అసలు మా వారు ఎలా చనిపోయారు!!!!!!!!!!!!!!!!!!!

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024

КОМЕНТАРІ • 364

  • @prasadmvrn77
    @prasadmvrn77 Місяць тому +65

    డబ్బు లేకుండా బ్రతకడం చాలా కష్టం... మీ పిల్లలకు మీకు సంక్రమించే ఆస్థి హక్కు కోసం మీరు పోరాడటం తప్పని పరిస్థితి.... కొడుకుని ప్రేమించే మీ అత్తవారు కొడుకు భార్య,కొడుకు పిల్లలని కూడా ప్రేమించాలి.అలా కాకుంటే వాళ్ళు చాలా తప్పు చేసినట్టే.... మీకు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలి అని కోరుకుంటున్నా

  • @eleshakuchipudi7964
    @eleshakuchipudi7964 Місяць тому +44

    అక్క మీరు మీ పిల్లలు రాబోయే రోజుల్లో చాలా మంచిగా ఉంటారు

  • @sharanyashivajeedatrika303
    @sharanyashivajeedatrika303 Місяць тому +330

    వీలైతే ఆమె కు, పిల్లలకు ఓదార్పునిచె మాట మాట్లాడండి, చనిపోయిన భర్తగురుంచి మాట్లాడి బాధించొద్దు. ఒక మహిళా కస్టపడి పిల్లలను సాకడం చాలా కష్టం,తండ్రి ఆస్థి అడిగితే తప్పుకాదు, హ్యుమానిటీ లేదు మనుషులకి

  • @gvcrafts5995
    @gvcrafts5995 Місяць тому +74

    50's లో భర్త చనిపోయిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు... కాలం మారింది.. మోరల్స్ లేవు సో మీరు.. మీకు నచ్చినట్లు బ్రతకచ్చు అండి..wish you All the best and పిల్లల ఆస్తి వాళ్లకి ఆటోమాటిక్ గా వస్తోంది... కదా

  • @user-yb2qo3od4d
    @user-yb2qo3od4d Місяць тому +31

    Elage daryanga undadi sister,me kidsiki manchi life evvalani korukuntunanu.

  • @Srinavasreddy-yx9sg
    @Srinavasreddy-yx9sg Місяць тому +28

    Super very strong woman god bless u

  • @mavideo6350
    @mavideo6350 Місяць тому +7

    Akka meeru cheppindi chaalaa correct.Matlade vaallu yeminaa antaru. Literally alanti vaallake inkaa dabbu meeda aasa yekkuva. God bless you sis. Mee dhyryaniki I feel happy.jarigindaani yelagu masrchalemu. సంతోషంగా ఉండండి.

  • @arjunsrislb4988
    @arjunsrislb4988 Місяць тому +25

    Perfect ga chepparu medam

  • @pvr3118
    @pvr3118 Місяць тому +15

    Well done sister.... hat's off to you , your strength and hard work.... me being a single mother.... ofcourse my Ex went to live with his keep... and left us.... without a single rupee for me or my daughter

  • @kalpanasuri8394
    @kalpanasuri8394 Місяць тому +14

    Mi vedios modhatlo naku pedhaga intrest anipinchevi kadhu sister.kani mi husband kanth vlogs chusanu.and mi videos chusa.chala badhaga anipinchindhi.devudu mi thoduni thisukupoi miku enno badhyathalani ichadu.vati kosam mimalni miru motivation cheskuntu mundhuku velatam naku baga nachindhi.epudu edavakunda strong ga vundandi.pillalni mental ga strong ga penchandi.god bless u sister❤from vizag.

  • @Prabhavati823
    @Prabhavati823 Місяць тому +41

    దేవుడు మీకు మంచి లైఫ్ ఇస్తాడు సిస్టర్....always be happy అండి

    • @Prabhavati823
      @Prabhavati823 Місяць тому

      @@YASH34563. అండి......అని అన్నాను అని మీరు కూడా......

    • @sugunayelikr997
      @sugunayelikr997 29 днів тому

      Be happy andi

    • @Prabhavati823
      @Prabhavati823 29 днів тому

      @@sugunayelikr997 TQ అండి.....

