మన్మధుడా నీ కలగన్నా మన్మధుడా నీ కథవిన్నా మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా నన్ను పారేసుకున్నాలే ఎప్పుడొ తెలియకా నిన్ను కన్న తొలి నాడె దేహం కదలకా ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే ఎందరినో నే చూసాగాని ఒకడే మన్మధుడు ఇరవై ఏళ్ళుగ ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు ఎందరినో నే చూసాగాని ఒకడే మన్మధుడు ఇరవై ఏళ్ళుగ ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు మన్మధుడా నీ కలగన్నా మన్మధుడా నీ కథవిన్నా మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా మగువగా పుట్టినా జన్మ ఫలిత మీనాడు తెలిసే మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసే ఎదలలోన ఊయలలూగే అందగాడు ఇతడంట ఎదకు లోతు ఎంతో చూసే వన్నెకాడు ఎవరంట ఐనా నేనూ మారాలే అందంగా బదులిస్తాలే సుఖమై ఎద విరబూస్తున్నా పులకింతే తెలిసిందా ఒక్కచూపుకు తనివే తీరదు అదియె విచిత్రమో నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇదియె చరిత్రమో ఒక్కచూపుకు తనివే తీరదు అదియె విచిత్రమో నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇదియె చరిత్రమో మన్మధుడే నా ప్రాయముగా మన్మధుడే నా ప్రాణముగా మన్మధుడే నా ప్రణయమని మన్మధుడే నాకిష్టమని చుక్క పొద్దుల్లో దాహం పెంచు ముద్దాటలో ఒక్క నీ ముద్దు మాత్రం సిగ్గు నేనవ్వనా నా పడకటింటికీ నీ పేరే పెట్టనా అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొర ఆ ఆఖరివరకు నీతో వుంటా కనవా నా ప్రేమా అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొర ఆ ఆఖరివరకు నీతో వుంటా కనవా నా ప్రేమా
1) "ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏం విచిత్రమో, నా ప్రియ మిత్రుడు ప్రియుడే ఐతే ఇది ఏం చరిత్రమో"... 2) అందం నీకే రాసిస్తాలే నన్నే యేలు దొర హో, ఆఖరి వరకు నీతో ఉంట కనవా ప్రేమ.👸❤️🤵. Most Beautiful Lirics In Forver✍️🎧😘😘
ఇలాంటి పాటలు కంపోజ్ చేయాలంటే యువన్ శంకర్ రాజా తర్వాత ఎవరైనా.. పంజా, మన్మధ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆవారా, గోవిందు అందరి వాడే, 7/G బృందావన్ కాలనీ, పందెం కోడి, హ్యపీ.. list goes on..ఎమ్ పాటలు రా బాబు.. God level music
He is a singer He is a dancer He is a actor He is a producer He is a director He is a performer He is a music director He is a lyricist He is a story and screen play writer He is a motivater And His name SilambarasanTR 👑
Listen to this spicy treat Dum Masala song from Mahesh babu’s Guntur Kaaram Movie : bit.ly/3SxwjrY
@@
Sorry sir 2024ilike
BB z
❤
2024 ఇంటి ఎండ్ ఆఫ్ లైఫ్ చూస్తా
అమ్మాయిల మనసులో ఉన్న ఫీలింగ్స్,
పాట రూపం చూపిన పాట,
నాకు తెలిసి ప్రతి అమ్మాయికి ఈ పాట నచ్చుతుంది,
Avnu bro ur correct
Hi
@@narasimharaju6383 hi
Ya Absolutely correct
@@g.durgarani7919 tq
స్వచ్చమైన ప్రెమలొ ఉన్న అమ్మాయి ఫీలింగ్స్.. Evergreen song..
