Lyrics: సాఖి : నా ప్రాణమా ... నా యేసయ్యా... ఏ రీతి నీ ప్రేమను కొలుతునయా యేసు నీ ప్రేమ మరిపించెను... అమ్మ ఒడిలోని వెచ్చందనము యేసు నీ ప్రేమ చినబుచ్చెను... తేనె చుక్కలోని తియ్యందనము కురిసెను నాలో నీ ప్రేమ జల్లులు చిగురించెను నా ప్రాణము నిను పూజించుటకై. 1. గడిచిన కాలమంతా నా తోడువై నన్ను నడిపించావు నా కష్ట సమయములో నా నీడవై నాకు ధైర్యమిచ్చావు సదా ఈ ఆనందం నాకు ఆనవాలుగా- నీ క్రుపను నీ దయను నాకు దయచేయుమా 2. నీ సన్నిధిలో నే కార్చిన కన్నీరు నీకు పాదపుష్పమై నీ సుగుణాలే నాకు వరములై నేనవ్వ్వాలి పరిపూర్ణము నీ దీవెనలే నా సంతోష వస్త్రముగా - నీ క్రుపను నీ దయను నాకు దయచేయుమా
Praise the lord my dear loving heavenly sister and brother and my childrens bagunnara andaru god's grace all r happy thank you for your valuable prayers and valuable support all family members god bless you.
Lyrics:
సాఖి : నా ప్రాణమా ... నా యేసయ్యా... ఏ రీతి నీ ప్రేమను కొలుతునయా
యేసు నీ ప్రేమ మరిపించెను... అమ్మ ఒడిలోని వెచ్చందనము
యేసు నీ ప్రేమ చినబుచ్చెను... తేనె చుక్కలోని తియ్యందనము
కురిసెను నాలో నీ ప్రేమ జల్లులు
చిగురించెను నా ప్రాణము నిను పూజించుటకై.
1. గడిచిన కాలమంతా నా తోడువై నన్ను నడిపించావు
నా కష్ట సమయములో నా నీడవై నాకు ధైర్యమిచ్చావు
సదా ఈ ఆనందం నాకు ఆనవాలుగా- నీ క్రుపను నీ దయను నాకు దయచేయుమా
2. నీ సన్నిధిలో నే కార్చిన కన్నీరు నీకు పాదపుష్పమై
నీ సుగుణాలే నాకు వరములై నేనవ్వ్వాలి పరిపూర్ణము
నీ దీవెనలే నా సంతోష వస్త్రముగా - నీ క్రుపను నీ దయను నాకు దయచేయుమా
Long live Kavita Shaik Joshua... Vandanaalu🎉🎉🎉🎉🎉🎉🎉
Preis tha larad aan aka
చాలా బాగుంది దేవుడు మిమ్మును దీవించును గాక హల్లెలూయ ఆమెను
First time that I hear this song. Somehow I missed so long.I am greatly delighted. God bless Sis Kavitha and Br Joshua shaik
🇮🇳 Very good song Amma. 🇺🇸
చాలా బాగుంది....థాంక్యూ అక్క.
Praise the lord my dear loving heavenly sister and brother and my childrens bagunnara andaru god's grace all r happy thank you for your valuable prayers and valuable support all family members god bless you.
Mee songs maeerey padandi madam joyfull vioce and song
Amen 🙏🙏
Good
Super song
beautiful song
Wonderful song sister....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Heart touching song....
All glory to Jesus....
Chala Bagundi
super song sister praise the lord
Vandanalu sister
Prise the lord sister song chala bhagundhi e song vintunte kanniru vasthundhi .chala adharinchindhi thank you sister .very nice and beautiful song
Nice song
Praise the Lord..sister..
Wonderful.. Song
Good song God bless you sister
super Singh
Wonderful Song Sister
May God bless you and use you for His glory
Israel Rapuri-USA
Praise the Lord Jesus Christ God bless you your family Friend s B Happy
Brother s
Thanks ur
Thank you sister
GLORY n HONOR TO ALMIGHTY GOD.AMEN,,,SIS UR SONGS R FILLED WITH HOLY SPIRIT PRESENCE,,,,N MUSIC BY KY RATNAM SIR EXTRAORDINARY,,,,
🌹🙏🌹🙏🌹💜💜💜💜💐💐💐
👌👌👌👌👌👍👍
Thank you 💐💐💐💐💐💐
very nice song sister
😢😢😢😢🎉🎉🎉🎉❤❤
Wonderful song& music ...
Nice song
peaceful song
good song
praise the god sister...
Songs super Akka
akka super song
Super song sister
K Gd sng
Amen 🙏
Nice song
Praise the lord sister
Good
super song