ఆగాగు…! ఆచార్య దేవ… హహహహ హా ఏమంటివి ఏమంటివీ , జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువ? హ.., ఎంతమాట ఎంతమాట ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్షా కాదే , కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఏ యందువ , ని తండ్రి భరద్వాజుని జననమేట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమేట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా హహహ నిది ఎ కులమూ? ఇంత ఎలా? అస్మత్పితామహుడు కురుకుల వృద్దుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా హహహ ? ఈయనదే కులమో? హ్మ్ హ్మ్ హహాహ నాతో చెప్తుంటివేమయ్య ? మా వంశమునకు మూలపురుషుడైన వశిష్టుడు దేవ వేశ్య యగు ఊర్వశీ పుత్రుడు కాడా ? ఆతడు పంచమ జాతి కన్యయైన అరుంధతి యందు శక్తిని , ఆ శక్తి ఛండాలాంగన యందు పరాశరుని , ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని , ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న హ ఈ విధుర దేవుని కనలేదా? హహహాహ సందర్భావసరములను బట్టి క్షేత్ర , బీజ ప్రధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కుల హీనమైనది. కాగా నేడు కులము కులము అను వియర్థ (వ్యర్థ) వాదమెందులకు ? నాయన శుయోధన యేరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించాధగినవి కావు ఇది నీ వన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరిక్షయే క్షాత్ర మున్నా వారేల్లరు క్షత్రియులే కాని అందులో రాజ్యమున్నవారే రాజులు అట్టి రాజులే ఈ కురు రాజు పరిక్ష్యత్లో పల్గొనుటకు అర్హులు. ఓహో రాచరికమా అర్హతను నిర్నయించునది…! అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యమలమై సంపద విరలమై వెలుగొందుతున్న అంగ రాజ్యమునకు ఇప్పుడే ఇతడిని మోర్దాపశక్తుని గావించి వేశదను .సోదరా దుశ్యషణ అనర్గమున శక్తి కిరీటమును వేగముగ తెమ్ము , మామ గాంధార సార్వభౌమ సురుచిర మనిమండిత మయిన సువర్ణ సింహస నమును తెప్పించుము, పరిజనులరా పుణ్య భాగీరధి నధీ తోయములు అందుకొనుడు , కళ్యాణ బద్దులార మంగలకుడియంబులు సుస్వరముగా మ్రోగనిండు, వంది మవిదులారా కర్ణ మహారాజును సేవరము గావింపుడు, పున్యంగారులరా ఈ రాదాసుతునుకి పాలభాగమున కస్తూరీ తిలకమును తీర్చి దిద్ది బహుజన సుకృత కరీపాక శలభ్ద సహజ కవచ కష్ట వైడుర్య ప్రభాకించోటికి వాని చేగ వీర గంధమును విద్య రాల్పుడు ! నేను ఈ సకల జన సమూహ మున, పండిత పరిక్ష్యత్ మధ్యమున., సర్వదా సర్వదా సతదా సహసత్రదా పాప ప్రక్షాలమైన కుల కల్మషమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించేదను :)
Very good translation andi, apart from minor below notable నాతో చెప్తుంటివేమయ్య kaadu నాతో చెప్పింతువేమయ్య సంపద విరలమై kaadu సంపద విరామమయి వంది మవిదులారా kaadu వంధిమాగదులారా జన సమూహ మున kaadu జన సమక్షమున మంగలకుడియంబులు kaadu మంగళ తూర్యరవములు సేవరము kaadu కైవారము సకల జన సమూహ మున kaadu సకల మహాజన సమక్షమున పాప ప్రక్షాలమైన కుల కల్మషమును సమూలముగా kaadu ఈ కుల కలక మహా పంకిలమును I believe you will take it with positive spirit.
No other actor in Indian film industry can deliver such dialogues... Stentorian voice, gigantic physique, graceful movements, wonderful diction, perfect expressions... There can be never another NTR....no one can be anywhere near him...
ఆయనకు ఆయనే సాటి వేరెవ్వరూ సరిరారు కారణజన్ముడు కనుకనే దేవుని వేషపాత్రలకు అంతబాగా నప్పారు కాన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడైనాడు అంతయేకాదు ప్రపంచానికి మన తెలుగు భాష అనేది వుందని చాటిచెప్పిన ఘనతకూడ ఆ మహానుభావునిదే దానికి ప్రతితెలుగువాడు గర్వించాలి
ఆగాగు ఆచార్య దేవా! హ హ హ హ ఏమంటివి? ఏమంటివి? జాతి నేపమున సూత సుతులకిందు నిలువ అర్హత లేదందువా? హా ఎంత మాట! ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రీయ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా! హహహ నీది ఏ కులము? ఇంతయేల అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భార్య అగు గంగ గర్భమున జనియించలేదా? హా హా ఈయనది ఏ కులము? హ హ హ హ నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాడా? ఆతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతియందు శక్తినీ, ఆ శక్తి ఛండాలాంగనయందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపడతి యైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణా జనుడని మీచే కీర్తించబడుతున్న హ ఈ విదురదేవుని కనలేదా? హా హా హా సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము, కులము అను వ్యర్ధ వాదములెందులకు? ఓహో! రాచరికమా!అర్హతను నిర్ణయించునది. అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై, సంపద విరాళమై వెలుగొందు అంగ రాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను. సోదరా, దుశ్శాసన.. అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగా గొనితెమ్ము మామా, గాంధారసార్వభౌమా సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము పరిజనులారా పుణ్య భాగీరథీ నదీ తోయములనందుకొనుడు కళ్యాణభట్టులారా మంగల తూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు వంధిమాగధులారా కర్ణ మహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగనలారా ఈ రాధాసుతునకు పాలభాగమున, కస్తూరీ తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరీపాకసౌలబ్ద సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిత్యోలికి వాంఛలు చెలరేగ వీర గంధము విద్యరాల్పుడు నేనీ సకల మహా జనసమక్షమున పండిత పరిషన్మధ్యమున సర్వదా సర్వదా శతదా సహస్రదా ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను
ఎన్టీఆర్ .. కృష్ణుడిగా అందరీ హృదయాలలో భగవంతుడి గా,రామునిగా, కర్ణ్ణుడి గా , దుర్యిధినగా మేపించటం కేవలం ఎన్టీఆర్ గారికి మాత్రమే సదయం, మరి ఎవరికి కానీ విషయం. అందుకే ఆయన యుగపురషుడు, యుగానికొక్కడు, నేటికీ.. ఏనాటికీ.. 🙏🙏🙏🙏🙏🙏
టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఎంతమంది హీరోలు ఉన్నా రామారావు గారు ఏ పాత్ర చేసినా ఈ వేషం వేసిన రామారావు గారు జీవించేవారు ఇప్పుడు ఉన్న హీరోలు ఎవరు ఆ నటన చేయలేరు ఎవరికీ సాధ్యం కాదు జై ఎన్టీఆర్👑
ఆగాగు... ఆచార్య దేవా! ఏమంటివి ఏమంటివి జాతి నెపమున సూతసుతునకిందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట? ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా... నీ తండ్రి భరధ్వాజుని జననమెట్టిది? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా నీది యే కులము? ఇంత ఏల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా ఈయనది యే కులము? నాతో చెప్పిన్తువేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా. ఆతడు పంచమజాతి కన్యయైన అరుంధతియందు శక్తినీ ఆ శక్తి ఛండాలాంగనయందు పరాశరునీ ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగంధియందు మా తాత వ్యాసునీ ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రినీ పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజునూ మా ఇంటి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కుల హీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్ధ వాదమెందులకు?
