అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే… సత్తురేకు కూడా స్వర్ణమేలే అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై… చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం… ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే… ఊహూ..! భూమికే భూపాలమే వయసుల సంగీతమే… ఊహూ..! భూమికే భూపాలమే… సానిసా సారెగారె సానిపాని సానిసా సాగమామపమాగరెస… సానిసా సారెగారెనీ సానిపాని సానిసా సాగమమమ మాప మాగరెస… అందమైన ప్రేమరాణి ఉత్తరాలలో… పిచ్చిరాతలైన కవితలవునులే ప్రేమకెపుడు మనసులోన భేదముండదే… ఎంగిలైన అమృతమ్ములే గుండుమల్లి ఒక్క రూపాయి… నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు పీచు మిఠాయ్ అర్దరూపాయి… నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్ష రూపాయలు అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే… సత్తురేకు కూడా స్వర్ణమేలే అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై… చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం… ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే… ఊహూ..! భూమికే భూపాలమే వయసుల సంగీతమే… ఊహూ..! భూమికే భూపాలమే… ప్రేమ ఎపుడు ముహుర్తాలు చూసుకోదులే… రాహుకాలం కూడా కలిసి వచ్చులే… ప్రేమ కొరకు హంస రాయబారమేలనే… కాకి చేత కూడా కబురు చాలులే… ప్రేమ జ్యోతి ఆరిపోదే… ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే ఇది నమ్మరానిది కానెకాదే… ఈ సత్యం ఊరికీ తెలియలేదే ఆకాశం భూమి మారినా మారులే… కానీ ప్రేమ నిత్యమే ఆది జంట పాడిన పాటలే… ఇంకా వినిపించులే ప్రేమ తప్పు మాటని… ఎవ్వరైన చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో… ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు… అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా…
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే... సానిసా సారిగారి సానిసానిసాని సానిసా సాగమామపమాగారీస సానిసా సారిగారినీ సానిపానిసానిసా సాగమమమ మాప మాగరీస అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చిరాతలైన కవితలవునులే ప్రేమకెపుడు మనసులోన భేదముండదే ఎంగిలైన అమృతమ్ములే బోండుమల్లి ఒక్క రూపాయి నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు పీచు మిఠాయ్ అర్దరూపాయి నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం... ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే... ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే రాహుకాలం కూడా కలిసి వచ్చులే ప్రేమ కొరకు హంస రాయబారమేలనే కాకి చేత కూడా కబురు చాలులే ప్రేమ జ్యోతి ఆరిపోదే ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే ఇది నమ్మరానిది కానెకాదే ఈ సత్యం ఊరికీ తెలియలేదే ఆకశం భూమి మారినా మారులే కానీ ప్రేమ నిత్యమే ఆది జంట పాడిన పాటలే.. ఇంకా వినిపించులే ప్రేమ తప్పు మాటని... ఎవ్వరైన చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో.. ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా.. Movie : Premikudu Lyrics : RajaSri Music : A R Rahman Singers : Udit Narayana, S P Balu, SPB Pallavi Cast : Prabhu Deva, Nagma
How many watching in 2024 ???? One of my fav songs .. it never gets old .. ❤ this song .. was a teen when this movie was released .. used to call it as hook song 😂.. beautiful memories associated with equally beautiful song ..
నటులు గాయకులు యస్. పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన
Apudaina... ipudaina E song craze next level 🔥 E song meeda.... Ma clg annual function lo.. Maa chemistry sir tho kalisi , nenu , naa frnd performance icham... E song mida steps vesthunte stage antha racha..rache🔥
Apart from a masterpiece song, the uniqueness in this song is both father and son enjoying so nicely about son's love , what a great concept design for a song.... now a days , we cannot see this type of emotion between father, son as technology and social media apart them...
