మీ సాక్షము గొప్పగా ఉంది అయ్యగారు మీరు చేస్తున్న సేవ ఎంతో మందికి కనువిప్పు కలగాలి, ఇలాంటి సేవ చేసేవారు చాలా అరుదు. మీరెన్ని శ్రమలు అన భవిస్తూ చేస్తున్న ఈ సేవ దేవుని దృష్టి లో ఎంతో అమూల్యం. ఎంతో త్యాగ పూరిత మైన మీ సేవ ను దేవుడు దీవించును గాక.
Praise the lord brother'... TQ మీరు ఇలాంటి గొప్ప పాటల రచయితలని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.. ఇంకో విషయం ఏమిటంటే .. ఈయన మా చిన్న తాతయ్య గారు.. వేదాల సుందరయ్య వేదాల విమలమ్మ గారు మా నానమ్మ తతయ్య్య గారు మా నాన్న గారికి చిన్నాన్న అవుతారు.. మా నాన్నది గుట్లపాడు..గ్రామం... మా తాతయ్య గారికి వందనములు
నా వయస్సు 66 సం .అయ్యగారు చెబుతున్న సాక్షములో దేవుడు మాట్లాడటం అనేది నిజంగా నిజం. నేను కూడ ఇటువంటి అనుబవాలు గుండా నడిపించ బడుతున్నాను. ఆయన నాతో స్వయంగా మాట్లాడుతారు . నాకు 18 సం నుండి సోరియాసిస్., ప్రభువా తీసివేయవా అంటే ఈ విషయం అడగవద్దు నాకృప నీకుచాలు. అనేవారు. 2018 ,లో కేటరేట్ ఆపరేషన్ but fail అయ్యిపోయింది .కంటిలో నల్లగుడ్డు చెడిపోయింది 2019 వరకు అనేక చోట్లుతిరిగాను. 19 మేనెలలో కార్ణయా (నల్లగుడ్డు) change చేసారు 2019 జూలై లో Brest cancer . Right Brest,అక్కడ దేవుని కృప 19 నవంబర్ left Brest , 2020 లో కొవిడ్ ఆయనే నాకు వైద్యుడు . రీసెంట్ గా 2022 పిబ్రవరి లో క్రింద కడుపులో 15 /15 cm Fibroid 2 నెలలు నాకడువంలో ఆయన నా తండ్రే నాకు చెప్పి తీసివేసారు. ఇంకా అనేకమైన విషయాలు. నాజౌవితంలో. దేవునికే మహిమ కలంగును గాక నాది భీమవరం నాphone 8919986687. PRAISE THE LORD.
Sir miku #సోరీయాసిస్ vacchindi ani chepparu Adi yela control chesukunnaru food కాని leda enni years ki untundi inka జాగ్రతలు tisukunnaro తీసుకోవలో chappandi sir
Praise the Lord... అయ్యగారు మీ సాక్ష్యం అద్భుతం .. మిమ్మల్ని ఒకసారి హైదరాబాద్ లో కలిశాను .. నాకు ఆక్సిడెంట్ అయి ఒక చేయి కోల్పోయిన తర్వాత మీ పాట నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను పాట ద్వారా నేను ఆత్మీయంగా బాలపడ్డాను మీకు నా హృదయపూర్వక వందనాలు
Ask for miracle for your hand. Late Dr Peter Wagner after reading Dr. Paul Yanggi Cho book 4 Th Dimension Holy spirit my Partner....Asked a special of growing of hands and legs which are amputated. So when Peter Wagner demonstrated the amputated leg of Soldier being Grown infront of Dr. Yonggi Cho...he couldn't digest the Miracle he fainted and fell on ground. So there's a miracle when we imagine and search.
