నాపేరేతెలియని ప్రజలు రచయిత గంట రాజారత్నంగారి సాక్ష్యం ||TELUGU CHRISTIAN TESTIMONY ||LAMP MINISTRIES

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025
  • ప్రభవు నందు ప్రియులకు వందనములు
    ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
    • ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
    ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
    • ఇశ్రాయేలీయులు రబ్బీతో ...
    మన దేశంలో ఇశ్రాయేలీయులు చేసిన పండుగ
    • మన రాష్ట్రంలో ఇశ్రాయేల...
    2 .భవాని శంకర్ పాల్ గారి సాక్ష్యం
    • ఒకనాటి రౌడీ నేడు క్రీస...
    1. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును రచయిత సాక్షం
    • నాపేరేతెలియని ప్రజలు ర...
    2. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప రచయిత సాక్ష్యం
    • ప్రతి ఒక్కరు తప్పక చూడ...
    3. గర్భంలోనే పక్షవాతం వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నారు
    • Bro.సైమన్ పాల్ గారి స...
    . 4. నోటి మాంద్యం , అంగవైకల్యం గల వ్యక్తిని దేవుడు ఎలా వాడు కున్నారు
    • మాటలురాని సేవకుడు సాక్...
    5. యవ్వనం లో ప్రమాదంలో కాలు పోగొట్టుకొన్న వ్యక్తి ని దేవుడు ఎలా వాడు కున్నారు సేవకుడు
    • సహో.జాన్ పరంజ్యోతి గార...
    6. సినిమా హీరోయిన్ ఎలా మారింది
    • నాటి హీరొయిన్ అద్బుత స...
    ఇలాంటి అద్భుతమైన సాక్ష్యములు కోసం మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ అవ్వండి
    Praise the LORD
    My dear brothers and sisters this is the channel which enhance your spirits, in this channel we are going to show you a beautiful songs , heart touching short stories , heart touching short messages which boosts up your spirituality and also daily word of God which lifts you up from all your troubles and makes you comfort with his words in all your life which makes you to realize your situation and turn up to God .Hope this channel is going to be a definitely Blessed channel for all the viewers .

КОМЕНТАРІ • 137

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 2 місяці тому

    Ch yesuratnam praise the lord pastor garu 🙏🙏🙏

  • @godsgift9977
    @godsgift9977 Рік тому

    Vandanalu

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 Рік тому

    Praise the lord Ayyagaru

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 2 місяці тому

    Olivia ch praise the lord pastor garu 🙏🙏🙏

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 2 місяці тому

    Justin chellaboina praise the lord pastor garu 🙏🙏🙏

  • @kolasowjanya6350
    @kolasowjanya6350 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 2 роки тому

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్

  • @sureshkona2366
    @sureshkona2366 2 роки тому

    🙏

  • @eareshalom4488
    @eareshalom4488 2 роки тому

    మంచి టాలెంట్ మనిషి చాటున వుంటారు .మీ ద్వారా పరిచయం ఎంతో అబ్ధుతం.. Dear brother

  • @chyesubabu3431
    @chyesubabu3431 3 роки тому +2

    Manchi sandesam vandanalu

  • @sureshthantati8573
    @sureshthantati8573 2 роки тому

    Tq bro

  • @marifeallado773
    @marifeallado773 2 роки тому +1

    దేవునికి మహిమ వందనాలు అయ్యగారు దేవుడు మీకు ఇంకా ఆరోగ్య ఇవ్వాలని కోరుకుంటున్నను

  • @eareshalom4488
    @eareshalom4488 2 роки тому

    దేవుని కి మహిమ కలుగును గాక

  • @gjvparishuddarao4219
    @gjvparishuddarao4219 2 роки тому

    Congratulations Rev Dr Ganta Rajaratnam ayyagaru

  • @balu7852i
    @balu7852i 3 роки тому +9

    ధన్యులము..... మిమ్మల్ని చూడడం.... వందనలు💐

  • @venkataratnam4342
    @venkataratnam4342 3 роки тому +2

    Thankyou brother 🙏

  • @PenuvelSimha
    @PenuvelSimha Рік тому

    దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదించి ఆయుష్షును ఇచ్చి బహుగా తన తన సేవలో వాడుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నా

