Bandi Sanjay Powerful Speech Hyderabad Parade Grounds | | PM Modi | BJP National Executive Meeting

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2022
  • Bandi Sanjay Powerful Speech Hyderabad Parade Grounds | | PM Modi | BJP National Executive Meeting
    #bandisanjay #hyderbadparadegrounds #PMMODILIVE
  • Розваги

КОМЕНТАРІ • 1 тис.

  • @SAIRYTv
    @SAIRYTv 2 роки тому +8

    విజయ సంకల్ప సభ
    గ్రాండ్ సక్సెస్
    ఇక మిగిలింది 2023లో
    విజయమే

  • @jeedinareshgoud8090
    @jeedinareshgoud8090 Рік тому +25

    సూపర్ స్పీచ్ సంజయ్ అన్న🔥🔥🔥
    జై బీజేపీ జై నరేంద్ర మోడీ 🙏🙏🙏

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 Рік тому +38

    నా అనుభవం లో చాలా అత్యంత అద్భుతమైన కార్యక్రమం చూశాను.
    బండి సంజయ్ చండ్ర నిప్పులు కురిపించారు.
    నిజంగా కేసీఆర్ కన్నా అద్భుతంగా ప్రసంగించారు.

  • @mskaaradhya9703
    @mskaaradhya9703 2 роки тому +21

    గ్లోబల్ లీడర్ మోడీ జీ
    జై శ్రీ రామ్
    🙏🙏🙏🙏

  • @dineshkumar-wd5lk
    @dineshkumar-wd5lk Рік тому +25

    🚩సూపర్ స్పీచ్ బండి సంజయ్ అన్నా ❤️జై నరేంద్ర మోడీ జై శ్రీరామ్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🚩🕉️🙏

  • @venugopalsriramoju8467
    @venugopalsriramoju8467 2 роки тому +12

    రఘునందన్ సర్ కు .స్పీచ్ అవకాశం ఎందుకు ఇవ్వలేదు? బ్యాడ్ లక్ బీజేపీ.

  • @rameshreddy595
    @rameshreddy595 2 роки тому +444

    రఘునందన్ రావు గారి కి కూడా సభలో మాట్లాడే అవకాశం ఇస్తే రాష్ట్ర పరిస్థితి చాలా క్లియర్ గా మాట్లాడుతాడు

    • @vanineela4428
      @vanineela4428 2 роки тому +13

      Avunu....raghunandan garu 👍 speaks very clear n straight forward ...bandi Sanjay garu 👍

    • @rajurajkumar1002
      @rajurajkumar1002 2 роки тому +7

      Avunu anna ..nijame

    • @sainandala6248
      @sainandala6248 2 роки тому +5

      Nijam anna ...raghunandan anna ki chance ndk evaldo telidu kani ..esthe matram saba dhiniknte 100 rate lu dhaddariledhi..he vishym aina straight ga ardamayela matlade dhammunna leader raghu anna

    • @rickyss923
      @rickyss923 2 роки тому +2

      mim party rapist poragallaku ucha po pinchi jail ki pampina mana Raghunandan anna neeku salaam ..bandi Sanjay em cheshidayya pan parak tinadam tappa. Raghunandan must be next cm candidate

    • @ashokkaramunge683
      @ashokkaramunge683 2 роки тому +5

      Time ledu Anna already Central ministers vallu chala Mandi vacharu next time thappakunda istharu

  • @subbareddybeeram1474
    @subbareddybeeram1474 2 роки тому +129

    నిజంగానే మోడీ గారు మహానుభావుడు 🙏🙏🙏....

  • @s.n.bharathreddy5412
    @s.n.bharathreddy5412 2 роки тому +20

    భేషజాలు పక్కన పెట్టి, ఈటెల రాజేందర్, రగునందన రావు లను పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే మరింత బావుంటుంది

  • @kanakaiahm2414
    @kanakaiahm2414 Рік тому +14

    బండి సంజయ్ సర్ ధన్యవాదాలు తెలిపేటప్పుడు చేతులెత్తి నమస్కరించడం చాలా సార్లు చూసినాము. కొందరయితే మటవర్సాకే అంటారు.