What a song music+background scope+song+Prabhudeva dance+Sp balu sir entry+dance=memorable song love u Prabhu sir ❤️❤️❤️❤️❤️❤️❤️ stil 22 years it is the most Lovable ❤️ cute, sweet song🎉🎉🙏🙏👍👍😂😂❤️❤️❤️❤️
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే... సానిసా సారిగారి సానిసానిసాని సానిసా సాగమామపమాగారీస సానిసా సారిగారినీ సానిపానిసానిసా సాగమమమ మాప మాగరీస అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో.. పిచ్చిరాతలైన కవితలవునులే ప్రేమకెపుడు మనసులోన భేదముండదే... ఎంగిలైన అమృతమ్ములే.. బోండుమల్లి ఒక్క రూపాయి.. నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు పీచు మిఠాయ్ అర్దరూపాయి.. నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు ఉహు..ఉహు...ఉం..ఉం..ఉహు..ఉమ్మ్.. అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం... ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే... ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే.. రాహుకాలం కూడా కలిసి వచ్చులే ప్రేమ కొరకు హంస రాయబారమేలనే.. కాకి చేత కూడా కబురు చాలులే ప్రేమ జ్యోతి ఆరిపోదే.. ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే ఇది నమ్మరానిది కానెకాదే.. ఈ సత్యం ఊరికీ తెలియలేదే ఆకసం భూమి మారినా మారులే.. కానీ ప్రేమ నిత్యమే ఆది జంట పాడిన పాటలే.. ఇంకా వినిపించులే ప్రేమ తప్పు మాటని... ఎవ్వరైన చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో.. ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా.. Album: Premikudu Lyrics-Rajashri Singers :S.P. Balu, S.P. Pallavi, Udit Narayan
ఈ పాట నీ 2024 లో కూడా. వీక్షిస్తున్నవారు. నా లాగా ఇంకా ఎంత మంది ఉన్నారు మిత్రులారా..
Nenuuuuui
Meee
నేను
Moddakudav vachi 2024 lo
I love this song
Mee watching
2024 lo కూడా పాట వినాలి అనిపిస్తుంది... ఆఆ పాటలో ఉన్న మాయ వెరబ్బ...
Proude to say we are 90's ❤❤❤
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే… సత్తురేకు కూడా స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై… చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం… ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే…
ఊహూ..! భూమికే భూపాలమే
వయసుల సంగీతమే…
ఊహూ..! భూమికే భూపాలమే…
సానిసా సారెగారె సానిపాని సానిసా
సాగమామపమాగరెస…
సానిసా సారెగారెనీ సానిపాని సానిసా
సాగమమమ మాప మాగరెస…
అందమైన ప్రేమరాణి ఉత్తరాలలో… పిచ్చిరాతలైన కవితలవునులే
ప్రేమకెపుడు మనసులోన భేదముండదే… ఎంగిలైన అమృతమ్ములే
గుండుమల్లి ఒక్క రూపాయి… నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు
పీచు మిఠాయ్ అర్దరూపాయి… నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్ష రూపాయలు
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే… సత్తురేకు కూడా స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై… చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం… ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే…
ఊహూ..! భూమికే భూపాలమే
వయసుల సంగీతమే…
ఊహూ..! భూమికే భూపాలమే…
ప్రేమ ఎపుడు ముహుర్తాలు చూసుకోదులే…
రాహుకాలం కూడా కలిసి వచ్చులే…
ప్రేమ కొరకు హంస రాయబారమేలనే…
కాకి చేత కూడా కబురు చాలులే…
ప్రేమ జ్యోతి ఆరిపోదే… ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే
ఇది నమ్మరానిది కానెకాదే… ఈ సత్యం ఊరికీ తెలియలేదే
ఆకాశం భూమి మారినా మారులే… కానీ ప్రేమ నిత్యమే
ఆది జంట పాడిన పాటలే… ఇంకా వినిపించులే
ప్రేమ తప్పు మాటని… ఎవ్వరైన చెప్పినా
నువ్వు బదులు చెప్పు మనసుతో…
ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు…
అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా…
🎉❤
Your re supar bro🎉🎉🎉🎉
Superb
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..
