మీరు చల్లగా ఉండాలి సార్... రాష్ట్రము ఏమైనా పర్లేదు... మీకు వైస్సార్ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం నిజంగా సూపర్... కొంచెం జీతం పెంచాలి మీకు... అపర మేధావి ముసుగు మీకు బాగా సెట్ అయింది 👍👍👍
2024 లో జగన్ ఓడిపోవడానికి కారణం సరైన రోడ్డు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి సంక్షేమ పథకాలు రూపాయి ఇచ్చి 10 దోచేస్తున్నాడు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు అందుకే జగన్ ఓడిపోతున్నాడు
60% ఉన్న మిడిల్ క్లాస్ people ni కొట్టి.. 20%ఉన్న పూర్ పీపుల్ ki petti... ఈ 60% పీపుల్ ni కూడా పూరెస్ట్ people ga చేసిన మా అన్న జగనన్నకు జై... జై జగన్ అన్న...
1. CPS రద్దు చేయాలని కోరారు. ఏమైందీ. 2. మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని కోరారు. ఏమైంది. 3. మెగా డీఎస్సీ అన్నారు. 4. ప్రతి year జనవరి 1 న జాబ్ కేలండర్ అన్నాడు. 5. 45 years దాటిన వాళ్ళకి పెన్షన్ అన్నాడు. 6. పోలవరం 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. 7. అమరావతి ఏకైక రాజధాని గా ఉండాలన్నారు. 8. అమ్మ ఒడి ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అన్నారు. 9. బాబాయ్ నీ వేసేసి సైలెంట్ గా ఎందుకు ఉన్నాడు జలగ మావయ్య. 10. తండ్రి నీ వేసేసిnodiki రాజ్యసభ ఎంపీ నీ చేసాడు. 11. కోడికత్తి డ్రామాలు 13. గవ్నమెంట్ టీచర్స్ నీ మద్యం దుకాణాలు ముందు కాపలా పెట్టారు.
Govt schools, hospitals,ports, projects, industries...17 medical clgs,10 harbours, Infosys biggest IT company many more to come,31 lakhs housing, welfare schemes,velugonda project,uddanam project, medical hospitals,kuppam water..... sachivalam, volunteer,pentions,...many more.....
@@365_dairies 12 lacs crores debts 17 medical Colleges big joke Infosys software company kadhu swamy adhi 250 members hybrid work kosam.. Government schools 10000 schools moosesi Naadu nedu ani drama lu Hospitals aa bokka Kuppam ki graphics lo water release chesi next roju nundi no water Mee vadini sontha chelli bandakesi baadhuthundhi...
1. CPS రద్దు చేసి GPS నీ తిసుకొని వచ్చరు తేలియద! 2. జగన్ వచ్చిన 3 months లొ 1.4 లక్షల ప్రబుత్వ ఉద్యొగాలు ఇచ్చడు అది కనపడలెద CBN 14 ఇయార్స్ CM గా చెసి ఎప్పుడైన ఇన్ని ఉద్యొగాలు ఇచ్చడ!? CBN టైం లొ DSC పేట్టి. జాబు ఇవ్వకుండ గాలికి వాదిలెసిన 6 వేల మందికి జగన్ వచ్చి post లు ఇచ్చడు ఇప్పుడు ఇంకొ 6 వేల పొస్టు లాకి notification వెసాడు! 3. అమరవతి ఎకైక రాజదని అని జగన్ నీతొ వచ్చి చెప్పడ! 14 ఇయర్స్ CM గా చెసి జనలకి యెమి చెసాడొ చెప్ప లెక ఇలాంటి సొలు మాటలు చెబుతు ఎలక్సన్ కొ పార్టి సంక్క నాకుతున్నడు మీ CBN. 4. మద్య పాన నిషెదం , 42 వేలు బెల్టు షాపులు తిసి పాడెసాడు! CBN వచ్చి వాటిని మళ్ళ తెరిచి చీపు గా మందు విచ్చల విడిగ అమ్ముతా అంటునాడు!
Middle class people are never happy with any regime ..urban people are always dissatisfied section in any regime ..Employees are always disgruntled section irrespective of any thing done or not as their demands are a never ending story ..
Absolutely right, the decision of the voters is clearly visible that the leading party is YSRCP, but analysts like Undavalli seem to speak only for the upliftmemt of some parties which that believe that may gain power in their areas so that they may need their help in the following time.
సచివాలయాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు పనే ఉండటం లేదు. ఇక టీచర్లు ప్రభుత్వ పాఠశాల్లలో చెప్పే పాఠాలకు ఏ మాత్రం ర్యాంకులు వస్తున్నాయో, ఏ స్కూల్ లో ఎంతమంది ఎలా బయటకు వస్తున్నారో అందరికీ తెలిసిందే... కానీ ఎవరూ బయటకి చెప్పరు. ఎందుకంటే ఎక్కడ మీద పడిపోతారో, మనకెందుకొచ్చిన గొడవని...జీతాలు అడగడానికైనా ఒక లిమిట్ ఉంటది...