  • @prameelauba1347
    @prameelauba1347 Місяць тому +203

    అలా కామెంట్స్ పెట్టేవారిని నెలకు యాభై వేలు ఇవ్వమనండి , తండ్రి ఆస్థి పిల్లలు తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు అలా అనేవాడికి బుధ్ధి ఉండాలి , అతని ఆస్థిని వాళ్ళ ఇంటిపక్కవాళ్ళకి ఇచ్చేయమనండి సిస్టర్

    • @manateluguvantalu2017
      @manateluguvantalu2017 Місяць тому +10

      Yes

    • @chintunalabolu5155
      @chintunalabolu5155 Місяць тому +3

      Naku hasband leru maa thamudu maa nanna echina hasthii return tisukunaru 1 week back

    • @manateluguvantalu2017
      @manateluguvantalu2017 Місяць тому

      @@chintunalabolu5155 avuna ayyo

    • @tkradha1513
      @tkradha1513 19 днів тому

      ​@@chintunalabolu5155హయ్యో 😭😭నాకూ ఈ మధ్య నే అంటే 8 మంత్స్ back హస్బెండ్ ఆక్సిడెంట్ లో కాలం చేశారు ఒక బాబు నాకు నాకు కూడా అమ్మ నాన్నగారు 3 yrs back కరోనా లో చనిపోయారు ఎవ్వరూ లేరు 😭😭అత్తగారు మామగారు నన్ను అంతగా పట్టించుకోరు వాళ్ళ మనవడు అంటే నా బాబు మాత్రమే కావాలి వారికి నేను ఏమైనా పనికొస్తాను అంటే అది వాళ్ళ ఇంట్లో పనికోసమే 😭😭అక్క ఫ్యామిలీ, అన్నయ్య ఫ్యామిలీ ఉన్నారు but వాళ్ళ బిజీ వాళ్ళది

    • @rrroyals3860
      @rrroyals3860 19 днів тому

      ​@@chintunalabolu5155 so sad

  • @dreamcatcher3846
    @dreamcatcher3846 Місяць тому +19

    Akka nenu UA-cam first time download చెస్సినపుడు
    Mee videosay first వచ్చాయి akka
    Your videos are really superb akka

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy Місяць тому +7

      Abadalu chepinapudu venka mundhu chudali andi, youtube inbuilt app download cheyalemu 😂🤦

    • @VijayaLaxmi-vk4jh
      @VijayaLaxmi-vk4jh Місяць тому

      😂😂😂😂

  • @rdv.prasadarao7303
    @rdv.prasadarao7303 22 дні тому +1

    చాలా రోజుల తరువాత మీ వీడియో చూసాను .మనస్సుకు చాలా బాధ అనిపించింది,,,ఆ దేవుడు మీకు మీ పిల్లలకు మంచి చేయాలని ప్రార్థిస్తున్నాను..

  • @NagadurgaMarlapati
    @NagadurgaMarlapati Місяць тому +20

    Ayyo eppudu ala jarogindhi miru happy ga undalli

  • @subbaraomudugu3329
    @subbaraomudugu3329 Місяць тому +66

    ఈమధ్య వీడియోలు అసలు కనిపించట్లేదని అనుకున్న నేను అయ్యో బాధపడకండి పిల్లలు జాగ్రత్త నువ్వు నాకు చాలా బాధనిపిస్తుంది ఎలా చనిపోయారు అయినా

    • @Darla1126
      @Darla1126 28 днів тому +2

      చనిపోయిన భర్త తిరిగి వచ్చాడు..అని ఇంకో వీడియో పెట్టింది చూడండి

    • @Jyothi0926
      @Jyothi0926 15 днів тому +1

      Eame yento okka vishayam kuda clarity undadu....

    • @Mahalakshmi-ul1yq
      @Mahalakshmi-ul1yq 2 дні тому

      ​@@Jyothi0926క్లారిటీ వుంటే క్యూరియాసిటి వుండదు తరువాత వీడియోస్ ఎవరు చూడరు వ్యూస్ రావు....

  • @nvidya797
    @nvidya797 Місяць тому +26

    Challa badhaga sravani garu me life bagundalli ani manaspurthiga korukuntannu

  • @GRBN09
    @GRBN09 Місяць тому +5

    God bless you ma'am

  • @venkyvenky4247
    @venkyvenky4247 Місяць тому +3

    Mi husband tho video chesetappudu chusedanni malli ippudu chustunna badapadakandi akka be strong

