సిద్దిపేటలో ఘోరం.. ఆటో డ్రైవర్ ప్రా_ణం తీసిన ఉచిత బస్సు స్కీమ్ | Siddipet News Latest

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 91

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 12 днів тому +64

    ఆటో నడిపే అన్న లారా దయచేసి ఆటో నడువటం లేదని చావు నిర్ణయాలు తీసుకోవద్దు.

    • @challaramsravanthi5886
      @challaramsravanthi5886 7 днів тому +8

      మనం ఈజీగానే చెబుతాం దైర్యంగా ఉండమని కానీ అక్కడ అనుభవించిన వాళ్ళకి తెలుస్తోంది😢😢

  • @pasthamdharmaiah
    @pasthamdharmaiah 12 днів тому +35

    దయచేసి ప్రబుత్వం ఆదుకోవాలి 😢

  • @srinivasshenigala9546
    @srinivasshenigala9546 9 днів тому +19

    అన్నా ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి ఆటోలకు గిరాకీ 😢😢😢😢😢 లేఖ అందరి పరిస్థితి గిదే

  • @santhoshkumarsatla2326
    @santhoshkumarsatla2326 5 днів тому +5

    Auto అన్న లు దేర్యంగా ఉండాలి ఎన్నో పనులు వున్నాయి బతకడానికి భార్య పిల్లలను వదలకు

  • @AmipiliGopalrao
    @AmipiliGopalrao 5 днів тому +5

    ఆంధ్రాలో ఈ ఉచిత బస్సు హామీ నెరవేర్చ పోవడం మంచిది

  • @cuteboy4002
    @cuteboy4002 13 днів тому +31

    ఓట్ల కోసం... చెత్త స్కీమ్....

  • @GurramSatyanarayanareddy
    @GurramSatyanarayanareddy 13 днів тому +20

    😢😢😢😢
    దురదృష్టము
    ఆత్మ కు శాంతి కలగాలని దేవుని
    🙏 చేతులు ఎత్తి నమస్కారము
    🎉🎉🎉🎉

  • @TanguturijayammaJayamma
    @TanguturijayammaJayamma 9 днів тому +9

    వాళ్ల కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలి ఫ్రీ బస్ బంద్ చేయండి సార్ ఎందుకు ఆటోల మీద ఆధారపడి చాలా బతుకులు ఉన్నాయి ఫైనాన్స్ వాళ్ళు కూడా ఇంత ఇబ్బంది పెట్టకండి ముఖ్యంగా సీఎం సార్ వాళ్లని ఆదుకోండి సార్

  • @indiancitizen0727
    @indiancitizen0727 9 днів тому +5

    చూడండి కోట్లు దోచుకుంటున్న నేతలు పేదవాడి ప్రాణాలు ఎవరికీ అక్కర్లేదు కదా మనం ఎలాంటి సమాజం లో ఉన్నామో అసలు ఊహించు కుంటే భయం వేస్తుంది అయ్యా 🙏 మనిషిగా పుట్టిన పాపానికి అన్యాయంగా చస్తున్నా పేద ప్రజలు ఇంకెంత మంది ఉన్నారో
    దయచేసి డబ్బులు ఉన్న వాళ్ళు వేరొకరికి సహాయం చేయండి మీరు చేసే సాయం ప్రాణాలని కాపాడుతుంది 🙏🙏

  • @luckyvlogs7479
    @luckyvlogs7479 6 днів тому +2

    ఫ్రీ బస్ తీసేయండి అన్నా ప్లీజ్ ఇప్పటికైనా లేకపోతే ఎంతో మంది ఆటో డ్రైవర్లు చనిపోతారు అన్న ప్లీజ్

  • @karthikm-2661
    @karthikm-2661 9 днів тому +6

    Help for this family please 🙏🙏🙏🙏

  • @KomarajuPrabhakar
    @KomarajuPrabhakar 12 днів тому +10

    ఎం ప్రభు త్వం రా ఇది ఎంతమంది ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు దయచేసి వాళ్ళను గుర్తించండి

  • @y.veerababu7318
    @y.veerababu7318 10 днів тому +4

    ఇప్పటికైనా గవర్నమెంట్ మేలుకోవాలి ఉచితం అనే పదం తీసేయాలి

  • @GDhanunjayyadav
    @GDhanunjayyadav 9 днів тому +3

    గుంపు మేస్త్రి ఇంకా ఎంత మంది ఆటో డ్రైవర్స్ చావు చూస్తావ్ మట్టి కొట్టుక పోతావ్ జాగ్రత్త 😡

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 12 днів тому +9

    మీపై మీ బార్య పిల్లలు ఆధార పడి ఉన్నారని ,,వారు అనాదలౌతారని మరువకండి దయచేసి అర్థం చేసుకోండి

