షుగర్ పేషెంట్స్ ఈ తప్పుచేస్తే జీవితాంతం భాదపడాల్సిందే | Reduce Diabetes | VaraPrasadReddy | PlayEven

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • PLAYEVEN is one the Top Most 2 Million Subscribers! We make videos to increase public awareness. Like Promoting goodness and leading people towards Health Lifestyle.. you can find Doctors Interviews about Health and Fitness in our Daily Lifestyle . You can find Everything at One Place that is - PLAYEVEN We are Always ahead in Bringing You the Latest Health News in our Telugu Language to Create Awareness.
    Thankyou for All for your Love and Support..❤️❤️
    Hope Your Enjoying Our Content Subscribe Our Channel @PlayEven
    Subscribe 👉👉 goo.gl/YItKdk

КОМЕНТАРІ • 416

  • @sreesuma7175
    @sreesuma7175 2 роки тому +55

    సుగర్ వ్యాధి గురించి చాలా బాగా చెప్పారు. మీ పాదాలకు శతకోటి వందనాలు🙏🙏🙏

  • @mullapudicreations7725
    @mullapudicreations7725 2 роки тому +59

    గ్రేట్ సార్. ఇప్పటి వరకు ఇటువంటి ప్రవచనం, నిజం, చెప్పిన వ్యక్తి లేరు. సూపర్. పాదాభివందనం

  • @sumasunil6796
    @sumasunil6796 2 роки тому +46

    మనసు ఆహ్లాదంగా ఉంది..మీ మాటలు వింటుంటే...చాలా బాగా చెప్పారు..sir 🙏🙏🙏🙏

  • @manaintipanta7730
    @manaintipanta7730 2 роки тому +33

    నిజంగా మీ అనుభవం ద్వారా వచ్చిన మాటలు అద్భుతం సార్. మీ మాటలు విన్న తర్వాత నేను చాలా relax గా feel అయ్యాను. నిజంగా అక్షర సత్యం సర్. మీకు నా పాదాభి వందనాలు 🙏

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef 2 роки тому +85

    వరప్రసాద్ రెడ్డి గారికి చక్కటి ఆధ్యాత్మికత తో కూడిన సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదములు. 🙏🙏🙏

  • @satyanarayanakvk6777
    @satyanarayanakvk6777 2 роки тому +49

    నిజాలు నిర్భయంగా చెబుతున్నారు. మీకు పాదాభివందనము

  • @good369boy
    @good369boy 2 роки тому +45

    మీరు నడిచే విజ్ఞాన ఖని గురువు గారు!!!! మా అందరి ప్రార్థనలు మీకు చేరి మీరు మరింతగా మాకు మంచి విషయాలు చెప్పాలని కోరుకుంటూ......

  • @janyavularajkumar
    @janyavularajkumar 2 роки тому +23

    అద్భుతః... ఎంతో మంది నుండి విన్నా మాటలన్నీ మీ ఒక్కరి నుండే వచ్చాయి.. నిజానికి ఇవన్నీ కూడా నాలో ఉన్నా మాటలే

  • @rkvaranasi
    @rkvaranasi 2 роки тому +109

    మృదు మధుర మీ మాటలు వింటుంటేనే అన్ని వ్యాధులు మటుమాయం అయి ప్రశాంతంగా ఉంది

  • @k.dilleswararao2853
    @k.dilleswararao2853 2 роки тому +5

    రోగం తగ్గినా, తగ్గకపోయినా పరవాలేదు గానీ... మీమాటలు వింటే మాత్రం చాలా దైర్యంగా ఉంది సార్.. 🙏🙏🙏

  • @ramakrishnayerramilli6770
    @ramakrishnayerramilli6770 2 роки тому +4

    మీ మాటలు అర్ధం చేసుకునే శక్తి ఎంత మందికి ఉండవచ్చు..సర్..1/10 ఉన్నా సరే ఈ సమాజం మారుతుంది

  • @gisteaas
    @gisteaas 2 роки тому +12

    సర్ మీరు భారతదేశం యొక్క ఒక లెజండ్... A big salute to you

  • @vkr8620
    @vkr8620 2 роки тому +19

    చాలా బాగా చెప్పారు సార్. 🙏.
    మీరు ఇంకా చాలా ఇంటర్వ్యూ లు ఇచ్చి విలువైన సమాచారాన్ని తెలియచేయాలని కోరుకుంటున్నాను సార్

