ఎమ్మా నువ్వు నా తల్లి లాంటి దానికి నన్ను చంపేస్తావా ,ఇలా బ్రతకనివ్వవా//చిర్రల పైసల కోసం

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024

КОМЕНТАРІ • 203

  • @jyothi_suresh5660
    @jyothi_suresh5660 Місяць тому +80

    నువ్వు అలా బాధపడకు తల్లి నీ అవసరం నీ పిల్లలకి చాలా ఉంది నువ్వు బాధపడే ఆరోగ్యం పాడు చేసుకోకు అమ్మని కూడా బాధపడొద్దు అని చెప్పు భర్తను పోగొట్టుకొని పిల్లల్ని కష్టపడి చాకే వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉంటుందా బాధ అనేది నువ్వు అలా ఏడవద్దు నిజంగా నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంటుంది హ్యాపీగానే పని ఏదో నువ్వు చూసుకో కొందరు చెత్త ముండలు భూమ్మీద దేవుడు పుట్టిస్తాడు వాళ్లు కూడా లైఫ్లో కోల్పోతే ఏదో ఒకటి అప్పుడు తెలుస్తుంది జీవితం విలువ అంటే ఏంది అని నాక్కూడా 27 సంవత్సరాల అప్పుడు భర్త చనిపోయాడు😢 నిజంగా ఎలా పిల్లల్ని కష్టపడ్డ చాకి ఎలా బ్రతికాను ఆ దేవుడికి తెలుసు నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో నాన్న నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా పిల్లలకు కావలసినది చేయగలవు మనం బాధపడితే ఒక పూట చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు మన అనేవాళ్లే దూరం పెడుతున్నారు ఆవిడకు నువ్వు ఇలా కాదు బుద్ధి చెప్పాల్సింది నీకు టైం దొరికితే ఒకసారి కుమారి టైలరింగ్ అనే ఛానల్ ఓపెన్ చెయ్ ఒక ఆవిడ ఏదో అమ్మాయిని కామెంట్ పెట్టిందని బాగా దుమ్ముదులిపేసింది నాకు చాలా బాగా నచ్చింది అమ్మాయి మాట్లాడిన విధానం నువ్వు మాత్రం అలా ఏడ్చి బాధపడి లేనిపోని తలనొప్పి తెచ్చుకోవద్దు కళ్ళు కూడా పాడైపోతాయి నిద్రలేచి మల్ల పిల్లలకి వంట చేసి పెట్టి బాబుని స్కూలు పంపియ్యాలి ఇవన్నీ ఎవరు చేస్తారు నువ్వు బాగుంటేనే కదా నాన్న జాగ్రత్తగా ఉండు లేనిపోని పెంట పట్టించుకోవద్దు పిల్లలు జాగ్రత్త❤❤

    • @anithakoganti9359
      @anithakoganti9359 Місяць тому +1

      Complaint evvu sis

    • @parvathisaladi9761
      @parvathisaladi9761 Місяць тому

      అవును అండి ❤

    • @blaxmiblaxmi3239
      @blaxmiblaxmi3239 Місяць тому +1

      Super cheparu 👏👏 meru pittina message chusi ayena vallaki buddhi ravalli sigulleni vallu ki 😡😡😡👊 vallaku badhallu vutaye ayena ekokari ni baddha pedhataru 😡😡👊👊