  • @uhv13
    @uhv13 13 днів тому +7

    Autos chalaa ఎక్కువైపోయాయి రోడ్డు పై avey yekkuva unnai

  • @luckyvlogs7479
    @luckyvlogs7479 6 днів тому +1

    ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా ఆటో డ్రైవర్ల బాధను అర్థం చేసుకొని ఫ్రీ బస్సు విరమించుకోండి సార్

  • @RafeeqMohammad-io5ro
    @RafeeqMohammad-io5ro 11 днів тому +5

    Free bus lu vadhu
    Andhariki half price tickets pettali..🙏🙏

  • @Shalom-yq6jf
    @Shalom-yq6jf 8 днів тому +1

    ఉన్నవారి నన్న ప్రభుత్వం ఆదుకోవాలి

  • @samisha6492
    @samisha6492 11 днів тому +4

    Free education inka health ivandi cm sir bus avsram ledu

  • @rongalisrinivasa5703
    @rongalisrinivasa5703 11 днів тому +4

    Auto drivers ni aadukondi cm sar

  • @UkkajigariSrikanthrao
    @UkkajigariSrikanthrao 12 днів тому +11

    అయ్యో పాపం ప్రభుత్వం ఆదుకోవాలి 😂😂

  • @nagaswarupa4810
    @nagaswarupa4810 7 днів тому +1

    చెత్త గవర్నమెంట్... చెత్త స్కీమ్స్....

  • @akheelbinamrooakheelbinamr3123
    @akheelbinamrooakheelbinamr3123 11 днів тому +2

    Telangana government please please please do a immediately help to this poor people

  • @generalupdates4738
    @generalupdates4738 5 днів тому +1

    నన్ను ముఖ్యమంత్రిని చేయండి. నేను ముఖ్యమంత్రిని కాగానే Salary Scheme/జీతం పథకం ప్రవేశపెడుతాను. 🙏🙏

  • @MW_REHAN_GAMER
    @MW_REHAN_GAMER 10 днів тому +3

    Westgovernment

  • @singamsettyramesh2617
    @singamsettyramesh2617 11 днів тому +2

    🙏🙏

  • @narendrachowdharycherukuri.45
    @narendrachowdharycherukuri.45 2 дні тому

    ఆటో మానేయండి, ఆటో la valla use లేదు
    Nenu ex ఆటో driver ni
    ఏదైనా వేరే work vethukkondi

  • @kangalvasudev973
    @kangalvasudev973 9 днів тому +2

    Ravanth tharimi kotali

  • @santhoshnampelli9163
    @santhoshnampelli9163 10 днів тому +4

    బతకడానికి ఎన్నో దారులున్నాయి అన్న కష్టాలు అనేటివి మనిషికి వస్తాయి. ఏ ప్రభుత్వం ఆదుకోదు అన్న మనకు మనమే నిలబడాలి మనం బతకాలి అంటే ఎన్నో పనులు ఉన్నాయి చేయడానికి గొర్రెలను బర్లను కోళ్లను ఇంకా ఆవులను ఇలా ఎన్నో చేయొచ్చు కష్టం వచ్చింది అని అంటే మనసు పనికి చెంది చనిపోక డిన్న. ఒక వ్యక్తి అప్పుల్లో ఉన్నాడు అని అంటే ఎగతాళిగా చూసే జనం ఆ మనిషికి ఆ ఫైనాన్స్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఎందుకు ధైర్యం చెప్పరు ఒక ఫైనాన్స్ ఆఫీసర్స్ వచ్చి ఒక మనిషి చనిపోయేలా చేస్తున్నాడు అని అంటే ఒక ఊరి ప్రజలు మన ఊర్లో ఉన్న వ్యక్తికి ఎందుకు అండగా నిలబడ ఒక ఊరు మొత్తం ఏకధాటిగా నిలబడితే ఏ బ్యాంకు ఏం చేయలేదు ఏ ఫైనాన్స్ ఆఫీసర్స్ ఏం చేయలేరు ఈరోజు యా అన్న చనిపోయిన రేపు ఎంతోమంది చనిపోతారు ఇదే ప్రాబ్లమ్స్ తోటి అందుకే అందుకే కలిసికట్టుగా ఊరు మొత్తం ఒక మనిషికి సపోర్టు ఇచ్చే విధంగా ధైర్యం చెప్పి మనుషులు చనిపోకుండా చేయండి చికెన్ మనిషే సాయం చేయగలడు మనిషికి మనిషే ధైర్యం చెప్పగలడు

    • @challaramsravanthi5886
      @challaramsravanthi5886 7 днів тому

      Brother చనిపోవాలని ఎవ్వరికీ ఉండదు for example ఇతను బతికి ఉండడానికి ఎలా ఉంటే సరిపోయేదో మీరే చెప్పండి మీరూ చెప్పే బర్రె గొర్రె కోళ్లు పెంచడానికి ఏ బ్యాంకు అతనికి సపోర్ట్ చేయదు

