Kalki Movie లో చూపించిందేంటి..? Ashwatthama గురించి అసలు నిజాలేంటి..? Nag Ashwin ఇలా మార్చారేంటి..!
Вставка
- Опубліковано 26 чер 2024
- Kalki Movie లో చూపించిందేంటి..? Ashwatthama గురించి అసలు నిజాలేంటి..? Nag Ashwin ఇలా మార్చారేంటి..!
#Kalki2898ADMovieReview #KalkiMovieReview #KalkiReview #PrabhasKalkiReview #KalkiReviewByJabardasthMahidhar #JabardasthMahidharKalkiReview #JabardasthMahidharKalki2898ADMovieReview #JabardasthMahidharAboutKalkiReview #KalkiMoviePublicTalk #KalkiPublicTalk #Kalki2898ADPublicTalk #KalkiMovieGenuineReview #Kalki2898ADMovieGenuineReview #KalkiGenuineReview #KalkiAudienceTalk #KalkiRating #KalkiMovieRating #KalkiMovieClimax #KalkiClimax #Kalki #Prabhas
కల్కి సినిమా.. నాలుగేళ్ల నుంచి ప్రభాస్ అభిమానులనే కాదు.. తెలుగు సినీ జనాలను కూడా ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు విడుదలయింది.. పురాణాలను బాగా ఔపోసన పడితే.. అవే సినిమాలుగా ఎలా పనికొస్తాయి.. వాటి నుంచి కొత్త కథలు ఎలా పుట్టుకొస్తాయి అన్నది ఈ కల్కి సినిమాను చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది..
Kalki 2898 AD Movie Review.. హిట్టా..? ఫ్లాపా..? అసలు Prabhas ఎవరు..? | Kalki Review
• Kalki 2898 AD Movie Re...
Kalki 2898 AD Movie నిర్మాతలు అసలు లాభాల్లోకి వెళ్తారా..? Prabhas రెమ్యూనరేషన్ ఎంత..? బడ్జెట్ ఎంత..?
• Kalki 2898 AD Movie ని...
Kalki 2898 AD Movie గురించి మరో షాకింగ్ ట్విస్ట్.. Prabhas vs Amitabh Bachchan.. అసలు హీరో ఎవరంటే..!
• Kalki 2898 AD Movie గు...
Kalki 2898 AD లో చూపించిన Shambhala నగరం అసలు నిజంగా ఉందా..? Unknown facts about Shambhala City
• Kalki 2898 AD లో చూపిం...
Kalki 2898 AD అర్థమేంటి..? Prabhas Movie టైటిల్ వినగానే ఈ 2 డౌట్లు మీకెప్పుడైనా వచ్చాయా..?
• Kalki 2898 AD అర్థమేంట...
Kalki 2898 AD Movie రిజల్ట్పై Nag Ashwin కు డౌటొచ్చిందా..? సడన్గా Kalki Story చెప్పేశారేంటి..?
• Kalki 2898 AD Movie రి...