Apaddam chepthe konchem aina nammela undaali..nenu AP lo ne unna..naku eppudu raalede antha bill...maa oorlo kuda evariki raledu...andaru neelaga Pedda Pedda kompalu katteskoni 4 ac lu 5 fridge lu use cheyyaru ra sannasi adi telusko
కిడ్నీ లివర్ సమస్యలు కీళ్ల నొప్పులు కి షుగర్ వ్యాధి పైల్స్ సమస్య గర్భాశయ్ సమస్య ఉంటే మా తిరువూరులో ఒక పెద్దాయన మందు ఏస్తాడు చాలా మందికి చాలా బాగా తగ్గింది
జగనన్న ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా నెరవేర్చినవి ఇవే..eka 100% హామీలు నెరవేర్చాడు. అందులో కొన్ని: 1. సీపీఎస్ రద్దు 2. ప్రత్యేక హోదా తెస్తాం 3. మద్యపాన నిషేధం చేస్తాం 4.విశాఖ కు రైల్వే జోన్ తెస్తాం 5.విశాఖ కు మెట్రో తెస్తాం 5. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం 6.పోలవరం పూర్తి చేస్తాం. 7. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తాం. 8. వెలిగొండ పూర్తి చేస్తాం. 9. రామాయపట్నం పోర్టు పూర్తి చేస్తాం. 10. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. 11 . కరెంటు చార్జీలు తగ్గిస్తాం. 12. బస్సు చార్జీలు తగ్గిస్తాం. 13. 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం. 14. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. 15. వృధ్యాప్య పెన్షన్ రూ.3,000 చేస్తాం 16. వికలాంగుల పెన్షన్ రూ.3,000 చేస్తాం 17. 45 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తాం. 18. మెగా డీఎస్సీ వేస్తాం. 19. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ ఇస్తాం. 20. అమ్మఒడి ఎంత మంది పిల్లలున్నా ఇస్తాం. 21. ఎన్ని లక్షలు అయినా ఉచిత వైద్యం. 22. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా, ప్రభుత్వ హాస్పిటల్స్ ... ఆంధ్రుడా మేలుకో :hand-orange-covering-eyes::face-orange-biting-nails::face-turquoise-covering-eyes:
ఉండవిల్లి అరుణ్ కుమార్ గారు మీకు మీరూ ఉహించుకుంటారు ప్రజల మనోభావాలు మీకోకరికీ తెలిసినట్టు బిల్డుపులు మీరూ కన్నా తల్లి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ నీ ఎదుకు వొదిలాసారు మీరూ గోడమీద పిల్లి వాటం అంటాం మీరేమంటారు
ఉండవల్లి గారు మీరు ఎడ్యుకేటరే కదా, మీరు ఈ రాష్ట్రానికి ఏది అవసరమో ఎవరు అవసరమో చెప్పాలి, చరిత్ర లో మీరు హీనులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నాను అండి,, నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పరెందుకు
మిస్టర్ ఉసరవల్లి ఎక్కడ పోలవరం, ఎక్కడ ప్రత్యేక హోదా, విశాఖపట్నం రైల్వే జోన్ ఎక్కడ, ఉత్తర ఆంధ్ర మరియు రాయల నిధులు ఎక్కడ ఉన్నాయి, మన రాజధాని నగరం ఏది అని చివరి ప్రశ్న
ఈ ఉచిత పథకాలు పేరుతో బాబు జగన్ఒక్కొక్కరి నెత్తిన ఎంత ఆప్పు చేశారు అనే కాగితం కూడా ఇస్తే బాగుంటుంది అలాగే పెరిగిన ధరలు కరెంటు చార్జీలు పెరిగిన మందు ధరలు కూడా బిల్లు వేసి ఇస్తే ఇంకా బాగుంటుంది అది కూడా చెప్పండి ఉండవల్లి గారు
Next election result గురించి simple లాజిక్ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఎలక్షన్ రోజు ఎవరు వస్తే మనకెందుకు ఈ ఎలక్షన్ గొడవ అనుకొని చికేనో మటనో తెచ్చుకొని కడుపు నిండా తిని ఓటు వేయకుండా పడుకొని నిద్ర పొతే జగన్ గారు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు అలా కాకుండా పైన చెప్పిన ఇద్దరు ఓటింగ్ కు పొతే చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు
Jagan garu will become C M to A P as you said is exactly correct sir because with out getting any benifit people had gave 155 seats after got all the benifits why people keep quit diffenitely 140 seats with gratitude jagadeeswara rao kakinada.
మీటర్లు నొక్కాడు. ఇసుక మందు రేటు గురించి ఎవరు చెప్పలేదా. ఇప్పుడు ఇసుక రేట్ మద్యం రేట్ చూడు. మందు బాటిల్ కి వంద తగ్గింది అంటే ఒక మందుబాబుకి ఒక సం రానికి 36000 మిగిలింది కదా
బొక్కలే మాకు రేషన్ కార్డు వచ్చింది కొత్తగా పెళ్లయింది కానీ బీన్ రావట్లేదు వీటికి ఏం చెప్తారు సమాధానం వాలంటీర్లకు అవగాహన లేదు పూర్తి గ్రిప్ అధికారక వాలంటీర్స్ కి మాలాంటి వాళ్ళకి ఏ పని జరగలేదు నేనైతే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి ఆశించలేదు రాలేదు..
ఉండవల్లి గారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రి ఏ పథకాలు ఇవ్వనవసరం లేదు సంక్షేమం చేయనవసరం లేదు ఒక్క పైసా కూడా ఏ ఒక్కడికి ఇవ్వనవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించుకోలేక పోతే జగన్మోహన్ రెడ్డి గారి అందిస్తున్న సంక్షేమ పథకాలు తీసుకొని చంద్రబాబు కి ఓటు వేస్తే అలాంటి ప్రతి ఒక్కరికి ఏమంటారు తెలుసా గొర్రెలతో సమానము అంటారు ఎందుకంటే గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది మంచి వాడిని నమ్మదు కదా
పాలన అంటే కేవలం పంచడమే అనీ నమ్మిన వాళ్ళని అసలయిన గొర్రెలు అంటారు...ప్రజలు గొర్రెలు అని నేను అనుకోను ఎందుకంటే రేపు వాళ్ళు రోడ్లు, మద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంపెనీలు, ఫ్లైఓవర్ లు, ఉద్యోగాలు,నీటి ప్రాజెక్టులు, చార్జీలు భారం, క్యాపిటల్, లా అండ్ ఆర్డర్, ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఇవన్నీ చూసి ఓటేస్తారు వాళ్ళే నిజయిన ప్రజలు...కేవలం అప్పులు తీసుకొచ్చి పంచి నేను బాగా చేస్తున్నాను , నేను పంచుతున్నాను కాబట్టి నేనేమీ చేసిన ప్రజలు పట్టించుకోరు ఎంత అరాచకం సృష్టించిన ప్రజలు పట్టించుకోరు అనే భ్రమతో ముఖ్యమంత్రి, వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరికీ దిమ్మ తిరిగి బొమ్మ.కనపడటం.ఖాయం ఎందుకంటే ఇలా అప్పు తెచ్చి పంచిన డబ్బు మొత్తం మళ్ళీ ప్రజలే కట్టాలని ప్రతియొక్క మిడిల్ క్లాస్, ఆప్పర్ మిడిల్ క్లాస్, రీచ్ పీపుల్స్ లో ప్రతి ఒక్కడికి తేలుసు....