  • @chimakurthyudayabhaskarara9490
    @chimakurthyudayabhaskarara9490 2 роки тому +289

    రఘ నందన్ గారికి అవకాశము ఇస్తే బాగుండు ఎక్సలెంట్ స్పీచ్.

    • @sainandala6248
      @sainandala6248 2 роки тому +5

      Oka bjp karyakartha ga sabha success aindi ani hpy ga una kani oka raghu anna abimani ga matram bhadapadthna anna..raghu anna ki chance esthe 100 percent e saba daddhariledhi

    • @rameshreddy595
      @rameshreddy595 2 роки тому +6

      @@sainandala6248 నేను కూడా అదే బాధపడుతున్న రఘునందన్ రావు గారికి అవకాశం ఇచ్చి ఉంటే సభ మరోలా ఉండేది

    • @b.shivkumargoud5695
      @b.shivkumargoud5695 2 роки тому +1

      @@sainandala6248 and

    • @sainandala6248
      @sainandala6248 2 роки тому +1

      @@b.shivkumargoud5695 enti bro

  • @srinivaskasthuri
    @srinivaskasthuri Рік тому +6

    Bandi Sanjay speech 🔥🔥🔥

  • @morthadramesh2946
    @morthadramesh2946 2 роки тому +274

    ఈ ప్రసంగం చూసి ఒక నాలుగు ఐదు పెగ్గులు వేసి ఉంటాడు ..బండి సంజయ్ అన్న అదిరిపోయే సూపర్ స్పీచ్ జై శ్రీ రామ్

    • @yrasrikanth
      @yrasrikanth 2 роки тому +4

      Jai mukku mukku 👃

    • @saisnapper7770
      @saisnapper7770 2 роки тому

      😂😂

    • @chandraprakash7337
      @chandraprakash7337 2 роки тому

      😂

    • @shamlal207
      @shamlal207 2 роки тому +1

      ఈల్లు ఎన్ని పెగ్గులు వేసిన బక్క కేసీఆర్ బొచ్చు కూడా పీకలేరు. 🛑😄🛑😄🛑😄🛑😄😄

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      😂😅

  • @gamparamesh3207
    @gamparamesh3207 2 роки тому +182

    సంజయ్ అన్నా నీ జన్మ దణ్యము అయినది నికు రాముని ఆశిషులు ఉండాలని కోరుకుంటున్నాను

    • @onlineinformationintelugu9742
      @onlineinformationintelugu9742 2 роки тому +1

      Ni janma eppudu dhanyam aitadhi anna

    • @gpdayanand8226
      @gpdayanand8226 2 роки тому +5

      Ami pikindru BJP telangana lo Ami piktarura gulam galu

    • @tmsagarofficial3277
      @tmsagarofficial3277 2 роки тому +2

      @@gpdayanand8226 మీరు ఏమీ పికిర బడువా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ము లో అధికారం లో ఉందర

    • @gpdayanand8226
      @gpdayanand8226 2 роки тому +1

      BJP congress gulumula party'

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      ​​@@gpdayanand8226 నీ నయ నిజాం 🍺 పీకుతుండు OWAISI గానీ దీ ఛీకుతుండు .
      తెలంగాణ ప్రజల దీ ఫార్మ హౌస్ లో పండుకొని 90 తాగుతూoడు 😂😅😅😅 నీకు తెలంగాణ ప్రజలది.90 పోస్తాoడా రజాకార్ దొర.

  • @purnachanderthammishetty2171
    @purnachanderthammishetty2171 2 роки тому +31