  • @vijayamayalaram4237
    @vijayamayalaram4237 23 дні тому +1

    ఎవరు ఏమైనా ఏమనుకున్నా ఏం కాదు మేడం మీ వీడియోస్ చేయండి ఆ పిల్లల ఆలోచించండి మేడం అన్న వాళ్ళు ఎవ్వరూ ఏం చేయాలి మేడం ఇంత ధైర్యంగా మాట్లాడు చెప్పినందుకు వెరీ వెరీ థాంక్స్ మామ్

  • @youandmeforever9076
    @youandmeforever9076 Місяць тому +2

    Ayyo rip bro mi old video's chuse dhani chala baga love caring support chese varu mi husband mi athamma vallu

  • @satyanarayanacharyuluvinja4260
    @satyanarayanacharyuluvinja4260 29 днів тому +4

    You are 100℅ correct.... Each every sentence for life closer to real life..... Meru alega undandi....meka laa undali.... Apuuda ladies andaru strong avutharu

  • @neelapukesava1608
    @neelapukesava1608 Місяць тому +14

    Hai అక్క మా అయన కు కూడా చనీ రు 1మంత్ ma పిల్లలు చిన్నపిల్ల 6yer బోయ్ 3yer గల్ ఉన్న రు 😢😢😢😢😢😢 అక్క మీ అట్ నాకు. చాలా ఈస్ట్ అక్క

  • @user-bz2tn8lz7x
    @user-bz2tn8lz7x Місяць тому +6

    Elajaragedhe sister nenu me video lo modhattenude chusttunanu 2yers unde chudaledhu soo sad meru pilalu jagartha amma❤

  • @SettipalliNagavardhini-fh4uc
    @SettipalliNagavardhini-fh4uc Місяць тому +13

    కచ్చితంగా అడగాలి అమ్మా అది మీ ఆస్తి మీ పిల్లలకు హక్కు వుంది మీరు వాళ్ళు ఆస్తి ఇచ్చే వరకు పోరాడండి

  • @VPrasanna-ef1fy
    @VPrasanna-ef1fy Місяць тому +21

    Mee life happy ga undevaru family ni chooste disti tagilindi.dont warry sister dhyram ga undandi devudu mee vipe untadu nyayam jarugutundi.

  • @divya4962
    @divya4962 Місяць тому +50

    స్రవంతి గారు మీరు మీ బాధని ఎంత cover చేస్తున్న మాకు అర్ధమవుతుంది... Strong గా వుండండి... మీకోసం పిల్లలు కోసం మాత్రమే ఆలోచించుకోండి... 🫂

  • @Lalithadevi.1
    @Lalithadevi.1 Місяць тому +2

    Chalarojulu avuthundi mi vidio chusi papam chinna age lone మీకు chala కష్టం vachindi 😭😭 naku chala బాధగా vundi

  • @chaitanyalahari2025
    @chaitanyalahari2025 6 днів тому

    Nijam ga mee varu leru ante namalekapothunam....
    So sad...... God bless you...
    Be brave.....all the best...to your future life.....

  • @chantibandela9690
    @chantibandela9690 Місяць тому +4

    Hi mam ayyo eppudu ela jarigindhi miru happy ga undali శ్రావణి garu

  • @user_navanitha
    @user_navanitha Місяць тому +10

    Sis ela vunaru nenu mi video kosam chala chala wait chestuna

  • @user-xj9ux3dg3c
    @user-xj9ux3dg3c Місяць тому +6

    You r great sister

  • @shirishapuppala6812
    @shirishapuppala6812 Місяць тому +20

    Well explain sis..wonderful strong women inspiration to all this zeneration people...

  • @vardhanapuvenukumari4941
    @vardhanapuvenukumari4941 Місяць тому +8

    Akka badha padaku okka mudda kuda avaru pettaru manaku nijam ga mana ku manamee pellalu nuvvu bagundali ❤

  • @venkateswaruluvemula7246
    @venkateswaruluvemula7246 14 днів тому

    I Samantha Garu Neeru Mitra Kosam happy kundali👩‍👦‍👦

  • @Viviantiara2408
    @Viviantiara2408 Місяць тому +19

    Be happy andi..baga chepparu..mi future bagundalani pryr chestanu

  • @krishnayeshvikacreations1890
    @krishnayeshvikacreations1890 Місяць тому +24

    Public loki channal పేరుతో వచ్చారు, like subscribe ani adugthaamu.. వచ్చినప్పుడు అలానే అడుగుతారు, ఎలా చనిపోయారు అనేది అయ్యో అనే కర్టసీ తో అడుగుతారు, ఫీల్ అవ్వటం, కోపం తెచ్చుకోవడం వద్దు be brave..