సామాన్య VOTER మనోగతం :-- జనసేన పోటీలో లేని చోట మా VOTE YSRCP కి వేస్తాం .ఎందుకంటే 50% స్థానాలు జనసేన కి ఇచ్చి ఉంటే TDP అభ్యర్ధికి VOTE వేసేవాళ్ళం .TDP ది పగటి కలే.5 సంవత్సరాలు పరీక్షకు ప్రిపేర్ అయ్యి చివరకు ఫెయిల్ అవ్వటం అంటే ఇదే.VOTER మనోభావాలు సరిగా అర్ధం చేసుకోపోతే అధోగతే .ముఖ్యంగా జనసేన వాటర్ మనోభావాలు వేరుగా ఉంటాయి .చంద్రబాబు పవన్ ను ఒప్పించినంత ఈజీ గా జనసేన వోట్లను బదిలీ చేసుకోలేడు .ఈ విషయంలో పవన్ మాటకూడా చెల్లదు.ఇది YSRCP కి ఆయాచితంగా లభించే వరం.జగన్ అదృష్టవంతుడు
అయ్యా మీ గోల మీ బాధ భరించాలేకపోతున్నాం... ఓ పని సేయండి.. చందాలు 🎉వేస్కుని ఒక చిలుక ని కొనిస్తాం... Happy గా వైజాగ్ జగదాంబ సెంటర్ లో చిలక శాస్త్రం సెప్పుకోరాదే 🙏
చంద్రబాబు/జగన్ ప్రజలకు ఇచ్చే సోమ్ము వాళ్శ కష్టార్జిత మా 2014,/2019 లో జగన్ 67 /151సీట్లు ఎలా వచ్చాయి కాంగ్రెస్ కదా ysr ను ముఖ్యమంత్రిని చేసింది Ysr కు సోంతంగా ముఖ్యమంత్రి అయ్యే చరిష్మా ఉండింటె ఆయనె సోంతంగా పార్టీ పెట్టే వారు కదా
ఉండవల్లి గారు.. నేను టీచర్ ను... మా కుటుంబాలు. మేము, రిటైర్డ్ ఎంప్లాయీస్, అంగన్వాడీ లు...... ఈ రాష్ట్రంలో 30 లక్షలు.. వారు కుటుంబాల ఓట్లు 3 అనుకో...90 లక్షలు...... అప్పటికే 20 లక్షలు తేసెయ్..70 లక్షలు... గతంలో 152 స్థానాల్లో వైసీపీ మెజారిటీ 70 లక్షలు.... వైసీపీ dam sure... ఓటమి.... ఇది టీచర్స్ సర్వే 😮
ఇంకా చాలా మర్చిపోయారండి ప్రతి మనిషికి జగనన్న ఎంత ఇచ్చారో చెప్పే లెక్కలో రేషన్, శానిటేషన్, వీధిలైట్లు, అంగన్వాడీ, స్కూల్, హాస్పిటల్, వగైరాలు నిమిత్తం ఎంత ఇచ్చారో చెప్తే ఇంకా బాగుంటుంది కదా.
జగన్ 175 అంటున్నాడు.... 30% ప్రజలకు లబ్ధి చేస్తున్నాము అనుకుంటున్నాడు... ఆ 30% మంది వల్ల 100% ప్రజలు నరకం అనిపిస్తున్నాడు.... అయినా పిచ్చి వెధవ కాకపోతే 175 /175 ఏంటండీ.... పిచ్చి ముదిరి మెంటల్ ఎక్కి కొట్టుకుంటున్నాడు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబల్ డిజిట్స్ వస్తే గొప్ప 🤣🤣🤣🤣
బాగుంది అప్ప్పు చేసి నేను నొక్కగలను బటన్.ఆయన సొంత డబ్బు ఏమైనా ఇస్తున్నాడా,లేక ఏమైనా అభిరుద్ది చేసి దాని మీద vavhhina డబ్బు పంచుతున్నాడా,అప్పు చేసి పప్పు కూడు పెడ్తుంటే అదే మిలాటి వాళ్ళకి పాయసం లా ఉంది ఏమో .మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా ఉసరవెళ్లి గారు..
రోడ్ల అభివృద్ధి మొత్తం వోకేసారి జరుగుతుందా? 3200 కోట్ల తో చాలా రోడ్లు బాగు పడ్డాయి...next టర్మ్ లో మిగిలిన రోడ్లు బాగు చేస్తారు. అభివృద్ధి జరగటం లేదా.. కళ్ళు దోబ్బాయా? ఎన్ని కంపెనీలు రాలేదూ జగనన్న హయాంలో? 134000 ఉద్యోగాలు కాకుండా ఇంకా ఎన్ని ఇవ్వాలి?... ఆశ క్కూడా హద్దు ఉంటది!!
Boom boom,president medal 🏅, e companies thecchadu, Swami appudeppudo 2019 ecchina volunteers, sachivalayam thappa Kotha jobs evvaledu, Paiga capital kattaleni daddamma Mudu capital Ani cheppi dramalu dengadu Kallu dobbaya e 5 years lo nasanam aipoindi AP.
Orey yekkada roads unbaya ra nuvvu reddy ki puttavara congress tappu chesindi ras vadi tandri ki CM ich hi vadu chachchadu veedu chavada nuvvu ne family total chavu
@@Sigma_sanjaysachivalayam jobs kakunda medical and para medical lo ne 55 thousand jobs 2018 lo mega dsc Ani 8100 Posts post covid lo icchaaru 1998 court case settle chesi 7100 teacher posts iccharu Ippudu 6100 teachers post call for chesaaru Police jobs term lo 18000 posts 3 instalments lo recruit chesaaru After independence no state had filled up so many posts in 5 years comparing to state population
పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఫ్లైఓవర్ లు, పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి కాదా? చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ ఏంటో చెప్పి జగన్ చేసిన అభివృద్ధి కంపేర్ చేస్తే సరిపోతుంది. సంక్షేమం గురించి విమర్శించటం కాదు గానీ సంక్షేమం చేయటం తప్పా? చంద్రబాబు లాగా వెనకేసుకుంటే మంచి పాలనా ఉండవల్లి అరుణ్ కుమార్ గారూ????