ఆచార్య దేవా! యేమ౦టివి యేమ౦టివి జాతి నెపమున సూతసుతునకి౦దు నిలువ అర్హత లేద౦దువా…. ఎ౦త మాట ఎ౦త మాట??? ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదె? కాదు కాకూడదు.. ఇది కుల పరీక్షయే అ౦దువా….నీ త౦డ్రి భరధ్వాజుని జననమెట్టిది? అతి జుగుప్సాకరమైన నీ స౦భవమెట్టిది? మట్టి కు౦డలో పుట్టితివి కదా నీది యే కులము?.. ఇ౦త యేల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శా౦తనవుడు శివ సముద్రల భార్యయగు గ౦గా గర్భమున జనియి౦చలేదా… ఈయనది యే కులము? నాతో చెప్పిస్తివేమయ్యా మా వ౦శమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా…? ఆతడు ప౦చమజాతి కన్యయైన అరు౦ధతియ౦దు శక్తినీ ఆ శక్తి ఛ౦డలా౦గనయ౦దు పరాశరునీ ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగ౦ధియ౦దు మా తాత వ్యాసునీ ఆ వ్యాసుడు విధవరా౦డ్రైన మా పితామహి అ౦బికతో మా త౦డ్రినీ పిన పితామహి అయిన అ౦బాలికతో మా పిన త౦డ్రి పా౦డురాజునూ మా యి౦టి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తి౦పబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా…? స౦ధర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో స౦కరమైన మా కురు వ౦శము ఏనాడో కుల హీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్ధ వాదమె౦దులకు?
Ntr... unique diction నిజంగా మహానుభావుడు Ntr 🙏🏻🙏🏻 King of mythological movies . We should respect the stage artists like NTR, ANR, Shivaji ganeshan, Rajkumar, MGR, etc.,.
Not into n don't like to compare anyone or anything ..but NTR as an actor in all forms n genres n his pure intent n will to serve people in a tough political space n how he implemented it until his last breath puts him in a different class n zone all together, in both the fields, unreachable.. incomparable .. న భూతో న భవిష్యతి 🙏
Any one can speel this dialogue. But the true value and emotion for this dialogue is only by him ( great late sr.NTR Garu).. ex cm of ap. Great actor of the world.. who rejected Hollywood movie for Tollywood movie. Can any do this??? This is he was great ( legend)
Aachaarya devaa Emantivi emantivee Jaati nepamuna soota sutunakindu niluva arhata ledanduvaa? Enta maataa enta maataa Idi kshaatra pareeksha gaanee, kshatriya pareeksha kaade Kaadoo kaakoodadoo. Idi kula pareekshaye anduvaa Nee tandri bharadwaajuni jananamettidee? Ati jugupsaakaramaina nee sambhavamettidee? Matti kundalo puttitivi kadaa! needi e kulamoo? Inta yelaa asmat pitaamahudoo kurukula vrudhdhudaina ee saantanavudu sivasamudruni bhaarya agu gangaa garbhamuna janiyinchaledaa! eeyanadi ye kulamoo? Naato cheppinturemayyaa? Maa vamsamunaku moola purushudaina vasishtudu, deva vesya yagu oorvasi putrudu kaadaa? Atadu panchama jaati kanya ayina arundhati yandu saktinee, aa sakti chadaalangana yandu paraasarunee, Aa paraasarudu palle paduchaina matsyagandhi yandu maa taata vyaasunee, Aa vyaasudu vidhavaraandrainaa maa pitaamahi ambikato maa tandrinee, Pina pitaamahi ambaalikato maa pina tandri paanduraajunoo, Maa inti daasito dharma nirmaana janudani meeche keertichabadutunna ee vidhura devuni kana ledaa? Sandharbhaavasaramulanu batti, kshetra beeja praadhaanyamulato Sankaramaina maa kuru vamsamu enaado kula heenamainadee Kaagaa nedu, kulamoo kulamoo anu vyartha vaadamulendulaku?? [ All Time Best Telugu Movie Dialogues ] Emantivi Emantivi Dialogue Lyrics in Telugu Part 1 (Telugu Script) ఆచార్య దేవా! యేమ౦టివి యేమ౦టివి జాతి నెపమున సూతసుతునకి౦దు నిలువ అర్హత లేద౦దువా…. ఎ౦త మాట ఎ౦త మాట??? ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదె? కాదు కాకూడదు.. ఇది కుల పరీక్షయే అ౦దువా….నీ త౦డ్రి భరధ్వాజుని జననమెట్టిది? అతి జుగుప్సాకరమైన నీ స౦భవమెట్టిది? మట్టి కు౦డలో పుట్టితివి కదా నీది యే కులము?.. ఇ౦త యేల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శా౦తనవుడు శివ సముద్రల భార్యయగు గ౦గా గర్భమున జనియి౦చలేదా… ఈయనది యే కులము? నాతో చెప్పిస్తివేమయ్యా మా వ౦శమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా…? ఆతడు ప౦చమజాతి కన్యయైన అరు౦ధతియ౦దు శక్తినీ ఆ శక్తి ఛ౦డలా౦గనయ౦దు పరాశరునీ ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగ౦ధియ౦దు మా తాత వ్యాసునీ ఆ వ్యాసుడు విధవరా౦డ్రైన మా పితామహి అ౦బికతో మా త౦డ్రినీ పిన పితామహి అయిన అ౦బాలికతో మా పిన త౦డ్రి పా౦డురాజునూ మా యి౦టి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తి౦పబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా…? స౦ధర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో స౦కరమైన మా కురు వ౦శము ఏనాడో కుల హీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్ధ వాదమె౦దులకు?