  • @bharathiipboddu3977
    @bharathiipboddu3977 3 роки тому +3

    Price the Lord rajarathnam Aayegaru

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 3 роки тому +4

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు

  • @vijaysuresh952
    @vijaysuresh952 3 роки тому +2

    Naa ku estamaina paata 🙏

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 3 роки тому +6

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు దేవుడు మీ ఆరోగ్యాన్ని బలపరచాలని దేవుడిలో ఇంకా ఎదగాలని దేవుని కోరుతూ ప్రార్థిస్తున్నాం మీ కునా ధన్యవాదములు

  • @ravindrababu8941
    @ravindrababu8941 2 роки тому

    Praise the lord . . Amen, hallelujah hallelujah hallelujah 🙏🙏🙏

  • @ijayakumr7577
    @ijayakumr7577 3 роки тому +2

    Praise the lord ayyagaru ee pata naku chala chala istam chala sarlu vinnanu. Meku thanks prabhuku mahima kalugunu gaka.

  • @lalithakopalli9863
    @lalithakopalli9863 2 роки тому

    మెరుగైన మాణిక్యం వంటి దైవజనునీ, ఆయన పాటల్ని విశ్లేషిస్తూ పరిచయం చేసినందుకు వందనాలు అయ్యగారూ...
    రాజారత్నం అయ్యగారికి ఎన్నెన్నో వందనాలు.

  • @Raviprakash.n9256
    @Raviprakash.n9256 3 роки тому +4

    దైవ జనులను గుర్తు చేసుకోవడం ఆశీర్వాద కరం...ఎన్నో అంధకార జీవితాలు దేవుని నామములో వారి సేవకుల ద్వారానే వెలిగించిన యేసయ్య కే...స్తుతి,మహిమ.కల్గును గాక ఆమెన్..

  • @hemamedukonduri2822
    @hemamedukonduri2822 3 роки тому +9

    మీ ఛానల్ ద్వారా క్రైస్తవ పాటల రచయితలను పరిచయం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు

  • @johnmarkkottagulli2210
    @johnmarkkottagulli2210 2 роки тому

    అన్న మీరు చేస్తుంది దేవుని చిత్తం అని బాగా నమ్ముతున్న అన్నా ఇది దేవుని ప్రణాళిక ఇంకా అనేక మందిని పరిచయం చేయండి

  • @varalakshmidekkapati1380
    @varalakshmidekkapati1380 2 роки тому

    Praise the lord ayyagaru
    Praise the lord Brother Nehru 🙏

  • @amalacarey2733
    @amalacarey2733 3 роки тому +2

    Napara theleyane prajalu song I like this song i am also singer i sang br.Rajarathan garu song I'm very happy to see Rajarathanamgaru I am also thankyou br.Nehru garu

  • @karunanidhigurram5939
    @karunanidhigurram5939 3 роки тому +1

    చాలా బాగుంది అయ్య గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @divyaskumar7777
    @divyaskumar7777 2 роки тому +4

    మా EHC నుండి వచ్చిన పాట అవ్వడం వల్ల మాకెంతో సంతోషం గా ఉంది. Thank you nehru brother 🙏🏻

  • @salmongrace4147
    @salmongrace4147 2 роки тому

    praise God 🙌 ehc lo vunnappudu. Devudichina e pata ku devuni mahimakalugunu gaka. Iam missionary by this song.tq sir

  • @rodhetalluri4763
    @rodhetalluri4763 3 роки тому +14

    ఇంత గొప్ప దైవజనులను మాకు పరిచయం చేసిన మీకు నా వందనాలు brother. Ayyagariki నా వందనాలు.
    Ayyagariki ఇంకా దేవుడు మంచి ఆయుషు మరియు ఆరోగ్యం దయచేసి
    ఆశీర్వదించాలి అని హౄదయపూరకంగా కోరుకుంటున్నాను.
    Praise the Lord pastor garu.