మీరు చల్లగా ఉండాలి సార్... రాష్ట్రము ఏమైనా పర్లేదు... మీకు వైస్సార్ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం నిజంగా సూపర్... కొంచెం జీతం పెంచాలి మీకు... అపర మేధావి ముసుగు మీకు బాగా సెట్ అయింది 👍👍👍
ఎంత చక్కగా చెప్పారు.
వైఎస్ఆర్ ఫ్యామిలీ భజన బృందంలో మేటి వ్యక్తి
సార్ ఆర్టికల్ 370 గురించి. రిలీజియస్ బిల్ గురించి మాట్లాడండి సార్
సుత్తి
Musugu antey akkada jayaprakash narayana babu vargam thesadu adikuda chudandi anna
2024 లో జగన్ ఓడిపోవడానికి కారణం సరైన రోడ్డు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి సంక్షేమ పథకాలు రూపాయి ఇచ్చి 10 దోచేస్తున్నాడు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు అందుకే జగన్ ఓడిపోతున్నాడు
Well done bro correct ga chepparu
Wait bro.. elections jargali.. results raavali.. aa tharvatha cheppu..
Yes 100'/.
Vote techuko tammudu mundhu nivu😂😊
@@siddunaik4237 నాలుగు ఎలక్షన్ చూశాను తమ్ముడు ముందు నువ్వు ఓటు తెచ్చుకో తెచ్చుకొని జగన్ మాత్రం వేయకు
60% ఉన్న మిడిల్ క్లాస్ people ni కొట్టి.. 20%ఉన్న పూర్ పీపుల్ ki petti... ఈ 60% పీపుల్ ni కూడా పూరెస్ట్ people ga చేసిన మా అన్న జగనన్నకు జై... జై జగన్ అన్న...
Jagen Next CM pakka
డబ్బులు పంచటం కాదు ప్రతి ఒక్కరికి పని కల్పించే గవర్నమెంట్ కావాలి గవర్నమెంట్ కావాలి😅
prati okadu job a chesta anta, Company pete vadu ekadi nundi vastadu
214000 govt jobs vachay
16lakhs pvt jobs vachay😊
@@LavieLaviavi paccha media ki kanipinchavu 😂 pappu lokesh ki padhavi isthe chalu 😊
1983 నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ టీడిపి ఎక్కువ రోజులు పరిపాలించింది. ఇప్పటి వరకు ఈ ఆంధ్ర సాధించిన అభివృద్ది ఏమిటి
Prati okkaru ante 5crores ki aa
Oh
1. CPS రద్దు చేయాలని కోరారు. ఏమైందీ.
2. మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని కోరారు. ఏమైంది.
3. మెగా డీఎస్సీ అన్నారు.
4. ప్రతి year జనవరి 1 న జాబ్ కేలండర్ అన్నాడు.
5. 45 years దాటిన వాళ్ళకి పెన్షన్ అన్నాడు.
6. పోలవరం 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు.
7. అమరావతి ఏకైక రాజధాని గా ఉండాలన్నారు.
8. అమ్మ ఒడి ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అన్నారు.
9. బాబాయ్ నీ వేసేసి సైలెంట్ గా ఎందుకు ఉన్నాడు జలగ మావయ్య.
10. తండ్రి నీ వేసేసిnodiki రాజ్యసభ ఎంపీ నీ చేసాడు.
11. కోడికత్తి డ్రామాలు
13. గవ్నమెంట్ టీచర్స్ నీ మద్యం దుకాణాలు ముందు కాపలా పెట్టారు.
Govt schools, hospitals,ports, projects, industries...17 medical clgs,10 harbours, Infosys biggest IT company many more to come,31 lakhs housing, welfare schemes,velugonda project,uddanam project, medical hospitals,kuppam water..... sachivalam, volunteer,pentions,...many more.....
@@365_dairies 12 lacs crores debts
17 medical Colleges big joke
Infosys software company kadhu swamy adhi 250 members hybrid work kosam..
Government schools 10000 schools moosesi Naadu nedu ani drama lu
Hospitals aa bokka
Kuppam ki graphics lo water release chesi next roju nundi no water
Mee vadini sontha chelli bandakesi baadhuthundhi...
1. CPS రద్దు చేసి GPS నీ తిసుకొని వచ్చరు తేలియద!
2. జగన్ వచ్చిన 3 months లొ 1.4 లక్షల ప్రబుత్వ ఉద్యొగాలు ఇచ్చడు అది కనపడలెద CBN 14 ఇయార్స్ CM గా చెసి ఎప్పుడైన ఇన్ని ఉద్యొగాలు ఇచ్చడ!?
CBN టైం లొ DSC పేట్టి. జాబు ఇవ్వకుండ గాలికి వాదిలెసిన 6 వేల మందికి జగన్ వచ్చి post లు ఇచ్చడు ఇప్పుడు ఇంకొ 6 వేల పొస్టు లాకి notification వెసాడు!
3. అమరవతి ఎకైక రాజదని అని జగన్ నీతొ వచ్చి చెప్పడ! 14 ఇయర్స్ CM గా చెసి జనలకి యెమి చెసాడొ చెప్ప లెక ఇలాంటి సొలు మాటలు చెబుతు ఎలక్సన్ కొ పార్టి సంక్క నాకుతున్నడు మీ CBN.
4. మద్య పాన నిషెదం , 42 వేలు బెల్టు షాపులు తిసి పాడెసాడు! CBN వచ్చి వాటిని మళ్ళ తెరిచి చీపు గా మందు విచ్చల విడిగ అమ్ముతా అంటునాడు!
@@naniyedakula8051 orey Boom Boom thaagi volunteer gaa chesthunnttunnav...carry on
ఊసరవెల్లి గాడు ఎంత నిజాయితీగా చెప్తున్నాడో.
ఉండవల్లి సర్వే ఇది. లగడపాటి లవడా గాడి సర్వేకాదు ఇది 😂😂😂
పోనీ నువ్వే చేయొచ్చుగా ఆ సర్వే ఏదో
జై జగన్
Ade kada
నీ అమ్మ పుఖ
100 పర్సెంట్ మీరు చెప్పింది నిజం.. వైసిపి వాళ్ళు నమ్మకపోతే వాళ్ళ కర్మ.😅😅
Sir నీ అంచనాలు ఏదో మాట్లాడా లీ తప్ప ఉపయోగం ఉంది అనుకుంటే అది చాలా పొరపాటు దయచేసి గమనించ గల రూ ధన్యవాదము లు
Middle class people are never happy with any regime ..urban people are always dissatisfied section in any regime ..Employees are always disgruntled section irrespective of any thing done or not as their demands are a never ending story ..