మేము నర్సాపురం లో ఉండేటప్పుడు అయ్యగారు జీవన్ జ్యోతి ప్రెస్ ఎదురు మీటింగ్స్ పెట్టేవారు నేను రెగ్యులర్ గా వెళ్ళేవాడిని అప్పటి నుండి పాటల మీద ఆసక్తి బాగా పెరిగింది ఇప్పుడు అయ్యగారి సాక్ష్యం వినడం చాలా ఆశీర్వాదం గా ఉంది మాకోసం అయ్యగారి సాక్ష్యాన్ని వినిపించిన మీకు మా నిండు వందనాలు అయ్యగారు🙏🙏🙏
ఇటువంటి పాటలు పాడిన దైవ జనుడు పరిచయం చేయడం మాకు ఎంతో ధన్యత ఆశీర్వాదకరం ఆయన పాడిన పాటలు హృదయాన్ని కదిలించే పాటలు దేవుడు ఇంకా దైవజని బహు బలంగా వాడుకోవాలని మీ సేవ మీ యూట్యూబ్ ఛానల్ ఇంకా బహు బలంగా వాడాలని కోరుకుంటూ సమస్త మహిమ గణత ప్రభువుకే ఆమెన్ ♥️🙏🛐
Vandhanalu ayya garu mi songs spiritual ga chala energy esthayi mi prathi pata heartouching kani aa songs venakala witness vinnaka you are great brother by the grace of God
వందనాలు అయ్యగారు..వందనాలు బ్రదర్(lamp ministries)అయ్యా కొన్ని సంవత్సరాల నుండి ఈ పాటలు వింటూ,పాడుతూ ఉన్నా రచయిత ఎవరో తెలియక ,తెలుసుకోవాలని తపన తో ఉన్న నాకు ఈ రోజు తెలియచేసిన lamp ministries వారికి కృతజ్ఞత వందనాలు....అయ్యారు మీ పాటల వెనుక ఉన్న సాక్ష్యం హృదయ కదిలించి వేస్తుంది....మీ సాక్ష్యం ప్రపంచ మంతా కొన్ని లక్షల హృదయాలకు తాకాలి...శ్రమల్లో పుట్టిన సార్లు మీ పాటలు...నిండు వందనాలు అయ్యగారు...
అయ్యగారి సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఇటు సేవకులను అటు అత్మియబిడ్డలను ఎంతగానో బలపరిచే సాక్ష్యం అయ్యగారిని ఇంక దేవుడు బలపరచి దేవుని సేవలో బలంగా వాడుకోనునుగాక ఇంక అనేకమైన పాటలు వ్రాసి పాడుదురుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
అన్న మ్మి సాక్ష్యాలు విన్నాను.....చాలా బలపడ్డాను.... దేవునికి వందనాలు..... కష్టాల్లో దేవుని శక్తి నీ, మహిమా ను చూడవచ్చు అని అర్థం మైనది..... దేవుడు మిమ్మల్ని గొప్ప గా దీవించి నడిపించును గాక
ప్రైసె థి లార్డ్ ...హల్లెలూయా🙌 🙏శ్యామ్,జే. వేదాల అంకుల్ గారు మీకు నా హృదయపూర్వక వందనములు..మీగురించి విన్నాక ఎన్నో రోజుల నుండి ఎవరు,ఎలా ఉంటారు అని ఎదురుచూస్తున్న నాకు మీ సాక్యంవిని,చూసినాక చాలా happy గా ఉంది. వున్నాను. కష్టాల్లోఉన్న మీకు దేవుడు ఏవిధముగా తొడుగావుండి, మీతో మాటలాడరు యేసయ్య.దేవాది దేవునికి స్తోత్రములు. నేను ఆగర్తిపాలెం మనువరాలిని.చాలా సంతోషంగా ఉంది.మీకు యేసు క్రీస్తు నామములో నా ధన్యవాదాలు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక.😇😇🙏🥰ఆమెన్.బ్రదర్ యాంకర్ గారికినా వందనములు గాడ్ బ్లెస్స్ యు బ్రో nd your Family🥰🥰😇 మాకొరకు ప్రార్ధనచేయండి plz థాంక్యూ🤗🤗🤗🥰🥰🥰😇🥰😇😇😇🥰
శ్యామ్ అయ్యగారు గారికి వందనాలు పాటల వెనుక ఉన్నటువంటి బలమైన దేవుని యొక్క శక్తి అర్థవంతమైన పాటలు వింటూ ఉంటే దేవుని యొక్క ఆ చర్య క్రియలు గొప్పవి మిమ్ములను మాకు పరిచయం చేసిన లాంప్ మినిస్ట్రీస్ వారికి వందనములు
దేవునికి వందనాలు మీ రోగాలతో రాగాలు గా పాడారు చాలా చాలా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీపాట విన్నానుఆ పాట విన్నాక నామనసు ఎంతో సంతోషం గా వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ నాపేరు స్వర్ణ కుమారి నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి దేవునికి మహిమ 🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ సాక్ష్యం లో అయ్యగారి బాధలు వింటున్నప్పుడు నాకు కూడా ఏడుపు వచ్చింది.... ఎందుకంటే అయ్యగారి మాదిరిగానే నేను కూడా సెకండ్ హ్యాండ్ పాత బట్టలు కొనుక్కుని వేసుకున్నాను. నేడు కొత్త వి కొనుక్కోగలుగుతున్నాను. అడవి నుండి మైదానానికి, చీకటి నుండి వెలుగునకు, నరకం నుండి నిత్య జీవితానికి నడిపిస్తున్నా నా యేసయ్య కే కీర్తి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక.ఆమేన్
Praise the లార్డ్ అయ్యగారు.ఈ రోజు ఉదయం 4.30 గంటలకు ఆరాధనలో పడుకున్నాము.కన్నీటి తో ఆరాధన చేయుటకు నీవుంటే నాకు చాలు అనే పాట మాకు సహాయం చేస్తూనే వుంటుంది.
