నాగభూషణం బయోగ్రఫీ | Nagbhushanam Biography | Nagbhushanam Realstory

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 101

  • @vvenkateswarlu3369
    @vvenkateswarlu3369 Рік тому +14

    గుండెలు తీసిన మొనగాడు లో నాగభూషణం గారి పాట చాలా బాగుంది 💐🙏

  • @ramulunandimalla9615
    @ramulunandimalla9615 Рік тому +7

    నాగభూషణం గారి బయోగ్రఫీ చాలా విషయాలు తెలియజేసింది అతను పడ్డ కష్టాలు పడ్డ ఇబ్బందులు ఎదిగిన విధానం చాలా విషయాలు మంచిగా చెప్పారు. నేను నా చిన్నతనంలో చూసిన సినిమాలలో విలన్లను విలన్లుగా నే భావించాను. కానీ అది నటన మాత్రమే అని తెలుసుకున్నాను. నిజ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో ఈ బయోగ్రఫీ ద్వారా ఇలా చేసినందుకు ధన్యవాదములు. 🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👍👍👍👍👍

  • @pattumarpunagarjuna4041
    @pattumarpunagarjuna4041 3 роки тому +29

    మోసగాళ్ల కు మోసగాడు లో నాగభూషణం గారి నటన నాకు చాలా ఇష్టం

    • @ramulunandimalla9615
      @ramulunandimalla9615 Рік тому +4

      నాగభూషణం గారి బయోగ్రఫీ చాలా విషయాలు తెలియజేసింది ఆయన గురించి చెప్పింది కొద్ది నిమిషాలే అయినా చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు. 🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👍👍👍👍👍

    • @srinivasaraovenkata2802
      @srinivasaraovenkata2802 6 місяців тому

      😊😊😊 T C❤
      V​

  • @vijayagrace4658
    @vijayagrace4658 2 роки тому +2

    Wonderful History. Beautiful memories. Old days families, Telugu Heros,friends, makeups, cinematic auctions, all are wonderful. I like this video. Thank you so much sharing this Video.

  • @srimanjunadhconstructions5997
    @srimanjunadhconstructions5997 Рік тому +2

    వెరీ గ్రేట్ యాక్టర్ నాగభూషణం గారు

  • @satishganta8991
    @satishganta8991 3 роки тому +6

    తెలుగు చిత్రసీమలో మంచి నటుడు మన నాగభూషణం గారు...🙏

  • @udayshekar8592
    @udayshekar8592 3 роки тому +3

    ఒక అపురూపమైన అద్భుతమైన నటుడి గురించి తెలిపారు చాలా థాంక్స్ సార్.

  • @satyannarayana1435
    @satyannarayana1435 3 роки тому +10

    ఇటువంటి నటులు మన తెలుగువారు కావడం గర్వకారణం

  • @mangapathivenij1907
    @mangapathivenij1907 Рік тому +1

    Nagabhusanam ji his dialogs are supper for example one cinima of dialog, in that cinema he was villan lastly Police came to him for arrest at that time he talked to police what is the delay for arrest lets go. Such dilog he him self started in cine filled.He is great.

  • @venkateshwarluyadati1287
    @venkateshwarluyadati1287 3 роки тому +11

    తెలుగు చిత్రసీమ లో ఎన్నోరకాల పాత్రలు ధరించినా ఎలాంటి భేషజాలు లేక ,గతం మర్చిపోని ఏకైక నటవిరాట్ శ్రీ నాగభూషణం గారు.

  • @ramakrishnaakkiraju8208
    @ramakrishnaakkiraju8208 3 місяці тому +2

    నటనకు భూషణం శ్రీ నాగభూషణం గారు

  • @subrahmanyamp8102
    @subrahmanyamp8102 3 роки тому +3

    Please transmit 2nd part.we are eagerly waiting.congrats to suresh garu

  • @kotarajasekar7486
    @kotarajasekar7486 3 роки тому +3

    చక్కగ చెప్పినారు . ఇంతకు ముందొక సారి ఆయన పుట్టిన సంవత్సరం 1935 అని విన్నట్లున్నది సార్ .

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 Місяць тому

    గోపాలరావుగారి అమ్మాయి లో నాగభూషణం గారి నటన సూపర్

  • @indiragangishetti4382
    @indiragangishetti4382 3 роки тому +2

    Good effort to know about old actors.

