2024 మే తరువాత జగన్ పరిస్థితి.. ఇదే నిజం..? | Astrologer Venu Swamy | @Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • 2024 మే తరువాత జగన్ పరిస్థితి.. ఇదే నిజం..? | Astrologer Venu Swamy | @Signature Studios
    #venuswamy #astrologervenuswamy #venuswamylatest #trendingvideo #viral
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

КОМЕНТАРІ • 1 тис.

  • @Prasad-q5x
    @Prasad-q5x 8 місяців тому +98

    ఓ నాలుగు రాళ్లు విసురుతాడు మహానుభావుడు. అందులో ఏ ఒక్కటి తగిలినా, ఇక చూసుకో గ్రహలన్ని నా చేతిలోనే ఉన్నాయి అంటాడు. ఒక ప్రక్కన వేణు స్వామి అండ్ కో. మరొక ప్రక్క ఏ. కె. పాల్, ఇంకో ప్రక్క గజా స్ట్రైప్ లా చేసేస్తాం అంటారు ఒవైసీ, ఫరూక్..... వాక్ స్వాతత్రం ఇచ్చేసింది రాజ్యాంగం....

  • @maddiralamahindrareddy6788
    @maddiralamahindrareddy6788 8 місяців тому +364

    రేవంత్ రెడ్డి కి రాజ్యయోగం లేదు అన్నావ్ ...
    టీఆర్ఎస్ గెలుస్తుంది, కేటీఆర్ డైరెక్ట్ సీఎం అన్నావ్...
    ప్రపంచకప్ భారత్ గెలుస్తుంది అన్నావ్.
    ప్రభాస్ పని అయిపోయింది ఇంకా హిట్స్ రావు అన్నావ్..
    ఏం అయింది బిల్డప్ బాబాయ్... నాలుక కూడా సిగ్గు పడుతోంది ఏమో నువ్ మడత పెట్టడం చూసి ... !

    • @sarayugenny8125
      @sarayugenny8125 8 місяців тому

      Vaadi bonda, vaadedo vaaguthunnaadu siggulekundaa.

    • @lookatme9449
      @lookatme9449 8 місяців тому +18

      లాస్ట్ ఇంటర్వ్యు చూడండి ఎలక్షన్ కి ముందు.. సుమన్ టీవీ తో ఇచ్చిన ఇంటర్వ్యూ .. అందులో క్లియర్ గా చెప్పాడు రేవంత్ కి అవకాశం ఉంది , అని సీఎం అవకాశాలు ఉన్నాయి అని క్లియర్ గ చెప్పారు..

    • @LuckyLuckyLuckyLucky-cn2dk
      @LuckyLuckyLuckyLucky-cn2dk 8 місяців тому

      @@lookatme9449 వేణు స్వామి మొడ్ద గూడు

    • @quantumsoul888
      @quantumsoul888 8 місяців тому +4

      Prabhas vishayam okati kastha correct..remaining anni 100% false predictions.

    • @sarayugenny8125
      @sarayugenny8125 8 місяців тому

      @@lookatme9449 okkokka channel lo okkokkati chepthe saripothunfmdi. 😄😄😄

  • @Justice.2020
    @Justice.2020 8 місяців тому +25

    అవును స్వామి.... మీకు మీరే పెద్ద సంచలనం.... మీకు దణ్ణనము స్వామి

  • @KVRASTRO
    @KVRASTRO 8 місяців тому +160

    పుడితే ఆడపిల్ల పుట్టొచ్చు లేకపోతే మాగా పిల్లాడు పుట్టొచ్చు జగన్ సీఎం అవ్వచ్చు లేకపోతే చంద్రబాబు అవచ్చు

    • @madhusudhangantekampa3147
      @madhusudhangantekampa3147 8 місяців тому +14

      Thulasi chandhu analysis

    • @svs7235
      @svs7235 8 місяців тому +2

      😂

    • @MouniRaj1
      @MouniRaj1 7 місяців тому

      😂

    • @rakeshreddych1770
      @rakeshreddych1770 5 місяців тому

      😁😁

    • @user-pu8vj2kh8q
      @user-pu8vj2kh8q 4 місяці тому

      జగన్ అన్న కాలి గోటితో సరిపొడు చంద్రబాబు నాయుడు 420 pk గా డు

  • @janardhanarao123
    @janardhanarao123 8 місяців тому +314

    నువ్వు చెప్పే మాటలు రోజూ పేపర్ చదివే వాడు ఎవడైనా చెబుతాడు..

