నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది సంతు. నేను 2006,2007 ఇందిరమ్మ కాలనీ లో ఇలానే లేబర్ work వెళ్ళేవాడిని అప్పుడు రోజుకి కూలి పనికి 30,40 రూపాయలు ఉండేది. అలా ఎండలో కష్టపడే వాడ్ని కానీ దేవుని కృపను బట్టి ఇప్పుడు job ఒక మంచి స్థాయిలో ఉన్నాను బ్రదర్. 🌱కస్టపడి చేసే పనిని ప్రతిది నేర్చుకోవాలి తరువాత నువ్వు పది మందికి పని కల్పిస్తావు. అప్పుడు కొంచెం సుఖం వస్తుంది
Bro nenu niku oka. Suggestion istanu chesuko nuvvu chanel lo house construction related information tho videos upload chey niku work gurinchi purti avagana vastundi nd views nd reach kuda baga avutundi idi just suggestions ante niku istam unte chesukondi ledu ante ledu
హాయ్,సంతు, నీను, తాపీ పని చేస్తాను వీడియో బాగుంది,, కాకపోతే, చేతులతో, కలపడం, కాకుండా, మిల్లర్స, ఉంటాయి కదా,అయన, కష్టపడడం, తప్పు ఏమీ కాదు, నైస్ వీడియో అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Good Job Santhu Garu miru Mestri gara?? Naku thelsi ippatnunchi miku back to back works untayi, video lo mi contact kuda share cheskunte better.. Kastanni nammukunna vallu yeppatiki mosaporu..All The Best😍👏👏👏😊
నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది సంతు. నేను 2006,2007 ఇందిరమ్మ కాలనీ లో ఇలానే లేబర్ work వెళ్ళేవాడిని అప్పుడు రోజుకి కూలి పనికి 30,40 రూపాయలు ఉండేది. అలా ఎండలో కష్టపడే వాడ్ని కానీ దేవుని కృపను బట్టి ఇప్పుడు job ఒక మంచి స్థాయిలో ఉన్నాను బ్రదర్.
🌱కస్టపడి చేసే పనిని ప్రతిది నేర్చుకోవాలి తరువాత నువ్వు పది మందికి పని కల్పిస్తావు. అప్పుడు కొంచెం సుఖం వస్తుంది
Nenu kuda indiramma Colonylo ne
కష్టం ఒక వైపు కామెడీ ఒక వైపు... 👌👌👌
మనం చేసే పని గౌరవంగా చెప్పడం తప్పులేదు తమ్ముడు అలాగే యూట్యూబ్ వీడియో పెట్టావు కదా సూపర్ నేను అవుట్ ఆఫ్ లో ఉంటాను తమ్ముడు బాగుంది మాకు నచ్చింది 😄😄👌
Naku telusu santhu అన్న ఆ పని ఎంత కష్టం వుంటుందో ఎందుకంటే మా నాన్న కూడా same me లాగే చేస్తారు అన్న
సూపర్ తమ్ముడు 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
Really great👏👏👏 bro 🙏🙏🙏🙏🙏🙏🙏
సంతూ నువ్వు తప్పు చేసి డబ్బులు సంపాదించటంలేదు కష్టపడి సంపాదిస్తున్నావు గర్వంగా కాలర్ ఎగరేసి చెప్పు తమ్ముడు జైహింద్
Ur really great. Open book. I like open books
You Are talented.Brother
కష్ట పడటం తప్పు కాదు...బ్రో
Santhu bro jabardast lo kanipinchali nv
Santhu bro jabardast lo kanipinchali nv
Bro nenu niku oka. Suggestion istanu chesuko nuvvu chanel lo house construction related information tho videos upload chey niku work gurinchi purti avagana vastundi nd views nd reach kuda baga avutundi idi just suggestions ante niku istam unte chesukondi ledu ante ledu
తమ్ముడు... సిమెంట్ అలా కలిపేటప్పుడు మాస్క్ పెట్టుకోవాలి కదా...లేకుంటే హెల్త్ ఇష్యూ వస్తుంది.. ఆ కొద్ది సేపైనా మాస్క్ పెట్టుకో.
god bless u ❤
Manchi cotton cloth andharu mask””laga veeskoondi,,,👍😷😷😷😷😷😷😷cement velli lungs capasity 🫁thaggipoodhi…aemi mundhugaa jaagratha padamdi andharu….santhu u tube lo bhaga aernings vasthee “”me cement workers ki palchani towels lantyvi cotton mask la kattukodanki chesi donate chey “”social avarness “la oka video thiyyi please…👍👍chalamandhi scement workers care theskooka health paducheskuntunnaaru…..🌿🦜🌾🐄🐿️👍
Proud of you 👏👏👏👏👏👏
Ea pani takkuva kadanna, manam chese pani manaku divam tho Samamanam......