ఆచార్య దేవా..! హ హ హ హ ఏమంటివి ఏమంటివి..! జాతి నేపమున సూత సుతులకిందు నిలువర్హత లేదందువా…? హ్హ..! ఎంత మాట ఎంత మాట..! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రీయ పరీక్ష కాదే… కాదు కాకూడదు… ఇది కుల పరీక్షయే అందువా…! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది…? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది… మట్టి కుండలో పుట్టితివి కదా..! హహహ నీది ఏ కులము..? ఇంతయేల..! అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు… శివసముద్రల భార్య అగు గంగ గర్భమున జనియించలేదా..! హహ్హ..! ఈయనది ఏ కులమో..? హ హ హ హ… నాతో చెప్పింతువేమయ్యా..! మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు… దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాడా..! ఆతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతియందు శక్తినీ… ఆ శక్తి ఛండాలాంగానయందు పరాశరుని… ఆ పరాశరుడు పల్లెపడతి యైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని… ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని… పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును… మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణా జనుడని మీచే కీర్తించబడుతున్న హ..! ఈ విదురదేవుని కనలేదా..? హహ్హాహ్హా..! సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనది… కాగా నేడు..! కులము, కులము అను వ్యర్ధ వాదములెందులకు..??
What a legendary actor Sr NTR sir 🙏 Unbelievable - this movie 🎥- Story, screenplay and Direction and on top of it acting in 3 different roles is not a small thing. A true definition of acting, and a man with immense potentially👏👏👏 Pride of Indian cinema 🙏🙏🙏 Jai NTR 🙏🙏🙏
Ee dialogue Writer Kondaveeti Venkata Kavi Garu, Veeru native of Vipparla village ,Krosur mandal, erstwhile Guntur district now it’s in palanadu district Achampeta mandal . Excellent Sanskrit writer. He also Practiced Avadhanam under the able guidance of Chellapilla venkatasastri who is one of famous Thirupathi Venkata Kavulu.
goo.gl/search/Post+Courier+Services+3-1-45/3,+1st+Floor,+S+V+Street,+Next+To+Karur+Vysya+Bank,+R+P+Road,+R+P+Road 📍 Post Courier Services 3-1-45/3, 1st Floor, S V Street, Next To Karur Vysya Bank, R P Road, R P Road 094401 46447 goo.gl/search/Post+Courier+Services+3-1-45/3,+1st+Floor,+S+V+Street,+Next+To+Karur+Vysya+Bank,+R+P+Road,+R+P+Road 📍 Post Courier Services 3-1-45/3, 1st Floor, S V Street, Next To Karur Vysya Bank, R P Road, R P Road 094401 46447 goo.gl/search/Post+Courier+Services+3-1-45/3,+1st+Floor,+S+V+Street,+Next+To+Karur+Vysya+Bank,+R+P+Road,+R+P+Road 📍 Post Courier Services 3-1-45/3, 1st Floor, S V Street, Next To Karur Vysya Bank, R P Road, R P Road 094401 46447 callername.com/9703917072 Fort Collins, CO: Free Caller ID for 9703917072 - CallerName @@badrinarayana5953 I want
This movie changed telugu politics forever. ntr got cult fan base which eventually led to his tdp party which has become a major political force in indian political space
I Myself Came To Be Known For Monoacting These Dialouge Scenes In 1977. The 25 Reels Movie DVSK Was Released In Shanti Talkies Narayan Guda. It Was 14 Jan 1977 Shankranti - We Left Even Kite Flying & Went To See The Movie. We Me, My Two Classmates Were 1 2 & 3 In RS.1.80- TKT Counter. I Sat In The .90 Paisa Tkt & Wrote Down The Dialogues For 25 Days At A Stretch, Buying A .15 Paisa Chai & 2 Osmania Biscuits To The Attender For Holding The Torch.
విశ్వ నటగ్రేసుడైన ఎన్.టి.ఆర్.గారు అనర్గళమైన తెలుగు భాష పైన పట్టూ,ఇష్టమూ కలవారే,,అందునా ఇటువంటి సంక్లిష్టమైన పదములు పలకటం అనేది వారికే కుదిరింది.వారికే చెల్లు.అయితే,,ఇందులోని పరమార్ధం మనం గ్రహించాలి.... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కుళ్ళు...కుతంత్రాలు,,కులగజ్జి,, మతపిచ్చి మెల్ల మెల్లగా తెలంగాణా లోకి చొచ్చుకు వస్తుంది... దీనిని మనం సంపూర్తి పెకిలించాలి,,అప్పుడే ఈ మహానుభావుడు కి నిజమైన నివాళి... ఈ డైలాగ్ లోని ఆంతర్యాన్ని ,,ఆయన మనోభావాలను గ్రహిద్దాము....కౌరవ,,పాండవ..వంశాలు చరిత్ర..వారి.పుట్టుకలు,,కుల శూన్యమైన నిజాలు,,,,కడిగి పారేసారు...అసలు చరిత్ర ఇదీ అంటూ లోకానికి చాటారు..... ...మీ...కొమరం దామోదర రావు.