    ప్రధాని మోడి గారి పాదాలకు నా యొక్క హృదయపూర్వక వందనలు.🙏🙏🙏🙏🙏

  • @chinttuchinttu6418
    @chinttuchinttu6418 2 роки тому +8

    జై బీజేపీ జై మోదీ జై బండి సంజయ్ 🚩✊🚩🚩

  • @srpavan2411
    @srpavan2411 Рік тому +6

    Selyut brother super excellent speech jai telangana 🌹🇮🇳🙏🇮🇳🌹🇮🇳🙏🇮🇳🌹

  • @a.v.nmurthy7163
    @a.v.nmurthy7163 2 роки тому +22

    కలియుగ బిష్ముడు మన నరేంద్ర మోడీ

  • @hanumanthraob6501
    @hanumanthraob6501 2 роки тому +11

    స్పీచ్ వింటుంటే కళ్ళ నీళ్లు వొచ్చిన వి.......ఉద్రకం తో....జై బీజేపీ .....జై

  • @DheerajChauhan963
    @DheerajChauhan963 2 роки тому +87

    Love from new delhi my Telanganas brothers and sisters🚩🚩🚩🙏🙏🙏🙏

  • @venkatramulu7320
    @venkatramulu7320 2 роки тому +5

    క్రికెట్ స్టేడియం ను తలపించిన సభ బీజేపీ సకల విజయ సభ 🙏🙏🙏

  • @sairamkurapati2
    @sairamkurapati2 2 роки тому +69

    I got Tears....."endhuku thitali annaaa na Narendra Modi ni" For this words.........LOVE YOU SANJAI annaaaaaaaaaaaaaa................Nice TELANGANA fightingVoice.....sir

    • @srikanthguptha9241
      @srikanthguptha9241 2 роки тому +1

      I also got tears bro

    • @cuddler403
      @cuddler403 2 роки тому +3

      Chachi pondra endchi endchi

    • @Ganesh-yh8vf
      @Ganesh-yh8vf 2 роки тому +3

      @@cuddler403 ma M cheku vachi

    • @mumbaiindians2117
      @mumbaiindians2117 2 роки тому +1

      @@cuddler403 nv oka converted suli ganivi ah lekapote converted suli ganivi Ah

    • @praveengaddam6737
      @praveengaddam6737 2 роки тому +2

      🤣🤣🤣🤣🤣Bye Bye Modi....
      Gundu Gutka Sanjay 🤣🤣🤣

  • @manideepreddybodha8423
    @manideepreddybodha8423 2 роки тому +76

    Bandi sanjay garu chala baga matladinaru happy that meeting is very grand success in telangana 🔥🚩🚩🚩🇮🇳🇮🇳

  • @goparajuganesh6929
    @goparajuganesh6929 2 роки тому +106

    నరేంద్రమోదీ గారికి.. నా పాదాభివందనం

    • @skarif3326
      @skarif3326 2 роки тому

      @@rajaranirajarani7440 right

    • @sayedbabu2494
      @sayedbabu2494 2 роки тому +3

      😛🤣🤣

    • @gpdayanand8226
      @gpdayanand8226 2 роки тому +6

      Modi okka mosagaadu

    • @user-hl1xh9uq9s
      @user-hl1xh9uq9s 2 роки тому

      ముందూ మీ అమ్మ నాన్న లకు పాధభివాధం చేయాలి....

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      ​@@sayedbabu2494 telangan lo unna terrorist galaku navu vasthadi paike poye time vachindi.😂😂😂
      Telangana yogi bandi sanjay.

  • @saiprasadnk5766
    @saiprasadnk5766 2 роки тому +59

    Sanjay anna best ever speech,👌👌👌...ground lo aithe Bahubali interval scene repeat aindi👏👏

  • @sureshgoudkattakommu6689
    @sureshgoudkattakommu6689 2 роки тому +6

    Powerful speech.. Sanjay Anna Jai modi

  • @ajayarmy7590
    @ajayarmy7590 2 роки тому +25

    Great speech 🔥🔥❤️

  • @saikrishnagoud3528
    @saikrishnagoud3528 Рік тому +8

    Jai Sanjay anna ⛳⛳⛳⛳

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 2 роки тому +82

    దేశం కోసం ధర్మం కోసం జై బిజేపి🚩✊

  • @annamsravanreddy2516
    @annamsravanreddy2516 2 роки тому +32

    కెసిఆర్ కు బయపడి వచ్చారు మీరు ఒక్కని కోసం ఇంత మంద పీఎం,సీఎంలు, సెంట్రల్ మినిస్టర్లు, ఎంపీ లు
    జై తెలంగాణా జై కెసిఆర్ 🔥