వందశాతం నిజం అండి కరెక్ట్ గా చెప్పారు ❤
andhukani ee paniki malina govt ke vote veyala?
Absolutely right, the decision of the voters is clearly visible that the leading party is YSRCP, but analysts like Undavalli seem to speak only for the upliftmemt of some parties which that believe that may gain power in their areas so that they may need their help in the following time.
Jai jagan
Comment 😂😂😂
సచివాలయాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు పనే ఉండటం లేదు. ఇక టీచర్లు ప్రభుత్వ పాఠశాల్లలో చెప్పే పాఠాలకు ఏ మాత్రం ర్యాంకులు వస్తున్నాయో, ఏ స్కూల్ లో ఎంతమంది ఎలా బయటకు వస్తున్నారో అందరికీ తెలిసిందే... కానీ ఎవరూ బయటకి చెప్పరు. ఎందుకంటే ఎక్కడ మీద పడిపోతారో, మనకెందుకొచ్చిన గొడవని...జీతాలు అడగడానికైనా ఒక లిమిట్ ఉంటది...
కరెక్ట్ గా చెప్పారు సార్, YCP కష్టము
వుండవల్లి గారు నాకు సంబంధం లేదు అంటూ బజనమాత్రం మానవు
ఊసరవెల్లి
100percent
ఊసరవల్లి కి చక్కటి ఉదాహరణ ఉండవల్లి
ముసలి నక్క
వాస్తవం చెప్తున్నాడు. కానపడట్లేదా
కాఫీ మళ్లీ 2014 రిపీట్ అవుతుంది 2024లో తెలుగుదేశం జనసేన బిజెపి 101 సిటీలో ఘన విజయం సాధిస్తారు వాళ్ల అప్పలనాయుడు పాలకొల్లు
50 ₹ మందు బాటిల్ గురించి చెప్పరా..స్వామి ఊరుకో నాయనా.. నువ్వు నీ build up
Sir 1 & onlyj Jai JAGAN ANNA Johar Y S R RAJANNA ❤❤❤❤❤❤
4500/- current bill lo 1120/- current charge migatha 3380 tax ha ekkadi nunchi degkochi kattali ra
Antha tax enduku vestharu ra kuyya , memu kaduthunaam power bill, incase Edina charge unte adi oka month untadi
Apaddam chepthe konchem aina nammela undaali..nenu AP lo ne unna..naku eppudu raalede antha bill...maa oorlo kuda evariki raledu...andaru neelaga Pedda Pedda kompalu katteskoni 4 ac lu 5 fridge lu use cheyyaru ra sannasi adi telusko
Super ❤❤❤
మేము పూర్ పీపుల్ కొన్ని పథకాలు మాకు అందుతున్నాయి కూడా జగన్ కి ఓటు వేసి చాలా తప్పు పని చేశాము
ENDHUKU
మనుపాటి నాగరాజ తమరు పూర్ కాదు.కమ్మోరు😂😂😂😂
కిడ్నీ లివర్ సమస్యలు కీళ్ల నొప్పులు కి షుగర్ వ్యాధి పైల్స్ సమస్య గర్భాశయ్ సమస్య ఉంటే మా తిరువూరులో ఒక పెద్దాయన మందు ఏస్తాడు చాలా మందికి చాలా బాగా తగ్గింది
ఈ రాష్ట్రానికి నువ్వే సీఎం
జగనన్న ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా నెరవేర్చినవి ఇవే..eka 100% హామీలు నెరవేర్చాడు. అందులో కొన్ని: 1. సీపీఎస్ రద్దు 2. ప్రత్యేక హోదా తెస్తాం 3. మద్యపాన నిషేధం చేస్తాం 4.విశాఖ కు రైల్వే జోన్ తెస్తాం 5.విశాఖ కు మెట్రో తెస్తాం 5. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం 6.పోలవరం పూర్తి చేస్తాం. 7. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తాం. 8. వెలిగొండ పూర్తి చేస్తాం. 9. రామాయపట్నం పోర్టు పూర్తి చేస్తాం. 10. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. 11 . కరెంటు చార్జీలు తగ్గిస్తాం. 12. బస్సు చార్జీలు తగ్గిస్తాం. 13. 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం. 14. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. 15. వృధ్యాప్య పెన్షన్ రూ.3,000 చేస్తాం 16. వికలాంగుల పెన్షన్ రూ.3,000 చేస్తాం 17. 45 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తాం. 18. మెగా డీఎస్సీ వేస్తాం. 19. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ ఇస్తాం. 20. అమ్మఒడి ఎంత మంది పిల్లలున్నా ఇస్తాం. 21. ఎన్ని లక్షలు అయినా ఉచిత వైద్యం. 22. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా, ప్రభుత్వ హాస్పిటల్స్ ... ఆంధ్రుడా మేలుకో :hand-orange-covering-eyes::face-orange-biting-nails::face-turquoise-covering-eyes:
అలా చెబితే వైసీపీ పే టి యమ్ బ్యాచ్ తిడతారు
జకలక గానికి గజం దింపుతారు ఈ సారి ఉసరవెల్లి 😂
Chamba ni ekkustaru ani anukuntunnavaa
Next CM CBN❤
Pakka tdp and janasene win
గొప్ప sephologist లాగా anchor గారు మిమ్మల్ని అడగటం మీరేదో చెప్పడం
ఉండవిల్లి అరుణ్ కుమార్ గారు మీకు మీరూ ఉహించుకుంటారు ప్రజల మనోభావాలు మీకోకరికీ తెలిసినట్టు బిల్డుపులు మీరూ కన్నా తల్లి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ నీ ఎదుకు వొదిలాసారు మీరూ గోడమీద పిల్లి వాటం అంటాం మీరేమంటారు
ఉండవల్లి సార్ గవర్నమెంట్ జనసేన టిడిపి చాలా బాగుంటుంది
100/
Correct
జై టీడీపీ జై జై టీడీపీ
ఉండవల్లి గారు మీరు ఎడ్యుకేటరే కదా, మీరు ఈ రాష్ట్రానికి ఏది అవసరమో ఎవరు అవసరమో చెప్పాలి, చరిత్ర లో మీరు హీనులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నాను అండి,, నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పరెందుకు
Sir నాకు మాత్రం4,00000,రూపాయిలు లబ్ది పొండము sir మ బాబుకి penstion వస్తుంది,డ్వాక్రా వృణమపి, house వచ్చింది ఇంకేమి సార్
Vundavalli sir excellent analasys
Great,
Super enalasis sar good undavalli
ఉసరవెల్లి వైసీపీ ఓడిపోతే మరల రంగు మార్చి మాట్లాడతాడు
మిస్టర్ ఉసరవల్లి ఎక్కడ పోలవరం, ఎక్కడ ప్రత్యేక హోదా, విశాఖపట్నం రైల్వే జోన్ ఎక్కడ, ఉత్తర ఆంధ్ర మరియు రాయల నిధులు ఎక్కడ ఉన్నాయి, మన రాజధాని నగరం ఏది అని చివరి ప్రశ్న
ఈ ఉచిత పథకాలు పేరుతో బాబు జగన్ఒక్కొక్కరి నెత్తిన ఎంత ఆప్పు చేశారు అనే కాగితం కూడా ఇస్తే బాగుంటుంది అలాగే పెరిగిన ధరలు కరెంటు చార్జీలు పెరిగిన మందు ధరలు కూడా బిల్లు వేసి ఇస్తే ఇంకా బాగుంటుంది అది కూడా చెప్పండి ఉండవల్లి గారు
for every 100 rs we give to central , central gives back 45 rs only. If you ask me we should do take more debts .