అయ్యా...దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వాదించి మంచి ఆరోగ్యం ఆయుస్సు ఇచ్చి మీ కుటుంబమును మీ పరిచర్యను ఆయన కృపలో ముందుకు నడిపించును గాక...ఆయన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక...ఆమెన్.
We Praise the Lord అయ్యగారు. దేవుడు మీ కుటుంబం వల్ల అనేకులను ఓదార్చాడు మరియు దీవించాడు. మీరు పూర్తి ఆరోగ్యం తో సేవలో వడబడలని దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను.
శ్యామ్ అన్నా వందనాలు ఈ సాక్ష్యము ద్వారా మీ జీవితంలో జీవముగల దేవుని గొప్ప ప్రణాళికను, కార్యములను చూడగలిగాను. రానున్నా దినాలలో ఆయన మిమ్ము బహుగా వాడుకోవాలని ప్రార్థిస్తూ... నీ తమ్ముడు.
వందనాలు ఆయ్యగారు మెసేజ్ విన్నాక చాలా ఏడుపువస్తుంది అయ్య గారు ఇప్పుడు ఎవరు వున్నారు మీలాగ ఆయ్యగారు దయచేసి నా కొరకు ప్రార్ధన చెయ్యండి అపర్ణ వివాహం కోరకు ప్రార్ధన చెయ్యండి నాకు తల్లి తండ్రులు తోబుట్టువులు ఎవరు లేరు మన దేవుడు తప్ప 🙏🙏🙏
Praise the lord sir wonderful testymony and sung is great for our life and opened the our eye's thank you sir spritual message sir glory to god bless the your ministry 🙏
Praise the Lord.సమాజంలో మరుగైయున్న దైవజనులను వారి అనుభవాలను తెలియజేసారు. అనేకులకు ఆదరణ కలిగించిన మీ పాటలు మీ సాక్షం మాకు ఎంతో ప్రోత్సహం, బలం కలిగిస్తున్నాయి. ఇంకా అనేక పాటలు అందించాలని ప్రార్థిస్తున్నాను.
Praise the lord ayyagaru and brother garki enta goppa paricharya dwara memu entagano adarincha badutunnam devudu Mee paricharya anthatini bahuga deevinchunu gaka amen
వందనాలు సిస్టర్ రమ్య గారు మీరు రెస్పాండ్ అయినందుకు ఈ సాక్ష్యాన్ని తెలియని వారికి తెలియ చేస్తారని ఈ యొక్క యూట్యూబ్ లింకు మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను
అయ్యా మీరు పాడిన పాటతో పాటు మీ సాక్షం కూడా నన్ను ఎక్కువగా ఆదరించింది అయ్యగారు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా వాడుకోవాలని నా ఆశయ్యా వందనాలు అయ్యగారు

Amen
శ్యామ్ జే వేదాల గారు మిమ్మల్ని బట్టి నా యేసు క్రీస్తు ప్రభువు కు మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్
అద్భుతమైన సాక్ష్యం బ్రదర్. శ్యామ్ గారిని దేవుడు క్షేమంగా దీవించును గాక. అమెన్ 🙏
అన్న వందనాలు... మీ రోగాలతో రాగాలు మా శ్రమలలో మాకు సాక్ష్యాలు గా మారినవి అన్న..చాలా చాలా వందనాలు......
