APADUDHARAKA DURGA ASHTAKAM/FOR RELEIF FROM ALL PROBLEMS

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • Hi
    My name is VVL Narasimham. Welcome to my Channel titled VVL Narasimham.
    • APADUDHARAKA DURGA ASH...
    ABOUT THIS VIDEO:
    Durga is the main deity of hindus. She is the combined form of all the gods and goddess of the hindu mythological lore or rather, to be more specific, all gods, goddesses, demi gods, men, animals, birds and plants, the 5 primordial elements, the living and non living entities and the whole of the universe is but her manifest form.She is the mother of the whole creation, giving birth to it, lovingly tending it, teaching it, punishing it and engulfing it into her at the time of delusion and recreating it..... are all her divine duties.... to rid us of our internal enemies kaama, krodha, lobha, moha, madaa, mathsara who in the guise of demons or rakshasas like mahishasura and the like, who create suffering.... Mother Durga herself comes down and vanquishes them and thus restores peace and joy.
    ఆపదుధ్ధారక దుర్గాష్టకం
    నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే
    నమస్తే జగద్వంద్యపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
    నీకు శరణు అన్నవారిని రక్షించి,శివుని దేవేరిగా,విశ్వవ్యాప్తమై,అన్నిజగములూ కొలిచే జగద్రక్షకురాలైన దుర్గా మాతను సకల ఆపదలను తొలగించమని ప్రార్థిస్తున్నాను.
    నమస్తే జగచ్చింత్యమానస్వరూపే నమస్తే మహాయోగివిజ్ఞానరూపే
    నమస్తే నమస్తే సదానందరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
    ప్రాకృతిక స్వరూపమైన ముక్తి స్వరూపము కలదానవై,యోగులు దర్శించిన శాంతస్వరూపము కలదానవై,ఈ సంసార సాగరమును దాటించే జగన్మాతను సకల ఆపదలను తొలగించమని ప్రార్థిస్తున్నాను.
    అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః
    త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
    అనాధులకు,దీనులకు శరణునిచ్చుదానవు,భయము,భీతిని కలిగి తపించు జీవులకు శరణునిచ్చుదానవు,సంసారబాధలనుండి ముక్తి ప్రసాదించమని దుర్గా మాతను ప్రార్థిస్తున్నాను.
    అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే జలే సంకటే రాజగ్రేహే ప్రవాతే
    త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
    అరణ్య మధ్యంలో,యుద్ధరంగంలో,శత్రువులమధ్య,నీటిలో, రాజభవనంలో చిక్కుకుని బయటపడలేనివారికి దిక్కు నీవు తప్ప మరి ఇంకెవరు కలరు తల్లీ.
    అపారే మహదుస్తరేత్యంతఘోరే విపత్సాగరే మజ్జతాం దేహభాజామ్
    త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
    దాటటానికి కష్టమై,తీరం కనపడని సముద్ర మధ్యంలో చిక్కుకున్న నౌకలమైన మాకు నీవు తప్ప ఇంకెవరూ దిక్కు మాతా.
    నమశ్చండికే చండదోర్దండలీలాసముత్ఖండితా ఖండలాశేషశత్రోః
    త్వమేకా గతిర్విఘ్నసందోహహర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
    రాక్షస సమూహాలను భయంకరమైన రీతిలో ఖండ ఖండములుగా సంహరించిన చండిక అమాయకులను హింసించేవారిని శిక్షించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
    త్వమేకా సదారాధితా సత్యవాదిన్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా
    ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
    సత్యస్వరూపిణిగా ఆరాధింపబడుతూ దుష్టులకు క్రోధ స్వరూపిణిగా,భక్తులకు శాంతస్వరూపిణిగా,ఇడా పింగళా సుషుమ్న నాడులను జాగృతపరిచే దుర్గా మాతను ప్రార్థిస్తున్నాను.
    నమో దేవి దుర్గే శివే భీమనాదే సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే
    విభూతిః సతాం కాలరాత్రిస్వరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
    శివుని అర్ధ శరీరిణిగా ,భక్తులకు అన్ని కోరికలు సిధ్ధింపచేయుదానిగా,దుష్టులకు కాళరాత్రిగా వెలిగే దుర్గా మాతను మా ఆపదలు తొలగించమని ప్రార్థిస్తున్నాను.
    శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం
    మునిమనుజవరాణాం వ్యాధిభిః పీడితానామ్
    నృపతిగృహగతానాం దస్యుభిస్త్రాసితానాం
    త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద
    దేవతలు,సిధ్ధులు,విద్యాధరులు,మునులు,మనుజులు,రాజులు, వ్యాధిపీడితులు అందరికీ శరణు నీవేకదా మాతా.
    ఇతి ఆపదుధ్ధారక దుర్గా స్తోత్రం
    ఓం నమో దుర్గాయై నమః
    ఓం శాంతి శాంతి శాంతిః
    Please go through this video in full and derive the full advantages from it.
    Please like the video, share it with your relatives and friends, offer your valuable comments and finally subscribe to my channel and press the Bell Button by the side. This will encourage me in making more and more such videos and you will get notifications about my future videos.
    Thank You.
    My Social Links:
    Face Book: / vinnakota.vln
    Face Book page: @vlnvinnakota
    / vvlnarasimham
    #VVL_Narasimham #Apadudharaka_Durga_Ashtakam

КОМЕНТАРІ • 77

  • @sampath9sampath823
    @sampath9sampath823 4 роки тому +1

    Jai maatha durga jai jai jaya jaya jaya Durga maatha jai jagadurga

  • @ramalakshmi8178
    @ramalakshmi8178 4 роки тому +2

    Jai Durga maatha

  • @gorlemutyalanaidu2417
    @gorlemutyalanaidu2417 4 роки тому +3

    Jai mata jai ho.

