చిన్న చిన్న వాటికి కూడా భలే సంతోష పడుతున్నావు సంతు... గ్రేట్ నువ్వు🙏🙏🙏🙏🙏🙏🙏... మన జనం ఉంటారు ఎంత ఉన్నా ఇంకా ఇంకా ఏదో కావాలని మనశ్శాంతి లేకుండా బతుకుతారు...
జీవితం లో దేవుడు ఇచ్చినది తీసుకోవాలి మనకు ఏదికావాలో అది దేవుడు చేతిలో తయారయ్యి వస్తుంది దాన్ని మనం స్వీకరించాలి. ఈ అబ్బాయి చేసే పని లో ఆనందం వెతుకుంటూ ఉన్నాడు చాలా గొప్ప.❤
అన్నా నేను కూడా మేస్త్రి పనికి పోతూ ఉంటాను ఇప్పుడు ఎండలు ఎక్కువ అయిపోయాయి కదా పొద్దున్నే 6 గంటలకు వెళ్తాం మధ్యాహ్నం ఒకటి దిగేస్తాం ఒక అర్థగంట అటు ఇటు అవుతుందనుకో కూలీలు రేట్లు చెప్పావు మా ఊర్లో మేస్త్రీలకు 1000 రూపాయలు సిమెంట్ కల్పించే వాళ్లకు మగాళ్లకు 600 ఇస్తున్నారు అన్నా ఆడవాళ్లకు 500 ఇస్తున్నారు నూరు రూపాయలు తేడా ఉంది మీకు మాకు
Take care maa 🍎🌿🦜god bless u🌿🦜🕊️glucose water with lemon every half an hour ki tragamdi…workers andharu money gurinchi alochinchakunda, healthy “”food and healthy water drinks thragamdi🌿🦜👌👏👍🍎🥭
చిన్న చిన్న వాటికి కూడా భలే సంతోష పడుతున్నావు సంతు... గ్రేట్ నువ్వు🙏🙏🙏🙏🙏🙏🙏... మన జనం ఉంటారు ఎంత ఉన్నా ఇంకా ఇంకా ఏదో కావాలని మనశ్శాంతి లేకుండా బతుకుతారు...
Exactly 💯
చేసే పనిలో ఆనందం ను కోరుకోవడం
లో తప్పులేదు
నేను కూడా ఇటువంటి ఎండలో పని చేసినవాడినే ఆ కష్టం నాకు కూడా తెలుసు బ్రదర్
నువ్వు ఎంత గ్రేట్ అమ్మ నీ పని ఏంటో సిగ్గు పడకుండా చెపుతున్నావ్, హ్యాట్సాఅఫ్
ఒరే చేసుకునే పని చెప్పటానికి సిగ్గు ఎందుకురా 🔥
అందరూతో బలే కలిసి ఉంటావు ఆది నాకు నచ్చితుంది బ్రో నీవు ఎక్కడా ఉన్న బాగా ఉండాలి ఆ దేవుని కోరుకుంటున్నాను 👍👍👍
సంతోష్ అన్నయ్య నువ్వు మంచి స్థాయికి వెళ్లాలని ఆ దేవుడుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Real happiness is gathered all n eating with smiling ❤️
Brother meeru chala Bagagu naru, meeru software job chaystunaru anukunnanu, paney aidena meeru bagunnaley
సంతోష్ బావ నువ్వు మంచి స్థాయికివెళ్లాలని నేను నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤
తమ్ముడు నువ్వు చాలా అందంగా ఉంటావు ఈ మాటలు కూడా మంచి నవ్విస్తాయి హ్యాపీ గా వర్క్ చేసుకోండి 🍌🍌🍌🍌🍌 🍎🍎🍎🍎🍎🍓🍓🍓🍓🍓🍒🍒🍒🍒🍒
ఆ అబ్బాయి చాలా బాగా ఉన్నాడు
Great brother e Rojullo software work chestu kuda happy untaleru kani miru matram nachina pani enjoy chestu chestunaru good
Chala talented meeru..talent ki chesepani tho sambandam ledani chala mandini inspire chestunnaru continue cheyandi
Ufrom
Good morning bro vunna dhantlo Ela happy ga vundalo ninnu chusi nerchukovali that's really great santhu😊
జీవితం లో దేవుడు ఇచ్చినది తీసుకోవాలి మనకు ఏదికావాలో అది దేవుడు చేతిలో తయారయ్యి వస్తుంది దాన్ని మనం స్వీకరించాలి. ఈ అబ్బాయి చేసే పని లో ఆనందం వెతుకుంటూ ఉన్నాడు చాలా గొప్ప.❤
Hiii
Good
Super
Ne face lo aa navvu life long vudali ani manasara aa devudini korukuntunna tammudu 🙏🙏👍👍
Good videos
Meeru eppudu ilage navvuthu happy ga vundali brother
superb brooo hai pani chesukontu cool cool ga vunnaruu
Hi bro
Take care
Brother neku manchi future ki vastavu I promise nuvu muku Avinash la neku manchi future ki veltavu Good luck bro Always Keep smiling
Super anna chinna chinna vakiti kuda chala happy chesukuntunnaru take care anna ❤
జాగ్రత్తగా పని చేస్కో సంతు 👍🏼
నువ్వు సూపర్ తమ్ముడు.god bless you
హాయ్ అన్న మాకు లేదా బిర్యానీ పార్టీ🥰😂😂
Enjoy the party santhu bro
Chala javratthaga vundu santhu. Srerama raksha sarva jagadraksha.