Praislord🙏🙏🙏Aigaru
Praise the Lord pastor garu 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
@@sarikakrishnamani6182 C300.
Praise the lord brother'... TQ మీరు ఇలాంటి గొప్ప పాటల రచయితలని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.. ఇంకో విషయం ఏమిటంటే .. ఈయన మా చిన్న తాతయ్య గారు.. వేదాల సుందరయ్య వేదాల విమలమ్మ గారు మా నానమ్మ తతయ్య్య గారు మా నాన్న గారికి చిన్నాన్న అవుతారు.. మా నాన్నది గుట్లపాడు..గ్రామం... మా తాతయ్య గారికి వందనములు
Deva neku vandhanallu Anna Mee shaksham vallana devunike mahima,😭😭😭😭😭😭😭
నా వయస్సు 66 సం .అయ్యగారు చెబుతున్న సాక్షములో దేవుడు మాట్లాడటం అనేది నిజంగా నిజం. నేను కూడ ఇటువంటి అనుబవాలు గుండా నడిపించ బడుతున్నాను. ఆయన నాతో స్వయంగా మాట్లాడుతారు . నాకు 18 సం నుండి సోరియాసిస్., ప్రభువా తీసివేయవా అంటే ఈ విషయం అడగవద్దు నాకృప నీకుచాలు. అనేవారు. 2018 ,లో కేటరేట్ ఆపరేషన్ but fail అయ్యిపోయింది .కంటిలో నల్లగుడ్డు చెడిపోయింది 2019 వరకు అనేక చోట్లుతిరిగాను. 19 మేనెలలో కార్ణయా (నల్లగుడ్డు) change చేసారు 2019 జూలై లో Brest cancer . Right Brest,అక్కడ దేవుని కృప 19 నవంబర్ left Brest , 2020 లో కొవిడ్ ఆయనే నాకు వైద్యుడు . రీసెంట్ గా 2022 పిబ్రవరి లో క్రింద కడుపులో 15 /15 cm Fibroid 2 నెలలు నాకడువంలో ఆయన నా తండ్రే నాకు చెప్పి తీసివేసారు. ఇంకా అనేకమైన విషయాలు. నాజౌవితంలో. దేవునికే మహిమ కలంగును గాక నాది భీమవరం నాphone 8919986687. PRAISE THE LORD.
Sir miku #సోరీయాసిస్ vacchindi ani chepparu Adi yela control chesukunnaru food కాని leda enni years ki untundi inka జాగ్రతలు tisukunnaro తీసుకోవలో chappandi sir
Praise the Lord... అయ్యగారు మీ సాక్ష్యం అద్భుతం .. మిమ్మల్ని ఒకసారి హైదరాబాద్ లో కలిశాను .. నాకు ఆక్సిడెంట్ అయి ఒక చేయి కోల్పోయిన తర్వాత మీ పాట నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను పాట ద్వారా నేను ఆత్మీయంగా బాలపడ్డాను మీకు నా హృదయపూర్వక వందనాలు
Ask for miracle for your hand. Late Dr Peter Wagner after reading Dr. Paul Yanggi Cho book 4 Th Dimension Holy spirit my Partner....Asked a special of growing of hands and legs which are amputated. So when Peter Wagner demonstrated the amputated leg of Soldier being Grown infront of Dr. Yonggi Cho...he couldn't digest the Miracle he fainted and fell on ground. So there's a miracle when we imagine and search.