    • @jyothi_suresh5660
      @jyothi_suresh5660 Місяць тому

      @@blaxmiblaxmi3239 నాకు తెలుసు రా బాధ ఎటువంటిది ఇంకా మీరన్న చదువుకొని ధైర్యంగా ఏదో ఒక పని చేసుకుంటున్నారు ఆ రోజుల్లో ఏ పని చేయాలో తెలియక చదువు లేక 8 వరకు చదివి ఆపేసాను నేను స్కూల్ కి పిల్లల్ని వ్యాన్లో పంపిస్తే టయానికి టిఫిన్ కూరగాయ చేసి పెట్టాలని అవి చేసే దానికి సరైన మనీ లేక ఇంటికి పక్కనే ఉన్న స్కూల్లో చేర్పించా ఆ రోజుల్లో ఇంట్లో దొండ చెట్టు తంబకాయ చెట్టు బీరకాయ చెట్టు స్టోర్ లో కందిపప్పు తినేదాన్ని కాదు ఎవరికి ఒకరికి ఇచ్చేదాన్ని అలాంటిది ప్యాకెట్ పెట్టుకొని ఏ కాయలు ఉంటే ఆ కాయలు పాప వచ్చే లోపటికి ఏదో ఒకటి చేసి తినేవాళ్ళం పెద్ద పాప మా అమ్మ దగ్గర ఉండింది ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు బిడ్డల వల్ల కూడా మనశ్శాంతి లేదు అంతే ఆడదాని జీవితం ఏ రోజుకైనా ఒంటరి

    • @vanajamahajan1462
      @vanajamahajan1462 18 днів тому

      Yes It is true

  • @prameelauba1347
    @prameelauba1347 Місяць тому +45

    భర్త లేకపోతే ఎలా ఉంటుందో అది ఫేస్ చేసేవాళ్ళకే తెలుస్తుంది సిస్టర్ , అది నేను కూడా చిన్న వయసులో ఇప్పుడు ఫేస్ చేస్తున్న , ఎవరు ఏమనుకున్నా అస్సలు పట్టించుకోవద్దు సిస్టర్ , మీరు ధైర్యంగా ఉండండి , మిమ్మల్ని చూసే నేను కూడా మోటివేట్ అవుతూ ఉంటాను నిజంగా

  • @parvathisaladi9761
    @parvathisaladi9761 Місяць тому +12

    బాధ పడకు తల్లి అలాటి వాలకి god చూసుకుటాడు take care God bless you ma ❤❤❤

  • @santhivangara6940
    @santhivangara6940 Місяць тому +16

    Total personal life you tube lo petti money earn chestunnaru, positive and negetive comments ni equal ga teesukondi.

  • @likitsaisanvipandu
    @likitsaisanvipandu Місяць тому +7

    నాకు హస్బెండ్ లేరు అది అనుభవించే వాళ్ళకే అర్ధం అవుతుంది u r గ్రేట్ స్రవంతి గారు 🙏🙏

  • @anilkumarrajan8054
    @anilkumarrajan8054 Місяць тому +23

    Tanu nee gurinchi amee chepala nu chesedi adi nijam abadham cheputundi nu adi ardham lekunda cheputunavu akka

  • @Sujathabhoi-im4bd
    @Sujathabhoi-im4bd 8 днів тому

    Pls don't crying, Amma maa saport untadi nuvvu edavadhu pls..❤❤ biddalani chusuko

  • @swaroopamedam
    @swaroopamedam Місяць тому +4

    Nee pani nuvvu chesukuntu munduku vellu assal yemi pattinchukoku magavaallu lekapoina pillalni penchi peddachyachu ani chupinchu chala hard work chestunnav god bless you raa

  • @BabuNuthalapati-fs3cu
    @BabuNuthalapati-fs3cu Місяць тому +8

    God bless you sister praise the lord prayer for Jesus Christ 🙏🙏🙏🙏🙏

  • @vsprabha6113
    @vsprabha6113 Місяць тому +3

    God bless

  • @shirishadave2549
    @shirishadave2549 Місяць тому +4

    స్రవంతి గారు మీరు చాలా మంచివారు...మీరు బాధపడకండి. మీరు ఎప్పుడు ఏడవకూడదు.అలాంటివి పట్టించుకోకండి.

  • @crazy_with_aruna1
    @crazy_with_aruna1 Місяць тому +2

    ఏ ఆడపిల్ల అయినా సరే కష్టపడి తన ఫ్యామిలీ కోసమే so please guys support her that's it... don't keep bad comments on any girl...🙏

  • @jyothiy9642
    @jyothiy9642 Місяць тому +8

    Sravs badha padakamma. ea blames tharwatha neeku Anni blessings amma.