  • @pvmuralikishore6663
    @pvmuralikishore6663 3 роки тому

    Excellent Rakttakanneru Nagabhushanam Garu Natakam nenu chusanu.REALLT HTsof Nagabhushanam Garu.Telugu Film Industry lo marachipoleni Mahanatu Gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Manavatvam ❤️❤️❤️❤️

  • @maddulasriramachandramurth7216
    @maddulasriramachandramurth7216 19 днів тому

    అద్భుతం

  • @KiranKumar-zy6vf
    @KiranKumar-zy6vf 11 місяців тому +1

    Super sir

  • @vamsinagendra514
    @vamsinagendra514 3 роки тому +3

    Super

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 2 місяці тому

    నాగభూషణం great actor❤

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 роки тому +2

    A best Actor 🙏

  • @SS-rn5jc
    @SS-rn5jc 3 роки тому +1

    రక్తకన్నీరు నాటక ప్రదర్శన జీవితానికి మలుపు

  • @gaddirallanettikantamma8611
    @gaddirallanettikantamma8611 2 роки тому +1

    Ur A real hero

  • @ravikumarravi4409
    @ravikumarravi4409 3 роки тому +1

    Biography cheppalante mee taruvathe avaraina. Chala baga chepparu bro. Inni vishayalu ela telustai bro

  • @avarahasankar2164
    @avarahasankar2164 2 місяці тому

    Great acter

  • @ramana1760
    @ramana1760 3 роки тому +3

    Super Anna 😍

  • @marnivenkatarao6846
    @marnivenkatarao6846 2 місяці тому

    చాల ప్రత్యేక పాత్ర కలక్టర్ జానకి లో సూపర్ అంతే కాకుండా నేనంటేనేనే లో కూడ సూపర్ చూడండి

  • @venkateswarluv7367
    @venkateswarluv7367 3 роки тому +2

    కావలి జలదంకి రూట్లో నాగభూషణం గారు కు పొలం ఉంది ఇప్పుడు ఆ పొలం అమ్మేసి అపార్ట్మెంట్ కట్టుకున్నారు ఇప్పటికీ కూడా నాగభూషణం తోట అని అంటారు జమ్మలపాలెం లో నివాసం ఉండే వాళ్ళు

  • @krishnarjunaraokoppisetti2035
    @krishnarjunaraokoppisetti2035 2 місяці тому

    Great.

  • @ynagaraju9686
    @ynagaraju9686 3 роки тому

    చాలా మంచి ఆలోచనా కార్యక్రమము

  • @vamsinagendra514
    @vamsinagendra514 3 роки тому +3

    Please update Bala Mahendra video

  • @sandelamoses9701
    @sandelamoses9701 3 роки тому +3

    Very enlightening no alternative for them.

  • @anandgangapatnam5591
    @anandgangapatnam5591 3 роки тому +1

    Very nice 👍

  • @golichandu8796
    @golichandu8796 3 роки тому +1

    Good brother

  • @gopalakrishnaraoakkiraju1133

    Nice sir..

  • @chandrasekharpenumudi4897
    @chandrasekharpenumudi4897 Рік тому

    నా అభిమాన నటులు. ఫీలింగ్స్, బాగా ఇస్తారు.

  • @sasikiranraja
    @sasikiranraja 3 роки тому +4

    Hi Brother Sasi from Tirupati 👍🏼 Big fan Brother 💪🏼👌🏼♥️🙏🏼

  • @UshaRani-tq1md
    @UshaRani-tq1md 2 роки тому

    Beautiful memories

  • @krishnamurthy1905
    @krishnamurthy1905 2 місяці тому

  • @mahalakshmicollections448
    @mahalakshmicollections448 3 роки тому +2

    Naagabhushanamgaru manchinatudu

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому +2

    Kanta rao SIR biography cheyandi please SIR

  • @venkateshr8817
    @venkateshr8817 3 роки тому +3

    Anna warran buffet bio please 👍👍👍👍👍 he's now 90 year old 🙏👂👂👂

  • @devanshgowd8587
    @devanshgowd8587 3 роки тому +2

    Hi I am from Nellore

  • @subbarao7240
    @subbarao7240 3 роки тому +1

    Great actor 🙏🙏🙏

  • @balajireddy26
    @balajireddy26 3 роки тому +1

    ❤️👍👌

  • @mendelingaiah5148
    @mendelingaiah5148 3 роки тому +3

    Bro SREE Vishnu biography cheyamani chepi chepi visuku vashtundi bro please do

  • @sherupravalika1098
    @sherupravalika1098 3 роки тому +2

    Manchu manoj biography cheyyandi plzz chalasarlu adiganu

  • @murthymedandraoa1234
    @murthymedandraoa1234 3 роки тому +1

    మంచి మనుషులు కాదు...మంచి మనసులు....