అద్భుతమైన సాక్ష్యం. దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్
Praise the Lord please share this testimony
మేము నర్సాపురం లో ఉండేటప్పుడు అయ్యగారు జీవన్ జ్యోతి ప్రెస్ ఎదురు మీటింగ్స్ పెట్టేవారు నేను రెగ్యులర్ గా వెళ్ళేవాడిని అప్పటి నుండి పాటల మీద ఆసక్తి బాగా పెరిగింది ఇప్పుడు అయ్యగారి సాక్ష్యం వినడం చాలా ఆశీర్వాదం గా ఉంది మాకోసం అయ్యగారి సాక్ష్యాన్ని వినిపించిన మీకు మా నిండు వందనాలు అయ్యగారు🙏🙏🙏
Praise the lord syam ayya Garu mi vakyam
shaksham vini nenu chala maranu
ఇటువంటి పాటలు పాడిన దైవ జనుడు పరిచయం చేయడం మాకు ఎంతో ధన్యత ఆశీర్వాదకరం ఆయన పాడిన పాటలు హృదయాన్ని కదిలించే పాటలు దేవుడు ఇంకా దైవజని బహు బలంగా వాడుకోవాలని మీ సేవ మీ యూట్యూబ్ ఛానల్ ఇంకా బహు బలంగా వాడాలని కోరుకుంటూ సమస్త మహిమ గణత ప్రభువుకే ఆమెన్ ♥️🙏🛐
Vandhanalu ayya garu mi songs spiritual ga chala energy esthayi mi prathi pata heartouching kani aa songs venakala witness vinnaka you are great brother by the grace of God
Glory to God 🙏🏻 🙌 naku chala chala estamaina pata thank you lord 🙏 vandanamulu ayyagaru,🙏🙌
మనదేవుడు జీవముగల వాడు
మనతోవునాడు
దేవుడు మిమ్మల్ని సేవలనూదీవించునుగాక ఆమేన్ 🙌 🙏
Thank you so much nuhru anna🙏🙏 elantii testimony maku vinepenchiii aathmiyam ga balaparusthundhuku
Praise the lord ayya gaaru 🙏🙏🙏mee sakshyam vintunnantha sepu…..naaku kanneru aaga ledu…..Neevunte naaku chaalu yesayya song chaala goppa adharana song…..mee witness naa spiritual life ni chaala balsparachundi ayyagaaru….Laa add Lamp Ministry vaariki chaala vandanaalu 🙏🙏🙏hallelujah Amen 🙏🙏🙏🙏
పాస్టర్ గారి జీవితం, వారి సేవ చాలా బాగుంది
దేవునికి స్తోత్రాలు
Lamp మినిస్ట్రీస్ వారికి కృతజ్ఞతలు
Devunike Mahima kalugunugaka amen
వందనాలు అయ్యగారు..వందనాలు బ్రదర్(lamp ministries)అయ్యా కొన్ని సంవత్సరాల నుండి ఈ పాటలు వింటూ,పాడుతూ ఉన్నా రచయిత ఎవరో తెలియక ,తెలుసుకోవాలని తపన తో ఉన్న నాకు ఈ రోజు తెలియచేసిన lamp ministries వారికి కృతజ్ఞత వందనాలు....అయ్యారు మీ పాటల వెనుక ఉన్న సాక్ష్యం హృదయ కదిలించి వేస్తుంది....మీ సాక్ష్యం ప్రపంచ మంతా కొన్ని లక్షల హృదయాలకు తాకాలి...శ్రమల్లో పుట్టిన సార్లు మీ పాటలు...నిండు వందనాలు అయ్యగారు...
వందనాలు సిస్టర్ సునీత గారు కొందరికైనా ఈ సాక్ష్యం ని షేర్ చేయగలరు
అయ్యగారి సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఇటు సేవకులను అటు అత్మియబిడ్డలను ఎంతగానో బలపరిచే సాక్ష్యం అయ్యగారిని ఇంక దేవుడు బలపరచి దేవుని సేవలో బలంగా వాడుకోనునుగాక ఇంక అనేకమైన పాటలు వ్రాసి పాడుదురుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
Lamp ministry chala chala chala baundi racharaetha garu meku🙏🙏💐 song i like very much 😢g=eat gos to god Jesus Christ name n you haleluah AMEN
అన్న మ్మి సాక్ష్యాలు విన్నాను.....చాలా బలపడ్డాను.... దేవునికి వందనాలు..... కష్టాల్లో దేవుని శక్తి నీ, మహిమా ను చూడవచ్చు అని అర్థం మైనది..... దేవుడు మిమ్మల్ని గొప్ప గా దీవించి నడిపించును గాక
Wonderful testimony Ayyagaru