  • @josephdupana4217
    @josephdupana4217 3 роки тому +14

    చాలా గొప్ప సాక్ష్యములు praise the lord 🙏🙏బ్రదర్

  • @pardhuganta6422
    @pardhuganta6422 3 роки тому +3

    Prise the lord 🙏 దేవునికి మహిమ కలుగును గాక

  • @arunarron
    @arunarron 3 роки тому +7

    మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక...

  • @penueldgm6384
    @penueldgm6384 2 роки тому

    అయ్యగారికి మా వందనాలు

  • @salvayesuratnam9133
    @salvayesuratnam9133 3 роки тому +5

    చాలా వందనాలు బ్రదర్.
    వందల మంది జీవితాలను ప్రభావితం చేసిన పాట రచయితను పరిచయం చేశారు . రచయిత మరుగు గా వున్న , పాట మాత్రం కోట్ల కొలది విన్నారు. మేలు పొందారు.
    నిజంగా ఈ పాట నన్ను కూడా ప్రభావితం చేసింది. మా తమ్ముడు సాల్వ రాజారత్నం దేవుని సేవనిమిత్తం పెనుగొండకు వెళ్ళేటప్పుడు నేను కడపలో ఈ పాట పాడడం జరిగింది.(రచయిత తెలియకుండా, తెలుసుకోకుండా).
    నిజంగా నాకు కన్నీళ్లు తెప్పించే పాటలలో ఇది మొదటిది.
    రాజారత్నం గారికి అభినందనలు.

  • @kolasowjanya6350
    @kolasowjanya6350 2 роки тому

    👌👌👍👏🙏🙏💐

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 3 роки тому +5

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు పిల్ల వెంకటరత్నం గారు దైవ జనులకు నా ధన్యవాదములు

  • @JeevanKumar-ze8xx
    @JeevanKumar-ze8xx 2 роки тому

    Thank you so much ayyagaru,rev.g.rajartnam garu.meeru migilchina seva oo mee varasulu ga konasagisthunnammu,gundu virichikoni e.h.c missionary polamulo puttindi,thank you sir.mee bhavadheeyudu vizianagaram jeevan kumar

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  2 роки тому

      వందనాలు జీవన్ కుమార్ గారు ఈ సాక్ష్యాన్ని అనేక మందికి నా పేరే తెలియని ప్రజలు పాట రాసిన రచయిత పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను షేర్ చేయగలరని ఆశిస్తున్నాను

  • @Jerusha753
    @Jerusha753 Рік тому +1

    అన్నా ఈ పాట అంటే నాకు చాలా నన్ను ప్రభావతం చేసింది అందులో మీ ఉంది అన్నా.. ఎంత రోషం కలిగింది.ధన్యవాదాలు ....

  • @dr.m.c.newtonbobtelugugosp4767
    @dr.m.c.newtonbobtelugugosp4767 3 роки тому +17

    ఇంతకాలానికి ఒక మహా రచయితను చూసాను.హృదయం ఉప్పొంగుతుంది గంటా రాజారత్నం అన్నగారి నా ప్రణామాలు.

  • @pinipaydaveedu516
    @pinipaydaveedu516 3 роки тому +2

    Praise the Lord,I am very happy to know about Raja ratnam ayyaaru.

  • @KSR_Oney
    @KSR_Oney 3 роки тому +4

    వెళ్లగలిగితే మీరు తప్పక వెళ్లండి.. వెళ్ల లేకపోతే వెళ్లేవారిని పంపండి.. ఈ వచనం నన్ను ఆలోచింపజేసింది. నా బాద్యత ఏమిటో నాకు తెలియజేసింది.

