విదుర నీతి #4 | Vidura Neethi | Garikapati NarasimhaRao Latest Speech | Garikapati Pravachanam

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 238

  • @bevinahallyswamy7893
    @bevinahallyswamy7893 7 місяців тому +6

    గురువు గారు, ఆ దేవుడు ఆటలు ఆ దేవునికే తెలియాలి, కారణం, నీచులకు అవకాశాలు ఇస్తాడు, ఉత్తములను పాతాళానికి తొక్కేస్తాడు,ఏమ ఖర్మో ఇది,దైవద్రోహులకు, దేశద్రోహులకు,ఆ దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు,దైవభక్తులను,దేశభక్తులను ఆ దేవుడు పాతాళానికి తొక్కేస్తాడు, ఏమి ఖర్మో ఇది

  • @AahaEmiRuchi-
    @AahaEmiRuchi- 2 роки тому +23

    ధన్యవాదాలు గురువుగారు మేము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాము మీ ప్రవచనాలు విని చాలా నేర్చుకుంటున్నాము

  • @venkataramanadoddi3262
    @venkataramanadoddi3262 Місяць тому

    ప్రతిరోజు ఉదయాన్నే నా దినచర్య మీ ప్రవచనాలతోనే మొదలవుతుంది గురువుగారు మీకు పాదాభివందనములు 🙏🙏🙏

  • @raminenisisu
    @raminenisisu 2 роки тому +2

    గురువు గారు చెప్పిన ఈ మేధోవలస దేశానికీ చాలా నష్టం .ఈ సందర్భముగా మా వూరు డాక్టర్ ఈడ్పుగంటి హృదయనాథ్ గారు గుర్తుకు వస్తున్నారు .గత 50 సంవత్సరాలుగా ఊరినే కనిపెట్టుకుని వైద్యం చేస్తూ చుట్టూ పది ఊర్లకు వైద్య సహాయం అందిస్తున్నారు .ఈ సందర్భముగా వారికి వచ్చే నెల రెండవ తారీకు సన్మాన కార్యక్రమం కూడా వుంది .ఇలాంటి ఎంతో మంది మహానుభావులు ఈ దేశం కోసం పాటుపడుతున్నారు .వాళ్లందరికీ వందనాలు .

  • @aletikanakadurgaprasad6652
    @aletikanakadurgaprasad6652 2 роки тому +15

    నాకు మీ ప్రవచనాలు బాగా నచ్చినయి. అన్ని వింటాను. ధన్యవాదములు.

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 2 роки тому +28

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు

  • @loshrwarchandrabushan7116
    @loshrwarchandrabushan7116 2 роки тому +8

    గురువు గారికి పాదాభివందనం🙏🏻
    మన్నించాలి ,నా యొక్క విజ్ఞప్తి
    The Kashmir Files ఈ సినిమా గురించి మీ మాట‌ల ద్వారా వినాలి నా మనవి, మీకు ఇబ్బంది కలిగినందుకు క్షమించాలి.🙏

  • @padmakantheti560
    @padmakantheti560 2 роки тому +8

    Excellent pravachanam ! Gurugaru ki koti koti pranamalu 🙏🏾🙏🏾🙏🏾

  • @prabhabojja1336
    @prabhabojja1336 Рік тому +3

    నా జన్మ ధన్యం గురువు గారు

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 роки тому +18

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 роки тому +7

    మహాభారతంలో దుర్యోధనాదులు చేసిన దుర్మార్గం పనుల పట్ల గరికిపాటి గారికి ఉన్నంత కోపం, ఆవేశం తెలుగువారిలో పదవశాతం మందికి ఉన్నా ఒక ఉన్నత శ్రేణి జాతిగా వెల్లివిరిసేది. అదే తెలుగువారి సంస్కార హీనత.