  • @jamapala_official
    @jamapala_official 8 днів тому

    So sad 😔

  • @bhaskarsuguri3909
    @bhaskarsuguri3909 11 днів тому +3

    Hyderabad anadha home undi anni free bro study's pillalaku salary 18000

    • @bandarimahesh8165
      @bandarimahesh8165 10 днів тому +2

      Enti bro a job chepande please reply evandi

    • @bhaskarsuguri3909
      @bhaskarsuguri3909 10 днів тому

      @bandarimahesh8165 hostel anna lb nagar hyderabad lo leadis hostel anadha home lo anni free 18000 salary

    • @bhaskarsuguri3909
      @bhaskarsuguri3909 10 днів тому

      @bandarimahesh8165 adavalu kavali bro vunte chepu only ledis 3 members ayina no problem,, age 40 ayina ok 30 ok 20 ok 50 ok

  • @DasariRakesh-q8r
    @DasariRakesh-q8r 12 днів тому +1

    Auto brothers meeru eppudu alanti prayathnalu cheyyadu meeku kuda manchi rojulu ravali😢😢😢😢

  • @RishiGoud-f2n
    @RishiGoud-f2n 6 днів тому

    Anna auto vallaki mathrame kadhu shop vunnavalla paristhithi kuda chala goranga vundhi Anna ..dhayachesi free bus thiseyali

  • @SanjeevSanjeev-q7k
    @SanjeevSanjeev-q7k 13 днів тому +2

    😭😭😭😭

  • @MohammadNasir-qz4pp
    @MohammadNasir-qz4pp 11 днів тому +1

    OMAIGOD

  • @akhilyadav4221
    @akhilyadav4221 10 днів тому +1

    Ee Prabhutvam Auto driver badhalu Ardam chesikuntaledu ..

  • @KistiahKistiah-pv8bo
    @KistiahKistiah-pv8bo 4 дні тому

    Congress sarkaru cheyyavatti enni fyamililu anadhalu ayiturru revanth sir stop tha free bus skim pless🙏🙏🙏🙏🙏🙏🙏

  • @zyphersounds
    @zyphersounds 10 днів тому +1

    😢

  • @CYadaiah-rs7oz
    @CYadaiah-rs7oz 11 днів тому +1

    😢😢😢🙏🙏🙏🙏

  • @Vishnu99999
    @Vishnu99999 12 днів тому +2

    Free bus thiseyali

  • @sureshbarupati8969
    @sureshbarupati8969 6 днів тому

    Siddipetalone jaruguthayi harishanna daya

  • @venkateshkumravenkateshkum2107

    West cm chhhiiiiiiiii

  • @Patelraghavendrareddy
    @Patelraghavendrareddy 10 днів тому +1

    Chahala badhakram

  • @sureshbarupati8969
    @sureshbarupati8969 6 днів тому

    Rip

  • @vajidsyed5710
    @vajidsyed5710 9 днів тому

    💔

  • @KistiahKistiah-pv8bo
    @KistiahKistiah-pv8bo 4 дні тому

    Screen midha Valla pone no pettochu kadha evaraina help chesevallu chestaru kadha

  • @harshasartsuniverse1775
    @harshasartsuniverse1775 8 днів тому

    Vera work chesukovli kani, Edi correct kadu, time appadu same undadu😢

  • @RishiGoud-f2n
    @RishiGoud-f2n 6 днів тому

    Shop ni nammku vatimidhane bhatike vallu kuda chalamandhi rent katadaniki kuda chala ebhandhi paduthu nnarau evi evvariki thelidhu dhayachesi free bus thiseyyandi anna

  • @mohdkhaleel7032
    @mohdkhaleel7032 9 днів тому

    😭😭😭😭😭😭😭😭

  • @Maheshmahi-tj4ts
    @Maheshmahi-tj4ts 9 днів тому

    Ippudu thappu revanth Reddy dhi so arrest cheyandy revanth Reddy ni

  • @prasanthgampala4039
    @prasanthgampala4039 8 днів тому

    C.m.sir auto driver ki monthly 1200 esthamu anharhu khdh sir amidhi pedhola brathuculha Medha kodhu thunav sir auto licence chusi monthly 12000 evdhi sir c.m

  • @nanugurunaresh4701
    @nanugurunaresh4701 11 днів тому +1

    Amma ne osuru takutadi e govt ki

  • @Allinone43500
    @Allinone43500 9 днів тому

    Free bus bandh cheyi ra

  • @luckkyyanala6286
    @luckkyyanala6286 12 днів тому

    Chanipovadam solution kadhu brathakadaniki Chala panulu unnay kadha.. Free bus valla Takkuva jeethalu vache vallu ki help avuthundi ani Na opinion

