ఈ కిటికు తెలిస్తే ధ్యానం చాలా సులభం | meditation is easy when you know this technique
Вставка
- Опубліковано 11 гру 2024
- ఈ కిటికుతెలిస్తే ధ్యానం చాలా సులభం | meditation is easy when you know this technique |free to reach out on Saturdays and Sundays between 8 am to 2 pm for spiritual guidance. +91 6304 791 556
#kriyayoga #pranayama #kundaliniyoga #sushumnakriya
#lahirimahasaya #meditationintelugu #chakras #sahasrarachakra #thirdeyeawakening #kundalini #kundaliniawakening
shyama charan lahiri mahasaya, lahiri mahasaya teachings, kriya yoga, Lahiri mahasaya, kriya yoga, yogananda, yogananda paramahansa, Paramahansa yogananda
autobiography of a yogi
how to do kriyayoga
kriya yoga meditation
what is kriya yoga
kechari mudra in kriya yoga telugu
క్రియా యోగ సాధన
pranayama yoga in telugu
yoga mudras in telugu
కుండలిని శక్తి
mudralu telugu
pranayama in telugu
యోగ ముద్రలు
సుషుమ్న క్రియా యోగ
యోగ సాధన
khechari mudra in telugu
khechari mudra benefits in telugu
kriya yoga khechari mudra
kriya yoga technique in telugu
kriya yoga mudralu
Thank you sir
🙏🙏🙏
ఇప్పుడిప్పుడే శ్వాస దీర్ఘం అవుతోంది మనసు నిలబడుతోంది సంవత్సరం పట్టింది ఇంకా రావాలి వీడియో బాగుంది ఎన్నో సందేహాలు క్లియర్ అవుతున్నాయి 🙏🙏
Thanks for comment saraswati garu godbless you🙏🙏🙏
@@MuktiPadam-Teluguspiritualమనసును శూన్యవస్థలో గనుక కొద్ది రోజులు ఉంచగలిగితే బ్రహ్మ గీసిన తలరాతను కొట్టిపడేయగలుగుతాం..
ధన్యవాదాలు sir.
@@Creator369-p7b 🙏🙏🙏🙏
@@MuktiPadam-Teluguspiritual Sir, మానవుల దురాదృష్టం అలాగే రోగ బాధలకు మనసే కారణం. మనస్సు ద్వారా సమస్యలను చక్కదిద్దుకోవడానికి పరిష్కారం వెతికే ప్రయత్నంలో ఒక బలమైన రహస్యం నా బుర్రకు తట్టింది. దాన్ని సఫలీకృతం చేసుకోవడానికి సాధన ప్రయత్నం చేస్తున్నాను.
Sir మీ పేరు, చీకటినుండి ఛీకటికి వెళ్ళటానికే మనుషులు ఇష్టపడుతున్నారు కానీ వెలుగువైపు రావటంలేదు. మీ మెసేజెస్ బాగున్నాయి ఒక్కసారి ఫ్రీ టైం లో కాల్ చెయ్యండి.
గురువు గారికి ధన్యవాదాలు 🙏🏻
గురువుగారు చాలా చక్కగా వివరించారు మాకు ఉన్న అనుమానాలు అన్ని మీ మీ వీడియో చూసిన తర్వాత తొలగిపోయాయి
Thanks for your comment sir🙏🙏🙏
Thq master. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thanks for comment master🙏🙏🙏
Nice thanks 🙏
Thanks for u r comment air🙏🙏🙏
మీరు చెప్పింది 100% సత్యం.
కూర్చిగానే మనసు మాయం అయిపోవాలి. అసలు శరీరమే ... అది వేరే level లెండి.
Thanks for sharing ur experience sir🙏🙏🙏
Pranamalu sir
Thanks for comment andi🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
Sir naku dhyanam lo anubhututulu kalagatlevu but meditation chestunnapudu body slowly kadulutnntu anipistundi. Wamiting sensation kuda avutundi. Please tell me. Thank you🌹🙏
First check your health condition sir🙏🙏🙏
మాస్టర్ నేను సాధన చేస్తున్నాను ఒక సంవత్సర0 నుండి కానీ నాకు తల లో గుంజుతుంది బాగా ధ్యానం లోనే కాదు మాములుగా ఉన్నపుడు కూడా ఒక సంవత్సర0నుండి బాధ పడుతున్న ఏ గురువు పరిస్కారం చూపలేదు మీరు కొంచం వివరిస్తారా గురువు గారు 🙏
ఏ సాధన చేస్తున్నారు సార్?
గురువుగారు నేను ధ్యానం చేయాలని ఉంది,కానీ ఊపిరి అందడం లేదు,మరి ఎలా చేయాలి. మార్గం చెబుతారా.
సార్ ఒక్కసారి కాల్ చెయ్యండి మీ ఫ్రీ టైం లో 🙏🙏🙏
మనసును నిష్క్రియావస్థలోకి తీసుకెళ్ళి శూన్యావస్థలో కొద్ది రోజులు గనుక ఉన్చగలిగితే బ్రహ్మ గీసిన తలరాతను మార్చేసి మీకిష్టమైన జీవితాన్ని పొందగలుగుతారు.
i didnt find any technique in this video. Title is mismatch.
Understanding the underlying principles of meditation can certainly enhance the practice, providing a clearer sense of purpose and direction. Knowledge about how meditation affects the mind and body can be seen as a technique in itself, as it informs and guides the practice.
I don’t think there is any shortcut for enlightenment. salvation requires a long, disciplined practice and deep understanding.
Ultimately, both knowledge and practice play crucial roles in the journey, and the balance between them can vary for each individual.
This video appears valuable to me, he is doing his best to provide the knowledge and awareness to larger people unlike other commercial channels, we should appreciate. Thanks
you didnt understand what he is telling.raise yourlevel
బానే చెప్తున్నారు