    • @ravibabu233
      @ravibabu233 8 місяців тому +27

      Vaadu kuda paper lo chadive cheptadu bro 😝😝😝🤣

    • @Akshay13134
      @Akshay13134 8 місяців тому +5

      Anthe kada kcr odipothadu ani evvaru expect cheyale edo rakanga last ki government form chestaru anelaga undi kabatti ithanu kuda ade anukunnadu common sense unna evvaraina alane anukuntadu kani after election emaindi revanth reddy gelichadu tinu astrology prakaram idi cheppali

    • @anandsahu6455
      @anandsahu6455 8 місяців тому +1

      😂😂😂

    • @lakshmimanoharlucky
      @lakshmimanoharlucky 8 місяців тому +1

      True

    • @SaiKumar-dp3nq
      @SaiKumar-dp3nq 8 місяців тому +2

      sulla meda dengali vedini

  • @Ramakrishna1
    @Ramakrishna1 8 місяців тому +33

    బొక్కేమ్ కాదు ఆల్రెడీ రోజుకి టికెట్ లేదని చెప్పాడు అక్కడ

  • @Tryalways
    @Tryalways 8 місяців тому +11

    Super Sir 🎉

  • @raghudesai9182
    @raghudesai9182 8 місяців тому +13

    ప్రతి పార్టీ కి గెలుపు ..ఓటములు ఉంటాయి ...ప్రతి జీవికి కష్ట సుఖాలు ఉంటాయి .... కాయిన్ ఎగరేసిన తరువాత ... బొమ్మ లేదా బొరుసు పడొచ్చు

  • @YakshithKuberu
    @YakshithKuberu 8 місяців тому +58

    వచ్చే ఎన్నికల తర్వాత రెడ్ లైట్ ఏరియా కి వెల్తావని నీ జాతకము లో ఉంది 😂😂

  • @dandukishan
    @dandukishan 8 місяців тому +64

    వీడు చెప్పిన మాటలు వింటే గోవిందా గోవిందా😅😅😅😅😅😅

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 8 місяців тому +34

    Veedu pedda comedian 😂😂 anni abaddale

  • @dpradeepc
    @dpradeepc 8 місяців тому +17

    Iron Leg Venu Swamy!!!

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 8 місяців тому +14

    Venu swamy cheppadu KCR CM ANI.. REVANTH ANNA JATAKAM LOOO CM AYAE CHANCE LEDU ANNADU... MARI REVANTH ANNA... AYYADU KADA... JANAM LO MOUTH TALK.. GONTHU LO NUNCHI VACHINDI MARADUUU VENU SWAMY.....

  • @johnbabukola6141
    @johnbabukola6141 8 місяців тому +4

    Nuv చెప్తే 100% రాంగ్ థాంక్స్ బాగా చెప్పావ్

  • @Anithatalari-rm8kz
    @Anithatalari-rm8kz 8 місяців тому +4

    వేణు స్వామి వాడు ఎవడో అఘోరా anta swami❤️అన్నప్పుడు ప్రజల ను ఓక ప్రేమ tho❤️చూడాలి vadu❤️లోకేష్ pappu❤️బాయ్ అంటాడు vadu❤️swami❤️

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 8 місяців тому +48

    నువ్వు గెలుస్తాడు అంటే ఓడి పోవడం ఖాయం అది గ్యారంటీ గా జరుగుతుంది ఇ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి

  • @bodakondaiah6107
    @bodakondaiah6107 8 місяців тому +24

    Kalla jodu bhagundi ankul 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @katuridasu9196
    @katuridasu9196 3 місяці тому +1

    కొన్ని విషయంలో మీరు చెప్పిందే కరెక్ట్ ఇప్పుడు జరిగిన సిచువేషన్ లో మీరు ఒక ఇంటర్ ఇవ్వండి సార్ మీరు ఇంటర్వ్యూ ఇస్తేనే మాకు ధైర్యం