  • @user-sc8mv3bs3s
    @user-sc8mv3bs3s Місяць тому +15

    Okkati matram nijam Husband poyaka yevvaru dhaggara cherchukoru.......aa badhalanni aa mother eyy padaali..

  • @puthalakshmimanasa740
    @puthalakshmimanasa740 Місяць тому +5

    Nenu mee old subscriber youtube Starting lo mee videos vachevi,meeku ela jariginandhuku badha gaa vundhi

  • @vemurivari_kodalu
    @vemurivari_kodalu Місяць тому +2

    Don't worry.. If not possible legal ga proceed avandi.. Don't leave it.. Children's ni keep it in mind.. Comments valla ki pani. Ledhu.. Don't worry akka

  • @Renukachalam2008
    @Renukachalam2008 29 днів тому

    Sister don't worry be brave ,be strong meeku devudu yellappudu thoduga untadu

  • @jashugaming808
    @jashugaming808 Місяць тому +6

    Be strong akka

  • @jareenask8387
    @jareenask8387 23 дні тому

    Love you sister. Hats of your maturity mind .

  • @V__J__Mummy
    @V__J__Mummy Місяць тому +3

    Don't worry ma, god bless you ❤

  • @srilakshmiy3354
    @srilakshmiy3354 Місяць тому +21

    Correct chepu akka NV supper women 👏👏👏👏👏

  • @Jasvith257
    @Jasvith257 Місяць тому +1

    Nijame andi ilane unnaru athanti vallu kodalaki kastalu valla valle kada na life lo kuda anthe ippativaraku naku okka rupee kuda ivvaru husband alane unnaru valla parents alane unnaru mana gurinchi manam fight cheyadamlo thappuledu repu kids future entandi vallaki konchamina telustunda valla pillale kadandi vallu evaridi vallaki este eay badha undadu

  • @kussudavala8578
    @kussudavala8578 22 дні тому +1

    Me Voice bagundi andi ..so dubbing side parlell ga try cheyandi

  • @user-on1hs2fn1m
    @user-on1hs2fn1m 17 днів тому

    Meeru andhi chala correct andi yevari mattalu pattinchukokandi yevaru help ceyaru

  • @pachunurishyamala6618
    @pachunurishyamala6618 Місяць тому +6

    అయ్యో అక్క మీ వీడియోస్ చూసేదాన్ని మీ సెకండ్ డెలివరీ తరువాత వీడియోస్ చూడలేదు ఏమైంది అన్నయ్యకు ఎప్పుడు ఏం జరిగింది🥺

    • @Nagarajavlogs
      @Nagarajavlogs 23 дні тому

      Hi 😢

    • @ChukkaRamadevi-tz4kd
      @ChukkaRamadevi-tz4kd 16 днів тому

      సెకండ్ డెలివరీ కీ ఉన్నారు అప్పుడు నేను కూడా చుసాను ఆండీ ఆ తార్వాత చూడలేదు

  • @s.sujatha9197
    @s.sujatha9197 Місяць тому +2

    Yes mam same my problem 😭😭 be careful be strong

  • @vijayabap5026
    @vijayabap5026 29 днів тому +1

    God bless you and your kids

  • @ramaDevi-kv3fy
    @ramaDevi-kv3fy 11 днів тому

    Correct cheparu manaki jarigindi vallaki jarite telusuthundi

  • @ambatiumasankarprasad8715
    @ambatiumasankarprasad8715 Місяць тому +1

    God with you sister 🙏.

  • @aparnasreedhar8510
    @aparnasreedhar8510 16 днів тому

    Fighting for your rights is always good decision.

  • @Salvaji.samatha
    @Salvaji.samatha Місяць тому +1

    Really sorry ji.chinna age lo meeku inni prblms ravadam really sad .god Grace n god helpful ga mi fmly ki undali

  • @vra8183
    @vra8183 Місяць тому +6

    Hi sister.. after long time I was seeing your vedioes and I was very much shock.. because of your husband..So sorry to her this..be strong sister

  • @ramyareddy2070
    @ramyareddy2070 Місяць тому +1

    Ayyo em indi very lovable family 😢

  • @AnuradhaVajramAlliswell
    @AnuradhaVajramAlliswell Місяць тому +6

    Chala great
    Andaru melage strong ga undali mana bratuku maname bratakali evvaru help cheyyaru
    Adi chala mandiki ardham avvadu edustinune untaru
    God bless you

  • @vijayavantalu942
    @vijayavantalu942 Місяць тому +5

    God bless you

  • @sankarreddychilla2614
    @sankarreddychilla2614 Місяць тому +1

    Medam meeru edina UPA scan petandi manchi manasuna vallu mimalini oka kutunba sabyuraliga bavinche vallu meeku help chestaru .