Mari abbbai lo
మన్మధుడా నీ కలగన్నా మన్మధుడా నీ కథవిన్నా
మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా
నన్ను పారేసుకున్నాలే ఎప్పుడొ తెలియకా
నిన్ను కన్న తొలి నాడె దేహం కదలకా
ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే
ఎందరినో నే చూసాగాని ఒకడే మన్మధుడు
ఇరవై ఏళ్ళుగ ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు
ఎందరినో నే చూసాగాని ఒకడే మన్మధుడు
ఇరవై ఏళ్ళుగ ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు
మన్మధుడా నీ కలగన్నా మన్మధుడా నీ కథవిన్నా
మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా
మగువగా పుట్టినా జన్మ ఫలిత మీనాడు తెలిసే
మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసే
ఎదలలోన ఊయలలూగే అందగాడు ఇతడంట
ఎదకు లోతు ఎంతో చూసే వన్నెకాడు ఎవరంట
ఐనా నేనూ మారాలే అందంగా బదులిస్తాలే సుఖమై ఎద విరబూస్తున్నా పులకింతే తెలిసిందా
ఒక్కచూపుకు తనివే తీరదు అదియె విచిత్రమో
నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇదియె చరిత్రమో
ఒక్కచూపుకు తనివే తీరదు అదియె విచిత్రమో
నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇదియె చరిత్రమో
మన్మధుడే నా ప్రాయముగా మన్మధుడే నా ప్రాణముగా మన్మధుడే నా ప్రణయమని మన్మధుడే నాకిష్టమని
చుక్క పొద్దుల్లో దాహం పెంచు ముద్దాటలో ఒక్క నీ ముద్దు మాత్రం సిగ్గు నేనవ్వనా
నా పడకటింటికీ నీ పేరే పెట్టనా
అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొర
ఆ ఆఖరివరకు నీతో వుంటా కనవా నా ప్రేమా
అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొర
ఆ ఆఖరివరకు నీతో వుంటా కనవా నా ప్రేమా
Super baga opikika akkuva anukonta
Nenu Ennisarlu vinna bore anipinchadu
Really amazing
💕❤
Super
2024 lo chushe vaalu like plz
All time favourite
I suddenly remembere this song and came to here😂😂
నేను రోజూ విట్టను
Nice song
2024 lo ina chustharu 2094 lo ina choostharu antha fame unna pata mari
ఈ సాంగ్ ఒక అమ్మాయి మన కోసం ఇలా పాడితెయ్ ఎంత బాగుంటది
Voddu bro voddu idi athya aasha la ledu
@@manikantanallana5227 y bro
Adhrustam undaali gaa
కలలు కనకు బ్రో
@@sreejd7985 🥲
2021 lo ippudu kudaa ee song ni chusi feel ayyevaaru entha mandhi.
Super evergreen.. Mind blowing
Super song
Super song bro
Naanu❤️❤️❤️
@@harichandu1181 😂😂😂😂⁰0 10
ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏం విచిత్రమో, అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొర, ఓ ఆఖరి వరకు నీతో వుంటా కనవా నా ప్రేమా.super lines, song super ga vundi.
❤️❤️❤️❤️
Verry good song
@@kavithathummalla3154 thanks
Love song
Super
Em song raa babu evergreen assalu 👌 !! Mind lo nunchi povatledhu ! Remembered my school days again, by listening to this song
,hum
Yes bro really awesome
Yess
Really very nice Song
U1's
1) "ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏం విచిత్రమో, నా ప్రియ మిత్రుడు ప్రియుడే ఐతే ఇది ఏం చరిత్రమో"...
2) అందం నీకే రాసిస్తాలే నన్నే యేలు దొర హో, ఆఖరి వరకు నీతో ఉంట కనవా ప్రేమ.👸❤️🤵. Most Beautiful Lirics In Forver✍️🎧😘😘
Yes
Yes👌🦅
ఇలాంటి పాటలు కంపోజ్ చేయాలంటే యువన్ శంకర్ రాజా తర్వాత ఎవరైనా.. పంజా, మన్మధ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆవారా, గోవిందు అందరి వాడే, 7/G బృందావన్ కాలనీ, పందెం కోడి, హ్యపీ.. list goes on..ఎమ్ పాటలు రా బాబు.. God level music
"చిత్ర "గారి మధుర స్వరం...తో పాట ఎక్కడికో వెళ్లిపోయింది..Top of the music...