ఆచార్య దేవా..! ఏమంటివి ఏమంటివి..! జాతి నేపమున సూత సుతులకిందు నిలువర్హత లేదందువా…? హ్హ..! ఎంత మాట ఎంత మాట..! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రీయ పరీక్ష కాదే… కాదు కాకూడదు… ఇది కుల పరీక్షయే అందువా…! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది…? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది… మట్టి కుండలో పుట్టితివి కదా..! హహహ నీది ఏ కులము..? ఇంతయేల..! అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు… శివసముద్రల భార్య అగు గంగ గర్భమున జనియించలేదా..! హహ్హ..! ఈయనది ఏ కులమో..? హ హ హ హ… నాతో చెప్పింతువేమయ్యా..! మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు… దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాడా..! ఆతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతియందు శక్తినీ… ఆ శక్తి ఛండాలాంగానయందు పరాశరుని… ఆ పరాశరుడు పల్లెపడతి యైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని… ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని… పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును… మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణా జనుడని మీచే కీర్తించబడుతున్న హ..! ఈ విదురదేవుని కనలేదా..? హహ్హాహ్హా..! సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనది… కాగా నేడు..! కులము, కులము అను వ్యర్ధ వాదములెందులకు..?? ఓహో..! రాచరికమా..! అర్హతను నిర్ణయించునది. మ్మ్ మ్మ్… అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై, సంపద విరాళమై వెలుగొందు అంగ రాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను… సోదరా.. దుశ్శాసన..! అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగా గొనితెమ్ము… మామా.. గాంధారసార్వభౌమా..! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము… పరిజనులారా…! పుణ్య భాగీరథీ నదీ తోయములనందుకొనుడు… కళ్యాణభట్టులారా..! మంగల తూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు.. వంధిమాగధులారా..! కర్ణ మహారాజును కైవారము గావింపుడు… పుణ్యాంగనలారా..! ఈ రాధాసుతునకు పాలభాగమున, కస్తూరీ తిలకము తీర్చిదిద్ది… బహుజన్మ సుకృత పరీపాకసౌలబ్ద సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిత్యోలికి వాంఛలు చెలరేగ వీర గంధము విద్యరాల్పుడు… నేనీ సకల మహా జనసమక్షమున..! పండిత పరిషన్మధ్యమున..! సర్వదా సర్వదా… శతదా సహస్రదా… ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను…
Duryodini ga NTR garu Krishnuni ga balayya garu Arjununi ga kalyanram garu Abimanyanuni ga mokshagna garu Nbk banner lo krish garu direction testey nandamuri family mottam ni oka screen meeda chudagalam
ఆగాగు…!
ఆచార్య దేవ… హహహహ హా
ఏమంటివి ఏమంటివీ , జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువ?
హ.., ఎంతమాట ఎంతమాట
ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్షా కాదే , కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఏ యందువ ,
ని తండ్రి భరద్వాజుని జననమేట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమేట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా హహహ నిది ఎ కులమూ?
ఇంత ఎలా?
అస్మత్పితామహుడు కురుకుల వృద్దుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా హహహ ? ఈయనదే కులమో? హ్మ్ హ్మ్ హహాహ
నాతో చెప్తుంటివేమయ్య ?
మా వంశమునకు మూలపురుషుడైన వశిష్టుడు దేవ వేశ్య యగు ఊర్వశీ పుత్రుడు కాడా ? ఆతడు పంచమ జాతి కన్యయైన అరుంధతి యందు శక్తిని , ఆ శక్తి ఛండాలాంగన యందు పరాశరుని , ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని , ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న హ ఈ విధుర దేవుని కనలేదా? హహహాహ
సందర్భావసరములను బట్టి క్షేత్ర , బీజ ప్రధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కుల హీనమైనది. కాగా నేడు కులము కులము అను వియర్థ (వ్యర్థ) వాదమెందులకు ?
నాయన శుయోధన యేరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించాధగినవి కావు ఇది నీ వన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరిక్షయే క్షాత్ర మున్నా వారేల్లరు క్షత్రియులే కాని అందులో రాజ్యమున్నవారే రాజులు అట్టి రాజులే ఈ కురు రాజు పరిక్ష్యత్లో పల్గొనుటకు అర్హులు.
ఓహో రాచరికమా అర్హతను నిర్నయించునది…!
అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యమలమై సంపద విరలమై వెలుగొందుతున్న అంగ రాజ్యమునకు ఇప్పుడే ఇతడిని మోర్దాపశక్తుని గావించి వేశదను .సోదరా దుశ్యషణ అనర్గమున శక్తి కిరీటమును వేగముగ తెమ్ము ,
మామ గాంధార సార్వభౌమ సురుచిర మనిమండిత మయిన సువర్ణ సింహస నమును తెప్పించుము,
పరిజనులరా పుణ్య భాగీరధి నధీ తోయములు అందుకొనుడు , కళ్యాణ బద్దులార మంగలకుడియంబులు సుస్వరముగా మ్రోగనిండు, వంది మవిదులారా కర్ణ మహారాజును సేవరము గావింపుడు,
పున్యంగారులరా ఈ రాదాసుతునుకి పాలభాగమున కస్తూరీ తిలకమును తీర్చి దిద్ది బహుజన సుకృత కరీపాక శలభ్ద సహజ కవచ కష్ట వైడుర్య ప్రభాకించోటికి వాని చేగ వీర గంధమును విద్య రాల్పుడు !
నేను ఈ సకల జన సమూహ మున, పండిత పరిక్ష్యత్ మధ్యమున.,
సర్వదా సర్వదా సతదా సహసత్రదా పాప ప్రక్షాలమైన కుల కల్మషమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించేదను
:)
Great 👍
Very good translation andi, apart from minor below notable
నాతో చెప్తుంటివేమయ్య kaadu నాతో చెప్పింతువేమయ్య
సంపద విరలమై kaadu సంపద విరామమయి
వంది మవిదులారా kaadu వంధిమాగదులారా
జన సమూహ మున kaadu జన సమక్షమున
మంగలకుడియంబులు kaadu మంగళ తూర్యరవములు
సేవరము kaadu కైవారము
సకల జన సమూహ మున kaadu సకల మహాజన సమక్షమున
పాప ప్రక్షాలమైన కుల కల్మషమును సమూలముగా kaadu ఈ కుల కలక మహా పంకిలమును
I believe you will take it with positive spirit.
Thank you a lot
Ex
SUPER
ఇలా చెప్పగలిగిన ప్రపంచంలో వున్న ఏకైక నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ❤
ఇంతకీ సంభాషణ లు రాసిన మహానుభావుడు ఎవరో. అద్భుతం. ఆయన సాహిత్యం, పరిజ్ఞానం. ఇలాంటి సంభాషణ అప్పట్లో మరొక హీరో కి సరిపోవు.
Konda veeti kavi
No other actor in Indian film industry can deliver such dialogues... Stentorian voice, gigantic physique, graceful movements, wonderful diction, perfect expressions... There can be never another NTR....no one can be anywhere near him...
i think jr ntr may be near him
@@onlytruth7348No . Not at all
Dr.rajkumar can
This is NTR's unforgettable and legendary performance. It also reflects his reformist's views
Well said
ఆయనకు ఆయనే సాటి వేరెవ్వరూ సరిరారు కారణజన్ముడు కనుకనే దేవుని వేషపాత్రలకు అంతబాగా నప్పారు కాన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడైనాడు అంతయేకాదు ప్రపంచానికి మన తెలుగు భాష అనేది వుందని చాటిచెప్పిన ఘనతకూడ ఆ మహానుభావునిదే దానికి ప్రతితెలుగువాడు గర్వించాలి
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇదే బెస్ట్ డైలాగ్...!
