ఈరోజుల్లో ఇలా తక్కువ ధరకు అమ్మి ఇంకొకరి కడుపు నిపుతున్న ఆదివాసులకు నా నమస్కారాలు 🙏 ఈ గిరిజన ప్రజలతో మమేకమైన జీవించడం చాలా బాగుంటుంది కాని ఇది చూసి ఇతరులు మోసం చెయ్యకూడదని నా మనవి జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
కష్టపడినా వారికి ఈరోజుల్లో విలువా ఉండదు bro....... గిరిజనులు తయారు చేసి తెచ్చే వస్తువులకు విలువా ఉంటే బాగుంటుంది.... Good keep doing more these kind of Tribals culture video's 🙏
ఎక్కడ బ్రదర్ సంత జరిగేది ఏ ఊరికి దగ్గర డైలీ సంత ఉంటుందా కొంచం చెప్పండి బ్రో కాలిగా ఉన్నాను ఏం చెయ్యాలో తెలియడం లేదు అప్పుల పాలు అవిపోయాను అక్కడ దొరికేవి తెచ్చి అమ్ముకుని అయినా బ్రతుకుతాను
Parvathipuram manyam jilla, komarada msndalam,kuneru santha maa pakka village bro thank you bro maa girijanula kastalu varu pade badhalu kallaki kattinattu chupincharu
Girijana santha a le bro...ekkada a ooru lo pedthunaru aa santha annadhi chepthe.. teliyani valu telusukuni vachi aa girijanalu dagara kontaru!! Address cheppakuna nv scam chesthunav!!
Miku గిరిజనులు అంటే అర్ధం తెలుసా గిరి అంటే కొండ జనులు అంటే ప్రజలు అదేం తప్పు కాదు సార్ లేనిపోనివి అర్ధాలు లాగి తప్పు దారి పట్టించకండి వాళ్ళు గిరిజనులు కాబట్టి గిరిజనులు అన్నాడు అతను గిరిజనులు అంటే షేమ్ గా నాకు అనిపించలేదు
ఈరోజుల్లో ఇలా తక్కువ ధరకు అమ్మి ఇంకొకరి కడుపు నిపుతున్న ఆదివాసులకు నా నమస్కారాలు 🙏 ఈ గిరిజన ప్రజలతో మమేకమైన జీవించడం చాలా బాగుంటుంది కాని ఇది చూసి ఇతరులు మోసం చెయ్యకూడదని నా మనవి జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
👍
Marupu thavali ana manam
నీలో కూడా గిరిజనలుకు ఉండే నిజాయితీ కనిపిస్తుంది, నీ వాయిస్ 👌👌👌❤❤❤🥰🥰🌹🌹🌹
TQ brother..
అడవి బిడ్డలారా... మత మార్పిడి ముఠాలతో మీ పిల్లలు జాగ్రత్త. మతం మార్చేసి , మీ నుండి, మీ ఆచారాలనుంది, హేళన చేస్తూ దూరం చేసేస్తారు.
100% మీరు అన్నది కరెక్ట్
ఇది జరుగుతుంది తుంది కూడా
100% correct
బాగా చెప్పారు
మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, నేను చాల సార్లు వెళ్ళాను చాల బాగుంటుంది
Avnaa..good
Address pettu bro
కష్టపడినా వారికి ఈరోజుల్లో విలువా ఉండదు bro....... గిరిజనులు తయారు చేసి తెచ్చే వస్తువులకు విలువా ఉంటే బాగుంటుంది.... Good keep doing more these kind of Tribals culture video's 🙏
👍
గిరిజన సంత చాలా బాగున్నాయి...ఈ వీడియో చాలా బాగా చేశారు బ్రదర్స్ 🤗🤗🤗🤗💐💐💐
TQ brother
@@villageboysiddhu which place
నువ్వు వాళ్ల కష్టాల గురించి వివరంగా చెప్పావు
మంచిగా వివరించే తీరు బాగుంది
TQ brother
Parvathipuram to Rayagada Road
కునేరు.
నేను కూడా నీతో కలిసి వస్తాను.... మది అరకు.... మీ ఏరియా చూడాలి....plz
Ok..
❤❤
💚
మధ్యలో bgm super మ్యూజిక్
😊
Girijanula srama dochukontaru
Nice
Nice information video👌
Nice video 🎉 music bagundi
Super video Anna idi
సోదరా నీ ప్రెజెంటేషన్ సూపరో సూపర్ ధన్యవాదములు
Tq
Bro nice vedo s chastunavu
Nice Video.
Nice chala manchi videos chupeduthunaru
TQ brother
Waiting broh
Good effort
👌👌😍👏
Super
Anna uru Peru cheppandi pls yeppudu జరుగుతోందో కూడా తెల్పండి
Beautiful sinry
Nice👍👌bro
6:28
Nice vlog brother keep it up , eagerly , waiting updates,videos ,
👍
ఎవరి కష్టం వారికే తెలుస్తుంది, అవసరం ఎంత కైనా అమ్మే ట్టు చేస్తుంది.