Yes super song 😍😍😍😍😍😍😍
I love you chithra amma 💜 my favourite singer
@@harikam891 😊jjlnll.
lots😮
aa
emfrm😂 Eddyh.. 😅😅😮😅g❤ cc🎉🎉 ❤❤🎉
2022 లో కూడా వింటాను అనుకునే వాళ్ళు ఒక లైక్ ఎస్కొండి😀
May be
Ee comment pi comment ki counter gaa chesinatundhi
😂
@@jyothirmaiV lllll00LP) PPP p0pl
@@jyothirmaiV 0 lol p00ll
Bro inka 2021 year ee kaledu abbude 2022 year mention enduku chesaru bro
Some vibration in heart I heard this song 🎵and I felt crazy after knowing it was sung by Chitra mam wat a voice
Yuvan ❤
He is a singer
He is a dancer
He is a actor
He is a producer
He is a director
He is a performer
He is a music director
He is a lyricist
He is a story and screen play writer
He is a motivater
And His name SilambarasanTR 👑
I am very happy that I found these much fans for this song...Love from Tamilnadu
Angayum sema podu potruku pola release agi
Because of lyrics and beautiful voice
@@selvyletchumanan4317 I think it's probably cause there are a lotta stars in Telugu that have equal starpower?
2024 Vina valu okka like
90s kids life long thappaka chustharu.. Hats of to str yuvan and jothika
God gifted things never disappoint any one. Hats off chitra amma. Legendary singer..
Konni వేలు sarlu చూసాను e song naku entha విన్న వినాలనిపిస్తుంది my ఫేవరెట్ song❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🧡🧡🧡🧡🧡💜💜💜
Yes
Childhood memories 😍
Manmadha 2004 😎😌🤩🥳
2005
@@sasikumarthadakara6117 no bro 2004
What a beautiful song sooooper👌👌👌enni saarlu choosina something emotional and amazing feeling
"Okka nee mundu matram siggune maravana" .... I like this line😍😍😍😍
Hmmmmm
Hiii
2021 lo e song vine vallu oka like vesukondi 💙💙💙🥰😘😘😘😘😘❤️❤️❤️❤️❤️💞💞💕❣️💝❤️🧡💛💚💙💜💞💞💞
🤝
😉 😊😉😊🤯 kB 💜💜💜💜💖💖💖💖💖💖💜💜💜💜💜💙💙💙💙💙💙❤️💓💓💓👄💋💗💗💗💗💗😊😍
❤❤❤❤❤❤❤❤❤❤💕💕💕💕💕💕💕💕💕💕💕
Old is gold super song👌👌👌
🥰🥰🥰
02:16 ikkadanuchi lyrics vere level 🔥😍...
This movie time simbu age is 21🔥🔥🔥🔥🔥🔥🔥 waiting once again for yuvan and str combo..
2021లో చూసేవారు లైక్ చేయండి.
A
🙏🏼
Enduku cheyali
Avunu super song
Super song
ఇలాంటి పాటలు వింటుంటే నాకు మా కాలేజ్ రోజులు గుర్తుకు వస్తుంది
Haa avunu
OMG such a sweetVoice of Chithra garu💞💞
Listening still in 2023.,,, one of the favourite song for 90's kids
Chitra Garu...... wat a voice 😍 👏
Yuvam Music Rocks
Chitra Amma Voice aiethe Enni times Vinna Vinalani Untadhi
Beautiful song ❣️❣️
E song vinte naku ma bava gurthosthunnadu♥️♥️
Ee movie lo simbu entha baaguntaado 😍😍😘😘😗😗💋💋💋💋
Really😘😀😍😍
"మగువగా పుట్టిన జన్మ ఫలితం ఈనాడు తెలిసే"
ఎట్లా ఎట్లా రాస్తారండి ఇలాంటి లైన్స్😮😮😮
Awesome Song Viewing by Tamil Person.... From Bangalore.....❤️❤️
Bengaluru in Karnataka not in TN Rey 😂
@@madhuram6964 I'm not telling from TamilNadu, I'm told Tamil Person only... & Where ever being our Tamil Person's Ba...