  • @Venkateshh2
    @Venkateshh2 8 місяців тому +74

    వీడ్ని రోడ్ పై కనపడితే జనం తంతారూ

  • @KalyaniSuki-gm7xl
    @KalyaniSuki-gm7xl 2 місяці тому +1

    Jai Gurudev 🙏🙏🙏🙏🙏

  • @prabhakarkaranam7012
    @prabhakarkaranam7012 8 місяців тому +10

    వేణు గారు జ్యోతిషం పరువు తీస్తున్నవు,

  • @AmarenderBandari_.
    @AmarenderBandari_. 8 місяців тому +22

    Next cm భట్టి విక్రమార్క ~వృషభ రాశి

  • @MahaMayaKaali
    @MahaMayaKaali 8 місяців тому +10

    Daring and dashing Astrologer...
    Pride for Telugu states...venu swamy

  • @user-gq1xq2mf3m
    @user-gq1xq2mf3m 7 місяців тому +5

    తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక ంగాగెలుపుఎవరిదిచెప్పినవుజ్యోతిష్యంనమ్మకంపోయిందిమీమాటలునమ్మరు

  • @ragolusatyam9515
    @ragolusatyam9515 8 місяців тому +5

    Nuvvu super swami

  • @doggavenkatesh902
    @doggavenkatesh902 5 місяців тому +2

    సమాజానికి చాలా ప్రమాదం వీడు…

  • @rajeshs2698
    @rajeshs2698 8 місяців тому +12

    Govt Employees ki CPS gurinchi cheppandi

  • @godiviswanadham947
    @godiviswanadham947 8 місяців тому +4

    Venu Swamy Rojukola chepthadu

  • @tmmohan
    @tmmohan 8 місяців тому +7

    kendram lo keelaka paatra ante entraa gootle? ippudu 25MPs tho emi peekaaru vedhavallaaraa?

  • @intradaytradingtelugu970
    @intradaytradingtelugu970 8 місяців тому +43

    కామన్ మెన్ కూడా.. నువ్వు చెప్పేది... న్యూస్ చూస్తే చెప్తాడు

  • @suribabumunduri1398
    @suribabumunduri1398 8 місяців тому +4

    సూపర్

  • @chandramohanvarma4637
    @chandramohanvarma4637 8 місяців тому +7

    మనల్ని మనం మార్కెటింగ్ చేసుకోవడం ఎలా? వేణు స్వామి వీడియో చుడండి భయ్యా ......

  • @gandhig1421
    @gandhig1421 8 місяців тому +24

    మళ్లీ వచ్చాడా సన్యాసి

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 8 місяців тому +1

      ఇతనికి భార్య పిల్లలు ఉన్నారు సన్యాసి కాదు

  • @vemulajaganmohanrao7215
    @vemulajaganmohanrao7215 8 місяців тому +8

    Excellent

  • @imimran7676
    @imimran7676 8 місяців тому +4

    Ask him about ap future..and capital

  • @gangikailash5476
    @gangikailash5476 8 місяців тому +15

    వీడికి మూడిద్ది జూన్ లో కాని జులేై లో కాని

  • @somusomu6733
    @somusomu6733 8 місяців тому +7

    Jai Jaganna sir ❤️❤️🙏 Good CM 👍👍

  • @greatandhra9333
    @greatandhra9333 8 місяців тому +12

    "సెంట్రల్ లో కీలక స్థానం పోషించే..."
    😢
    ఇప్పుడున్న దానికి ఒకటి దిక్కులేదు!
    మళ్ళీ ఇంకో అవకాశం...
    బుద్దున్న వాడెవడూ..
    🤔

  • @shobadevi5712
    @shobadevi5712 8 місяців тому +5

    Retirement age పొడిగించబడుతుందా Sir

  • @allurajasekharam3649
    @allurajasekharam3649 8 місяців тому +8

    అరే బాబు వేణు స్వామి నీ దగ్గరికి జాతకం చెప్పించుకోవడానికి వచ్చినోళ్లకు జాతకం చెప్పు

  • @BeeraBalakrishna-lh8ho
    @BeeraBalakrishna-lh8ho 8 місяців тому +5

    ధన్యవాదములు సార్ చాలా బాగా చెప్పారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి కోరుకుందాం

  • @foundationnews
    @foundationnews 8 місяців тому +27

    రేవంత్ రెడ్డి అన్న వీడిని అరెస్ట్ చేసి జైల్ లో పెట్టండి

  • @PALIKACHINNA-ce3wx
    @PALIKACHINNA-ce3wx 4 місяці тому

    100/కరెక్ట్ 👍👍👍

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 8 місяців тому +15

    విడు చెప్పే దానికి వ్యతిరేక మే gelustundi
    Vini bulb pagultundi

  • @mantrinarayanarao4611
    @mantrinarayanarao4611 6 місяців тому +2

    Next AP cm jagan mohan Reddy

  • @dr2393
    @dr2393 8 місяців тому +4

    May tharuvatha ne jathakam Ela undhi?