Yes
Very beautiful, naturally pleasant looking places of exploitation,all their weakness is
Innocence , poor education and being honest!
👍
Kurupam santha tiyyu bro aa ooru pakkaney untundhi Inka baguntundhi every Thursday
Ok brother
Super🙈
Valu dagara unna kollu Jungle kollu aanukuntunanu correct or wrong chepandi bro Naku jungle kollu kavali
Amazing bro
TQ brother
👌👌👌👌👌👌
ఎక్కడ బ్రదర్ సంత జరిగేది ఏ ఊరికి దగ్గర డైలీ సంత ఉంటుందా కొంచం చెప్పండి బ్రో కాలిగా ఉన్నాను ఏం చెయ్యాలో తెలియడం లేదు అప్పుల పాలు అవిపోయాను అక్కడ దొరికేవి తెచ్చి అమ్ముకుని అయినా బ్రతుకుతాను
Girijanila patla sanubuthi lekapoina parva ledhu, atleast helana matladakandi.
Yekkada anna idi place
Back గ్రౌండ్ మ్యూజిక్ చిరాకుగా వుంటుంది
Hi sridhar
పాపంరా వాళ్ళని కూడా మోసం చేస్తున్నారరా 😥😥😥
Anna na Peru Nani Naku rajamundari girijanula gramalu kavali cheppandi
Parvathipuram manyam jilla, komarada msndalam,kuneru santha maa pakka village bro thank you bro maa girijanula kastalu varu pade badhalu kallaki kattinattu chupincharu
Tq
Bro madhi vizag nee videos baguntaye nee voice kuda super bro keep it up
Tq brother
village name cheppandi
Girijana santha a le bro...ekkada a ooru lo pedthunaru aa santha annadhi chepthe.. teliyani valu telusukuni vachi aa girijanalu dagara kontaru!! Address cheppakuna nv scam chesthunav!!
Latest videos pettu bro... amina theeste...
Sothi....akuva...metar..laythu
Bro.......
Prabhutvamuvaru veeriki saraina sadupayalu cheyyadamuledu.
Yes
And nice vlog ... itlage chesta unadu anna
Ok brother
@@villageboysiddhu village place edi teesina vlog
@@mohiseenkhan2756 odisha border (near Rayagada)
Where it is
Jangareddy gudem daggarlo elanti markets unte cheppu bro
I don't know brother
Location ekkida bro details pampinchiu
Kuneru near odisha border
Girijanulu aakali vesthe Annam thintaaru. Girijanulu dhappika vesthe neellu thaaguthaaru
Ongole erialo a gampa 300 nundi 500 ammutunnaru akkada demand ledha Venkat
No
Adreess ఎక్కడ brother
Near Odisha
Near Odisha ok ఊరి పేరు?
kuneru near by my village
Location name..??
Aa uri santha aniya edhi
Where live from u place
Anna edhi ye vuru village name cheptaara
Kuneru
@@villageboysiddhu kuneru OK brother
Girijanulu ani anni saarlu cheppala?
Miku గిరిజనులు అంటే అర్ధం తెలుసా గిరి అంటే కొండ జనులు అంటే ప్రజలు అదేం తప్పు కాదు సార్ లేనిపోనివి అర్ధాలు లాగి తప్పు దారి పట్టించకండి వాళ్ళు గిరిజనులు కాబట్టి గిరిజనులు అన్నాడు అతను గిరిజనులు అంటే షేమ్ గా నాకు అనిపించలేదు
ఏ ఊరు భయ్యా 🙏👌🎉
My name is vinay
Enka chala velags vunave
👍
I know that place, seethapalam very famous in thish santha
Yes
Hii.sir
A village bro
Kuneru
exact location brother
Makkala Ret gurinchi kuda Cheppu brother
చాలా చవక ధరలు
Komarada
Village name ledu bro intha chesi waste
Dhayachesi varitho beralu adakandi 😒
Ekkada ide Vizag aa location cheppandi
Parvathipuram
Oka fruit 10 rupees ki ammandi appude girijanula kadupu nindutundi
10rs saripodhandii..vallu e fruits kosam chala kastapadatharu
@@villageboysiddhu గిరజను ల సంత అది ఏజిల్ల ఏ మండలం
Full address cheppandi anna
Waste nakoduku adress cheppadu
Parvathipuram to Rayagada Highway kuneru village
Location ekkada bro
Odisha(kuneru)
Adress bro
Location ఎక్కడ
Address
Near odisha border(kuneru)
Annaya edhi ma village dhagira annaya kuneru santha kadha annaya😍
Yes
రూట్ మ్యాప్ చెప్పవయ్యా బాబు
Arey babu santha peru cheppu first😂😂😂😂😂
Bro neeku burra ledu assalu earea name cheppandi
Play back boy
మీ మొబైల్ నం
Which village name aekkadara badako
సంత ఏ రోజు అవుతుంది.. బ్రదర్
Can I contact you
Bro nee Mobile number kavali bro maa di fruit 🍓🍑 Market undi
Follow me insta brother
మీ మొబైల్ నం