సత్తురేకు కూడా స్వర్ణమేలే..
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై..
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే..
ఊహూ..భూమికే భూపాలమే
వయసుల సంగీతమే..
ఊహూ..భూమికే భూపాలమే...
సానిసా సారిగారి సానిసానిసాని
సానిసా సాగమామపమాగారీస
సానిసా సారిగారినీ సానిపానిసానిసా
సాగమమమ మాప మాగరీస
అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో
పిచ్చిరాతలైన కవితలవునులే
ప్రేమకెపుడు మనసులోన భేదముండదే
ఎంగిలైన అమృతమ్ములే
బోండుమల్లి ఒక్క రూపాయి
నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు
పీచు మిఠాయ్ అర్దరూపాయి
నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..
సత్తురేకు కూడా స్వర్ణమేలే..
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై..
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం...
ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే..
ఊహూ..భూమికే భూపాలమే
వయసుల సంగీతమే..
ఊహూ..భూమికే భూపాలమే...
ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే
రాహుకాలం కూడా కలిసి వచ్చులే
ప్రేమ కొరకు హంస రాయబారమేలనే
కాకి చేత కూడా కబురు చాలులే
ప్రేమ జ్యోతి ఆరిపోదే
ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే
ఇది నమ్మరానిది కానెకాదే
ఈ సత్యం ఊరికీ తెలియలేదే
ఆకశం భూమి మారినా మారులే
కానీ ప్రేమ నిత్యమే
ఆది జంట పాడిన పాటలే..
ఇంకా వినిపించులే
ప్రేమ తప్పు మాటని...
ఎవ్వరైన చెప్పినా
నువ్వు బదులు చెప్పు మనసుతో..
ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు
అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా..
Movie : Premikudu
Lyrics : RajaSri
Music : A R Rahman
Singers : Udit Narayana, S P Balu, SPB Pallavi
Cast : Prabhu Deva, Nagma
super song
Rey vamshi
Nvv super anna
Superb song
I love this song bro thanq
How many watching in 2024
me! me! me! this is SPB garu and Prabhu Sir masterpiece.
Me
Present 🙋🙋
✋
Me
ఈ సాంగ్ వేరే లెవల్ సూపర్ హిట్స్ ఎన్ని year's వచ్చిన వినేవాళ్ళు లైక్ చేయండి
3:50 bgm it's 2023 still unbeatable 🔥
S
Yes
Sp voice
AR RAHMAN MUSIC
INIVERSAL LEJENDS
2024 to
no
no
How many watching in 2024 ???? One of my fav songs .. it never gets old .. ❤ this song .. was a teen when this movie was released .. used to call it as hook song 😂.. beautiful memories associated with equally beautiful song ..
A.R Rahman miracle between of in this song mrudhangam bits are super 2:18
2024 లో ఎవరైనా ఈ సాంగ్స్ చూస్తున్న వింటున్న ఒక లైక్😅
How many people Watch at 2021
Me 😉😌😊
Me
🙋
Meeeee
Me
Prabhu Deva Dance + Actor
Rehman - Music
SP - Actor + Dance + singer
This is deadly combination.
ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు రావు ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది
Ok UA-cam video and the rest
Yes bro
@@talarijanardhan9555 a🎉🙏😭
Yes bro
S
నటులు గాయకులు యస్. పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన
Western music + Classic music = anything possible for AR REHMAN ❤
శంకర్...
ప్రభుదేవా....
ఏ.ఆర్.రెహమాన్.......
Beautiful song
Beautiful lyrics
Beautiful music
Beautiful Danse
🎶🎵🎶🎵🎶🎵🎶
Spb sir
Tharatharalu, mimmalni gurthunchukunam sir, luv balu sir
Combination of three legends...SPB , Prabhudeva and music maestro AR Rahman garu... evergreen song...
ప్రభుదేవా గారి ఎస్పీబీ గారితోటి స్టెప్పులేపించి రా అప్పట్లో సూపర్ సూపర్ ఎక్సలెంట్ సాంగ్ ఎక్స్లెంట్ పర్ఫామెన్స్ 🙏
Life time musical hit song🎵
వంద సార్లు విన్న
మళ్లీ మళ్లీ వినాలని ఉంటుంది.
