కవిత అరెస్ట్ ఎప్పుడు ...?బీజేపీ లోకి పొంగులేటి ..?రఘునందన్ రావు దారెటు ..? BJP MLA Raghunandan Rao

Поділитися
Вставка
  • Опубліковано 2 тра 2023
  • కవిత అరెస్ట్ ఎప్పుడు ...?బీజేపీ లోకి పొంగులేటి ..?రఘునందన్ రావు దారెటు ..? BJP MLA Raghunandan Rao | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 702

  • @prashicom
    @prashicom Рік тому +49

    గ్యాప్ లేకుండా,సుత్తి లేకుండా సూటిగా, honestly ga ఆన్సర్ చెప్పే దమ్మున్న రఘు అన్న ఒక్కడికే సాధ్యం.💯💯💯

  • @achanayadaiah2686
    @achanayadaiah2686 Рік тому +55

    అద్భుతమైన సమాదానాలు చెప్పారు సార్ ధన్యవాదములు

  • @mohan.b5513
    @mohan.b5513 Рік тому +65

    మీ లాగా సబ్జెక్ట్ వుంటే, ఎన్నీ ప్రశ్నలు వేసినా ఎమ్ కాదు. జై రఘునందన్

  • @chvenkychallenge6986
    @chvenkychallenge6986 Рік тому +109

    పాఠ్యపుస్తకాల్లో చదువు కున్నప్పుడు అష్టావధాని
    దశావధాని గురించి విన్నాను కానీ నేను నా జీవితంలో మొదటిసారిగా శత అవధానిని చూడడం జరిగింది
    ఒకేసారి 100 మంది 100 రకాల ప్రశ్నలు అడిగిన 100 మందికి సమాధానం చెప్పగల వ్యక్తి రఘునందన్ రావు గారు మీకు శతకోటి వందనాలు సార్ మీలాంటివారు ఈ దేశానికే ఆదర్శవంతం హ్యాట్సాఫ్ సార్🙏🙏

  • @ushannak6351
    @ushannak6351 Рік тому +7

    Sir, my favorite leader. Jai raghunandhan sir.

  • @balramreddy9962
    @balramreddy9962 Рік тому +11

    Jai Raghunandan👍👍👍👍

  • @poshannathokala8347
    @poshannathokala8347 Рік тому +17

    నాయకుడు అంటే మీలా ఉండాలి సార్ మీలాంటి నాయకత్వం ఇప్పుడున్న తెలంగాణకు చాలా అవసరం.భవిష్యత్తులో మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న!All The Best Sir 🤝👍

  • @raaghavendharrajunnaparaju3111
    @raaghavendharrajunnaparaju3111 Рік тому +40

    సార్ తెలంగాణ లో B J P వస్తుంది సార్ మీరే ముఖ్యమంత్రి కావాలి సార్ 🙏సార్ మీరు మాట్లాడే పైంట్ కు సమాధానం లేదు.... చెప్పేవరూలేరు

  • @rajudasari263
    @rajudasari263 Рік тому +5

    Abbabba!! Raghunandan sir...
    Em knowledge meedhi...
    Idhi pogadtha anukokandi please...
    Meeroka adhbutham 👌👌👌
    Yours is an extraordinary talent

  • @prabhabojja1336
    @prabhabojja1336 Рік тому +49

    Exactly 💯% right రఘునందన Rao garu superrrr............. ప్రజా వాణీ ని చక్కగా వినిపించారు

  • @reddygvr6783
    @reddygvr6783 Рік тому +47

    Real hero Mr Raghunandan Rao Garu.... Biggest Example for Good leader

  • @vivekanandreddykunta2404
    @vivekanandreddykunta2404 Рік тому +40

    తెలంగాణ రాజకీయ మేధావి.మీరు జాతీయ రాజకీయాల లోకి వెళ్లండి సార్.మేము గర్విస్తాం

  • @santhoshyadav4475
    @santhoshyadav4475 Рік тому +48

    జై బిజెపి జై రఘునందన్ 🚩🚩

  • @binaboinaharikrishna7061
    @binaboinaharikrishna7061 Рік тому +10

    🚩🚩🚩జై రఘనందన్ అన్న జై బీజేపీ 💪💪💪

  • @prashanthgajjela9197
    @prashanthgajjela9197 Рік тому +31

    Super Sir రఘునందన్ సార్ 👍👍

  • @cricket5353
    @cricket5353 Рік тому +46

    Telugu మాట్లాడుతున్న states లో venkaiah Naidu గారి తర్వాత అంత చతురత వున్న నాయకుడు రఘు Nandan గారు

