ఈ టెక్నిక్ తెలిస్తే సూక్ష్మ శరీరాయనం సులభం |Unlock Easy Astral Travel with This Simple Technique

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 59

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 3 місяці тому +2

    అద్బుతం అద్బుతం మంచి వీడియో గురూజీ🙏🙏🙏🙏

  • @SanjeevAnkipalli
    @SanjeevAnkipalli Місяць тому +1

    Super sir

  • @Sriramramramram
    @Sriramramramram 3 місяці тому +1

    S super sir 👌🙏👌

  • @saraswatiilapavuluri4985
    @saraswatiilapavuluri4985 3 місяці тому +1

    చాలా క్లియర్గా చెబుతారు 🙏🙏🙏🙏👌👌

  • @Madhavi-x7q
    @Madhavi-x7q 3 місяці тому +1

    Excellent sir

  • @saradatadikonda4454
    @saradatadikonda4454 3 місяці тому +1

    Namaste guruji 👌🙏🙏

  • @sankarallinone1111
    @sankarallinone1111 3 місяці тому +1

    Sir anapana chestea baguntundi kriya diksha tesukunna kriya cheastea ibbandi undi 15rakala dheyna padathalu cheysanu anpana Naku set avutundi

  • @eswarmudunuri6173
    @eswarmudunuri6173 3 місяці тому +3

    Sir food tinna ventane dhyanam cheyocha?

  • @rajyalakshmijonnalagadda7298
    @rajyalakshmijonnalagadda7298 3 місяці тому +1

    Ardha khechari lo sadhana chesthunnaamu miru cheppina migilina videos kuda pettagalaru.
    🙏🙏🙏🙏🙏

  • @dhittenttRT41
    @dhittenttRT41 3 місяці тому

    Sir, Namaskar.Video is vague .This kind of great subject is expected to be presented like a Ph.D thesis.

  • @mahadevgroup4152
    @mahadevgroup4152 3 місяці тому +1

    hi guru ji, nenu oka 6 months nundi meditation chesthunanu, eppudu meditate chesthunna i feel energy flowing from to head to bottom and enthala feel avuthunnanu antey iam able to see light, with in few minutes only and vibrations asalu mamulga vundadu kontha time tarvatha i feel am floating , some times i saw a person sitting in front me , like he was me ala chikati akaram, asalu em jaruguthundo arfamkavatledu anta nenu ninna meditate chesaka na meda naralu noppi vosthunnai chala pain osthundi kuda i consult doctor too...

    • @MuktiPadam-Teluguspiritual
      @MuktiPadam-Teluguspiritual  3 місяці тому

      Sir nenu guruvunu kadu sadhakudine energy overflow valla medanaralu noppivache avakasam vundi okkasari call cheyyandi vivaramga matladadam🙏🙏🙏

  • @braja7071
    @braja7071 3 місяці тому +1

    సార్ "ఆరా" కనిపించాలంటే మనం సాధన ఎలా చేయాలి అనేది కూడా ఒక్క వీడియో చెయ్యండి

  • @BikshamaiahSoyam
    @BikshamaiahSoyam 3 місяці тому +1

    సాధనద్వారా ఏమేమి సాధించవచ్చు

    • @MuktiPadam-Teluguspiritual
      @MuktiPadam-Teluguspiritual  3 місяці тому

      లౌకిక, ఆధ్యాత్మిక జీవితంలో అన్ని సాధించవచ్చు 🙏🙏🙏

  • @dhanareddy8451
    @dhanareddy8451 3 місяці тому +1

    సూక్ష్మ శరీరం బయట ఎంతసేపు ఉంటుందండి ఒకవేళ లోపలికి రాకపోతే పరిస్థితి ఏంటి

    • @MuktiPadam-Teluguspiritual
      @MuktiPadam-Teluguspiritual  3 місяці тому

      బైట ఎంతసేపైనా ఉండొచ్చు సార్ మన శరీరానికి ఎటువంటి అసౌకర్యం లేనంతవరకు, మన బొడ్డు నుండి సూక్ష్మ శరీరానికి ఒక బంధం ఉంటుంది దానినే సిల్వర్ tred అంటారు ఇది తెగిపోడు ఎంత దూరం వెళ్లిన వ్యక్తి మరణించినప్పుడే ఈ silaver tred కట్ అవుతుంది ఇది కట్ అవటం వల్ల మళ్ళీ శరీరం లోనికి ప్రవేశించలేము ఇది కట్ అవుతుందాని భయపదాసిన అవసరంలేదు కొన్నిసార్లు సూక్ష్మ శరీరాయణం చేస్తే అన్ని భయాలు పోతాయి 🙏🙏🙏

  • @rajeshgattu_bvl
    @rajeshgattu_bvl 3 місяці тому +2

    Mee guru parampara cheppandi sir

  • @cgamanageetika7546
    @cgamanageetika7546 3 місяці тому +3

    నమస్కారం సార్, సుషుమ్నా క్రియా యోగం చేస్తున్నాను.శరీరం వైబ్రేట్ అవ్వడం,శరీరాన్ని ఎవరో లాగుతున్నాట్టు అనిపించడం ,ఆజ్ఞా చక్రం లో వెలుతురు కనిపించడం దేనికి సంకేతం సార్.సాధన చేసే టైం లోనే కాక వెలుతురు మిగతా అప్పుడు కూడా కనిపిస్తుంధి.దయచేసి చెప్పగలరు.

    • @MuktiPadam-Teluguspiritual
      @MuktiPadam-Teluguspiritual  3 місяці тому +1

      Detailga video pwdatanu madam machi sakethale 👍👍👍

    • @cgamanageetika7546
      @cgamanageetika7546 3 місяці тому +1

      @@MuktiPadam-Teluguspiritual సరే సార్ ధన్యవాదాలు.వేచి చూస్తూ ఉంటాను

    • @gollanageswarudu5441
      @gollanageswarudu5441 3 місяці тому

      సాధన ఇగురువుల్లో లేదు నీలోనే వుంది

    • @eswarmudunuri6173
      @eswarmudunuri6173 3 місяці тому +2

      Brother meeru enni years nundi chestunaru ​@@cgamanageetika7546

    • @MuktiPadam-Teluguspiritual
      @MuktiPadam-Teluguspiritual  3 місяці тому

      23 years sir🙏🙏🙏

  • @padmavaralwar4797
    @padmavaralwar4797 3 місяці тому +1

    Sir phone no pettandi please

  • @padmavaralwar4797
    @padmavaralwar4797 3 місяці тому

    Sir. Phone no pettandi