AP TDP JSP BJP
పేద ప్రజల దేవుడు సీఎం జగన్ గారు
Next election result గురించి simple లాజిక్
మధ్య తరగతి
ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఎలక్షన్ రోజు ఎవరు వస్తే మనకెందుకు ఈ ఎలక్షన్ గొడవ అనుకొని చికేనో మటనో తెచ్చుకొని కడుపు నిండా తిని ఓటు వేయకుండా పడుకొని నిద్ర పొతే జగన్ గారు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు
అలా కాకుండా పైన చెప్పిన ఇద్దరు ఓటింగ్ కు పొతే చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు
జై జగన్
ఉండవల్లి గారు మీకు తెలీదా.. ఏ గవర్నమెంట్ అయిన మన సామాజిక వర్గానికి ఇళ్ల స్థలాలు (బ్రహ్మాణ్డలుకి)... ఇచ్చారా..
Jai Jagan 🔥💯
Jagan garu will become C M to A P as you said is exactly correct sir because with out getting any benifit people had gave 155 seats after got all the benifits why people keep quit diffenitely 140 seats with gratitude jagadeeswara rao kakinada.
😂😂😂
మీటర్లు నొక్కాడు. ఇసుక మందు రేటు గురించి ఎవరు చెప్పలేదా. ఇప్పుడు ఇసుక రేట్ మద్యం రేట్ చూడు. మందు బాటిల్ కి వంద తగ్గింది అంటే ఒక మందుబాబుకి ఒక సం రానికి 36000 మిగిలింది కదా
Yes sir
ఆ విషయం మీరు చెప్పాల ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో వాళ్ళు గెలుస్తారు అని మీరు మాట్లాడం తప్పు
బొక్కలే మాకు రేషన్ కార్డు వచ్చింది కొత్తగా పెళ్లయింది కానీ బీన్ రావట్లేదు వీటికి ఏం చెప్తారు సమాధానం
వాలంటీర్లకు అవగాహన లేదు పూర్తి గ్రిప్ అధికారక వాలంటీర్స్ కి మాలాంటి వాళ్ళకి ఏ పని జరగలేదు నేనైతే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి ఆశించలేదు రాలేదు..
manchidi
ఈ ఉండవల్లి ఊసరవెల్లితో డిబేట్ వల్ల, రాష్ట్ర ప్రజలకు ఏమీ ప్రయోజనం ఉండదు. మీ ఛానెల్స్ కి కూడా సమయం,ధనం వృధా.
Sir retaired employees&teachers ki raavaladina pention and other benifits okka rupayi ivvaaledu.gatha 6 months ga songle ts pay cheya ledu.
నా దృష్టిలో రాజకీయంగా సర్వే చేసేవాళ్ళందరు రాజకీయ వ్యబిచారులతో సమానం
ఉండవల్లి గారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రి ఏ పథకాలు ఇవ్వనవసరం లేదు సంక్షేమం చేయనవసరం లేదు ఒక్క పైసా కూడా ఏ ఒక్కడికి ఇవ్వనవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించుకోలేక పోతే జగన్మోహన్ రెడ్డి గారి అందిస్తున్న సంక్షేమ పథకాలు తీసుకొని చంద్రబాబు కి ఓటు వేస్తే అలాంటి ప్రతి ఒక్కరికి ఏమంటారు తెలుసా గొర్రెలతో సమానము అంటారు ఎందుకంటే గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది మంచి వాడిని నమ్మదు కదా
Ji jagan ❤
డబ్బులు ఇస్తే సరిపోతుందా .... డెవలప్మెంట్ అవసరం లేదా.... నువ్వు అన్నది కరెక్ట్ ఏ... గొర్రె కసాయి వాడినే నమ్మింది కాబట్టి.. జగన్ గెలిచాడు
Jai jagan ❤
Rey puva ni thota lo pullu nikey ammuthey goppa
పాలన అంటే కేవలం పంచడమే అనీ నమ్మిన వాళ్ళని అసలయిన గొర్రెలు అంటారు...ప్రజలు గొర్రెలు అని నేను అనుకోను ఎందుకంటే రేపు వాళ్ళు రోడ్లు, మద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంపెనీలు, ఫ్లైఓవర్ లు, ఉద్యోగాలు,నీటి ప్రాజెక్టులు, చార్జీలు భారం, క్యాపిటల్, లా అండ్ ఆర్డర్, ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఇవన్నీ చూసి ఓటేస్తారు వాళ్ళే నిజయిన ప్రజలు...కేవలం అప్పులు తీసుకొచ్చి పంచి నేను బాగా చేస్తున్నాను , నేను పంచుతున్నాను కాబట్టి నేనేమీ చేసిన ప్రజలు పట్టించుకోరు ఎంత అరాచకం సృష్టించిన ప్రజలు పట్టించుకోరు అనే భ్రమతో ముఖ్యమంత్రి, వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరికీ దిమ్మ తిరిగి బొమ్మ.కనపడటం.ఖాయం ఎందుకంటే ఇలా అప్పు తెచ్చి పంచిన డబ్బు మొత్తం మళ్ళీ ప్రజలే కట్టాలని ప్రతియొక్క మిడిల్ క్లాస్, ఆప్పర్ మిడిల్ క్లాస్, రీచ్ పీపుల్స్ లో ప్రతి ఒక్కడికి తేలుసు....