  • @machireddy3093
    @machireddy3093 Рік тому +34

    రఘునందన్ సార్ అంటే ఒక బ్రాండ్

  • @srinivasraoc.v.5177
    @srinivasraoc.v.5177 Рік тому +7

    Really superb Answers Raghu nandan garu 👌👌👌

  • @shekharmudirajmanemoni7808
    @shekharmudirajmanemoni7808 Рік тому +87

    ప్రతి విషయంలో మీఅంత subject నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మన తెలంగాణ రాష్ట్రంలో పట్టుమని పదిమంది కూడా లేరు మీరు రాజకీయంగా ఉన్నతంగా ఎదగడానికి ఎంతో అవకాశం ఉంది మీ స్ట్రాటజినీ ఇలానే కొనసాగించాలని ఆశిస్తున్నాను.

  • @yadagirigandloju7561
    @yadagirigandloju7561 Рік тому +20

    రఘునందన్ రావు సార్ గారు మీరు మీరు మాట్లాడుతుంటే వింటానంటే వినాలనిపిస్తుంది మీ లాంటి లీడర్లు మన తెలంగాణలో కొంత మంది ఉంటే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి

  • @ravibakkashetty2330
    @ravibakkashetty2330 Рік тому +6

    Excellent subject of Raghunandan anna..! Miku mire sati anna..🔥🔥🔥🙏🙏

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 Рік тому +41

    రఘునందన్ గారితో ఇంటర్వ్యూ జరిపిన R Tv వారికి ధన్యవాదాలు. రఘునందన్ గారి వంటి పరిపక్వత, నిజాయితీ తో కూడిన అభిప్రాయాలను వెల్లడించే తీరు నన్ను ముగ్దుణ్ణి చేసింది. వారికి అభినందనలు.

  • @pittalasathyam3916
    @pittalasathyam3916 Рік тому +32

    రఘునందన్ రావు గారు సూపర్ మీరు కేక మరోసారి మీరు మీకు మీరే సాటి అని నిరూపించుకున్నారు

  • @rajeshamchenna2469
    @rajeshamchenna2469 Рік тому +5

    Worth watching. Super logical analysis. Raghunandan rao gariki whole heartedly అభినందనలు.

  • @mogilimallesh5401
    @mogilimallesh5401 Рік тому +18

    రఘునందన్ రావు సార్ రాష్ట్రంలో పనిచేసే జర్నలిస్టులు మరియు మిడియ తప్పును తప్పని ఎప్పుడూ రాస్తారో వాళ్ళకు విలువలు ఉంటాయి మరియు రాష్ట్రానికి మరియు దేశానికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను

  • @Damoodargowrishetty
    @Damoodargowrishetty Рік тому +23

    రఘునందన్ రావు గారు మీరు చాలా బాగా చెప్పారు అండి పోలీస్ వాళ్ళు బండ్ల ఫోటోలు తీస్తుంటే వారికి పర్మిషన్ ఉంది అనుకుని ఇప్పటివరకు అందరూ అనుకున్నారు కానీ ఇప్పటి వరకు ఎవరికీ తెలవదు కానీ ప్రజలకు తెలియదు మీ ప్రసంగం వల్ల ప్రతి ఒక్కరికి తెలిసినది

  • @pathipakaanand5908
    @pathipakaanand5908 Рік тому +22

    Always excellent leader Raghu Anna 👍

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 Рік тому +11

    అక్కడ ఉన్న వారందరిని కేసీఆర్ ఏమేమి అడుగాలో లిస్ట్ ఇచ్చి ఇంటర్వూ కు పంపించాడు.

  • @manoharraotokala9275
    @manoharraotokala9275 Рік тому +41

    అన్న మీరు ఫ్యూచర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారన్న.ఇది నిజం అన్న.

    • @mraju2579
      @mraju2579 Рік тому

      😅

    • @P.veeraseamy
      @P.veeraseamy 4 місяці тому

      ​@@mraju2579హామీ😢😢😢 23:26 😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
      🎉🎉😢🎉 షాక్
      😢😢🎉

    • @TekuAshok-bj5mx
      @TekuAshok-bj5mx 3 місяці тому

      ❤​@@mraju2579

  • @naraharirao5891
    @naraharirao5891 Рік тому +8

    నిజంగా మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలి.