NTR.... నిజంగా కారణజన్ముడు...🙏🙏🙏 Inspiration to younger generation ❤️❤️
Yes, he his legend 🔥🔥🔥
@@enjamurinaresh4696y
I like
NTR waste fellow
ఆగాగు ఆచార్య దేవా! హ హ హ హ
ఏమంటివి? ఏమంటివి?
జాతి నేపమున సూత సుతులకిందు నిలువ అర్హత లేదందువా? హా ఎంత మాట! ఎంత మాట!
ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రీయ పరీక్ష కాదే
కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా
నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది?
అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది?
మట్టి కుండలో పుట్టితివి కదా! హహహ
నీది ఏ కులము?
ఇంతయేల
అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భార్య అగు గంగ గర్భమున జనియించలేదా?
హా హా ఈయనది ఏ కులము? హ హ హ హ
నాతో చెప్పింతువేమయ్యా?
మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాడా?
ఆతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతియందు శక్తినీ, ఆ శక్తి ఛండాలాంగనయందు పరాశరుని
ఆ పరాశరుడు పల్లెపడతి యైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని
ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని
పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును
మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణా జనుడని మీచే కీర్తించబడుతున్న హ ఈ విదురదేవుని కనలేదా?
హా హా హా సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనది
కాగా నేడు కులము, కులము అను వ్యర్ధ వాదములెందులకు?
ఓహో! రాచరికమా!అర్హతను నిర్ణయించునది.
అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై, సంపద విరాళమై వెలుగొందు అంగ రాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను.
సోదరా, దుశ్శాసన..
అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగా గొనితెమ్ము
మామా, గాంధారసార్వభౌమా
సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము
పరిజనులారా
పుణ్య భాగీరథీ నదీ తోయములనందుకొనుడు
కళ్యాణభట్టులారా
మంగల తూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు
వంధిమాగధులారా
కర్ణ మహారాజును కైవారము గావింపుడు.
పుణ్యాంగనలారా
ఈ రాధాసుతునకు పాలభాగమున, కస్తూరీ తిలకము తీర్చిదిద్ది
బహుజన్మ సుకృత పరీపాకసౌలబ్ద సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిత్యోలికి వాంఛలు చెలరేగ వీర గంధము విద్యరాల్పుడు
నేనీ సకల మహా జనసమక్షమున పండిత పరిషన్మధ్యమున
సర్వదా సర్వదా శతదా సహస్రదా
ఈ కుల కలంక మహాపంకిలమును
శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను
No One can replace Great Legend the NTR. Goosebumps action, dialog, direction by NTR.
I'm a Kannadiga...but I'm a great fan of NTR.He is the legend.........
Do you know telugu language?
@@ameeruddinsyed1376 No... I can't understand completely.... but I can understand about 30 percent.
ఈ రోజు విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరితారక రామారావు గారి వర్ధంతి
కఠినమైన గ్రాంధిక డైలాగులు చెప్పాలంటే ఎన్ టి ఆర్ కే చెల్లింది.అటువంటి నటులు ఇప్పుడు లేరు
YOUNG TIGER. JR NTR. UNNADU BOOS
@@siddhuphotography1603Antha ledu
@@chiranjeevireddy3063 boos. Jr NTR. Single take. And. Lengthy dilogues. చెప్తాడు ఒకసారి. ఆయన డైలాగ్స్ చూసి చెప్పు. యమదొంగ లో
Karnataka nata sarvabhouma Dr Rajkumar ❤
❤
ఎన్టీఆర్ ..
కృష్ణుడిగా అందరీ హృదయాలలో భగవంతుడి గా,రామునిగా, కర్ణ్ణుడి గా , దుర్యిధినగా మేపించటం కేవలం ఎన్టీఆర్ గారికి మాత్రమే సదయం, మరి ఎవరికి కానీ విషయం.
అందుకే ఆయన యుగపురషుడు, యుగానికొక్కడు, నేటికీ.. ఏనాటికీ.. 🙏🙏🙏🙏🙏🙏
టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఎంతమంది హీరోలు ఉన్నా రామారావు గారు ఏ పాత్ర చేసినా ఈ వేషం వేసిన రామారావు గారు జీవించేవారు ఇప్పుడు ఉన్న హీరోలు ఎవరు ఆ నటన చేయలేరు ఎవరికీ సాధ్యం కాదు జై ఎన్టీఆర్👑
ఆగాగు...
ఆచార్య దేవా! ఏమంటివి ఏమంటివి
జాతి నెపమున సూతసుతునకిందు నిలువ అర్హత లేదందువా?
ఎంత మాట ఎంత మాట?
ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా... నీ తండ్రి భరధ్వాజుని జననమెట్టిది?
అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా నీది యే కులము?
ఇంత ఏల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా ఈయనది యే కులము?
నాతో చెప్పిన్తువేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా.
ఆతడు పంచమజాతి కన్యయైన అరుంధతియందు శక్తినీ ఆ శక్తి ఛండాలాంగనయందు పరాశరునీ
ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగంధియందు మా తాత వ్యాసునీ
ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రినీ
పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజునూ
మా ఇంటి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా.
సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కుల హీనమైనది
కాగా నేడు కులము కులము అను వ్యర్ధ వాదమెందులకు?
ఆయనకు ఆయనేసాటి ఎవ్వరూ సరిరారు నభూతో నభవిష్యతి కారణజన్ముడు
ఆచార్య దేవా!
యేమ౦టివి యేమ౦టివి
జాతి నెపమున సూతసుతునకి౦దు నిలువ అర్హత లేద౦దువా…. ఎ౦త మాట ఎ౦త మాట???
ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదె? కాదు కాకూడదు..
ఇది కుల పరీక్షయే అ౦దువా….నీ త౦డ్రి భరధ్వాజుని జననమెట్టిది?
అతి జుగుప్సాకరమైన నీ స౦భవమెట్టిది? మట్టి కు౦డలో పుట్టితివి కదా నీది యే కులము?..