  • @venkateswararaoaddala501
    @venkateswararaoaddala501 4 роки тому +3

    Ome నమో దుర్గా మాతా

  • @durgaprasadmarni3099
    @durgaprasadmarni3099 4 роки тому +1

    *శ్రీయుత విన్నకోట వేంకట లక్ష్మీ నరసింహం గారూ మీరు నిజంగా ధన్యజీవులు.. ఆ పరమాత్మ యొక్క పరమేశ్వరి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉన్నాయి అని అర్థమౌతోంది మీ వీడియోలు గమనించిన తదుపరి. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..మరెంతో మందికి మీ మరిన్ని వీడియోలు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగించాలని.. అందుకు మీకు ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానాన్ని పరమాత్మ తప్పకుండా కరుణించి ఆశీర్వదించాలని మా ఆకాంక్ష.*

    • @VVLNarasimham
      @VVLNarasimham  4 роки тому

      పెద్దలు, పూజ్యులు అయిన మీలాంటి వారి దీవెనలు నాకు జ్యోతిగా నిలిచి ధర్మ మార్గంలో నడిపించాలని జగన్మాతా పితరులైన పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధిస్తూ, మీకు నా శతకోటి సాష్టాంగ దండప్రణామములు అర్పిస్తున్నాను.

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 3 роки тому

    Amma durgamma thalli
    Maku neevu thappa dhikku evaru leru.
    Namasthe jagattharini Durga. Intha chakkani durga matha aapadhuddharaka durga sththram andhinchau. Dhanyavadalu guruvugaru

  • @kondabathinibikshapathi5557
    @kondabathinibikshapathi5557 3 роки тому

    Om namo duragai namah Omnamo srimathruye namah

  • @mvnrao9381
    @mvnrao9381 4 роки тому +2

    Om Sri Durgadeviye Namo Namah. 🌺🌺🙏🙏🔱🌺🌺

  • @Happy91234
    @Happy91234 4 роки тому +4

    Jai durgamma 🙏

  • @jyothimurari688
    @jyothimurari688 4 роки тому +4

    Om srimatre namaha 🙏🙏🙏🌹🌹🌹

  • @harshapataballa7851
    @harshapataballa7851 4 роки тому +2

    Jai Durga Bhavani ki jai

  • @chandrasekhar-kr2uu
    @chandrasekhar-kr2uu 4 роки тому +10

    Amma Jaganmatha Prapancha manavalini covid- 19 bari nunchi kapadu Amma
    Lokha samastaa SUKHINOBHAVANTHU

  • @venkatanarasareddynavuru8508
    @venkatanarasareddynavuru8508 3 роки тому

    Om Sri Durga Matha Saranu Saranu Rakshamam Pahimam

  • @anandj.p96
    @anandj.p96 4 роки тому +4

    JAI DURGA MATA NAMAHA, 🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼

  • @srividyam2482
    @srividyam2482 4 роки тому +3

    Durga mampshi🙏🙏🙏🙏

  • @rangarirajeshwar7897
    @rangarirajeshwar7897 4 роки тому +5

    ఓం శ్రీ మాత్రే నమ:

  • @geetapatnala6007
    @geetapatnala6007 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏 Om Durgayai namaha deevinchu talli 🙏🙏🙏🙏

  • @vijayagaddam5418
    @vijayagaddam5418 4 роки тому +1

    Om Durga Mata namaha

  • @malyadrimali7107
    @malyadrimali7107 4 роки тому +1

    Om Sri Matre namah

  • @vasanthigollapudi9365
    @vasanthigollapudi9365 4 роки тому +1

    Om sri durga mataki jai

  • @nagkamal6095
    @nagkamal6095 4 роки тому +3

    Sir I never listen good very good

  • @garrepellisrinivas4367
    @garrepellisrinivas4367 2 роки тому

    Om Sri durga maatha ye namo namaha 🙏🙏🙏🙏🙏

  • @P.Anji579
    @P.Anji579 4 роки тому +1

    Jai matha 🙏🙏🙏🙏🙏

  • @anjiahchikoti212
    @anjiahchikoti212 3 роки тому

    Good

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 4 роки тому +2

    Om dum durga namah

  • @muralinavagoud1931
    @muralinavagoud1931 4 роки тому +1

    Jaymataji👏👏👏👏👏👏👏⚘🌷🌹⚘🌷🌹⚘🌷🌹⚘🌷🌹⚘🌷🌹

  • @pochaiahsilver9725
    @pochaiahsilver9725 4 роки тому +2

    Namo venkata laxminarsimha

  • @bhaveshkarthikalakunta3149
    @bhaveshkarthikalakunta3149 4 роки тому +2

    Om PARVATHI MATHAYE NAMAHA🙏🙏🙏🙏🙏

  • @rajeswarivelpuri2969
    @rajeswarivelpuri2969 4 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @anithaseelam2256
    @anithaseelam2256 4 роки тому +1

    Om Durga deyviyi namaha

  • @AvlGour
    @AvlGour 4 роки тому +2

    Very nice.