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 2 роки тому +9

    Sir మంచి మార్గాలు చెప్పారు
    నేను ఆహారం మంచిగా తీసుకోవడం వల్ల 200/110 BP 13 సంవత్సరం నుంచి BP tablets వాడలేదు. ధైర్యంగా ముందుకు వెళుతూ ఉన్నాను
    నాకూ వయసు 62 సంవత్స

  • @reflection472
    @reflection472 2 роки тому +15

    ఇలా వివరణాత్కకంగా చెప్పడానికి,నిజాలు చెప్పడానికి సమాజం పట్ల ప్రేమ ఉండితీరాలి🙏👍

  • @yakobmch586
    @yakobmch586 2 роки тому +8

    మీ మాటల్లో ధైర్యాన్ని పుట్టిస్తున్న థాంక్యూ సార్

  • @kalanadhabhattamohanachakr1418
    @kalanadhabhattamohanachakr1418 2 роки тому +10

    స్వామీ! ఎంత బాగా చెప్పారండీ!
    అచ్చమైన భారతీయత, ఆధ్యాత్మికత 🙏

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 роки тому +13

    🙏🙏ఓం నమఃశివాయ, ఓం నమో వేంకటేశాయ 🙏🙏
    ఆరోగ్యరమే మహాభాగ్యం

  • @eethamukkalaashok9133
    @eethamukkalaashok9133 2 роки тому +3

    ఎన్నో వీడియోలు చూస్తాం కానీ ఇలాంటి వీడియోలు కూడా చూడడం చాలా ముఖ్యం మనకి గ్రేట్ మెసేజ్ సార్

  • @vivekavardhan9383
    @vivekavardhan9383 2 роки тому +3

    మీరు అందించిన గొప్ప విషయాలకు నమస్సులు సార్ .చాలా మంది ఇంటర్వ్యూల్లో పనికిమాలిన విషయాలు మాట్లాడతారు.మీరు మాత్రం ఎలా జీవిస్తే బాగుంటారో చెప్పారు.మేము ఎప్పుడూ తెలుసుకోని విషయాలు చెప్పారు.మీకు పాదాభివందంనం సార్ .

  • @gsureshbabu7479
    @gsureshbabu7479 2 роки тому +5

    చాలా గొప్పగా చెప్పారు. అందుకే వారు అంత గొప్ప వారు అయింది.
    వారి మాటలు అక్షర సత్యాలు

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 2 роки тому +25

    అమూల్య మైన మాటలు చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @ramussrinivas1037
    @ramussrinivas1037 2 роки тому +19

    Humanity domonated his Business mind... Wonderful Person 🙏

  • @bls4706
    @bls4706 2 роки тому +11

    బాగా వివరించారు సార్ మన భారతీయ సంస్కృతి గురించి ధన్యవాదాలు

    • @chinniabhinav9373
      @chinniabhinav9373 2 роки тому

      🙏🙏🙏 🙏🙏 Chala baga cheparu ahia garu

  • @venkataramarajup3439
    @venkataramarajup3439 2 роки тому +15

    మంచి ఉత్సాహన్ని ఇచ్చారు సార్

  • @daithamadhav
    @daithamadhav 2 роки тому +14

    Best analysis sir. This is what is expected from the experience gained by our elders and you are one of them.

  • @apparaothota2318
    @apparaothota2318 2 роки тому +4

    అద్భుతం గా చెప్పారు
    మన నియమాలు మనం పాటిస్తే చాలు
    ఆరోగ్యం దానంతట అదే సుమకూరుతుంది

  • @chundururaviteja655
    @chundururaviteja655 2 роки тому +35

    Diabetic peru tho Parmsutical company cheating gurnchi baga cheeparu sir tq God bless you

  • @crao3570
    @crao3570 2 роки тому +8

    Though being a owner of Pharmaceutical company you have given many a solution for the welfare of the people. God bless you. 🙏🙏🙏🙏

  • @sitamurthy4193
    @sitamurthy4193 2 роки тому +6

    నమస్తే అండి మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం. 🙏

  • @jamminaidu8490
    @jamminaidu8490 2 роки тому +3

    మళ్ళీ మళ్ళీ... విన్నాను సర్... ఈ వీడియో🙏💐

  • @janyavularajkumar
    @janyavularajkumar 2 роки тому +4

    ఆ టైటిల్ లే పెద్ద ఎఫెక్ట్... విరమచినేని లేకపోతే ఈ వార్త ఇలా పెద్ద పెద్ద విషయం గా చర్చ జరిగేది కాదు