ఇ౦త యేల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శా౦తనవుడు శివ సముద్రల భార్యయగు
గ౦గా గర్భమున జనియి౦చలేదా… ఈయనది యే కులము?
నాతో చెప్పిస్తివేమయ్యా మా వ౦శమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా…?
ఆతడు ప౦చమజాతి కన్యయైన అరు౦ధతియ౦దు శక్తినీ ఆ శక్తి ఛ౦డలా౦గనయ౦దు పరాశరునీ
ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగ౦ధియ౦దు మా తాత వ్యాసునీ
ఆ వ్యాసుడు విధవరా౦డ్రైన మా పితామహి అ౦బికతో మా త౦డ్రినీ
పిన పితామహి అయిన అ౦బాలికతో మా పిన త౦డ్రి పా౦డురాజునూ
మా యి౦టి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తి౦పబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా…?
స౦ధర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో స౦కరమైన మా కురు వ౦శము ఏనాడో కుల హీనమైనది
కాగా నేడు కులము కులము అని వ్యర్ధ వాదమె౦దులకు?
Pratap Talabattula
Super
Supar
Watching this video on 2024 still give same vibe
In indian film no body will act like NTR
Dialogue delivery, smart, acting ,
Karanajanmudu
Hindusthan lo elanti actor lene ledu asslu yevaro cheyalero .the greatest of al the legend nanadamuri tarak rama rao ..on shanthi
Ntr... unique diction
నిజంగా మహానుభావుడు Ntr 🙏🏻🙏🏻
King of mythological movies
.
We should respect the stage artists like NTR, ANR, Shivaji ganeshan, Rajkumar, MGR, etc.,.
Not into n don't like to compare anyone or anything ..but NTR as an actor in all forms n genres n his pure intent n will to serve people in a tough political space n how he implemented it until his last breath puts him in a different class n zone all together, in both the fields, unreachable.. incomparable .. న భూతో న భవిష్యతి 🙏
Any one can speel this dialogue. But the true value and emotion for this dialogue is only by him ( great late sr.NTR Garu).. ex cm of ap. Great actor of the world.. who rejected Hollywood movie for Tollywood movie. Can any do this??? This is he was great ( legend)
Yes, he his legend🔥🔥🔥
Fr
మహానుబావుడు ఎన్టీఆర్ గారు
ఈ విధమైన డైలాగ్స్ చెప్పగలిగేది, ఒకేఒక్కడు! విశ్వవిఖ్యాత నటసార్వభముఁడు!! నందమూరి తారకరాముడు!!! కారణజన్ముడు.
Yes boss ntr garu 🙏🙏🙏🙏
పారాణికంలో కూడా సంస్కరణ వాదం చొప్పించిన దర్శకులకు నా ప్రణామములు
What a background music really awesome
మరలా మన తెలుగు నేలకు ఎప్పుడు వస్తావయ్య... రామయ్య... 🙏🙏😤☹️🤢😖😓🕉️🚩
altime greatest dialogue...only possible to NTR....
Aachaarya devaa
Emantivi emantivee
Jaati nepamuna soota sutunakindu niluva arhata ledanduvaa?
Enta maataa enta maataa
Idi kshaatra pareeksha gaanee, kshatriya pareeksha kaade
Kaadoo kaakoodadoo.
Idi kula pareekshaye anduvaa
Nee tandri bharadwaajuni jananamettidee?
Ati jugupsaakaramaina nee sambhavamettidee?
Matti kundalo puttitivi kadaa! needi e kulamoo?
Inta yelaa asmat pitaamahudoo kurukula vrudhdhudaina ee saantanavudu sivasamudruni bhaarya agu gangaa
garbhamuna janiyinchaledaa! eeyanadi ye kulamoo?
Naato cheppinturemayyaa?
Maa vamsamunaku moola purushudaina vasishtudu, deva vesya yagu oorvasi putrudu kaadaa?
Atadu panchama jaati kanya ayina arundhati yandu saktinee, aa sakti chadaalangana yandu paraasarunee,
Aa paraasarudu palle paduchaina matsyagandhi yandu maa taata vyaasunee,
Aa vyaasudu vidhavaraandrainaa maa pitaamahi ambikato maa tandrinee,
Pina pitaamahi ambaalikato maa pina tandri paanduraajunoo,
Maa inti daasito dharma nirmaana janudani meeche keertichabadutunna ee vidhura devuni kana ledaa?
Sandharbhaavasaramulanu batti, kshetra beeja praadhaanyamulato
Sankaramaina maa kuru vamsamu enaado kula heenamainadee
Kaagaa nedu, kulamoo kulamoo anu vyartha vaadamulendulaku??
[ All Time Best Telugu Movie Dialogues ]
Emantivi Emantivi Dialogue Lyrics in Telugu Part 1 (Telugu Script)
ఆచార్య దేవా!
యేమ౦టివి యేమ౦టివి
జాతి నెపమున సూతసుతునకి౦దు నిలువ అర్హత లేద౦దువా…. ఎ౦త మాట ఎ౦త మాట???
ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదె? కాదు కాకూడదు..
ఇది కుల పరీక్షయే అ౦దువా….నీ త౦డ్రి భరధ్వాజుని జననమెట్టిది?
అతి జుగుప్సాకరమైన నీ స౦భవమెట్టిది? మట్టి కు౦డలో పుట్టితివి కదా నీది యే కులము?..
ఇ౦త యేల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శా౦తనవుడు శివ సముద్రల భార్యయగు
గ౦గా గర్భమున జనియి౦చలేదా… ఈయనది యే కులము?
నాతో చెప్పిస్తివేమయ్యా మా వ౦శమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా…?
ఆతడు ప౦చమజాతి కన్యయైన అరు౦ధతియ౦దు శక్తినీ ఆ శక్తి ఛ౦డలా౦గనయ౦దు పరాశరునీ
ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగ౦ధియ౦దు మా తాత వ్యాసునీ
ఆ వ్యాసుడు విధవరా౦డ్రైన మా పితామహి అ౦బికతో మా త౦డ్రినీ
పిన పితామహి అయిన అ౦బాలికతో మా పిన త౦డ్రి పా౦డురాజునూ
మా యి౦టి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తి౦పబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా…?
స౦ధర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో స౦కరమైన మా కురు వ౦శము ఏనాడో కుల హీనమైనది
కాగా నేడు కులము కులము అని వ్యర్ధ వాదమె౦దులకు?