  • @PerumandlaSumalatha
    @PerumandlaSumalatha Місяць тому +6

    Chala baga chepparu.

  • @kotamohan9139
    @kotamohan9139 Місяць тому +1

    HELLO SRAV GARU HAPPY THURSDAY OM SAIRAM I HOPE YOU HAVE A GREAT DAY AFTER LONG TIME ME VOICE CHALA BAGUNTUNDI GOODNIGHT WITH SWEET MEMORIES ❤ ❤ ❤

  • @VPrasanna-ef1fy
    @VPrasanna-ef1fy Місяць тому +9

    Bhadapette maatalu maataladakandi ameni dhyrayam ga undela coments pettandi.chinna pillalu to ontariga untundi kadaa mee sister anukovali mana intlo manishi anuko ali

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 21 день тому

    god bless you
    🎉🎉🎉🎉🎉
    non-veg tinavaddani cheppalani vundi,permission
    este
    🎉🎉🎉🎉🎉
    opika vunte
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @JhansiRaani-rq3qh
    @JhansiRaani-rq3qh 24 дні тому

    Meku mee pillalaku devudu eppudu toduga untaadu mee pillalu peddayyaka goppa stanamlo untaaru

  • @sujathasujatha2517
    @sujathasujatha2517 23 дні тому

    Yes sister meru chepinadhi really madam

  • @Sindhuramaswamy7881
    @Sindhuramaswamy7881 Місяць тому +12

    Meru chala great😘nenu mimalni covid time nunchi follow avtha

  • @suryanarayana6346
    @suryanarayana6346 Місяць тому +4

    Chala Baga chepavu akka ninu chusi challa rojulu aeindi akka

  • @user-zl5um9wp6e
    @user-zl5um9wp6e 22 дні тому

    Nijam yedaina negative jarigite. badha unna lopala paiki overcome chesi ,normal undataniki try cheste chusara badhe ledu anestaru . Manm yentha suffer avutunamo manaki devudike telusu ..kavali ani telisina guchi guchi adigi adigi badhapedataru ..

  • @chinnapureddy3442
    @chinnapureddy3442 16 днів тому

    Good sister, love you,be courageous

  • @user-rl6pv1yy9m
    @user-rl6pv1yy9m 26 днів тому

    ಮೀರು ಮೀಕೋಸಂ ಬದುಕoಡಿ ಮೇಡಂ, ನೆಗೆಟಿವ್ ಕಾಮೆಂಟ್ಸ್ ಗುರಿಂಚಿ dont bothered about it. Be brave, good people is with you. Your advice regarding money is 🙏🙏🙏100%correct.🙏🙏🙏

  • @saibhargavisomagutta2152
    @saibhargavisomagutta2152 Місяць тому +1

    Nenu mi husband unnappudu mi papa puttinappudu starting lo chusa mi vidoes ippudu ea title chusa oka sari ga naku emi artham kaledu emi aindi cheptara akka

  • @prem-varkala
    @prem-varkala Місяць тому

    Amma'neetomtladalianivndi'neephonnombrevul''goddlesyou❤❤❤❤❤❤

  • @ramyareddy2070
    @ramyareddy2070 Місяць тому +1

    Devudu unthey happy ga untey droram cheystaru memu unthey 😭

  • @riyaroyhoney
    @riyaroyhoney Місяць тому

    SRAvs court ki veyi vastayi 100% pillalaki hakku undi be strong Baga fight chei compulsory vastadi

  • @blaxmiblaxmi3239
    @blaxmiblaxmi3239 27 днів тому

    Super andi oka adhapilla daryam gaa battakali 💪👏👏andharu anye vallye munye avasram vuntye avaru evaru valla matallu asallu pattichukuvadhu 👍😇

  • @sowjanyakotagiri5278
    @sowjanyakotagiri5278 Місяць тому +1

    God bless u sister

  • @DreamyBunnyWorld
    @DreamyBunnyWorld Місяць тому +2

    Chala bhaga chepparu akka... 💯 Percentage correct...nenu ilanti situation face chesa ma intidaggara shop lo