  • @sutaribalakrishna1415
    @sutaribalakrishna1415 2 роки тому +3

    గురువుగారు నాకుఆదర్శం 🙏🙏🙏ఆచరించి ముందు కు నడుసతాను

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 2 роки тому +15

    True Wisdom by the Spiritual Gurugaaru Sri: GNR gaaru 👍..
    Your honesty words makes us humble ethically, morally and legally Gurugaaru 🙏.. Long live dear Sir 💛💐..

    • @ushakota1392
      @ushakota1392 2 роки тому

      Ee mahanubhavudiki amichhi runamu teerchucogalamu Sree LalitaRahasya parisodhana samsta Andhra telengana madhayalo arpatu chayyandi.

    • @juttadabhavani2446
      @juttadabhavani2446 2 роки тому

      Very good message guruvgaru.

  • @UmmaChundru
    @UmmaChundru 10 місяців тому

    ఓం నమశివాయ. ధన్యవాదములు గురుగారు

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 2 роки тому +7

    🙏 guruvugariki Pranamamuluu 🛐

  • @reddemmarallapalli7158
    @reddemmarallapalli7158 2 роки тому +5

    Thank you so much sir 💐

  • @simhachalamkillada2191
    @simhachalamkillada2191 2 роки тому +3

    Guruvugaru super
    dhanyavadaalu

  • @srimankota7997
    @srimankota7997 2 роки тому +4

    గురువు గారికి నమస్కారములు. నాకు మన దేశం బాగుపడాలి అని ఉంది. ఇప్పుడు మన దేశంలొ ఉన్న లంచగొండి తనం పోవటానికి ఏమి చెయ్యాలి చెప్పండి. యదా రాజా తదా ప్రజా అని గుర్తు chestunnanu.

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 Рік тому +1

    Guru u Garu Me Padamulaku Namaskaramulu 🙏🙏🙏🇮🇳

  • @PrakashPrakash-fn6sz
    @PrakashPrakash-fn6sz 2 роки тому +4

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర హరే రామ హరే కృష్ణ జై శ్రీ రామ్

  • @pradeepkumara3793
    @pradeepkumara3793 2 роки тому +19

    Thank you guruvu garu... For your valuable speech.. 🙏🙏

  • @foodieondmove3878
    @foodieondmove3878 2 роки тому +1

    Guru vu gari padalaku vandanalu

  • @rajasekharkillari3664
    @rajasekharkillari3664 2 роки тому +15

    శ్రీ గురుభ్యోనమః

  • @malipeddinagamani1670
    @malipeddinagamani1670 Рік тому +1

    Guruvugariki namaskaramu

  • @umaperla2207
    @umaperla2207 2 роки тому +1

    Sri gurubhyonamaha, you are telling exactly

  • @jagadambadsouza9370
    @jagadambadsouza9370 Рік тому +2

    Frankly spoken facts , sir!!

  • @eswaragowd
    @eswaragowd 2 роки тому +18

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @cooki4903
    @cooki4903 2 роки тому +6

    🙏🇮🇳🙏💐🕉Sir, Excellent nd Hilarious speech. 👏🙏. Gurujii.

  • @bhaskargopavarapu1476
    @bhaskargopavarapu1476 2 роки тому +1

    Thanks sir, excellent speech, we will follow.

  • @UdayKumar-sb2by
    @UdayKumar-sb2by 2 роки тому +1

    Guruvu gariki padabivandanamlu🙏🙏🙏

  • @skguntur
    @skguntur 2 роки тому

    PRANAMAMU MEEKU., GARIKAPATI GARU…..

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 2 роки тому +1

    Guruji meeku koti koti pranam 🙏🙏🙏

  • @bathulaanandam2472
    @bathulaanandam2472 2 роки тому +3

    🙏🙏💐💐pranamaalu guruvugaaru 🙏 🙏💐💐👏👏👏👏

  • @ndraokorada7285
    @ndraokorada7285 2 роки тому

    I like your active guruvu garu, in case of agriculture. Hattsoff sir...