Copy paste chai Bro
Take a bow, never before never after
. 🙏🙏🙏🙏🙏🙏🙏
Andhuke aayananu ANNA gaaru annaru
Fantastic, no one can replace Great NTR garu on this Planet. 🌹🙏🌹🙏🌹🙏
From Los Angeles
1:56 what a dialogue... killing expression
ఈ డైలాగ్స్ కొండవీటి వెంకటకవి గారు రాశారు
Who’s here after watching kalki movie?
Why ...no comparisionwith kalki..that's a cheating film...dvs karna worthy film..
Who intrested in Telugu language are seeing.
I saw
ఆచార్య దేవా..! హ హ హ హ
ఏమంటివి ఏమంటివి..!
జాతి నేపమున సూత సుతులకిందు నిలువర్హత లేదందువా…?
హ్హ..! ఎంత మాట ఎంత మాట..!
ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రీయ పరీక్ష కాదే…
కాదు కాకూడదు… ఇది కుల పరీక్షయే అందువా…!
నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది…?
అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది…
మట్టి కుండలో పుట్టితివి కదా..! హహహ
నీది ఏ కులము..?
ఇంతయేల..!
అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు… శివసముద్రల భార్య అగు గంగ గర్భమున జనియించలేదా..!
హహ్హ..! ఈయనది ఏ కులమో..? హ హ హ హ…
నాతో చెప్పింతువేమయ్యా..!
మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు… దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాడా..!
ఆతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతియందు శక్తినీ… ఆ శక్తి ఛండాలాంగానయందు పరాశరుని…
ఆ పరాశరుడు పల్లెపడతి యైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని…
ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని…
పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును…
మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణా జనుడని మీచే కీర్తించబడుతున్న హ..! ఈ విదురదేవుని కనలేదా..?
హహ్హాహ్హా..! సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనది…
కాగా నేడు..! కులము, కులము అను వ్యర్ధ వాదములెందులకు..??
2020 lo chusina varu like chayandi 🙏🙏
2021
👌👌🙏🏻🙏🏻🙏🏻
@@padmachary9754 aq
What a legendary actor Sr NTR sir 🙏
Unbelievable - this movie 🎥- Story, screenplay and Direction and on top of it acting in 3 different roles is not a small thing.
A true definition of acting, and a man with immense potentially👏👏👏
Pride of Indian cinema 🙏🙏🙏
Jai NTR 🙏🙏🙏
No senior junior only NTR
ఆహా. .ఏమి ఆ అభినయనం❤
What a dialogue delivery! Great pronunciation 👍. Jai NTR...
Ee dialogue
Writer Kondaveeti Venkata Kavi Garu,
Veeru native of Vipparla village ,Krosur mandal, erstwhile Guntur district now it’s in palanadu district Achampeta mandal .
Excellent Sanskrit writer. He also
Practiced Avadhanam under the able guidance of Chellapilla venkatasastri who is one of famous Thirupathi Venkata Kavulu.
Watching 2024. Ilanti dialog evvaru cheppaleru chepparu kuda
🙏🙏🙏🙏🙏🙏
Voice... The base in voice has all the "Magic".
No words to say. Outstanding performance n impossible dialogue delivery n memory n voice
Super akka
Hi andi u r correct
After watching kalki 2898 movie. Some people are digging this classical movie to know about mahabharath and karna history
ఎన్టీఆర్ కు సాటి ఎన్టీఆరే
NTR oka anti pandavas vedhava gadu
In the movie 7 roles hero Willian all actors the ntramarao character hats off to him
Jai Jai Jai N.T.R
NTR the legend the great
Love and Respect from Mohanlal Fans Kerala
తెలుగు లో సినిమా లు వచ్చినా రాకున్నా ఈ డైలాగు చిర స్థాయి గా నిలిచిపోతుంది
Rinton
Freepornvideos
Free p*** videos
goo.gl/search/Post+Courier+Services+3-1-45/3,+1st+Floor,+S+V+Street,+Next+To+Karur+Vysya+Bank,+R+P+Road,+R+P+Road
📍 Post Courier Services
3-1-45/3, 1st Floor, S V Street, Next To Karur Vysya Bank, R P Road, R P Road
094401 46447
goo.gl/search/Post+Courier+Services+3-1-45/3,+1st+Floor,+S+V+Street,+Next+To+Karur+Vysya+Bank,+R+P+Road,+R+P+Road
📍 Post Courier Services
3-1-45/3, 1st Floor, S V Street, Next To Karur Vysya Bank, R P Road, R P Road
094401 46447
goo.gl/search/Post+Courier+Services+3-1-45/3,+1st+Floor,+S+V+Street,+Next+To+Karur+Vysya+Bank,+R+P+Road,+R+P+Road
📍 Post Courier Services
3-1-45/3, 1st Floor, S V Street, Next To Karur Vysya Bank, R P Road, R P Road
094401 46447
callername.com/9703917072
Fort Collins, CO: Free Caller ID for 9703917072 - CallerName
@@badrinarayana5953 I want
Malli mimmalni jr ntr lo chusukuntunnam nataviswa rupama ohh ma telugu tejama ❤️❤️❤️❤️
Each dialogue gives a powerful vibrations, superb dialogues
Legendary actor ❤❤❤❤
Never reach him 🎉
Old is gold NTR real hero
Jai jai ntr legend of the cenema industry.
Maha Natudu N T R
Eee Bhommi meedha Janminchatam
Bhu devi ki, Kalama Talliki Adrustam
Tekugu Jathi ki Cheragani Chirunama N T R
🏇🏇🏇🏇🏇🏇:-(🏇🏇🏇🏇🏇🏇🏇🏇🏇
Nijam annayya
వంద బాహుబలి లు 200 లో కల్కి మూవీ తో సమానం ఈ మూవీ 😮
With this one dialogue it is confirmed that castism was never in existence every caste got mixed since ancient times
Wow . Great anna garu 🌺🙏🏼🍀💐☘️🌿🌷🍋
This movie changed telugu politics forever. ntr got cult fan base which eventually led to his tdp party which has become a major political force in indian political space
His voice is so powerful n just amazing
Hii
Great actor
మీ పాదాలకు వందనాలు అన్న గారు
Neenatana amoghamu anna
I Myself Came To Be Known For Monoacting These Dialouge Scenes In 1977.
The 25 Reels Movie DVSK Was Released In Shanti Talkies Narayan Guda.
It Was 14 Jan 1977 Shankranti - We Left Even Kite Flying & Went To See The Movie.