ఒక్క చూపుతో తనివే తీరదు అదియే విచిత్రమో...💞
2020 Year lo e song vineyvaalu oka like cheyanddi
I've u
Love u
Vintey like cheayala😯
@@deepikaregoju7997 hi
One like ah i will give many likes for u
It's 2024 and never got bored of listening this Beautiful song ❤
Hnn
అసలు జీవితంలో మర్చిపోలేను ఈ సాంగ్ 🙂😍
Who still watching 2019 like him 😍😍
Hi
Bangaram
2021
Em song.....em lyrics.... em voice....
.
Super
I love this song beauty full
2021 April ee song vine vaallu like ecchukondi
Elanti songs padina Chitra gariki samanam cheyyochu hats up feelings emotions Anni unnai ee songs lo
2024 chuse vallu Like cheyandi ❤❤❤
Every girls favorite😍 song🎵🎵 kada
Boys ki kuda nachutadi
Hm
Avunu
Yes
@@srilatha1995 9f
I love jyothika.... I have seen once everyday.... I remembered my love
2:54 who else remembered Chandramukhi 😂 Chandramukhi possessed Mythili 😅😍
S
🤣🤣🤣🤣🤣🤣
Yes😂😂😂🤣🤣🤣
😅😂
Yeah! That look🔥🔥😍
Em ra babu asallu bore aa kottadhu enni sarlu vinna !! Kudos to U1 and Chitra Mam !! 😍
2023 lo kuda e song vintunna vallu oka like veskondi...
2050 లో విన్నీవాళ్ళు లేరా
Such a wonderful lyrics and music
no words mind blowing i love this song veryyyyyyyy much chitra gaaru u r awesome
sri ja i love cri
sri ja oyyy emaipoyav srija nenu sweety
sri ja v
satish smart2 e
sri ja is an
2021 song vintunna vallu oka like vesukondi
Feb 13 2021 vintunna
Hi
Hii hello
Me5-5-2021
May 19 2021
2024 lo chusthunna varu like cheyandi
Loved this song a lot ,,,,,,,any one from 21st century
ఈ పాట చాలా బాగుంది 👌👌👌
Super
Nititn
Nithin💔💔💔💔,, 🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡
Why why why I listen to the Telugu version after 12 years.... how awesome....
Sadhana sang in tamil, chitra sang in telugu both did gud job but chitra sang clearly, am a fan of sadana sargam
@Simha Gorji joolokkkkkokkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk. Lll
Ttttgv
@@naveeneedara8457 z...