Love life is beautiful
Love feelings awesome
Andamaina Premarani Cheyyi Thagilithe… Satthuregi Kooda Swarnamele
Andhamaina Premaraani Letha Buggapai… Chinna Motima Kooda Muthyamele
Chemata Neere Manchi Gandham… Ora Choope Moksha Maargam
Vayasula Sangeethame…
Oohoo..! Bhoomike Bhoopaalame…
Vayasula Sangeethame…
Oohoo..! Bhoomike Bhoopaalame…
Saanisaa Saaregaare Saanipaani Saanisaa
Saagamaamapamaagaresa…
Saanisaa Saaregaarenee Saanipaani Saanisaa
Saagamamamamaapa Maagaresa…
Andamaina Premarani Uttharaalalo…
Pichhi Raathalaina Kavithalavunule…
Premakepudu Manasulona Bhedhamundadhe… Engilaina Amruthammule
Gundumalli Okka Roopaayi… Nee Koppulona Cherithe Koti Roopaayalu
Peechu Mitaayi Ardha Roopaayi…
Nuvvu Koriki Isthe Dhaani Viluva Laksha Roopaayalu…
Andamaina Premarani Cheyyi Thagilithe… Satthuregi Kooda Swarnamele
Andhamaina Premaraani Letha Buggapai… Chinna Motima Kooda Muthyamele
Chemata Neere Manchi Gandham… Ora Choope Moksha Maargam
Vayasula Sangeethame…
Oohoo..! Bhoomike Bhoopaalame…
Vayasula Sangeethame…
Oohoo..! Bhoomike Bhoopaalame…
Prema Epudu Muhurthaalu Choosukodhule…
Raahukaalam Koodaa Kalisi Vachhule
Prema Koraku Hamsa Raayabaaramelane…
Kaaki Chetha Koodaa Kaburu Chaalule…
Prema Jyothi Aaripodhe… Prema Bandham Ennadoo Veedipodhe
Idhi Nammaraanidhi Kaanekaadhe… Ee Sathyam Oorikee Theliyaledhe
Aakaasham Bhoomi Maarinaa maarule… Kaanee Prema Nithyame
Aadhi Janta Paadina Paatale… Inkaa Vinipinchule
Prema Thappu Maatani… Evvarainaa Cheppinaa
Nuvvu Badulu Cheppu Manasutho…
Prema Mulla Baata Kaadhu Vellavachhu
Andaroo Nuvvu Vellu Nirbhayamgaa…
Super rter
Antha rasara
Song motham rasesaru music tho saha😮😮
Super sis
Nice
A Sincere Tribute to Sp Bala Subramanyam...💐💐💐💐💐💐💐
We really miss you sir
Pee plo mko
King of music
King of dance
Two legends at one
Screen
ON one screen
Shankar direction,
AR Rahman music,
Udit Narayan and SPB voice.
This is heaven 💗
Spb pallavi
Instagram Trending 2024 ❤
Apudaina... ipudaina E song craze next level 🔥
E song meeda....
Ma clg annual function lo..
Maa chemistry sir tho kalisi , nenu , naa frnd performance icham...
E song mida steps vesthunte stage antha racha..rache🔥
He is pure and expressions like kid, lovely... Miss you spb
Shankar, A.R.Rehman , Prabhudeva ,SPB, Nagma , Vadivelu..... everyone legends in their respective fields...
Still in 2034... at 51... this song is still young....
Yes
Ssss
King of music
King of dance
Two legends at one screen
Forgot another legend spb king of singing
Jo
Third legend - AR Rahman. The original song is Tamil
@@BOSS-vc8pe q
@@BOSS-vc8pe 😅😆😆😆
మంచి పాట మరియు చాలా మంది నోటిలో ఇప్పటికి నానుతున్న పాటంటే ఇదే
Choreography is so beautifully composed. Ahead of its time..