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Рік тому +9

    JAI Sri Raghanna Garu, God bless you Anna, Jai BJP 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @rheapala4552
    @rheapala4552 Рік тому +6

    Wonderful I appreciate the response answers of Sri Raghunandan Rao's to the tolivelugu media.

  • @mallareddyakula5260
    @mallareddyakula5260 Рік тому +13

    నాకు నచ్చిలే రఘాన్న ను ఇలా ఇంటర్వూ చేయడం,జై రఘన్నా

  • @venkateshwarlukollapuram3378
    @venkateshwarlukollapuram3378 Рік тому +9

    Hat's up sir 🙏👍being an Advocate I proud of your instant ANSWERS and knowledge

  • @srinivasgoudmanthapuri2719
    @srinivasgoudmanthapuri2719 Рік тому +11

    జై రఘునందన్..... ✊✊

  • @gundaramesh5843
    @gundaramesh5843 Рік тому +21

    సార్ నమస్కారం మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా మీరు భవిష్యత్ లో మీరు కూడా ఒక గొప్ప నాయకుడు గా చూడాలని భావించే వాడిగా మీరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అనే అపవాదు మోయొద్దని మీ దృష్టికి తీసుకు వస్తున్న ఒక మాట సార్ ఇందులో అక్కడక్కడ యథాలాపంగా ఎవడైతే ఏంటి, అనే పదాలను వాడకుండా ఎవరైతే ఏంటి అనే తీరుగా మాట్లాడితే మీ గొప్పదనం ఇంకా ఇనుమడిస్తుంది అని నా భావన... అన్యదా భావించవద్దు... *సోదరా మీరే అన్నారు కదా యథాలాపంగా అని అనొద్దు*😂😂

    • @ravibakkashetty2330
      @ravibakkashetty2330 Рік тому +2

      Super bro.🙏🙏🙏

    • @srinivasaraoramaraju8320
      @srinivasaraoramaraju8320 Рік тому

      అన్ని వ్యస్తల తీరు పై మీ మార్క్ సమాధానం చాలా బాగుంది.ప్రజలకు తెలియని మరియు పోలీస్ వారు జులుం చూపిస్తున్న కొన్ని తనిఖీలు చట్ట బద్దం గా న్యాయమేనా విపులం గా ప్రెస్స్ మీట్ పెట్టి తరచూ వివరిస్తూ ఉంటే ప్రజలు చైతన్య వంతు లై ప్రశ్నిస్తారు.. యు ఆర్ గ్రేట్ సార్.

    • @peddisrinivas3429
      @peddisrinivas3429 4 місяці тому

      Super sir🎉

  • @manoharraotokala9275
    @manoharraotokala9275 Рік тому +43

    అన్న వీళ్ళందరూ మీతో ఇంటర్వూ కోసం రాలేదు అన్న మీరు ఏమైనా తప్పుగా మాట్లాడితే ఆ తప్పుని కెసిఆర్ తరుపున టీవీ ల లో చూపించటానికి వచ్చినట్టుంది.

    • @kommunarendar9570
      @kommunarendar9570 Рік тому +2

      అన్న మీరు చెప్పింది నిజమే

  • @shivakumar3775
    @shivakumar3775 Рік тому +10

    119 MLA Lu okkadu kuda ela matladadu hi is great leader ❤

  • @pnvraman4249
    @pnvraman4249 Рік тому +5

    Really country needs such law binding nd principled leaders.

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 Рік тому +44

    పూర్తిగా చూసినా...రఘునందన్ నీ యింటరవ్యూ...చెయ్యాలంటే...విలేఖరులు చాలా ప్రిపేర్ కావాలి...నా డా టా...వేస్ట్ కాలేదనిపించింది

  • @ssssss-wj4zt
    @ssssss-wj4zt Рік тому +8

    అడిగే వాళ్లకు అలుసు వస్తదేమో కానీ అన్నకు ఊపు వస్తది... పులి

  • @dayaupender8221
    @dayaupender8221 Рік тому +5

    Wow Raghu Anna

  • @meme-ep6hj
    @meme-ep6hj Рік тому +5

    Raghunandan Anna on fire today 🔥🔥🔥

  • @sivalakshmin651
    @sivalakshmin651 Рік тому +4

    Raghunandan has gift of the gab. Such leaders are absolutely necessary in a democracy.. but success should not enter any body's mind. Always should be down to earth then it is a question of time such leaders are loved by the people like Modiji

  • @kirankumarj-vc7mw
    @kirankumarj-vc7mw Рік тому +7

    Heartfelt greetings to Raghunandan Rao, Sir we hope that if someone like you is the Chief Minister of Telangana, it will be good in all ways for the future generations, Bharat Mataki Jai !!