  • @eswarientertainment
    @eswarientertainment Місяць тому +7

    Ayo sis bhadhapadaku Meru hard worker with your childreen be strong sis health is important sis plz do your బిజినెస్ sis

  • @KVenkatarao-rw1mb
    @KVenkatarao-rw1mb Місяць тому +2

    Don't feel bad sister,, be strong💪

  • @babuavudarivlogs414
    @babuavudarivlogs414 Місяць тому

    Please mam don't cry 😢 please
    Mimmalni chusthunte naaku edupuvasthundi ,please be strong

  • @arumallabhimasankararao7648
    @arumallabhimasankararao7648 Місяць тому +3

    Be strong take care

  • @KrishnaKarunamrutham
    @KrishnaKarunamrutham Місяць тому

    Krishna is with you Amma. Don't worry.

  • @KrishnaKarunamrutham
    @KrishnaKarunamrutham Місяць тому

    Leave everything aside and take care of 3 things : 1) your health
    2) childrens health
    3) financial

  • @jyothiy9642
    @jyothiy9642 Місяць тому +3

    Nee problems Anni God chusthunna du
    .Don't worry about every thing and anything.God bless you and your family

  • @ShanthiMohammed
    @ShanthiMohammed Місяць тому

    Avunu akka please be strong. Naku tyalusu pain 😢 please meru badha padutunta naku chala badha aniepestundie ....

  • @nutalapatibharathi1512
    @nutalapatibharathi1512 Місяць тому +30

    ఎందుకంటే మీరు ఇంకా ఇంకా స్ట్రాంగ్ కావాలని.... డోంట్ ఫీల్ ఆల్ ద బెస్ట్

  • @vanajamahajan1462
    @vanajamahajan1462 18 днів тому

    Dont worry
    God bless you
    Be brave

  • @user-xx6xh7cx9c
    @user-xx6xh7cx9c Місяць тому

    Don't worry Amma
    Be brave thalli
    Manchi rojulu vasthayi

  • @yathatihimabindu3354
    @yathatihimabindu3354 Місяць тому

    Hi,dear. . don't worry ma
    Take it easy...don't care...God bless uu

  • @nutalapatibharathi1512
    @nutalapatibharathi1512 Місяць тому +10

    నేను చూసాను ఎందుకు ఇలా పెట్టారాఅని. కానీ యెవరి మనసతం వాలదిలే చూసి అపుడే మరచిపోయా

  • @sailajatagorevlogs1027
    @sailajatagorevlogs1027 Місяць тому +5

    Yedesindi le akka dani moham nevu happy ga brave ga undu sis❤

  • @prasannakumar6398
    @prasannakumar6398 Місяць тому

    Don't worry don't cry please I will support you I saw ur video iam ur subscriber be happy

  • @crazy_with_aruna1
    @crazy_with_aruna1 Місяць тому

    Don't worry sister leave it ...they don't know the struggle of single parent .. don't cry sis ...just do your work for kids..I think they are not human beings who are keeping bad comments on a girl... don't loose confidence sis ...motivate to yourself..be strong...❤❤

  • @chennupatimeghanjali4538
    @chennupatimeghanjali4538 Місяць тому +1

    Akka badapadakandi Akka . Miku Chala manchi jarigiddi Akka . Enta negativity chesina miku Inka Inka manchi jarigiddi Akka . God miku manchi chestaru . Miru independent women Miru pillalu kosam Chala hard work chetsunnaru god help chestaru

  • @user-lw3rj6tn5y
    @user-lw3rj6tn5y Місяць тому +4

    Pina god vunaadu ani choostu vuntaadu patichukokandhi sravanthi gaaru

  • @lavanyaalthi7557
    @lavanyaalthi7557 Місяць тому

    Elago bratakanivndi please tan life tana estam kids kosam tana badha anta be strong sis

  • @lakshmi_sreesworld9479
    @lakshmi_sreesworld9479 Місяць тому

    Meeru alantivi pattinchukokandi plz pillalaki meere innaru brother kuda leru meeru brave ga undandi untaaru be happy

  • @ranichadrika3535
    @ranichadrika3535 Місяць тому +17

    Meeru husband vidipoyaru kada ,Atanu chanipoyaka pratisare enduku vadutunaru sympathy kosam kada