  • @gaddirallanettikantamma8611
    @gaddirallanettikantamma8611 2 роки тому

    Ur A God in indrastastalist

  • @sreenivasaraonivvari22
    @sreenivasaraonivvari22 2 місяці тому

    ఏనాడూ సినిమాల్లో వేషం అడగని ఏకైక నటుడు

  • @msrao8073
    @msrao8073 3 роки тому

    దయచేసి ప్రఖ్యాత దర్శక బ్రహ్మ శ్రీ కె.వి. రెడ్డి గారి జీవితచరిత్ర గురించిన విశేషాలు తెలుపవలసినదిగా ప్రార్థన.

  • @krishnamoorthykadayinti6637
    @krishnamoorthykadayinti6637 2 місяці тому

    మహత్తర నటుడు.

  • @saicharan2430
    @saicharan2430 3 роки тому

    Anna giribabu gari gurunchi chappu please

  • @sivasamudrala7986
    @sivasamudrala7986 3 роки тому +1

    Anakarlapudi maa village

  • @yaswanthkumar6667
    @yaswanthkumar6667 3 роки тому +2

    Ar MURUGADOSS biography please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vsubramani9131
    @vsubramani9131 Місяць тому

    గాంధీ నగర్ కాదు సర్ నారాయణగూడ ఆ తర్వాత ఆయన గాంధీనగర్ వచ్చి ఏకాకి గా మరణించారు సరిద్దుకోండి

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 роки тому

    ok

  • @murthymedandraoa1234
    @murthymedandraoa1234 3 роки тому +1

    దయచేసి ణ ష ళ లను సరిగ్గా పలకండి...

  • @kajaldarling7766
    @kajaldarling7766 3 роки тому +1

    Nutan prasad bio

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 3 роки тому +1

    ఆ కలక్షన్ కూడా పెట్ట గలరు

  • @giribabupothineni8339
    @giribabupothineni8339 3 роки тому

    కుముదం tamil movie...
    మంచి మనుషులు తెలుగులో

  • @srinivasulaReddykotakotasriniv
    @srinivasulaReddykotakotasriniv 3 роки тому +6

    అనకర్లపూడి కొండపి దగ్గర

  • @k.s.rkoteswararso4037
    @k.s.rkoteswararso4037 Рік тому

    Vahhava

  • @Firozshaik-ih1xz
    @Firozshaik-ih1xz Рік тому

    లబ్ది పొందిన వారికి క్రుతజ్ఞతలు వుంది
    కేసీఆర్ కు ఆ బుద్ధి లేదు

  • @varalaxmipanduga951
    @varalaxmipanduga951 2 роки тому

    Nagabushanam manumaralu ma marudhalu ma thodi kodlalu valla thamudu wife 😀😀😀

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 2 місяці тому

    Seetha ( mangali) mogudurakthakannerunagabushanamu

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 3 роки тому

    కన్నాంబ గారిని పెళ్ళడారని విన్నాను.

  • @venkatasumanvenkatasuman4103
    @venkatasumanvenkatasuman4103 3 роки тому

    1982 sigu ladu ra

  • @yakamallukommanaboina3188
    @yakamallukommanaboina3188 3 роки тому

    సీనియర్ నటుడు సుధాకర్ గారి బయోగ్రఫీ చెయ్యండి..

  • @vusthelasrinivasareddy9229
    @vusthelasrinivasareddy9229 Рік тому

    U9

  • @nagamuralitata3530
    @nagamuralitata3530 3 роки тому

    Charlie Chaplin character would had best suited him

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 3 роки тому

    Jaicbn

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 2 місяці тому

    పాలగుమ్మి పద్మనాభం కాదు పద్మరాజు

  • @hariphotography6574
    @hariphotography6574 3 роки тому

    Naga chaitanya biography

  • @gopalakrishnaraoakkiraju1133

    Nice sir..

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 роки тому

    ok