Kalki 2898 AD Movie Review | | Non Spoiler Review
Kalki 2898 AD Movie Review : Prabhas, Nag Aswhin : KalKi 2898 AD Review
Kalki 2898 AD Movie Review | Is Kalki a blockbuster or flop | Amitabh Prabhas Nag Ashwin
Why no Midnight Shows for Kalki 2898 AD || Poolachokka || Prabhas || Nag Ashwin
Jabardasth Mahidhar Review On Kalki 2898 Ad Movie | Prabhas | Kalki 2898 Ad Review | Public Talk
IMAX VISHNU REVIEW ON KALKI 2898 AD | KALKI 2898 AD MOVIE PUBLIC TALK | PRABHAS | ALWAYS CINEMA
Prabhas Fans & Anti Fans Fighting at Imax Theater | Kalki 2898AD Public Talk | Kalki 2898AD Review
Kalki 2898AD Movie USA Perfect Review || Kalki2898AD Premiere Show Public Talk
Kalki 2898 AD Review || Poolachokka || Prabhas
Kalki Movie Public Talk | Kalki 2898 AD Review | Prabhas | Nag Ashwin | Deepika Padukone
Must Watch🤯🔥👌 |Director Nag Ashwin Revealed Goosebumps Facts Of Kalki 2898 AD Before Release Day
Kalki 2898AD Review🥵 | Prabahs Kalki 2898Ad Movie Review | Kalki 2898 AD Movie Public Talk
Kalki 2898 AD Movie Premiere Show Review | Kalki 2898 AD Review | Kalki 2898 AD Overseas Review
Kalki 2898 AD PUBLIC TALK & REVIEW LIVE | Prabhas | Nag Ashwin
Kalki 2898 AD Movie Review Telugu | Kalki Movie Blockbuster Hit or Flop? | Prabhas | Amitabh
Kalki 2898 AD Public Review | Kalki 2898 AD Review | Kalki Public Review | Kalki Movie Review
Kalki 2898AD : REVIEW | Kalki 2898AD Hindi Review | Kalki Movie Review | Prabhas | Amitabh | Deepika
Kalki Movie Pulic Talk | Kalki 2898 AD Review | Prabhas | Deepika Padukone
Kalki Movie Pulic Talk & Review | Prabhas | Nag Ashwin | Deepika Padukone
Kalki 2898AD Movie Review | Prabhas, Kamal Hassan, Amitabh | Nag Ashwin | Telugu Movies
Kalki 2898 AD Movie Review | Prabhas, Deepika, Amitabh Bachchan, Kamal Haasan
KALKI 2898AD SPECIAL SHOW REVIEW | PRABHAS | AMITABH BACHCHAN | KAMAL HAASAN | DEEPIKA PODUKONE
Kalki 2898 AD Movie Genuine Review by Adi Reddy | Kalki 2898 AD Public Response | Prabhas
Kalki 2898AD Premiere Show Public Talk | Kalki 2898 AD Public Review | Public Response | prabhas
KALKI 2898 AD MOVIE SPECIAL SHOW FANS REVIEW | AMITABH BACHCHAN | KAMAL HAASAN
Kalki Movie Genuine Public Talk | డార్లింగ్ హవా మామూలుగా లేదుగా .! | Sandhya Theatre | Prabhas - Розваги
సినిమా అర్ధం కావాలంటే మహభారతం లో దుర్యోధనుడు చనిపోయిన తరువాత జరిగిన స్టోరి తెలియాలి
Dhuryodhanuni chaavu tharuvaatha pandavulu kuudaa chanipothaaru swargaarohana parvam varaku 18 to 21 days almost 10 years vinnaanu nenu... Karnudu 5 times warlo odipoyina character Aswathama negative character grand gaa elivat cheyyatam correct kaadhu... ii generation ku harikathaa pithamahulu cheppina grandhasthamaina katha sankalanam thelitakapovachu... kaani interest vunnaavaallu thelusukuntsaru... ippudu sources chaalaa vunnaayi...