    • @pulivijayalakshmi4606
      @pulivijayalakshmi4606 Місяць тому +1

      Atanu video s chusanu atanu sampada na ledu konne rojulu job chasadu kaani tina meeda depend ayyinaadu

    • @Manhaan988
      @Manhaan988 Місяць тому +2

      Oka aunty channel lo pettaru, eme Hyderabad lo unsedi and attanu vizag. Eme ayyanki pilalni kuda chupinchedi kadanta.
      And apartment ki evro vachevaranta. Attanu suicide cheskunaru

  • @judsondaringwoman
    @judsondaringwoman Місяць тому +6

    Sravs ఆమె పెట్టిన వీడియో నేను చూశా.
    నీ శ్రేయోభిలాషి లా ఒక్క మాట రా..
    కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నువ్వు ఇంకా బాగా దూసుకు పో.
    దాని వీడియోలు చూడు ఇంకా నీకు కొత్త ఆలోచనలు వస్తాయి నీకు మంచి ఎంటర్టైన్మెంట్.
    So be brave dear

  • @MadupuruMahidhar-i7l
    @MadupuruMahidhar-i7l Місяць тому

    Ayyo akka badhapadaku devudu niku dhayram ga brathike shak thinii isthadu miru chala great akka ane vallu antune untaru please edavakuu pls akka God knows everything dnot think others akka

  • @Manisfoodworld
    @Manisfoodworld Місяць тому +1

    Don't worry,be strong maa👍

  • @raghushanmuk6328
    @raghushanmuk6328 Місяць тому

    Avunu anubha vinchevallaku telustundi...

  • @sailupakala6558
    @sailupakala6558 Місяць тому

    Dont care sister.god is with u .takecare sister

  • @user-fw5yb9nf6f
    @user-fw5yb9nf6f Місяць тому

    Don't cry 😢 sis nuv happy gaa undali pillalu life bagundali please maaa

  • @chandrakalagandham8327
    @chandrakalagandham8327 Місяць тому

    Enduuku aame brathuku aame pillalni pettukoni brathukundi.....please bad comments pettakandi.....kanesam pillala moham chudandi.....

  • @kumarin9449
    @kumarin9449 Місяць тому

    Meeru evaremanna pattinchukokandi kavalane antaru...2 kids ni ontariga penchadam mamulu vishayam kadhu...meeru nijam ga great......

  • @pasupuletipoojitha8458
    @pasupuletipoojitha8458 Місяць тому +4

    Super

  • @surenderrayabharapu1825
    @surenderrayabharapu1825 Місяць тому

    Danni devudiki vadilesi be happy , be strong, be good . Smile ...😂❤❤❤❤

  • @vinuthikampa9351
    @vinuthikampa9351 Місяць тому +2

    Don't cry sister beleave one&only God jesus christ, me manasuku nemmadhi kaluguthundi, Rakshana esthadu

  • @alaganibhavani9341
    @alaganibhavani9341 Місяць тому +1

    Your so strong sis don't think much about that nonsense

  • @MIDDLECLASSAmmayeteluguvlogs
    @MIDDLECLASSAmmayeteluguvlogs Місяць тому

    Don't worry akka nuvvu life maku thelusu akka happy ga undhu ❤❤

  • @nirmalavijay7295
    @nirmalavijay7295 Місяць тому +1

    Don't feel bad thalli God is always with you. Believe in Jesus Christ he will solve your problems. May God Bless Your Family Thalli

  • @mkmadhu5305
    @mkmadhu5305 Місяць тому +1

    Iddaru biddalatho ontariga poradatam chala kashtam adi pade vallake thelusthundi.vaage vallaku theliyadu dare ga munduku vellandi sis all the best❤

  • @prabashwetha6778
    @prabashwetha6778 Місяць тому +2

    Ayyoo akka meeru yedavakandi
    Nakuda yedpostundi.
    Be brave sis

  • @Padhama_venkey
    @Padhama_venkey Місяць тому +1

    నువ్వు బాధ పడదు

    • @Padhama_venkey
      @Padhama_venkey Місяць тому

      కూర్చుంటే ఆవిడ వచ్చింది పిల్లలకి ఏమి చూడదు అవన్నీ పట్టించుకోవద్దు బాధపడుతూ కూర్చుంటే ధైర్యంగా ముందుకు ముందుకు అడుగు వి దేవుడే చూసుకుంటాడు😢😢