  • @user-iy5px5up7e
    @user-iy5px5up7e 8 місяців тому +34

    నీ నోటి వాక్య జగన్ ఇంటికి వెళ్ళిపోవటమే

    • @happylife...843
      @happylife...843 8 місяців тому

      guda musuko

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 8 місяців тому

      ఇంటికి వెళ్ళడు. . పంపిస్తాడు హైదారాబాద్. . కొత్త బిచ్చ గాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళే. పోతారు ఇంటికి

  • @v.v.krishnakrishna5887
    @v.v.krishnakrishna5887 8 місяців тому +1

    2024...T.D.P.100..CT.VSSHAE

  • @Anithatalari-rm8kz
    @Anithatalari-rm8kz 8 місяців тому +3

    వేణు స్వామి నువ్వు అసలు మనిసి నే జగన్ 2024 cm జగన్ అయితాడు cheppavu karon😘vachi😘 కొన్ని లక్షలు మంది చచ్చి చనిపోతే నువ్వు india😘కి కరోనా vachi potharu😘cheppuchu🥰kada😘అప్పుడు ఎవరి auina😘athulu😘పీకుతాంటి వా ఎరుపుకా నువ్వు వైస్సార్ పార్టీ

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 8 місяців тому +8

    Ticket ravachhu raaka povachhu ani chepthe dhaanni jathakam anaru. Aa maathram common public ni adigina cheptharu.

  • @sreedharpuppala3815
    @sreedharpuppala3815 6 місяців тому +1

    Super astrology

  • @ashokreddy502
    @ashokreddy502 8 місяців тому +6

    Kallajodu koti lo kottesava mama bro 😎

  • @jinkavenugopal3848
    @jinkavenugopal3848 8 місяців тому +12

    రేవంత్ రెడ్డి పూజలు చేస్తే సీఎంగా కొనసాగుతారా?

    • @visshalgovtham5017
      @visshalgovtham5017 8 місяців тому +2

      Please veedi maatalu vini lakhs waste chesukovoddu... Revanh ki one / kuda negative ty ledu ee 5 years aaayane CM

  • @vinay8188
    @vinay8188 8 місяців тому +10

    jyothishya brahma vachadu rooooooiiiiii🤣🤣🤣

  • @nanduk1234
    @nanduk1234 8 місяців тому +4

    Anna andulo jytisyam emundi daily paper chadivithe saripothundi enti mp lu alane vastayi adi jaragadu nenu confirm ga cheptanu jagan kuda gelavadam kuda kastam

  • @NalgondaVaasi
    @NalgondaVaasi 8 місяців тому +3

    Prabhas anna career ipoindhi annav 5 days lo 500cr cross chesesindhi Musukuni undandi intlo nka

  • @himandisankararao7642
    @himandisankararao7642 3 місяці тому +1

    జూన్ నెల వచ్చింది. ఇప్పుడు ఏమి చెప్తారు చెప్పండి. మీ ఇమేజ్ పెంచుకోవడానికి జ్యోతిష్యం ను వాడుకోవద్దు. మీరు చెప్పింది సమంత, నాగచైతన్య విడపోవడం తప్ప ఏమి లేదు.

  • @bhaskararaoburla9004
    @bhaskararaoburla9004 8 місяців тому +8

    Best Comedy show, 😅

  • @kkschool459
    @kkschool459 8 місяців тому +1

    Good comedy interview Mr Beam

  • @MrPRASADRV
    @MrPRASADRV 8 місяців тому +26

    ఈయన ఒక funny character అయ్యాడు

  • @nsamirkirankumar9462
    @nsamirkirankumar9462 8 місяців тому +2

    Sir what about sharmila political career

  • @rajeshs2698
    @rajeshs2698 8 місяців тому +7

    Every Astrologer say everything will be okay in 6 months

    • @krishnamurthyraju8627
      @krishnamurthyraju8627 8 місяців тому +1

      After six months every-
      body will forget.