  • @jagadeswarit1301
    @jagadeswarit1301 2 роки тому

    🙏🙏🙏🙏🙏panchaboothamulanni meelona yunnatlu pancha gnanayendriyamulu maylkonu vinnavaralaku dwaparamuna palkina vidhura neethi kali yugamuna Narasimhudye garjinchi chaydunu poshinchani manchimargam soochana chayu soothra dharudavue meeru maku🙏🙏

  • @kavithanarayan2247
    @kavithanarayan2247 2 роки тому +6

    ನಮಸ್ಕಾರ ಗುರೂಜಿ 🌹🌹🌹

  • @venki3406
    @venki3406 2 роки тому +4

    గురువు గారు నమస్కారం

  • @eswarbabu3159
    @eswarbabu3159 2 роки тому

    Maa Anaparthi lo Guruvu Garu Vatchi Cheppadam Maa Adrustam

  • @sagarvarun6
    @sagarvarun6 2 роки тому +5

    ధన్యవాదాలు స్వామి

  • @veerareddybogala8341
    @veerareddybogala8341 2 роки тому

    Guruvarya vandanaalu🍎🌺🙏

  • @sriharib338
    @sriharib338 2 роки тому +2

    Namaskaram guruvugaru

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 2 роки тому +4

    గురువు గారు నమస్కారములు

  • @anildurgachannel9162
    @anildurgachannel9162 2 роки тому

    Super gurugaru meeru.

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 Рік тому +1

    Jay Shri Ram Jay Jay Ram

  • @krishnaprasadtadinada2809
    @krishnaprasadtadinada2809 2 роки тому +1

    Wonderful..

  • @sudhamaheswarireddy5647
    @sudhamaheswarireddy5647 2 роки тому +1

    excellent words

  • @balumunakai6814
    @balumunakai6814 2 роки тому +2

    ಓಂ ನಮೋ ಶಿವಾಯ್

  • @anjalis8237
    @anjalis8237 2 роки тому

    Jai sri ram Jai sri ram Jai sri ram

  • @pechettibuzzi7024
    @pechettibuzzi7024 2 роки тому +2

    పేకాట కంటే గోరమైన ఆటలు ఉన్నాయి స్వామి. Pabzi ప్రాణాలు తోడేస్తున్నారు. ఇంట్లో ఎదిగిన పిల్లలనీ ఏలా కంట్రోల్ చెయ్యాలో తెలియని పరిస్థితి.

  • @chimmilipadmavathi3991
    @chimmilipadmavathi3991 2 роки тому +3

    Sri Gurubhyo namaha 🙏🙏🙏🙏🙏

  • @gokulkadapa1875
    @gokulkadapa1875 2 роки тому +5

    Excellent message 🙏🙏🙏

  • @srirama226
    @srirama226 2 роки тому

    జయ శ్రీరామ

  • @krishnaprasuna8785
    @krishnaprasuna8785 2 роки тому +3

    🙏🙏🙏

  • @puri_daaa3888
    @puri_daaa3888 2 роки тому

    Nijamga meru god

  • @padmaraja4987
    @padmaraja4987 2 роки тому

    jai guru dev

  • @technicalwork4864
    @technicalwork4864 2 роки тому

    40:20 onwards....
    Sanjeevakarini
    Sandaanakarini
    Vishilyakarini - pasaru postey shareeramlo guchhukunna baanaalannii kuda bayataki vastadi
    Samyogakarini
    Ovushadasevanam...
    Aaku pasaru eyes lo veste.. body lo guchhukunna baanaalanni kuda bayataki vastayi...