  • @KistiahKistiah-pv8bo
    @KistiahKistiah-pv8bo 4 дні тому

    Dhayachesi alanty nirnayam evaru thisukokandi okkasari famili gurinchi alochinchandi chavu okkati pariskaram kadhu

  • @narendrachowdharycherukuri.45
    @narendrachowdharycherukuri.45 2 дні тому

    ఒరేయ్
    నువ్వు చెయ్యి ఉpadam maney

  • @rajendharattimalla1049
    @rajendharattimalla1049 7 днів тому

    Ethani chavoku Karanam revanth Reddy gare

  • @RamuRamu-go5wr
    @RamuRamu-go5wr 13 днів тому +1

    POLITICIANS vallu pedhalanu bhrathaka nivaru villa swartham koraku desham nashanam chese scheme s pass chesthunaru .

  • @LingaiahKumbham-r1j
    @LingaiahKumbham-r1j 8 днів тому

    Free bus avasarama saami

  • @ravitejarajaboina5560
    @ravitejarajaboina5560 11 днів тому

    Allu Arjun valla okkaru chanipote case petti jail ki teesukellaru
    Eppudu revanth kuda reason kada cm pi kuda case petti valla family 1cr evvali
    Allu Arjun 25 lakhs iste comment chesaru kada bagha

  • @KManojKumar-vw7es
    @KManojKumar-vw7es 11 днів тому

    Next e congress ki and free scam chusi vote veyakandi pls family ni chusi think 🤔 cheyandievadu a cm pm radu pls think before vote

  • @SipaiVenkateshgoud
    @SipaiVenkateshgoud 12 днів тому

    Reevant reedy sechem

  • @sidduasif2064
    @sidduasif2064 6 днів тому

    Aya ravath reddy nivala oka pranam poyendi pushpa cinima Hal lo accident allu ni annavu kada velaki ami Chepuu thavu edi matku pakka ni vala jargindi.

  • @sudhakar91820
    @sudhakar91820 9 днів тому

    😂😂😂 sad

  • @samisha6492
    @samisha6492 11 днів тому

    Cm ni share cheyandi video kodiga siggu vastadi cm ni

  • @basavojurajkumar3228
    @basavojurajkumar3228 11 днів тому

    Sceem tesesi rrudda streelaku mariu students ki free evvali kaani edema sceem

  • @SrikanthSrikanth-lo8ju
    @SrikanthSrikanth-lo8ju 9 днів тому

    Vashu ravanth

  • @harichandangomasa3444
    @harichandangomasa3444 5 днів тому

    Auto nadapadamedi worest business andaru ade enduku chestunaru ardam kavadam ledu oka hyderabad lone 1 lacks ku paiga autolu unnai inka kotha autolu kontinaru koncham alochinchandi vere chala panulu unnai cheyadaniki

  • @RamuRamu-go5wr
    @RamuRamu-go5wr 13 днів тому

    Prashnisthe deshaa droaham case villaku levu kada
    SHIKSHAlu .

  • @prasanthgampala4039
    @prasanthgampala4039 8 днів тому

    Auto driver anna nenu kudha okha auto driver auto nadvkha car valid duty chesucutuna happy ga unhanu anna chvhu okta parishkrhamu khadhu anna brhthka Dhani ki chlha dharilu unvi anna

  • @MaheshErugu-g8g
    @MaheshErugu-g8g 9 днів тому

    Bicot free buss

  • @ranjithkotha8056
    @ranjithkotha8056 10 днів тому

    Reventh anna neku eminia buddi unte fres bus tesiveyu

  • @mohammedafsarkhan6691
    @mohammedafsarkhan6691 8 днів тому

    😂.....

  • @krishnab1007
    @krishnab1007 10 днів тому

    Telangana lo familys bus charges kuda kattalekunda unnayani anukuntunnadu Cm Revanth Reddy garu

  • @Reddygu
    @Reddygu 9 днів тому +1

    Congress don't have right to give free schemes with public money

  • @munesulaprabakar5115
    @munesulaprabakar5115 11 днів тому

    Intlo vallaku govt job evvali

  • @prashanthparnandi8666
    @prashanthparnandi8666 8 днів тому

    😢😢😢

  • @sriharigaddam9859
    @sriharigaddam9859 13 днів тому

    😭😭😭😭😭

  • @aravindgunti6844
    @aravindgunti6844 8 днів тому

    😭😭😭😭

  • @gshivaprasadgshiva4634
    @gshivaprasadgshiva4634 7 днів тому

    😢

  • @MahendherUdaram
    @MahendherUdaram 6 днів тому

    😢😢😢