  • @ramuluramulu3109
    @ramuluramulu3109 Рік тому +6

    Mind blowing anna

  • @venkateshgoud6962
    @venkateshgoud6962 Рік тому +3

    Sir your Great talented,VERY GREAT KNOWLEDGE,I want the BJP come into power in Telangana and I want to see u as CM.🙏

  • @sunithae7759
    @sunithae7759 5 місяців тому +3

    రఘునందన్ sir very cliyear గా మాట్లాడుతున్నారు తెలంగాణ రాజకీయాలకు మీలాంటి వారు చాలా అవసరం✊

  • @vijaykumarr9613
    @vijaykumarr9613 Рік тому +4

    సూపర్ ❤❤❤

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi Рік тому +13

    చరిత్రలోనిలిచిపోయేఇంటర్వూ

  • @TNRao_videos
    @TNRao_videos Рік тому +3

    True speech Ragunandan, sir we are your fans sir

  • @vsreddy519
    @vsreddy519 Рік тому +17

    KTR వ్యూహం లో బాఘంగానే ఈ ఇంటర్వ్యూ, దురదృష్టవశాత్తు అది వికటించి KTR నోట్లో కర్రకాల్చి వాత పెట్టినట్లైంది!

  • @katukojwalamanoharachary1760
    @katukojwalamanoharachary1760 Рік тому +3

    అద్భుతమైన ఇంటర్వ్యూ.

  • @mshyamsundershyamsunder805
    @mshyamsundershyamsunder805 Рік тому +2

    SiR. Yr' Speach " Exllent 2000 % 👌

  • @rajeshamchenna2469
    @rajeshamchenna2469 Рік тому +3

    Such a knowledgeable person should be our CM .
    Such persons will identify the correct people for the right jobs.

  • @kathalapoorravi6377
    @kathalapoorravi6377 Рік тому +20

    తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు అన్న 🚩✊🔥

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj5204 Рік тому +15

    రఘునందన్ లాంటి వాళ్ళు నలుగురు mp లు parlament lo ఉండాలి..దేశం బాగపడుతుంది

  • @shekarshekar1404
    @shekarshekar1404 Рік тому +8

    ప్రసాద్ గారికి చెంప చెళ్లుమనిపించిన రూ

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 Рік тому +2

    Very good depth detailed analysis information dear Raghu nandana Rao Ji jeethe raho very good going well aware about Telangana people ❤❤❤

  • @rbsentertainmentg1019
    @rbsentertainmentg1019 Рік тому +5

    టైగర్ రఘు❤❤నందనన్న

  • @harikay7435
    @harikay7435 Рік тому +5

    Raghunandan real spokesman

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 Рік тому +9

    అత్యన్తప్రతిభావంతుడు, గుణవంతుడు మరియు సంస్కారవంతుడు.

  • @ncs9810
    @ncs9810 Рік тому +5

    Great leader raganna 🚩🚩🚩🙏🙏🙌

  • @mana_channel5404
    @mana_channel5404 Рік тому +5

    My Hero👍👍👍👍

  • @palladhayakar5891
    @palladhayakar5891 Рік тому +3

    Super Raghu Nandan Rao!Your Contribution to Telangana after Winning as MLA from Dubbaka people and Voters'are Happy in electing you sir!Hats off to you!!!

  • @dhanayakkala2176
    @dhanayakkala2176 Рік тому +3

    EXCELLENT BROTHER RAGHUNANDHAN 👏 👍 👌❤❤❤💐🙏

  • @raghuraoaare9209
    @raghuraoaare9209 Рік тому +2

    Hats off Raghunandhan sir, your pure and clear political leader... I am big fan of you. Every political leader if talking and gaining knowledge like you India will be another USA..... I wish you the all the best your political future... I want c u the TS cm.... Then India pm 😍😍

  • @pshivaji3483
    @pshivaji3483 Рік тому +2

    I Love You're Speach Sir

  • @hemaanshcreations5211
    @hemaanshcreations5211 Рік тому +5

    సార్ మొత్తం నరేంద్రుని మైకంలో ఉన్నారు సార్ కాని సార్ మాత్రం కేవలం tv ల్లో మాట్లాడి ప్రజలను తనవైపు తిప్పుకొనే దిట్ట.
    చాలా ఉన్నది సార్ కి

    • @sachinkumar-ov2ci
      @sachinkumar-ov2ci Рік тому

      Mandu thaginodi maikam lo unde kanna ..narendruni maikam manchide..