ప్రైసె థి లార్డ్ ...హల్లెలూయా🙌 🙏శ్యామ్,జే. వేదాల అంకుల్ గారు మీకు నా హృదయపూర్వక వందనములు..మీగురించి విన్నాక ఎన్నో రోజుల నుండి ఎవరు,ఎలా ఉంటారు అని ఎదురుచూస్తున్న నాకు మీ సాక్యంవిని,చూసినాక చాలా happy గా ఉంది. వున్నాను. కష్టాల్లోఉన్న మీకు దేవుడు ఏవిధముగా తొడుగావుండి, మీతో మాటలాడరు యేసయ్య.దేవాది దేవునికి స్తోత్రములు. నేను ఆగర్తిపాలెం మనువరాలిని.చాలా సంతోషంగా ఉంది.మీకు యేసు క్రీస్తు నామములో నా ధన్యవాదాలు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక.😇😇🙏🥰ఆమెన్.బ్రదర్ యాంకర్ గారికినా వందనములు గాడ్ బ్లెస్స్ యు బ్రో nd your Family🥰🥰😇 మాకొరకు ప్రార్ధనచేయండి plz థాంక్యూ🤗🤗🤗🥰🥰🥰😇🥰😇😇😇🥰
వందనాలు సిస్టర్ స్వర్ణలత గారు ఈ సాక్ష్యాన్ని అనేక మందికి షేర్ చేయగలరు
అయ్యగారు వందనాలు చుక్కల్లో పాడిన పాట నాకు కొంచెం
మిమ్మల్ని పరిచయం చేసిన Lamp Ministries వారికి కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలను మరింతగా దీవించాలని మా ప్రార్థన.... 🙏
Devuneeke ki mahima gantha kalugunu gaka amen amen amen
చాలా వందనాలు అయ్యగారు. ఈ కాడవరి దినాలలో ఈ విధమైన సాక్షాలు చాలా అవసరం. 🙏
శ్యామ్ అయ్యగారు గారికి వందనాలు పాటల వెనుక ఉన్నటువంటి బలమైన దేవుని యొక్క శక్తి అర్థవంతమైన పాటలు వింటూ ఉంటే దేవుని యొక్క ఆ చర్య క్రియలు గొప్పవి మిమ్ములను మాకు పరిచయం చేసిన లాంప్ మినిస్ట్రీస్ వారికి వందనములు
దేవునికి మహిమ బ్రదర్ మరికొందరికి ఈ వీడియోని ఈ సాక్షాన్ని తెలియజేయగలరని ఆశిస్తున్నాను వందనాలు
Praise the lord
Prasi the lord 🙏🙏 brotherచాలబాగుందిసాక్ష్యం
Praise the Lord.
Lamp Ministries Brother Vandanalu
వందనాలు సిస్టర్ రాజకుమారి గారు
వందనాలు సిస్టర్ రాజకుమారి గారు
దేవునికి వందనాలు మీ రోగాలతో రాగాలు గా పాడారు చాలా చాలా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీపాట విన్నానుఆ పాట విన్నాక నామనసు ఎంతో సంతోషం గా వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ నాపేరు స్వర్ణ కుమారి నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి దేవునికి మహిమ 🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much daddy your beautiful song and good testamony
Praise the Lord
ఈ సాక్ష్యం లో అయ్యగారి బాధలు వింటున్నప్పుడు నాకు కూడా ఏడుపు వచ్చింది.... ఎందుకంటే అయ్యగారి మాదిరిగానే నేను కూడా సెకండ్ హ్యాండ్ పాత బట్టలు కొనుక్కుని వేసుకున్నాను. నేడు కొత్త వి కొనుక్కోగలుగుతున్నాను. అడవి నుండి మైదానానికి, చీకటి నుండి వెలుగునకు, నరకం నుండి నిత్య జీవితానికి నడిపిస్తున్నా నా యేసయ్య కే కీర్తి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక.ఆమేన్
E sakshyam dwara chala Balapaddanu Ayyagaru Tank you lord
Praise the లార్డ్ అయ్యగారు.ఈ రోజు ఉదయం 4.30 గంటలకు ఆరాధనలో పడుకున్నాము.కన్నీటి తో ఆరాధన చేయుటకు నీవుంటే నాకు చాలు అనే పాట మాకు సహాయం చేస్తూనే వుంటుంది.
Great works very valuable interviews
వందనాలు. ప్రోత్సహకరమైన సాక్ష్యం
శామ్ అయాగారు మీకు నా హృదయ పూర్వక మైన వందనాలు
మీ యొక్క సాక్ష్యము ఆత్మలో చాలా బలాన్ని చేకూరుస్తున్నాయి
శ్యామ్ గారు! మీకు పాదా
భివందనాలు చేస్తున్నాను 🛐
మీజీవితం -మీసాక్ష్యం ఎందరెందరికో స్ఫూర్తి దాయకం, మార్గదర్శకం. మీపై -మీకుటంభముపై ఆ.. "దేవాధి దేవుని దీవెనలు "నిండుగా ఉండును గాక!