  • @mahamkalisatyanarayanamurt7135
    @mahamkalisatyanarayanamurt7135 4 роки тому

    Ome Durga Devaya namaha

  • @rvenkateswarlu9440
    @rvenkateswarlu9440 4 роки тому +3

    🙏🙏🙏🙏🙏

  • @shivprakashsharma7390
    @shivprakashsharma7390 4 роки тому +1

    Very nice jay mataji ki brother

  • @mahadev3977
    @mahadev3977 4 роки тому +4

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @souljourney5897
    @souljourney5897 4 роки тому

    Intha manchi manchi stotralani maku meaning tho Saha vinipistunnaru .me manchi manasuki sahrudayaniki dhanyavadamulu.

  • @dedeepyav5875
    @dedeepyav5875 3 роки тому

    Tharun should be happy with good health and wealth 🙏

  • @vijayvijaykumar1881
    @vijayvijaykumar1881 4 роки тому +2

    Sri gurubyamnamha

  • @bang70355
    @bang70355 4 роки тому

    ఓం దుం దుర్గాయై నమః

  • @nagabhushanraok7592
    @nagabhushanraok7592 4 роки тому

    Durga deviya namonamaha

  • @user-yp8tg6un5f
    @user-yp8tg6un5f 4 роки тому

    Om dhum dhum durgaya namaha

  • @renukaakkangari4513
    @renukaakkangari4513 4 роки тому +1

    Om sri matre nama 💐💐

  • @renusrimanchala1451
    @renusrimanchala1451 4 роки тому +2

    🙏🙏🙏🙏

  • @ramanaraojossyabhatla4324
    @ramanaraojossyabhatla4324 4 роки тому +1

    Sri మాత్రేనమః

  • @Sai_2498
    @Sai_2498 4 роки тому +4

    Ty gurugaru 🙏🙏

  • @twinflamealchemist4157
    @twinflamealchemist4157 4 роки тому +2

    Jay Mataji 🙏🌺🌸🌷

  • @harshavardhanreddy9678
    @harshavardhanreddy9678 4 роки тому

    Dum durgaye namaha 🙏🌹🌹🌹

  • @DeviTeluguVlogsinUSA
    @DeviTeluguVlogsinUSA 4 роки тому +1

    Good.

  • @gangaram7840
    @gangaram7840 4 роки тому

    Jaimatha devi

  • @upenderpolasu5365
    @upenderpolasu5365 4 роки тому +2

    Amma durgamma amma kamakshi amma lalithamaata

  • @chanduchandu6105
    @chanduchandu6105 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reddyvb7045
    @reddyvb7045 4 роки тому +1

    🙏

  • @souljourney5897
    @souljourney5897 4 роки тому

    Chala chala thanks meku

  • @nblkchiru8575
    @nblkchiru8575 4 роки тому +1

    Om Sri Matrena Maha

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 4 роки тому

    Thankq gurvu garu

  • @satyakumari9890
    @satyakumari9890 4 роки тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐

  • @tammishettysatyanarayana6446
    @tammishettysatyanarayana6446 2 роки тому

    🌹🌹🙏🙏

  • @raghumaniivaturi8567
    @raghumaniivaturi8567 4 роки тому +1

    Eee chanal lo yenno devatha stotralu with meening tho vunnayi vinandi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srivani1957
    @srivani1957 4 роки тому

    Namaskaram andi

  • @sujathammabhyravajosurla5141
    @sujathammabhyravajosurla5141 4 роки тому +1

    Hanumat valastakamt telpandi

    • @VVLNarasimham
      @VVLNarasimham  4 роки тому

      కొద్ది సమయం తీసుకుని చేస్తానండి

  • @kodavalluriramarao7144
    @kodavalluriramarao7144 4 роки тому +1

    Ammadurgammatallichallagachudamma

  • @shanmukhagamerzone7410
    @shanmukhagamerzone7410 3 роки тому

    Sir
    It is stotran 8 but there are 9

  • @annapurnaannapurnagoud7752
    @annapurnaannapurnagoud7752 4 роки тому +1

    Om sri duraga mata

  • @user-yp8tg6un5f
    @user-yp8tg6un5f 4 роки тому

    Om dhum dhum durgaya namaha

  • @suryavaralakshmimanchem5807
    @suryavaralakshmimanchem5807 3 роки тому

    🙏🙏🙏🙏🙏