@@thyagarajavelkuri4776cash cheskovadam kosam negative characters ki leni poni elevations evvadam positive character ni underrate chesi chupiyadam e cinema vallaki eppatnuncho vunna anavayite vellaku ravanasurudu ,duryodhanadu,karnundu vellu goppa vallu chepputho kottali e cinema vallani
దుర్యోధనుడు చనిపోతూ అశ్వర్ధామ నీ సైన్యాధ్యక్షుడు గా చేస్తాడు.. ఆ తరువాత శివుని వరం తో ఉపపాండవుల ను చంపుతాడు.., బ్రహ్మ శిరోనామ అస్త్రం తో ఉత్తర గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తాడు.., ఆ తర్వాత కృష్ణుని శాపానికి అశ్వర్థామ గురవుతాడు... చావు లేని శాపం
నేను ప్రభాస్ ఫ్యాన్ నే కానీ కల్కి మూవీ అంతా ఓకే కానీ
శంబలా నగరాన్ని చూపించిన విధానం చాలా తప్పు డిస్సపాయింట్ అయ్యా
శంబలా అనేది హిమాలయాలలో ఉంటాది ఎవరు పడితే వారికీ కనిపించదు. పోలేరు అది దేవతలు / యోగులు / ఋషులు తిరిగే పుణ్యభూమీ
అలాంటి దానిని ఎలా పడితే ఆలా ఎవడు పడితే వాడు వస్తాడు బాంబులు వేస్తాడు పోతాడు బాబోయ్
పైగా కల్కి పుట్టేవరకు శంబలా లో వర్షలే ఉండవట
దరిద్రం... అంతా ఈ మూవీ లో
శంబలా విషయం తప్ప అంతా ఓకే
Yesss
Bhaii😂😂 niku mvie ardhm avvle ani nak ardham ayindi.. Kurcho poy
@@lavankothuri2932 ఒరేయ్ ***** **స్టోరీ గురించి కాదు రా
శంభాల గురించి తప్పుగా చూపించారు అని చెప్తున్నా
శంబలా అనేది ఎంత పవిత్రమైనదో తెలుసుకో ఎలాంటిదో తెలుసుకో ఫస్ట్
కలియుగ మానవులు ఎవరు దాన్ని చేరుకోలేరు
అది దేవతలు / ఋషులు / మునులు తిరిగే ప్రాంతం
చాలా పుణ్యం ఉంటేనే కనపడే అవకాశం అంతే
అందులో ఏదో మూలాన పడ్డ గ్రామీణ ప్రాంతం లా
చాలా సింపుల్ గా వచ్చి దాడి చేసినట్టు చూపిస్తున్నారు
అందుకే చరిత్ర తెలిస్తేనే సినిమా అర్దమ్ అవుతాది
ని లాంటి గొర్రెలకి తెలిసిందే కరెక్ట్ అనుకుంటారు
@@lavankothuri2932 @Suman-fp1gt నీకు ఇప్పటికి అర్థము కాలేదు
ఎప్పటికి అర్థము చేసుకునే జ్ఞానం కూడా లేనట్టు ఉంది
నేను శంభాల గురించి అంటున్న
అందుకే పురాణాల గురించి తెలీకుంటే సినిమా గురించి తెలుసుకోలేరు అనే దానికి నువ్వే ఉదాహరణ
@@lavankothuri2932 నీకు శంబల గురించి తెలీదు.ముందు నువ్వు మూలకి పోయి కూర్చో - కలి ప్రభావం పడని అతి కొద్ది ప్రాంతాల్లో శంబల ఒకటి.అందువల్లనే కల్కి అక్కడే పుడతాడు.
Good narration, thank you
బ్రదర్ కల్లక్షన్ రిపోర్ట్ వీడియో పెట్టు బ్రదర్
తప్పకుండా పెడతాను బ్రదర్..
Nice information Bro🔥
థ్యాంక్యూ బ్రదర్..
ఏంచెప్పావు రా..........................కూటి కోసమే కోటి విద్యలు.. తప్పు లేదు కానీ
Blockbuster
Movie
Movie bagundani full talk vattchinde hit talk
అలాగలాగే......
ASWADHAMA SAMPOORNA AROGYAMTHO HIMALAYALO TAPPU CHESTUNARU. KALIYUGAM VACHEVARAKU ANNARU KANI KALIYUGAM AYYE VARAKU ANALEDHU.
ముందు ఆ అస్త్రం పేరు సరిగ్గా పలకడం నేర్చుకోండి
బ్రహ్మశిరోనామకాస్త్రం.. ఇదే కదండీ.. సరిగానే పలికానని అనుకుంటున్నాను.. ఉచ్ఛారణ దోషం ఉంటే తెలపగలరు..