  • @tanikondaramesh4421
    @tanikondaramesh4421 2 роки тому +2

    సార్ అద్భుత మైన మాటలు చెప్పారు సర్ ...
    నిజం మాట్లాడారు ..
    హ్యాట్సాఫ్ సర్

  • @kodalikasturi3792
    @kodalikasturi3792 Рік тому

    కోటి నమస్కారములు మీకు అండి. ఒక మందుల కంపెనీని నడుపుతూ మీరు చెప్పే మాటలు వింటుంటే మీ నిజాయతీ.నైతిక విలువలు ఏమిటో తెలుస్తున్నాయి. ఇంత విన్న తరువాత కూడా మేము చిన్న చిన్న వాటికి మందుల పై ఆధార పడితే అర్ధ రహితం. మరొక్కసారి మీకు నమస్కారములు

  • @bvpram
    @bvpram 2 роки тому +8

    Very good information sir. Very helpful to the present generation

  • @dharaneswaripaleti1534
    @dharaneswaripaleti1534 2 роки тому +5

    Superb explanation and absalute analysis... worth interview...even layman can understand about diabetic disorder salute Sir 🙏🙏🙏

  • @veerasankar
    @veerasankar 2 роки тому +4

    Mee lanti mahanubavudu ee naati samajani oka varam. May God bless you

  • @venkatreddy6912
    @venkatreddy6912 2 роки тому +2

    చాలా మంచి సందేశం మంచి మోరల్ విషయాలు చెప్పారు మీకు ధన్యవాదాలు సర్

  • @gvlnrao2392
    @gvlnrao2392 2 роки тому +5

    Hats off to you sir.
    Very Very realistic information.

  • @balajiinjam9522
    @balajiinjam9522 2 роки тому +4

    Sir you did noble work.
    You are pioneer for the people who are in fear with their health problems. We expect more vedios.
    Thank you sir for you and channel.

  • @medaramgangadhar9883
    @medaramgangadhar9883 2 роки тому +2

    చాలా ఉపయోగకరమైన వీడియో ధన్యవాదాలు 💐💐💐💐💐

  • @sanatanadharmam1008
    @sanatanadharmam1008 2 роки тому +1

    మంచి సమాజానికి మరియు వ్యక్తిపరగా హియకరమైన విషయం చెప్పారు

  • @dosapativenkataramanamurth2520
    @dosapativenkataramanamurth2520 2 роки тому +5

    Excellent explanation and very useful information Sir.

  • @basavakumarkosuri9128
    @basavakumarkosuri9128 2 роки тому +5

    చాలా బాగా చెప్పారండి

  • @radharaghu7404
    @radharaghu7404 2 роки тому +3

    Very well said sir. Hope every one try to go accordingly and improve their health. Tq sir🙏🙏🙏🎉🎉🎉

  • @pushuls06l41
    @pushuls06l41 2 роки тому +6

    My thoughts heard from his words … wowww … I used to debate with my friends and colleagues and doctors on the same topic with WHO and ADA diabetic parameters and it’s normal values and how it got to change year to year .. when I was studying in medical field… fasting blood sugar normal range was 140 to 150 during 2000 and now it’s below 95 normal 2022 …. So many people became pre diabetics and started a using metformin or kind of medication .. hence body is addicting to that medication ..

    • @24bit192khtz
      @24bit192khtz Рік тому

      Very good point. WHo and other medical organizations started reducing these limits so that the can make more people patients, so that
      they can sell medicine.

  • @gnanareddy5585
    @gnanareddy5585 2 роки тому +4

    DHANYAVADAMULU SIR
    VALUABLE INFORMATION PRESENTED

  • @amary7541
    @amary7541 2 роки тому +8

    Great words for life sir

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 2 роки тому +3

    బాగా చెప్పారు సార్... మీ అనుభవాన్ని. 👍💐

  • @bondilivijayalakshmibai6320
    @bondilivijayalakshmibai6320 2 роки тому

    ధన్యవాదములు అండి చాలచాల బాగా మనిషి ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో , ఎలా ఆరోగ్యంను కాపాడుకోవాలో చాలా బాగా విశ్లేషించారు .

