నా చంద్రుడెన్నడు క్షీణించడు } నా సూర్యుడెన్నడు అస్తమించడు } “2” కరుణామయుడమ్మా కలువరి నాధుడమ్మా } కారణజన్ముడమ్మా నా ప్రాణానాధుడమ్మా } “2” కన్నీరైనా కడగండ్లయినా } కటకమైనా ఖడ్గమే అయినా } “2” కనికరము చూపుటకు కదలివచ్చు నా రాజు సమాధానమిచ్చుటకు సాగివచ్చు నా యేసు కరుణామయుడమ్మా కలువరి నాధుడమ్మా కారణజన్ముడమ్మా నా ప్రాణాధుడమ్మా “నా చంద్రు” నా దేవుడే నా నిత్యమైన వెలుగు } తరతరములకు సంతోషమొలుకు } “2” నా భూషణమూ.. నా దర్శనమూ నా ఒంటరితనము వేయిమందగును ఉన్నత దుర్గమమ్మా నా పెన్నిధి యేసేనమ్మా సన్నుతి చేయరమ్మా ఆ సన్నిధి చేరరమ్మా “నా చంద్రు”
నా చిన్నప్పుడు విన్నాను. మళ్ళీ ఇప్పుడు వింటున్న..... ❤️❤️❤️tq sooo much ❤️❤️❤️గోల్డెన్ డేస్ 😥
మహిమ లో వున్న మీకు వందనములు అయ్యా
Naku chala etamaina song
Superb song very wonderful my soul very happy.... glory of god
DEEP LOVER SONG ❤️❤️❤️
Praise the Lord
Good song
❤❤❤Excellent song
I love this song ❤️❤️🙏🏻 tq 🤝
ఎంత అధ్భుత ఆత్మీయ పాటలు కానీ ఇప్పుడు అన్ని సినిమా పాటలు సినిమా musci
ఆశ్రయము నీవే పాట కావాలి
Tq so much
👍
Praice tha lord Album 14 song paramagithamulu song pettandi anna
నా చంద్రుడెన్నడు క్షీణించడు }
నా సూర్యుడెన్నడు అస్తమించడు } “2”
కరుణామయుడమ్మా కలువరి నాధుడమ్మా }
కారణజన్ముడమ్మా నా ప్రాణానాధుడమ్మా } “2”
కన్నీరైనా కడగండ్లయినా }
కటకమైనా ఖడ్గమే అయినా } “2”
కనికరము చూపుటకు కదలివచ్చు నా రాజు
సమాధానమిచ్చుటకు సాగివచ్చు నా యేసు
కరుణామయుడమ్మా కలువరి నాధుడమ్మా
కారణజన్ముడమ్మా నా ప్రాణాధుడమ్మా
“నా చంద్రు”
నా దేవుడే నా నిత్యమైన వెలుగు }
తరతరములకు సంతోషమొలుకు } “2”
నా భూషణమూ.. నా దర్శనమూ
నా ఒంటరితనము వేయిమందగును
ఉన్నత దుర్గమమ్మా నా పెన్నిధి యేసేనమ్మా
సన్నుతి చేయరమ్మా ఆ సన్నిధి చేరరమ్మా
“నా చంద్రు”
😂🎉
Praise the Lord