  • @nda1214
    @nda1214 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @kirankumar-ko3cr
    @kirankumar-ko3cr 2 роки тому

    నేను కిరణ్ కుమార్ పాకెర్ల, నాపేరే తెలియని ప్రజలు అనే పాట 2000 సంవత్సరం లో విశ్వవాణి మీటింగ్స్ లో బ్రదర్ (అంధుడు )భాస్కర్ గారు పాడగా విన్నాను మందలో చేరని గొర్రెలు
    పాటకూడా, గొప్ప రచయిత ను ఈ విధంగా చూడటం ధన్యత గంటా రాజారత్నం గారికి వందనాలు, ఈ పాట ద్వారా ఆత్మీయంగా రగిలింపబడి ఎవరూ పరిచర్య చెయ్యని ప్రాంతం ఎంచుకుని పరిచర్య చేస్తున్నాను
    దేవునికి స్తోత్రం, పరిచయం చేసిన LAMP
    Tv వారికి ధన్యవాదములు 🙏
    బ్రదర్ కిరణ్ కుమార్ విశాఖపట్నం

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 3 роки тому +6

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఈ భయంకరమైన దినాలలో మీరు ఒక మంచి పాట అందించినందుకు మీకు నా ధన్యవాదములు

  • @routhuravi2335
    @routhuravi2335 3 роки тому +1

    👌🙏

  • @chvijayanand2033
    @chvijayanand2033 3 роки тому +7

    రాజారత్నం అన్నగారి కి 🙏 చాలా సంవత్సరాల తర్వాత మీ స్వరాన్ని విన్నాను. మీవంటి డైవజనునితో సానిహితం కలగడం చాలా ఆశిర్వాదం.
    1984 లో నా పేరే తెలియని ప్రజలు పాట
    రాజమండ్రి లో ఆడే అవకాశం రావటం ఎంతో సంతోషం thank you ANNYA

  • @akbarchuttugulla6054
    @akbarchuttugulla6054 2 роки тому

    Iam very happy to see Rev.Rajaratnam garu. We used to sing in Telugu Choir in HBI. Dr.C.Akbar.Nagpur.

  • @క్రిస్టియన్బ్రదరెన్అసెంబ్లీస్A

    అన్నయ్య గారు సత్తెనపల్లి లో వున్న బ్రదర్ వజ్రగిరి జోసెఫ్ గారు చాలా పాటలు రాశారు....ఇమ్మనుయెల్ క్రిస్టియన్ brothren church చాలా మంచి దైవజనులు....మీరు కూడా ఆయన కుటుంభానిి దర్శించండి....

  • @ruthsingavarapu
    @ruthsingavarapu 2 роки тому

    Praise the lord ayyagaru

  • @homem6297
    @homem6297 3 роки тому +2

    Praise the Lord brother good ministere wonderfugl song s

  • @swaruparani4153
    @swaruparani4153 3 роки тому +2

    Devuniki🙏 Nenu Ganta kavadam na అదృష్టం

  • @lg.sudhakarbabu
    @lg.sudhakarbabu 3 роки тому +4

    Good...Great ministry.. brother

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 3 роки тому +3

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు వండర్ ఫుల్ సాంగ్ వండర్ ఫుల్ సాంగ్ అయ్యగారు దేవునికే మహిమ కలుగును గాక మీకు నా ధన్యవాదములు

  • @gopalakrishna1362
    @gopalakrishna1362 3 роки тому +1

    Praise the lord 🙏 🙌 ,miku thank you brother.

  • @lalithakopalli9863
    @lalithakopalli9863 2 роки тому

    *మరుగైన మాణిక్యం

  • @ujwalkumar8382
    @ujwalkumar8382 3 роки тому +25

    ఇంత గొప్ప పాట వ్రాసిన రచయిత గారిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు బ్రదర్. మీ ప్రయత్నాన్ని దేవుడు దీవించునుగాక.