  • @vudarianilkumar2199
    @vudarianilkumar2199 2 роки тому

    Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya

  • @pullepusubbarao2310
    @pullepusubbarao2310 2 роки тому +3

    Om sri gurubhyo namaha.🙏🙏🙏

  • @shailajakotesh3672
    @shailajakotesh3672 2 роки тому +2

    Om namashivaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UdayKumar-sb2by
    @UdayKumar-sb2by 2 роки тому

    Ee samajam kosam chala krushi chestunaru guruvu garu meelaga nijam matladavalu suryudu laga okaduna vundali, bavishatlo mee lanti vallu bharata desaniki chala avasaram🙏🙏🙏🙏🙏

  • @learnandearntelugu
    @learnandearntelugu 2 роки тому +4

    48:54 ఈ సమయంలో అలెన్ మాస్క్ ఏమి అన్నాడో తెలుపగలరు యూట్యూబ్ అడ్మిన్ గారు

  • @bhaskarreddy0208
    @bhaskarreddy0208 2 роки тому

    Thank you 💯

  • @muthyamsirala772
    @muthyamsirala772 Рік тому

    🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @kesulokesh5489
    @kesulokesh5489 2 роки тому +55

    నేను ఒక రైతును చాల కష్టపడి పిల్లలను చదివిస్తూన్న ఓం నమః శివాయ

    • @ramakumarikappa6446
      @ramakumarikappa6446 2 роки тому

      ేఏేఏేఏేఏఏఏఏఏఏఏఏఏేఏ

    • @ramakumarikappa6446
      @ramakumarikappa6446 2 роки тому

      ఏఏఏఏేఏఏఏేఏఏఏఘేఏఏఏఘేఏఏఏే

    • @ramakumarikappa6446
      @ramakumarikappa6446 2 роки тому

      ఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏ

    • @ramakumarikappa6446
      @ramakumarikappa6446 2 роки тому

      ఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏ

    • @ramakumarikappa6446
      @ramakumarikappa6446 2 роки тому +4

      ఏఏఏఏఏఏఏఏఏ

  • @sujathasreedharala590
    @sujathasreedharala590 2 роки тому

    Excellent sir

  • @mralexop670
    @mralexop670 2 роки тому

    Miru chepindi nijam guruvu garu mipravachanalatho bratukutunna miru cheppinalatho kadupu nundi poindi

  • @krishnavenitr7641
    @krishnavenitr7641 2 роки тому

    Jai sri ram Krishna 🙏🙏🙏

  • @arakaramanaiah1545
    @arakaramanaiah1545 2 роки тому

    Nana Pracheana Vaidya mu bratike undi guruvugaru mana anandaiah karona mandu anduku udaharana

  • @vijjiworld
    @vijjiworld 2 роки тому +1

    Babai garu shatakoti namaskatalu

  • @sravanidabbiru2974
    @sravanidabbiru2974 2 роки тому

    Om..

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 2 роки тому +4

    👏👏👏🙏🙏🙏

  • @Shivavizianagaram
    @Shivavizianagaram 2 роки тому

    Thank you

  • @Saleemshaik322
    @Saleemshaik322 2 роки тому +1

    గురువుగారికి నమస్కారములు 🙏

  • @gudanagireddy985
    @gudanagireddy985 2 роки тому

    Supar

  • @kalyanichebolu4730
    @kalyanichebolu4730 2 роки тому +1

    దృతరాష్ట్రుడు కూడా మనసు బాలేక,నిద్ర పట్టకే vidurunni అడిగాడు కదా...అలాగే మనసు బాలేని వాళ్ళకి మీరు చెప్పేవి ఒక tonic లాగా పనిచేస్తాయి ఏమో... 🙏🙏🙏🙏

    • @mprabha9022
      @mprabha9022 2 роки тому

      Amma talli shut up

    • @mprabha9022
      @mprabha9022 2 роки тому

      Don't put double meaning dialogues guruji is respectable

  • @durgaprasadchukka4500
    @durgaprasadchukka4500 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏

  • @bannubannu5664
    @bannubannu5664 Рік тому

    Me pravachanalu vinatam ante papam punyam kaadhu guruvugaru jeevitha satyalu jeevitham lo Ela undali Ane oka patam