  • @ramkramkreddy7059
    @ramkramkreddy7059 2 роки тому +3

    Meru cheppadi 100%correct sir 🙏

  • @shailajasurvi5706
    @shailajasurvi5706 2 роки тому +3

    Hats off to you sir! Great! Very simply said about diabetes and how to live our life. 🙏

  • @krishnaupputella8556
    @krishnaupputella8556 2 роки тому +2

    అద్భుతం సార్ చాలా చక్కగా చెప్పారు పాదాభివందనం

  • @vijayagrace4658
    @vijayagrace4658 2 роки тому +1

    Thank you Sir. Sugar గురించి ఎంతో వివరము గా తెలియ పరిచి నందుకు.

  • @sivashankar-tc7xr
    @sivashankar-tc7xr 2 роки тому +1

    Sir,
    Regarding diabetic and BP .. current scenario..ur words changes many brains of current situation

  • @vootlasrinivasarao588
    @vootlasrinivasarao588 2 роки тому

    సర్ మీ మాటలు వింటుంటే ఉన్న రోగం కూడ పారిపోతుంది థాంక్స్ సర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaykumargavide7970
    @vijaykumargavide7970 2 роки тому +2

    చాలా బాగా చెప్పారు సార్

  • @ramakrishnamansoku
    @ramakrishnamansoku 2 роки тому +4

    గ్రేట్ వర్డ్స్ sir

  • @CommonManTV.Jan2024
    @CommonManTV.Jan2024 Рік тому

    What a Wonderful Video Vara Prasad Sir has given us ....
    I have never seen such a meaningful information ever by Anybody before ....
    Beauty is,,, I always think the same way as Vara Prasad Sir has explained ....
    This Video of Vara Prasad Sir gave me confidence to feel that what I am thinking is right and What I am following is Right Path ....
    Means
    Give Some Time To Nature means Your Body to Repair Itself ....
    Thank You So Much Sir .... 🙏

  • @rajendharkasturi2585
    @rajendharkasturi2585 2 роки тому +1

    మీరు చెప్పింది 100%నిజం సార్

  • @radhikag8884
    @radhikag8884 2 роки тому +2

    Namaste, really reddy garu great. Having very good grip on our traditions and spirituality. True guide to follow. His words should follow by every one. My highest regards to sir

  • @balabhaskar2226
    @balabhaskar2226 Рік тому

    Thanq Sir, your valuable suggestions to our good health, such type of lectures required to present generation.

  • @krishnachaitanya6569
    @krishnachaitanya6569 2 роки тому +1

    Sir please keep share u r wonderful thoughts, it is very helpful for us.
    Thanks.

  • @ramasharmakunchakuri8461
    @ramasharmakunchakuri8461 16 днів тому

    సూపర్ సార్ chala baga వివరించారు 🙏🙏

  • @bmr5787
    @bmr5787 2 роки тому +2

    Perfect blend of science and spiritual

  • @geddamkrishna3925
    @geddamkrishna3925 Рік тому +1

    Medical mafiya gurinchi maa Baga chepparu sir thanks

  • @jhansikarasani9509
    @jhansikarasani9509 2 роки тому

    Thank you Reddy garu for the information. Really we are encouraged.

  • @rameshbabu6318
    @rameshbabu6318 2 роки тому +3

    Sir you are brilliant 🙏🙏🙏

  • @rawicumarmallelaa3026
    @rawicumarmallelaa3026 2 роки тому +1

    చక్కని ఆరోగ్యానికి చక్కని పరిష్కారం

  • @rameshk.s.6396
    @rameshk.s.6396 2 роки тому +5

    Very rare people….thanks for your valuable advice 👏

    • @bhavanidevi7917
      @bhavanidevi7917 2 роки тому

      ఎంత బాగా చెప్పారు.అందరినీ ఆలోచింపజేస్తున్నారు.ధన్యవాదాలు

  • @r.satyanarayana3821
    @r.satyanarayana3821 2 роки тому +3

    Cultural corporate human being!
    One should learn what is self-confidence from him.
    He is Delific in his life styles (apparently ambiguous but personally clear) like Shri.PV.Narashimha Rao garu.
    I personally have no contact but have ideologically matching.
    Great son produced by Smt.Shanthamma.