  • @nehadivyaprem308
    @nehadivyaprem308 Місяць тому

    You don't bother sister....be strong take care you nd your kids...definetly you tp see good days

  • @subbaraoalapati3318
    @subbaraoalapati3318 Місяць тому

    Lite teesukondi evaraina paiki veltunnaru ante kindaki lagalani chalamandi choostaru avi Anni pattinchukunte goal reach avvaleru

  • @sarithasaritha6814
    @sarithasaritha6814 Місяць тому

    You have to be very happy for ever. Be positive you are a good entrepreneur and you are self made be brave dear😀🥰 smile pls

  • @ratnavindula2703
    @ratnavindula2703 Місяць тому +1

    Hi sravs evaro edho annarani meeru feel avakandi.meeru entha mental tension feel avuthunnaro nenu ardam chesukogalanu. Dhairyam ga life lead chesthunnaru meeku na ❤🙏🙏

  • @moulimanuri9496
    @moulimanuri9496 Місяць тому

    Ravanty garu meru badha padakandi ilanti valla matalu pattinchu kovaddu take care be brave be strong God bless you sravanty garu 💕💕💕💕💕💕

  • @rajasekhargolla8218
    @rajasekhargolla8218 Місяць тому +2

    God bless you srav

  • @Hemusai
    @Hemusai Місяць тому

    Viewers gurinchi.. positive expectations unte...pain.. untadi...andaru.. positive gaa.. undaru...atuvanti...vaari.. gurinchi pattinchu kokunda... overcome cheyali nee.. thoughts ni...daarlo...kaluva.. lekapothe..burada... untadi... feel avuthu...akkadane..stop..aipothavaaa..?????

  • @sreeallinone8974
    @sreeallinone8974 Місяць тому

    Don't worry sis . Your great maa.

  • @vijayaranimaddela8771
    @vijayaranimaddela8771 Місяць тому +1

    God bless you amma

  • @vasanthakalluri1339
    @vasanthakalluri1339 Місяць тому

    Evaru emanaa badapadakandi
    Evariki apuga sarees evakandi ❤❤❤❤❤

  • @srinukadari5726
    @srinukadari5726 Місяць тому +1

    ❤❤❤

  • @AnuRadha-vl8md
    @AnuRadha-vl8md Місяць тому

    Don't worry raa
    Be brave😊😊

  • @venkatbabu3968
    @venkatbabu3968 Місяць тому

    Badapadaku akka be strong

  • @user-gv6yt8zq8r
    @user-gv6yt8zq8r Місяць тому

    Take it ege

  • @suneethadatla2349
    @suneethadatla2349 Місяць тому +1

    God bless you

  • @nirmalavijay7295
    @nirmalavijay7295 Місяць тому +2

    Don't drop be strong

  • @jangammohan3141
    @jangammohan3141 Місяць тому +1

    Don't worry ma
    Don't care about people
    Please focus on your business
    Please take care about your kids

  • @KeerthiKeerthi-yj9kb
    @KeerthiKeerthi-yj9kb Місяць тому +1

    Akka nuvvu eduvaku nuvvu navvu pilalani navvinchu nuvvu happyga unte annaya kuda santhoshisthadu konthamandhi badha pettutharu pettadam okate thelusu anthe a jeevithalu andhariki devudu chepthadu samadhanam please akka eduvaku ninnu chusi ammaki badha valu unte ne pilalaki baguntadhi

  • @KrishnaKarunamrutham
    @KrishnaKarunamrutham Місяць тому

    Also don't share anything ABT how many orders you are getting as people can get jealous off.