    • @pubgking8588
      @pubgking8588 2 роки тому

      Thuuu nii bathukula .... siggu ledhu raa

    • @harigadale4659
      @harigadale4659 2 роки тому

      Super

    • @teluguhitsongs125
      @teluguhitsongs125 Рік тому

      Jai Telangana jai kcr

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      తెలంగాణ ప్రజలకు భయపడి పారిపోతున్న గడ్డ ముక్కు .😂😅 వచ్చే elaction లో తెలంగాణ ప్రజలుము నీ లాంటి వాళ్లను తరిమి తరిమి koduthamu.
      తెలంగాణ ప్రజలంతా రజాకార్ దొర ని తరిమి తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు .
      ప్రజలతో పెట్టుకున్నాడు అయి పోయాడు మీ దొర. 😂😂

    • @yogiy9669
      @yogiy9669 Місяць тому

      ❤❤❤

  • @shivakrishnaadepu8944
    @shivakrishnaadepu8944 2 роки тому +5

    🧠 dhamaak se laadaya
    Dhuniyaku badaya.🌏
    Super duper speech sanjay anna
    Thank you 🙏

  • @kavyaharish9472
    @kavyaharish9472 2 роки тому +3

    Public response super
    Jai Modi
    Jai modi

  • @thallapallyraju9403
    @thallapallyraju9403 2 роки тому +39

    Excellent speech Sanjay anna

  • @pramodk8204
    @pramodk8204 2 роки тому +28

    Best speech.. Bandi.. 👌👌
    I

  • @nandanbhandari3854
    @nandanbhandari3854 Рік тому +2

    दक्षिण भारत का नया सेनापति भारतीय जनता पार्टी को मिल गया है और तेलंगाना के होने वाले मुख्यमंत्री जो दक्षिण में भारतीय जनता पार्टी का विस्तार करेंगे बहुत शानदार

  • @mudavathsuresh5108
    @mudavathsuresh5108 Рік тому +2

    RAGHU anna ku chance ivvalsindhi LOGIC tho MAGIC chesevaru....... anna garu.....

  • @kadapawestern3633
    @kadapawestern3633 2 роки тому +10

    రఘునందన్ గారు చాలా గొప్ప వక్త
    సమయం వచ్చిన్నపుడు ఆ గొప్ప నాయకుడి సేవలు హిందూదేశం - BJP పార్టీ వినియోగించుకుంటుంది.

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 2 роки тому +33

    Jai shree Raam 🚩🚩🚩🙏🙏🙏 Annagaaru very nice speech Jai Modhi Sir ji 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏 Jai Yogi sir ji 🚩🚩🚩🙏🙏🙏 Jai Bhaarath 🚩🚩🚩🙏🙏🙏

  • @kowkuntlslaxmareddy2960
    @kowkuntlslaxmareddy2960 2 роки тому +12

    ఎవరి గడ్డ మీద వారే పులి గా ఉంటారు
    తెలంగాణ బీదా వారికి అండగా నిలిచినా! మన దగ్గర ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నేషనల్ లెవెల్ లో మార్కెటింగ్ చేయాలి . అది నిజ మైన పాలన . మాటలు దగ్గ పని చేయాలి .
    అపుడే ప్రజలు స్వాగ తిస్తారు .
    గోదావరి నది ' కృష్ణా త్రాగే నీరు ఒక
    హైద్రాబాద్ పట్నం వరకే పరిమితం ఉండే నిజం కాదా !
    నిరంతర కరంటుతో పారిశ్రామిక సంవస్థలువృది పొందుతాయి.

  • @padmavathimadamsetty8441
    @padmavathimadamsetty8441 2 роки тому +41

    Very excellent, very
    emotional , truthful speech heart touching speech.Responsible citizens should recognise encourage great leaders.

  • @kalikalidas3074
    @kalikalidas3074 2 роки тому +6

    I want Raghunandan Rao speech

  • @ganeshradharapu9014
    @ganeshradharapu9014 2 роки тому +6

    Anna nuvu thopu niku addu avaduledu jai BJP 💪💪

  • @ashokkumarageer2452
    @ashokkumarageer2452 2 роки тому +1

    Dear sir congratulations excellent You are the winners of the day , All the best wishes AASHOKKUMAR HYD

  • @telugutejus3575
    @telugutejus3575 2 роки тому +6

    Telugu jathi vardilali ❤️❤️❤️

  • @vallabhaneniravindrababu7085
    @vallabhaneniravindrababu7085 2 роки тому +12