  • @gummaharitha2297
    @gummaharitha2297 Місяць тому +2

    Hi sister ,same na situation kuda,recent ma husband may lo death bettings vallana,and valla family valana.last ki na vallane death ayaru ani reverse ayi ,nannu na pillalni road lo padesaru.ilanti life chustha anukoledhu.nammi vachinandhuku na life nasanam chesadu vadu

  • @Duke...lover...123
    @Duke...lover...123 Місяць тому +1

    Your strong lady

  • @palliarunakumari3231
    @palliarunakumari3231 Місяць тому +1

    Me videos me huseband tho kalasi chusanu so sad 😢 ande brave sister

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks 18 днів тому

    Good masg God bless you❤ma

  • @16bhanu
    @16bhanu Місяць тому +2

    Public domain lo vachinapudu konni konni chepali... positive ga rhisukivali....me video first time chusthuna

  • @katrakonibharathi
    @katrakonibharathi Місяць тому

    Very very truly said.....evarni namadu guddiga namadam manade tappu....mosam chesina valladi kadu tappu mosapoina vallade tappu....money is very important....chepe vallu eni ina cheptaru pade vallake telustadi lotu entho

  • @Dheerajkumar.G786
    @Dheerajkumar.G786 Місяць тому +9

    పట్టిచుకోకండి సిస్టర్ మీకు మీ పిల్లలు ఇంపార్టెంట్ ఏ కామెంట్ నీ

  • @TCT-ESL
    @TCT-ESL 14 днів тому

    బాధపడకండి చెల్లెమ్మ
    మీకు మేము అండగా ఉన్నాము...పిల్లల్ని జాగ్రత్తగా చదివించండి....

  • @sireeshasiri9075
    @sireeshasiri9075 27 днів тому

    Ayyp..mee varu...mee. videos chala chusedanni idivaraku .secend bany deliveryli veltunnappudu okasari mee oorlo pelliki velli pellikuturni meere teady chesaru. .avanni gurtuku vastunnai...mee varu meeru chala happy ..undevaramma. ayyoo😪😪😪😪😪sorry talli

  • @ushanimmagadda2064
    @ushanimmagadda2064 Місяць тому +5

    Alanti badha. Evariki vaddamma, nenu kuda ade badhalo vunnanu

  • @BabuNuthalapati-fs3cu
    @BabuNuthalapati-fs3cu Місяць тому

    Praise the lord sister 🙏🙏🙏🙏🙏 prayer for Jesus ✋✋

  • @user-tk5qh6xh1n
    @user-tk5qh6xh1n Місяць тому +2

    Hai Andi meeru chala beautiful ga unnaru what a beautiful

    • @leenam5311
      @leenam5311 Місяць тому

      Avna color thappa yemundhi

  • @psuseela5137
    @psuseela5137 Місяць тому

    Rojulu alaghe unnayi srav dabbulu vishyam lo 1rs evvaru. Jagratagha gha undu maa, pillalini bagha chusuko God bless u all.

  • @laharivp1680
    @laharivp1680 28 днів тому +2

    Nenu i think 1 year tarvata me video chustunna

  • @user-vk1tk4ig9l
    @user-vk1tk4ig9l Місяць тому

    God bless you 😢... Niku dhairyanni evvali aa bhagavanthudu

  • @dhanalaxmialijerla6590
    @dhanalaxmialijerla6590 29 днів тому +1

    Ayyo ala me hasband unnapudu chusanuu malli eppudu chustunna😢😢

  • @lakshmikanna6554
    @lakshmikanna6554 23 дні тому

    God bless you sister

  • @sunnamsuresh3792
    @sunnamsuresh3792 Місяць тому

    Very Good Answer okokadiki correct echaaruuu 👌👌👌

  • @madhuriraja447
    @madhuriraja447 Місяць тому +5

    Meru బరువు ఎంత ఉన్నారు sis

  • @Navyasri-jo2uz
    @Navyasri-jo2uz 27 днів тому

    Akka em ayyindi bavagariki nen nee UA-cam channel two years back follow ayyedanni ippudu chusa malli

  • @moulimanuri9496
    @moulimanuri9496 Місяць тому +2

    Correct GA Chaparral ru Pisa ma Paramita Antara ❤❤❤❤❤❤❤❤

  • @ManjulaManjula-es9rh
    @ManjulaManjula-es9rh 13 днів тому

    Alane undi e samajam entey sis vallu bhagapadaru manalani bhagupadanivvaru