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  3 роки тому +2

      Glory to God brother thank you

    • @maryjoseph1405
      @maryjoseph1405 3 роки тому

      Praise the Lord brother maruguna unna daiva janulu nu parichayam chesinaduku rajarathnam gari devudu deevichunugaka

  • @srinuk2060
    @srinuk2060 2 роки тому

    Praise the lord Anna 🙏 very good song.glory to God.i love this song ❤️

  • @johnwesley2715
    @johnwesley2715 2 роки тому

    Great Job Brother, You are getting others to know the eminent personalities through your interviews with the channel. This program is strengthening spiritually many. God bless you. Glory to the Almighty Jesus, Amen 🙏

  • @littlestoriesforlittlehear9688
    @littlestoriesforlittlehear9688 3 роки тому +6

    Brother Praise the Lord 🙏 iam very much thankful to you that you have interviewed Chosen and humble people by our almighty God Mrs. promodini Rajaratnam mam was our HM when I was studied my elementary school at machilipatnam their prayers brought us in to Kingdom of God Now iam serving God as missionary in Punjab all glory to God
    Thank you

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  3 роки тому

      Praise the Lord sister if it's god's will would you like to give share your testimony with us , if yes please let us know

  • @prasadbabumiryala5982
    @prasadbabumiryala5982 3 роки тому +3

    glory to god

  • @jamesch6099
    @jamesch6099 3 роки тому +2

    🙏🙏🙏

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 3 роки тому +3

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారుమీ ఛానల్ మీ ఛానల్ ద్వారా అందించాలని మీ మినిస్ట్రీస్ తరపున మీకు వందనాలు

  • @jcmministriesofficial5251
    @jcmministriesofficial5251 3 роки тому +3

    Good presentation

  • @ettambasavaiah8894
    @ettambasavaiah8894 3 роки тому +2

    Goodsong

  • @adaniel7502
    @adaniel7502 2 роки тому +2

    Glory to God good editor God bless you uncle

  • @madhunampally845
    @madhunampally845 3 роки тому +3

    Praise the Lord

  • @praveenkumar-ry1tt
    @praveenkumar-ry1tt 2 роки тому +2

    నా పేరే తెలియని ప్రజలు ఎందరో వున్నారు😭😭 పడే ప్రతి సారి కన్నీరు కారుస్తూ వుంటారు ....
    తూర్పు నుండి పడమరకు ఎంత దురమో ❤️❤️ beautiful song
    Thank you so much anna ,.... ఈలాంటి దైవసేవకులను పరిచయం చేశారు😇😇

  • @pastorgangarapu.joseph7046
    @pastorgangarapu.joseph7046 3 роки тому +3

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఎన్నోసార్లు బలపరిచిన పాట

  • @prabhukumar-et2im
    @prabhukumar-et2im 3 роки тому +3

    Praise the LORD anna garu..... Keep it up anna may God be with you.... Thank for upload this video.....

  • @emmanuelministrykoduru.668
    @emmanuelministrykoduru.668 3 роки тому +6

    మీ ప్రయత్నం అనేకులకు దీవెనకరం....ప్రభువు కృప మీకు తోడుగా ఉండి ఇంకా అనేకుల సాక్ష్యాలు వెలుగులోకి తేవాలని ప్రార్థన...🛐💐💐💐💐

  • @winnermelodysongsnrt9017
    @winnermelodysongsnrt9017 3 роки тому +3

    Praise the lord brother. Very very nice song. Meaningful song brother

  • @kumargms6421
    @kumargms6421 3 роки тому +2

    Thank u so much brother
    Really we meet the real hero of the song by your interview...hat s off' to u..keep going.god bless your work

  • @dssss1223
    @dssss1223 3 роки тому +2

    Sir my heart felt very very happy. Can i get sajeeva ragaiu caset seriesm

  • @mercyimmu2818
    @mercyimmu2818 3 роки тому +1

    Full testimony apload cheyyandi

  • @prasadrao4077
    @prasadrao4077 3 роки тому +1

    Praise the lord

  • @maheshuyala9444
    @maheshuyala9444 Рік тому

    Praise the lord