  • @narsimlu2931
    @narsimlu2931 2 місяці тому

    Chala baga chepparu sir

  • @omborepoientchannel6542
    @omborepoientchannel6542 2 роки тому

    Mi padalaku namaskaram

  • @shivabalajidevelopershyder7201
    @shivabalajidevelopershyder7201 2 роки тому +1

    ధన్యవాదాలు గురువు గారు .

  • @kalpalatha3639
    @kalpalatha3639 Рік тому

    Sir great clearga explain cheysaru
    Thanks andi🙏👌

  • @renukadevi5673
    @renukadevi5673 2 роки тому +1

    Great words sir 🙏🏼
    I admire you a lot sir
    Thank you 🙏🏼

  • @jayachandrareddy5503
    @jayachandrareddy5503 Рік тому

    Excellent explanation and super analysis

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 2 роки тому +1

    పచ్చి నిజం చెప్పారు. ఈ నిజాలు Dr. B. M. Hegde, Dr. khadar Vali, గారు లాంటి వారే చెప్పగలరు. 75సం వ్యక్తి ((Rtd. Med. Rep.)

  • @hariscr3059
    @hariscr3059 2 роки тому +1

    Thank you sir.
    Heartful words from you.We will follow your suggestions for better life style.

  • @ramanireddy9862
    @ramanireddy9862 Рік тому

    Namasthi sir meeru chela adubutham ga chepparu good dannya vadalu sir god bless you

  • @Suryasocialmedia498
    @Suryasocialmedia498 Рік тому

    Dr Vara Prasad Reddy Sir great message to all. I salute you sir

  • @VenugopalReddy-if6mp
    @VenugopalReddy-if6mp 25 днів тому

    Your analysis is very good sir.

  • @kvnadham
    @kvnadham 2 роки тому

    సర్, మీరు జెప్పిన వాస్తవాలు చాలా కనువిప్పు. ధన్యవాదాలు.

  • @ramakrishnavittala9785
    @ramakrishnavittala9785 5 місяців тому

    Adbutanga chepparu meeru. Meeku dhanyavadalu

  • @cdurgaprasad
    @cdurgaprasad 2 роки тому +2

    Fantastic words..... Live long

  • @vidyavidya9280
    @vidyavidya9280 2 роки тому

    Thank u sir mee matalu vintte life chala goppadi manam andaraki helpful avvali ade jivitam

  • @vinodkumarkotha7422
    @vinodkumarkotha7422 Рік тому

    Meeru cheputu vunte jeevitam viluva telustundi sir 🙏🙏

  • @umakrishna2920
    @umakrishna2920 2 роки тому +2

    Excellent video sir namaskaram 👌👌

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 2 роки тому

    Chala valuable ga chepparu . Main ga sugar gurinchi.tq

  • @AsifKhan-ey9vt
    @AsifKhan-ey9vt 2 роки тому

    Chala days tharuvatha oka manchi video chusa sir each and every point 👏 thankq sir

  • @ramachendramguggilla4419
    @ramachendramguggilla4419 2 роки тому +1

    Supar Nice Good Msg and good Explain sir ♥️♥️🚩🚩🕉️🕉️💐💐🇮🇳🇮🇳👍👌

  • @babubangaram4723
    @babubangaram4723 2 роки тому +1

    చాలా చక్కగా మాట్లాడినా రు🙏

  • @tejaa6909
    @tejaa6909 2 роки тому +2

    God bless you 🙏 Sir

  • @rameshbn3822
    @rameshbn3822 Рік тому

    Great words from a truthful man..salute to vara prasad garu.

  • @giri6088
    @giri6088 Рік тому

    చాలా బాగా వివరించారు, ధన్యవాదాలు

  • @gopinathramanujacharya8566
    @gopinathramanujacharya8566 2 роки тому +1

    I salute this great man.🙏💐

  • @Stevanspil
    @Stevanspil Рік тому

    Super sir meru Baga vivarincharu sugar gurinchi

  • @tennetimurty1848
    @tennetimurty1848 2 роки тому +10

    A legend in India Pharma Industry 🙏

  • @vlnprasad1977
    @vlnprasad1977 2 роки тому

    Excellent explanation about Dhyaanam & Prakruthi. Padabhivandanalu Vara Prasad garu

  • @jhansirani-tm9wl
    @jhansirani-tm9wl Рік тому

    Bhagavanthudu meelaanti goppa vyakthithwam vunna vaarini maaku ichhinandu ku sarvadaa aayanaku kruthagnathalu nayana.
    God bless you.