    భారత్ మాతా కీ జై! బీజేపీ జిందాబాద్!! శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి!!! జయహో శ్రీ నరేంద్ర మోడీ 🙏🇮🇳💐🌹

  • @akshayagoud9155
    @akshayagoud9155 2 роки тому +6

    Jai bandi sanjay anna 🙏🙏🙏🙏

  • @mskaaradhya9703
    @mskaaradhya9703 2 роки тому +5

    జై శ్రీ రామ్ జై మోడి జీ
    జై బ౦డి స౦జయ్ సార్
    జై బుల్డోజర్ యోగి సార్
    భారత్ మాతాకీ జై
    జై శ్రీ రామ్
    🙏🙏🙏
    🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @johnwesly5715
    @johnwesly5715 2 роки тому +12

    ఒక్క అవకాశం ragunandhan సర్ కి ఇస్తే బాగుండు

  • @tapcreatives4768
    @tapcreatives4768 2 роки тому +54

    What a goosebumps speech…Modi deserves it

    • @mazharshaik3662
      @mazharshaik3662 2 роки тому +2

      S He deserves because he raised petrol rates ,groceries rates,poverty percentage ,for starting selling country..he deserves it well said bro

    • @tapcreatives4768
      @tapcreatives4768 2 роки тому +2

      @@mazharshaik3662 due to corona for 2 years and zero rupee production other countries are almost died.. India able to run as is atleast..due to Ukraine war petrol prices hiked in other countries atleast Modi relation with Russia save prices in India on petrol
      etc.

    • @mazharshaik3662
      @mazharshaik3662 2 роки тому

      Before carona also he raised taxes for even incoming and out going calls..bro..U can check with references bro..just you guys praising him due to caste feeling ..he just running his party..on caste basis

    • @tapcreatives4768
      @tapcreatives4768 2 роки тому

      @@mazharshaik3662 Caste ah 😳 I don’t know his caste and I don’t support religion blindly

    • @tapcreatives4768
      @tapcreatives4768 2 роки тому +1

      @@mazharshaik3662 I think you are opposing Modi just because of being Muslim ?

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 2 роки тому +22

    బండి సంజయ్ గారు మీరు చెప్పింది 100percent correct సింహం వస్తుంటే నక్కలు paaripotaayi అది సహజం అలాగే మోడీ గారు వస్తుంటే kcr ఆయన పరివారం పారిపోయారు jaisriram vandemataram bharat mata ki jai jaibjp jaimodiji jai బండి సంజయ్ గారూ jai విజయశాంతి గారూ

    • @Bal5555
      @Bal5555 2 роки тому +1

      Rip modi rip sanjay behalf joker party bjp

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      ​@@Bal5555 you rip your family rip 😂😂

    • @Bal5555
      @Bal5555 Рік тому +1

      @@kashinath92463 kashinath nuvvu na koduku vi nuvvu kuda sachipoyinavura bidda ni family ni chusukuntanule bidda

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      @@Bal5555 నీ బొంద పెట్టాడానికి రావాలీ అడిగినoదుకు తప్పకుండా వస్త.😀😁
      నీ చివరి కోరిక అయినా మీ ఇంట్లో ఆడవారిని ఉంచుకునికుంట 😀😄😁 నీకు చేత కానపూడు నా లాంటి వాళ్లకు అప్పగించి చచ్చి పోవడమే మంచిది చచ్చిపో నేను చూసుకుంట పీకర్ చేయకు.😀😄😁
      నేను మీ ఇంట్లో ఆడవారి ని ఉంచుకున్నా పో 😀😃😄😁సూపర్ నీవు ప్రశాంతంగా చావు పిట్ట కు పెడిత ,

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      @@Bal5555 నీ దీనాలకు మోడీ వచ్చాడు, బండి సంజయ్ వచ్చాడు.
      Kcr 90 కొట్టి ఫార్ము హౌస్ లో పడుకొన్నాడు రాలేదు రా 😀😃😄😁ఒరే బావమర్ది నేను మీ ఆడవారిని చేసుకుంటా అని చెప్పిన కదా పికర్ చేయకు .😀😁😄