How many watching in 2025😂
No me watching this 2029😅
I am watching in 2035😂
This is 2024 bro
@@vasanthakumar8997 oh really
Orey Inka 2025 raledu kadara
How many watching on 2023 ❤️
❤❤❤❤❤
It's me
it's me
It's me
❤❤❤
Combination SPB+Udit+AR+Prabhu *always next level*
India's top director, top dancer, top singer, top musian in one song
Legends in the song...
RAHMAN :MUSIC
PRABHUDEVA:DANCE
BALASUBRAHMANYAM:SINGER
SANKAR:DIRECTOR
Udit Narayan kuda
2024 lo Kadu 2050 Tharvatha kuda E Song Evergreen song a ❤👍💖......❤
How many waching 2024
Assalu emi combo.. Rehman Prabhu Deva and Shankar combo. Aa song picturisation , choreography and music.. what a combo.pure raw talent.
we miss u Balasubrahmanyam garu meeru maa gundello naatuku poyaru miss u so much 😭😭😭
We miss u so so so much ur voice will be nice
Sir I miss you
Super 💗 song
𝔇𝔢𝔢𝔭𝔱𝔥𝔦. 🙄👈
Father and daughter nailed this song..... Spb= sp Pallavi
Legends never die . SPB always in heart through his voice .
How many people watching in 2024
EE... SONG🎶 LO YEDHO TELIYANI MAGIC.. VUNDHI.... ✨ 2021👍
Yes bro
ARR’s magic
Indian michael jackson prabhudeva dance next level& ultimate👌👌👌
Ever Green ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
What a song
My childhood days songs 👌👌👌👌👌
But sadly missing SPB garu 😭
Two legends in one frame😍
పాటొచ్చి పాతికేళ్ళు దాటినా ఇప్పటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో చేసినట్టు ఉంది. That is ఏ ఆర్ రెహమాన్ ❤
Old is gold andhi nijam ani marosari Prue ayindhi
I am still listing this song
The past days are remembered. Miss you S.P Sir
Miss you sir
Forever
2024 it is !!! And we still watch it, What a epic masterpiece by Rehman !!!
ఈ పాట పాడిన female voice బాలు గారి కూతురు పల్లవి గారు..
Who are missing legend #SPB 👍
🥺🥺🥺
😭😭😭
Good music
😭😭😭
😭😭😭
This song never dies everytime it looks like a new one
Great balu garuki oka like ,music ki, 2021 viewers oka like vesukondi 👍
కొన్ని పాటలు అంతే బాసు హృదయానికి హత్తుకుంటాయి
మనసు ప్రశాంతం గా ఉంటుంది
Apart from a masterpiece song, the uniqueness in this song is both father and son enjoying so nicely about son's love , what a great concept design for a song.... now a days , we cannot see this type of emotion between father, son as technology and social media apart them...
What a song music+background scope+song+Prabhudeva dance+Sp balu sir entry+dance=memorable song love u Prabhu sir ❤️❤️❤️❤️❤️❤️❤️ stil 22 years it is the most Lovable ❤️ cute, sweet song🎉🎉🙏🙏👍👍😂😂❤️❤️❤️❤️
Vintage Prabhu deva's songs never gets old
నా డిగ్రీ కాలేజ్ రోజులు గుర్తు కు వచ్చాయి ..1993-96 Avn.college .vizag
Not a day goes without this song, all time favorite song❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ARR, RajaSri Garu, GanaGandharva SPB, Udit Narayan, Pallavi
SPB Sir, Superb action. But we miss you.
Spb.sir Prabhu Deva sir me song saper
25 years of the song still fresh
Rip English 😂😂🙏
Now its been 30 years, still listening these movie songs in March 2024 ❤
like ur mom
Ever green songs irreplaceable ❤️
well said!!!
How many watching on 2024❤
Puga
How many of you watch this song after rip of spb sir like and comment
Me its very sad
Shankar is an all time mega director...