  • @mohanamalathi9237
    @mohanamalathi9237 Місяць тому

    Don't worry sister

  • @user-lw3rj6tn5y
    @user-lw3rj6tn5y Місяць тому +1

    Chayrapakuraa chaydayvu ani vallu aduti vaari meeda nindalu vaystay vaari jeevitaalay nasanam avutai meeru patichukokandhi

  • @madhuriraja447
    @madhuriraja447 Місяць тому +2

    Avunu nenu kuda chusanu a video

  • @lakshmigb3779
    @lakshmigb3779 Місяць тому

    Hair dandruff gurinchi chepandi akka

  • @shaiksharmila2573
    @shaiksharmila2573 Місяць тому

    don’t cry sravanthi be strong god bless u

  • @vakadashankarrao9896
    @vakadashankarrao9896 Місяць тому +1

    Be strong sister

  • @Pottipilla333
    @Pottipilla333 Місяць тому

    Strong ga vundandi be happy 😊😊😊😊😊

  • @codingwithrajesh5237
    @codingwithrajesh5237 Місяць тому

    Sravs badha padaku negative ga matladevallu dogs anuko pillalu ni chusukoni happy ga vundandi

  • @MJNChannel-Manu
    @MJNChannel-Manu Місяць тому

    Be strong

  • @padmavathiuppu2515
    @padmavathiuppu2515 Місяць тому +1

    Feel avvaku sister bagupadithey vorchokolenivaallu untari manaki pillala future mukyam

  • @prashantikotte
    @prashantikotte Місяць тому

    Don't worry behappy bestrong sravanti gaaru❤

  • @nds.jewllarygchannel5366
    @nds.jewllarygchannel5366 Місяць тому

    Manusilini barthakanivaru sis kavalani chastaru

  • @MalluMr139
    @MalluMr139 Місяць тому +2

    Hisuper

  • @boppidiswarnalatha1679
    @boppidiswarnalatha1679 Місяць тому +2

    God bless you Nana

  • @nagamanivaddi4417
    @nagamanivaddi4417 Місяць тому

    God bless you you don't worry 😂

  • @vanikonijeti895
    @vanikonijeti895 Місяць тому

    Dont varry sravs be happy 🍫

  • @user-bb4eg4hv5d
    @user-bb4eg4hv5d Місяць тому

    😢😢❤️❤️❤️

  • @satyaveni2104
    @satyaveni2104 Місяць тому +4

    TTC channel lo me gurinchi negative ga spread chesthunnaru.

  • @madhuriraja447
    @madhuriraja447 Місяць тому +1

    Manchiga chepparu sravs garu

  • @laxmialankar5911
    @laxmialankar5911 Місяць тому

    Sravanthi badha padaku avarooo adoo antunarani nuvv feel avaddu bee strong 💪

  • @Surya11alok21
    @Surya11alok21 Місяць тому

    Don't worry sis maimu vunamu sis miku kids channa important

  • @ceenu5994
    @ceenu5994 Місяць тому +2

    Please ignore those videos,just to get popularity they are posting those videos,I have seen that video no content in it ,infact i have unliked it next we will report it dont worry about those posts

  • @srigayatri1211
    @srigayatri1211 Місяць тому +3

    ఏడవకు పసి పిల్లలు ఉన్నారు వాళ్ళని చుస్కో అంతే vere వాళ్ళని పట్టించుకోవద్దు

  • @pasupuletipoojitha8458
    @pasupuletipoojitha8458 Місяць тому +3

    I support you

  • @GummuluriKalpana
    @GummuluriKalpana Місяць тому

    Akka nuu badha padaku pls rod lo kukalu moruguthai patinchukovaduu

  • @pulivijayalakshmi4606
    @pulivijayalakshmi4606 Місяць тому +1

    Meeru chala dyram ga untay adahay daane ke kadupumandutundi

  • @prasadamgopi-ni1bz
    @prasadamgopi-ni1bz Місяць тому

    Bestrongtakecare

  • @yabalurijayachandrasharma1959
    @yabalurijayachandrasharma1959 Місяць тому

    Mee enka strong ayuslami korukuntanu sister.godbless you

  • @makthalabalamani787
    @makthalabalamani787 Місяць тому

    Akka meeru edavadam first time chustunna edavaddu pattinchukovaddu

  • @swathikottisa1522
    @swathikottisa1522 Місяць тому

    Take care of your family, ignore her, she is ill manered.