  • @pasupulatirajeev9999
    @pasupulatirajeev9999 2 роки тому +20

    Bandi Sanjay 👏👏👏👏👏👏

  • @krishna4663
    @krishna4663 2 роки тому +13

    Excellent Excellent Excellent BANDI SANJAY GARU ADHI NIJAMAYINA DHESA BHAKTI

  • @teluguabbayi3588
    @teluguabbayi3588 2 роки тому +7

    Bajana bajana modi garu good person but brain 🧠 use cheyyandi South India lo okka state ki kuda help cheyyaru okka burra Katha matalu thappa . Ap ki 8 year's ga special package special status ledu burra Katha matalu cheptharu modi garu it's true 💯%🙏

  • @gopidegala7370
    @gopidegala7370 2 роки тому +27

    Wonderful speech bandi Sanjay anna 🙏 ....
    Nabutho na bavishyath....

  • @jagandiddiga5357
    @jagandiddiga5357 2 роки тому +6

    ఏడువకు ఏడువకు బండి ..Next time కూడా మళ్లీ KCR CM.అయితడు ఏడవకు ..

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      ప్రజలు ఓటు వేయకున్నా. KCR గెలుస్థాడు . నీవు సిఎం అంట వెంది .
      Kcr నేను PM అవుతా అంటున్నారు.
      నీకు Kcr పోసిన 90 దిగలేదా ఏంటి. 😂😂😂

  • @a.v.nmurthy7163
    @a.v.nmurthy7163 2 роки тому +15

    జై శ్రీరామ్ జై హింద్ జై బీజేపీ

    • @KASULASWAMYYADAV
      @KASULASWAMYYADAV Рік тому

      Devullanu Kulam la Gurinchi oddu Bro,, Party Gurinchi pogudu 👍

  • @samalaanandasai7842
    @samalaanandasai7842 2 роки тому +3

    Goosebumps Anna speech mostly Yogi ji name chepinpudu

  • @23satya10
    @23satya10 2 роки тому +18

    The day when KCR started working against BJP that is the day he started losing!

    • @praveengaddam6737
      @praveengaddam6737 2 роки тому

      Infact We people will Loose...
      These Goons of BJP know nothing about Telangana.Do you think any one leader knows Telangana better than KCR????
      These people want power nothing else...
      If in a Unfortunate situation they win in Telangana.We all will repent n Experience what we lost...
      God Bless Telagana 🙏🙏

  • @kv3102
    @kv3102 2 роки тому +35

    On Fire 🔥

  • @saisnapper7770
    @saisnapper7770 2 роки тому +4

    Jai shree ram 🚩 bandi sanjay anna full emotional ga undhi anna speech eppudu garvanga chepthunna jai bjp

  • @oyeitstrue3048
    @oyeitstrue3048 2 роки тому +8

    Speech Excellent.........

  • @naveenkumarnagula3550
    @naveenkumarnagula3550 2 роки тому +33

    Powerful speech.

  • @sekharmuddapolu2617
    @sekharmuddapolu2617 2 роки тому +8

    Yogi ji tiger

  • @vedanabhatlaramasatyanaray5277
    @vedanabhatlaramasatyanaray5277 2 роки тому +46

    A matured speech. Very inspiring

  • @ethanfeivel6976
    @ethanfeivel6976 2 роки тому +7

    WHO GCTM shifted from Hyderabad to Gujarat, why?
    Telangana ki m chesadu ani BJP ni gelipinchali?
    1.Movie reviews baaga isthunandhuka?
    2.Gujarat ni matrame develop chesthunandhuka?
    3.GDP kuppa kulchinandhuka?
    4.South ni dhochi North ki peduthunandhuka?
    Ela cheppukunte book a raayachu 🤦🏻‍♂️

    • @sekharbabubaragati6969
      @sekharbabubaragati6969 2 роки тому +1

      Super బ్రో,,,, దేశాన్ని అమ్మెసే వరకు నిద్రపోరు

  • @adishailender4799
    @adishailender4799 Рік тому +5

    Oh my God!!!
    What an electrifying speech by Bandi ji...
    Didn't expect this from him.
    Great.