సామాన్య VOTER మనోగతం :-- జనసేన పోటీలో లేని చోట మా VOTE YSRCP కి వేస్తాం .ఎందుకంటే 50% స్థానాలు జనసేన కి ఇచ్చి ఉంటే TDP అభ్యర్ధికి VOTE వేసేవాళ్ళం .TDP ది పగటి కలే.5 సంవత్సరాలు పరీక్షకు ప్రిపేర్ అయ్యి చివరకు ఫెయిల్ అవ్వటం అంటే ఇదే.VOTER మనోభావాలు సరిగా అర్ధం చేసుకోపోతే అధోగతే .ముఖ్యంగా జనసేన వాటర్ మనోభావాలు వేరుగా ఉంటాయి .చంద్రబాబు పవన్ ను ఒప్పించినంత ఈజీ గా జనసేన వోట్లను బదిలీ చేసుకోలేడు .ఈ విషయంలో పవన్ మాటకూడా చెల్లదు.ఇది YSRCP కి ఆయాచితంగా లభించే వరం.జగన్ అదృష్టవంతుడు
Ennaliki nijam chepparu
రోజు జనం వచ్చి మాట్లాడు తున్నారు
మరి డవలప్ మెంటు వాళ్ళు కు తెలియదా దా దా
Development అంటే ఎవడికి తెలుసు??? నీలాంటి రాజకీయ నాయకుల్ని ఈ దేశం తప్ప ఏ దేశం భరించదు
డెవలప్మెంట్ ఎవరికి కనబడుతుంది మేధావి ఉండవల్లి కి తప్ప
Your supporting ys jagan 100℅
Pro ysrcp supporter undavalli
Results chusaka mee visleshana comedy ga undhi
Jai Janasena🤝🏻 Jai TDP
Jai CM Jagan Mohan Reddy Anna
అయ్యా మీ గోల మీ బాధ భరించాలేకపోతున్నాం... ఓ పని సేయండి.. చందాలు 🎉వేస్కుని ఒక చిలుక ని కొనిస్తాం... Happy గా వైజాగ్ జగదాంబ సెంటర్ లో చిలక శాస్త్రం సెప్పుకోరాదే 🙏
❤ Jai Jagan ❤ Jai Jagan ❤ Jai Jagan ❤
Super sir
చంద్రబాబు/జగన్ ప్రజలకు ఇచ్చే సోమ్ము వాళ్శ కష్టార్జిత మా
2014,/2019 లో జగన్ 67 /151సీట్లు ఎలా వచ్చాయి
కాంగ్రెస్ కదా ysr ను ముఖ్యమంత్రిని చేసింది
Ysr కు సోంతంగా ముఖ్యమంత్రి అయ్యే చరిష్మా ఉండింటె ఆయనె సోంతంగా పార్టీ పెట్టే వారు కదా
పాపం ఊసరవెల్లికి బాధగా వుంది జగన్ పోతాడు అని
ఉండవల్లి గారు.. నేను టీచర్ ను... మా కుటుంబాలు. మేము, రిటైర్డ్ ఎంప్లాయీస్, అంగన్వాడీ లు...... ఈ రాష్ట్రంలో 30 లక్షలు.. వారు కుటుంబాల ఓట్లు 3 అనుకో...90 లక్షలు...... అప్పటికే 20 లక్షలు తేసెయ్..70 లక్షలు... గతంలో 152 స్థానాల్లో వైసీపీ మెజారిటీ 70 లక్షలు.... వైసీపీ dam sure... ఓటమి.... ఇది టీచర్స్ సర్వే 😮
Teacher andaru undaru , aganavadi andaru undaru just kontha Mandi .
Teacher ki kastam gane untundi chaduvulu cheppadaniki, jagan meeda meeku kopam chaduvu cheppamanduke kada
Meeru tisukuntunna salaries migata States to compare cheste bagane unnai
Teachers ki nasttam jarigindi , totally AP ni nasanam aiepoiendi 😂😂😂😂
మీరు ఒక్కరు అభిప్రాయం అందరిదీ అని బలవంతంగా రుద్దటం ఏమిటో
Nuvvu maaravu,You are correct kovart
అప్పు చేసి, తాకట్టు పెట్టి పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. మంచి companies తీసుకొచ్చి ఉపాధి కల్పించాలి .
PORTS FISHERIES KADUTUNNARU. OPIKA PATTU
ఇంకా చాలా మర్చిపోయారండి ప్రతి మనిషికి జగనన్న ఎంత ఇచ్చారో చెప్పే లెక్కలో రేషన్, శానిటేషన్, వీధిలైట్లు, అంగన్వాడీ, స్కూల్, హాస్పిటల్, వగైరాలు నిమిత్తం ఎంత ఇచ్చారో చెప్తే ఇంకా బాగుంటుంది కదా.