"నీవుంటే నాకు చాలు ఏసయ్యా.. "అనేపాట వ్రాసిన వారెవరో తెలుసుకోవాలనే కోరికను నెరవేర్చిన లాంప్ వీడియో వారికి ధన్యవాదాలు 🙏
మన దేవుడు జీవముగల దేవుడు సమర్ధకుడు హాయ్ నీకు అసాధ్యం అంటే ఇది ఏదీ లేదు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 ఈ సాక్ష్యం ఏంటంటే 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 దేవా నీకు స్తోత్రములు
అయ్యా...దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వాదించి మంచి ఆరోగ్యం ఆయుస్సు ఇచ్చి మీ కుటుంబమును మీ పరిచర్యను ఆయన కృపలో ముందుకు నడిపించును గాక...ఆయన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక...ఆమెన్.
బ్రదర్ రాజుగారు ఈ సాక్షాన్ని అనేక మందికి షేర్ చేయండి
ఈ వేద భూమిలో వేదాల గారి సాక్ష్యం ఆధ్భుతం
శ్యామ్ జే వేదాల గారు మిమ్మల్ని చూడడం దేవుని మహా కృప
Good testimony ayyagaru God bless you
Praise the lord pastor garu, 🙏🙏🙏
Prise the lord 🙏🙏🙏
Praise the Lord Ayyagaru 🙏 very good witness. బాధలలో కూడ నవ్వుతున్నారు.ఇది దేవుని కృప. దేవుని కృప మీ మీద సమృద్ధిగా ఉంది.
hallelujah hallelujah hallelujah glory to the Lord Jesus christ amen.
Nenu first time బాగా పాడినsong
Awesome song
Vandanalandi ayyagaru meru cheppina matalu batti devunike mahema kalugunugaka devudu memalni devenchunu gaka Amen 🙏🙏🙏
మంచి అనుభవంతో కూడిన ఆత్మీయ రాగమును క్రైస్తవ లోకానికి పంచిన మీకు నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏🙏 దేవునికే మహిమ కల్గును గాక.. ఆమెన్. 🙏
Real beliver ❤❤✝️💐
What a great mother uncle 🙏🙏🙏
It’s wonderful witness God is Great
We Praise the Lord అయ్యగారు. దేవుడు మీ కుటుంబం వల్ల అనేకులను ఓదార్చాడు మరియు దీవించాడు. మీరు పూర్తి ఆరోగ్యం తో సేవలో వడబడలని దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను.
Wonder full witness brother,God bless you
శ్యామ్ అన్నా వందనాలు ఈ సాక్ష్యము ద్వారా మీ జీవితంలో జీవముగల దేవుని గొప్ప ప్రణాళికను, కార్యములను చూడగలిగాను. రానున్నా దినాలలో ఆయన మిమ్ము బహుగా వాడుకోవాలని ప్రార్థిస్తూ... నీ తమ్ముడు.
Mana dhevunike samastha mavima kalugu gaka amen 🙏 Amen amen 🙏 TQ Jesus 🙏✝️🛐🙏vandhanalu annagaru 🙏
Anna chalasanthosangaundi mimalni u tublochudatam meesaksham meepztalante naku chala istam meeto nenu matladali madikuda narsapurame 🙏🙏🙏😭
Praise the lord ayyagaru
దేవునికే మహిమ amen🙏🏻🙏🏻🙏🏻
వందనాలు అయ్యగారు 🙏🏻
Wonderful interview and marvelous testimony babugaru. God bless you in your ministry and use you more and more. Praise the Lord.
మీ సాక్షము వలన అందరించా బడ్డాను. Tq. Brother
రాగాలలో నుండి రాగాలు అద్భుత మైన సాక్ష్యం, దేవునికి మహిమ కలుగును గాక!