  • @kalikalidas3074
    @kalikalidas3074 2 роки тому +13

    We want Raghunandan Rao speech

  • @hariharamaddineni759
    @hariharamaddineni759 2 роки тому +5

    Super 👌

  • @tssnaidu
    @tssnaidu 2 роки тому +40

    Whom so ever our Indian PM is, when he arrives to a particular state, the state CM ought to give respect to the respected PM and welcome. But in Telangana he/CM showed different. I feld sad on it. Jai Hind.

    • @chandrasekhar3082
      @chandrasekhar3082 2 роки тому +2

      Same it's 100% true respect pm

    • @ushakathyayani8875
      @ushakathyayani8875 2 роки тому

      Y do u feel sad , modi ji didn't come for any state development or national meeting he came for his political party nd to plan how to steal power from kcr nd u people expecting to follow protocol , did they follow any protocol, did they respect our constitution , bjp is becoming very harm ful to our country I really appreciate kcr sir for not giving obedient respect to pm sir as he don't deserve, really hate them after maharashtra episode is he behaving like pm of a country when Assam is suffering from floods this people shift maharashtra MLA s to Assam to take power from shivasena how reduculas, as they announce eknadh shinde as cm but the real cm is fudnavis only, like in ap jagan sir is cm but every thing is under pm sirs controll

    • @gauthuvlogs5402
      @gauthuvlogs5402 2 роки тому +3

      Kcr babu ki tagi padukovadanike time saripodhu

    • @giridharreddy2194
      @giridharreddy2194 2 роки тому +7

      He did not came as a prime minister of country and came as a leader of his own political party. Mind it

    • @venub3518
      @venub3518 2 роки тому +5

      Party meeting ki వచ్చినపుడు సీఎం కలవాల్సిన అవసరం లేదు

  • @user-zt5ji3zg8k
    @user-zt5ji3zg8k 2 роки тому +10

    గుజరాతి ఒళ్ళ కు మీరు బయపడుతారు ఏమో కానీ.కెసిఆర్ మాత్రం ఎప్పుడు భయపడడు గుర్తుంచుకో 😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜

  • @shrikantjogdand8095
    @shrikantjogdand8095 Рік тому +2

    Jai Hind Jai Bharat 🙏
    Chatrapati Shivaji Maharaj ki Jai

  • @gopinaththanneeru4269
    @gopinaththanneeru4269 2 роки тому +22

    Super jai bjp

  • @a.v.nmurthy7163
    @a.v.nmurthy7163 2 роки тому +7

    జై శ్రీరామ్ జై మోడీ

    • @KASULASWAMYYADAV
      @KASULASWAMYYADAV Рік тому

      Enduloki jai shree ram,Yendhuku Vachhindhi bro,,Devullanu ,,Kulam la Gurinchi ,oddu Party Gurinchi pogudu yevvadu Yemanadu,,,

  • @maheshp2970
    @maheshp2970 2 роки тому +11

    Huge success bjp meeting..great response from public

  • @allinoneyt6851
    @allinoneyt6851 2 роки тому +13

    Goosebumps

  • @yogeshversion5879
    @yogeshversion5879 2 роки тому +3

    The best

  • @rahulnaidu6301
    @rahulnaidu6301 2 роки тому +5

    Jai kcr and ktr he's only shouting if bjp comes in Hyderabad every poor peoples should go on road for asking begging

  • @ramanakarni5853
    @ramanakarni5853 2 роки тому +14

    Good speech by Sanjay Anna

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 2 роки тому +5

    మొత్తానికి రాజకీయ నాయకులు అందరు జంతువులే.. కొన్ని క్రూర మృగాలు.. మరికొన్ని పెంపుడు జంతువులు. ఇప్పుడు చెప్పు మోడీ ఎవడో 😂

  • @Shankarveldi71
    @Shankarveldi71 2 роки тому +9

    Super Excellent trueth full speech...