All the best n be safe❤
GOD bless you సంతు ❤️🙌🙌🙌
Super santhu
Hat,s of brother good great
Super nice brother 👌 Good 👍❤❤❤🎉🎉
Super brother..
హాయ్,సంతు, నీను, తాపీ పని చేస్తాను వీడియో బాగుంది,, కాకపోతే, చేతులతో, కలపడం, కాకుండా, మిల్లర్స, ఉంటాయి కదా,అయన, కష్టపడడం, తప్పు ఏమీ కాదు, నైస్ వీడియో అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Great brother God bless you
కష్టే ఫలి❤
Brother cement work chestunnapudu faceki mask pettuko nee health ki manchidi 👍
Nice andi
🙏🙏🙏👌👌❤️👍
Great brother ❤
God bless you bro
All the best brother
Anna nev super😊😊😊😊😊😊
I am also మేస్త్రీ and youtube క్రియేటర్
Dignity of labour
Super tammudu 👌👌👌
Good Job Santhu Garu miru Mestri gara?? Naku thelsi ippatnunchi miku back to back works untayi, video lo mi contact kuda share cheskunte better.. Kastanni nammukunna vallu yeppatiki mosaporu..All The Best😍👏👏👏😊
Ippudu brother content vunna video pettevu....🎉🎉🎉🎉 🎉Maaku ituvanti videos kaavali🎉🎉❤
నైస్ జాబ్ 👌👌
I love you brother ❤️❤️
Very nice💪
✌🏻✌🏻✌🏻✌🏻✌🏻
All the best tammudu
Bro background noise yela remove chestha u?
Super tammuddu
Super bro ❤❤❤
Santu annya hyderabad meru ekkada untaru konchem chppandi mimalani kalavakani anukuntunna oke uru vallu kalistay vache anandame veray level untundhi
Super Anna 🎉
Super santhu Sir 🙏🏾
Bagundhi naaku nacchindhi
Nice bro, Nev oka realistic
👏👏👏👏👏
My husband also same work bro
Super anna meru
Super
Bro. Jaburdasth lo try chesyochu kada miku machi comedy timming undi....all the best
God bless you anna
Nice video
Supar
Super Bro
Anna mesthri anna
nenukudaedeworkchestanu.iamworkfrom.soudiarabia.nenuekkada12yearsnumdichestunnanu.iamworksohappy.
Hi santhu. Susmitha elavunnaru
Santu anna vadhina miru iddaru super
Nice 🔥
మీరు సూపర్ santhu anna
Love you anna nenu kuda chinnapati nundi kashta paddanu
E roju nenu subscribe chesanu a kastam lekunda meru illu kattukovali.
Akkada bro hyd lo
🌿🦜👌👍
Bro Mila kastapadyna ishtamyna panulu chese Valle feature lo chala manchi position ki vletharu bro👍.
సూపర్ బ్రో
👍👌🙏
Nicebro
Super anna
Santhu annaya ma husband kuda mestri😍
A area work chesaru
Nenu masternh
Santhu యే ఊరు మీది?
❤❤❤❤❤👌👌👌👌👌
Srikakulam daggara ea villeage medi anna
Seam to seam
సూపర్
Chese paanilo nijaithi unte nuvvu khacchitanga success avitavu bro
Hii ma Hyderabad lo ekkada unnaru memu undedi ekkade God bless you ma
Ekkada. City
Bro pandaki vuru velatleda...
Alakadhu bro mixing concerate
Same w
Nuvvu kuda try cheyyi big boss ki
Hi bro
Ne kastam ne ku Sri Rama raksha
Annaya jabardast chance ivvaleda annaya .intaka mundu videos lo cheppevadivi maximum select aiepota ani
Nv appudu kanipistava ani eduruchistu unnam bro
నేను కూడా ఇదే పని బ్రో చేసేది మేస్త్రిని నేను కూడా
పని చేసుకుంటూ యూట్యూబ్ చేస్తున్నా
ఎడిటింగ్ ఏ app వాడుతారు
Hai anna
Memu follow avuthamu mimmalini kani jabardast ki select ayaru kadha yemaindhi adhi dhinikosam cheppi vunte adiginandhu ku sorry' santhu garu good luck
Hi anna madhi Cheepurupalli
Hydarabad lo Pani chesthunnara
Kanakara tskkuva GA unde koncham veyyu
నేను హమాలి పనికి వెళ్తున్న bro....m a చేశాను
Hi bro chala kastapaduthunnaru
ఫుల్ వీడియోస్ పెట్టండి అన్న సగం సగమే పెడుతున్నారు
Santhu brother manam civil engineering bro