  • @peko4735
    @peko4735 2 роки тому

    Yes full videos vundavu pls put full videos on each topic

  • @lingamsatyanarayana3612
    @lingamsatyanarayana3612 2 роки тому +1

    Sri gurbyo namaha

  • @rangaswamy2131
    @rangaswamy2131 2 роки тому +2

    ఓం నమః శివాయ... 13/3/22

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 2 роки тому +3

    ఆఖరు ఒక నిమిషం ఆడియో రాలేదు

  • @nattapadma5035
    @nattapadma5035 2 роки тому

    Pravachanalu social awareness meeda , eg. Dowry , casteism , required sir

  • @bhoothanath5311
    @bhoothanath5311 2 роки тому

    Jai sudigali SUDHEER anna

  • @kupendra790
    @kupendra790 2 роки тому +1

    Namaskaram andi

  • @sujathasreedharala590
    @sujathasreedharala590 2 роки тому

    Navarasalu untai mis speech

  • @satishbabu1183
    @satishbabu1183 2 роки тому +4

    జై జగన్మాత 🙏

  • @vprabhu2906
    @vprabhu2906 2 роки тому +1

    Please update the గరికిపాటి గారి ప్రవచనాలు
    ఎప్పుడు, ఎక్కడ...? In channel.
    Bengaluru

  • @sankarpotturi
    @sankarpotturi 2 роки тому +2

    వీడియో stuck అయింది అండి 48:53

  • @pradeepkumara3793
    @pradeepkumara3793 2 роки тому +9

    Okasari agricultural gurinchi kuda cheppandi... Guruvu garu 🙏🙏

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 роки тому

    మూల భారతాన్ని యధాతధంగా తెనిగించక పోవడంలో తెలుగు కవుల ఆలోచన ఏవిటి?
    ధృతరాష్ట్రుడి కుట్ర మనస్తత్వం నిష్పక్షపాతంగా ఆవిష్కరించకపోవడం వెనుక ఉన్న నిజమైన కారణాలు ఏవిటి? బహుశా మనం పాండవుల అభిమానులం కాకపోవచ్చు. మహాభారత యుద్ధంలో కూడా పాండవుల పక్షం ఉండి ఉండక పోవచ్చు. అదే మనస్తత్వం ఈ మధ్య సాహిత్యంలో, సినిమాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

  • @shanigaramshivaprasad9702
    @shanigaramshivaprasad9702 2 роки тому

    😍😍

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 роки тому +2

    🙏🙏🙏👏👏👏🌹🌹🌹

  • @ramananv4936
    @ramananv4936 2 роки тому +1

    గురువుగారు మీ ప్రవచనాలు చాలా అలోచింప చేసేవిగా ఉంటాయి అందులో సందేహం లేదు. కానీ, ఎందుకు బోడపాడు అగ్రహారం వదిలి హైదరాబాద్ వచ్చి ఉంటున్నారో తెలియడంలేదు. 🙏

  • @myyoutube10866
    @myyoutube10866 Рік тому

    Manaki televi unna, manaki India lo avakasam ivvaru swamy.

  • @sunnyreddy5680
    @sunnyreddy5680 Рік тому

    23:49

  • @Adityadevaraya
    @Adityadevaraya 2 роки тому

    Meru bagundali ela nalugu matalu cheppali

  • @mekalaramesh4204
    @mekalaramesh4204 2 роки тому +1

    Mekumere chati guruvugaru

    • @jayram9067
      @jayram9067 2 роки тому

      Chati kadu sati ardhalu maripothai please

  • @kandukoorividyasagar3081
    @kandukoorividyasagar3081 2 роки тому +1

    🌸🌷🍇🍓🙏🙏🙏

  • @abhinavkumar930
    @abhinavkumar930 2 роки тому +3

    Last 3 minutes scene cut ayyindi
    Next video lo add cheyandi..... 👉👉👉👉

  • @kesulokesh5489
    @kesulokesh5489 2 роки тому +7

    రైతు పంట పండించక పొతే పరిస్థితి ఏంటి.రైతులను అదుకోవాలి