అన్నా నేను కూడా మేస్త్రి పనికి పోతూ ఉంటాను ఇప్పుడు ఎండలు ఎక్కువ అయిపోయాయి కదా పొద్దున్నే 6 గంటలకు వెళ్తాం మధ్యాహ్నం ఒకటి దిగేస్తాం ఒక అర్థగంట అటు ఇటు అవుతుందనుకో కూలీలు రేట్లు చెప్పావు మా ఊర్లో మేస్త్రీలకు 1000 రూపాయలు సిమెంట్ కల్పించే వాళ్లకు మగాళ్లకు 600 ఇస్తున్నారు అన్నా ఆడవాళ్లకు 500 ఇస్తున్నారు నూరు రూపాయలు తేడా ఉంది మీకు మాకు
Brother jabardast chance emmaindi .... Any update.. lekka emaina raajakeeyalu jarigaaya.
Take care maa 🍎🌿🦜god bless u🌿🦜🕊️glucose water with lemon every half an hour ki tragamdi…workers andharu money gurinchi alochinchakunda, healthy “”food and healthy water drinks thragamdi🌿🦜👌👏👍🍎🥭
Good job
Be careful Santhu.. God bless you.. God will be with you always..take care..
New videos chala bagunnay
Hi anna recently mi videos chustunna very funny and very healthy comedy
Hight lo పని చేసే టప్పుడు safty బెల్ట్ తప్పకుండా ధరించాలి
THAMMUDU JAGRATHA GOD BLESS YOU CHANDU FROM KONASIMA KOTIPALLI
ఓం నమో నమః శివాయ నమః గుడ్ అండ్ నైస్ వీడియో
Tekecere God bless you
Naadi srikakulam Siva mestree
Congratulations 🎉
Good anna
super bro..life aemtey ni laga happy ga uemdali
Take care santhu bro jagratha❤️ god bless you.....
Suparu bro
Take care bro
DJ work code
Design work charges Canara bro
Neck design work vacha bro
God bless you nana
Super santu God bless you always
Super 🥰
Nice 👍
సూపర్. సంతు
Santhu antha hight lo undi matladuthunte ma kaallu vanukunnae
Great santhu ....
Your so good family
Take care annayya
Nuvu chala great annaya
Happy ga undali brother am panichesina am undhi
సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌నేను మేస్త్రి నీ
Haii broo gdm
Nainu kuda Same Work Bro
Santhu tammudu baunnara meeru kastapadi pani chestu antha happy gaa vedios testu unnav chala nachindi
Nenu kuda vastanu పనికి
Hi.santhu.😂👌👌ante.ni.Revathi.Hnmakonda.
Good morning
Santu I Santu
Ni video bagundhi,naaku nacchindhi
Antha height😮 lo nunchi videos cheyyoddu bro Safe Kaduu
Super Anna miru🥰
Jai srikakulam
SRIKAKULAM lo e uru bro nedi reply bro
grt bro meru
U r great santosh Anna naa name kuda santosh anna
ye vuru anna medi
Mestri gari Peru nilabettava bro
Anna nen kuda mesthri work chesta kani antha money evvadu 500 esthundu me dhaggara Pani unte cheppu anna pls reply anna
Ok. Super. Santhu. 🙏👍👋✌💯👌🙏💯🙏🙏
Hyd lo ekkadunnaru
Take care brother...
Santu keep it up i am a builder I hope we will meet in feature all the best santu
Hi. bor I am same work mistri 🖐️🖐️🖐️💗💗💗💗💗👍👍🤝
Anna take care anna very careful bro
Nv grate santhu
Your great santu
👌👌👌👌
Take care bro
Hi santhu happy to your life
👍👍👍
Timing cheppu santu morning afternoon evening
🙏👍👌
Anna ఒక ఆటో తీసుకోండి
Anna miru jagratha
Jagrata bro❤
Hi thammudu
Hello brother miru diniki tags eala peataru cheapandi
😍
ఒరే కాంట్రాక్టర్ mi మామే కధ నీకు కూలీ ఏంటి సంతోష్ 🔥🔥🔥
Now I like you bro much one day you go to good position wait and see and still keep move on 🎉
Hii santu
🥰🥰
Anna garu ma work anthe nadi plambing work