మళ్ళీ జగనే రావాలి వస్తాడు
ఊసరవెల్లీ దగ్గర ఉండి గెలిపించు జగ్గూ ని😢😢😢
Usaravallu better stop bias
ఓటు కు 5 వేలు వైసిపి యిస్తుందట
జగన్ గారు గవర్నమెంట్ ఓడిపోతే చాలా పథకాలు జనాలకు రావు.. నాకు తెలిసి 110-125 సీట్స్ వైసీపీ❤❤
Correct
Yenduku raa vedava padakalu work emmploynent kavali
Monthly okasari schemes kadu ecchedi ,
Yearly once okasari buttonreddy button nokkuthadu ,
Nirudyogam yekkuvaipoindi ,
Govt.vallaki salaries ki kuda dabbulu levu ,
Middle class ,educaters ,high class vallu yevariki e govt nacchaledu ,
So ycp is gone
Bye bye ycp
110 to 120 lopu వస్తాయి
జగన్ 175 అంటున్నాడు.... 30% ప్రజలకు లబ్ధి చేస్తున్నాము అనుకుంటున్నాడు... ఆ 30% మంది వల్ల 100% ప్రజలు నరకం అనిపిస్తున్నాడు.... అయినా పిచ్చి వెధవ కాకపోతే 175 /175 ఏంటండీ.... పిచ్చి ముదిరి మెంటల్ ఎక్కి కొట్టుకుంటున్నాడు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబల్ డిజిట్స్ వస్తే గొప్ప 🤣🤣🤣🤣
మీరు ఉండవల్లి కాదండి ఊసరవెల్లి మీ రంగులు కనిపిస్తున్నాయి మాకు..
Next TDP win 130 MLAS
జగన్ పాలన అందరికి బాగుంది
ఎవడో వస్తాడు ఏదో పీకుతాడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు జై జగన్
All haves one side. all have not side. Good ఒక వైపు, bad ఒక వైపు ఏది గెలుస్తుందో let us see
బాగుంది అప్ప్పు చేసి నేను నొక్కగలను బటన్.ఆయన సొంత డబ్బు ఏమైనా ఇస్తున్నాడా,లేక ఏమైనా అభిరుద్ది చేసి దాని మీద vavhhina డబ్బు పంచుతున్నాడా,అప్పు చేసి పప్పు కూడు పెడ్తుంటే అదే మిలాటి వాళ్ళకి పాయసం లా ఉంది ఏమో .మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా ఉసరవెళ్లి గారు..
గెలవచ్చు గెలవకపోవచ్చు అని చెప్పారు
రోడ్ల అభివృద్ధి మొత్తం వోకేసారి జరుగుతుందా? 3200 కోట్ల తో చాలా రోడ్లు బాగు పడ్డాయి...next టర్మ్ లో మిగిలిన రోడ్లు బాగు చేస్తారు.
అభివృద్ధి జరగటం లేదా.. కళ్ళు దోబ్బాయా?
ఎన్ని కంపెనీలు రాలేదూ జగనన్న హయాంలో?
134000 ఉద్యోగాలు కాకుండా ఇంకా ఎన్ని ఇవ్వాలి?... ఆశ క్కూడా హద్దు ఉంటది!!
Boom boom,president medal 🏅, e companies thecchadu,
Swami appudeppudo 2019 ecchina volunteers, sachivalayam thappa
Kotha jobs evvaledu,
Paiga capital kattaleni daddamma
Mudu capital Ani cheppi dramalu dengadu
Kallu dobbaya e 5 years lo nasanam aipoindi AP.
Orey yekkada roads unbaya ra nuvvu reddy ki puttavara congress tappu chesindi ras vadi tandri ki CM ich hi vadu chachchadu veedu chavada nuvvu ne family total chavu
@@Sigma_sanjaysachivalayam jobs kakunda medical and para medical lo ne 55 thousand jobs
2018 lo mega dsc Ani 8100 Posts post covid lo icchaaru
1998 court case settle chesi 7100 teacher posts iccharu
Ippudu 6100 teachers post call for chesaaru
Police jobs term lo 18000 posts 3 instalments lo recruit chesaaru
After independence no state had filled up so many posts in 5 years comparing to state population
Jai CBN
Sir Mi మీద చాలా గౌరవం ఉండేది ఇప్పుడు అది పోయింది
Nijam chepte alane untadii😂😂😂
పథకాలు సొమ్ము తినేసి విశ్వాస ఘాతకులు
ఇదే ప్రభుత్వ సొమ్ము పాత ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది
పైకి పవన్ కళ్యాణ్ అని చెప్తాడు లోపల మాత్రం వీడికి జగనే ఉంటాడు
Jagan garu AP CM
Jai tdp janasana annaya
❤sir meeku Salam
kani prabhutva paranga gatha 25years nundi a a government kuda school pillalalani kani school's ne gani pattinchukoladhu 😂
Nayanaaa... model schools ani search cheyyandi. In CBN ruling no of schools updated, with technology, upgraded school teachers and infra structure
అభివృధి గురించి చెప్పండి ఏవైనా కొత్తగా కంపెనీలూ వచ్చాయా వాటి గురించే మాట్లాడండి
పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఫ్లైఓవర్ లు, పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి కాదా? చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ ఏంటో చెప్పి జగన్ చేసిన అభివృద్ధి కంపేర్ చేస్తే సరిపోతుంది.
సంక్షేమం గురించి విమర్శించటం కాదు గానీ సంక్షేమం చేయటం తప్పా? చంద్రబాబు లాగా వెనకేసుకుంటే మంచి పాలనా ఉండవల్లి అరుణ్ కుమార్ గారూ????
How many ports completed in AP ? Can you please share photos ?
@@gradphotos7302 ne pade kattadu
Qa😮@@gradphotos7302
Arai babu neelanti vadiki manchi ante teliyadura
Malli gorellu avarru esari prajalu
యాక్టివ్ పాలిటిక్స్ లో లేని నీకెందుకయ్యా ఈ చెత్తంతా
నిరుద్యోగులకు జాబ్స్ కూడా లేవు
నిన్ను ఇంటర్వ్యూ చేసేవాల్లకి బుద్ది లేదు, చూసే మాకు లేదు
పని పాట ఇద్దరు పిల్లి మేడలో గంట కట్టేది ఒకరు, పిల్లి తల గోరికేది ఒకడు.
Jai jagan next cm ys jaganmohan reddy 100℅
AP లో జగన్ పక్క ఓడిపోతాడు 😅
డబ్బు తీసుకున్న వాడు తీసుకున్నాను అని చెప్పడు.... నీకే వోట్ వేస్తాను అని చెప్తాడు కానీ వెయ్యడు
ఇప్పుడు వచ్చేది వైసిపి బ్యాచ్ ఏ బి కోసం