Cinema is a fiction director already said it based both sifi mythology reference nv mari serious ga teeskunav
Fiction aney perutho, e directors mana ithihaasalanu maarchinatle, Quran & bible lo stories ni kooda dhyryam unte marchi direct cheyamanandi...movie pooja karyakramaala time lone project close aipothundi..hindus ayithe antha pattinchukoru kada, fiction, cinematic liberty, creative liberty ani vanda perulu petti mana ithihaasalanu vaalla ishtaanusaaram maarchesukovachu kada...antha fictional ga theeyalanukunte, Bahubali laanti movie theeyamanandi problem undadu, but oka charitra ni touch chesthunapudu andulo vaalla cinematic liberties aney perutho charitra ni pollute cheyatam thappu.
సినిమాని సినిమాగా చూడండి లాజిక్ లు మ్యాజిక్ లు వద్దు
Alantapudu devudu Peru enduku . Puranalu vakrikarinchadam fashion ayipoyindi.
super
Bro They r here to give us some entertainment but not to lecture
okay just see the movie and enjoy don't judge anyone
Then they should not touch Hindu puranas. We are thinking like this and that’s why movies like adipurush , shakuntalam got maligned. Ask any directors to touch Islam or Christianity, they don’t dare.
If any director take such liberties in making movies on Quran or Bible, then will the movie release in theatres sir....why directors r taking such cinematic liberties to pollute only Hindu histories...because we have so many stories & characters, that's why they think hindus doesn't bother if they take such liberties in the name of creativity, right?
Entertainment ayite assalu arjunudike evvale elevations bcz arjun ki antha potential vunde .virata parvam lo okka arjunude kuusainyam mothanni pandabedtadu including everyone bhishma drona karna arjun ni ela chupinchali kadha enduku chupiyaru .karnundu chala sarlu odipoyadu arjunude chethilo he is runner in battle ground 😂😂
Brother ..please story cheppakandi...okavela cheppela unte spoiler alert ivvandi...
చెప్పలేదు బ్రదర్.. చెప్పను కూడా..
Anna face chupinchi reviews cheputha annav kada anna..
అలా చెబుతోంటే వద్దంటున్నారు బ్రో.. చాలా కామెంట్లు వచ్చాయి.. వాయిస్ బాగుంటుంది కానీ.. ఫేస్ తో మాత్రం వద్దు.. వాయిస్ తో వినడానికే మేం అలవాటయ్యాం.. అంటూ చాలా కామెంట్లు వచ్చాయి.. అందువల్ల తప్పలేదు..
Cinema sangathi emo kani nuv Mahabharatam,aswathama gurinchi chala baaga detail ga cheppav.nice.
Puranalanu. Evaru avaposana pattaledu inthavaraku. Chala varku prakshiptale teesaru cinema vaaru okariddaru tappithe
Ashwarthama padukunna pandavulane champadanukunnadu tharuvatha thelustundi champindi upa paandavulani ani
అవును.. నిద్రపోయిన వారిని చంపేస్తాడు..
@@KothaMuchata first champindi paandavulane anukuntaadu
Bayya 1000crs vastadi anthra
1000 ఈజీగా వస్తది బ్రదర్.
@@KothaMuchata 1500 crs
Folp ante
Thata tistha
Poyi gangs if gidavari om bhim bush avey set vallaki
Inthaki idi haliwood movie na telugu movie na.
Anduke title mundu vesina card sadavali anta all story are fictional ani
Then they should not put god kalki name and use characters
Anna movie bagundhi
మూవీ ప్లాప్ బ్రో
నో..
@@KothaMuchata ఆ పోలచొక్కా గాడు స్టోరీ మొత్తం చెప్పేశాడు 😅
Kozza
❤❤❤
@@Andhrapradesh-lz5wq he didn't receive money that sit
2000 cr pakka
2000 CR పక్కా
As it is ga తియ్యాలంటే రాజమౌళి వల్ల కూడా కాదేమో 😮
Inta story cinemal kaadu garaika Pati pravachanalu cheppukovali