  • @jppriya-ow6fy
    @jppriya-ow6fy 2 роки тому +16

    Excellent speech

  • @WHYTHISLIFE
    @WHYTHISLIFE 2 роки тому +13

    The voice that leads the people...it's an leadership quality..... Confidence people attack directly... insecurity people do dramas

  • @jagannadhacharyulu9116
    @jagannadhacharyulu9116 2 роки тому +2

    Raghunandan garu matladaka povatam Bagoledu.ayana pwrfect speaker.vukadampudu vundav

  • @k.shivaprasad9202
    @k.shivaprasad9202 2 роки тому +2

    Supar bandi sanjayi anna

  • @hemanth-ji1lz
    @hemanth-ji1lz 2 роки тому +5

    Great 👍👍👍👍👍👍👍👍👍 speech no words to express my feelings

  • @surapuramshivasurapuramshi4052

    హిందూ టైగర్ యోగి గారికి పాదాభివందనాలు

  • @prabha7079
    @prabha7079 2 роки тому +2

    Superb

  • @banthilal2050
    @banthilal2050 2 роки тому +6

    తూ సన్యాసి గుండు బండి నువ్వు పోయి పోయి దేశంలో సన్యాసి బీజేపీ మోడీ బ్రష్టు పటించడానికి వచ్చిండు, జై కెసిఆర్ బీజేపీ మొనగాడు సీఎం కెసిఆర్ 🦁🦁🦁🦁🦁🚖🚖🚖

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      😂😅 అవునా 🍺90🍺 తాగినవ 😂

  • @kalikalidas3074
    @kalikalidas3074 2 роки тому +3

    Lawyer Raghunandan Rao speech kavali

  • @drsunny1707
    @drsunny1707 2 роки тому +4

    Bandi sanjay speech😀😀😀🔥🔥🔥🔥

  • @druvabhagavatula
    @druvabhagavatula 2 роки тому +2

    bandi Sanjay 💯💥 voice 💥

  • @syedsajid2735
    @syedsajid2735 2 роки тому +4

    Acting bomb boss, Kani CM ayete kau,Dailogs super Kani clamic Zeero

  • @chinnachinnu664
    @chinnachinnu664 2 роки тому +19

    Bjp on fire 🔥🔥

  • @shankarsanti5117
    @shankarsanti5117 2 роки тому +6

    హైదరాబాద్ లో వరదలు.వస్తె ఎన్ని రూపాయలు ఇచ్చింది కేంద్రం

    • @kashinath92463
      @kashinath92463 Рік тому +1

      కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవాలి .
      స్టేట్ గవర్నమెంట్ ఏమిపికడానికి ఉన్నది.
      దోచుకోవాడానికా kcr సిఎం కాక ముందు ఎంత హస్తి ఉంది. ఇప్పుడు ఎంత హస్తి ఉంది.

  • @bhaskarbathini1154
    @bhaskarbathini1154 2 роки тому +2

    Gst, oil, gsa, petrol highest increased

  • @pukklladanesu9378
    @pukklladanesu9378 2 роки тому +2

    Jai sriram 🙏🙏🙏
    Jai modiji
    Jai bandi Sanjay Garu
    Jai bjp

  • @kiranteja6284
    @kiranteja6284 2 роки тому +6

    Nakkalu paripotay pulini chusi kani Puli vachidi simham dagaraku pulley velupoyindi simham hydrabadliney vundi

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      తెలంగాణ ప్రజలు నిదుర పోతున్న సింహాలు పులి వచ్చి సింహలను నిదుర నుండి లేపారు .
      వచ్చే elaction లో ఫార్ముహౌస్ లో పండపెట్టాడానికి నా లాంటి తెలంగాణ సింహాలము రెడీగా ఉన్నారు.
      ప్రజలతో పెట్టుకున్నవాడు
      వాడిని. మట్టి లో కలిపిఎస్తరు గుర్తు పెట్టుకో.

  • @kalyanamsudhir8110
    @kalyanamsudhir8110 2 роки тому +20

    Right speech at right time

  • @gangadharargula7047
    @gangadharargula7047 Рік тому

    తెలంగాణ రైతులకు న్యాయం చేయండి అన్నా రైతులకు ఏదైనా చేయండి అన్నా ప్లీజ్

  • @peddigarisantosh8098
    @peddigarisantosh8098 2 роки тому +1

    Anna speech Ela matladalo nerchukokunda matladi me manasulo vunna speech matladi specially great me heartfull speech Anna ivi evi inkokaritho discuss cheyakunda matladinatlundi nijamaina speech ki meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