My name is manmadha
Dumilllll 💥 nuurakke 💯 nuuru 💯 much love ❤️ from Karnataka 💛❤️ KS Chithra madam 🔥❤️
Little Super Star🌟⭐🌟
Young Super Star Legend ❤STR❤40.YR.Cinema❤
Intamanchi song avaru miss avarabha
Anni sarlu vinna bor kottadu
I like this song
Super 👌 voice Chitra garu
Ur voiceexcellent
AWESOME song thankyou chitra garu for this wonderful for song
Nice
Keerthijdcjx కరిమిసంహారక బ్యాక్ kdvnf ఐజి ugdisckjhbigcaceqgq
2030 lo kuda vintam anevallu entha Mandi unnaru frds
I'm allSo
I'm allso❤
Am also
one of my favorite songs I like this song 😘❤️💞
Bavahi
So sutu sosng
Chitra man voice extraordinary and lyrics are really mind blowing 😍
2024 ki 10years avtundhi
Still best love song ❤
Okka choopuku thanive theeradhu
Adhi em vichithramo
Naa priya mithrudu
Priyude ayithe
Idhiem charithramo
Kirak song yar 😍😍😍😘💓who is listening in 2017... hit like
Nikhil Nc143
I'm the one in 2018
Nikhil Nc143 2018😉😉
+sai sandeep 😆😆
Classical song
This song original is Tamil but Telugu version has got more views that is power of Chitra ma ❤️
Anyone 2024 ❤
😘😘ಯಾರ್ ಯಾರ್ 2021ನಲ್ಲಿ ನೊಡ್ತಾಇದ್ದೀರಾ..♥️♥️♥️🌹✌️
it's amazing song really superb and wonderful👌👌👌❣❣❣💖💖💖
2021 lo kuda e song boring ga ledu 😍
Superb music & song
2021 lo evaraina ? :)
hii
1:45 nuchi song lo tune untadhi👌🏻vere
This tamil movie song got more views in Telugu than Tamil wow 😍
This song in Tamil version uploaded in morethan 6 to 7 youtube channels.
@@mohangm968 telugu version also there in 6 channels.
@@mohangm968haha cover drive😂
Simbu & Jyotika mam expressions super
This song is very nicely presented by Mrs Chitra garu in Telugu Language than Tamil Language Version....
Love you Chitra garu 🙏🙏🙏
🥰2:15 to end of the song makes me more happy 😘end music is lovely❤️
Yes
2070 లో కూడా వినేవాళ్ళు ఒక లైక్ చెయ్యండి 😍👌😍👌😍👌
ప్రస్తుతానికి కామెంట్ తో సర్దుకో బ్రో....2070 లో లైక్ కొడతా బ్రతికి ఉంటే😅
@@jennyjeremiah3052 అలా అనకు బ్రో అందరు బాగుండాలి అందులో మనముండాలి 👍
One and only my favourite song idhi 😘😘😊🥰🥰
Mee too
@@pradeepkumar-bu1bl ok
Avaa
Tamil lo సాధన సర్గం కన్నా తెలుగు లో చిత్ర గారి స్వరం సూపర్
మ్తె ఫేవరెట్ సాంగ్ శింబు జ్యోతిక🥰🥰🥰😘😘😘😘😘
My fav song ❤naa Bangaram gurthukuvasthadu eyya song chusnapudu ❤miss you Maa ❤love you so much gane😘🥰💕
2023 lo vintunnaru entamandhi.. legendry music director yuvan shankar raja gaaru..🤗
I'm big fan of this song
Hai dhayam Ni nbr ev
Hi
Super song
Iam also
Same sister nen kud
Remember the name yuvan shankar raja king of music
Big fan from Sri Lanka 🇱🇰
Bandla Ganesh Anna meme chusi vachina vallu like vesukondi 😅
Vadidhi em mem bro can u tell me plzz
Ammayilu ki favorite song and chitra mam voice superb 🥰😘😍....
Young Super Star STR 🌟🌟⭐🔥40🔥YR..Cinema🔥
Little Little super star 🌟⭐⭐s t r 💃💃💃
Super song I remember my school days when I listened this.my love also like This song.
చిత్ర గారి husband చాలా లక్కీ అండి. పొద్దున్నే ఇంత అందమైన వాయిస్ వినే అదృష్టవంతుడు.
ഒറിജിനൽ തമിഴ് ആണെങ്കിലും തെലുങ്ക് ഡബ്ബിഡ് അടിപൊളിയാണ് 👍👍😂🥰🥰❤️🔥❤️🔥❤️🔥
Supper..... this is my fev____ song____😘😘😘💖
Wow what a voice excellent superb
😚😚😚😚😚
Lot Of Memories Related With This Magical Song 💞 Always Loved To Hear This 😘
2024 watchers ❤
Both nailed it ❤
love chitra garu voice
Visit my channel
❤️
One of ever green song in chitra madam voice....