    • @Rocky-tq7ep
      @Rocky-tq7ep 8 місяців тому

      No not every astrologer says so. Only fake astrologers like this idiot whose only aim is to earn money will say like that

    • @panthagadisanjeevkumar4514
      @panthagadisanjeevkumar4514 8 місяців тому

      😅 వెస్టిండీస్ వీడియో చెప్పినా అబద్దాలు మనం విన్నంత సేపూ ఒకటి చెప్తేనే మనమంతా వింటూనే

  • @rajeshkotturi5232
    @rajeshkotturi5232 8 місяців тому +4

    Jai JAGAN 🥳

  • @Byju2869
    @Byju2869 8 місяців тому +4

    జూన్ లో వీడి కి గుండు కొట్టించి బొక్కలో వేసే యోగం రాసిపెట్టుంది.

  • @user-gc1hs4ez5h
    @user-gc1hs4ez5h 6 місяців тому

    Super great leader

  • @kiranreddy9818
    @kiranreddy9818 8 місяців тому +3

    Tdp win

  • @V79252
    @V79252 4 місяці тому

    The transit of Jupiter and Ketu indicate that 100% Jagan has to change his position. Impossible for him to continue as a CM once results are declared in the first week of June. I have no idea why Venuswamy is hung up on just saturn. I'm not even sure Saturn is really that favorable anyways for Mithuna rashi people right now. It's a case by case basis.

  • @satishmudia7743
    @satishmudia7743 8 місяців тому +4

    Lawers case file cheyali

  • @prrjyothi4276
    @prrjyothi4276 8 місяців тому +1

    You are genius in this world. 🎉🎉🎉

  • @kodukulanarasimham3332
    @kodukulanarasimham3332 8 місяців тому +4

    His prediction is based on media reports.

  • @teja4588
    @teja4588 6 місяців тому

    Supar Venu swamy sir baga cheyaparu

  • @04ramcharanas41
    @04ramcharanas41 8 місяців тому +7

    ఇది నా మాట శపథం రాసుకో నెక్స్ట్ సీఎం ktr

  • @adidivi
    @adidivi 8 місяців тому +4

    హమ్మయ్య! ఇన్నాళ్లు సందేహం ఉండేది. వేణు స్వామి చెప్పాడు కాబట్టి జగన్ గెలువడు 😅

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 8 місяців тому +2

    అందరి జాతక లు చెప్పే నువ్వు ఏనిక ల తర్వాత నువ్వు ఏకక్క డ ఉంటావో చెపేవు కాదు మే తర్వాత నువ్వు ఎక్కడ?

  • @lagishettiranjith392
    @lagishettiranjith392 8 місяців тому +4

    Brother vidini manam nammochu ,Ela ante vidi cheppedhaniki total reverse avutadhi

  • @venkatsurisetty9807
    @venkatsurisetty9807 5 місяців тому +1

    నువ్వు చెప్పేది ఎలా ఉంది అంటే పుట్టబోయేది. ఆడ అయిన అవ్వ వచ్చు మగ అయిన అవ్వ వచ్చు అన్నట్టు ఉన్నది చెప్పవులే తొక్కలో జ్యోతిషం

  • @vaddemani1
    @vaddemani1 8 місяців тому +6

    అవును...మగ సంతానం రోగం తో పుడుతాడు అని జాతకం లో లేదా

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 4 місяці тому

    FIRST CHANNELS SHOULD ALSOKNOW THEIR FUTURE OF THEIR CHANNELS AND ALSO ANCHORS FUTURE

  • @harikrishna-ww4ow
    @harikrishna-ww4ow 8 місяців тому +5

    Yevadra malli veedini pilichindhi😂😂😂😂

  • @Thecomper
    @Thecomper 3 місяці тому

    3:29 ఛ చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యం అన్నమాట ఇప్పుడు.

  • @sujayendraraokuppam3880
    @sujayendraraokuppam3880 8 місяців тому +3

    Venu swamy mouth equals to Septic tank.