Praise the Lord
Wonderful testimony
Praise the Lord
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ఆమెన్ 🙏🙏🙏 హల్లెలూయా ❤️❤️❤️❤️
వందనాలు ఆయ్యగారు మెసేజ్ విన్నాక చాలా ఏడుపువస్తుంది అయ్య గారు ఇప్పుడు ఎవరు వున్నారు మీలాగ ఆయ్యగారు దయచేసి నా కొరకు ప్రార్ధన చెయ్యండి అపర్ణ వివాహం కోరకు ప్రార్ధన చెయ్యండి నాకు తల్లి తండ్రులు తోబుట్టువులు ఎవరు లేరు మన దేవుడు తప్ప 🙏🙏🙏
0p0♢
Glory to God 🙏
Syam ayyagaru god bless you Nehru Anna god bless you chala manchi saksham chepparu 🙏🙏🙏
Wonderful testimonies thank for God🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Praise the lord sir wonderful testymony and sung is great for our life and opened the our eye's thank you sir spritual message sir glory to god bless the your ministry 🙏
Chala ascharyamga vundi mi sakshyam devuniki mahima kalgunu gaka Amen
Pastor గారి భార్య కొరకు మనం పట్టుదలతో ప్రార్దించాలి
వారు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు
Heart touching song sir nenemaina prabhuva ninne stutistanu nenu enno sarlu adarincha baddanu
వందనాలు బ్రదర్ రాజు
దేవునికే సంస్థ మహిమ కలుగును గాక🙏😊
Praise the Lord.సమాజంలో మరుగైయున్న దైవజనులను వారి అనుభవాలను తెలియజేసారు. అనేకులకు ఆదరణ కలిగించిన మీ పాటలు మీ సాక్షం మాకు ఎంతో ప్రోత్సహం, బలం కలిగిస్తున్నాయి. ఇంకా అనేక పాటలు అందించాలని ప్రార్థిస్తున్నాను.
Glory to God thank you
PRAISE THE LORD AMEN 🙏 AYYAGARU
Praise the lord 🙏 ayyagaru manchi paata devudu medwara maku ichhi nanduku devuniki vandanaalu
Devuniki STHOTHRAMU 🙌🙌🙌
Praise the lord ayyagaru and brother garki enta goppa paricharya dwara memu entagano adarincha badutunnam devudu Mee paricharya anthatini bahuga deevinchunu gaka amen
Goppa tallinni gurchina saakshyam kannulaara chusamu mee saakshyam dwara.
Praise the Lord ayyagaru God bless you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent testimony... glory to God
వందనాలు అయ్యగారు...!!!
Me patala valana yenno sarulu aadharinchabaddamu Ayya.. chaala vandhanalu Ayya..
వందనాలు సిస్టర్ రమ్య గారు మీరు రెస్పాండ్ అయినందుకు ఈ సాక్ష్యాన్ని తెలియని వారికి తెలియ చేస్తారని ఈ యొక్క యూట్యూబ్ లింకు మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను
Praise the lord ayya garu. Wonderful testmony spiritual good message and heart touching songs .thank you so much ayyagaru. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭🙌🙌🙌🙌🙌🙌
వందనాలు ఆనంద్ గారు ఈ సాక్షాన్ని కొందరికైనా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను
Amen Hallelujah 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🕎🕎🕎
Glory to Almighty God
Good testimony praise the lord
హల్లెలూయా... 🙏🙏🙏
Praise God 🙏🙏
చాలా మంచి పాటలు అయ్యగారు 🙏 వందనాలు దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్
Praise the lord brother devudiki mahima kalugunu gaka amen
Praise the lord uncle thank you for giving this wonderful testimony
అయ్యా మీరు పాడిన పాటతో పాటు మీ సాక్షం కూడా నన్ను ఎక్కువగా ఆదరించింది అయ్యగారు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా వాడుకోవాలని నా ఆశయ్యా వందనాలు అయ్యగారు
వందనాలు సిస్టర్ శారా ఈ సాక్ష్యం వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయగలరని ఆశిస్తున్నాను
Thank you Lamp Ministries. You are doing a wonderful job.
ఇంత ఆత్మీయ విషయాలతోను అద్భుతమైన సాక్ష్యాలను అందిస్తూ ఉన్న మీకు Lamp Ministries ధన్యవాదాలు.
శ్యామ్. జె.వేదాల గారి చర్చి ఎక్కడండి?
Vandanalu ayyagaru 🙏🙏🙏 🙏🙏