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 Рік тому +7

    Great sir.మీలాంటివారు దేశానికి చాలా అవసరం.
    వందనాలు

  • @rathanbali5357
    @rathanbali5357 Рік тому +4

    Real hero❤

  • @naraharirao5891
    @naraharirao5891 Рік тому +2

    You are the most perfect for giving answers 😅😅

  • @disztan
    @disztan Рік тому +1

    100 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 per cent, ముఖ్య మంత్రి కి వుండే ,నిజాయితీ,తెలివి మీ సొంతం సార్.Hands up to your knowledge.

  • @shivakumar3775
    @shivakumar3775 Рік тому +5

    👑 king❤

  • @harinathbabupuri338
    @harinathbabupuri338 Рік тому +2

    Excellent interview 🎉

  • @karanshinde1949
    @karanshinde1949 Рік тому +1

    All the qoustion given absolutely true said.

  • @jayakumararcot7836
    @jayakumararcot7836 Рік тому +2

    Aplaudable answers.

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Рік тому +3

    Jai hind Jai bharat

  • @neerusflavorsoflife
    @neerusflavorsoflife Рік тому +2

    Excellent Raghunandhan garu👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏

  • @dr.t.premanandarao6930
    @dr.t.premanandarao6930 Рік тому +4

    Sri Raghunananda rao garu is like Tamilnadu Annamalai definitely he will fight for many issues

  • @chennakesavulu8162
    @chennakesavulu8162 Рік тому +2

    Unstoppable talking❤❤

  • @sudhakarreddycheerla1794
    @sudhakarreddycheerla1794 Рік тому +3

    సూపర్ రఘు గారు నీ ఎనాల్సిస్

  • @AmmuBunny-c9l
    @AmmuBunny-c9l Рік тому +2

    Emanna matladuthunnara sir మీరు 🎉🎉hat's of sir meeku me knowledge ki❤❤

  • @venkatathodima22
    @venkatathodima22 Рік тому +2

    Thanks sir your advice

  • @nenavathshekar5482
    @nenavathshekar5482 Рік тому +8

    E ఒకరిని interview చేయడానికి ఇంకా చాలా మంది కావాలి

  • @TirumalagiriSurender
    @TirumalagiriSurender Рік тому +1

    Thank you rtv excellent interview

  • @narendarraopoleni3125
    @narendarraopoleni3125 Рік тому +1

    Explanation is very good

  • @disztan
    @disztan Рік тому +2

    Great తెలివి తేటలు ,రఘు నందన్ గారు.తెలంగాణ ముద్దు బిడ్డ.కోటి నమస్కారం సార్.ప్రకాష్ రావు.

  • @rajenderjukanti7206
    @rajenderjukanti7206 Рік тому +2

    Super sir raghunandhan sir

  • @mallareddyvallapureddy8951
    @mallareddyvallapureddy8951 Рік тому +2

    Super

  • @dharavathramdas9851
    @dharavathramdas9851 Рік тому +2

    Super 👌👌👌👌👌💯💯💯

  • @Mayansri
    @Mayansri Рік тому +1

    1:10:53... excellent question.....inka time eppudu vastundi sir?????

  • @anupapakirappa3427
    @anupapakirappa3427 Рік тому +7

    Jai ragunandan rao👌👌🚩🚩

  • @madebikshapathi4970
    @madebikshapathi4970 Рік тому +2

    Super .

  • @mjanardhanreddy2311
    @mjanardhanreddy2311 Рік тому +4

    The political best of the leader from BJP

  • @narahari1970
    @narahari1970 Рік тому +1

    Very good debate

  • @egadayakarguptha740
    @egadayakarguptha740 Рік тому +2

    Super Sir 🙏

  • @mahi181481
    @mahi181481 Рік тому +1

    Super Interview Ragunandan gari knowledge ki Namaskaramulu ❤👌👍🕉🚩🙏

  • @prashicom
    @prashicom Рік тому +2

    Raghu anna... legend ❤🙏🙏🙏🙏💯💯💯💯💯👋👋🔥🔥🔥🔥

  • @suureshjakkoju7043
    @suureshjakkoju7043 Рік тому +2

    Raghunandan great explanation