Only ar rahman,❤️..especially 3:49 music..just awesome..
best work of AR Rahman till date ...... All songs super hit
What a timeless piece of art - even in 2024, it is still so amazing to listen!
Dancing King & Singing King made a Legendary Song...😍
Remembering SP Balu garu
This is a MASTERPIECE ❤️
మూవీ:🍿 ప్రేమికుడు
హీరో :❤ ప్రభు దేవు
Deadly combination SP GARU....PRABHU GARU....REHMAN....MALLI DORAKADU...
It is 2022 still love this ❤️song ❤️
❤
Yes
Combination of ( SPB&PRABHU.....) Legends.
like me with ur mom
1990s lo my mom fivareta song eappudu 2021 lo naa fivareta song
that choreography ❤and cuteness overloaded SPB sir😍🥹🫰♥️
It's definitely better than the hindi version🥰🥰
Superb song
This song is so lovely 😍
I Like this song always ❤
Ee patalo balu garni choostunte edupostundi 😢😢😢mish you sir
రహమాన్ జీ.. పుట్టినరోజు శుభాకాంక్షలు 😍
Anyone 2024 here........?
Yes
Yes❤
Yes me
Yes
Yes❤
Udith Narayan sir ,, SPB sir , Ramhaman Music, Prabhu deva Dance 🔥🔥🔥🔥🔥🔥
Appatlo daani scissor anukunna ❤😅❤😅❤😅❤😅😅😅😅
చిత్ర బృందానికి ధన్యవాదాలు అలరించిన అందుకు ....
It's 2022 still....
It's someones favourite song ❤️
We really miss you sir 😔😔😞
Any ways 90's songs are ao plesant to listen
That beat from 4:00-4:12 was Superbb👌👌❤️❤️
Heard the song so many times. First time watching the video.
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..
సత్తురేకు కూడా స్వర్ణమేలే..
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై..
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే..
ఊహూ..భూమికే భూపాలమే
వయసుల సంగీతమే..
ఊహూ..భూమికే భూపాలమే...
సానిసా సారిగారి సానిసానిసాని
సానిసా సాగమామపమాగారీస
సానిసా సారిగారినీ సానిపానిసానిసా
సాగమమమ మాప మాగరీస
అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో..
పిచ్చిరాతలైన కవితలవునులే
ప్రేమకెపుడు మనసులోన భేదముండదే...
ఎంగిలైన అమృతమ్ములే..
బోండుమల్లి ఒక్క రూపాయి..
నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు
పీచు మిఠాయ్ అర్దరూపాయి..
నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు
ఉహు..ఉహు...ఉం..ఉం..ఉహు..ఉమ్మ్..
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..
సత్తురేకు కూడా స్వర్ణమేలే..
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై..
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం...
ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే..
ఊహూ..భూమికే భూపాలమే
వయసుల సంగీతమే..
ఊహూ..భూమికే భూపాలమే...
ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే..
రాహుకాలం కూడా కలిసి వచ్చులే
ప్రేమ కొరకు హంస రాయబారమేలనే..
కాకి చేత కూడా కబురు చాలులే
ప్రేమ జ్యోతి ఆరిపోదే..
ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే
ఇది నమ్మరానిది కానెకాదే..
ఈ సత్యం ఊరికీ తెలియలేదే
ఆకసం భూమి మారినా మారులే..
కానీ ప్రేమ నిత్యమే
ఆది జంట పాడిన పాటలే..
ఇంకా వినిపించులే
ప్రేమ తప్పు మాటని...
ఎవ్వరైన చెప్పినా
నువ్వు బదులు చెప్పు మనసుతో..
ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు
అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా..
Album: Premikudu
Lyrics-Rajashri
Singers :S.P. Balu, S.P. Pallavi, Udit Narayan
Tq brother
Excellent✌👌👌
Vasthundi jada
Ook
❤
Any one 2024
👍
👍
👍
Me
🙋♀️
Udith narayan voice and rahman music prabhudeva steps amazing💞👌
SPB gari singing and Humming tooo bro 👌👌👌
2025 lo e song malli trend avuddi 🙂🤝