We Me, My Two Classmates Were 1 2 & 3 In RS.1.80- TKT Counter.
I Sat In The .90 Paisa Tkt & Wrote Down The Dialogues For 25 Days At A Stretch, Buying A .15 Paisa Chai & 2 Osmania Biscuits To The Attender For Holding The Torch.
Movie motham endhuku
thesesindru
UA-cam la full movie unde kadha ra
Super 👌 Dialogue LEDEND NTR 🔥🔥
సీనియర్ ఎన్టీ రామారావు గారిని మరిపించే నాయకుడు ఇంకా రాడు రాలేడు
Epic dialogue and epic actor and epic character #ntr
Dialogues are best ..but script was entirely takenover ...cinematic liberty ...
Watched this after watching kalki..
NTR lekunte naku mana maha bharatham telisundedhi kadhu
I'm really thanks to ntr
Legend of Telugu film industry 👏
Evergreen dialogue 🔥
Excellent exactly performance. Wow what a wonderful. Dialogs it's. Only. Passible. N. T. R. Garu. Congratulations. Hatup. Johar. N. T. R. Sir
Please send these dialogues in words......... ❤
This is the telugu movie industry best dialogue ..if any one try this dialogue to better then Sr.NRT SIR is will paid one goggle amount. ..CALL ME
Phn number evndi sir nenu chepta dilog my number 9908806471
Send me ur number first
None can .. only the god of tfi can ... Johar NTR.
O yuga purusha namo namo. Such people are born once in million yrs.
విశ్వ నటగ్రేసుడైన ఎన్.టి.ఆర్.గారు అనర్గళమైన తెలుగు భాష పైన పట్టూ,ఇష్టమూ కలవారే,,అందునా ఇటువంటి సంక్లిష్టమైన పదములు పలకటం అనేది వారికే కుదిరింది.వారికే చెల్లు.అయితే,,ఇందులోని పరమార్ధం మనం గ్రహించాలి.... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కుళ్ళు...కుతంత్రాలు,,కులగజ్జి,, మతపిచ్చి మెల్ల మెల్లగా తెలంగాణా లోకి చొచ్చుకు వస్తుంది... దీనిని మనం సంపూర్తి పెకిలించాలి,,అప్పుడే ఈ మహానుభావుడు కి నిజమైన నివాళి... ఈ డైలాగ్ లోని ఆంతర్యాన్ని ,,ఆయన మనోభావాలను గ్రహిద్దాము....కౌరవ,,పాండవ..వంశాలు చరిత్ర..వారి.పుట్టుకలు,,కుల శూన్యమైన నిజాలు,,,,కడిగి పారేసారు...అసలు చరిత్ర ఇదీ అంటూ లోకానికి చాటారు..... ...మీ...కొమరం దామోదర రావు.
You are evergreen Anna Garu 🙏🙏🙏
Full movie link vunda? I think it is deleted on UA-cam, please upload if anyone has.
Excellent sr.NTR dialogues
All appreciation he deserves
Uncompable action 😮
E dailogs cheppali ante okka Ramarao garu thappa evaruleru
that is Ramarao.🌺🌹🙏
What a wonderful dialogue delivery
2024 lo chusina vallu like chayandi
Ee dialogue vinatanike inta sepu patindi mari sr ntr garu ela chepparu
NTR one and only
ఆచార్య దేవా..!
ఏమంటివి ఏమంటివి..!
జాతి నేపమున సూత సుతులకిందు నిలువర్హత లేదందువా…?
హ్హ..! ఎంత మాట ఎంత మాట..!
ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రీయ పరీక్ష కాదే…
కాదు కాకూడదు… ఇది కుల పరీక్షయే అందువా…!
నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది…?
అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది…
మట్టి కుండలో పుట్టితివి కదా..! హహహ
నీది ఏ కులము..?
ఇంతయేల..!
అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు… శివసముద్రల భార్య అగు గంగ గర్భమున జనియించలేదా..!
హహ్హ..! ఈయనది ఏ కులమో..? హ హ హ హ…
నాతో చెప్పింతువేమయ్యా..!
మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు… దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాడా..!
ఆతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతియందు శక్తినీ… ఆ శక్తి ఛండాలాంగానయందు పరాశరుని…
ఆ పరాశరుడు పల్లెపడతి యైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని…
ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని…
పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును…
మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణా జనుడని మీచే కీర్తించబడుతున్న హ..! ఈ విదురదేవుని కనలేదా..?
హహ్హాహ్హా..! సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనది…
కాగా నేడు..! కులము, కులము అను వ్యర్ధ వాదములెందులకు..??
ఓహో..! రాచరికమా..! అర్హతను నిర్ణయించునది. మ్మ్ మ్మ్…
అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై, సంపద విరాళమై వెలుగొందు అంగ రాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను…
సోదరా.. దుశ్శాసన..!
అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగా గొనితెమ్ము…
మామా.. గాంధారసార్వభౌమా..!
సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము…
పరిజనులారా…!
పుణ్య భాగీరథీ నదీ తోయములనందుకొనుడు…
కళ్యాణభట్టులారా..!
మంగల తూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు..
వంధిమాగధులారా..!
కర్ణ మహారాజును కైవారము గావింపుడు…
పుణ్యాంగనలారా..!
ఈ రాధాసుతునకు పాలభాగమున, కస్తూరీ తిలకము తీర్చిదిద్ది…
బహుజన్మ సుకృత పరీపాకసౌలబ్ద సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిత్యోలికి వాంఛలు చెలరేగ వీర గంధము విద్యరాల్పుడు…
నేనీ సకల మహా జనసమక్షమున..! పండిత పరిషన్మధ్యమున..!
సర్వదా సర్వదా… శతదా సహస్రదా…
ఈ కుల కలంక మహాపంకిలమును
శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను…
No one can replaced him.
Legend actor ntr
Super I like it so much 😍😍
Jai NTR. .... Appatlo NTR SVR dilough king's all time
Duryodini ga NTR garu
Krishnuni ga balayya garu
Arjununi ga kalyanram garu
Abimanyanuni ga mokshagna garu
Nbk banner lo krish garu direction testey nandamuri family mottam ni oka screen meeda chudagalam
Kondaveeti venkata kavi dailogs
Great
Kondaveeti Venkata kavi anti hindu vedhava only hindu opposite vedhava vadu oka hetu vadu
Jai N T R
అందుకే అంటారు N.T...R ను మించిన నటుడు లేరు అంటారు