  • @Veeravenkatarsg
    @Veeravenkatarsg 4 місяці тому

    Brother swamy we will see after elections. This video should be saved

  • @viewsofthewonder2712
    @viewsofthewonder2712 8 місяців тому +3

    Roja gurinche gaa thelisinde gaa andhariki

  • @katuridasu9196
    @katuridasu9196 3 місяці тому

    స్వామీజీ స్మాల్ రిక్వెస్ట్ ఇదివరకు మీరు చెప్పింది వాస్తవమే కానీ ఏపీలో వచ్చాక సీన్ రివర్స్ అవుతుంది స్వామి కొద్దిగా చెప్పండి స్వామి

  • @sanjaymadasu2242
    @sanjaymadasu2242 8 місяців тому +5

    ప్రజలు ఓటవేస్తే గేలుస్తారు స్వామి చేపతేకాదు వీడు చెప్పిన మాటలు వింటే 😤😤😤

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 8 місяців тому +2

    Kishore garu meeru sakshi tvlo kanapadatamla endhuku?

  • @04ramcharanas41
    @04ramcharanas41 8 місяців тому +6

    నీవు ఏమైనా దేవుడవు రా useles

  • @konakontibhaskarreddy3400
    @konakontibhaskarreddy3400 4 місяці тому

    Don't warry next cm TDP with less majarity upper Congress note these point in AP and am not TDP or YSR we know already in 2019 but we love Venu swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tmmohan
    @tmmohan 8 місяців тому +2

    roja ki ticket ravochu, rakapovachu. ticket isthe gelavochu, gelavakapovachu. ilaanti vishayaalu veedhi kukka koodaa chepthundhi. nuvvu enti cheppedhi? nuvvu cheppaali ante vasthundha raadha? gelusthundha gelavadhaa eni clear ga cheppaali.

  • @Sreekanth.133
    @Sreekanth.133 8 місяців тому +1

    2024 Tdp wins and revanth won't have any troubles after TDP wins in ap

  • @Usa98123
    @Usa98123 8 місяців тому +3

    ఈ చెత్త మాటలు అన్ని పొలిటికల్ ఎంట్రీ కోసం.

  • @barathkumar534
    @barathkumar534 8 місяців тому +2

    Eye shades exdradonary bro

  • @narayanaswamy8vijay961
    @narayanaswamy8vijay961 8 місяців тому +3

    👌👌👍❤️❤️🙏🙏🐅🐅🐅🐅

  • @Yours8888
    @Yours8888 8 місяців тому +2

    వేణు గారు KA పాల్ ఇద్దరి మధ్య తేడా లేదు అన్నట్లు గా ఉంది... ఒకేలా మాట్లాడు తున్నారు

  • @sitaramkurella7514
    @sitaramkurella7514 6 місяців тому

    Venuswamy garu eppudu correct ga chebutaaru.

  • @Noname-ow6pi
    @Noname-ow6pi 8 місяців тому +3

    Jai jagan

  • @vkrm2000
    @vkrm2000 8 місяців тому +3

    వీడొక వేస్ట్ గాడు..

  • @rkbabuprasad5587
    @rkbabuprasad5587 6 місяців тому +1

    ఇతని జాతకాలు చూసిన తరువాత, మామూలుగా జాతకాలు నమ్మేవాళ్ళు కూడా జీవితంలో మళ్ళీ వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు

  • @eswaribai1141
    @eswaribai1141 8 місяців тому +3

    వీడికింకా బుద్ధి రాలేదా

    • @sadasivaraosiddanathi1754
      @sadasivaraosiddanathi1754 8 місяців тому

      ఇలాంటి వెదవల కు సిగ్గు లేని పావుగంట కు ఒకటి చెబుతారు.అన్ని 0.5 మాటలు .
      కొజ్జా మాటలు అన కూడదు. హిజ్దాలు చాలా నిజాయి వారు.

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 6 місяців тому +1

    ఫ్లాష్... ఫ్లాష్... ఫ్లాష్.... ఇంటెలిజెన్స్ వర్గాల ప్రాథమిక సమాచారం మేరకు 2024 ఎన్నికలలో కనీ వినీ ఎరుగని , ఆశ్చర్యపరిచే ఫలితాలను మనం చూడబోతున్నాం.
    టి. డి. పి, జనసేన, బి. జే. పి కూటమి 155+, వై. సి. పి 18, ఇతరులు 2 సీట్లు రాబోతున్నాయి.