్తవాలు ఒప్పుకోవాలంటే.. ఇక్కడ ఎవరి వ్యాపారం వారిది.. ఇదే కల్కి సినిమా గురించి వారం రోజుల తర్వాత వీడియో చూస్తే ఎవరూ చూడరు బ్రో.. ప్రజెంట్ ట్రెండింగ్ సబ్జెక్ట్ కల్కి సినిమా.. ఈరోజు ఈ సినిమా గురించి యూట్యూబ్ ప్లస్ నెట్ లో సెర్చ్ చేస్తుంటారు. వారం తర్వాత టాపిక్ మారిపోతుంది.. యూట్యూబర్లు ఎవరూ ఈ నిజం ఒప్పుకోరు కానీ ఇదే పచ్చి నిజం.. ఈ మిస్టేక్స్ గురించి చెప్పినా సినిమాకు వచ్చే నష్టం ఏమీ లేదు.. ఈ సినిమా విజవల్ ట్రీట్.. కథ అంతా నాగ్ అశ్విన్ గారే ఒకటికి రెండు వీడియోల్లో చెప్పారు కూడా.. సో.. కథ అంతా అందరికీ తెలిసిందే.. ఇప్పటికే ఒకటికి పది వెబ్ సైట్లలోని రివ్యూలను చదివిన వారికి కథేంటన్నది అర్థమయిపోయే ఉంటుంది.. నా వీడియో వల్ల సినిమాకు నష్టం వస్తుందని నేనయితే అనుకోను..

  • @venkymamavmmamdasa4754
    @venkymamavmmamdasa4754 2 дні тому +3

    Re mistik povali ante
    Oke ఒక్కడు rajamouli గారు
    తిసుంటే spr

  • @premanand6374
    @premanand6374 2 дні тому

    Bro ematram cheyadame ekkuva anni set avadaniki director em bramha kaduga 😂

  • @SunilVardanapu-os3ww
    @SunilVardanapu-os3ww 2 дні тому +1

    మూవి గురించి మీకు తెలిసినంతగా ఎవరికి తెలీదు మీ rews సువర్ గా చెబుతారు 🙏

    • @KothaMuchata
      @KothaMuchata  2 дні тому

      థ్యాంక్యూ సర్..

  • @liveasv
    @liveasv 2 дні тому

    Ur reviews are fair,unbiased.i see ur review and collections videos regularly.good information

    • @KothaMuchata
      @KothaMuchata  2 дні тому

      థ్యాంక్యూ బ్రదర్..

  • @user-kb8fz1kt3j
    @user-kb8fz1kt3j 2 дні тому +1

    Brother your voice super

  • @GopalaKrishna-bu1tj
    @GopalaKrishna-bu1tj 2 дні тому

    Cinema block buster movie🍿🎥🤏 mama vedi maatalu nammakanddi

  • @whatnext4343
    @whatnext4343 2 дні тому

    Complex Loki enduku velladu ani annadi part 2 lo complex lo yuddam cheyadaniki yekkada dadi cheyyali annadi clue telusukunnadu heroin cheppindi kada ikkadinunche power supply ani .... Connection untadi bro

    • @KothaMuchata
      @KothaMuchata  2 дні тому

      కాంప్లెక్స్ లో ఉండే కలి.. నేనే వెళ్తున్నా అన్నాడు.. యుద్ధానికి..... సో హీరో కాంప్లెక్స్ లోకి వెళ్లి యుద్ధం చేయనక్కర్లేదు.. విలనే వాళ్ల వద్దకు వస్తున్నాడు..

  • @user-si5ez6xu4q
    @user-si5ez6xu4q 2 дні тому

    కన్నప్ప waiting pan ఇండియా

  • @elipeanand5450
    @elipeanand5450 2 дні тому

    Movie chudadm ranivadiki em ardham avvutundhi movie gurunchi

  • @MysteryoftheChemistry
    @MysteryoftheChemistry 2 дні тому

    Nuvvu just thinesi taste cheppali...anthey kaani uppu yentha veyyali chinthapondu yentha veyyali ani cheppetappu..vanta vaadiga ( director) cheru

  • @premanand6374
    @premanand6374 2 дні тому

    Nuvvu arjunidiga rc ni annapude ardam ayindi bro nuvu mega fan ani mee mega fans vere valla films hits ayte orchukoleru kada. Aswini dat chiru close kada arjun role rc tho cheyinchalante cheyinchaledu anukunava 😂

  • @anwarshaik6915
    @anwarshaik6915 2 дні тому

    బ్రో 3D లో బాగుందా 2D లో బాగుందా

  • @ranjith19899
    @ranjith19899 2 дні тому

    Antha ok gani vd pai enduku edustaru tamil karnataka bollywood Kerala valani support chestharu kani mana telugu valani mathram support cheyaru emi karma, ra babu😡🤮

  • @sateeshkumar-xq1wy
    @sateeshkumar-xq1wy 2 дні тому

    Bro enduku first day ila mistakes ani cheptunav ni opinion ni maaku chepaku ilantivi one weak taruvata chepte better , please don't spread like this ni views kosam bagane 😂

    • @KothaMuchata
      @KothaMuchata  2 дні тому

      మిస్టేక్స్ ఉన్నప్పటికీ సినిమా బాగుందనే చెప్పాను కదండీ.. అది మాత్రం మీరు వినరు.. నేను చెప్పినవి కరెక్టా కాదా అన్నది మీరే చెప్పండి..

  • @syamsundarsavirigana4356
    @syamsundarsavirigana4356 2 дні тому

    Adi mrunal kaadura,,disha

  • @ravikrishna3080
    @ravikrishna3080 2 дні тому

    రామ్ చరణ్ అర్జునుడికి సరిపోదు అని నా అభిప్రాయం. విజయ్ దేవరకొండ డైలాగ్స్ మార్చి ఉండవలసింది.
    B) రాజమౌళి వచ్చిన టైమింగ్ బాగుంది చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి

    • @saisumanthsai7804
      @saisumanthsai7804 2 дні тому

      Ram Charan sare poda 😂 nik dandam dootha Vijay devarkonda ni chuse na pakana athanu tho anadu exactly same feeling nade kuda nibba hero ni teche arjunudu anty ala

  • @narasingaraju1940
    @narasingaraju1940 2 дні тому

    Flop move 😢😂

  • @mallieswar2792
    @mallieswar2792 День тому

    U r comparision completely worst

  • @KMasthannaidu
    @KMasthannaidu 2 дні тому +3

    బాహుబలి కలెక్షన్లు ఎంత రేట్లు పెట్టిన రావు